No video

ll Jamindhar garu house ll sri polisetty venkata Ratnam house ll

  Рет қаралды 79,457

harshasriram77

harshasriram77

Жыл бұрын

ఒకప్పుడు జమీందార్లు,,, మునసీబులు వుండే వారు.... కాలక్రమేణ వాళ్ళు అంతరించి పోయారు. కానీ వాళ్ళు నివసించిన ఇల్లు నేటికీ అక్కడక్కడ కనిపిస్తూ వున్నాయి.,..అటువంటి... భవనం .... శ్రీ పోలిశెట్టి వెంకట రత్నం జమీందారు గారు భవనం......#village #godavari #konaseema #harshasriram77 #andhrapradesh

Пікірлер: 113
@sathirayudupolisetty3633
@sathirayudupolisetty3633 Жыл бұрын
మీ వీడియోల ద్వారా మన గోదావరి జిల్లాల పూర్వతరాల పెద్దల జీవనవిధానం కళ్లకుకట్టినట్టు చూపిస్తున్నారు. మన సనాతన చరిత్రకు నిలయాలు గ్రామాలు, మండువా లోగిళ్ళు, దేవాలయాలు. మీకు ఓపిక ఉండి తిరగాలే గాని ఇలా ఇంకా చాలా గ్రామాల్లో పురాతన మండువా లోగిళ్ళు ఆయా లోగిళ్ల వెనుక ఎంతో చరిత్ర అవి కలిగిన గ్రామాల వెనుక ఎంతో చరిత్ర అప్పటి నిర్మాణ జీవన శైలి ఎన్నింటినో పరిచయం చేయవొచ్చు.. ఎంతో ఓపిక తీసుకుని ఇటువంటి గొప్ప పనికి పూనుకున్న మీకు శుభాకాంక్షలు.... 🙏🙏🙏💐💐💐 దంగేరు గ్రామం శ్రీ పోలిశెట్టి వెంకటరత్నం జమీందారు గారి చరిత్ర గొప్పది, ఆదర్శంగా తీసుకోవలసినది. పోలిశెట్టివారు రత్నబలిజలు గా ప్రసిద్ధిచెందిన సామాజికవర్గానికి చెందినవారు. హంపి విజయనగరం ప్రాంతానికి చెందినవారు. అక్కడినుండి గోదావరి జిల్లాలు వచ్చారు. శ్రీ పోలిశెట్టి వెంకటరత్నం జమీందారు గారు (1875-1950) వీరికి పుగాకు వ్యాపారం, కలప వ్యాపారం ఉండేది. గొప్ప దైవభక్తి, దానగుణం, కావాలి అని వచ్చినవారికి వారు ఆశించేదానికన్నా ఎక్కువే ఇచ్చి పంపించేవారు. దంగేరు గ్రామంలో 3 వేల ఎకరాలకు అపర భగీరధుడు. దంగేరు గ్రామం పిఠాపురం సంస్థానంలో ఉండేది. పిఠాపురం మహారాజా గారు వెంకటరత్నంగారి గొప్పతనాన్ని విని దంగేరు మరియు చుట్టుప్రక్కల సంస్థానానికి చెందిన 42కు పైగా గ్రామాలకు పెత్తందారీ అధికారిగా నియమించెను. రాచరికపు మేనాలు పల్లకీలు రెండు అశ్వాల బండి వంటివి నాటి పిఠాపురం మహారాజా, బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసినారు. మల్లవరం ఎస్టేట్ జమీందారు. మల్లవరం గురజనపల్లి పటవల గ్రామాల్లో 15 వేల ఎకరాలకు జమీందారు.. దంగేరు, పల్లంకుర్రు, చింతల్లంక వంటి గ్రామాల్లో వందల ఎకరాలు భూములకు హక్కుదారు. దంగేరు గ్రామానికి మహారాజ పోషకులు. దేవ బ్రాహ్మణ పోషణల నిమిత్తం 80 ఎకరాలు భూములు ఏర్పాటు చేసారు. ఇంకా లెక్కలేనన్ని గుప్తదానాలు. ద్రాక్షారామ, కోటిపల్లి దేవాలయలకు ఆభరణాలు చేయించి ఇచ్చారు. 1935లో దంగేరు శివాలయం వైష్ణవాలయం మరియు అమ్మవార్లకు ఒక్కొక్కరికి 100 రోజుల చొప్పున కోటి పత్రి పూజలు, కోటి కుంకుమార్చనలు ఎంతోమంది ఋత్విక్కులు వేదవేదాంగ ఘనాపాఠీల పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా జరిపించడం ఈతని జీవితంలో గొప్ప విషయం.. తిరుపతి వెంకటకవులు వీరికి గురువులుగా అనేక విషయాలమీద చర్చించేవారు. బ్రిటిష్ ప్రభుత్వ కలెక్టర్లు వచ్చి అడిగితె వేలకు వేల బస్తాల ధాన్యం ఇచ్చి ఆశ్చర్య పరిచేవారు. వీరి కుటుంబీకులు 1960లో భట్టివిక్రమార్క అనే సినిమాను ఎన్టీఆర్ యస్వీర్ సావిత్రి వంటి అగ్రశ్రేణి నటులతో తీయించారు. 1979లో రంగనాద్ మావూరి దేవత, 1980లో నూతనప్రసాద్ బడాయిబసవన్న సినిమాలు వీరి మేడలో గ్రామంలో తీశారు. వీరి కుటుంబీకులు శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులుగారు దంగేరు గ్రామానికి న్యాయాధికారి. పటవల గ్రామంలో వీరిపేర ఒక హైస్కూల్ ఇప్పటికి నడపబడుతుంది. పోలిశెట్టి తాతయ్యగారు అనే వెంకటరత్నంగారు దంగేరు గ్రామానికి 1953లో సర్పంచ్ దంగేరు గ్రామానికి విద్యుత్తూ, రహదారులు, పాఠశాలలు, వంటివి ప్రారంభించింది వీరి కుటుంబీకులే. రాజకీయంగా కూడా వీరికుటుంబీకులు ఒక వెలుగు వెలిగినవారే.. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జీవనోపాదుల దృష్ట్యా స్థిరపడి ఉన్నారు.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@anushareddyudumula5501
@anushareddyudumula5501 Жыл бұрын
​@@harshasriram77 ముత్యాల ముగ్గు సినిమా తీసిన house ఎక్కడ, ఏ ఊరు, అండి.
@parnicavlogs
@parnicavlogs 11 ай бұрын
Super information andi miru valla grand daughter?
@PKJBL
@PKJBL 9 ай бұрын
​@@anushareddyudumula5501హైదరాబాద్ లో గోషామహల్ లో ఉంది నాంపల్లి దగ్గర
@bachipillarisetti980
@bachipillarisetti980 9 ай бұрын
అద్భుతంగా తెలియజేశారు మిత్రమా
@Satya-ml8yp
@Satya-ml8yp 11 ай бұрын
మా దంగేరు చిన్న పేట మేము నివసిస్తున్న స్థలం పోలిశెట్టి వారు ఇచ్చిన భూమి మేమెప్పుడు పోలిశెట్టి వారికి కృతజ్ఞతలు
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@prasadbolla4579
@prasadbolla4579 11 ай бұрын
Chesina manchi marachi potunnaru...Nuvvu gurtu chesav... Really Great.,!.!
@sudhakarsudha2634
@sudhakarsudha2634 10 ай бұрын
Thank you harsha... మా దంగేరు గురించి చేసిన రెండు వీడియోస్ చూసాను. చిన్నప్పుడు నేను చదివిన స్కూల్, నేను తిరిగిన ప్రాంతాలు, మా దుర్గమ్మ తల్లి గుడి మాకు గుర్తు చేశారు. Once again thank u so much. from శనివారపు ఫ్యామిలీ. (సత్యనారాయణ గారి అబ్బాయి)
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Good morning ... thank you so much andi
@muralimohanchennoju8891
@muralimohanchennoju8891 10 ай бұрын
హర్ష గారు మీ గోదావరి జిల్లా ల అద్భుతమైన పురాతన భవనాలు వీడియోలు సూపర్ sir. మీరు వీడియోలు చేసిన తరువాత ఆ భవనాలు వారికి కూడా యూట్యూబ్ లో చూడగలరు అని చెప్పగలరు. వారు ఎంతో సంతోషిస్తారు మా భవనం అందరూ చూస్తున్నారు అని . ప్రతి విడియో అప్లోడ్ చేసిన తరువాత ఆ భవన యజమాని వారికి తెలిపి విడియో చూపగలరు. మీ వల్ల ఎంతో విలువైన అమూల్యమైన పురాతన భవనము లు చూస్తున్నాము🎉🎉
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@PKJBL
@PKJBL 9 ай бұрын
ఓ నెల రాజా... వెన్నెల రాజా... నీ వన్నెలన్ని.. చిన్నె లన్ని మాకేనోయ్... అని అద్భుతమైన పాట... భట్టి -విక్రమార్క... సినిమా లోదే.... దర్శకుడు...జంపన...
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Old is gold , thanks for your efforts to bring past memories of our native village where our grandparents lived happily as they participated in our freedom struggle in that golden era 🌺
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
So nice of you
@bharathimannem7301
@bharathimannem7301 Ай бұрын
Super super hero
@harshasriram77
@harshasriram77 Ай бұрын
Thank you so much
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Hi ram garu, jamindhar gari house Sri polisetty Venkata ratnam gari bhavanum chala chala bavundi. Great 118 years building. Thank you for nice video👌👌👍👍
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@user-dk8qu4op4t
@user-dk8qu4op4t Жыл бұрын
Thank you Harshasriram garu,nice video.Polisetty Sateesh garu your maintenance of MANDUVA is very good. ABHINANDANALU.
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@nageshbabukalavalasrinivas2875
@nageshbabukalavalasrinivas2875 11 ай бұрын
Looks Great mansion
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@heenaskitchen5911
@heenaskitchen5911 11 ай бұрын
Ma uru memu tirigina illu chala thanks anna chupinchunanduku
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@amarnathmyneedi4052
@amarnathmyneedi4052 Жыл бұрын
బాగుంది హర్ష గారు.సునీత❤❤
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@nithyavenky9820
@nithyavenky9820 Жыл бұрын
🙏🙏Soo Nice Harsha Garu....👌👌👍💕
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@vasutoram5144
@vasutoram5144 11 ай бұрын
nice video My wive's grandfather's home .Blessed to see this video
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Glad you liked it
@ramuvandanapu4492
@ramuvandanapu4492 Жыл бұрын
Thank you Sriram good prajantation old days Loki velli poienamu Babu
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@veeranajaneyulukatikireddy5090
@veeranajaneyulukatikireddy5090 9 ай бұрын
ఈ దంగేరు లో 1982 లో fci ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేసాను. అప్పుడు పోలిశెట్టి సత్యనారాయణ గారు సర్పంచ్ అనుకుంటా.
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@saibabu4979
@saibabu4979 11 ай бұрын
Super vedio sriram garu
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 Жыл бұрын
Very nice video Harsha Garu superb 😊😍❤️😍❤️😍
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much 🙂
@shivaprasad9181
@shivaprasad9181 11 ай бұрын
Nice video ❤worth seeing. Keep available to visitors. Heritage of India.
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you, I will
@godarodiprayanam
@godarodiprayanam Жыл бұрын
Supper 🎉 #Harsha77
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much
@malasakamma673
@malasakamma673 Жыл бұрын
chala bagundi sir
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@thetruth.139
@thetruth.139 11 ай бұрын
Kamma varu kamatalu chesukuni tarvata bhumulu sontam chesukuni jamindaruluga avatarincharu.....
@akulavarapradeep3227
@akulavarapradeep3227 9 ай бұрын
Hi 😊
@arigavenkatesh427
@arigavenkatesh427 9 ай бұрын
This belongs to Kapu bro..
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 11 ай бұрын
house super harsha👌👌👌👌👌
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@lekshaavanii1822
@lekshaavanii1822 10 ай бұрын
Thanks brother for video 💐👍
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
So nice of you
@gadasubramanyeswaraprasad3739
@gadasubramanyeswaraprasad3739 Жыл бұрын
Ramgaru, you are doing very good job ..
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much 🙂
@vijaychinthu125
@vijaychinthu125 11 ай бұрын
హాయ్ బ్రో ❤️❤️❤️ తెలంగాణా
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Hi andi
@mokshitch1422
@mokshitch1422 10 ай бұрын
No 1 kaapu
@bharathichakravaram3595
@bharathichakravaram3595 11 ай бұрын
Atuvanti lilluu chudalante adrustam undalandiii👌👌👌👌
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
Nice video super 👌
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much
@venkypolisetty4294
@venkypolisetty4294 11 ай бұрын
Venkatesh polisetty from SRIKAKULAM,
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@user-tp2su3ux8n
@user-tp2su3ux8n Жыл бұрын
Super sir Super 👌👌👍
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Keep watching
@karunbobby1886
@karunbobby1886 11 ай бұрын
Nice.. video bro🎉🎉
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much 😀
@kondisettinagababu6148
@kondisettinagababu6148 Жыл бұрын
Super అన్న
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@RamuRamu-bn8wo
@RamuRamu-bn8wo 11 ай бұрын
I love ❤this house
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 Жыл бұрын
Good video
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thanks for the visit
@prameelasmartvlogs2435
@prameelasmartvlogs2435 Жыл бұрын
Beautiful andi
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much 🙂
@ramanojudurgabhavani5979
@ramanojudurgabhavani5979 Жыл бұрын
🙎‍♀️ Hii🙎 harsha garu 😊 the video📽️ is very good🙎 harsha garu you making very👌 good videos for us you are working very 😮hard How do you know🤔 that there is such a nice houses🏡 in that town. In fact the mind🥰feels very peaceful when one sees such a house and such a place 😊anyway 🤝thank you so much harsha🙎 garu ❤❤❤
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much 🙂
@eravathi7769
@eravathi7769 11 ай бұрын
House Very beautiful harsha garu ❤❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much 🙂
@DHANALAKSHMI-nw2ui
@DHANALAKSHMI-nw2ui 11 ай бұрын
Superb
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you! Cheers!
@parnicavlogs
@parnicavlogs Жыл бұрын
Nice information
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
So nice of you
@GunisettiSrinivasu143
@GunisettiSrinivasu143 Жыл бұрын
Nice 👍
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you! Cheers!
@rkr130
@rkr130 Жыл бұрын
Super video
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
So nice
@Ganesh1994
@Ganesh1994 11 ай бұрын
Super
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thanks
@krishnakuwait868
@krishnakuwait868 11 ай бұрын
💐🥰👍
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@KumarBabu-nd9rt
@KumarBabu-nd9rt Жыл бұрын
Thumnail chudagane Rx100 movie gurthukochindi brooo😍
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@kalyanicreations1644
@kalyanicreations1644 Жыл бұрын
Nice video andi
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much 🙂
@viswanadhasastry3829
@viswanadhasastry3829 9 ай бұрын
మాకు రావాలని వుంది.ఒక నైట్ అక్కడ బస చేయడానికి భోజన వసతి, ఆ గ్రామాలలో వుంటుందా? తెలియ చేయండి. ఒక్క రోజు లో కూడా లేము, 4-5 రోజులు పడుతుంది. ఆన్ని చోట్ల హోటల్స్ లోడ్జ్ లు వుండవు కదా.
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
దగ్గర్లో హోటల్స్ వుంటాయి అండి...
@user-kp8vs4jy3z
@user-kp8vs4jy3z Жыл бұрын
Hi.Harsha. 👌👌👌👌
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Hi
@ranikumaridolla9688
@ranikumaridolla9688 Жыл бұрын
Hi Harsha gud mrng
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Hi andi
@TECHCATVLOGS-
@TECHCATVLOGS- 10 ай бұрын
Palnadu district,atchampet lo 3 old bulidings unnaye anna
@prameelasmartvlogs2435
@prameelasmartvlogs2435 Жыл бұрын
అలాంటి బీరువా ఇప్పటికీ ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@prameelasmartvlogs2435
@prameelasmartvlogs2435 11 ай бұрын
@@harshasriram77 welcome sir
@satishbennabattula4468
@satishbennabattula4468 Жыл бұрын
Anna background music vinte ne video ani ardham ipothadhe annaya 😊
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much bro
@user-eb9wt9hm9k
@user-eb9wt9hm9k 6 ай бұрын
1500 వందల ఏకరలా.....? సంపందించరా ...అక్రమించిందా..?
@yaramatisatyanarayanachowdary
@yaramatisatyanarayanachowdary Жыл бұрын
ఇంకా చాలా ఉన్నాయి అండి రావిపాటి వీరన్న గారిది ఇంకా వోభిళినేని వారివి ఇంకా ఉన్నాయి అండి
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@PKJBL
@PKJBL 9 ай бұрын
ఇప్పట్లో కూడా... తులసి కోటే 🤣🤣🤣
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 11 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 148 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
Someshwara Temple || Kolanupaka || Our Temples || Suma
13:31
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН