Harish Rao Comments On Party Defections | V6 News

  Рет қаралды 99,220

V6 News Telugu

V6 News Telugu

16 күн бұрын

Harish Rao Hot Comments On Party Defections | V6 News
Watch Teenmaar Full Episode
• CM Revanth - BRS MLC ...
రేపు ఇంకొకరు జంప్?
• BRS MLC Challa Venkatr...
మా పేగు బంధం తెగింది
• EX MP Vinod Sensationa...
పదవుల పండుగ
• Govt Releases G O On N...
ఇక తెలంగాణపై నజర్
• TDP Will Regain Past G...
డ్రగ్స్ తీస్కుంటెనే ఎంట్రీ
• Drugs Theme Party In C...
పట్నంలో 30 లక్షల చెట్లు
• Van Mahotsav : Program...
పక్కా పేపర్ లీకైంది..
• Supreme Court Verdict ...
జగన్నాథుని రథయాత్ర
• Jagannath Rath Yatra |...
డీఎస్సీ వాయిదా ఎయ్యాలని..
• Postpone DSC : DSC Asp...
షర్మిల సీఎం ఐతది
• YS Sharmila Will Becom...
పాపం..
పుస్తెలతాడు తెంప్కవోయిండ్రు
• Chain Snatching In Nag...
ఉత్తారాన్ని ముంచింది
• Mumbai Floods : Heavy ...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#harishrao #brs #Partydefection
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 95
@sriramreddy3468
@sriramreddy3468 15 күн бұрын
అవును, mla లను చేర్చుకోవడం వలన నష్టపోయింది trs కార్యకర్తలు మాత్రమే
@venkateshvenkat3624
@venkateshvenkat3624 13 күн бұрын
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దోచుకోనన్ని సంపదని కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుంది
@chepurisathish7876
@chepurisathish7876 10 күн бұрын
Ssssssssssssss
@uday3484
@uday3484 8 күн бұрын
Cbn laughing from hitech city surroundings.. Ysr laughing from ORR Surroundings
@rameshrenikunta1697
@rameshrenikunta1697 13 күн бұрын
అప్పుడు గుర్తుకు రాలేదు అధికారం పోయాక గుర్తుకు వచ్చిందా
@shevagiri6043
@shevagiri6043 10 күн бұрын
ఈ సృష్టిలో అజేయమైనది కర్మ సిద్ధాంతం ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్న
@rmu8864
@rmu8864 15 күн бұрын
ఈ దేశంలో, ఉన్న రాష్ట్రాల్లో పార్టీ పిరాయపులకు , వలగర రాజకీయా భాషకి పునాది వేసిన మీరు, తిరిగి అది మీకే తగిలింది..
@gavireddiappalanaidu9610
@gavireddiappalanaidu9610 13 күн бұрын
Ysr bro start chesindi
@dayakardayakar4132
@dayakardayakar4132 12 күн бұрын
1st Congress modalu..
@chepurisathish7876
@chepurisathish7876 10 күн бұрын
Sukiya🎉🎉🎉🎉🎉
@uday3484
@uday3484 8 күн бұрын
Congress laughing from pavirala gutta
@Adhrustareddy777
@Adhrustareddy777 15 күн бұрын
బలుపు తగ్గించుకో
@user-yo3uk6kh7w
@user-yo3uk6kh7w 13 күн бұрын
మీరు...ఎందుకు ఓడిపోయారు అంటే.... పది సంవత్సరాల కాలం లో....నిరుద్యోగాన్ని....పెంచి పోషించారు....egency డీఎస్సీ లేదు...వార్డెన్ పోస్ట్లు లేవు....తీసిన ఉద్యోగాలు చాలా తక్కువ....ఒక తరం ఉద్యోగాలు లేక వయసు పెరిగి....జీవితం నాశనం చేశారు....ఇప్పుడు నిరుద్యోగుల ఉసురు తగిలింది
@sayannachetkoori1532
@sayannachetkoori1532 13 күн бұрын
హంకారం ఓంటెదుపోకట ఇంక ఎన్నో ఓటమికి కారనం ☝
@Seetharamulu-ut9uy
@Seetharamulu-ut9uy 10 күн бұрын
అప్పుడు కన్ను మిన్ను తెలియలే ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పినారు
@user-rf2uu5uv7c
@user-rf2uu5uv7c 15 күн бұрын
మీలో చాలా మార్పు రావాలి
@Vikramvicky4
@Vikramvicky4 11 күн бұрын
కాకా మన పార్టీ తెలంగాణాలో సచ్చిపొయిందే 😢.....
@sammaiahthodi6232
@sammaiahthodi6232 13 күн бұрын
V6 media వారికి విజ్ఞప్తి.ఇలాంటి రాజకీయ ప్రచారాలు కాకుండా ఒకసారి ఒస్మానియా యూనివర్సిటీ వెళ్ళండి.నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోండి.దయచేసి డీఎస్సీ వాయిదా వేయాలి
@mallareddy2536
@mallareddy2536 12 күн бұрын
ప్రజలకు మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే అధికారం రాగానే అహంకారం పెరిగిపోయింది కేటీర్ మనుషులు నాశనం అయ్యేది అహంకారం తోనే
@user-wt2ug5ue2r
@user-wt2ug5ue2r 13 күн бұрын
మరి కాంగ్రెస్ కూడా నష్టపోతుంది కదా ... మరి మీ mla లను చేర్చుకుంటే వాళ్ళకే నష్టం కదా. వాళ్లకు నష్టం అంటే మీకు లాభమే కదా. మరి మీ mla లను చేర్చుకోవద్దు అని ఎందుకు చెప్తున్నారు
@hathiramjatavathhathiramja9608
@hathiramjatavathhathiramja9608 13 күн бұрын
ఈళ్ళు ముఖ్య లీడర్ల...... కామెడీ కాకపోతే
@pulluribalakishan7782
@pulluribalakishan7782 13 күн бұрын
ఇప్పుడు ఆల్ పార్టీ. నాయకులు చాలా గ్రహించాలి పిచ్చిపిచ్చి వాగ్దానం చేస్తే మీకు ప్రజలు చెప్పుతో సమాధానం చెబుతారు
@mekalakrishnaiah4796
@mekalakrishnaiah4796 10 күн бұрын
చాలా ఆలస్యంగా కనువిప్పు కలిగింది పశువులను కొన్నట్లుగా ఎం ఎల్ ఏ లను కొన్నారు అందుకే ప్రజలు బుద్ది చెప్పారు
@venkateshvenkat3624
@venkateshvenkat3624 13 күн бұрын
ఎందుకు నష్టం జరిగింది కల్వకుంట్ల ఫ్యామిలీ అక్క చిత్రాధిపత్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళింది 10 సంవత్సరాలు
@Gpm1234
@Gpm1234 10 күн бұрын
Ysrcp ----- cader congress TSRS ------ cader TDP Iddariki no permanent cader
@yoursfarookhussain8162
@yoursfarookhussain8162 14 күн бұрын
ముందు శుద్ధ అబద్ధాలు మనది
@psanthosh9756
@psanthosh9756 13 күн бұрын
అధికారంలోకి వచ్చికా అందరూ అంతే
@sheelamkrishna3555
@sheelamkrishna3555 9 күн бұрын
హరీష్ అన్న తీర్చుకోవడం మీరే ముందు చేశారు అప్పుడు సంతోషపడ్డారు ఇప్పుడు బాధ పడుతున్నారు ఫిరాయింపులు మొదలుపెట్టింది కేసీఆర్ జై తెలుగుదేశం
@user-vt1tg4dh9n
@user-vt1tg4dh9n 9 күн бұрын
కష్టపడ్డా కార్యకర్తలు నష్టపోయారు.
@narenderreddy8191
@narenderreddy8191 13 күн бұрын
harish anna znb
@saminepallyvenkatabhadraia2704
@saminepallyvenkatabhadraia2704 11 күн бұрын
Genuine introspection
@chagantibalakrishna4821
@chagantibalakrishna4821 8 күн бұрын
No TRS..NO BRS..ONLY VRS
@balakrishnagoud4578
@balakrishnagoud4578 15 күн бұрын
Mimalni namodhu ra ayya........Musali kaniru....meru antha chesina next time kuda raru.....if congress rakapothe.....Bjp vasthundi....but meru aite raru............( me ruling lo village level nundi .....High command varaku prajalni chala ebandhi petaru.......)
@premprwm5454
@premprwm5454 9 күн бұрын
గీకడానికి మంచి బ్లేడ్ తీసుకర కేటీఆర్
@bhanuprasad7273
@bhanuprasad7273 13 күн бұрын
ఏపీ లో గత ఐదేళ్లు పరిపాలన చూసిన ఎవడైనా మీ స్థాయి నాయకుడు జగన్ అనే బురద నీ పూసుకోరు, కేటీఆర్ మాత్రం నెత్తిన మోయాలి అనుకుంటున్నాడు, మీ సొంత అవసరాలను ఇట్లా ప్రజలలో బైట పెడితే సంక నాకి పోతారు, సొంత బాబాయ్ నీ ఏం చేశాడో అందరికీ తెలుసు మీకు తెలియదా
@pericharlasai7242
@pericharlasai7242 12 күн бұрын
BRS chapter closed
@thirupathigoud8247
@thirupathigoud8247 14 күн бұрын
Mogadu Poyinanka Munda Buddimanthuralu Syindata
@VIJAY1967ify
@VIJAY1967ify 11 күн бұрын
Harish Sir, MLA tickets karyakarthalaku evvandi Sir, Balisenolaku, Bhoo kabjagallku, kadu Sir
@ranganagaraju163
@ranganagaraju163 9 күн бұрын
He he he😅😅
@user-vo1tn7wv7q
@user-vo1tn7wv7q 13 күн бұрын
Krr gaaru meeku abhivruddi ante teliyadu telangaananu 100years venakaku teesukellaru
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b 10 күн бұрын
Newly formed state instead of fulfilling People’s wishes KCR played regular politics and his family developed
@Sandeep-es3cu
@Sandeep-es3cu 9 күн бұрын
మీకు తగిన శాస్తి జరిగింది పేద ప్రజలకు ఏం పని చేశారు మీరు
@saminepallyvenkatabhadraia2704
@saminepallyvenkatabhadraia2704 11 күн бұрын
Address of ahankaram BRS LEADERS
@duthasaikumar8417
@duthasaikumar8417 14 күн бұрын
You completely suppressed unemployees, employees and make the youth alcoholic, drugs addicted
@Sreeeni
@Sreeeni 8 күн бұрын
అన్నా , ఢిల్లీ లో బీజేపీ మీటింగ్ బాగా జరిగిందా ?? 5 గురు నా లేక 8 MLA లా .. ఎప్పుడన్నా మనం BJP ల జేరేడిది?? నిన్ను నమ్ముకొని నీతో బీజేపీ లకి పోతే వాళ్ల ఇజ్జత్ కూడా పోతది నిన్ను ఎవ్వాళ్లు నమ్మరు బీజేపీ వొల్లుకూడా నిన్ను నమ్మరే ..😂😂😂
@saminepallyvenkatabhadraia2704
@saminepallyvenkatabhadraia2704 11 күн бұрын
You started Revanth swiped
@kumarpochampalli2930
@kumarpochampalli2930 10 күн бұрын
Ration cards evvaledu anduke vote veyaledu
@victorkvictor1527
@victorkvictor1527 10 күн бұрын
Change avvalsindi ktr,kavitha
@meharbaba5751
@meharbaba5751 10 күн бұрын
10 years power enjoy chesarukadaa inka nastam emiti.
@ramananarra9089
@ramananarra9089 11 күн бұрын
మా జగన్ బెటర్.ఒక్క MLA కూడా పార్టీ మారరు
@raymondsantas2765
@raymondsantas2765 10 күн бұрын
100 % TAPPU CHESARU. sontha vallani adarinchaledu .
@arjunrao5924
@arjunrao5924 10 күн бұрын
Pedda thappu eppudu thelasinadha e thappu
@jhansimaharanipotluri3587
@jhansimaharanipotluri3587 10 күн бұрын
ఙానోదయం
@malleshyadav5988
@malleshyadav5988 12 күн бұрын
ఇపుడు కాంగ్రెస్ పార్టీ.. పరిస్థిగూడ ఇలాగే ఐతది
@pilliraju1344
@pilliraju1344 12 күн бұрын
కెసిఆర్ కు కేటీఆర్ కు కవులు రైతు అంపార్టీ మన తెలంగాణకి ఎందుకు అవసరమా
@Sravankumar-dc6yi
@Sravankumar-dc6yi 12 күн бұрын
Asal meru evariki respect echaru, peoples ki mla ,mps, nothing no respects towards anyone we r kings ane feel ayyaru ,now became bongs😅
@chepurisathish7876
@chepurisathish7876 10 күн бұрын
Mothamsakanakopoeynakana.pravachanala😅😮😮😅😅😮😮😅😅😅😅😅😅😅😅😅😅
@ravinderreddy4354
@ravinderreddy4354 11 күн бұрын
E. M L A lu tent house samanlu
@dattug4920
@dattug4920 13 күн бұрын
Pappam anubhavinchandi raa😅😅😅😅😅
@benderyt8456
@benderyt8456 10 күн бұрын
Brs. Domgal. Kaleshwaram. 10.clss. Guru1. 2. Uudeayglu. Likar. .
@naikotipapaiahnaikotipapai6664
@naikotipapaiahnaikotipapai6664 13 күн бұрын
Meeru kangreesspaartini nayakulanulanu chwrchuku aru kada sir
@MaheshYadav-vm9wx
@MaheshYadav-vm9wx 9 күн бұрын
పార్టీ నష్టపోవడానికి కారణం కార్యకర్తలను నాయకులను పార్టీ గుర్తించలేదు ప్రజలకు అందిన ఫలాలను కార్యకర్త నుంచి పోతే పార్టీ కి పేరు వస్తుంది పార్టీ కి వెన్నుముక కార్యకర్త
@surendersingh1212
@surendersingh1212 11 күн бұрын
Chala late ga grahchinaru Motam uddamakarulu nasta poienaru valsa ochina na vare laba padaru Telangana lo
@vijayagoud8966
@vijayagoud8966 13 күн бұрын
100/ MLA లని చేర్చుకోవడం వలన నష్టపోయింది పార్టీ అభిమానులు trs కార్యకర్తలు.
@duthasaikumar8417
@duthasaikumar8417 14 күн бұрын
Why should we believe you?
@rohithsharma561
@rohithsharma561 9 күн бұрын
నేను అప్పట్లో నే మీ trs వాడితో అదే అన్నాను పెరుగుట విరుగుట కొరకే అని వాడు అంత లేదు అన్నాడు....కావురం ఆణిగింది
@venumokenapalli
@venumokenapalli 9 күн бұрын
Gap apudu untundi😂😂😂
@brk-ye3vy
@brk-ye3vy 13 күн бұрын
Andaru house lo undi bhajana chesukondi......no tes inka no brs
@premanandh1885
@premanandh1885 8 күн бұрын
Brs😢party😢2028😮lo😮113😮seats😢gelepu😮pakka😮
@gandhamvenkateshwarlu4404
@gandhamvenkateshwarlu4404 11 күн бұрын
BRS వాళ్ళు అధికారం కోల్పోవటం వల్ల నష్టపోయింది BRS కాదు...ప్రజలు మాత్రమే...ప్రజలకు అర్థం కావటంలేదు ...వాళ్ళు ఏమి కోల్పోయారో...దానికి మీరు పశ్చాతాపం చెందాల్సిన అవసరం లేదు... BRS పార్టీవల్ల నష్టపోని MLA లు...కాంగ్రెస్స్ బ్లాక్మెయిల్ రాజకీయాలతో ఎన్నాళ్లు కాంగ్రెస్స్ లో ఇమడగలరు...??? మీకు 100 మంది MLA వున్నా, BJP వాళ్ళు మీ MLA లను కొనే ప్రయత్నం చేయకుండా వున్నదా... ఇప్పుడు మీ పార్టీ అధికారం లో లేదు కాబట్టి, MLA లు...వాళ్ళ వ్యాపారం కోసం, బిల్లుల కోసం, కేసులు లేకుండా చేసుకోవటం కోసం పార్టీ మారు తున్నారు... రేపు, ప్రజలు మీ పార్టీని గెలిపిస్తే, మళ్ళీ మీ పార్టీలోకి వస్తారు... అంతే.
@mahaboobali7854
@mahaboobali7854 11 күн бұрын
Miru chachipondi
@SushmathoMuchatlu
@SushmathoMuchatlu 9 күн бұрын
U started dirty politics and political deflections in TG. Poor admindtration, unemployement, misue of public funds, 24 hrs liquor management. If the same is repeated, thus govt will also face the defeat.
@venkateshvenkat3624
@venkateshvenkat3624 13 күн бұрын
కాంగ్రెస్ పార్టీ కులదన్న చేపట్టి వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో జనాభా ప్రతిపాదికల సీట్లు కేటాయించాలి
@mohang4267
@mohang4267 13 күн бұрын
ఆంధ్రావాళ్లను తిట్టు ; CM post పట్టు మరలా
@padakantivenkatadri2248
@padakantivenkatadri2248 11 күн бұрын
Balupu
@raghulanaresh570
@raghulanaresh570 12 күн бұрын
🎉 హరీశ్ అన్న నువు BJP party లోకి Randy అన్న🎉
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 10 күн бұрын
Meeru nasta poindhi udyogaalu kalpinchaka povatam valla sampadhaku viluva ivvaka Povatam valla
@user-yk2qp2xz6g
@user-yk2qp2xz6g 13 күн бұрын
Brs nu trs chesina no benefit close total
@udayabhanuallani8433
@udayabhanuallani8433 9 күн бұрын
ధొసుకున్నారుగా ఇంకా ఏం కావాలి
@yadagirikavali107
@yadagirikavali107 13 күн бұрын
చేతులు కలినంక ఆకులు పట్టుకున్నట్టు వుంది , హరీష్.
@sayannachetkoori1532
@sayannachetkoori1532 8 күн бұрын
ఇప్రుడు సోయిఅచ్చింద
@user-wm8nv2sp5o
@user-wm8nv2sp5o 9 күн бұрын
అహంకారం వల్ల vodipoyindu
@nanihani1673
@nanihani1673 13 күн бұрын
Inka bed Pani ayipoyindi le ipudu peekedi em ledu le
@travelwithpassion6023
@travelwithpassion6023 10 күн бұрын
First meeku genuine cadre ledu
@devaravikumar8325
@devaravikumar8325 13 күн бұрын
😂 dongalu pada aru nellaku .... buddi evadiki... ayina vastadi 😅voters a mazaka
@hanumantharao3516
@hanumantharao3516 8 күн бұрын
land settlements chesi kooda nashta poyaaru ...
@jabilliguyss3056
@jabilliguyss3056 10 күн бұрын
TRS Ni BRS ga marchi nappudy kcr bhavi syathi Sanka naki poyadu
@kk647
@kk647 11 күн бұрын
Brainless comments kadhu alochinchitey kcr and brs only save the ts .broker reventh matalu nammi scamgress ki palana ichi badapadithey emi radhu Hyderabad brand damaged. We should support brs in local body elections
@bsk3721
@bsk3721 13 күн бұрын
Worrest fellows in world
@naveen_9-8--_
@naveen_9-8--_ 11 күн бұрын
నోటి దూల తగ్గించుకో
@crkr1955
@crkr1955 10 күн бұрын
Ktr Harish comedy cheyyoddu Meeru emoyees ku. Vaalla rightful da ivvaledu Meeru inka emi chesaaru U lost employees+retired employees So lost elections
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 15 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Harish Rao Fire On Jumping MLA's Comments Over Bypoll | V6 Teenmaar
1:52
9 PM || ETV Telugu News | 24th July 2024
23:34
ETV Andhra Pradesh
Рет қаралды 169 М.
KTR Fires On Reporter For Asking About Party Defections | V6 News
3:04
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 15 МЛН