హరికృష్ణ ఫ్యామిలీకి తెలంగాణ టీడీపీ పగ్గాలు..?! | TDP Leader Prof Josna | Chandrababu | Jr NTR | TM

  Рет қаралды 47,173

Tree Media News

Tree Media News

26 күн бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media News Channel is The Home of Political Hub.
Subscribe for Telugu Political Videos.
#treemedianews
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemedianews
Twitter : / treemedianews
హరికృష్ణ ఫ్యామిలీకి తెలంగాణ టీడీపీ పగ్గాలు..?! | TDP Leader Prof Josna | Chandrababu | Jr NTR | TM
#jagan #josna #tdp #chandrababu #jrntr #kalyanram #suhasininandamuri #harikrishna #breakinews #joshna
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 76
@viplavib2181
@viplavib2181 24 күн бұрын
BRS party leaders, cadre మొత్తం టీడీపీ దే, అది పోతుందనే కేసీఆర్ కేటీఆర్ భయం
@padmavathisajja6603
@padmavathisajja6603 24 күн бұрын
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో తెలుగుదేశం జనసేన ఉంటే వినడానికి ఎంతబావుంది
@mbharathi869
@mbharathi869 24 күн бұрын
మీవంటి వారు చాలా అరుదు గా ఉంటారు తెలంగాణ లో కూడా తెలుగు దేశం పార్టీ రావాలని కోరుకుందాం
@krishnak7
@krishnak7 24 күн бұрын
చంద్రబాబు మీద అనవసరంగా విషంచిమ్మారు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ కి అతి ఎక్కువ సంపాదన చేకూర్చిన ముఖ్యమంత్రుల లో చంద్రబాబు ముందు వరస లో ఉంటాడు. తెలంగాణ కోసం లెటర్ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్ పాలన లో చేసినవి చూస్తే తెలంగాణ లో ఒక సామాజిక విప్లవమే అనుకోవచ్చు. చంద్రబాబు టైమ్ లో హైదరాబాద్ చుట్టూ జరిగిన కొన్ని డెవలప్మెంట్ వర్క్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. (అన్నీ అనుమతులు, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్,కన్స్స్ట్రక్షన్ బిడ్డింగ్, ప్లానింగ్ అన్నీ కంప్లీట్ అయ్యాయి) గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్... పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ.. ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం.. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ..IIIT. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ.. టెలికాం రెగ్యులేటరీ అధారిటీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్.. మైక్రోసాఫ్ట్.. ఇన్ఫోసిస్.. విప్రో.. ఫ్రాంక్లిన్ Templeton... infotech..CANBAY (Cap gemini) CA.. ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్.. రహేజా మైండ్స్పేస్.. VBIT..TCS..HSBC..DELL..SOL..ORACLE.. సైబర్ టవర్స్..సైబర్ పెర్ల్ ..సత్యం( Tech మహీంద్రా).. శిల్పారామం... హైటెక్స్... మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ.. నల్సార్ యూనివర్సిటీ.. గాంధీ హాస్పిటల్ new premises.. ఎంఎంటీఎస్ (మెట్రో 2 ఫేజ్ లు క్లియరెన్స్ వచ్చి ఫస్ట్ ఫేజ్ 2 ఏళ్లలో కంప్లీట్ అయితే, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వలు సెకండ్ ఫేజ్ డెవలప్ చేయడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది) ప్రసాద్ ఐమాక్స్.. నెక్లెస్ రోడ్.. NTR గార్డెన్స్.. జలగం వెంగళరావు పార్క్.. KBR పార్క్.. కృష్ణకాంత్ పార్క్.. సంజీవయ్య పార్క్.. జలవిహర్.. కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియం.. సరూర్ నగర్ స్టేడియం.. చర్లపల్లి జైలు.. 19 ఫ్లైఓవర్ లు.. కృష్ణ వాటర్ స్కీమ్.. మలేషియన్ టౌన్ షిప్...సింగపూర్ టౌన్ షిప్... పోచారం ఐటి జోన్.. జీనోమ్ valley...Aleap.. ఇంటర్మీడియేట్ బైపాస్..ORR.. ఈ_సేవా కేంద్రాలు.. రైతు బజార్ లు... సింగరేణి బొగ్గు కంపెనీ SCCL 1996-99 మధ్యలో 32 వేల కోట్లు రుణమాఫీ చేసాడు. SCCL 2002-03లో 27 ఏళ్లలో తొలిసారి నష్టాల నుండి లాభాల వైపు నడిపించి, కొత్త ఊపిరి పోశారు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ స్పేస్ సరిపోదు.
@padmavathisajja6603
@padmavathisajja6603 24 күн бұрын
సూపర్
@janupharmatimes2747
@janupharmatimes2747 23 күн бұрын
Telangana లో BRS లేకుండా చేయాలి
@venkateshk9667
@venkateshk9667 22 күн бұрын
True
@sudhakarmallam797
@sudhakarmallam797 22 күн бұрын
🙏🙏🙏
@sudhakarmallam797
@sudhakarmallam797 22 күн бұрын
ఇలా అందరూ అర్థం చేసుకోగలగాలి
@sripadamurthy7729
@sripadamurthy7729 24 күн бұрын
Mrs joshna garu is correct person for TDP president for Telangana
@francis7954
@francis7954 24 күн бұрын
She is a good orator with decent language, but something more is needed to Lead the Party ✌️
@JagadishwarGaddam-em8xf
@JagadishwarGaddam-em8xf 23 күн бұрын
అక్కడ లోకేష్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కు. టిడిపి పార్టీ పగ్గాలు.ఇస్తే రెండు గుర్రాలా. సవారి ఎవరు. ఆపే తరము కాదు 100% 👍
@girijaghanta7130
@girijaghanta7130 24 күн бұрын
Well explained Jyothsna garu, Telangana people must be educated in this matter
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 24 күн бұрын
జై టీడీపీ
@rahmathpasha9004
@rahmathpasha9004 24 күн бұрын
Jai TDP jai Telangana
@dondetichennareddy
@dondetichennareddy 22 күн бұрын
Jail ttdp. Jail cbn
@user-bo9yf9om3d
@user-bo9yf9om3d 24 күн бұрын
Madam jyostna garu very good explanation Jai TDP Jai CBN ❤
@vasudevaraothala8599
@vasudevaraothala8599 24 күн бұрын
Telangana lo unna 90%tdp leaders other partys lo unnaru
@subhakommineni7380
@subhakommineni7380 24 күн бұрын
Well explained 👌Jyothsna garu Two state people must be educated in this matter
@VidyaSagar-fb2xs
@VidyaSagar-fb2xs 24 күн бұрын
👌 మేడమ్
@arunyama5920
@arunyama5920 23 күн бұрын
తెలంగాణ లో అధికారం లేకపోయినా ఇప్పడి కీ కార్యకర్తలు బలం గా ఉండడం చిన్న విషయం కాదు జై సీబీన్ జై తెలంగాణ
@viplavib2181
@viplavib2181 24 күн бұрын
Oo jr jr అంటున్నారుగా fans, ఇచ్చి చూస్తే, jr ది బలుపో వాపో అర్థం అవుతుంది
@upendracharyakavaram1161
@upendracharyakavaram1161 24 күн бұрын
Jr. Satha aemito thelisipothundi ts tdp paggalu jr. Ntr ku evvali
@SreenivasuBuddana-kd3dn
@SreenivasuBuddana-kd3dn 21 күн бұрын
జై జై తెలంగాణ (tdp)కూటమి ప్రభుత్వం (Tdp, జనసేన, bjp )🌹😍❤️💕👌👍🙏
@Usha-de4rk
@Usha-de4rk 24 күн бұрын
Jai babu gear
@sanegounisurendargoud2263
@sanegounisurendargoud2263 24 күн бұрын
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వస్తారు
@krishnak7
@krishnak7 23 күн бұрын
Vasthe vacchaaru. Aa Jr ni maathrame TDP vaipu raanivaddhu. Vaadi, vaadi ayya valla TDP chala nashtapoyindhi. HK brathiki vunte ippudu BRS lo undevaadu. Chanipoka mundhu BRS lo join ayi, manthri padavi kosam matladukunnadu.
@pavankumar-uc9kh
@pavankumar-uc9kh 24 күн бұрын
Chala chesaru but cheppe vallu leru … well said pls spread more
@prabhakarrao1973
@prabhakarrao1973 20 күн бұрын
Telangana state TDP president గా Jr NTR ను తప్పకుండా చెయ్యాలి అప్పుడే భవిష్యత్లో బాగుంటుంది
@krishnak7
@krishnak7 24 күн бұрын
అంజి, ఏం పొలిటికల్ నాలెడ్జ్ వయ్యా నీది, సుహాసిని గారికి పూర్తి బాధ్యతలు అంటున్నావ్, అది కష్టం. ఆమెకి పార్టీ ని లీడ్ చేసే అంతా టాలెంట్ లేదు, మంచి ఆవిడ, MLA వరకు ఒకే. పార్టీ ని నడపడం అంటే ఆశమాసి నా? చాలా సబ్జెక్టు ఉండాలి. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో జోస్న గారు బెస్ట్.
@kotapativenkateswarlu1082
@kotapativenkateswarlu1082 22 күн бұрын
Jai CBN,Jai josna garu
@babunbk7051
@babunbk7051 13 күн бұрын
Jai TDP
@babunbk7051
@babunbk7051 13 күн бұрын
Jai CBN Sir
@Srilatha-dt3nn
@Srilatha-dt3nn 24 күн бұрын
Jr ntr not use tdp jaitdp jai janasena
@tirunagariramesh1909
@tirunagariramesh1909 23 күн бұрын
Good explanation madam
@UshaRani-kj2vg
@UshaRani-kj2vg 23 күн бұрын
Super
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 24 күн бұрын
Prof JYOTHSNA ku TDP paggalu isthe bhaguntundi
@madhuleo7879
@madhuleo7879 8 күн бұрын
చంద్ర బాబు నాయుడు గారు హైదరాబాద్ లో కట్టారు అన్ని.తన సొంత ఊరు చిత్తూరు లో కనీసం ఒక్క రోడ్డు కూడవెయ్యలేదు.
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 22 күн бұрын
👍💯👌✌️✌️✌️🚲🔥🔥🔥🎉🎉🎉💪
@venkateshk9667
@venkateshk9667 22 күн бұрын
Nandamuri kalyanram theesukunte baguntundhi
@srinivassns9591
@srinivassns9591 23 күн бұрын
TG TDP 2029 Jr... 💪✊😤🇮🇳🌍
@pssmurthy2896
@pssmurthy2896 22 күн бұрын
Please try to focus on the pathetic situation of faculty and staff of engineering colleges due to not release of fees reimbursement amount from the government
@vennamsrinivasarao3810
@vennamsrinivasarao3810 23 күн бұрын
Medam nara brammani correct
@user-qe8ee9dv3y
@user-qe8ee9dv3y 12 күн бұрын
Telangana. Tdp. Eppatiaena. Bhesh. Unnadi
@someshv2583
@someshv2583 23 күн бұрын
Mr.harish rao would be the ttdp president. Its almost confirm by tdp telangana . All people r intrested about this.he is capable to ttdp will sworn in telangana
@durgaannamraju5267
@durgaannamraju5267 22 күн бұрын
అవును ప్రైవేట్ ల్టీడ్ సిపింపెనీ కదా. వాక్ ఓనర్స్ ఈ జ్యోత్స వాళ్లు అరవటామికి ఉపయోగపడతాటు 10 ఏళ్ళు అరిస్తే మహిళ కమిషన్ ఇస్తారు
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 23 күн бұрын
హరికృష్ణ కుటుంబం లో సమర్థులు, అర్హులైన వారు లేరు.అందరికీ ఆభిజాత్యము, అర్హతకు మించిన అహంకారమూను. ప్రజాసేవా తత్వం ఎవరికుంది? అదికదా మొదటి ప్రాధాన్యత,అర్హత.
@janupharmatimes2747
@janupharmatimes2747 23 күн бұрын
Telangana లొ BRS లేకుండా చేయాలి
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 24 күн бұрын
Not audible
@GraniKola-ze8hd
@GraniKola-ze8hd 24 күн бұрын
ఇక్కడ పవన్ గారు state and people welfare గురించి శ్రమ పడుతుంటే, అక్కడ చంద్రబాబు తెలంగానా లొ తన party ని strengthen కొసం శ్రమ పడుతున్నాడు and lokesh ఎమో Rajesh maha sena తొ కలసి AP లొ tdp party ని strengthen చెస్తున్నాడు .
@sandeep4285
@sandeep4285 23 күн бұрын
Hari krishna family vaddu....bhuvaneswari madam ki ivandi.mm
@syams84
@syams84 21 күн бұрын
Telangana ki babu chesina anyayam ento naaku eppudu artham kaala. couple of issues they speak are 1) lands ichhesaadu low cost lo ani, but all lands together is equivalent to value of land given to IKEA 2) murder of belli lalitha which i eont know the reality. For these two reasons i dont think any person can be hated this much.
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 23 күн бұрын
JR NTR GARIKI TTDP IVVALI AMMA
@sgangaprasad8342
@sgangaprasad8342 20 күн бұрын
Amma thalli 2014 lo mana cheebiyan gariki 102 +5 bjp 107 seats vundanga ycp mla lu 23. Mp lu 3 theesukuni naluguru mla lani mantrulani chesinappudu yakkada kallumoosukuni koorchunnavu thalli
@prasadp5558
@prasadp5558 24 күн бұрын
Twenty years adana telenganalo tdp camera undi anti adi Abhimanam.
@sgangaprasad8342
@sgangaprasad8342 20 күн бұрын
A party Adhikaramlo vunte Aa partyki Vantha paduthu Vuntara thalli meeru jagan garu adhikaramlo vunnappudu jagan garini yennorakaluga narakam choopincharu Congress tdp vallu vallaku thigichestaru jagan garu annattunnaru meeru
@prasad_khammam0422
@prasad_khammam0422 21 күн бұрын
Ntr party kadu cbn party
@vennamsrinivasarao3810
@vennamsrinivasarao3810 23 күн бұрын
Vaddhu
@sripadaravikumar1386
@sripadaravikumar1386 24 күн бұрын
T D P =telangana ద్రోహుల పార్టీ.
@mastanupputuri6348
@mastanupputuri6348 23 күн бұрын
Telangana development party
@singubalaswamy1115
@singubalaswamy1115 24 күн бұрын
Mattagudi,sipoddi
@tataraoduggirala9892
@tataraoduggirala9892 23 күн бұрын
ప్రజల కోసం పనిచేసే వాడే ప్రజా నాయకుడు. పవన్కళ్యాణ్ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. నందమూరి హరికృష్ణ కుటుంబం ఒక్కరోజు ప్రజలకోసం ఏం చేసింది. వాళ్ళు చేసేది అన్న ఎన్టీఆర్ పేరుతో ప్రజల అభిమానం పొందడం. ఎన్టీఆర్ జయంతి రోజు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి పుష్పగుచ్చం పెట్టడం. సుహాసిని కి అంత తెలేంట్ లేదు. పార్టీ బలోపేతం అవ్వాలి అంటే జోస్నా మేడం చాలు. ఎన్టీఆర్ ఫెయిలీ ie; హరికృష్ణ కుటుంబం లో వారే అవసరం లేదు. వాళ్ళు వస్తె టీటీపీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా ప్రజలకు పోతుంది.
@naveenreddy9884
@naveenreddy9884 24 күн бұрын
Proper ysrcp color saree
@somasekharaiah2940
@somasekharaiah2940 24 күн бұрын
JR.NTR..BETTER.OPTION..TELENGANA
@yourchoice2984
@yourchoice2984 24 күн бұрын
ఎన్టీఆర్ ఉన్నాడు ఎన్టీఆర్ కి ఇస్తే cbn ని ఎవడు పట్టించుకోరు అందుకే పవన్ కళ్యాణ్ సంకనాకారు 'b
@SatyanarayanaPotru-nx5lk
@SatyanarayanaPotru-nx5lk 24 күн бұрын
Jrntr best'
@vivekreddy3922
@vivekreddy3922 22 күн бұрын
All TDP Leaders went to BRS, & some went to Congress or BJP if NTR takes charge all of them will comeback & TDP will become more stronger than BRS or Congress, No need of Any Alliance also
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 106 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 10 МЛН
Happy Birth Day NTR | NTR Birth Day Special || @NTVENT
1:33
NTV Entertainment
Рет қаралды 5 М.