కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం .. మహిళలకు 3 లక్షల రుణం.. వడ్డీ కూడా ఉండదు | To The Point | hmtv

  Рет қаралды 3,017,993

hmtv News Live

hmtv News Live

Жыл бұрын

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం .. మహిళలకు 3 లక్షల రుణం.. వడ్డీ కూడా ఉండదు | To The Point | hmtv
#tothepoint #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZfaq : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 855
@srinivasantd1053
@srinivasantd1053 Жыл бұрын
సారీ మేడం ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి కానీ రావు మేడం yes థాంక్యూ.
@vijayKumar-pp6zv
@vijayKumar-pp6zv Жыл бұрын
బ్యాంకు అధికారులు అప్పులు ఎగరుగొట్టే వాళ్లకు మాత్రమే ఇస్తారు. పేదలకు బ్యాంకు లు రుణాలు ఇవ్వరు.
@Apనిరుద్యోగులు
@Apనిరుద్యోగులు
బ్యాంకు వాళ్ళు మా దగ్గర అలాంటివి లేవు అన్నవి ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు అంత మోసం
@Hemacookingvlogs
@Hemacookingvlogs Жыл бұрын
మీరు చాల బాగా వివరంగా చెప్పారు tqqqq కానీ
@mohank1157
@mohank1157 Жыл бұрын
సారీ మేడం ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి కానీ రావు మేడం. థాంక్యూ.
@mvijaya4840
@mvijaya4840 Жыл бұрын
Midil class, low budget lo vallaki, sibil score ela untadi mam
@johnprakash3739
@johnprakash3739 Жыл бұрын
మహిళను రక్షిచలెనీ ప్రభుత్వానికి ఎదుకు ఎలాంటి పథకాలు ఎదుకు
@miriyalasimhachalam7415
@miriyalasimhachalam7415
మీరు నిజంగా ఈ లోన్ ఇస్తాము అంటే నాకెంతో సంతోషంగా ఉంది మా లాంటి పలెటూరుళ్ళని పేద ప్రజల్లని ఒక్క లోను వాలా మేము డవుల్ప్ అవుతాము అంటే ఎవరు కాదంటారు కాకపోతే మా కాశీపట్నం Bank lo ఏ ఒక్క లోను ఇవారు ఏటి ఇవారు ఎందుకు సార్ Bank ki velli అడిగిన వెస్ట్ పేరుకే SBI అక్కడ చుస్తే ఏమిలేదు ఏ ఒక్క లోన్లు లేవు,,,,?
@durgabhavani9526
@durgabhavani9526 Жыл бұрын
బ్యాంకు మేనేజర్ అడుగుతుంటే అలాంటివి మా దాకా రాలేదు అంటున్నారు ఏం చేయాలో చెప్పండి మీరే
@shvashnvka5069
@shvashnvka5069 Жыл бұрын
Good news but it's must be utilise genuinely with out any fraud loans should be approved who really seek for it n utilise it, where should not goes for entertainment ...!!!
@shaikammajan7715
@shaikammajan7715
Thank you
@godiselaramesh6256
@godiselaramesh6256 Жыл бұрын
మీరు చెప్పేది వాస్తమే కానీ బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు మాకు గైడెన్స్ అంటూ ఏమి లేవు తప్పించుకోవడమే వారి లక్ష్యం ప్రభుత్వాలు కూడ చర్యలు తీసుకోరు.
@embarisrinivas1077
@embarisrinivas1077 Жыл бұрын
మీరు అన్నది నిజమే కానీ బ్యాంకు వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు
@bosureddy1779
@bosureddy1779 Жыл бұрын
దేశ స్థాయిలో మహిళలు లబ్ధి పొందుతున్నారు అని చెప్తున్నారు అసంబద్ధంగా లేదా సారీ మేడం చెప్పటానికి సులువుగా వినటానికి ఆనందంగా ఉంటాయే తప్ప కార్య రూపంలో జరగవు గాక జరగవు
@tsaru8710
@tsaru8710 Жыл бұрын
ఈ పథకాలన్నీ కూడా నా టీవీలో చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాయి రియల్ లైఫ్ లో బ్యాంగిల్ అడుగుతుంటే అలాంటివి ఏమీ లేవు అని చెప్తున్నారు బ్యాంకులు మోసం చేసేవాడు మాత్రం అన్ని స్కీములు అందుతాయి
@chinthalalakshmi345
@chinthalalakshmi345
పెదవల్లకు బ్యాంక్ హెల్ప్ చేయదు , ఫ్రీ స్కీమ్ లు ఏవైనా సరే ఉన్నొడికే సొంతం , అప్పు ఎగొట్టే వాళ్ళకే 😢😢😢
@ragavulujanipella3367
@ragavulujanipella3367 Жыл бұрын
ఏ బ్యాంక్ మేనేజర్ కి అసలు ఈ ఉద్యోగిని స్కీమ్ గురించి అసలు తెలియదు అంటున్నారు
@shankaravamchanal9328
@shankaravamchanal9328 Жыл бұрын
దయచేసి మీరు ఒక పది మందికి ఇప్పించి
@bhaskarpappula
@bhaskarpappula
thank you madam
@user-oq1kf5iv7p
@user-oq1kf5iv7p Жыл бұрын
మీరు చెప్పినది నిజమే కానీ బ్యాంకు వారు ఇవ్వాలి కదా
Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi
14:45
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 22 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Cash Deposit Limit As Per Income Tax In Telugu - How To Avoid Income Tax Notice | Kowshik Maridi
15:04
Pradhan Mantri Awas Yojana Scheme 2024 | How To Apply PM Awas Yojana Scheme Telugu | Kowshik Maridi
24:38