No video

High Speed Journey | Secunderabad - Guntur | Vijayawada Intercity SF Express | Indian Railways

  Рет қаралды 36,433

GopiRailworld

GopiRailworld

Күн бұрын

HIGH SPEED JOURNEY Compilation,
12796 Lingampalli - Vijayawada Intercity [Employees Express] SF Express,
SECUNDERABAD - GUNTUR Complete Journey.
-----------------*****-------------------
* Arriving Announcement at Secunderabad,
* Nalgonda - Nadikude Electrification Status ,
* New Piduguralla Junction,
* Nadikude - Sri Kalahasthi New Railway Line and
Skips & Single Crossings/
Crossing Trains List :
07010 Barauni - Secunderabad Special Express,
12703 Howrah - Secunderabad FALAKNUMA SF EXPRESS with WDP4D 40453 KJM,
High Speed Action and Nonstop Honking Train No. 12747 Guntur - Vikarabad PALNADU SF Express at Kondrapol Railway Station.
Loco : KZJ Twins,
BLUEE BLEED KJM WDP4B 40066 lead Train No. 17229 TVC HYD SABARI EXPRESS at New Piduguralla Railway junction
Loco : WDP4B 40066 KJM.
** పగిడిపల్లి - నల్లపాడు ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ స్టేటస్ **
నల్లపాడు నుండి పగిడిపల్లి వరకు జరుగుతున్న ఎలక్ట్రిఫికేషన్ లో భాగంగా పగిడిపల్లి నుండి కుక్కడం రైల్వే స్టేషన్ వరకు ఎలక్ట్రిఫికేషన్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇక కుక్కడం రైల్వే స్టేషన్ నుండి మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వరకు కరెంట్ స్థంబాలు నిలబెట్టారు, కాని ఇంకా కరెంట్ వైరింగ్ వేయాల్సి ఉన్నది. మిర్యాల గూడ రైల్వే స్టేషన్ లో కూడా కరెంట్ స్ధంబాలు నిలబెట్టారు, వైరింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. ఇక మిర్యాల గూడ నుండి విష్ణుపురం వరకు కూడా ఇదేవిధంగా ఉన్నది, అంటే దారిపొడవున ముందుగా కరెంట్ స్ధంబాల నిలబెట్టే కార్యక్రము పూర్తి చేసారు, మిగతా కరెంట్ వైరింగ్ పనులు పూర్తి కావల్సి ఉన్నది. మొత్తంగా చెప్పాలంటే పగిడిపల్లి నుండి కుక్కడం వరకు ఎలక్ట్రిఫికేషన్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి. కుక్కడం నుండి విష్ణుపురం వరకు పనులు పూర్తి కావల్సియున్నది. ఇక విష్ణుపురం నుండి నడికుడి నుండి నల్లపాడు వరకు ఇదివరకే ఎలక్ట్రిఫికేషన్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయిన విషయం మీకందరికీ తెలిసిన విషయమే.
పిడుగురాళ్లన్యూ జంక్షన్ వద్ద మాత్రం ప్లాట్ ఫామ్ నెంబర్ 1 మరియు 2 లలో ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. విష్ణుపురం నుండి కుక్కడం వరకు పూర్తి చేయాల్సిన ఎలక్ట్రిక్ పనులను కూడా త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి పూర్తి చేసి ఈ మార్గములో ఎలక్ట్రిక్ లోకోలతో రైళ్లను నడపాలని అధికారుల భావిస్తున్నారు.
ఇప్పటికే పలుమార్లు ట్రైల్ రన్స్ నిర్వహించారు. ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. మిగిలిన కొద్దిమొత్తంలో ఉన్న పనులు కూడా పూర్తి చేసి త్వరలోనే ఈ మార్గములో విద్యుత్ లోకోలతో రైళ్లు నడుపవచ్చను.
ధన్యవాదములు
Thanks for watching!
Hope you enjoy the video!
Like, Comment and Subscribe for more!
© GopiRailworld

Пікірлер: 65
@sambasivarao3367
@sambasivarao3367 3 жыл бұрын
Best train between sec bad and vza
@t.yaswanth9481
@t.yaswanth9481 3 жыл бұрын
Good. Junory
@chirayusharma5595
@chirayusharma5595 4 жыл бұрын
Nice video bro
@nvenkateswarsharma1343
@nvenkateswarsharma1343 2 жыл бұрын
Om Sri Durgaya Namaha. Nice video. We always use this train to have darshan of vijayawada Sri Kanaka Durga Temple. About train, speed improved but vibrating lot this area Indian railways need to improve. 👃
@rvgopal
@rvgopal 2 жыл бұрын
You missrd Vishnupuram Hunction from where line goes to Motumarri
@sivanagababuyarlagadda7605
@sivanagababuyarlagadda7605 5 жыл бұрын
This is the journey all our Guntur people looking for good photage bro Keep it up.....
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
"Thanks a lot" my friend, Thank you so much for watching :)
@medayl
@medayl 5 жыл бұрын
Duronto of this route 👍👍 Excellent coverage
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
Yes. Sc GNT Non-stop "Doronto" Express
@indianrailworld.
@indianrailworld. 5 жыл бұрын
Nice capture
@railraftaar9191
@railraftaar9191 5 жыл бұрын
Zabardast Coverage bhai
@northernrailwaysentertainm6898
@northernrailwaysentertainm6898 5 жыл бұрын
Awesome compilation brother
@y.jedwin7855
@y.jedwin7855 4 жыл бұрын
My village is in guntur
@prashanthd3518
@prashanthd3518 3 жыл бұрын
Hyd nundi guntur enni hours journey
@y.jedwin7855
@y.jedwin7855 3 жыл бұрын
3 , 4hours that where I born
@mopidevikarthikeya4061
@mopidevikarthikeya4061 5 жыл бұрын
Super fast intercity The route must be electrified
@masthanvali2
@masthanvali2 4 жыл бұрын
Piduguralla __Narasaraopet rly line is amust try please
@GopiRailworld
@GopiRailworld 4 жыл бұрын
GNT-GTL Doubling Status + Full Journey Compilation, Click here Video link : kzfaq.info/get/bejne/eJN5ZMRh06mnYXU.html
@srujanmamidi4409
@srujanmamidi4409 5 жыл бұрын
What about guntur secbad doubling??
@balachanderpathanaboina6791
@balachanderpathanaboina6791 5 жыл бұрын
Nice compilation bro feels like travelling in this train.
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
"Thanks a lot" :)
@akshayjawalkar6527
@akshayjawalkar6527 3 жыл бұрын
Love it 😊
@pattabhiballa3481
@pattabhiballa3481 4 жыл бұрын
Nadikude -Sri Kalahasthi lines completed? 🤔🤔🤔
@rakeshyarraboyena7006
@rakeshyarraboyena7006 4 жыл бұрын
Fast train from nijam area to palnadu and Krishna area superbtrain feel happy journey
@GopiRailworld
@GopiRailworld 4 жыл бұрын
Thanks for watching :)
@indianwoods
@indianwoods 4 жыл бұрын
This Line should be Done Doubling So that it can reduce traffic on Vijayawada- Warangal route
@udaysmile1
@udaysmile1 3 жыл бұрын
yes....
@SouthCentralRailwayZone
@SouthCentralRailwayZone 5 жыл бұрын
Nice video gopi garu
@SanilBadhiya
@SanilBadhiya 5 жыл бұрын
Speedy coverage
@RajKumar_srk5592
@RajKumar_srk5592 5 жыл бұрын
Superb journey compilation Gopi 👌
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
Thank you so much for watching :)
@railophile
@railophile 5 жыл бұрын
Awesome bro 👍
@pasthamshailaja1534
@pasthamshailaja1534 5 жыл бұрын
Nice journey compilation dude we r expecting more journey compilation from u kudos to u bro
@SubhaChakrabortyRF
@SubhaChakrabortyRF 5 жыл бұрын
Amazing
@saivigneshthullimalli2665
@saivigneshthullimalli2665 5 жыл бұрын
Superrbb Anna 👌👌👌👌
@sateeshmaurya2
@sateeshmaurya2 5 жыл бұрын
Good Job brother
@deeputnl8359
@deeputnl8359 5 жыл бұрын
Nice gopi garu...but the train should have highest pteference in this route avoiding crossing for this train allowing other trains to stop...and the jpurney time should be reduced wen going yo lingampalli from vja
@Sandeepkumar-rj9nx
@Sandeepkumar-rj9nx 4 жыл бұрын
Train speed must be increased so that time can be saved
@ravik9154
@ravik9154 5 жыл бұрын
Good work 👌
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
"Thanks for watching :)
@tarshitsvlogsbybittu8600
@tarshitsvlogsbybittu8600 5 жыл бұрын
CRS inspection of Kukkadam-Vishnupuram Stretch is expected on 30.04.2019
@uootubeash
@uootubeash 5 жыл бұрын
Bro, the train u listed as Baruni-SC is actually Vishaka express. Please see the coach composition and lead locos to confirm.
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
కాదండి ఇది కచ్చితంగా బరౌని సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్. మీకు రీజన్ చెప్తాను చూడండి. మీరు మరలా ఒకసారి వీడియో చూడండి. విశాఖ ఎక్స్ ప్రెస్ CBC Rake. Baruni Secunderabad Express ICF Rake. ఇంతకీ మీకు CBC & ICF అంటే ఏమిటో తెలుసా? CBC Rake ని easy కనిపెట్టవచ్చును. ఇంకా బండ గుర్తు ఎమిటంటే విశాఖ ఎక్స్ ప్రెస్ 12796 క్రాస్ అయ్యేది బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ లో (గుంటూరు డివిజన్ స్టార్ట్ అయ్యన తరువాత). ఈ స్పెషల్ ఎక్స్ ప్రెస్ క్రాస్ అయినప్పుడు ఇంకా సికింద్రాబాద్ డివిజన్ లోనే ఉన్నాము కాదండి. మరొక విషయం సికింద్రాబాద్ నుండి బరౌని, Raxual, భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ఈ మూడు ఎక్స్ ప్రెస్ లకు Lead లో ఉండేది డీసిల్ లోకోలు మాత్రమే. ఎలక్ట్రికల్ కాదు. ఈ మూడు రైల్లు End to End వరకు డీసిల్ తోనే నడుస్తున్నాయి, కావలంటే మీరు గమనించవచ్చును. ఒకసారి IRI Time Table లో 12796 టైమ్ టేబుల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు క్లీయర్ గా తెలుస్తుంది. ధన్యవాదములు
@uootubeash
@uootubeash 5 жыл бұрын
@@GopiRailworld I disagree with you. See the coach composition. There are only two GS coaches, one at each ends before the SLR coach. The bauruni spl you are talking about has threes GS coaches at the end.
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
ఇంతకీ మీకు CBC & ICF అంటే ఏమిటో తెలుసా??? తెలియదా ??? చెప్పండి.
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
మీకు ICF & CBC Rakes గురించి తెలిసివున్నట్లయితే ఇంత క్వచన్ మీ దగ్గర నుండి వచ్చేది కాదు మిత్రమా. సికింద్రాబాద్ బరౌనీ ICF Rake., Visakha Express CBC Rake. GS Coachలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పండగలు, సెలవలనుబట్టి ఒకటి extra attach చేయడం మరియు తీసివేయడం జరుగుతుంటుంది.
@manojsaikrishna2920
@manojsaikrishna2920 5 жыл бұрын
Gopi garu nice video sir.Kukkadam varuku successful ga works complete aiyayi.Memu video chusamu.Migilinavi (Kukkdam- vishnupuram) enni rojulu finish chestaru?Please reply for this?
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
ఈ నెలలో పూర్తి చేస్తారనుకుంటున్నాము మనోజ్ గారు. ఇంక మిగిలిన పని వైరింగ్ చేయటమే కాబట్టి త్వరలోనే పూర్తి కావచ్చును. మిగతా పనులు (టైల్ రన్స్, ఇన్ స్పెక్షన్ లాంటి పూర్తి చేయటానికి మరొక నెల పట్టవచ్చునేమో మిత్రమా. మొత్తంగా మే లో కాని జూన్ లో కాని ఎలక్ట్రికల్ లోకోలు నడవవచ్చును.
@manojsaikrishna2920
@manojsaikrishna2920 5 жыл бұрын
@@GopiRailworld Ok sir. Thank you so much for the valuable information.
@gadipudipavansrinivas9799
@gadipudipavansrinivas9799 4 жыл бұрын
Does this train stops at piduguralla junction every day?
@tarshitsvlogsbybittu8600
@tarshitsvlogsbybittu8600 5 жыл бұрын
Any new updates about work progress
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
Electrification works June End ki Complete avuthundi.
@tarshitsvlogsbybittu8600
@tarshitsvlogsbybittu8600 5 жыл бұрын
@@GopiRailworld Good to know
@comedyclips8713
@comedyclips8713 5 жыл бұрын
Wt is the current status of Kukkadam-vishnupuram electrification?will it complete by Month end?
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
Works chesthunnarandi. June End ki complete avuthundi ani chepparu railway officers.
@tarshitsvlogsbybittu8600
@tarshitsvlogsbybittu8600 5 жыл бұрын
When was this video shot?
@vamshiraj9293
@vamshiraj9293 5 жыл бұрын
Moddala trian coach la sounds vasthai
@guesswhoami_
@guesswhoami_ 4 жыл бұрын
Excellent coverage bro. Is it possible that you can take a new video onboard this same train with electric traction?
@himasekharrajulapati8279
@himasekharrajulapati8279 5 жыл бұрын
Guntur division start ani rasaru kada, Akkada left side tracks vunnayi kada Avi Etu vaipu veltai
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
Kazipet, Warangal vaipu. Sc -Bza Sc - BPQ Railway line ADI.
@himasekharrajulapati8279
@himasekharrajulapati8279 5 жыл бұрын
@@GopiRailworld BPQ ante Bhopal junction?? Tq u for replying
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
BPQ ante Balharshah Junction
@greatindianrailways1377
@greatindianrailways1377 5 жыл бұрын
Super journey compilation bro
@GopiRailworld
@GopiRailworld 5 жыл бұрын
Thank you so much for watching :)
@rambhupalreddy7838
@rambhupalreddy7838 4 жыл бұрын
The train goes very slow boring Such of time quries of food and water bottles
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 41 МЛН
Дай лучше сестре 🤗 #aminkavitaminka #aminokka #сестра
00:15
Аминка Витаминка
Рет қаралды 646 М.
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 27 МЛН
[11 in 1] Back to Back Electric ⚡train overtakes ...HIGH SPEED ACTIONS
15:34
RAIL FAN DHEERAJ KUMAR
Рет қаралды 3,6 М.
4K CABVIEW: Nightmare conditions on the mountain!
4:03:14
RailCowGirl
Рет қаралды 1,5 МЛН
9 PM | ETV Telugu News | 17th August "2024
24:21
ETV Andhra Pradesh
Рет қаралды 309 М.
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 41 МЛН