Historic Tunnel in Vijayawada: దశాబ్దాల తరబడి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న సొరంగ మార్గం | ABP Desam

  Рет қаралды 297,771

ABP Desam

ABP Desam

2 жыл бұрын

#Vijayawada #HistoricTunnelinVijayawada #Tunnel #Indrakeeladri #ABPDesam
Historic Tunnel in Vijayawada: దశాబ్దాల తరబడి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న సొరంగ మార్గం | ABP Desam
Vijayawada నగర నడిబొడ్డున ఉండే ఓ సొరంగ మార్గం....దశాబ్దాల తరబడి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ సొరంగ మార్గం రావడంలో కీలక పాత్ర పోషించిన ఇంజినీర్ ను ఇప్పటికీ తల్చుకుంటారు.
Subscribe To The ABP Desam KZfaq Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Пікірлер: 35
@satheeshkumargalanki
@satheeshkumargalanki 2 жыл бұрын
కానూరు లక్షణారావుగారు ఎంపీ గా అనేక ప్రాజోపయోగ పనులను అనేకం చేసారు గుహ రహదారి, గాంధీహిల్, సాగర్ ను, నీటి పారుదల వ్యవస్థనీ, చుట్టూ ప్రక్కల ఊర్లకు బ్రాడ్గేజీ రైల్వే రవాణా సదుపాయాన్ని కల్గించిన గొప్ప ముందు చూపు కలిగిన మహోన్నత నాయకుడు.
@chaturvedula7173
@chaturvedula7173 2 жыл бұрын
మీరు చెప్పింది నిజం, చాలా బాగుంది, మన జిల్లా కు కేఎల్ రావు , పింగళి వెంకయ్య, ఘంటసాల వెంకటేశ్వరరావు గా రల పేరు పెంటి తే బాగుంటుంది
@manikumarilakkoju621
@manikumarilakkoju621 2 жыл бұрын
బెజ్జం అనేది మా సొరంగం ద్వారా వచ్చింది కాదు అని అనుకుంటున్నాను ఎందుకు అంటే అర్జునుడు కథ ఒకటి ఉన్నది సరిగ్గ గుర్తు లేదు కృష్ణమ్మ నదిలో స్నానం చేయాల్సిన సమయంలో అర్జునుడి సామగ్రి ఒక బెజ్జం చేసి అందులో భద్ర పరిచారు అని గుర్తు సొరంగ చాల హాయిగా ఉంది మనసుకి మేము పుట్టి పెరిగింది ఇక్కడే మహాలక్ష్మి దేవాలయం ఇప్పుడు చిట్టినర్ అనిఅంటున్నారు కానీ పూర్వం బస్ టికెట్ తిస్కోవాలి అంటే క్రొత్త అమ్మవారి గుడి అనే అనేవాళ్ళం సొరంగం మా పెద్దవాళ్ళు చెప్తు ఉండేవారు లేని కాలంలో కొండ పై కి ఎక్కి అటునుంచి ఇటు ఇటు నుంచి అటు వెల్లేవారట గాంధీ నగర్ వెళ్లాలంటే నాలుగు స్తంభాలు దుర్గమ్మవారి వైప్ వెళ్లే వారట మా బెజవాడ లో సొరగమార్గం మా చిన్న తనంలో భందువులు స్నేహితులూ వస్తె ఇప్పుడు అమరావతికే విలువ లేదు కానీ అప్పటికి ఇప్పటికీ సొరంగం చాల చాల గ్రేట్ మా చిన్నా నాన గారు ఇంటికి సొరంగం లోనుంచి వెళ్ళేవాళ్ళం ఒక పక్కన భయం ఒకపక్క త్రిలింగ్ గా ఉండేది thank you so much ఛానల్ వారికి K.L రావు గారు శత కోటి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 అమ్మవారి గుడి దాటిన తరువాతా K L రావు నగర్ కూడా ఉన్నది
@venkatnag8981
@venkatnag8981 2 жыл бұрын
My city my iconic tunnel
@merabharatmahaan2917
@merabharatmahaan2917 2 жыл бұрын
Manchi panuluchesi prajala hudayaala lo nilichi Poye mahaanu bhavule charitaaardhulu. KL Rao gaariki namasui🙏🙏🙏
@dhruvavasudev3676
@dhruvavasudev3676 2 жыл бұрын
Johar kl rao garu
@lalithakumari9840
@lalithakumari9840 2 жыл бұрын
Ooh nice congrats
@VamsiKrishna-gw8pu
@VamsiKrishna-gw8pu 2 жыл бұрын
Thank You, K.L Rao Garu.
@ogguprabhakar4472
@ogguprabhakar4472 2 жыл бұрын
I love vijayawada
@kadagallavenkatrao6241
@kadagallavenkatrao6241 2 жыл бұрын
KL RAO GARU ఈ రోజు వున్న డ్రైనేజీ రావు గారి ఘనతే మహానుభావుడు
@kistappachoragudi973
@kistappachoragudi973 2 жыл бұрын
Great Engineering work
@vvkrao7921
@vvkrao7921 2 жыл бұрын
Yes KL Rao Garu, world renowned Civil Engineer. Proud to be Andhra Telugu Tejam.
@vasantharaju4656
@vasantharaju4656 2 жыл бұрын
👍👍👍 nice
@BB-sx9cd
@BB-sx9cd 2 жыл бұрын
Salute to sri K L RAO gaaru ki
@Hi.1515
@Hi.1515 2 жыл бұрын
బెజవాడ అనే పేరు అంతకుముందు ఉంది..Nanduri Srinivas వచనాలలో విజయవాడ గురించి చాలా చక్కగా వివరించారు .బెజవాడ అని పేరు ఎలా వచ్చింది వివరణ ఉన్నది
@koyyanaramana5757
@koyyanaramana5757 2 жыл бұрын
21 to 31
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 2 жыл бұрын
Bejjam ledu Bezawadaki. Commentetor ki vundi
@davidrajus9822
@davidrajus9822 2 жыл бұрын
Jiii
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 2 жыл бұрын
Great Engineer, Dr. K. L. Rao, It Will Be Very Apt To kept His Name To The Tunnel Way In Vijayawada.. It Will Be Great Tribute To Dr , K. L. Rao Garu, Ex Central Minister.
@ramgopal7913
@ramgopal7913 2 жыл бұрын
This is my birth place, I love very much
@nanibabu382
@nanibabu382 2 жыл бұрын
Undavalli tunnel kuda ilage avthundi
@tyagarajudharmapuri1587
@tyagarajudharmapuri1587 2 жыл бұрын
Any name to this tunnel or sorangam ?
@gayatriengineering4109
@gayatriengineering4109 2 жыл бұрын
బెజ్జం కాదు నాయన అది బౌద్ధ భిక్షువులు నివసించే బిక్షువాడ అది కాల క్రమేణా బెజవాడ అయింది.
@KapVijayakumar
@KapVijayakumar 6 ай бұрын
What is the distance of this tunnel?
@sammingaraju4920
@sammingaraju4920 2 жыл бұрын
KLRao 🙏🙏🙏
@kistappachoragudi973
@kistappachoragudi973 2 жыл бұрын
1965 before kuda bezawada ani annaru . English vallu blaze wada ami annaruta tharuvatha bezawada pilupu marindi
@gnanaanveshana
@gnanaanveshana 2 жыл бұрын
Exact Location చెప్పరా?
@gopikrishna7874
@gopikrishna7874 2 жыл бұрын
1960 lo sorangam కట్టారు 100 samtsarala పూర్వమే Bejawada perundhi
@mohanravpeetha6012
@mohanravpeetha6012 2 жыл бұрын
సొరంగం ఏర్పాటు చేఇక ముందు నుంచే train tiket పై బెజవాడ అని ముద్రించి ఉండేది..
@chmothilal1875
@chmothilal1875 2 жыл бұрын
Sorangam nirmanam vja ki talamanikam . 1965 lo vachindi ani cheputunnau. Antaku mundu ee nagaraniki bezavada peru leda
@subbaraokolluru497
@subbaraokolluru497 2 жыл бұрын
¹¹¹¹¹¹¹¹
@venkatnag8981
@venkatnag8981 2 жыл бұрын
Bezzamvada aka bezawada
@chintadasrinivasarao9608
@chintadasrinivasarao9608 2 жыл бұрын
Bej.anebritan.incharjgaunnadani.bejvadagapilavabaduthunthi
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 2 жыл бұрын
బెజవాడ 1950ముందునుంచీ వుంది. తరువాత కాలంలో విజయవాడ గా వాడుకలోకి వచ్చింది. ఆరోజుల్లో విజయవాడ అనేది అసలు పేరు అని, ఇంగ్లీషు వాళ్ళు పలకడం చేతకాక బెజవాడ గా మార్చారని చెప్పేవారు. ఇప్పటికీ పాతకాలం వాళ్ళు మాటల్లో బెజవాడ గానే చెప్తారు. దీనికి ఒక కథ చెప్పే వారు. కృష్ణా నది దానికిరు వైపులా ఉన్న కొండలు కలిపి వున్న రోజుల్లో తనపారుదలకు కొండలో బెజ్జం ఏర్పాటు చేసుకున్న ప్రాంతంకనుక, బెజవాడ అనే పేరు వచ్చిందని చెబుతారు.
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 2 жыл бұрын
Orey! Chetta cheppakura! Bejjam undabatti Bezawada kaledu Kunka! Sanskrit language telusa neeku? Vijaya watika original name of Vijayawada.
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 108 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 69 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 21 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 108 МЛН