Рет қаралды 12,486
అతడో సూక్ష్మ దృష్టికలిగిన రైతు ఇంజినీర్
సాగు సమస్యలకి సాంకేతిక పరిష్కారాలు చూపే నేర్పరి
దేశంలో తొలిగా మైక్రో స్ప్రింక్లర్లు పరిచయంచేసిన ఆవిష్కారి
పంటలకి సులభంగా పోషకాలందించే వినూత్న డైజెస్టర్ రూపకారి
2.5 ఎకరాల్లో అడవిని నిర్మించిన ప్రకృతి వనరుల ఉపకారి
విదేశాలకి సాగు యంత్రాలని ఎగుమతి చేస్తున్న వ్యాపారి
Address:
Hegde farm
2nd, KM BK Road,
Sagar - 577401,
Karnataka.
hegdedynamics@gmail.com
www.hegdedynamics.com
Mob: 99000 89212, 96322 26404
#Jai Bharat Jai Kisan
# SR Sundara Raman
# Navanirman foundation
# Sundara Raman Natural farming
Music attributes:
Name: Ballad