అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మొదటి స్పీచ్ ...ఇరగదీసాడు అంతే | Deputy CM Pawan Kalyan Full Speech

  Рет қаралды 525,840

hmtv News Live

hmtv News Live

Ай бұрын

LIVE : ఏపీ అసెంబ్లీ నుండి ప్రత్యక్ష ప్రసారం | Day - 2 | AP Assembly Session 2024 LIVE | hmtv LIVE
#apassembly2024 #apassemblysession2024 #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZfaq : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 279
@parupallichinababufromindi1481
@parupallichinababufromindi1481 Ай бұрын
ఈ సభ చాలా ప్రశాంతంగా జరిగింది మీ 5 సంవత్సరాలపరిపాలన కూడా ఇలాగే ప్రశాంతంగా జరగాలని టిడిపి నాయకులు అందరిని కోరుకుంటున్నాను😊😊😊😊
@karthikvandana4461
@karthikvandana4461 Ай бұрын
నేను పుట్టిన రోజు నుండి ఇంత వరకు అసెంబ్లీలో ఇంత మంచి మాట లను వినలేదు
@Fayaz1717
@Fayaz1717 Ай бұрын
33 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులో డేటా మీ దగ్గర ఉంది కదా ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం కదా సెంట్రల్ లో మీ గవర్నమెంట్ కాదా ఆ అమ్మాయిని వెనక్కి తీసుకురావడం గురించి మాట్లాడండి సార్
@dhomanarayana3087
@dhomanarayana3087 Ай бұрын
ఈ ఐదు సంవత్సరాలు నోట్లో ఏం పెట్టుకున్నావ్ కొంచెం టైం ఇవ్వు మొత్తం బయటికి వస్తాయ్
@challachinnarao4140
@challachinnarao4140 Ай бұрын
వీడికి అంత సీన్ లేదు
@gbhoomannaramannapeta3907
@gbhoomannaramannapeta3907 Ай бұрын
వారికీ కొంచెం టైం ఇవ్వండి
@vennamrakesh5588
@vennamrakesh5588 Ай бұрын
5 years moddagudesara loudaga
@bheemisettivenkatasubbaiah8098
@bheemisettivenkatasubbaiah8098 Ай бұрын
Seen ledu
@prasadbachala5519
@prasadbachala5519 Ай бұрын
గౌర్వవైన సభ అంటే ఇలా వుండాలి sir మీరు మాట్లాడే మాటలు చాలా బాగున్నాయి sir నేను మీ కోసం హైద్రాబాద్ లొ వున్న సరే కేవలం మీ గురించి తుని వెళ్లి నా ఒక్కడే ఓటు కాకుండా నా ఫ్యామిలీ మెంబెర్స్ తో 15 ఓట్స్ వేశం sir 🙏
@deviesarapu178
@deviesarapu178 Ай бұрын
Tuni lo pavankalyan garu kadu yanamala divya garu
@rajesharmyphysicaltrainer9999
@rajesharmyphysicaltrainer9999 Ай бұрын
అసెంబ్లీ అంటే తిట్టుకోవడం ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీలో గత ఐదు సంవత్సరాలు ఆవేశం తో కూడిన అసెంబ్లీ చూసినప్పుడు అలాంటి చెత్త రాజకీయాలు చెత్త మాటలు చెత్త మనుషులని ఇక చూడలేము ఎంత ఉండగా ఉంది అసెంబ్లీలో వారు మాట్లాడే మన పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా మాట్లాడటం జరిగింది ఈ విధంగా కదా అసెంబ్లీలో జరగాల్సిన సభలు హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్ర ప్రదేశ్ థాంక్యూ జై భారత్ జై పవన్ కళ్యాణ్
@user-ng3hq9pu1s
@user-ng3hq9pu1s Ай бұрын
Pavan Kalyan garu we want only ap development in sector that's all...
@kisanisai7496
@kisanisai7496 Ай бұрын
ఇప్పుడు డేటా తీసి 33,000 మంది అమ్మాయిల్ని వెనక్కి తీసుకొని రండి
@subhashinikali9257
@subhashinikali9257 Ай бұрын
ఏంటి స్క్రిప్ట్ రాసుకుని వచ్చి చదువుతున్నారా?
@yelamanchililavanya3076
@yelamanchililavanya3076 Ай бұрын
Script chusi kudaa chadavaleni vaallakante better gaa
@Fayaz1717
@Fayaz1717 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఆలోచించి మాట్లాడాలి సార్ వ్యక్తిగత గురించి ఏం మాట్లాడుతున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు గురించి మాట్లాడండి సార్ ఎప్పుడు అమలు చేస్తారు దాని గురించి చెప్పండి సార్ నిరుద్యోగ భృతి గురించి అప్పుడే లిటిగేషన్ లు పెట్టేశారు ఏంది సార్ ఇది
@ashokkumar-bobby
@ashokkumar-bobby Ай бұрын
స్క్రిప్ట్ కదా. బాగా రాశారు ఎవరో
@madhouse6459
@madhouse6459 Ай бұрын
Ne pellam puku ra edhi script
@raghujhon4838
@raghujhon4838 Ай бұрын
త్రివిక్రమ్ మంచిగా డైలాగ్ రాసి వచ్చింది సూపర్ అంటే సూపర్
@user-wt3tn5wr8v
@user-wt3tn5wr8v Ай бұрын
ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయండి అన్న
@yashwanthyashwanth5179
@yashwanthyashwanth5179 Ай бұрын
సార్ పవన్ కళ్యాణ్ గారు యువతకు మంచి ఉద్యోగాలు చూడండి సార్
@ramugmp3650
@ramugmp3650 Ай бұрын
హెడ్ లైన్స్ బజారు భాష కంటే గౌరవభాష మంచిది మీడియా గౌరవాన్ని హెడ్లైన్స్ ద్వారా కాపాడండి జయహో భారత్
@karamchetisureshshivachary3101
@karamchetisureshshivachary3101 Ай бұрын
టైం వేస్ట్ చేయకండి పవన్ కళ్యాణ్ గారు బిజెపి పార్టీ ప్రజల్ని అభివృద్ధి కోసం మీతో కలగలిసి బిజెపి పార్టీ ఏం చేయాలనుకున్నారో మీ రూపంలో అది ప్రజలకు తెలియజేయాలి విద్యా వైద్యం అందుబాటులో లేని స్థితిలో ఉంది దాన్ని ఎలాగా అందరికీ ఉచితంగా అందేలాగా మెరుగైన వైద్యం మెరుగైన విద్య అందేలా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాటి గురించి మాట్లాడండి వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రకృతి పరమైన వ్యవసాయం ఎలా చేస్తే అందరికి ఆరోగ్యాలు సమకూరుతాయి దాని గురించి వివరించండి ముందు ముందు ఏపీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో తెలియజేయండి సమయాన్ని వేస్ట్ చేయకండి
@Fayaz1717
@Fayaz1717 Ай бұрын
వ్యవస్థల మేనేజ్ చేసే ఈవీఎంలు టాపింగ్ చేసి కాళ్లు పట్టుకొని గెలిచిన గెలుపు మీద ఒకటి గెలుపేనా సీఎంగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చిన హామీలు గురించి మాట్లాడండి సార్ ఏ షరతులు లేకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చండి సార్ అప్పుడు మీరు ఫిలిం స్టార్ కాదు రియల్ హీరో అవుతారు
@user-mb1lq5jp9c
@user-mb1lq5jp9c Ай бұрын
Evm dhwara geliste mi jagan gariki 11 kuda ravu kada bro ok ithe aappudu jagan kuda alage gelichadu
@freyasfashions
@freyasfashions 26 күн бұрын
😂😂 ఇవియంలు ఎలా టాంపరింగ్ చేస్తారో చెప్పండి. వచ్చే ఎన్నికల్లో ప్రయత్నిస్తాము…. 400+ సీట్లు బిజేపికి రావాలి
@vijayachristapher79
@vijayachristapher79 Ай бұрын
జగనన్నకి న్యాయం జరగదుఅసలు స్పీకర్ వీడ
@dyarangulasudhakar3974
@dyarangulasudhakar3974 Ай бұрын
Neevu velu
@tthummala2806
@tthummala2806 Ай бұрын
ఎవడివి ర నీవు గొర్రె గా
@pasupuletiteakitchenbynali5153
@pasupuletiteakitchenbynali5153 Ай бұрын
అన్నయ్య మీ స్పీచ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@SumanLatha-op6cn
@SumanLatha-op6cn Ай бұрын
Anna💐💐 congratulations 👏👏 super
@critic1119
@critic1119 Ай бұрын
Sir....work with PM...and help us to get back. To our native village's
@smrupdates8478
@smrupdates8478 Ай бұрын
EVM Dcm
@JOSH.KMS999
@JOSH.KMS999 Ай бұрын
Great achievement Great Speech Best person Paswan Kalyan Garu jai Janasena
@ravikiran7662
@ravikiran7662 Ай бұрын
super productive speach.. ❤❤
@user-hd1it5tm4v
@user-hd1it5tm4v Ай бұрын
very good impermession
@akashdasari7045
@akashdasari7045 Ай бұрын
Good speech
@kedharnadalgundapu5438
@kedharnadalgundapu5438 Ай бұрын
Satisfied,nice speech
@seenu_kchsreddy742
@seenu_kchsreddy742 Ай бұрын
Power begins.....get ready to enjoy n face
@mannemachenderreddy796
@mannemachenderreddy796 Ай бұрын
👍
@likithagantlana2762
@likithagantlana2762 Ай бұрын
Sir k chiranjeevi gari tammudu eiyna pavan kalyan gariki naa rudayapurvaka kurthagyathalu e kullu rajkiyam loki endhu kocharu anna happy ga unnalifeni tension life lo ki digaru anna ekalamlo prajalaku entha manchi cheysina goodwill ga chudaru endhukanna manaki rajyakyam meeru deputy cm ga unnaru congratulations thankyou so much
@jayanthkumar3432
@jayanthkumar3432 Ай бұрын
👌👌👌🔥🔥🔥🔥
@munirathnamrajuj5552
@munirathnamrajuj5552 Ай бұрын
This is what we are looking
@Sirishreddy4488
@Sirishreddy4488 Ай бұрын
Anna... Old assembly kosam nduku le anna.. Ipdu m cheyalo charchinchandi
@Lifeinbeautifuleurope486
@Lifeinbeautifuleurope486 Ай бұрын
Wonderful speech Pawan Kalyan garu🎉🎉. Jai janna seena 🙏🙏
@Pradeepvlogger-je7bm
@Pradeepvlogger-je7bm Ай бұрын
Great Words..
@mohanraj-mo6pe
@mohanraj-mo6pe Ай бұрын
Great
@raviteja22689
@raviteja22689 Ай бұрын
Jai jagan
@VijiPrabu-xx7fe
@VijiPrabu-xx7fe 25 күн бұрын
Great. To. Listen. Good. Speech. To. All. Sir. Ap. Will. Change. 😊
@Mulbagal.loveguru
@Mulbagal.loveguru Ай бұрын
Pawan Kalyan sir ❤❤❤❤
@AjjapagaRamulu-pb9ih
@AjjapagaRamulu-pb9ih Ай бұрын
🙏💐👌
@greeshmanthsunny1045
@greeshmanthsunny1045 Ай бұрын
Well said sir
@balarazu6347
@balarazu6347 Ай бұрын
Super sir congratulations 👏🎉
@babu5072
@babu5072 Ай бұрын
🎉🎉🎉
@aneeanee9748
@aneeanee9748 Ай бұрын
Pavan sir 🙏I'm asking you only one question Andi Y you are dueing pampering to Speakar sir.and came chusi speech ivvaandi pepar chusi kadu sir. Any way congratulations 🎉 sir
@dr.k.s.dchannel2425
@dr.k.s.dchannel2425 Ай бұрын
See that the attendance of MLA s for assembly meeting s tq❤
@chchiranjeevi9475
@chchiranjeevi9475 Ай бұрын
What a speech
@smrupdates8478
@smrupdates8478 Ай бұрын
మీ పాలన చూసి 5 సంవత్సరాల్లో ప్రతి ఆడబిడ్డ మిమ్మల్ని తరిమి కొడతారు . మీ మాటలే చెబుతున్నాయి మీ పాలన.
@tthummala2806
@tthummala2806 Ай бұрын
అయితే నీవు గొర్రెవే 🤔🤔
@GMurali-i2u
@GMurali-i2u 26 күн бұрын
Jai. Jai. Janasena✊✊✊🇳🇪🇳🇪🇳🇪Gorajana. Murali
@sambasivarao4918
@sambasivarao4918 Ай бұрын
తెలుగుదేశం పార్టీ లో ముసలమ. ఆగస్టు సంక్షోభం.. ఏప్రిల్ 19 న నేను ఇచ్చిన పొలిటికల్ అనాలసిస్ రిపోర్ట్ మహాకూటమి 160 MLA లు గెలుస్తారు అని చెప్పినది ఎంత నిజమో ఇది అంత కంటే నిజం. ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ఎలక్షన్ రిజల్ట్ కి 2 రోజులుముందు ఇచ్చినవి కానీ నేను ఏప్రిల్ 19 న ఇచ్చాను kk సర్వే కంటే ముందు...Dr.పోరళ్ల. సాంబశివరావు (పొలిటికల్ అనలిస్ట్ ) గుంటూరు
@raghujhon4838
@raghujhon4838 Ай бұрын
ప్రజలకి మంచిగా చేయకపోతే మరి మీరు కూడా అట్లా ట్రోల్ అయిపోతారు అండి మరో చూసుకోండి జాగ్రత్త హరి బాబోయ్ డిప్యూటీ సీఎం గారు
@gopinathsagala7464
@gopinathsagala7464 19 күн бұрын
👏👏👏👏👏
@vanthalarajesh9344
@vanthalarajesh9344 Ай бұрын
sir యువత కు ఉద్యోగాలు ఇవండీ sir
@santhoshkumarGunda-od7uy
@santhoshkumarGunda-od7uy Ай бұрын
Father of AP pavan kalayan garu
@mallikarjuna730
@mallikarjuna730 Ай бұрын
Super 👍👍
@dayakars5654
@dayakars5654 28 күн бұрын
Super…❤🎉❤🎉❤
@ShalomVictor-yi7pl
@ShalomVictor-yi7pl Ай бұрын
పవన్ నీవే మొదలు పెట్టావు ఇప్పుడు తిట్టడం హేళనుగా మాట్లాడావు నీవు నీతి చెప్పడము😮😮😮
@mohammedibrahim2325
@mohammedibrahim2325 Ай бұрын
మీరు భలే కామేడి చేస్తారు సర్.. 👌🏽👌🏽👌🏽
@sreenivasuluyakkaluru1275
@sreenivasuluyakkaluru1275 Ай бұрын
We are asking one q pl give ans. Pl pawan each MLA adapt one drat eria how to development comparison hyd development back 15 years
@balajinagala1279
@balajinagala1279 Ай бұрын
Very good speech by Pawan Kalyan invoking values and standards of debates in upholding a true democracy .
@kasiapparao5158
@kasiapparao5158 Ай бұрын
🎉 all the best wishes for everything gok right 🌼🌾
@MANHOHARR
@MANHOHARR Ай бұрын
Jai Pawan Kalyan sir URS MANHOHARR
@sagarbabupula2564
@sagarbabupula2564 Ай бұрын
నేను చాలా బాధ పడుతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడ్ని ఇన్నాళ్లు ప్రజలు గుర్తించనందుకు హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ sir
@gundaramsreekanth263
@gundaramsreekanth263 Ай бұрын
Thrivekam script chusukuntu sabalo cheppatam
@srinivasaraoperabathula568
@srinivasaraoperabathula568 Ай бұрын
Excellent anna garu🎉🎉🎉🎉
@vijaymadakam128
@vijaymadakam128 Ай бұрын
Super sir meeu meeru matldinavidhananiki❤❤🙏🤝
@PalanandiniPalanandini
@PalanandiniPalanandini Ай бұрын
👌👌👌 super Pavan sir
@RajRaj-or4xo
@RajRaj-or4xo Ай бұрын
Happy birthday to you to Bootrajubk kosher ecmhi
@harishkalyan9388
@harishkalyan9388 Ай бұрын
Sir skill center earpatu cheyandi
@raodurvasula125
@raodurvasula125 Ай бұрын
My advise to Pawan Kalyan is not to trust Chandrababu too much. If you recall he pushed NTR out of TDP,
@narayanavenkat2900
@narayanavenkat2900 Ай бұрын
Super real hero
@eshavishwa52
@eshavishwa52 Ай бұрын
Jai jansan 💪
@boddumallikarjun7475
@boddumallikarjun7475 Ай бұрын
కూటమి. Mundu a p. Lo. 33000. Amaailu. Mayamu. D t c m. E. G. Jaragali
@panithiviliyamkeri1581
@panithiviliyamkeri1581 Ай бұрын
మీ కూటమి ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అవి ఏ విధంగా నెరవేర్చుతారో చెప్పండి గతించి పోయినా వాటిగురించి ఎక్కువగా మాట్లాడి టైం మొత్తం వృధా చేయకండి
@ilajamuna597
@ilajamuna597 Ай бұрын
Super Ga Chepinaru
@srinivassrinivas1021
@srinivassrinivas1021 Ай бұрын
Abbba దేవుడ ఏమీ speech అన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు
@SureshF719
@SureshF719 Ай бұрын
Villian weak ga untey cinema em baa untundi, alage undi ee assembly.
@rajeevkalangi2472
@rajeevkalangi2472 Ай бұрын
Tokkesaru Papam.
@reeeeel2858
@reeeeel2858 Ай бұрын
Villan anedhi oka manishi.kadhu, prajala badhalu ,avi eppatiki peddha villan e
@user-mf3ub7hx7z
@user-mf3ub7hx7z 20 күн бұрын
Super
@kosurukrishna5670
@kosurukrishna5670 Ай бұрын
పవన్ కళ్యాణ్ నువ్వు ప్రజల గురించి ప్రజల గురించి ఆలోచిస్తే ఆలోచించు కానీ చంద్రబాబు నాయుడు మాటలు వింటే మళ్లీ 2029 లో నువ్వు గెలిచే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే మీ అభిమానిగా చెప్తున్నాను పేదవారికి రైతులకు శుభ్రంగా చూసుకో ఈనెల 7,500 రైతు భరోసా యాత్ర అని చూస్తున్నాను వేస్తారా లేదో మాకు తెలియదు ఎందుకంటే వాడు వేస్ట్ నా కొడుకు ఆయన మాటలు మేము నమ్మము జిత్తుల మారి నక్క చంద్రబాబు నాయుడు ఒక వేస్ట్ గాడు చంద్రబాబు నాయుడు ఒక వేస్ట్ గాడు ఆడి కొడుకు ఒక పప్పు అందుకే నమ్మట్లేదు నువ్వు నీతి నిజాయితీగా ఉంటే పేదలకు మంచి చెయ్ రైతులకు మేలు చెయ్ ఇదే నా విన్నపం
@Michael_joshu
@Michael_joshu Ай бұрын
Super
@subbaraochavvakula5985
@subbaraochavvakula5985 Ай бұрын
correct✅✅ brother🌹
@SaiRaju5788
@SaiRaju5788 Ай бұрын
C.M. Sar Super super.🎉
@mallikasamson2262
@mallikasamson2262 Ай бұрын
Giving speech on memorial service.
@LaxmanRao-tf6mu
@LaxmanRao-tf6mu Ай бұрын
Good speech to pawan
@kunasathwik4844
@kunasathwik4844 Ай бұрын
😢🎉
@sowjanyaadhikari9943
@sowjanyaadhikari9943 Ай бұрын
Sir miru vaccharu memu hpy but maaku kaavalsindiii jobs.....meeeru koncham drusti petti nirudyogam thaggela cheyandii sir....plse sirrrrrr
@asankarmouli3760
@asankarmouli3760 Ай бұрын
❤❤🎉🎉
@maruthikodipyaka1572
@maruthikodipyaka1572 Ай бұрын
Great leader ap kosam pranalarpinchina potti sriraamulu nu gurthu cheyadam. Chala great. Aneka marlu potti sriraamulu Peru vadadam potti sriraamulu asthma garvisthundhi.
@siliverynagesh1663
@siliverynagesh1663 Ай бұрын
Sir please sckpts vadhu mi manasu lo nuchi matlsdadi
@harikrishna5666
@harikrishna5666 Ай бұрын
Wonderful paper speech😂😂😂
@lagududora5830
@lagududora5830 Ай бұрын
Jagan paper lekunda matladatadu ap ki telusu solliga
@indianfilm2750
@indianfilm2750 Ай бұрын
పనికొచ్చే మాటలు పేపర్ చూసి మాట్లాడిన బెటర్ ఏ.. గుద్ధ బలుపు మాటలు మాట్లాడిన వాళ్ళను ఎక్కడ కూర్చోబెట్టారు తెలుసు కదా😂
@rajasekharalasapuri9751
@rajasekharalasapuri9751 Ай бұрын
1000times better than jagan
@charannaga8639
@charannaga8639 Ай бұрын
Tappu lekunda matladali adhi assemblyarket kadhu
@subbaiahsubbaiah992
@subbaiahsubbaiah992 Ай бұрын
❤🎉🎉🎉🎉🎉❤❤❤❤
@user-xi8tu7ew2s
@user-xi8tu7ew2s Ай бұрын
Raju🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌
@tahirunnisabi6000
@tahirunnisabi6000 Ай бұрын
Pavan sir first volunteers gurinchi oka clarity evanddi memu vere job chesukoleka intlo gadavaka sachipoyela unnam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Bankniftyoptionstradinglive
@Bankniftyoptionstradinglive Ай бұрын
Pawan Kalyan anna super clarity eccharu yela undali leaders in the house ani... Adi leadership Pawan anna di..
@srinivasgurram4258
@srinivasgurram4258 Ай бұрын
Super pavan star 🎉
@UmaMaheshvegi
@UmaMaheshvegi Ай бұрын
Rusikonda.. kinda vuna.. college name cheppanule chudara
@rakeshr3430
@rakeshr3430 Ай бұрын
Superbbbb jai jsp jai hind
@t.premanandam8044
@t.premanandam8044 Ай бұрын
Awesome Brother Pawan sir
@murthysantosh6973
@murthysantosh6973 Ай бұрын
జై పవన్
@malleshbabu926
@malleshbabu926 Ай бұрын
My mather ❤🇮🇳
@VinayKumar-gj2ji
@VinayKumar-gj2ji Ай бұрын
You can't sitting 175.only 21.what is your problem. No sound of voice. OK 5 years enjoy
@PrasadV-xq4ox
@PrasadV-xq4ox Ай бұрын
Manamepudu. Evaru. Adikaramlo. Umte. Vslane. Pogudtsm. Adi. Mana. Naijam
@yagamsatyakala375
@yagamsatyakala375 Ай бұрын
Jai TDP Jai PVN
@ReddiahP
@ReddiahP Ай бұрын
Super sixes gurinchi matladandi sir 😅
@gangadhark4154
@gangadhark4154 Ай бұрын
ಶುಭಾಷಯಗಳು ಸಾರ್🌹🙏💐
@surababuindian2140
@surababuindian2140 Ай бұрын
K suribabu 😮😮
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 11 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 37 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 65 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 11 МЛН