Hasya Brahma Brahmanandam Speech At Bharateeyudu 2 (Telugu) Pre-Release Event | Kamal Haasan

  Рет қаралды 314,086

Filmy Talks

Filmy Talks

15 күн бұрын

Watch► Hasya Brahma #Brahmanandam Speech At #Bharateeyudu2 (Telugu) Pre-Release Event | #KamalHaasan #sankar #Siddharth
#FilmyTalks is South India's KZfaq Channel
Welcome to Filmy Talks, Filmy Talks is an one stop solution for all your entertainment needs. We will keep you updated with the latest news, entertainment videos, celebrity interviews, Politicians interviews and public opinions and much more exclusively on Filmy Talks Channel.

Пікірлер: 89
@MuraliKrishna-sn2mp
@MuraliKrishna-sn2mp 12 күн бұрын
ఒకసారి ఒక 5* హోటల్ హైదరాబాద్లో నేను నిల్చోని వున్నాను.. కమలహాసన్ గారు ఒక 2 మీటర్లు దూరంలో నిల్చొని వున్నాను.. కమల్ గారు వున్నారని నాకు తెలీదు.. ఆయన వున్నవైపు చూసాను.. ఆయనే నన్ను విష్ చేసారు.. నేను ఆశ్చర్యపోయాను.. ఆ నటశిఖరం నాలాంటి సామాన్యుడిని కూడా wish చేసే విశాల హృదయులు
@Sanatana800
@Sanatana800 6 күн бұрын
Wish మాత్రమే కాదు kiss 💋 koodaa చేస్తాడు
@bhanuchowdary7732
@bhanuchowdary7732 13 күн бұрын
Brahnanadham Garu is a big gift for last 40yrs cinema lovers. He is a medicine for lot of Patients.
@smnr_6789
@smnr_6789 13 күн бұрын
One of the unexpected talent from Hasyabrahma Brahmi , just wow
@shanthiv4009
@shanthiv4009 12 күн бұрын
Legend comedian Bramhanandam garu ❤👌👌👌
@TheRajongole
@TheRajongole 12 күн бұрын
Brahmi gaaru multitalented
@pvaddi2001
@pvaddi2001 10 күн бұрын
Hahaha I closed my eyes and felt Kamal sir was on the stage for few seconds ❤❤❤ One should watch his video of imitating SVR the legendary That will be wow if you are good in grandhikam ❤
@rojanarayana5508
@rojanarayana5508 10 күн бұрын
Super imitation by brahmanandam sir
@the69prophet47
@the69prophet47 12 күн бұрын
Aa talent, brahmanandam is the best!
@gayatrinatyaveda-8151
@gayatrinatyaveda-8151 11 күн бұрын
Wow what a talent ❤bramhanandam garu
@nandagoaplaravalli1431
@nandagoaplaravalli1431 8 күн бұрын
Ippatiki Brahmanandam gari talent amogham.🎉🎉🎉🎉
@vimalapavankumaryelugula8880
@vimalapavankumaryelugula8880 12 күн бұрын
❤❤❤😂😂🎉🎉😢😢love you brammi... brammmi..... you are great inspiration and working with legend sankar, kamal, greatest Indian cinema industry artists
@koteswararaorao3947
@koteswararaorao3947 13 күн бұрын
Super talented sir
@kameshsimh215
@kameshsimh215 10 күн бұрын
మీరంటే మాకిస్ట్o,,love u బ్రాహ్మీ డార్లింగ్
@hariprasad6529
@hariprasad6529 13 күн бұрын
@5:55
@satyakiranbandi5554
@satyakiranbandi5554 11 күн бұрын
Excellenttttt Marvelous
@meeran7168
@meeran7168 7 күн бұрын
Adbhutam Brahmanandam garu!!❤❤
@prabhas_031
@prabhas_031 12 күн бұрын
shankar sir expression🤩
@skkareem9249
@skkareem9249 12 күн бұрын
😂😂😂😂
@JanjanampraveenKumar
@JanjanampraveenKumar 11 күн бұрын
Wonderful brammiji
@ramanavable
@ramanavable 10 күн бұрын
Good actor in telugu industry
@arunglory1575
@arunglory1575 12 күн бұрын
2011 lo Nenu kamal sir whater bottle icchanu chla daggara nuchi chusanu adi Chennai paduru arera lo iam lucky person
@baswaraj.pibrahimpur5919
@baswaraj.pibrahimpur5919 8 күн бұрын
Very very good picture in 2024 bharateeyudu 2 Legendary actor Mr Kamal Hassan heads up sir
@sureshsurycr8705
@sureshsurycr8705 12 күн бұрын
It's really true words sir love you
@Anithakrish4273
@Anithakrish4273 6 күн бұрын
Super 🎉
@kiranjetty
@kiranjetty 10 күн бұрын
wow really amazing...
@chaitanyach6569
@chaitanyach6569 13 күн бұрын
Superb ❤❤❤
@JDL.D.GIRI-YT
@JDL.D.GIRI-YT 10 күн бұрын
Brahmi darling
@satyalasudhakar9825
@satyalasudhakar9825 8 күн бұрын
really you are telented brahmi sir
@manikumar7401
@manikumar7401 12 күн бұрын
Love you bramhi
@vaidyulagsroy8127
@vaidyulagsroy8127 12 күн бұрын
Super!
@kakiprakash945
@kakiprakash945 12 күн бұрын
Great and super🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@parameshreddyk3110
@parameshreddyk3110 11 күн бұрын
Super 😊
@rasoolshaik6566
@rasoolshaik6566 9 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 8 күн бұрын
Kamal Hasan voice baaga chesaru
@mnrlifestyle1757
@mnrlifestyle1757 13 күн бұрын
As it is
@dabirkrishna
@dabirkrishna 7 күн бұрын
Namaste mastaaru🎉🎉🎉
@revathi_hummingforlife
@revathi_hummingforlife 7 күн бұрын
ఇంతకీ ఇది నిందా స్తుతి....వయసెంతో తెలియదంటూనే.... నా కాలేజీ రోజుల్లో ..,................................ఇళ్ళల్లో దాచిపెట్టకునే వస్తువులా వీటి మరీఆంత antique గా పోలికా.....
@bhanunarayanabollapragada9120
@bhanunarayanabollapragada9120 4 күн бұрын
May be కాలేజ్ లో వర్క్ చేసేటప్పుడు అనుకుంటా.
@venkatbollimuntha3959
@venkatbollimuntha3959 12 күн бұрын
Great imitation
@VijayReddy-gb5li
@VijayReddy-gb5li Күн бұрын
Universe is a wrong word..what do you know about the Universe. you can say "Earth or our world "... Simply flattering the audience ..
@srinivasgeddam5778
@srinivasgeddam5778 10 күн бұрын
అప్పట్లో రేలంగి గారు ఇప్పట్లో బ్రహ్మ నందం garu😂
@lakshmikantham6642
@lakshmikantham6642 6 күн бұрын
Kamal sirki askar evvali
@user-vm6ok1iu2l
@user-vm6ok1iu2l 11 күн бұрын
E movie S shekhar wtg 20000kkkrrr Bharateeyudu 2 wtg
@harshithd1059
@harshithd1059 12 күн бұрын
Kamal Hasan ki ఆస్కార్ అవార్డు రావాలి
@VijaySarathiSivakula
@VijaySarathiSivakula 8 күн бұрын
అంటే యాక్టింగ్ చేస్తే ఇస్తారు... కానీ ఓవరాక్టింగ్ కి ఆస్కార్ అవార్డులు ఇవ్వరు.
@jayaramchakravarthi8659
@jayaramchakravarthi8659 9 күн бұрын
His unutilised talent is his capacity to talk on Telugu literary works. He should give lectures or make videos, especially when youngsters are ignorant of our rich heritage.
@KCN-vl7wh
@KCN-vl7wh 12 күн бұрын
అమ్మ నియ్యమ్మా... దించేశావ్ గా 😂🙏
@C.P.KARTHIK
@C.P.KARTHIK 10 күн бұрын
5:55
@aravindbhagath
@aravindbhagath 13 күн бұрын
Telugu functions lo inkaa yevaru kotha anchors leraaa ???? Leda amene best aaa?
@bearravi
@bearravi 13 күн бұрын
Ray niku vipukunevalle kavalanukunta
@ramesh7608
@ramesh7608 12 күн бұрын
ఉన్నారు... కాని కానీ... సుమ అంటే తెలియని యాక్ట్రెస్ యాక్టర్ లేరు. ఆమెకి 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏ హీరో ఏ సినిమా తో స్టార్ట్ చేసారో డైరెక్టర్ ఎవరో అన్ని తెలుసు ఆమెకు. ఆమె. తెలుగు. హిందీ. ఇంగ్లీ్స్. తమిళ్. మలయాళం భాషలు మాట్లాడగలరు... ఆమెకు పాత కొత్త ప్రొడ్యూసర్స్ తెలుసు వాళ్లకు ఆమె తెలుసు......... పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడేవాళ్ళు +నాలెడ్జి ఉన్నవాళ్లు కావాలి...... ఆమె సుమ.. అందుకే ఆమెను సెలెక్ట్ చేసుకుంటారు....... అందరి హీరోస్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్స్ అందరితో చనువుగా మాట్లాడే పరిచయాలు ఉన్నాయి ఆమెకు.......... ఎందుకంటే ఆమె 30yers నుండి ఇండస్ట్రీ లో ఉంది..... ఇది ఆమె ట్రాక్ రికార్డ్.
@ajajju17
@ajajju17 11 күн бұрын
too much build up for kamal , u r much more great than him as you made small baby to dying person laugh
@satishchinta4994
@satishchinta4994 11 күн бұрын
Sorry Sir ! I am not seeing Genuine talk.
@dineshsree2571
@dineshsree2571 12 күн бұрын
thumbnail theera erri hook ga
@rajgoud1783
@rajgoud1783 12 күн бұрын
Chandrababu yaadakelli వచ్చాడు
@saithaleesahan393
@saithaleesahan393 8 күн бұрын
సింహం నడక కోతి నడిచి చూపించి బాగుందా అని అడిగిందట
@revathi_hummingforlife
@revathi_hummingforlife 7 күн бұрын
ఏదీ కోతి నడక సింహాన్ని....చూపించమను. మనుష్యుని పోలిన కోతి సింహం నడక......వచ్చునేమో
@Darthi9160
@Darthi9160 8 күн бұрын
Senior NTR మించిన నటులు ఈ ప్రపంచం లోనే ఎవరు లేరు అని చూసే ప్రేక్షకులకు తేలుస్తుంది , మీలాంటి నటులకు ఏలా తేలిక పోగా ఇంకా అతిగా మాట్లాడం అంతే కాదు కోతి కల్లు త్రాగిన కోతిలా ప్రవర్తిస్తారు 🐒
@umamunipalle5890
@umamunipalle5890 11 күн бұрын
He is a mental basket case
@chandrashekarvaradhi5425
@chandrashekarvaradhi5425 11 күн бұрын
లోక నాయకుడు.
@sivarao2019
@sivarao2019 11 күн бұрын
ఇంత నత్తి నత్తిగా మన బ్రహ్మా నందం మాట్లాడాడు. కొంత అసంబద్ధం కూడా ఉంది
@SatyanarayanaNaik
@SatyanarayanaNaik 10 күн бұрын
Sahara sangamam is a book of performance not acting ... Its na bhooto na bhqvishyati
@cheruvuramesh5304
@cheruvuramesh5304 12 күн бұрын
బ్రహ్మానందం గారు మంచి వక్త కాదు
@srinivasagupta2616
@srinivasagupta2616 10 күн бұрын
ఎలా చెపుతావు ఒక ఉదాహరణ చెప్పు చెప్పలేక పోతే ఇలాంటి వ్రాత లు రాయకండి
@maheshreddy8399
@maheshreddy8399 8 күн бұрын
Enduku bro
@cheruvuramesh5304
@cheruvuramesh5304 7 күн бұрын
ఆయన తెలుగు lecturer గా పనిచేసిన వారు అయినా ఆయన ప్రసంగాలలో ఆ విద్వత్తు చూపిస్తూ ఎప్పుడూ చమత్కారంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎంతసేపు సినిమాల్లో నటించినట్లు హావభావాలతో ప్రేక్షకుల ను నవ్విద్దామనే చూస్తారు, లేదా మిమిక్రీతో మెప్పు పొందుదామని చూస్తారు. సుమలాగా కాకపోయినా ఆలీకి ఉన్న సమయస్ఫూర్తి కానరాదు. ఓ తెలుగు పండితుడి లాగానో, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగానో పంచ్ డైలాగ్స్ అక్కర్లా, విషయాన్ని సూటిగా గంభీరంగా కూడా చెప్పే ప్రయత్నం కన్పించదు. ఆయన ఏ ప్రసంగం అయినా ఓ ఉదాహరణే.
@maheshreddy8399
@maheshreddy8399 7 күн бұрын
@@cheruvuramesh5304 అంటే సంధులు సమాసలు ,పర్యాయ పదాలు, చెప్పాలా బ్రో 😂
@cheruvuramesh5304
@cheruvuramesh5304 7 күн бұрын
@@maheshreddy8399 అక్కర్లేదు! "ఇట్లాంటివే" తెలివైన ప్రశ్నలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించవచ్చు
@mosaanikiviluvekkuva
@mosaanikiviluvekkuva 12 күн бұрын
సాగర సంగమం సినిమా టైం కి నీయాయస్సు 35 ఏళ్ళు 16 ఏళ్ళ కుర్రాడివివకాదు..ఎదవా .సృతీహాసన్ ఏజ్ ఏంటిరా నీదీ..
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f 10 күн бұрын
అస్సలు బాగో లేదు. మిమిక్రీ కుదర లేదు.
@kotasubramanyam6385
@kotasubramanyam6385 9 күн бұрын
Bongu yemikadu dabbu vunnodu yedi chepite adi ok Ani Antaru. Cinema field anta ok Mafiyah .
@rajgadiraju
@rajgadiraju 10 күн бұрын
Kamal may be a good actor but otherwise not a role model for anyone!
@SanteiahSanteiah
@SanteiahSanteiah 7 күн бұрын
Verdu.hindu.vyatireki.
@user-kw6uj8km2t
@user-kw6uj8km2t 10 күн бұрын
Na bonulo bartiulu
@krishnasaijd
@krishnasaijd 11 күн бұрын
Your mimicry is not good
@srinivasraoganti8623
@srinivasraoganti8623 10 күн бұрын
kamal hasan hindu virodhi
@ramakrishnarajubuddharaju9171
@ramakrishnarajubuddharaju9171 5 күн бұрын
వాడు ఒక దేశ ద్రోహి, హిందూ ద్రోహి, సినిమా లు తీస్తాడువీడు ఎంతో నిజాయతి పరుడిలాగ, కాని లోపల హిందూ ద్రోహి, దేశద్రోహి ఉన్నాడు. బహుపరాక్. ఏదో ఒక యాక్టర్ గా అయితే ఓకే. కాని దేశ ద్రోహి
@Satishkuda1282
@Satishkuda1282 11 күн бұрын
ఈ extra లు తగ్గించుకో బ్రహ్మి
@chandrashekharvelamuri2892
@chandrashekharvelamuri2892 10 күн бұрын
Thappu sir they all are actor's meeku extra annipinchindhi challa mandhi ki comedy saradha sir don't take anything personally if my words hurts you dhanyawadamullu namaskaramullu andi subhodayamu
@manisatyaprakashsangoju2637
@manisatyaprakashsangoju2637 12 күн бұрын
ఆ బుచ్చు గాని గురించి ఇంత బిల్డ్ up అవసరమా.. వానికి అసలు యాక్టింగే రాదు..
@ValorOfAI
@ValorOfAI 12 күн бұрын
Pottodey kani gattodey, istam tho chebuthunna, thappuga teesukomakandi plz.
@SanteiahSanteiah
@SanteiahSanteiah 7 күн бұрын
Kamal.birth.othercountrydperm
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 163 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 40 МЛН
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
Actor Brahmanandam Never Before Fun Making On Chiranjeevi & Surekha | APA
17:27
Always Political Adda
Рет қаралды 1,5 МЛН
Всегда проверяйте зеркала
0:19
Up Your Brains
Рет қаралды 16 МЛН
Три с половиной в дюймах, ууу..😂
0:56
СЛАБОВИДЯЩИЙ и ПОЛИЦЕЙСКИЙ
0:15
Клаунхаус Kids
Рет қаралды 966 М.
え、、、!
0:11
美好秋人
Рет қаралды 10 МЛН