పోచారంను తిట్టిన సీఎం రేవంత్...వీడియో వైరల్ | Pocharam Srinivas Reddy | Jordar Varthalu | hmtv

  Рет қаралды 200,628

hmtv News Live

hmtv News Live

Ай бұрын

పోచారంను తిట్టిన సీఎం రేవంత్...వీడియో వైరల్ | Pocharam Srinivas Reddy | CM Revanth Reddy | Jordar Varthalu | hmtv
#JordarVarthalu #PocharamSrinivasReddy #cmRevanthReddy #hmtv #Jordarnews #jordar
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZfaq : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : hmtvnewsoff...
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 354
@bhaskarputta6576
@bhaskarputta6576 Ай бұрын
ఉసరవెల్లి...సిగ్గుపడుతుంది
@rameshsunkaraboina9011
@rameshsunkaraboina9011 Ай бұрын
ఏడ చేస్తున్నావ్ వ్యవసాయం పోచారం. నీ స్వార్థ రాజకీయం అర్ధం చేసుకోలేని పిచ్చోళ్ళు ఏం కాదు. జనాలు.
@upenderkoppula2998
@upenderkoppula2998 Ай бұрын
ఛీ ఛీ...అసలు మీరు మనుషులు కాదు.... మీకు ఇంకేదో పేరు పెట్టాలి... ప్రాణం పోయినా... సరే ఒక మాటకు కట్టుబడి ఉంటాం సామాన్యులం ..
@RootsRealityRealtors
@RootsRealityRealtors Ай бұрын
Yes
@venkatthumu8240
@venkatthumu8240 Ай бұрын
సామన్యలకు వున్నపాటి విలువలు ఈ వెధవలకు వున్నాయా....
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 29 күн бұрын
Comedy
@upenderraopotla
@upenderraopotla Ай бұрын
అప్పుడు వాడిది చాలా తీయగా ఉన్నది ఇప్పుడేమో ఈయనది తీయగా ఉంటుంది సిగ్గు లేకపోతే సరి సిగ్గు లేదు
@venkatthumu8240
@venkatthumu8240 Ай бұрын
👌
@user-id6ww5hm5e
@user-id6ww5hm5e Ай бұрын
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగ జారిన పని వేరే లేదు అసలు ప్రజలను వీళ్ళు ఎలా చూస్తున్నారు ..ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళను అలానే చూడాలి కుల కుటుంబ ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగిస్తారు ఇలాంటి వాళ్ళను రాజకీయాలనుండి తరిమికొట్టాలి
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Ай бұрын
Desam antha attage undhi
@user-wc4rw5ce2l
@user-wc4rw5ce2l 29 күн бұрын
Neevuu .guda...donga vu..swartham..pichakuntla nakka..Raja..keeyalu😊
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv Ай бұрын
పార్టీ లు మరే రాజకీయ నాయకులు ఓకే తండ్రి పుట్టలేరు అనుకుంట దమ్ముంటే పదివికి రాజీనామా చేసి వెళ్ళాలి ✊
@gorentlarajamouli9370
@gorentlarajamouli9370 Ай бұрын
Sem filing Boss
@venkatthumu8240
@venkatthumu8240 Ай бұрын
సూపర్ అడిగారు
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Ай бұрын
Janalu anthe. Okka politician matrame kadu
@sailu8120
@sailu8120 Ай бұрын
ఇది అస్సలైనా కామెంట్ అన్న
@bhargavireddynalla368
@bhargavireddynalla368 Ай бұрын
Super
@gangisukumar8313
@gangisukumar8313 Ай бұрын
ఛీ ఈమీ రాజకీయాలు రా నాయినా
@venkatthumu8240
@venkatthumu8240 Ай бұрын
ఈ రాజకీయ నాయకులను చూస్తే వేశ్య కూడ సిగ్గు పడుంది
@bhuthamsudhakar558
@bhuthamsudhakar558 Ай бұрын
మరోక్క సారి తెలంగాణ ధోర ల చేతికి వెళ్లింది..వాళ్లు అంతా ఒకటే
@venkatthumu8240
@venkatthumu8240 Ай бұрын
ఇది నిజం
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 Ай бұрын
ఇది 100కి 100% పచ్చి నిజం.అందుకే తెలంగాణ ఎమ్మెల్యే ఎలక్షన్లో BJP PARTY' 'BC'ముఖ్యమంత్రిని ప్రకటన కూడా మతి లేకుండా 52% ఉన్నా BCలు గొర్రెల్లాగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినారు. కాంగ్రెస్ పార్టీ 100% రెడ్డిల పార్టీ ఆది ఎట్టి పరిస్థితుల్లోనూ BC,SC,STలను ఎదుగ నివ్వదు.ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అంటే పడిచచ్చే హౌలే BC,SC,STల్లారా కళ్ళు తెరవండి.ఈ మధ్యనే ఒక విలేకరుల సభలో రేవంత్ రెడ్డి "రెడ్డిలంటేనే రాజకీయం,రాజకీయ పదవులు ఏలే మొదటి హక్కుదారు కేవలం రెడ్డిలే"అన్నట్లు మాట్టాడినాడు.అది గాక రేవంత్ రెడ్డికి మూతి నుండి మొదలు కొని ముడ్డి వరకు రెడ్డి ఫీలింగ్ ఉంటుంది.
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 29 күн бұрын
సిగ్గులేని పోచారం అంతకంటే సిగ్గులేని రేవంత్
@sriyadav6679
@sriyadav6679 Ай бұрын
మార్పు రావాలి అంటే ఇదేనా ప్రజలు తిరస్కరించిన నేతలనూ మీ పార్టీ లో చేర్చుకోవడమేన
@srimankathula
@srimankathula Ай бұрын
అప్పుడు వెలమ దొర, ఇప్పుడు రెడ్డి దొర. తెలంగాణ ఈ దొరల చేతిలో నలిగిపోతానే ఉంది.😢
@venkatthumu8240
@venkatthumu8240 Ай бұрын
మిగతా కూలాలకూ ఐక్యత లేదు,రాదూ
@swamymsvs7544
@swamymsvs7544 Ай бұрын
Bc CM కావాలా
@ddurgaiah8020
@ddurgaiah8020 29 күн бұрын
వెదవ
@rajladdu2968
@rajladdu2968 Ай бұрын
Kcr sir garini gelipichukokapovadam mana karma anubhavinchalisindhe
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 Ай бұрын
ఇంకా ఏట్లా BJP పార్టీయే అనివార్యత.ఈ రాష్ట్రం, దేశం సుభిక్షంగా సురక్షితంగా క్షేమంగా భద్రంగా ఉండాలంటే బిజెపి పార్టీయే అధికారంలో ఉండటమే శ్రేయస్కరం.లేకుంటే ఈ దేశం ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు, మదమెక్కిన మతోన్మాదులకు, ఏర్పాటు వాదులకు నిలయంగా బంజరు దొడ్డిగా, అత్తగారి ఇల్లులాగా మారిపోతుంతుంది.తస్మాత్ జాగ్రత్త.
@mvaralaxmi2678
@mvaralaxmi2678 Ай бұрын
పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి స్వార్థం కోసము మంత్రి పదవి కోసము బాన్సువాడ డిస్టిక్ కాకుండా పోయింది మాకు చాలా ఇబ్బంది అవుతుంది కామారెడ్డి డిస్ట్రిక్ట్ పెట్టిండ్రు పోనీ నిజామాబాద్ ఉన్న బాగుండేది.ఈ దరిద్రుడు చేయబట్టి బాన్సువాడ డిస్టిక్ కాకుండా పోయింది. పదవి కోసం బాన్సువాడ ను డిస్ట్రిక్ట్ కాకుండా చేసిండు. దరిద్రుడు. టాక్టర్ లోన్స్ మొత్తం వాణి చుట్టాలకి ఇచ్చుకుంటూ ఒక్క పేద రైతుకు ఇవ్వలేదు వీడు.
@JakkireddySainath
@JakkireddySainath Ай бұрын
Avunu
@madugularammurthy9011
@madugularammurthy9011 29 күн бұрын
Yedava
@srinivasetikala6273
@srinivasetikala6273 Ай бұрын
పక్కా చట్టం తేవాలి. ఎవ్వడైనా ఒక్క పార్టీ నుండి గెలిస్తే ఆ పార్టీ లోనే వుండాలి. ఒకవేళ పార్టీ మారాలంటే పూర్తి పదవి కాలం అయ్యాకే పార్టీ మారాలి. అలా కాకుండా మధ్యలోనే పార్టీ మారితే ఆ వెదవని అతని జీవిత కాలం అనర్హతవేటు వెయ్యాలి. చాలా మంది వెదవలు అక్రమంగా ఆస్తులు అంతస్తులు కూడ పెట్టడం వాటిని కాపాడుకోవడం కోసం అధికారంలో వున్నా పార్టీ లోకి మారడం వానిది చీకడం, రాజకీయ విలువలూ లేకుండా చేస్తున్నారు. నలుగురు నవ్వి పోతురు నాకేంటి సిగ్గు అన్నట్లు అయిపోయింది. ఒక్కోడేమో కార్యకర్తల అభీష్టం మేరకు అంటాడు, కాని ఒక్క కార్యకర్త కు చెప్పకుండా రాత్రికి రాత్రే పార్టీ మారేస్తారు. వాడి జీవిత కాలం పూర్తిగా రాజకీయ నిషేధం విధించింది నప్పుడే ప్రజలకూ న్యాయం జరుగుతుంది..
@GardhasRoja-jr4ql
@GardhasRoja-jr4ql Ай бұрын
True
@alooriravinder6913
@alooriravinder6913 29 күн бұрын
🙏🪔🙏 సద్గురుభ్యోనమః 🙏🪔🙏 జీవితంలో మళ్లీ ఎన్నికలలో ఓటు కూడా వేయకుండా శిక్షించాలి.ఆ విధంగా చుట్టూ సవరణ చేయాల్సిందే 🙏🪔🙏
@alooriravinder6913
@alooriravinder6913 29 күн бұрын
చుట్టూ సవరణ చేయాల్సిందే 🙏
@alooriravinder6913
@alooriravinder6913 29 күн бұрын
చట్ట సవరణ చేయాల్సిందే 🙏
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 Ай бұрын
రెండు తలల పాము ఉంటుందో లేదో కానీ నాయకులనైతే చూస్తున్నాము, అధికారం లేకుంటే బ్రతుకలేరా,
@ravi-zk5qz
@ravi-zk5qz Ай бұрын
Siggundali party marataaniki
@ou5704
@ou5704 Ай бұрын
బలరాం నాయక్ గారి పేరు మాత్రం ప్రస్థావిస్తలేదు. అస్సులు కాంగ్రేస్ పార్టీ కార్యకర్త ఎవరు అనేది అర్ధం కావట్లేదు, కుల గజ్జి..... నిన్న కాకా మొన్న వచ్చినోని పేరు వస్తది.....
@sadanandamirsadla4626
@sadanandamirsadla4626 Ай бұрын
సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యం నడిపిస్తామని చెప్పిండు కదా రెడ్డిలని ఎక్కువ తీసుకుంటాడు రేవంత్ రెడ్డి నిన్న తిట్టిన వారు పార్టీలో చేరితే మంచి వారు అవుతారు మళ్లీ కెసిఆర్ కు పట్టిన గతి కాంగ్రెస్కు వస్తుంది
@telugu_99
@telugu_99 Ай бұрын
సంప్రదాయని సుత్తిని సుద్ద పూసని...😂😂😂ఈ పాట బాగా సెట్ అయితది నీతి లేని పోచారం ki
@thirupathi907
@thirupathi907 Ай бұрын
మరి ఇయ్యాల ఏమైందే, రేవంత్ ది... చీ.....
@venkatthumu8240
@venkatthumu8240 Ай бұрын
రేవంతే పెద్ద దొంగ
@Jaiipall841
@Jaiipall841 29 күн бұрын
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జంప్ కావడం నీతి కాదు!
@ramuluallulla90
@ramuluallulla90 Ай бұрын
పోచారం నిది ఒక బ్రతుకేనా
@mythrikiran2300
@mythrikiran2300 Ай бұрын
Pocharam ni gacharam mudindi
@kishankishan8186
@kishankishan8186 Ай бұрын
జై కెసిఆర్ ✊✊✊💯
@yedigalaxman3849
@yedigalaxman3849 Ай бұрын
సీనియర్ నాయకుడు అయ్యుండి పార్టీ మారటం సిగ్గుచేటు నీ వయసుకు నేను టిఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు జై బిజెపి
@ashokedunuri
@ashokedunuri Ай бұрын
హహహ అన్నగారురు ఏమన్నా చెప్తే రా😂
@shankargoud4810
@shankargoud4810 Ай бұрын
నీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపో
@venkatthumu8240
@venkatthumu8240 Ай бұрын
ఆ దమ్మూ లేదూ ,ఈ వెధవకు
@rambappasrinivas6785
@rambappasrinivas6785 Ай бұрын
Me kanna vaishyale nayem
@BBikxam
@BBikxam Ай бұрын
KCR ravali🎉🎉
@rameshande9600
@rameshande9600 Ай бұрын
It is good to see leaders changing the parties to teach people lesson for electing them
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 29 күн бұрын
ఇప్పుడు పోచారం ప్రాణం పొయింది ఈయన మాటలో
@raviramakondrolla
@raviramakondrolla Ай бұрын
అమ్మ కూడు లేకుంటే ఘటన ఉంటది అడుక్కునే పరిస్థితి వస్తామని దీంట్లో దీంట్లో దీంట్లోకి వచ్చింది
@laxminarayana266
@laxminarayana266 29 күн бұрын
సారు సారి ఎప్పుడు ఊసరవెల్లి రాజకీయాలు
@thoothukuriravindar9610
@thoothukuriravindar9610 Ай бұрын
అవి నోర్లా, పాయకాన గొట్టాలా
@rj2221
@rj2221 Ай бұрын
చి చీ ఏం బతుకులు మ మాదిగలు కూడా ఒకే మాటమీద వుంటాం మీ రెడ్డి లు రోజు ఒక కూర లాగా మర్తారు
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu Ай бұрын
❤ 100/ yes
@policedream270
@policedream270 Ай бұрын
Bokkem kaadu Vivek Manda Krishna kadiyam villu ever ra
@user-dy2gb9bl8z
@user-dy2gb9bl8z Ай бұрын
😂😂😂😂
@VijayRaoV
@VijayRaoV Ай бұрын
What about RS Praveen Kumar
@policedream270
@policedream270 Ай бұрын
@@VijayRaoV slave and servent to Dhoras and reddys 😁😁😴😴😴😴
@OrugantiYadagiri-jw1ru
@OrugantiYadagiri-jw1ru 29 күн бұрын
రాజకీయం అంటేనే విరక్తి పుడుతుంది
@chakrapaninomula5009
@chakrapaninomula5009 Ай бұрын
ఎలచ్చన్లు ఒచ్చినప్పుడల్ల కొత్త ఉచ్చులేసుకుంట మన మీద అధికారాన్ని వేటాడుకుంటరు..దొరలు మారుతరు, దొరిరికం మారదు...జల్ జంగల్ జమీన్ సాఫ్ చేస్తరు..సామాజిక తెలంగాణా కోసం అమరవీరులు చేసిన బలిదానాలు ....ఇంతేసంగతులా.. జై తెలంగాణా. ..
@krishnanomula1291
@krishnanomula1291 27 күн бұрын
Jumping la kosam GO pass chayalii.
@venkateshbandaru7686
@venkateshbandaru7686 Ай бұрын
Nosiggu nosaram nolajja in poltics
@sreenandakee875
@sreenandakee875 Ай бұрын
Inka pocharam ki rajakeeya bhavishyathu undadhu..banswada nundi paripo
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Ай бұрын
Politics lo anthe mari. Asalu mamulu janalu kuda anthe
@ciripangydavid2994
@ciripangydavid2994 29 күн бұрын
సార్,క్షమించండి నన్ను.మీది నోరా? లేక మో రా సార్?.😜😄🤓😁.
@jaganmohanchary7673
@jaganmohanchary7673 Ай бұрын
BRS anedhi undoddani fix inattundi
@user-yr6lp9ci3i
@user-yr6lp9ci3i Ай бұрын
Habaddala congress povali Telangana bagupadali ...
@KallemBaburao-dd4gd
@KallemBaburao-dd4gd Ай бұрын
Chi nee bratuku cheda pocharam miru eddaru eddare revant goda dukinode ga 😮😮😮😮😮😮😅😅😅😅😅😢😢😢😢😢😢😅😅
@yadaiahb5205
@yadaiahb5205 Ай бұрын
Reddy reddy s andharu okkate no party
@hanumantharao6868
@hanumantharao6868 Ай бұрын
Public are watching sir, please concentrate on public development
@kishanrao2234
@kishanrao2234 Ай бұрын
KCR SIR GREAT INTELLECTUAL AND POLITICAL PHILOSOPHER &THINKER YOU THINK WITHOUT KCR GARU THERE IS NO TELANGANA STATE
@prasadpokabhathani
@prasadpokabhathani 28 күн бұрын
రైతులు బాగుపడాలని కాదు నువ్వు బాగుపడాలని ఈరోజు కాడ పాట ఆ రోటి కాడ పాడే నాయకులు ఇలానే ఉంటారు
@sk7animallover957
@sk7animallover957 Ай бұрын
Super good news
@srikanthallakonda1665
@srikanthallakonda1665 29 күн бұрын
నిజమే... ఈ వూసరవెల్లి చస్తదేమో నాకు కాంపిటీషన్ గా ఈ వూసరవెల్లి మనుష్యులు వచ్చారని ..పోను పోను వాటి మనుగడ లేకుండా పోతదేమో.... అయినా ఇబ్బంది ఎం వుండదు...ఉదాహరణగా ఈ రాజకీయ నాయకులను, వారి సంభాషణ ను ఇంటర్నెట్ లో చూపించి,, నిజమైన వుసరవెల్లులు ఇలా వుంటుండే అని చూపించవచ్చు ..
@KallemBaburao-dd4gd
@KallemBaburao-dd4gd Ай бұрын
Reddla rajyam chesi chupistunnadu revant Reddy manda Krishna annadi correct
@user-ns7bw1dj4h
@user-ns7bw1dj4h Ай бұрын
రెడ్డి +రెడ్డి
@narsimhachary6594
@narsimhachary6594 29 күн бұрын
👍💯💯💯💯🔥🔥
@suguna112
@suguna112 26 күн бұрын
పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న మొన్నటిదాకా రేవంత్ రెడ్డి రేవంత్ ఏమో మీకు తిట్టిండు మరి ఇద్దరూ ఒకటే అయిపోయి కేసీఆర్ కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న కెసిఆర్ ది తప్పకుండా కలుగుతుంది మీకు
@MdKaif-nx8sn
@MdKaif-nx8sn Ай бұрын
Leave it
@ravichandrapaka6049
@ravichandrapaka6049 Ай бұрын
Etuvanti vari Kante veshyalu chala nayam
@vuyyuru.venkataratnam2144
@vuyyuru.venkataratnam2144 Ай бұрын
Worst & selfish politics.
@VijayKumar-mt4jv
@VijayKumar-mt4jv 29 күн бұрын
No problem. Same like KCR , how he changes his words.
@konkaravi599
@konkaravi599 Ай бұрын
2014లో 2019లో కేసీఆర్ చెప్పిన బాగోతం వినండి ఒకసారి అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరు అధికార పక్షానికి సహకరించాలని
@venkatnarayana3526
@venkatnarayana3526 28 күн бұрын
అబ్బ ఛా😢రైతులను ఎందుకో గానీ వాడు వీడు భలే వాడుకున్నర్రా బాబు😢😮
@naveenreddy2947
@naveenreddy2947 Ай бұрын
Danger pick pocket pocharam 420
@MididoddiSrinivasMsrinu
@MididoddiSrinivasMsrinu Ай бұрын
రాజకీయం అంటే ఏంటో తెలిసింది
@gugulothshankar6052
@gugulothshankar6052 Ай бұрын
Asalu hmtv ki em kavalo ardam avtundi clear ga
@anjaneyulujillela3623
@anjaneyulujillela3623 28 күн бұрын
అన్న ఇందులో కొత్త ఎం ఉందే కాంగ్రెస్ అంటేనే మోసం అందులో మోసగాళ్లు కాకపోతే ఎవరు ఉంటారు...
@balashekaryelchala9152
@balashekaryelchala9152 28 күн бұрын
On this age why change???? It's shameful Srinivas Garu
@mohammedshafiahamad5823
@mohammedshafiahamad5823 29 күн бұрын
పోచారనికి పట్టింది గాచారం 😂
@thakkalapallysunilkumar9084
@thakkalapallysunilkumar9084 Ай бұрын
Mari rajakeeya nayakula itla matladitheme mundukeltaru..well qualified senior most
@kummarirajamallurajamallu612
@kummarirajamallurajamallu612 Ай бұрын
Real
@FazleImam-ky9mk
@FazleImam-ky9mk 28 күн бұрын
Kcr హయం లో కోట్లు కజేసినవ్ రా నావు
@afreenbeghum
@afreenbeghum Ай бұрын
Modalemo pocharam ippudu emo pocharam srinivas reddy garu😂😂😂😂😂😂😂😂😂
@user-gn1bt4lk7y
@user-gn1bt4lk7y Ай бұрын
Self politics.pocharam Pothadu.
@aravindkumar21922
@aravindkumar21922 29 күн бұрын
Nijame
@venkatnarayana3526
@venkatnarayana3526 28 күн бұрын
భలే దెబ్బ కొట్టినవ్ పో😢
@mohammedrafeeq4171
@mohammedrafeeq4171 Ай бұрын
😂😅😂
@ExChristian1011
@ExChristian1011 29 күн бұрын
కేసిఆరే పంపిస్తున్నాడు
@swamyn1090
@swamyn1090 Ай бұрын
Useless politics
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 Ай бұрын
వాడుక గ్రహచారం బ్ద్దర్కాకాన్
@sathishnayak4762
@sathishnayak4762 29 күн бұрын
Andaru dongale jai kcr
@nayeemsyed7511
@nayeemsyed7511 Ай бұрын
E time lu inaki awesrama
@aarush8122
@aarush8122 Ай бұрын
ఇప్పుడు మీకేమి కావలె తల్లి.
@rowdygirl5717
@rowdygirl5717 Ай бұрын
Godavari lo duki sacchipo sir mi asthulu kapadukonika velliru ani direct cheppu 😂😂😂😂😂
@srinivaschary271
@srinivaschary271 Ай бұрын
Congress and BRS both are same
@gayapurajureddy9051
@gayapurajureddy9051 Ай бұрын
నువ్వే రైతులకు మేలు చేస్తావా ఎవరూ లేరా కాంగ్రెస్ ల ...
@user-ye8nj9hc3k
@user-ye8nj9hc3k Ай бұрын
Nothing is possible with Congress
@HariKumar-vo8no
@HariKumar-vo8no Ай бұрын
All politicians selfish persons
@chakaliambadas210
@chakaliambadas210 29 күн бұрын
West politics
@pragnanabandlapalli2842
@pragnanabandlapalli2842 27 күн бұрын
Nijam Revanth garu cheppindi...pocharam mosagadu... political leaders siggu eggu vundadu.... prajalu thelusu kovali...
@srinivaschilagani6604
@srinivaschilagani6604 Ай бұрын
Ambedkar Rajyangam sagame raasindu, migatha sagam Nehru raaskunnadu. avi ippudu bayata padthunnavi.
@pichuka4279
@pichuka4279 Ай бұрын
మీరు చెప్పింది నిజమే అయితే, అంబేద్కర్ గారిని ఎందుకు రాజ్యాంగం ను ఆయేనే వ్రాశారు అంటారు.
@theenmarutelugu2364
@theenmarutelugu2364 Ай бұрын
Same kcr lage chesthunnaru ika mimmalni gelipinchi enduku
@mandalarenuka1165
@mandalarenuka1165 29 күн бұрын
Appudu chusavayya raituku manchi cheyadam
@gangaram3000
@gangaram3000 Ай бұрын
Jai Jai Revant Anna ❤
@shankaraiahb-jw2lt
@shankaraiahb-jw2lt Ай бұрын
Konchem siggu vundali pocharam,c.m.
@kunchalamurali6034
@kunchalamurali6034 29 күн бұрын
Its correct 💯 andaru dongalae😮😮😮
@balrajumanne1603
@balrajumanne1603 Ай бұрын
Shame
@rajjireddy3385
@rajjireddy3385 Ай бұрын
Norumurs😅
@prabhavathireddi180
@prabhavathireddi180 Ай бұрын
Brokers are taking like this
@AbdulGhani-xc2ty
@AbdulGhani-xc2ty Ай бұрын
Original cong leaders jagrata ga undali, antha x tdp vedhavalu enter avtunnaru,
@pichuka4279
@pichuka4279 Ай бұрын
ముఖ్యమంత్రి యే అక్కడి నుండి కదా
@tpr9116
@tpr9116 Ай бұрын
Mari erraballi dayakar rao KCR ni emannadu….. KCR erraballi ni emannado …. Talasani Srinivas KCR etla boothulu tittindo adi kuda veste bagundu
@Venkatreddy-lp5ve
@Venkatreddy-lp5ve Ай бұрын
Villa kante road meeda undde vesyalu better
@SandhyaraniKummari
@SandhyaraniKummari 27 күн бұрын
Bad politics
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 20 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН