Hari Vastu About Nairuthi Mula in Telugu || Home Tips || Best Home Tips || Aha Bhakthi #vastutips #harivastu #ahabhakti Please LIKE SHARE and SUBSCRIBE to Aha Bhakthi 🙏🙏
Пікірлер: 200
@user-kn3uq5ge2e4 ай бұрын
వాస్తు సబ్జెక్టు అనేది మహా సముద్రం లాంటిది. దాని మంచి చెడులు రుచి చూసిన వారికీ తెలుస్తుంది. ఎందరో మహానుభావులు ఈ శాస్త్రాన్ని తమ శక్తి మేరకు ఈ కాలానికి అనుగుణంగా రూపు దిద్ది ప్రజలకు మేలు చేస్తున్నారు వారిని గావురవించాలి. 👍
@kongarapoolamma843 ай бұрын
Ooh
@user-le9gp4yh2e3 ай бұрын
వాస్తు చెప్పేవాళ్ళు రకరకాల చెప్పుచున్నారు. ఏది నమ్మాలో తెలియటం లేదు.
@narsingraokumbala60483 ай бұрын
Edhi nammaka povadame correct.manaku convnent ga anipinchindhe chesukovali.
@padmakarduvva25473 ай бұрын
Pls check original or old books sir. Why to confuse listening many people?
@chantybanty25002 ай бұрын
Manishi manishi ki okate vasthu corect kadhu.vari vari graha sthithi ni batti vasthu vuntundhi.enti pedda leka owner ni batti vasthu cheyinchukovali
@SATYA-jr8pb2 ай бұрын
Veediki abcd raavu....pakkaki velli aaduko
@vittalreddy67622 ай бұрын
Super harigaaru awesome
@pcvenu27523 ай бұрын
Thank you for sharing
@penchalaiahnelaturi64143 ай бұрын
Butiful anchor super 👌👏👏👏👏💕💕💕💕💕
@mnarasimhulu55543 ай бұрын
Good sir🙏
@nooneysiva19853 ай бұрын
Danyavadamulu mee iddariki. Vastu gurinchi baaga cheppinaru
@bhanumurtyvellanki5334Ай бұрын
ఈ వీడియో శుద్ధ దండగ.
@devangulapeeyush46103 ай бұрын
Anti supar
@durgayyasingam10012 ай бұрын
Sir supar
@user-ic1kc4zh8w2 ай бұрын
Saagateeyavaddu maha prabho
@user-yl2zm6ql4b3 ай бұрын
Congratulations sir
@cheemalapentalingamaiah89364 ай бұрын
Antee andam verry super. Maro hanee rose.
@srinivasmudam47853 ай бұрын
Kotha ga vundi 😊
@SriramKSriramssa3 ай бұрын
🏠 vastu unna home chala bhagunnavi🎉🎉🎉
@tbyeshgaming51234 ай бұрын
Sir, Congratulations.
@Harivastu4 ай бұрын
Thank you for watching
@shantalaarunkumar62874 ай бұрын
Sir meeru chepoe anni vishayalu correct and chaala baaga chapputharu Pls floor sloppings inside the house and outside the house gurinchi video cheyandi sir
@kethineniramarao62 ай бұрын
మేడం గారి ఆయుధాలు గరిటలు కళాయిలో దువ్విన కొబ్బరి నూనె షాంపూలు మేకప్ కిట్ కోపం వస్తే మొగుణ్ణి కొట్టడానికి చీపిరి కట్ట
@Krishnatelu3 ай бұрын
👍👌
@VenuGopal-yy7qz3 ай бұрын
🙏👌
@lakshmantatojuaadya4 ай бұрын
సార్ మీకు ఎంత పెద్ద గౌరవం ఇచ్ఛిన్న కూడా దానికి విలువ కట్టలేము ఒక గురువు తో మాకు మీరు దానికి లెక్క కట్టలేని అంత మాకు మంచి చెపుతున్నారు
@Harivastu4 ай бұрын
Thank you for watching
@parameshpenikelapati32173 ай бұрын
🙏🙏🙏
@pillasathibabu27803 ай бұрын
Matam single room gurinchi cheppandi
@madanmohan7703 ай бұрын
Sutthi maha prabho,,,,
@sahasra_2014_reddy.Ай бұрын
chaithramasam lo vastupuja cheyavacha sir
@KrishnaShivajiAR4 ай бұрын
పిచ్చి ప్రశ్నలు వేయొద్దు అనే పెద్ద పిచ్చోడు ముందుగా ఆలోచించవలసింది, గ్రహస్తు గ్రహస్తితి, జాతకం బట్టి వాస్తు మారుతూనే ఉంటుంది. అలాగని గ్రహా ప్రభావం మారినప్పుడల్లా ఇంటి వాస్తు మార్చలేము కనుక పూర్వాశ్రమవాసులు వాస్తుసిద్ధాంతం నిర్ణయించారు. కానీ ఈయన తన ప్రాక్టీకల్స్ ప్రజలమీద రుద్దుదామని ప్రయత్నిస్తున్నాడు. అసలు గృహస్తు "దశ" బాగుంటే, "దిశ" {వాస్తు} ఏమీ చేయజాలదు. అందుకే వీడి దశ బాగున్నంత కాలం దిశ చూడలేదురా అంటారు. అందుకే దశ కోసం పూజ పుణ్యాలు చేస్తూ, పూర్వ వాస్తు సిద్ధాంతాలను నమ్మితే, భగవంతుడు సదా అండగా ఉండి మన జీవితాన్ని నడిపిస్తాడు. అంతా ఈశ్వరేచ్చ🌷🚩🙏🏼🚩🌷 ప్రతీ మనిషికి వాస్తు అవసరమే, కానీ పిచ్చిగా పిచ్చోళ్ళను పట్టుకొంటే, మనమే పిచ్చోళ్ళం అవుతాము.
@tadiboyenatirumularao61542 ай бұрын
Happy birthday to you Shankar anna
@BhaskaraRaoDasamАй бұрын
Vsstu hari garki namaskaram USA ki manaki difference vunda? My son d. Ravi kiran A Face vundali?
@srimanthsp96792 ай бұрын
Mee ayudham mike and camera madam😊
@meesalasatyasai6042Ай бұрын
Aunty garu meeru chala glamour ga vunnaru. Mee agency 40years vuntaya
@srinivasch4024Ай бұрын
సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో దిక్కులు బొక్కలు అంటే ఎక్కడ పడుకుంటావు
@nandunandy70662 ай бұрын
Building meeda 2,3 /2000/- ltrs tanks pedite nytititoom lo beddd dlan meeda 💦waters tanks pedite nytity lo bedds chepu sir❤
@gangacharybasoji5323Ай бұрын
Sir ..1st floor nairuthi mula slab end nundi room katravachha
@user-ij8hi4lj2c3 ай бұрын
Anty chalaa bagundi nindugaa undi
@satyannarayana16432 ай бұрын
దక్షిణ సింహద్వారం ఉంటే దక్షిణాన బెడ్ రూమ్ పెట్టుకోవడానికి ఎలా కుదురుతుంది
@SathibabuPandranki4 ай бұрын
సూపర్ గురువుగారు 🙏🙏
@Harivastu4 ай бұрын
Thank you for watching
@vijayaramugopu99994 ай бұрын
🙏🙏🏻
@umadevichoppalli25523 ай бұрын
Apartment లో ఎలా కుదురుతుంది
@SREENIVAAS94 ай бұрын
👍
@Harivastu4 ай бұрын
Thank you for watching
@srinivasareddyyerra23352 ай бұрын
How many doors and windows in a house
@bodakondaiah61073 ай бұрын
Sode anduku point chapu
@smartpackfillingmachineshy1913 ай бұрын
Emm ardam kaledu
@gangacharybasoji5323Ай бұрын
Sir I taken plan from u ..nairuthi slab and vayuvyamm slab perigindi ..then 1st floor lo nairuthi slab edge nundi room katravachha
@JashwanthKumarcJashwanthastroАй бұрын
Hari vasthu Anni thappu chepthadhi, villani nammaku, Anni wrong chepthadu, nammakandi, miku kavalante phaniraj vasthu videos chudandi
@vasu23333 күн бұрын
intaki veedu ekkada padukuntadu?
@SriLathaReddy-kn1wl3 ай бұрын
vastu prakram avarina nairuhlo sleeping chestaru, veste hari
@rameshg3028Ай бұрын
నైరుతిలో సుఖం గా పడుకొని సంసారం చేస్తే అంతా మంచే జరుగుతూ ది
@aarjuunyamkii6576Ай бұрын
Bedroom lo South ki Head chesi padkunte. North lo unna Beervaki kaallu avthai kada mari m I na Doshamaa?
@radhakrishnaponukupati64493 ай бұрын
Meeru cheppinanta matraana dikpaalakulu maararu.
@laxmirajampothu908429 күн бұрын
Avatar Meher Baba ki jai. South West corner is best for Pooja Mandhir.
@jovanoreal27503 ай бұрын
Sodi ekkuvaipotundi sir, be precise. Edo dorikina kontasepulo Anni telsukune la undali. Anchor kuda push chestundi mimmalni. Ardham cheskovali.
@narsingraokumbala60483 ай бұрын
Nenu niruthi lo padukobatti 20 samvathsraalu avuthunnadhi Anni panulu success avuthunnavi .asalu ee vasthu anedhi antha business. Entha vasthuparakaram vunna.inko vasthu cheppevadu ready ga vuntadu.
@laxmirajampothu908429 күн бұрын
Avatar Meher Baba ki jai.Man can sleep put head at three sides except North side.
@srihariraob12853 ай бұрын
Who given that awards pl. Clarity to the public
@abrastro41573 ай бұрын
In every horoscope there is good and bad.Who can change the planets? According to their karma good and bad are determined
@Novwindraha4 ай бұрын
South phasing house ke north center lo padikovala?
@routhviswanath83724 ай бұрын
🤫
@user-uk1lz1em2m3 ай бұрын
EsutthiVedavaluAkvaUnnaru
@aparnap38423 сағат бұрын
Yenduku sir aaa anchor ni sathayistharu... Meeru cheppalanukunindhi cheppandi.....
@venkateswararaosingavarapu57654 ай бұрын
ఈ సిద్దాంతాలు మనమీదబ్రతుకుతుంన్నారు
@kurapatigovindarao23803 ай бұрын
నిన్ను వీడియో ఎవరు చూడమన్నారు నువ్వు ఎంత మంది వాస్తు సిద్ధాంతుల దగ్గరకు వెళ్ళి ఎంత సమర్పించుకున్నావు లేక వాస్తు సిద్ధాంతలే నీ దగ్గరకు వచ్చి నీఇల్లు చూస్తామని నీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారా,, వెళ్ళి ఆదివారం భజన చేసుకో
@laxmirajampothu908429 күн бұрын
Avatar Meher Baba ki jai. Dhik paalakulu ..South Yamudu,North Kuberudu ani antaaru.South head awaken see first Kubera and North head awaken see Soth Yamaha these are logics.Scientific principle North pole have magnetic power.Dhakshina dhruvam bend at North East side.Magnetic power is effected to human health.Therefore should not sleep with put head North side.Logically and Scientifically North side with put head is not suitable for sleeping,because of health point of view.
@vishnuvardhan4144Ай бұрын
Chpalsindhi thakuva examples akuva
@venkatasurekhasandhu98914 ай бұрын
Sir west face house manchidi kaada, west face house plan ela unte manchido cheppandi
@Harivastu4 ай бұрын
Thank you for watching enno conditions meeda adharapadi untundi
@muralikrishnayenepalli9673 ай бұрын
Audio is very very low Sir.
@smraghupathy993 ай бұрын
🤫🤫🤫🤫
@muralikrishnayenepalli9673 ай бұрын
Audio is very, very low Sir.
@laxmirajampothu908429 күн бұрын
Avatar Meher Baba ki jai. In any room can sleep with put head at South side.Ventilation and Air is very important for health.
@rajesshpallapatie25424 ай бұрын
Hari vastu number one vastu
@Harivastu4 ай бұрын
Thank you for watching
@AnandakumarMunagala-qm4qn3 ай бұрын
Ni jama bon gu eami kadu
@narsingraokumbala60483 ай бұрын
Footpath pina padukunevadu ye dhikkuna padukoval cheppandi gurugaru😂
@user-cj5tq6xd3u3 күн бұрын
Then why Master Bed Room is located at నైరుతి corner !
@Dhanushtechsdpt2 ай бұрын
Melagane kada
@krupakarbudati43843 ай бұрын
Avaru icharu birudhulu
@penkenookaraju2764 ай бұрын
ఇద్దరు కలిసి నోరు మూయండి
@syams842 ай бұрын
Gata konni samwatsaraalu ga tala kinda kallu paiki petti padukuntunna bane nidra vastundi...ante meeru cheppedi anta trash ani anipistundi
@raoadvocate24063 ай бұрын
ఎవరి స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళది
@RamaChandra-jn5lb3 ай бұрын
Eni sarlu Cheputharu okkasari atu anutavu okkasari etu anutavu eni sarlu cheputhavu
@ShankaR-KarthikeyaNАй бұрын
ఆంటీ నీ ఆయుధాలు నీకు తెలీదు. మేకప్ కిట్ అంటున్నవ్. ఒక్కసారి కామెంట్స్ చూడు. అసలైన టాపిక్ సైడ్ అయిపోయి కామెంట్స్ మొత్తం నీ చుట్టూనే తిరుగుతున్నాయి
@bangarurajureddi19533 ай бұрын
Bonkulu
@JashwanthKumarcJashwanthastroАй бұрын
Vadoka pandhilaga unnadu..
@user-lw4mz1kv3h3 ай бұрын
North face house ki mundu east west road undi opposite ga plot undi ee plot ki north eesanyam veedi poti unadi deeni valana north face house ki good or bad
@rajiroshrohi90623 ай бұрын
Manchidi dont worry
@borrahanumantharao93934 ай бұрын
నైరుతి వదిలేసి ఇటుప్పక్కన పొడుకోగూడదు నమ్మండి.వెనుకటి రోజుల్లో వడ్లు బరువు కనుక నైరుతిలో వుంచి యజమాని పొడుకొనే వాడు.
@Harivastu4 ай бұрын
good Thank you for watching
@narasingaraotumbali78443 ай бұрын
విదిక్కులు లో ఉన్న ఇంటి కి యెలాగు పడుకో వాలో తెలియ జేయ గలరు.
@SriLathaReddy-kn1wl3 ай бұрын
First ne life chusuko
@maripudhihanumantarao4503 ай бұрын
SAMASYA. NILAMTI. VALLA. VALLA. HARI
@rameshbabumalisetty31233 ай бұрын
Already నైరుతి లో బెడ్రూం ఉన్నది apratment దక్షిణం లో టాయ్లెట్ ఆగ్నేయంలో వంట, వాయువ్యం లో bedroom ఈశాన్యం హాల్ ఉన్నాయి అప్పుడు నైరుతి రూం లో ఎక్కడ పడుకోవచ్చు
@ShankaR-KarthikeyaNАй бұрын
ఎక్కడ సమ్మగా నిద్ర పడతాదో అక్కడే పడుకోండి
@Dhanushtechsdpt2 ай бұрын
Biridullu echina varu evaru ?
@vanisripulluru8499Ай бұрын
పెద్దవారు నయిరుతి లొ బెడురూము వుండాలంటారు ఎవరి నమ్మాలో
@srinivasaraogarikipati32113 ай бұрын
ఈతగాడు ఒక పిచోడులా ఉన్నాడు వాస్తు భూషణ్. ఎవడికి వాడే వాస్తుభూషణ్. ముందు మనిషికి కావలసింది. మనిషిగా ఒకడిని ఆశించకుండా, ఒకరిని మోసం చెయ్యకుండా బ్రతికేవాడే, నిజమైన మనిషి, వస్తున్నా బ్రహ్మ. ఇలాంటి అల్పులు కాదు.
@nareshmittathmakur52222 ай бұрын
Veediki pani thakkuva, kathalu ekkuva unnattundi
@successlife24963 ай бұрын
Ekada konukunnaru birudulu😅
@aleembabamohammed37984 ай бұрын
Sir మీరు చెప్పినట్లు నైరుతి లో పడుకోవద్ద? నైరుతి గదిలో నైరుతి మూలన కాకుండా దక్షిణ మున పడుకోవాలా? అంటే నైరుతి గదిని వదిలి పెట్టాలా?
@Harivastu4 ай бұрын
centre best in that room
@user-qn3iy3tp5w23 күн бұрын
100. Rite sar. 🌹
@user-kp1zi9gq7v3 ай бұрын
❤❤❤🎉🎉🎉🎉Dear madam garu yoi you are having very excellent 👌👌👌 and traditional women born for me so please welcome to you in my life
@harinadharaju72744 ай бұрын
Sastramu proof chey ninnu follow avuthaaru.
@AnandakumarMunagala-qm4qn3 ай бұрын
Bongu chatadu
@madhusudhanaraodasika3 ай бұрын
Pl tell more clearly. U r white board is not visible.
@omsarigama314Ай бұрын
ఏమి వాస్తూ గిన్ని్స్ గిఫ్ట్ ఇచ్చారా
@nihar_fashions3 ай бұрын
బీరువా ఎక్కడ పెట్టాలి
@AnandakumarMunagala-qm4qn3 ай бұрын
Nu ti mi da pyttu ko
@Merugu-pl6ubКүн бұрын
రేడు రుము ఉటే ఎట్లా
@ramasatyanarayana74166 күн бұрын
బీరువాలు అది పెడితే అపరకుబేరుడౌతారు!అని మీ వాస్తు.మరి తమరు ఎన్నివందల కోట్లకు వారసులు స్వామి?
@bandipradeep09983 ай бұрын
I guruv gari phone no pettandi
@bhoom62843 ай бұрын
పిచ్చి మొక్కలు ఎక్కువ అయిపోయి ఒకరు నైరుతి లో పడుకో అంటాడు. పడమర వైపు తల పట్టాల చి
@biddikaraam78454 ай бұрын
ఆంటీ మాత్రం ఒక రేంజ్ లో ఉంది 😂
@parameshwarnakka21823 ай бұрын
My feeling al most
@AnandakumarMunagala-qm4qn3 ай бұрын
Katti guri
@vasubabug32683 ай бұрын
Me టేస్ట్ ఏంట్రా బాబు
@ismailkhan-yb5fs3 ай бұрын
ఆంటీ... అని నువ్వు సంబోధించిన ఆమె Hari గారి బంధువు అయితే ఎంత బాధ పడతారో ఆలోచించు?
@yss49773 ай бұрын
Madam kosam pettina comment ni mi అమ్మని ఎవరైనా అన్నా ఇలాగే ఎంజాయ్ చేస్తారా? చీ