Hamara Prasad & Lalith Kumar Comments On Bairi Naresh | Roshan Interviews Telugu | SumanTV Telugu

  Рет қаралды 38,898

SumanTV Telugu

SumanTV Telugu

10 ай бұрын

Hamara Prasad & Lalith Kumar Comments On Bairi Naresh | Roshan Interviews Telugu | SumanTV Telugu
#roshaninterviews #bairinaresh #lalithkumar
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
www.youtube.com/@sumantvtelug...

Пікірлер: 593
@rameshpodili3851
@rameshpodili3851 10 ай бұрын
వీరితో కదిరి కృష్ణ గారిని కూర్చోబెట్టి డిబేట్ చేయండి రోషన్ బ్రదర్
@pdinesh8681
@pdinesh8681 21 күн бұрын
బ్రదర్ పెద్ద పెద్ద స్వామీజీ లు డాక్టర్ కదిరి కృష్ణ గారితో చర్చ చేయలేకపోయారు ఆయన జ్ఞానం ముందు వీళ్లు నిలబడలేరు
@AnjeeMaraveni
@AnjeeMaraveni 10 ай бұрын
కదిరి కృష్ణ,బబుగోగినేని,కంచే అయిలయ్యా,ప్రో.ఖాసిం, విశారదన్ మహారాజ్ లతో వీరిని కూర్చోబెట్టి చర్చ చేయండి రోషన్ బ్రో..!
@djsale9226
@djsale9226 10 ай бұрын
సచ్చారు 😂 జీవితంలో ఇంకోసారి డిబేట్లో కూర్చోరు
@mahimahesh2707
@mahimahesh2707 10 ай бұрын
మాకు కూడా అదే కావాలి. సోదరా
@nandedsuresh2332
@nandedsuresh2332 10 ай бұрын
Yes..mathonmadulaku saraina mogullu,ladire krishna,babu goginen
@vj9374
@vj9374 10 ай бұрын
Poyedhi m ledhu
@righttalk1319
@righttalk1319 10 ай бұрын
కరెక్ట్ బ్రో
@amaritha1813
@amaritha1813 10 ай бұрын
ఒక్కసారి కదిరే కృష్ణ గారితో ఇంటర్వ్యూ చెయ్యండి.... రోషన్ జి..
@SunilKumar-zh5un
@SunilKumar-zh5un 10 ай бұрын
I dont think Roshan's knowledge will suffice.
@kravivarma1567
@kravivarma1567 10 ай бұрын
Roshan gaadi dagara minimum knowledge ledu...Edo Edo asugutaadu..
@ayahuascaa9455
@ayahuascaa9455 10 ай бұрын
I’m a Hindu and I want this debate too.
@ramulugaini
@ramulugaini 10 ай бұрын
సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదములు మీరు అమర ప్రసాద్ ను లలిత్ కుమార్ గారిని కదిరి కృష్ణ ను కంచ ఐలయ్య ను డిబేట్ పెట్టండి దయచేసి సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదములు
@ysrinivas8828
@ysrinivas8828 10 ай бұрын
నీకు ధముంటే విశారాధన్ మహారాజ్ తో కదిరే కృష్ణ గారితో ఇంటర్వ్యూ చేయండి మీరు మీరు మాట్లాడితే ఎం ఉంటది
@tatichettusanjeevulu458
@tatichettusanjeevulu458 10 ай бұрын
Prasad and లలిత్ గారికి సరైన డిబేట్ వీరితో పెట్టండి అన్న ( vkr, హనీ Johnson, vijay prasad reddy తో చేయండి ధూమ్ ధూమ్ ఉంటది
@user-dy6nc5hu3b
@user-dy6nc5hu3b 10 ай бұрын
Yes దమ్ము ధైర్యం ఉంటే హనీజాన్సన్ ని తో అలాగే రేంజర్ల రాజేష్ తో digamber comble తో డెబిట్ చేయ్యూ నికు దమ్ము ఉంటే రోషన్ గారు
@nandedsuresh2332
@nandedsuresh2332 10 ай бұрын
Meeku andariki " kadire krishna sir " mogudu, dammunte ayanatho pettandi dibet.
@myathariuday5077
@myathariuday5077 10 ай бұрын
Kadhire Krishna ni invite chyandi please jai Krishna Anna 🤍
@nandedsuresh2332
@nandedsuresh2332 10 ай бұрын
Yes
@srinusai1290
@srinusai1290 10 ай бұрын
లలిత్ కుమార్ గారు భారత రాజ్యాంగన్ని మారుస్తం అని అనడంలో నాకు హక్కు లేదా అంటున్నావ్ కదా మరి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మార్చడం అనే ఈ విషయంలో తప్పు ఎలా అవుతుంది
@tsubhash4005
@tsubhash4005 10 ай бұрын
నిజం చెపారు వీరూ జంతువులని
@dineshreings2376
@dineshreings2376 5 ай бұрын
🎉mt vessels makes noise.
@rajanandam8761
@rajanandam8761 10 ай бұрын
రెండు వేల సంవత్సరాల నుండి అబ్బాధం లోనే ఉన్నా
@pujariraveendra557
@pujariraveendra557 10 ай бұрын
కులాలు పోతే రిజర్వేషన్లు అవంతకవే పోతాయి. కులాల నిర్మూలనకు మత వాదులు సిద్ధమా???
@kashinath92463
@kashinath92463 10 ай бұрын
కులం అంటే ఏంటి?
@kishoresharma1587
@kishoresharma1587 3 күн бұрын
Yes..we are ready to loose Caste!
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 күн бұрын
Yes. అవును.
@rathnakar2303
@rathnakar2303 10 ай бұрын
Hello సుమన్ టీవి వారికి ధన్యవాదాలు... వీళ్లిద్దరిని పెట్టిన మీరు, అదే విధంగా కదిరే కృష్ణ గారిని, కంచే ఐలయ్య గారిని డిబేట్ చెయ్యండి...ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..మర్చిపోకండి..లలిత్ కుమార్,హమారా ప్రసాద్ మరియు కదిరి కృష్ణ గారు....వెయిటింగ్....
@kadapasai5899
@kadapasai5899 10 ай бұрын
దేనికైనా వీళ్ళు రెడి లలిత్ గారు,ప్రసాద్ గారు
@ashokbabu819
@ashokbabu819 10 ай бұрын
వీళ్లతో kamble గారితో ఇంటర్వ్యూ చెయ్యడి
@bhaskarrao4799
@bhaskarrao4799 10 ай бұрын
విలువలు లేని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ని దయచేసి మార్చండి.
@rsrinivasreddy3028
@rsrinivasreddy3028 10 ай бұрын
Roshan..you have no values of journalism. You are intentionally dragging Bairi alongwith the senseless and no knowledgeble two persons
@kishoresharma1587
@kishoresharma1587 3 күн бұрын
Excellent Lalith garu & Prasad Anna! Jai 🙏🏻
@aryansriram1133
@aryansriram1133 10 ай бұрын
Sir kadire Krishna & Babu gogineni Garu & lalith. Hamara prasad garitho debate pettandi sir.
@rathodraju1234
@rathodraju1234 10 ай бұрын
S
@rathodraju1234
@rathodraju1234 10 ай бұрын
S
@nandedsuresh2332
@nandedsuresh2332 10 ай бұрын
Yess
@mohemmedhakeem3678
@mohemmedhakeem3678 10 ай бұрын
s
@umeshappu7273
@umeshappu7273 10 ай бұрын
Hamara Prasad anna Lalit Kumar aana Jai shree ram 🙏
@nandedsuresh2332
@nandedsuresh2332 10 ай бұрын
మీకు,లలీత్,హమర ప్రసాద్ లకు దమ్ముంటే, మా భాస్" కదిరే కృష్ణ " గారి తొ డిబేట్ పెట్టండి.
@parameshkumarjanampet225
@parameshkumarjanampet225 10 ай бұрын
ఈ బచ్చగాలతో ఏంటి బ్రో డిబేట్ .. చూద్దాం
@mesahanmanthu8557
@mesahanmanthu8557 10 ай бұрын
Correcr bro... 👍
@tsubhash4005
@tsubhash4005 10 ай бұрын
మీ మోడి గారిని అడగండి రాజ్యాంగం ఏవరు రాశారో వీనికి భలిసింది
@adithyabl2010
@adithyabl2010 10 ай бұрын
హమారాప్రసాద్ లలిత్ గారు చాలా విషయాలు బయట ప్రపంచానికి తెలియనివి చెప్పారు ధన్యవాదాలు
@subhanmeer7374
@subhanmeer7374 10 ай бұрын
కురాన్ లొ వేరే మతం వారిని నరికేయండి అని ఎక్కడా ఉందో రిఫరెన్స్ తో ప్రూవ్ చేయమని చెప్పండి నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పి హిందువులను మోసం చేస్తున్నారు,,,, కురాన్ కి ఎక్కడా లేదు fake statement, ఇక బైబుల్ గురించి నాకు తెలీదు
@umeshappu7273
@umeshappu7273 10 ай бұрын
Jai shree ram jai Hindu rashtra
@rathodraju1234
@rathodraju1234 10 ай бұрын
Anna nvu kadire krishna, khasim, babugogineni tho interview cheyandi
@rathnakar2303
@rathnakar2303 10 ай бұрын
Roshan గారు,,,,మీ ఇంటర్వ్యు కోసం చాలా వెయిట్ చేస్తున్నాం.లలిత్ కుమార్,హమారా ప్రసాద్ ఒక పక్క...కదిరి కృష్ణ గారు,కంచే ఐలయ్య( or) రెంజర్ల రాజేష్ (or) బైరి నరేష్ గారు.......కదిరి కృష్ణ గారు మాత్రం వుండాలి...ప్లీజ్ రోషన్ జీ....చాలా వెయిట్ చేస్తున్న....
@tkiran6065
@tkiran6065 3 ай бұрын
భైరి నరేష్ అన్న మీరు విజ్ఞానాన్ని మంచి విజ్ఞానవంతుల మధ్య ప్రసంగాలు చేయాలి అంధరిణి చైతన్య వంతులుగా మార్చండి
@metlikrishna679
@metlikrishna679 10 ай бұрын
మీరు ఈ టీవీ చర్చ లో ఇంత వ్యతిరేకంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడే హక్కు ఇచ్చింది కూడా అంబేద్కర్ గారి ప్రసాద్&లలిత్
@snvsravan7835
@snvsravan7835 10 ай бұрын
Aslu ambedkar em chesadu bhayya
@knowledgeisdevineenthathag9815
@knowledgeisdevineenthathag9815 10 ай бұрын
Foreign countries india politics gurinchi matlade right kuda ambedkar ichada
@kandulapradeepkumar232
@kandulapradeepkumar232 10 ай бұрын
Antey me udesham lo ambedkar ae matalu nerpinchada ayna ivvakuntey matladoda . Matladu matladodu ani ayna decide chesey godvalu puttai meru ankunattu ayney rasina constitution ae ae countries nundi rasado avanni developed ae india avaledu by the way anitikanna ekwa revenue undedi india ki in 1947 before ayna rasina sodi valla agam ayyam
@MahendarKummari
@MahendarKummari 10 ай бұрын
Ambedhkar endhuku isthadra gutle rajyanganni rasindhi ambedthkar kadhura chuthe
@kadapasai5899
@kadapasai5899 10 ай бұрын
​@@snvsravan7835ఏమి పికలేదు ఆయన,దేశానికి ఏమి చేశాడు లేదా స్వతంత్ర సమరయోధులతో కలిసి ఎం చేసాడు అసలు ఏమి లేదు
@jnehemiahjammu7595
@jnehemiahjammu7595 10 ай бұрын
Naresh garu meeeu right decision theesukunnaru, adi veeriki ardham kadu sir , jai bheem
@danigarivenkatesh735
@danigarivenkatesh735 10 ай бұрын
రోషన్ గారు నీకు నిజనే ధమువ్వుంటే ఈదరీ ని కూర్చోపెట్టి కదిరి కృష్ణ,బబుగోగినేని,కంచే అయిలయ్యా,ప్రో.ఖాసిం, విశారదన్ మహారాజ్ లతో వీరిని కూర్చోబెట్టి చర్చ చేయండి రోషన్ బ్రో..! అప్పుడు తెలుస్తుంది మీకు కూడా నిజాం
@vijaychannelandra3868
@vijaychannelandra3868 10 ай бұрын
ఎందుకంటే బయబిల్ అందరూ ఒకటే అని చెపింది ఓకే కానీ ఇ శానాతన గ్రంధం దళిత వాళ్ళు వేరు బ్రాహ్మణ వేరు అంటే హిందూవులు ఒకటి అని చేపుతుంది దీనికి ఏమంటారు ముందు మీరు మా కామెంట్ చదవండి శార్ అపుడు ఇ లుచగాళ్ళను అడగండి 👍👍👍👍👍👍🙏🙏
@spiritualheart3455
@spiritualheart3455 10 ай бұрын
ఆహారో ను సంతానం కు మాత్రమే యాజకత్వం ఇచ్చి మళ్లీ సమానత్వం అంటావు సరిగ్గా చదవవలసినది కదా. మనిషి ని బానిస గా వేల ఇచ్చి కో నా లని చెప్పి న దేవుడు మళ్లీ సమానత్వం 😂😂😂
@harikrishnamaradani
@harikrishnamaradani 10 ай бұрын
మన దేశంలో ఇన్ని వందల కులాల పుట్టుకకు కారణమైన సనాతన ధర్మం ను దక్షిణ భారత దేశం మీద రుద్దిన వాస్తవాన్ని గ్రహించాలి. వీరు మత పిచ్చిలో ఉండి ఇష్టానుసార మైన భాష చూసి ఏం నేర్చుకోవాలి???
@suryamadduri29
@suryamadduri29 10 ай бұрын
Babu first lalith garu Normal ga maryadaga matladindi naresh garu....general ga avi vinabadava???
@suryamadduri29
@suryamadduri29 10 ай бұрын
Arey evaru evari darmam Bharath desham mida rudaru???
@harikrishnamaradani
@harikrishnamaradani 10 ай бұрын
యూరోప్ దేశాలు వాళ్ళు పర్షియా పోయి, అక్కడ నుండి ఆర్యులు గా పేరు పెట్టుకుని సింధు నాగరికత సమయం లో మన దేశానికి వచ్చినప్పుడు వారి సామానులు అప్పటి మన దేశస్థులు దొంగిలించడం తో , ఆ ఆర్యులు మన దేశస్థులు ను దౌర్భాగ్యుడు మరియు దొంగ అనే అర్దం వున్న " కాఫీర్= హిందూ" అనే పదాన్ని ఆ ఆర్యులు మన దేశస్థులు కి పెట్టిన పేరు. ఇప్పటికి ఆర్య బ్రాహ్మణ మరియు ఆర్య వైశ్య అనే పదాలు దేశం అంతటా వున్నాయి. ఆ ఆర్యులు పట్టుకు వచ్చిన సనాతన ధర్మాన్ని నార్త్ ఇండియా అంతటా స్థిరపడి అంటించారు. ఆ తర్వాత దక్షిణ భారత దేశం అంతా రుద్దారు. ఇది మొత్తం మన దేశం చరిత్ర గా బుక్స్ లో రికార్డ్ చేసి ఉంచారు. అది మాత్రమే నేను చెప్తున్నా. మీరు కూడా ఆర్యులు అనుకుంటా. అందుకే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ సనాతన ధర్మం నిజ దేశస్థులు అయిన మనల్ని శూద్రులు గా విభజించి పైన వున్న వర్ణాలకు ఊడిగం చేయాలని అప్పుడు ఇప్పుడు మరియు రాబోవు రోజుల్లో కూడా ఆ ఆర్యులు కోరుకుంటున్నారు. అందుకే ప్రశ్నిస్తే , బూతులు తిట్టడం మరియు దాడులు చేయడం మరియు అవసరమైతే ఎంతకైనా తెగించడం చూస్తున్నాం
@Vikram.0071
@Vikram.0071 10 ай бұрын
​@@suryamadduri29మొదట్లో ఏ దర్మాలు లేవు.... ఆర్యులు వచ్చాకే కధా ధర్మలన్నీ వచ్చాయి.... కులాలనీ.. వర్ణాలనీ ఏర్పడ్డాయి.
@policedream270
@policedream270 10 ай бұрын
​@@Vikram.0071we hate Hinduism but take the reservations ... Taking the reservations and asking for social justice... 😂😂😂😂
@pujariraveendra557
@pujariraveendra557 10 ай бұрын
రోషన్ గారు మీరు ఇంటర్వ్యూ సరిగా హ్యాండిల్ చేయాలి . .ఎవరూ అప్రజాస్వామికంగా వ్యవహరించకుండా చూడాల్సిన బాధ్యత మీదే.మళ్ళీ నరేష్ పైన దాడిచేస్తాం అని వీళ్ళు చెబుతూ ఉంటే మీరు ఖండించరేం???. ప్రజాస్వామ్యన్ని కాపాడవలసిన బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ అయిన మీ జర్నలిస్టులపైన ఉంటుంది.
@johnapost-rs1ss
@johnapost-rs1ss 10 ай бұрын
హమారా ప్రసాద్ నిన్ను నీ ఆకారం చూస్తే నువ్వెంత అర్థం అవుతుంది..
@surendragunde9486
@surendragunde9486 10 ай бұрын
Tiger Lion aite zoo lo undale kada 🤣🤣
@nrmuni960
@nrmuni960 10 ай бұрын
Prasad garu and lalith garu ur both great brothers jai sree ram🚩jai hindu
@chendetikarunakar3027
@chendetikarunakar3027 10 ай бұрын
Hamara Prasad gani expressions chudu 🤣
@suryamadduri29
@suryamadduri29 10 ай бұрын
First naresh gani ans chepamanu.....😂😂😂
@mopidevithecommonman8773
@mopidevithecommonman8773 10 күн бұрын
కరోనా రావటం వీళ్ళకి చాలా సంతోషంగా ఉంది అంటే మనుషులు చనిపోతే వీళ్ళు సంతోష పడే బాధ అన్నమాట
@swamyirekulla1218
@swamyirekulla1218 10 ай бұрын
రోషన్ గారు, వారి ఇద్దరి యొక్క క్వాలిఫికేషన్ ఒక్క సారి అడగండి
@dasarapushanker8921
@dasarapushanker8921 18 күн бұрын
జై బైరి Naresh💐
@kinnerasrinivaskinnera5975
@kinnerasrinivaskinnera5975 10 ай бұрын
Jai bheem
@mschannel1550
@mschannel1550 6 ай бұрын
కదిరే కృష్ణ తో డిబేట్ పెట్టండి
@user-hn5xp2fm1x
@user-hn5xp2fm1x 10 ай бұрын
బైరి నరేష్ గారి పేరు చెప్పుకోకుండా ఇంటర్వ్యూలు కూడా జరపలేకపోతున్నారు..
@leyasmarathi9406
@leyasmarathi9406 10 ай бұрын
అరె వ్యదవ హెడ్డింగ్ ఏందిరా మీరు డిబేట్ ఏంది నువ్వు పెట్టిన హెడ్డింగ్ ఏంది నీలాంటి యాంకర్ చానెల్ వాడు తీసుకొకూడదు.
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 күн бұрын
They are 100 % 💯 కరెక్ట్.
@CTubeChannel
@CTubeChannel 10 ай бұрын
ఇద్దరు హైద్రాబాదులో ఉండి రిజర్వేషన్ల గురించి మాట్లాడితే సరిపోదు ఒక మారుమూల పల్లెకు వెళ్ళండి...గడిల్లో వుండేదేవరు...వారి పనోళ్లు ఎవరో, వారి పొలాల్లో పనిచేసేది ఎవరో చూసి మాట్లాడండి..ప్రైవేటు, ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో అధికార హోదాలో అగ్రవర్ణాలు, ఎస్సి, ఎస్టీ సంఖ్య తెల్సి లేదా తెలుసుకొని మాట్లాడండి..
@PavanKumar-qt8xz
@PavanKumar-qt8xz 10 ай бұрын
Rr 1:25
@spiritualheart3455
@spiritualheart3455 10 ай бұрын
ఇప్పుడు పల్లెటూరూ ఎవరూ ఉండడం లేదు పొలం పని కి కూలి కూడా దొరకని పరిస్థితి. అయినా 75 years నుంచి reservations ఉన్నాయి job promotion లో కూడా ఇంకా నువ్వు ఇలా మాట్లాడడం వింత. ఉన్న reservations వాడుకోవాలి పైకి రావాలి ఎవరూ ఆపి నారు నిన్ను
@dhanalaxmi7855
@dhanalaxmi7855 10 ай бұрын
Evari famyliki vallu work cheyyalikada .uchita padhakalu govt andariki istundi Jai Bharath 🇮🇳🇮🇳🇮🇳Jai Sri Ram 🙏🙏🙏
@rameshb6805
@rameshb6805 10 ай бұрын
నీ ధర్మంలో అసమానతలు, అవమానాలు, అంటరానితనం ముందు వీటిని కరెక్ట్ చెయ్. మేము నీ దర్మానికి పాడే కట్టే పనిలో వున్నాము. జై భీమ్
@sateeshlingayath137
@sateeshlingayath137 10 ай бұрын
Videshi mathalu modalu Bharat desham nundi vellagodithe appudu Sri Rama Rajyam lo laage Caste system ni teeseddam
@sateeshlingayath137
@sateeshlingayath137 10 ай бұрын
Videshi mathalu modalu Bharat desham nundi vellagodithe appudu Sri Rama Rajyam lo laage Caste system ni teeseddam
@kashinath92463
@kashinath92463 10 ай бұрын
అసమానతలు, అంటరానితనం అంటే ఏమిటి, నీకు పాడే ఎవరు కట్టారు
@mamruthrao5010
@mamruthrao5010 10 ай бұрын
Amara Prasad gariki Sariga teliyadu Ambekar elanti swathanthramu vaddu annadi. Athanu inka Chala telusukovali.
@mr.j5313
@mr.j5313 10 ай бұрын
Bhagat Singh statues kavalantay nenu chupistaaa vastara mastaru😂
@snvsravan7835
@snvsravan7835 9 ай бұрын
Ekkada vunnai broo koncham. Locations cheppu
@user-iu3pu5rq7u
@user-iu3pu5rq7u 10 ай бұрын
జ్ఞానం వంతులు అజ్ఞానులతో చర్చలు జరుపరు... ఇది బత్తాయిలు గమనించాలి.... జర్నలిస్ట్ అని చెప్పుకునే.... మణిపూర్ విషయంను సమాజానికి ఎందుకు చూపించలేదు...
@rajaiahkonata9954
@rajaiahkonata9954 10 ай бұрын
Am requesting to kadire krishna on debates the best solution to the god is live or not he can only prove it god will created by Human only... 😊
@rathodraju1234
@rathodraju1234 10 ай бұрын
S
@vj9374
@vj9374 10 ай бұрын
Remember ,there is a devil - String Vinod.
@Cnubpl
@Cnubpl 10 ай бұрын
1:02:50 Hamara prasad hand symbol 😮😮😮
@NRamakrishna-uf5wh
@NRamakrishna-uf5wh Ай бұрын
సుమన్ tv కి రోషన్ తప్ప ఎవడు దొరకలేదా?
@puttavande5000
@puttavande5000 10 ай бұрын
ఓకరిని రార్జెట్ చేయడం కరెక్ట్ కాదు రోషణ్ గారు
@laxmannadimidoddi8332
@laxmannadimidoddi8332 24 күн бұрын
సుమన్ టీవీ ,హమారా ప్రసాద్ ,లలిత్ గారు ,మీరు ఒక్కటే , ఇ చలన్ భలే భాగుంది 😂😂😂😂😂
@viswanadhasastry3829
@viswanadhasastry3829 Күн бұрын
యిపుడు BC లు కూడా క్రైస్తవానికి ఆకర్షించ బడుతున్నారు, మళ్ళా BC రిజర్వేషన్ కోరుతున్నారు.
@nnarayanareddy5851
@nnarayanareddy5851 Ай бұрын
హింధూ భగవత్ భంధూవులు మీఇద్దరికి పాదాభి వందనాలు
@rameshvilluri6791
@rameshvilluri6791 13 күн бұрын
Biari naresh supar
@manoharapullagummi5287
@manoharapullagummi5287 10 ай бұрын
ఊరకుక్కల భాష మీది.
@nandhu759
@nandhu759 10 ай бұрын
Suman TV ki okate request veelliddhariki answer chese Babu gogineni, Jana vignana vedhika Ramesh garu , Inka kadhire Krishna , kanche ilaiah garitho debets cheyandi
@muralilakshmi9065
@muralilakshmi9065 10 ай бұрын
👍👍
@chandraguptaobilisetti406
@chandraguptaobilisetti406 10 ай бұрын
100% Both of Super heroes... jai shree Ram Jai Jai shree Ram 🙏🙏🙏🙏🙏
@thuglifememes3391
@thuglifememes3391 10 ай бұрын
90mm rod for barre naresh
@gollamadhukumar
@gollamadhukumar 10 ай бұрын
Yes
@msrmotivationalwellness6897
@msrmotivationalwellness6897 10 ай бұрын
Chi....chi.....villanu kuda kurchobetti interview ante.....
@udayborra7477
@udayborra7477 10 ай бұрын
అయ్యా లలిత్ గారు ముందుగా ఎదురివాల్లతో మాట్లాడే పద్దతి నేర్చుకో
@prasannakumartadimalla7063
@prasannakumartadimalla7063 6 ай бұрын
గుండాలు భక్తి ముసుగులో నిజ భక్తులని కూడ పాడుచేస్తున్నారు
@solomonchebolu7853
@solomonchebolu7853 10 ай бұрын
హమాలా ప్రసాద్ ఆకాశం మీద ఉమ్మివేయాలనుకుంటున్నాడు అంబేద్కర్ ఆకాశమంత విశాల విజ్ఞాన నిది
@gajaykumar3812
@gajaykumar3812 2 ай бұрын
Super Anna
@bathojusharathsk
@bathojusharathsk 25 күн бұрын
Correct 💯
@pallgiribabaiiahh9602
@pallgiribabaiiahh9602 10 ай бұрын
anchor చాల వీక్ అంత హీనంగా డిబేట్ పెట్టితే నీవు anchor గ ఎలా సక్సెస్ ఐతావు .. ఈ పిచోళ్లకు అవగాహనా లేదు వాళ్ళు బుక్ చదివే అవగాహనా లేదు ....If like this SUMAN TV LOOSE SUBSCRIBERS
@mr.j5313
@mr.j5313 10 ай бұрын
😂
@policedream270
@policedream270 10 ай бұрын
35 marks fellow 😂
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 ай бұрын
బైరి నరేష్ గారూ. చర్చలో పల్గొనండి. వారి నీ చర్చ లో పాల్గొనండి.
@socialjustice-pw3im
@socialjustice-pw3im 2 ай бұрын
ఒకటి ముళ్ల పండి రెండోది ఊర కుట్ట రెండింటినీ ఒక దగ్గర చేర్చితే చర్చ పక్కదారి పడుతుంది
@prasadkumar8609
@prasadkumar8609 10 ай бұрын
Hamara prasad and lalith anna salute
@mnarender777
@mnarender777 12 күн бұрын
బైరి నరేష్ నువ్ తోప్ అంతే లలిత్ ప్రసాద్ 9TH క్లాస్ పిల్లలు
@PradeepKumar-ll6mo
@PradeepKumar-ll6mo 10 ай бұрын
రోషన్ గారు లలిత్ కుమార్, హమారా ప్రసాద్ లకు ధైర్యం ఉంటే అలాగే మీకు వారిని ఒప్పించే సత్తాఉంటే కదిరి కృష్ణ, దిగంబర్ కాంబ్లీ ఆర్ ఖాసీం లాంటి వారితో పోటీ పడమని చెప్పండి and debate పెట్టండి.
@dhana8272
@dhana8272 10 ай бұрын
వాళ్ళు రెడీ గా వున్నారు ముందు వాళ్ళు .ధైర్యం వాళ్ళకి వుంటే రమ్మను
@PradeepKumar-ll6mo
@PradeepKumar-ll6mo 10 ай бұрын
@@dhana8272 నేనో మీరో కాదు రమ్మనాల్సిందేది anchor గారు పిలవాలి bro.
@rathodraju1234
@rathodraju1234 10 ай бұрын
S sir
@PushkaraoK
@PushkaraoK Ай бұрын
Yevaritho charchapettina sanathananni gelavaleru.....
@PradeepKumar-ll6mo
@PradeepKumar-ll6mo Ай бұрын
@@PushkaraoK సనాతనాన్ని గెలువలేరు అన్నారుకదా ఐతే రామాయణం వ్రాయబడిఉన్న లో ఉన్న రామసేతు పొడవు వెడల్పు ఎంత? ప్రస్తుతం కన్యాకుమారి నుంచి శ్రీలంక కు దూరం ఎంతో చెప్పగలరా?
@gaddalarajababu3312
@gaddalarajababu3312 10 ай бұрын
Rosan garu edi right kadu
@balanarayanaveda12
@balanarayanaveda12 10 ай бұрын
ఉన్మాదము
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 ай бұрын
యాంకర్ గారు TRP రేట్స్ పెంచు కోవాలని చూస్తున్నారు.
@user-p7thq3ch8s
@user-p7thq3ch8s 10 ай бұрын
Emaina motham India la mee laga straight to the point , without rajaakiyala interest, maatladetollu leranna. Oka Saideepak Anna exception. .
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 ай бұрын
మొత్తం హిందూ వ్యవస్థ చాలా మంచిది.
@parameshpullemla8652
@parameshpullemla8652 Күн бұрын
ఈ దేశం సైటిస్టులకంటే ఎక్కువ సన్యాసులకు విలువను ఇస్తారు.
@user-jn7xd4oc1q
@user-jn7xd4oc1q 10 ай бұрын
Chala baga chepparu eddaru sir ,mundu rejarveshan lu teseyali ,appude fuchar genareshan bagupadatay eppatikina
@chintalamohanrao5714
@chintalamohanrao5714 5 ай бұрын
లలిత్ కుమార్ కు ఆవేశం తప్ప ఆలోచన లేదు డిబేట్స్ లో ఉన్నపుడు వితండ వాదం తప్ప ఎమీ తెలియదు
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 ай бұрын
తరతరాలు వాడి తే రిజర్వేషన్లు ధర్మం ఎప్పుడు ఓడిపోదు.
@powerpuneetrajkumarfanschi4462
@powerpuneetrajkumarfanschi4462 10 ай бұрын
Good topic discussion ❤❤❤❤❤
@nrmuni960
@nrmuni960 10 ай бұрын
Lalith brother just correction we are citizen of bharat 🚩🙏Jai bharat jai sree ram🚩
@madhavaraogorrepati5052
@madhavaraogorrepati5052 10 ай бұрын
యాంకర్ ఇంత బలహీనుడా
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 ай бұрын
ధర్మం అంటే మామూలు విషయం కాదు.
@sureshsingerneduri6972
@sureshsingerneduri6972 2 ай бұрын
Kadire krishna gari tho interview plz
@rameshbujjihyderabad8152
@rameshbujjihyderabad8152 5 күн бұрын
లలిత్ గారికి సరిగ్గా మాట్లాడటం రాదు, హిందువులును మాత్రమే గౌరవిస్తాడు మిగతా మతాలని దారుణంగా చూస్తాడు
@krishnamoorthy1605
@krishnamoorthy1605 2 ай бұрын
Mr.Roshan that is not the way to demoralize any person who was not there.
@mchandrashekharaprasad3515
@mchandrashekharaprasad3515 2 ай бұрын
Hamara Prasad and Lalith Kumar both. are Heros
@kalebponukumati-vv9tu
@kalebponukumati-vv9tu 2 күн бұрын
రోషన్ గారు స్కాలర్ విలువ తెలుసా
@pujariraveendra557
@pujariraveendra557 10 ай бұрын
ఇలాంటి అప్రజాస్వామిక మత శక్తులతో ఇంటర్వ్యూ లు వేస్టు.
@venkatv4076
@venkatv4076 10 ай бұрын
Hi Roshan garu nenu ready andi Walk with Hamara Prasad
@pidugupraveenpidugu
@pidugupraveenpidugu 14 күн бұрын
❤Da
@jyokrupa8058
@jyokrupa8058 10 ай бұрын
రాజ్యంగమ్ 286 మందిపేర్లు చెప్పు.
@Travelerfromgadwal
@Travelerfromgadwal 10 ай бұрын
ఈ దేశ ములవాసులు ఎవరు ?
@gaddambhaskar2444
@gaddambhaskar2444 10 ай бұрын
suman tv వాళ్లు మంచి మంచి బుద్ధులు నేర్పిస్తారు😮😮😮😮😮
@swetha8193
@swetha8193 10 ай бұрын
Proud of you Lalith kumar garu and Hamara Prasad garu
@dileepkumarboddepalli1023
@dileepkumarboddepalli1023 10 ай бұрын
Hamara Prasad lalith kumar & Katti padmarao &Bairi Naresh to debate pettandi
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 ай бұрын
కులాలు తొలగించండి. రిజర్వేషన్లు అవే పోతాయి. లలిత్ గారు చాలా కరెక్ట్ గా మాట్లాడు తున్నారు.
@sureshch1383
@sureshch1383 10 ай бұрын
21:45 to 21:59 is right and excellent words
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 11 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 35 МЛН
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 310 М.
Special Discussion on Diwali Festival | 7PM Discussion - V6 News
44:20
V6 News Telugu
Рет қаралды 575 М.
Spot The Fake Animal For $10,000
0:40
MrBeast
Рет қаралды 165 МЛН
БАТЯ И ТЁЩА😂#shorts
0:58
BATEK_OFFICIAL
Рет қаралды 3,4 МЛН
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 26 МЛН
Как мама ухаживает за мной VS гостями
0:50
Время горячей озвучки
Рет қаралды 3,2 МЛН
НИЧЕГО СЛОЖНОГО
0:21
KINO KAIF
Рет қаралды 3,4 МЛН
Spot The Fake Animal For $10,000
0:40
MrBeast
Рет қаралды 165 МЛН