హరీష్ నీ విజ్ఞతకే వదిలేస్తున్నా..! నీకూ గుణపాఠం తప్పదు! |Etela Rajender On Harish Rao | ToliveluguTV

  Рет қаралды 196,720

Tolivelugu

Tolivelugu

3 жыл бұрын

హరీష్ నీ విజ్ఞతకే వదిలేస్తున్నా..! నీకూ గుణపాఠం తప్పదు!
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#tolivelugulivenews #telugulatestnews #tolivelugutv

Пікірлер: 210
@PR-sf6ur
@PR-sf6ur 3 жыл бұрын
హుజరాబాద్ లో harishrravo నీ పెట్టి .అక్కడ ఈటల గెలిస్తే.హరీష్ కి చెక్ ప్లాన్ 2
@nagabhushanam5414
@nagabhushanam5414 3 жыл бұрын
జై ఈటల రాజేందర్ అన్న
@nagarajualuvala4284
@nagarajualuvala4284 3 жыл бұрын
Rajendhar kuda Trs party Onare,Endhuku Rajinama cheyali.
@naryanadasuvenkataswamy423
@naryanadasuvenkataswamy423 3 жыл бұрын
Correct
@nagarjunareddy1006
@nagarjunareddy1006 3 жыл бұрын
@@naryanadasuvenkataswamy423 కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక పెద్ద దండుపాలెం ముఠా నాయకుడు .అతను పూర్వాశ్రమంలో చేయాలని లుచ్చా లఫంగా పనులన్నీ చేసాడు. జనాలచేత అన్నీ అన్నీ రకాలుగా తిట్టుంచుకున్నాడు. అప్పటినుంచి జనాలు అంటేనే ఒక సైకో భావన ఫోబియా పెంచుకున్నాడు. లఫంగా దుబాయ్ వీసా పాస్ పోర్ట్ పనులల్లో జిల్లాలు, హైదరాబాద్ మరియు ఢిల్లీ పోలీసులు అరెస్టులు చేస్తుంటే కెసిఆర్ భార్య తన చుట్టము కే. సత్యనారాయణ రావు వద్దకు వెళ్లి విడిపించేదట. ఇలాంటి చిల్లర మల్లర లుచ్చా లఫంగా పనుల నేపథ్యం ఉన్న జనము అంటేనే కసి, ఇక మంచిగా హుందాగా బతుకుతున్న నాయకులూ అంటేనే కసి , ఓర్వలేనితనము పెంచుకున్నడు. అందుకే జనాలకు తప్పుడు వక్డ్డాణాలు చేసి వంచిస్తాడు, పెద్ద లీడర్లను అవమానపరిచి రాక్షస ఆనందం పొందుతాడు. తనను గతంలో తిట్టినా వారిని విధి లేక వీడి పార్టీ లోకే వస్తే ఒక రకంగా వారిచేత కుడిపించుకుంటాడు గౌరవిస్తాడు ( ఉదా : ఎర్రబెల్లి , తలసాని వంటివారిని ) ఆనంద పడతాడు. తనకు సహాయం చేసిన వారిని కే. సత్యనారాయణ రావు, జానా రెడ్డి , నరేంద్ర , ఈటెల రాజేందర్, కోదండ రామ్ వంటి వారిని అగౌరవ పరచి రాజకీయంగా అంతం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళను చుస్తే , వాళ్ళు ఎదుట పడితే కెసిఆర్ కు సిగ్గు అయితది. అందుకే కే. సత్యనారాయణ రావు, జానా రెడ్డి , నరేంద్ర , ఈటెల రాజేందర్, కోదండ రామ్ ఇంకా అనేక పెద్ద మనుషులని పని కట్టుకొని ఓడించాడు , అగౌరవ పరిచాడు. జనాలంటేనే కోపం కాబట్టి వాళ్లనే వంచిస్తాడు , ఎదో రకంగా వాళ్ళ చేత జై కొట్టించుకుంటాడు . మన దేశ ప్రధాన మంత్రిని కూడా గాడు , గీడు అంటాడు. జనాల్లారా మీ ఇష్టము కల్వకుంట్ల దండు పాలెం ముఠా ను కోన సాగిస్తారా. దండు పాళ్యం ముఠా సినిమాలో గ్యాంగ్ దోపిడీలకు , పాల్పడుతుంది , ముఠాలోని భార్య దోపిడీ చేసిన ఇంట్లో తన భర్త చేత రేప్ చేయిస్తుంది. దండు పాళ్యం ముఠా భర్త తన భార్య చేత ఆ ఇంట్లో దండు పాళ్యం ముఠా వాళ్ళను రేపు చేస్తుంది . దండు పాళ్యం ముఠా చాల భయంకరం . .వావివరుసలు , పెద్ద చిన్న తేడాలు ఉండవు ఈ ముఠా లో.
@npreddy4226
@npreddy4226 3 жыл бұрын
Big joke..... TRS party pettindhi KCR 2001 lo etela TRS loki vachindhi 2003 lo. etela chinna vyakthi TRS party loki vachinapudu KCR valle entha gurthinpu vachindhi..... TRS lo gelichina vallandaru KCR vakchathuryamtho mathrame gelicharu...... Gurthinpu vachaka konthamandhi yekuva vuhinchukuntunaru..................
@comedy-sl1hz
@comedy-sl1hz 3 жыл бұрын
@@npreddy4226 hi pinky😂😂😂
@koumudi9922
@koumudi9922 3 жыл бұрын
దుబ్బాకలో ఏమైంది హుజూరబాద్లో కూడా అదే అయితది జై ఈటెల రాజేందర్
@bhaskarmunigeti7396
@bhaskarmunigeti7396 3 жыл бұрын
Don't fear... ఈటెల గారు 👍🌹
@tbalaraju1033
@tbalaraju1033 3 жыл бұрын
Anchor ga pedalanu respet ev chetanayala
@rajudevara5530
@rajudevara5530 3 жыл бұрын
ఈటల రాజేందర్ గారు... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యేగా కొనసాగుతూనే రాష్ట్రంలో పాదయాత్ర చేసి నిధులు నియామకాలు నీళ్లు అనే అంశాన్ని తీసుకొని లోపాలను ఎత్తి చూపుతూ జరుగుతున్న మోసాన్ని ఇప్పటికైనా అందరూ చూపించగలరా అని నా మనవి.
@sailumidigally3479
@sailumidigally3479 3 жыл бұрын
జై ఈటల జై ప్రజలకు నమస్తే
@saikumar-cq9hm
@saikumar-cq9hm 3 жыл бұрын
Jai etala Anna 🙏
@billanareshkumar1717
@billanareshkumar1717 3 жыл бұрын
Super sir
@talarivenkatramulu2447
@talarivenkatramulu2447 3 жыл бұрын
జై ఈటెల
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 3 жыл бұрын
ఈటెల రాజేందర్ గారు ...KCR గారి దగ్గర రాజకీయకుట్రలు చాల వున్నాయి. అవే కుట్రలను వారిపై ప్రయోగించండి.
@sureshmanipati4326
@sureshmanipati4326 3 жыл бұрын
Harish Anna.... Pracharaniki radu... Harish Anna ki ... Etela ante chala estham.....
@tirumaladasugopalarao4145
@tirumaladasugopalarao4145 3 жыл бұрын
అంతలేదు,ఇది రాజకీయం.. చూస్తుండండి ఏం జరుగుతుందో
@sathyamthummanapally6060
@sathyamthummanapally6060 3 жыл бұрын
rajakiyamlo avemi unadavu bro
@Ramme267
@Ramme267 3 жыл бұрын
వాడికి బారేడు గూటం దింపుతాడు పోశెట్టి
@akhillucky1875
@akhillucky1875 3 жыл бұрын
😂😂😂😂😂
@tirumaladasugopalarao4145
@tirumaladasugopalarao4145 3 жыл бұрын
😄🤣😄🤣
@viswanetra-px4si
@viswanetra-px4si 3 жыл бұрын
🙏 Ayyalu mee ku oka 🙏 Coron virus valla JANAM Sachipotundru🤧🤒😷😩 Elanti Chartchalu Avasaramaaaa...?
@kunchamanjaiah5386
@kunchamanjaiah5386 3 жыл бұрын
రాజేంద్ర అన్న నీకు అన్ని జిల్లాల సంఘాల మద్దతు నీకే ఉంటది ఈ దొరల పాలన అంతం చేయాలి
@AshokAshok-kp2th
@AshokAshok-kp2th 3 жыл бұрын
Antha ledhu kcr ante raithu baandavudu.jai kcr.
@jabiullamidde6229
@jabiullamidde6229 3 жыл бұрын
Jai ఈటెల 🔥
@vamshiboddu9270
@vamshiboddu9270 3 жыл бұрын
0:5o too.1:05.good counter Too ancher
@narsimhaganji8104
@narsimhaganji8104 3 жыл бұрын
👍🙏
@krishnayeshvikacreations1890
@krishnayeshvikacreations1890 3 жыл бұрын
అసెంబ్లీ లో మాట్లాడిన గొంతు eppudu ఎందుకు vastahledhu.. టైం ఎప్పుడు vastahdhu
@techlearnings4732
@techlearnings4732 3 жыл бұрын
Time radhu koni rojulo andharu marchipotaru.
@mkrao3760
@mkrao3760 3 жыл бұрын
ఈటెలను ఈ విలేఖరులు ఇటగూడ బతకనీయరు జేలుకు పంపేదాక
@tammishettysatyanarayana6446
@tammishettysatyanarayana6446 3 жыл бұрын
Rajendar.anna.zindabad
@chandrashekarreddyganta6383
@chandrashekarreddyganta6383 3 жыл бұрын
జై ఈటెల రాజేందర్ Anna
@nampallypradeep1556
@nampallypradeep1556 3 жыл бұрын
Jai ఈటెల రాజేందర్
@subhashch7581
@subhashch7581 3 жыл бұрын
No need to resign, just drag them till end. You need a different method to dismantle TRS
@madhusudanreddy905
@madhusudanreddy905 3 жыл бұрын
Etela resign chesi inkokalni mla ga gelipinchali. Ayanaku prajala meeda prema vunte.
@narasimhapabbala5936
@narasimhapabbala5936 3 жыл бұрын
Bhaya padakandi sir
@spavankumardv83
@spavankumardv83 3 жыл бұрын
ఈటల గారు మీరు రాజీనామా చేయొద్దు పార్టీ కి రాజీనామా చేయండి
@prabhadevicheruku210
@prabhadevicheruku210 3 жыл бұрын
Exact right
@vijayschemistry1913
@vijayschemistry1913 3 жыл бұрын
Sir... మీకు & మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు, ఎల్లప్పుడూ దైవ బలం ఉంటుంది...
@singamparsharam2329
@singamparsharam2329 3 жыл бұрын
Jai etela rajendar Anna ✊
@sambasivaraob7722
@sambasivaraob7722 3 жыл бұрын
నా అనాలిసిస్ ప్రకారము ఈటెల రాజేందర్ కు జరిగిన అన్యాయం హరిరీష్ కు జరుగదు.
@Infinix_4608
@Infinix_4608 3 жыл бұрын
I got your point
@mallaiahbathini9661
@mallaiahbathini9661 3 жыл бұрын
Jai etela✊✊✊
@DasDas-qo3oy
@DasDas-qo3oy 3 жыл бұрын
అన్నా తెలంగాణ ఈటెల రాజేందర్ గారి తో సామాన్య ప్రజల మైన మేము బడుగు బలహీన వర్గానికి చెందిన మేము పోరాటం చేసిన మన ఇప్పటివరకు మీ ఉద్యమం లో మమ్మల్ని గుర్తించిన రా అన్న మేము రైల్రోకో బస్సులు ఆపి నాము. అప్పుడు మీ ముందు ఉండి నడిచిన ఇప్పటివరకు మేము అంటే తెలియదు. ఇదేనా అన్న మీ ఇదేనా అన్న మీ ఆత్మ గౌరవం. మీకు మీరే విమర్శించుకొన్నా అవసరం సమయం వచ్చిందన్న.. ఇట్లు మీ యొక్క ఓటర్
@Omnamashivaya635
@Omnamashivaya635 3 жыл бұрын
హరీష్ రావ్ కూడా వేస్టుగాడే అన్న
@bekkesigandlasudarshan7353
@bekkesigandlasudarshan7353 3 жыл бұрын
Rajakiyam ippudu emi a asaram Sonu Sood ni chusi andaram nerchukovali bayya
@sandeepindia2571
@sandeepindia2571 3 жыл бұрын
ఎవరు వచ్చి టీఆర్ఎస్ కు సపోర్ట్ గా ప్రచారం చేసినా హుజూరాబాద్ లో ఈటల గెలుపును ఆపలేరు....
@mdkhadeer826
@mdkhadeer826 3 жыл бұрын
S 💯👍
@ravifd7
@ravifd7 3 жыл бұрын
Dynamic journalist TQ
@sumandakka2444
@sumandakka2444 3 жыл бұрын
Jai eetala
@kulakarnigandhi2722
@kulakarnigandhi2722 3 жыл бұрын
ఎవరిఇష్టం వారిది.సత్య హరిషన్ద్రుడవు
@rajeshmudhiraj4676
@rajeshmudhiraj4676 3 жыл бұрын
Jai etela
@g.venkatamallikarjuna9518
@g.venkatamallikarjuna9518 3 жыл бұрын
హరీష్ రావు.... ను రాజకీయంగా.... బొంద పెట్టి.... ఆయనకు.... మంగళసూత్రాలు వేసి...కథ కు....తెరదించడాని కే...... సిద్ధంగా... ఉన్నాడు పోశెటి....ఈట‌ల....కు...హరిష్ అన్న. తోడై.... నా సంగతి... చూడకూడదు... అంటే... ఇద్దరి కి.... కత్తిని... కట్టిన.... రంగంలోకి.. దింపితే👍 ఎవరైనా.... గెలవగలనని......హరిషే గెలిస్తే.... ఈట‌ల....దగ్గరికి.. ఎవరూ.. 😂పోరని.,😭😭. ఈట‌ల అన్న.. గెలుపు.... హరిష్అనే వాడు... కనుమరుగు.....ఏ...కోడి అయన... చావనీ...👍 చికెన్ బిర్యానీ.... దొర. కే....పోశెటి...అంటే.. మజాకానా........😂😂😂😂😂 కాదు🤫🤔🤔
@g.venkatamallikarjuna9518
@g.venkatamallikarjuna9518 3 жыл бұрын
అన్న...👌👌👌👌👌1000%ఇదే....జరుగుతోంది.....🤭🤭🤭🤭🤭
@ramsatya8601
@ramsatya8601 3 жыл бұрын
Jai Rajendra anna
@aravind1550
@aravind1550 3 жыл бұрын
Anna ravindra nayak, ramulu nayak, raghunandan rao, rehaman la ne velagotina appudu nuvu eam chasinavo ade harish anna chastundu..
@tirumaladasugopalarao4145
@tirumaladasugopalarao4145 3 жыл бұрын
అవును భలే చెప్పావ్ ఇక్కడ ఎవరికి వారే, అదే పోశెట్టికి వరంలా మారింది..
@voiceofvoicelesspeople
@voiceofvoicelesspeople 3 жыл бұрын
ఇంటర్వ్యూ ను విడిభాగలుగ చేసి ఇపుడె చేసినట్లు చూపించడం మీ విజ్నత కె వదిలేస్తునం..
@madhua2660
@madhua2660 3 жыл бұрын
edi latest interview tammi
@madhua2660
@madhua2660 3 жыл бұрын
okasari check chesuko
@bonalavenkatesh2199
@bonalavenkatesh2199 3 жыл бұрын
North Kororiya kadu telangana idi
@rakshakrakshak1041
@rakshakrakshak1041 3 жыл бұрын
అన్న మీరు చాలా ధర్మం న్యాయం కోసం పనిచేసి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలెవని ఆడిగింరు బలిదనాలతో ఏర్పడ్డ తెలంగాణ లో రైతుల కష్టాలగురించి ఆడిగింరు మీరు ప్రజల సమస్యల కోసం పోరాడి రాజీనామా కూడా చేసినారు
@aravindbandala4305
@aravindbandala4305 3 жыл бұрын
Mla ki resign cheyyavaddu
@mreddy4246
@mreddy4246 3 жыл бұрын
Telangana prajalu ? It's between Rajendra, and KCR
@mrrahul.j3497
@mrrahul.j3497 3 жыл бұрын
Harish rao ni incharge gaa neyamenhi etela Rajender ki sapport chesthunnadani Harish rao ni kuda party la nundi pampestadu party nundi bayataki. Enka ktr ni CM cheyyadaniki line clear. Super plan kcr
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 3 жыл бұрын
100% correct
@BMG3663
@BMG3663 3 жыл бұрын
టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక తెలుగు వెలుగు వేరే ఏ పార్టీ గురించి
@guglothsuresh7991
@guglothsuresh7991 3 жыл бұрын
TRS పార్టీ valu మొతం హుజరాబాద్ పైన ట్రాగెట్ చేసారు కానీ మీరు వచ్చే ఎన్నికలలో హుజరాబాద్ లో గెలుస్తారు కావచ్చుగాని మిగతా ఎక్కడ గెలవరు ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేసినంత మాత్రాన మీకు వచ్చే లాభం ఏమీ లేదు
@gumasarajini7775
@gumasarajini7775 3 жыл бұрын
Jai హరీశ్ అన్న జై kcr
@user-A3339
@user-A3339 3 жыл бұрын
హుజురాబాద్ గడ్డ.. తెరాస అడ్డ 👈
@rajcool5004
@rajcool5004 3 жыл бұрын
Jai etala
@srinivasyadavperugu8374
@srinivasyadavperugu8374 3 жыл бұрын
M
@sampallepati9256
@sampallepati9256 3 жыл бұрын
Lal Salam
@MSG2987
@MSG2987 3 жыл бұрын
HUZURABAD,JAMMIKUNTAA,,,NOT ONLY HZB.JMKT ALSO...
@bvenkatreddy6883
@bvenkatreddy6883 3 жыл бұрын
Correct cheppinavu anna harish rao samayam daggara panddadhi
@ukgstudentexplanationskill9218
@ukgstudentexplanationskill9218 3 жыл бұрын
Next number aayanade Harish bhai be ready
@agnews804
@agnews804 3 жыл бұрын
Jai eatala
@kbr3672
@kbr3672 3 жыл бұрын
Jai Etel
@sandeepsabban5887
@sandeepsabban5887 3 жыл бұрын
Rip kcr ktr family
@sreelakshman8208
@sreelakshman8208 3 жыл бұрын
Ela vastayi 1000 kotlu
@narmadabrp1677
@narmadabrp1677 3 жыл бұрын
Ji eetela
@yrjyrj8200
@yrjyrj8200 3 жыл бұрын
Mama rammanagane thoka oopukuntu vacheyadamena Harish job adhe udyamam Dhochu kune vallu kcr family Antha
@soudhamsatish7152
@soudhamsatish7152 3 жыл бұрын
Harish rao kuda ide paristhi gurthunchu
@youtubeln-
@youtubeln- 3 жыл бұрын
Jai etela...
@anjik9816
@anjik9816 3 жыл бұрын
Jai velela
@shankaraiahj328
@shankaraiahj328 3 жыл бұрын
Atma Gouravamu
@dheeruraj666
@dheeruraj666 3 жыл бұрын
Etala garu meku devudu oka side prajalu oka side unaru
@venkataramireddy5514
@venkataramireddy5514 3 жыл бұрын
Veedu emi dosukoleda
@pavankumarreddy833
@pavankumarreddy833 3 жыл бұрын
Kinda comments Anni almost Etela ki positive ga unnay ... But by-election vastey gelichedhi TRS matrame
@kolakaninaresh7036
@kolakaninaresh7036 3 жыл бұрын
Pakka win..itharu congress lo cherutharu
@techlearnings4732
@techlearnings4732 3 жыл бұрын
Telangana lo elections gelvdam khastam endhuku antey prajalu dabulu all free padhakalani chusi vote vestaru, so light ikada manchi leaders raleru only powerful business man matrame ragalaru.
@syedayas954
@syedayas954 3 жыл бұрын
2023 CM Rajendra sir
@puttarithvik2846
@puttarithvik2846 3 жыл бұрын
Anna anta bagane matladutunnav kani edo space(lotu)kanapadutundi
@hareeshitusa860
@hareeshitusa860 3 жыл бұрын
Sir, kaale kadipulu, sariga andhani vidhya and vydhyamu , veeti gurinchi matladakunda athma gouramu unte prajala brathukulu bagu padathaya, Athma gouramu gala Huzurabad prajalandharu happy ga unnara
@Ashokkumar-nn2ic
@Ashokkumar-nn2ic 3 жыл бұрын
అరిష్ ఈటెల మా ఇద్దరి అంతరాత్మలు ఒక్కటే అంటున్న ఈటల మరి ఇద్దరి gi..... లూ వేరేనా అని అడిగిన యాంకర్
@JayaPrakash-ow9wx
@JayaPrakash-ow9wx 3 жыл бұрын
ఈటెల రాజేందర్ లో కెసిఆర్ ఆత్మ పనిచేస్తుంది కాబట్టి ఇదంతా కెసిఆర్ మరియు ఈటెల రాజేందర్ ల దొంగ నాటకాలు. అధికారం కోసం కెసిఆర్ మరియు ఈటెల రాజేందర్ మరియు హరీష్ రావు లు తెలంగాణ ఉద్యమం పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది అమాయక తెలుగు పౌరులను చంపేసినారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను ఆదుకోవటం మర్చి పోయి ఇప్పుడు కెసిఆర్ మరియు ఈటెల రాజేందర్ మరియు హరీష్ రావు లు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ దోచుకుంటున్న తోడు దొంగలు, పంది కొక్కులు, నరహంతకులు.‌ కాబట్టి ఈ నరహంతకుల టిఆర్ఎస్ పార్టీ నాయకులను నమ్మి మోసపోవద్దు తెలుగు ప్రజలారా
@nandeeshvarch2635
@nandeeshvarch2635 3 жыл бұрын
Meeru kuda owner kada, why elactions? Kcr ki meeku madyala evaranna chichu Pettara Mere emanna gelikara first cheppu Saru
@nagappadasari7815
@nagappadasari7815 3 жыл бұрын
Enka Next formhouse Lonee padaka
@sagarnanicreations2006
@sagarnanicreations2006 3 жыл бұрын
హుజురాబాద్ హుజురాబాద్ ప్రజలు డబ్బులు ఇచ్చి ఈటల రాజేందర్ అన్న గెలిపించుకుంటాం కెసిఆర్ నీకు ఎన్ని డబ్బులు కావాలి చెప్పు
@p.vikasreddy4187
@p.vikasreddy4187 3 жыл бұрын
Good.etala
@rachakondavenkatrajeshwarr9991
@rachakondavenkatrajeshwarr9991 3 жыл бұрын
🤔😂
@devenderp1373
@devenderp1373 3 жыл бұрын
Jai rajanna
@hafeezmohammad8344
@hafeezmohammad8344 3 жыл бұрын
Jai Etela ✊
@yugandhar447
@yugandhar447 3 жыл бұрын
Harish West fellow batey bad nuvvu udyamakarudav kadaaa
@ksmksm5127
@ksmksm5127 3 жыл бұрын
Hareesh@aggipette raju
@mypodcast3604
@mypodcast3604 3 жыл бұрын
Jai Etala
@kunduruvenkateswarreddy8587
@kunduruvenkateswarreddy8587 3 жыл бұрын
Gangjula kamalakar హరీష్. Ktr. ఏమీ చేయలేరు
@palakurthipranavkumar
@palakurthipranavkumar 3 жыл бұрын
Garish,etala okkate
@mannpraveenkumar7526
@mannpraveenkumar7526 3 жыл бұрын
Huzurabad prajalu dabbulaku longaruu... Kcr garu harish rao dayachesi neechamaina rajkeeyalu cheyakandi..... Etala C/o Huzurabad fix chesukondi. Meeru entha rechagottina meemu rechepoomu. Ma samaya spoorthi, maa atma gauravam Maa sahanam Mammalnin Gelipisthundi. Trsparty elections meeda dabbi karchupettakandi. edaina prajaupayogam meeda karchu pettandi. 🙏🙏
@nimmalarajaiah9196
@nimmalarajaiah9196 3 жыл бұрын
Anna rajeenama cheyyaku TRS party ke nuvve boss
@ramakrishnaraju6329
@ramakrishnaraju6329 3 жыл бұрын
హరీష్ ,కట్టప్ప లాంటివారు.రాజేందర్, బాహుబలి లాంటివారు.చూద్దాం హరీష్ స్వామిభక్తి gelustundoo లేక రాజేందర్ శక్తి గెలుస్తుంది మరి!
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 3 жыл бұрын
ఈటెల పదవికి రాజీనామా చేయనవసరం లేదు హుజురాబాద్ ప్రజలు మిమ్మల్ని 6 సార్లు mla గా గెలిపించారు మీరు రాజీనామా చేస్తే 200కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు మీరు రాజీనామా చేస్తే 6 నెలలు హుజురాబాద్ కే పరిమితం అవుతారు మీరు కెసిఆర్ ట్రాప్ లో పడకుండా పార్టీ పెట్టి తెలంగాణ మొత్తం తిరిగి తెరాస వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు చెప్పండి నిజమైన తెలంగాణ వధులను కలవండి యువత కు తెరాస పాలనలో అన్యాయం జరిగింది కుటుంబ పాలన నియంత పాలన నుండి తెలంగాణ ను విముక్తి చేయండి మిమ్మల్ని రాజీనామా అడిగితే ముందు కాంగ్రెస్ టీడీపీ నుండి గెలిచి తెరాస లో చేరిన సన్యాసులను ముందు రాజీనామా చేయమనండి
@sravanmukka7504
@sravanmukka7504 3 жыл бұрын
It seems he is sponsored by sanational party. He must resign first and then criticize. It is immoral to do like this. He was part of the government for many years.
@vemulasantoshkumar6991
@vemulasantoshkumar6991 3 жыл бұрын
Etela garu join bjp jai jai etela rajender.
@settivenkatesh535
@settivenkatesh535 3 жыл бұрын
Harish sir great miru ami chesaru harish sir mla gelichina otu sare chudu niku e janmlo ravu
@keetharajeshvarma6490
@keetharajeshvarma6490 3 жыл бұрын
Adhikaram....lo unnapudu gurthuku raleda sir ...miru em chesaro....mantri mandali lo miru kuda unaru kada ...aha.roju questions veyaeledu kani e roju vesthunaru....?????
@nagarajumarti2481
@nagarajumarti2481 3 жыл бұрын
Anna nv Rejinama assalu cheyyakuu
@punnisoul
@punnisoul 3 жыл бұрын
KCR Dora & family is right for Telangana Sheeps
@muppavaramvenkataramarao3513
@muppavaramvenkataramarao3513 3 жыл бұрын
Eeetala Garu Assalu Clariety ivvatam Ledhu Yekkadano Yedho Vundhi
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 3 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 8 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 20 МЛН