No video

ll A village with money ll Venturu village ll Everyone is rich in that village ll

  Рет қаралды 272,476

harshasriram77

harshasriram77

10 ай бұрын

వెంటూరు.... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని రాయవరం మండలానికి చెందిన .. వెంటూరు గ్రామం లో ... అందరూ ధనవంతు లే.... అందరూ జమీందారు లే...ఆ వూరంతా మేడలే.., అందుకే ఆ గ్రామాన్ని డబ్బున్న గ్రామం అని పిలుస్తూ ఉంటారు.
#village #harshasriram77 #godavari #konaseema #andhrapradesh #eastgodavari #venturu

Пікірлер: 299
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 10 ай бұрын
దాన్యం కొట్టం అంటారు. కొట్టు గది అని కూడా అంటారు. మేదరగాదె లు ఇవి వెదురు తో అల్లే గాదెలు కూడా ఉంటాయి మేదరకులం వృత్తి తో చేసేవి. ఇవి 15బస్తా లు అంటే 30పుట్లు. రెండు పుట్లు ఒక 120కేజీలు బస్తా. పుట్టి అంటే 20కుంచాలు కుంచం 3కేజీలు ఉంటుంది ఇవి కూడా ఏ పరిణామం మీద అల్లిక చేయమంటే అలా అల్లుతారు. రోజు రోజు కి ఇవి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలనాటి జ్ఞాపకాలు అంత రించి పోటుతున్నాయి. మహాత్మ గాంధీ గ్రామ స్వరాజ్యం అందుకే అన్నారు. దేశానికి పల్లెలె పట్టు కొమ్మ లు.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@MALLAMPALLIRAJARAJESWARI
@MALLAMPALLIRAJARAJESWARI 3 ай бұрын
Hi
@Jseshaih
@Jseshaih 3 ай бұрын
..,. ​@@harshasriram77
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 10 ай бұрын
సోమేశ్వర స్వామి ఆలయం అద్భుతంగా ఉంది ఓం నమః శివాయ నమః 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much bro
@venkatpulidindi
@venkatpulidindi 10 ай бұрын
సూపర్ నా చిన్నప్పుడు నుంచి నాకు తెలిసి నేను పుట్టి బతికిన ఊరు నా ప్రాణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@ashokkumar-zu8pq
@ashokkumar-zu8pq 10 ай бұрын
Antha Rajulena bro ???
@dscpupils1210
@dscpupils1210 10 ай бұрын
వెంటూరు ఊళ్ళో వాళ్ళు అందరూ ధనవంతులు కాదు. వెంటూరు ఊళ్ళో వాళ్ళే ధనవంతులు. నువ్వు చూపించిన ఇల్లు వాళ్లు మాత్రమే ధనవంతులు ok na brother ...
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Ok brother.,... thank you so much andi
@shekharkorukonda3071
@shekharkorukonda3071 10 ай бұрын
ధనవంతులు ని చూసేది ఏముంధో నాకు అర్థంకాలేదు. అదే వూరిలో వున్న పేదలకు మీరు చెప్పిన జమీందారులు...ఆస్తిపరులు ఎలా ఉద్దరిస్టున్నారు చెప్పండి సర్....ఈ కలియుగము లో బ్రతకటానికి ఒక దైర్యం వస్తాది చాలా మంది పేదల కి
@ET-si7rl
@ET-si7rl 8 ай бұрын
​@@shekharkorukonda3071😊
@MALLAMPALLIRAJARAJESWARI
@MALLAMPALLIRAJARAJESWARI 3 ай бұрын
Venturu super🎉
@dspraoKalaanjali-dsp3311
@dspraoKalaanjali-dsp3311 10 ай бұрын
Great Village, Great People, Great Culture, Its my Birth Place 🙏🙏.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Yes, you are right
@ksrguptakota7880
@ksrguptakota7880 10 ай бұрын
చాలా అందమైన, పరిశుభ్ర గ్రామం.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@DhanasEbook
@DhanasEbook 10 ай бұрын
మాది చెల్లూరు అండి వెంటూరు పక్కనే మా ఊరు మేము ఈ సోమేశ్వర స్వామి గుడి దగ్గర 4 టైమ్స్ కోలాటం వేసాము అండి చాలా బాగుంటుంది ఈ గుడి 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@DhanasEbook
@DhanasEbook 10 ай бұрын
@@harshasriram77 మా ఊరు తీయలేదు అండి ఎందుకు నేను యు ట్యూబ్ లో వీడియో లు అప్లోడ్ చేస్తా గానీ మీలా తీయలేం కదా అండి చూస్తున్నా మీ వీడియో లు అన్నీ చాలా బాగున్నాయి పేకెరు చూస్తున్నా 👌🏻👌🏻👍మీది ఏ ఊరు అండి
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 10 ай бұрын
Dora Babu Ani oka friend guntur dist . Nagaram svrm college lo natho chadivadu ee ventur atanu 1976 lo . Mutyala Dora Babu aythane ayyi vundavachu . Nice Village. One of the best Village in Andhra Pradesh 👍👍
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 10 ай бұрын
Good video super, beautiful village
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thanks for visiting
@kanaka524
@kanaka524 10 ай бұрын
Tq bro memu పుట్టి పెరిగిన vooruni chalabaaga chupincharu 👌🙏🤝
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@ganeprasadarao210
@ganeprasadarao210 10 ай бұрын
చాలా బాగుంది బ్రో. వెంటూరు గ్రామం సినిమా స్టూడియో లా ఉంది. చాలా. కలర్ఫుల్ గా ఉంది. మాది శ్రీకాకుళం. ఇంతవరకు ఈ గ్రామం గురించి వినలేదు. నీ వలన కనులారా చూసాము. వెంటూరులో పుట్టి పెరిగిన వారు అదృష్టవంతులు.
@Fight330
@Fight330 10 ай бұрын
Vedhava..sollu..camera sollu
@nagendrachintapalli7199
@nagendrachintapalli7199 10 ай бұрын
Already Bhogimantalu,inko 2 movies chesaru.Ea madya short film,pre wedding shoots ekkuvaga testunnaru
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Rich villages of Andhra pradesh and peaceful life style on the bank of river Godavari, Rice bowl of Andhra pradesh
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 10 ай бұрын
వండర్ ఫుల్ విలేజ్ వెంటూరు. క్లీన్ &గ్రీన్. నిర్మానుష్యం గా చక్కని వాతావరణం తో వుంది
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 10 ай бұрын
@@harshasriram77 ధాన్యం దాచే గది గురించి. ధాన్యం తూకం గురించి పల్లెటూరు భాష లో పూర్తి గా కామెంట్ లో వివరించాను హర్ష శ్రీరామ్ గారు మాది పల్లెటూరు మాకు ఇలాంటి వి ఉండేవి మా తాత గారు ఊర్లో కూడా వాళ్ళు పెద్ద జామిందార్లు వివిధ రాజకీయ పదవులు చేశారు పిల్లలు కూడా చేస్తున్నారు బొబ్బిలి రాజులు కి వీళ్ళు కప్పం కట్టేవారు. ఈ ఊరు చూస్తుంటే మా తాత గారి ఊరు జ్ఞాపకం వస్తుంది.
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 10 ай бұрын
Super Harsha Garu very nice video all videos super so so so nice 🌾💚🌾💚🌾🏠🏡😍❤️👌👌
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much 🙂
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Harsha Sriram you doing great job of explore Godavari villages and rich heritage and culture, Kaluva gattu kaburlu,Public respect and hospitality. Beautiful Godavari region people lifestyle with humble personality
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@arunaayalasomayajula
@arunaayalasomayajula 10 ай бұрын
Supar sir meeru eppudu ilage manchi video lu tiyali sir 🙏🙏🙏
@muralimohanchennoju8891
@muralimohanchennoju8891 10 ай бұрын
అద్భుతమైన పురాతన భవనాలు మీ వల్ల చూస్తున్నాము హర్ష గారు భవనాలు చాలా బావున్నాయి
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@user-py8eb2oj5b
@user-py8eb2oj5b 9 ай бұрын
సార్ మీది ఏ ఊరు
@rammohangodthi
@rammohangodthi 10 ай бұрын
Interesting village ☘️
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@ramatulasicongratulationss3129
@ramatulasicongratulationss3129 10 ай бұрын
❤ super vidio 😊 very happy Maa dady uru venturu Madady Jamindar Mallepudi Surya Rao Jamindar Surya Rao ani pilichevaru andaru .
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@kushalplaze5377
@kushalplaze5377 10 ай бұрын
what ever may be .. the village is very clean .. appreciate the people of the village
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@prasannajampani1241
@prasannajampani1241 10 ай бұрын
Nice video thank you
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
So nice of you
@indirairagavarapu7189
@indirairagavarapu7189 10 ай бұрын
Beautiful village Gudulu super House lu chala bagunnayi👌
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@sathirayudupolisetty3633
@sathirayudupolisetty3633 10 ай бұрын
chala bagunnai. chalamattuku 1950-60's time lo nirminchinavi gane unnai....
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
S correct అండి
@amarnathmyneedi4052
@amarnathmyneedi4052 10 ай бұрын
ఊరు బాగుంది హర్ష గారు.సునీత❤❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@arunaayalasomayajula
@arunaayalasomayajula 10 ай бұрын
Wow building s supar 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Godavari delta villages vaibhavam.We are all proud of their lifestyle as a telugu person and our Andhra Godavari region
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@nageshbabukalavalasrinivas2875
@nageshbabukalavalasrinivas2875 10 ай бұрын
Good to hear all villagers in village are rich .
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Yes they are
@vimalakm1415
@vimalakm1415 10 ай бұрын
Beautiful village
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@user-wu6ow3jy2f
@user-wu6ow3jy2f 10 ай бұрын
హాయ్ హర్ష అన్న ఎలా ఉన్నారు, వీడియో అయితే చాలా బాగుంది,ఆ, పల్లెటూరు, ప్రకృతి,ఆ, భవనాలు చాలా చాలా బాగున్నాయి, నీను, ఒకరోజు, వెళ్లాను తీర్థం నికి, చాలా బాగుంటుంది, వీడియో చాలా బాగుంది, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@durgambaeti681
@durgambaeti681 10 ай бұрын
Chala danyavadalu intha manchi vooru choopinchavu
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@jayanthivedantham5679
@jayanthivedantham5679 10 ай бұрын
Nice my birth place ❤❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
So nice
@user-df1fi7tc9p
@user-df1fi7tc9p 10 ай бұрын
Village chala bagundhi super ga chuencharu annaya
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@ramanojudurgabhavani5979
@ramanojudurgabhavani5979 10 ай бұрын
💁‍♀️హర్ష 🙎‍♂️గారు ఎలా ఉన్నారు 😊వీడియో🎥 చాలా చాలా 👌బాగుంది బిల్డింగ్స్ 🏩మాత్రం సూపర్ 👌గా ఉన్నాయి😊 ఇలాంటివన్నీ మీకు🤔 ఎలా తెలుస్తాయి 🙎‍♂️హర్ష గారు మీరు maa కోసం చాలా కష్టపడుతున్నారు😊మంచి వీడియోస్ చేసి👀 చూపించాలని👍 all the best Harsha🙎‍♂️ garu మీరు మరిన్ని మంచి మంచి 🎥వీడియోస్ తీయాలని❤ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అభిమాని💁‍♀️భవాని ❤❤❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@tatapudisatyanarayanasatyanara
@tatapudisatyanarayanasatyanara 7 ай бұрын
Super good night
@harshasriram77
@harshasriram77 7 ай бұрын
Thank you so much andi
@kiranbabum6867
@kiranbabum6867 10 ай бұрын
Good work brother. Love from Canada. Thanks!
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much bro...for your support
@ramesh6194
@ramesh6194 5 ай бұрын
Jagurupadu kuda vellu annnnnnnnnnnnnnnnnnnnnnna so interesting village.❤😊And beautiful Village.🎉
@narayanaraovenkata3128
@narayanaraovenkata3128 10 ай бұрын
Vatavaranamu chala bagunnadi
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Thanks to valluru Haribabu garu,MA Harsha ku mi vuri visheshalu chepparu.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@srinusingidi438
@srinusingidi438 3 ай бұрын
వేలంగి..వెంటూరు మంచి వీడియోలు చేశారు...కాస్త చిన్న వీడియో లు చెయ్యండి...20 నుంచి 30 నిమిషాలు...❤
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Nannaya University Rajmundry must give Doctorate to Harsha Sriram to study and research about Godavari Delta villages and heritage and culture and very rich heritage lifestyle.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@vrajani5443
@vrajani5443 4 ай бұрын
Nice maaa vure
@junnusunnyraju
@junnusunnyraju 10 ай бұрын
Super video bro..
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much
@tvenkataramanarao5526
@tvenkataramanarao5526 10 ай бұрын
Thank you so much Harsha garu for making video on my birth place Venturu
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
You're most welcome
@venkateshbraou4538
@venkateshbraou4538 10 ай бұрын
SUPER,Anna,,,,👍👍👍👌👌👌🌹🌹🌹💯💯💯🙏🙏🙏,
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Nice congratulations, Harsha Sriram to introduce such a great villages and heritage building s
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@goutamchillale6918
@goutamchillale6918 7 ай бұрын
Village is so neat
@Davuluri1434
@Davuluri1434 9 ай бұрын
Very nice like u ❤
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thanks for liking
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 10 ай бұрын
ఇప్పుడు అలాంటి ఇల్లు లు కట్టాలి అంటే చాలా కష్టం ❤❤❤❤❤ విలేజ్
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@nithyavenky9820
@nithyavenky9820 10 ай бұрын
Soooooooo nice Harsha Garu..Take Care...👌👌👌👌💕
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Same to you
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Draksha ramam, chuttu Asta someswara swamy temples to balance Sun effect to cool Moon as God Someswara swamy one of shivayam Penumalla,Vella,Surrounding Drakharama pancharama temple
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@SB7Channel
@SB7Channel 18 күн бұрын
❤❤❤❤
@mouliramadasu7794
@mouliramadasu7794 10 ай бұрын
Great anna tq so much it's my home town
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
So nice of you
@GunisettiSrinivasu143
@GunisettiSrinivasu143 10 ай бұрын
All the best to 250k family 🎉
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much bro
@suseelaaddala7582
@suseelaaddala7582 10 ай бұрын
Chala happy okkati bada ramarao garu pakkana raju ni chupincharu bada kaligindi
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@ramusanboina9122
@ramusanboina9122 10 ай бұрын
Super brother❤❤🎉🎉
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@malisettijohitha9119
@malisettijohitha9119 10 ай бұрын
Bagundhi villege💐💐
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 10 ай бұрын
Super Harsha all the best🤗🤗🙌🙌
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@SureshG-ml5kv
@SureshG-ml5kv 10 ай бұрын
Love Konaseema ❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@eravathi7769
@eravathi7769 10 ай бұрын
Good morning harsha garu ❤ very nice video andi ❤thank you harsha garu ❤RevathiTam❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@eravathi7769
@eravathi7769 10 ай бұрын
@@harshasriram77 thank you so much for my msg reply
@rammohangodthi
@rammohangodthi 10 ай бұрын
Thanks for bringing our ancestral culture into limelight , your immense interest is laudable as it is difficult to move freely into villages & gathering vital family information , Normally many declines to share , but with your ability & friendly approach we are getting interesting facts , even you are moving with common people as they give true information , Thanks 💐
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
So nice of you
@kummetasreekanthreddy5085
@kummetasreekanthreddy5085 3 ай бұрын
నేను కొన్ని japan గ్రామాల వీడియోలు చూసా... ఇవి అలానే ఉన్నాయి
@sivanagarajumedisettisiva6719
@sivanagarajumedisettisiva6719 10 ай бұрын
Super anna
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much bro
@user-wz8fn2fp1h
@user-wz8fn2fp1h 10 ай бұрын
Tq so much for showing my village bro.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
So nice of you
@Himasri1234Pasupulati
@Himasri1234Pasupulati 10 ай бұрын
Nice
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Very nice
@kalyanicreations1644
@kalyanicreations1644 10 ай бұрын
Nice video andi
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much 🙂
@allumallusreeramarao6344
@allumallusreeramarao6344 10 ай бұрын
Very beautiful
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you! Cheers!
@arunaayalasomayajula
@arunaayalasomayajula 10 ай бұрын
Appatlo illullu enta visalanga vundevo manushula manasulu alage vundevi appati vallyte handsaf 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@vimalarani1036
@vimalarani1036 10 ай бұрын
I love this village this is my uncles village
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@Ganesh1994
@Ganesh1994 10 ай бұрын
Super 🎉🎉🎉🎉🎉
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@MrVenky64
@MrVenky64 10 ай бұрын
మీ వాయిస్ తప్ప ఎదుటి వారి మాట సరిగ్గా వినిపించటం లేదు...ఆడియో క్వాలిటీ విషయంలో కొంచం శ్రద్ధ తీసుకుంటే మంచిది.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Ok andi.....Thank you so much for your valuable feedback
@eravathi7769
@eravathi7769 10 ай бұрын
I ma big fan with you ❤ iam very very like you ❤ miku gift konali anukunna e roju na friends& nenu shopping vellamu gift chala baga nachindhi thisukunna andi.❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@dubasisatish6794
@dubasisatish6794 10 ай бұрын
Ealanti village lo cenema teseta buguntunde 👍👍set avasaramu ladu
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@pg2589
@pg2589 10 ай бұрын
after watching your videos slowly iam realising how big godavari kammas are !!!!
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
We want to must visit the villages in part of rural tourism
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@jyothihelenrose1681
@jyothihelenrose1681 10 ай бұрын
Hi ram garu good evening. Beautiful village🌳🏡🏡🏠. No words to describe your videos and your efforts ram garu.Haribabu garu cheppinattu 100/.calm going people. Really beautiful place👌 and beautiful location👌 thanks for showing this place. Keep rocking as always🎉🎉🌹🙂
@jyothihelenrose1681
@jyothihelenrose1681 10 ай бұрын
Oka house lo time 3’o clock enkho house lo time 6’o clock. Antey (2 to 7)5hours only shooting with out journey timings. Ni dedication khi 🙏🙏🙏🙏👌👍.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Meeru baga observe చేస్తున్నారు....అండి
@chinthalaajaykumar6664
@chinthalaajaykumar6664 8 ай бұрын
చాలా ఏండ్లు అయ్యింది చూసి వెళ్లాలి, అది మ అమ్మమ్మ గారి వూరు
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 10 ай бұрын
చాలా చాలా బాగుంది 🎉🎉🎉
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@saadicbashabasha5814
@saadicbashabasha5814 10 ай бұрын
Super bro
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@lavanyaduggirala
@lavanyaduggirala 10 ай бұрын
Ma ఊరు ❤నేను పుట్టి పెరిగిన ఊరు
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Richest Zamindari villages in East godavari Velangi ang vinturu
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@padminijaddu5558
@padminijaddu5558 7 ай бұрын
జట్టు పద్మిని హైదరాబాద్
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much for your valuable feedback
@user-kp8vs4jy3z
@user-kp8vs4jy3z 10 ай бұрын
హాయ్. సో. నైస్ 👍
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@kishoredarla1355
@kishoredarla1355 10 ай бұрын
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@g.v.rameshchend6692
@g.v.rameshchend6692 3 ай бұрын
Aayana mundu mike pettadam marchi poyava moddu ?
@nikkisworld1728
@nikkisworld1728 10 ай бұрын
My place❤❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Mutyala Dorabaabu illu bagundi brother
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@pvmkrishnakumar7684
@pvmkrishnakumar7684 10 ай бұрын
Hallo Harshaji Good morning. Still people are keeping and maintaining the houses is very good and appreciate the owners. But audio with old man is not good. You have to keep two Mike's. Ok. All the best for your future videos. Be Safe.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
So nice of you
@sreenivasuluk527
@sreenivasuluk527 10 ай бұрын
Nice bro interesting village ☘️🌳🌵
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
So nice of you
@ramachandraparavada8542
@ramachandraparavada8542 9 ай бұрын
Excellent video bro
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thanks for the visit
@madhurimedisetti211
@madhurimedisetti211 10 ай бұрын
Hi thank you so much for video. Endhukante adhi ma vuru nenu putti perigindi akkada. Evaru bro miku information echidhi miru only 30% rich part matrame chupicharu andhuke andharu dhanavanthulu ani antunnaru kani 70% poor chupinchaledhu which is very sad about that miru ma family valla house ni endhuku cover cheyyaleka poyaru telusaaa because we are not rich 😊 any way thank you so much for video once again what i want to say everyone is not rich there that's what i mean and one more thing that rich people only make more family down from getting interest from the formar which is who actually work on agriculture when you realise those all you never say this word rich . Miru motham telusukuni videos tistarani korukuntunnanu Ela antunnanani em anukokandi dhayachesi endhukante Im D/O formar proudly tells you that Thank you
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@smilli6415
@smilli6415 10 ай бұрын
go torredu .. very good , many bollywood films shot there
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@vijaychinthu125
@vijaychinthu125 10 ай бұрын
హాయ్ బ్రో ❤❤❤ తెలంగాణా
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@krishnakumaryadavsuresh1807
@krishnakumaryadavsuresh1807 10 ай бұрын
It's My village
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@suribabu531
@suribabu531 10 ай бұрын
Veere houses very nicely
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thanks a lot
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 10 ай бұрын
Ramoji film city cinema setting hoses la vunnai,Harsha
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@ginnakankiah9331
@ginnakankiah9331 10 ай бұрын
🎉
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@Mynameis11292
@Mynameis11292 3 ай бұрын
గాదెలు అంటే చాటలకి use చేసె మెటీరియల్
@veldiganesh4568
@veldiganesh4568 10 ай бұрын
ఆ వూరిలో ఉన్నా ఇండ్లకు ఇంటి ప్లాన్ ఎవరు ఇచ్చారు. కొంచం వారి వివరాలు కూడా చెప్పండి.అలాంటి ఇండ్లు కట్టుకోవాలనే వారికి ఉపయోగం ఉంటుంది.ఇంటి ప్లాన్ ఫోటోలు కూడా పెట్టండి కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగ పడుతుంది. బ్రహ్మస్థానం తే రిచిన ఇండ్లు పిన విడియో చేయండీ
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@riazhussain390
@riazhussain390 10 ай бұрын
Hi. Harsha garu all video are best but that gold making and another one narsapuram so. Average that back ground music not set
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Ok thank you
@sonyramisetti3923
@sonyramisetti3923 9 ай бұрын
Hi Anna miru chese videos bavuntayi maa vuru achanta anna achanta lo pedha meda (gandarvamahal) vundi adi chaala bavuntundi aa house video cheyyadi
@harshasriram77
@harshasriram77 9 ай бұрын
Thank you so much for your valuable feedback
@ManiKanta-ms1pe
@ManiKanta-ms1pe 10 ай бұрын
అందరూ కాదు బాబు అక్కడ ధనవంతులు 20 % మాత్రమే ఉన్నారు వాళ్ళే పాలిస్తున్నారు అంతే
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@ManiKanta-ms1pe
@ManiKanta-ms1pe 10 ай бұрын
@@harshasriram77 మా ఊరిని ఎవ్వరూ కూడా నీలా చూపించలేదు బ్రో దానికి Tnq so much 😍
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much bro for your valuable support
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4,2 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН