Home Minister Vangalapudi Anitha Fires On Officers | NTR Bharosa Pension Scheme || Samayam Telugu

  Рет қаралды 146,214

Samayam Telugu

Samayam Telugu

17 күн бұрын

Andhra Pradesh Home Minister Vangalapudi Anitha fires on government officials who absent for NTR Bharosa Pension Scheme distribution event
#VangalapudiAnitha #TDP
See More Videos: telugu.timesxp.com/
Follow us on:
Facebook: / samayam.telugu
Twitter: / samayamtelugu
For More Videos Please Subscribe to Our Official KZfaq Channel Samayam Telugu Here 👇👇👇
kzfaq.info/love/E8K
Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of The Times of India Group) - telugu.samayam.com/

Пікірлер: 246
@ESWARAM-sr7on
@ESWARAM-sr7on 15 күн бұрын
ఇప్పటికైనా తెలుసుకోండి.యం.ఆర్.ఓ.లు ఎంత నిర్లక్ష్యంగా అవినీతిలోళమునిగిఉన్నారో.అలాంటివారిపై వెంటనే చర్యలు తీసుకోండి
@Telugu-Tech-suport
@Telugu-Tech-suport 14 күн бұрын
కుంభ కర్ణులు భాగా డింగ్ డాంగ్ తిన్నారు ఇష్టానుసారం హోల్ Ap ekkada leni place వుండదు
@sunnambheemaiah2183
@sunnambheemaiah2183 15 күн бұрын
ఉద్యో గస్తులార అనుభ వెంచంది అప్పుడే ఏమి అయింది ఇంక వుంది ముందు ముందు
@Sandhya_chowdary.n
@Sandhya_chowdary.n 15 күн бұрын
Avunu Duty sariga chayadani ante adi thappu
@DevallaNarayana
@DevallaNarayana 15 күн бұрын
Udyogula ki saport chayandi vallu eka a Pani chayaru prajalani adukuntaru me lanti valla valla manchi pany cheese ledarlaki saport evandaya
@PudimadakaPrasad
@PudimadakaPrasad 15 күн бұрын
MRO కు సంబంధం లేని వ్యవహారం.
@Luxmivara
@Luxmivara 14 күн бұрын
Inellu tappubane ga anaru Oka mata antw phsycho palana anaru Mari ipudu yemti​@@Sandhya_chowdary.n
@anivams
@anivams 8 күн бұрын
Psycho tuglak kante udyogastulani evaroo ibbandi pettaledu, pettaru kooda... Nee vishapu maatalu aapi ENO taagi bojjjooo... Prajalu amaayakulu kaadu inkaa mee psycho konda gorrela maatalu nammataaniki ... Okkasari mosapotharu Anni sarlu kaadu...
@anjalianju1022
@anjalianju1022 15 күн бұрын
అధికారులపై‌ఏక వచన సంబోధన మానుకుంటే మంచిది
@SsrinivasaraoSingamsetti
@SsrinivasaraoSingamsetti 15 күн бұрын
జగన్ నటి సీఎం ఉంటే అధికారులందరూ తోక ముడుచుకుని కూర్చున్నారు ఒక ఒక మినిస్టర్ వచ్చినప్పుడు సంబంధిత అధికారులు ఉండాలని తెలీదా లేక లెక్కలేని తరమా
@kanakarathnamt9052
@kanakarathnamt9052 15 күн бұрын
Duty sariga cheste yenduku antaru kaneesam raavali kadaa yinka nidravasta lo vunnaremo 4years gaa
@srinivasaraokolluri1240
@srinivasaraokolluri1240 15 күн бұрын
​@@kanakarathnamt9052yenduku anta antha Mandi officers time bokka oil bokka , maintenance bokka , minister prakkana already security 20 members party varu 50 members officers 20 members chairs stage tiffen meals etc vehicles 50 adi antha bokkega
@srinivasuvadapalli93
@srinivasuvadapalli93 15 күн бұрын
Bro.. rayachot lo ah mla wife matladithe thapu.. but ame home minister government representive kachitanga ravali.. asalu suspend chesina thapuledu..
@user-yn3vx6mb8c
@user-yn3vx6mb8c 15 күн бұрын
కేతిరెడ్డి చుట్టూ ఎంతమంది అధికారులు తిరిగేవారు గడగడలాడుతు
@nagadeviannapurna6115
@nagadeviannapurna6115 15 күн бұрын
నడమంత్రపు సిరి అంటే ఇదే 😜😜😜
@gnm4558
@gnm4558 15 күн бұрын
తెల్లవారకుండానే ఈ 5 సంవత్సరాలూ ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇచ్చిన వైసీపీ గవర్నమెంట్ జగన్ ను తెగపొగిడారు ముసలివాళ్ళు ఒక వెయ్యి రూపాయిలు టీడీపీ పెంచుతా అని ఇచ్చిన హామీకి గంపగుత్తగా కూటమికి ఓట్లు గుద్దారు..రేపు మరో వెయ్యి పెంచి 5 వేలు ఇస్తాను అని జగన్ అంటే అటు ఓటు వేస్తారు ఈ జనం..ప్రజలను అస్సలు నమ్మవద్దు
@SrinivasaraoKotha-rk5ii
@SrinivasaraoKotha-rk5ii 15 күн бұрын
Real
@Krishnaveni-wl6rl
@Krishnaveni-wl6rl 15 күн бұрын
అంత ఆశ pettukokandi జనం ఇపుడిపుడే వూపిరి పీల్చు కుంటు న్నారు. స్వేచ్ఛ లేకపోతే bratakatamlemu.ప్రజల్ని భయపెట్టి paripalincharu.ఇక చాలు
@susimithasusimitha8634
@susimithasusimitha8634 15 күн бұрын
Ore ekkda money imp kadhu jaggu gadu chese rowdy palana maku nacha ledhu andhuke vadu vadhu anukunam
@dharmaraokadambala5812
@dharmaraokadambala5812 15 күн бұрын
జగన్ పేరు ఎత్తకుండ ఇ టీడీపీ మంత్రులు ముందుకు వెళ్ళలేరు ఏమి విదె
@truevoice579
@truevoice579 14 күн бұрын
విచ్చల విడిగా దోపిడీ చేసి దెంగి తిన్నారు జగన్ & co వాడి పేరు తేకుండా ఎలా వుంటార్రా VP గా
@korrababurao3404
@korrababurao3404 15 күн бұрын
నోరు చాలా పెద్దది అవుతుంది
@maddisuresh2496
@maddisuresh2496 15 күн бұрын
మీకు ఖచ్చితముగా ఉద్యోగస్తులు బుద్ధి చెప్పే రోజులు వున్నాయి
@krishnakarnati796
@krishnakarnati796 15 күн бұрын
Mro should attend duty, is he not taking salary?
@safemakerreddy7255
@safemakerreddy7255 15 күн бұрын
అడుక్కు తినే ముండ ను అందలమెక్కిస్తే, అర్ద రాత్రి గొడుగు పట్ట మందట!!! అనితక్క కోసమే ఈ సామెత పుట్టినట్లుంది!!!😂
@ravikumaryarra2247
@ravikumaryarra2247 15 күн бұрын
పాపం ఎంప్లాయిస్ ఎగబడి ఓటేశారు 🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️🤦🏼‍♂️
@susimithasusimitha8634
@susimithasusimitha8634 15 күн бұрын
Votes vesthe work cheyadhu Ani chepthunava
@mallunaidu9879
@mallunaidu9879 15 күн бұрын
హోం మంత్రి ఎంఆర్ఓ నీ ఏకవచనంతొ మర్యాద లేకుండా మాట్లాడుతుంది మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు అలా చూస్తూఉండండి కర్మ అంటే ఇది
@bhaskarumanjunadham1326
@bhaskarumanjunadham1326 15 күн бұрын
MRO మంత్రి ప్రోగ్రాము కు రాకుండా ఏమిచేస్తున్నాడు
@Chakrinch
@Chakrinch 15 күн бұрын
Inka nayam Amma mogudu analedu...
@srinivasaraomora7003
@srinivasaraomora7003 15 күн бұрын
edi home minister enty ra babu
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 15 күн бұрын
మన కర్మ అంతె
@worldenhancement2540
@worldenhancement2540 15 күн бұрын
Adhey doubt baaga hard work chesi untadhi😂
@appalarajubanda2846
@appalarajubanda2846 15 күн бұрын
ప్రభుత్వం మీటింగ్ పెట్టినప్పుడు అధికారులు రావాలి కదా హోమ్ మినిస్టర్ వస్తే MRO గారు రావాలి కదా
@aseervadampenugonda2995
@aseervadampenugonda2995 15 күн бұрын
Politicians please speak about employers not 'DU "
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 15 күн бұрын
ఈ ఆగ్రహాలు గత 5 ఇయర్స్ లో ఎక్కడ చూడలేదు కదా తల్లి, ఎవ్వరి పని వాళ్ళు చేస్కుంటూ పోయారు.😂😂
@truevoice579
@truevoice579 14 күн бұрын
State సర్వ నాశనం చేసారు రోడ్లు దరిద్రంగా వున్నాయి జగన్ time లో మీరేం పీకారు
@Lakshmaikhant
@Lakshmaikhant 15 күн бұрын
చదువుకున్న మూర్ఖులకి తగిన శాస్తి జరిగింది😅😅😅
@chvenkateswarareddy8284
@chvenkateswarareddy8284 15 күн бұрын
Udygullara naakandi
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 15 күн бұрын
మీ విచ్చలవిడితనం జనం గమనిస్తున్నారని మరువకండి. ప్రభుత్వోద్యులగులను బానిసలుగా చూడటం మీకు అలవాటే. కానీ గొర్రెలు కసాయి వాని వెంటే పోతాయని మరోసారి నిరూపితం.
@mellempudimalli4625
@mellempudimalli4625 15 күн бұрын
రడీగ ఉంటావే. అయిన కార్యక్రమం ఉందని తెలిసి కావాలని చేస్తే అలానే ఉంటది. సీయంనైన సీయం అంటారుగాని సీయంగారు అని మీడియా అనరు
@sunkutejeswararao6274
@sunkutejeswararao6274 15 күн бұрын
Yemi gamanisttunnara yerri pu
@talarinarayanaswami848
@talarinarayanaswami848 15 күн бұрын
Eparisitullo,naksalijam chala,avasaram
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 15 күн бұрын
అప్పుడే అధికారి గర్వం వచ్ఛేసిఃది,ఈమే హోమ్ మంత్రా, ఇలాగే ఉంటుందేమో,పరిపాలన,ఈవిడ పెంక్షన్, పంచడానికి వచ్చిందా,అధికారం చూపడానికి వచ్చిందా,సంతర్పణబోజనానికా ఆవంటవాడెవడో చచ్చాడే ఆమెకి ఇష్ట మయిన పదార్థం చేయకపోతే ఇదీ వరస😊
@MedidiVaramjyothi-qt5zl
@MedidiVaramjyothi-qt5zl 15 күн бұрын
పొగరు చుపిన్చడానికి
@SantoshKumar-oh6ok
@SantoshKumar-oh6ok 15 күн бұрын
7000 రూపాయలు ఇచ్చినారు ఓకే మంచిదే వచ్చి నాలుగు రోజులు కూడా కావాలి కదా అప్పుడే 7000 కోట్లు అప్పు పింఛన్ కి ఏడు వేల కోట్ల అప్పు చేస్తే ఇంకా శాలరీలు అవ్వాలి ఇంకా హాలిడే పెడతారా
@sreevalliarunagiri3436
@sreevalliarunagiri3436 15 күн бұрын
Nee overacting aapu niku antha over action avasarsma
@pschalam8036
@pschalam8036 15 күн бұрын
జులై నెల ప్రభుత్వ ఉద్యోగి కి ఇంత వరకు పెన్షను రాలేదు
@brahmamalugupalli3477
@brahmamalugupalli3477 15 күн бұрын
Eroju date enta sir
@florenceprameela1762
@florenceprameela1762 15 күн бұрын
గౌరవించడం నేర్చుకో?
@chantibabumallipudi1708
@chantibabumallipudi1708 15 күн бұрын
గవర్నమెంట్ అంటే చాలా చునకం గా ఉంది
@77nandigama70
@77nandigama70 15 күн бұрын
ఆమెకి మంత్రి అని గుర్తులేదేమో .... కూరగాయల బేరంలా 😂
@chantibabumallipudi1708
@chantibabumallipudi1708 15 күн бұрын
పెన్సషన్ పబ్లిసిటీ ఎక్కువగా ఉంది
@Sandhya_chowdary.n
@Sandhya_chowdary.n 15 күн бұрын
Vallu at a tym 4k esthunaru kada anduke ycp vallu 250 oka sari 100 oka sari ala echaru kada anduke publicity chaskola papam
@rajababu1385
@rajababu1385 15 күн бұрын
Mari jagan paytm batch ki inkaa amount vasthundaa
@surimsuri3965
@surimsuri3965 15 күн бұрын
Ex mpp అన్న అయినప్పుడు Ex CM ను ఏక వచనం తో సంభోదించడం... ఏందక..... మంత్రి కదా అధికారుల ను ఇలా మాట్లాడటం సరి కాదని నా అభిప్రాయం
@Krishnaveni-wl6rl
@Krishnaveni-wl6rl 15 күн бұрын
మీరు నేర్పిన విద్యా కదా. ఎందుకూ badha.ఆమె సంబంధిత అధికారులు లేరు కాబట్టి అలా matladaru. మినిస్టర్ వచ్చినపుడు వుండాలి కదా. మీకు మల్లె బూతులు తిట్టలేదు. సంతోషించు
@nanigas7845
@nanigas7845 15 күн бұрын
tఉఅమ్మ ! అధికారులను పదిమంధి ముందు ఏకవచనం తో నోరు పారేసుకోవడం మంచి పద్ధతి కాధు. వారి వలన తప్పు ఉంటే మీ ఆఫీసు కొ, లేక గెస్ట్ హౌస్ కొ పిలిచి మర్యాదగా మందలించడం మంచి పద్ధతి. ప్రభుత్వ ఉద్యోగస్తులు గంప గీతిగా మీకు votes వేసేరు. మీకు ఇంకా కొత్త అవడం వలన మీరు నేర్చుకోవలసినధి చాలా ఉంధి. మీకు మంచి అయినా చెడు అయినా వారు చేయగలరు. జాద్రతగా మాట్లాడండి.
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 15 күн бұрын
అర్హత లేని వాళ్ళకి అదమధికారం వస్తే అంతే బ్రదర్
@nathanielhamsa5085
@nathanielhamsa5085 15 күн бұрын
అనితా మేడం ....MRO గారిని...ఏక వచనంతో మాట్లాడుచున్నారు...MRO గారు ...మేజిష్ట్రేట్ తో సమానమైన వారు ...ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు మీరు ...వినయభావం తో ఉండటం మంచిది ...
@munjetiganapathi6690
@munjetiganapathi6690 15 күн бұрын
MRO emi pikuthunnadu home minister vachhaka undli kadaa sycho
@nathanielhamsa5085
@nathanielhamsa5085 14 күн бұрын
@@munjetiganapathi6690 ప్రస్తుత మినిష్టర్ లు గతం లో గవర్నమెంట్ నౌకర్లు వారు కూడా ...గతం లో ఇలాగే పని చేసేవారు...బ్రదర్
@anandreemala4182
@anandreemala4182 13 күн бұрын
తొండ మొఖం వేసుకొని ఇదొక మినిస్టర్ 😭😭😭😭మన రాష్టం కి పట్టిన పెద్ద ముండా
@A.srinu12345
@A.srinu12345 15 күн бұрын
మీరువక మంత్రి ఐదు సంవత్సరాలుమాత్రమే పదవిలో ఉంటారు అధికారులు అరవైసంవత్సరాలు ఉద్యోగం గస్తులని కొంచెం గౌరవించండి ఎవరైనా వకటి రూల్ రూలే
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 15 күн бұрын
5సంవత్సరాలు వుంటారు లేదో 6నెలల తరువాత ఊడి పోతారో తెలీదు, వారి పదవి, అధికారం వాళ్లకే తెలీ దు. లేక, లేక సంతానం కలిగినట్లు, ఆ అధికారం ఎన్నాళ్ళుంటుంది మున్నాళ్ళ ముచ్చటే.
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 15 күн бұрын
పర్వాలేదు మీ సంతాప సందేశాలు. కానీ పిల్లి శాపాలకు ఉట్లు తెగవని తెలీదా? లేకపోతే మీరు మునులు ఋషులా శాపాలు పెట్టడానికి?
@Krishnaveni-wl6rl
@Krishnaveni-wl6rl 15 күн бұрын
@@jagannathkalamangi8236 ycp పాలనలో మీ అందరి nollu మూసుకుని poyaya.పోయాయని. తిట్టిన బూతులు marchipoyarA.
@CBP689
@CBP689 15 күн бұрын
Suspended those irresponsible employees first
@ChenchoduSurada
@ChenchoduSurada 15 күн бұрын
ఇంటింటికి అక్కడ వచ్చారు
@Burugukrupanandam
@Burugukrupanandam 15 күн бұрын
రోడ్డు 5సంవత్సరాలకే పడొవతదా
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 15 күн бұрын
Mro అనే వాళ్ళు డబ్బులు ఇస్తే పని చేస్తారు, జీతం తీసుకొని, ప్రజలు పనికి లంచం ఇస్తే నే పనిచేయడం అలవాటు. ఐతే మీరు కేకలు వేయొద్దు, చెడ్డ అవొద్దు, పేపర్ మీద పెట్టి jc కి యాక్షన్ తీసుకోమని చెప్పండి. మీమో ఇవ్వండి. 💐💐
@Bsuryaprakash7488
@Bsuryaprakash7488 15 күн бұрын
మీకు అధికారం ఇచ్చింది పరిపాలన చేయడానికా? వాలంటీర్లు చేసే పనులు చేయడానికా ఆ?ఒక పని చేయండి ! మున్సిపల్ కార్మికుల పని కూడా మీరే చేసేయండి ఆ జీతాలు మీకే మిగులు పోతాయ్ 😅😅😅😅😅😅 భోజనాలు అంటున్నారు పించన్లు నుంచి 500,/నొక్కి
@BALAVARDHIRAJU-hp9xk
@BALAVARDHIRAJU-hp9xk 15 күн бұрын
ఫస్ట్ టైమ్ కదా మేడం ఒక్క అవుకాశం ఇవుడి మేడం ఈ సారి ఆలా చెస్తను అంటే శాస్మెంట్ చేయిస్తున్నావు మేడం
@leelaram6185
@leelaram6185 15 күн бұрын
ప్రజలు ఎలాగూ రారు. MROఅయినా రావాలి కదా
@jagannadhveluvarti
@jagannadhveluvarti 15 күн бұрын
3000 CHALADAA ?? IPPUDU AP SRILANKA AVADAA ?? VENUJULAA AVADAA?? EE PENSION LO CENTRAL GOVERNMENT SHARE ENTHO CGEPPA GALAVAA ANITHAA
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 15 күн бұрын
అంతా మోదీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మహిమే. లేకపోతె కూటమికి అంతాసీన్ లేదు. మోడీ హూష్ అంటే ఇక్కడ కూటమి తుస్, అంటే మోడీ కూటమిలో భాగమే అనొ చ్చు ఐతే మోడీ కి సీబీన్, పీకే, అవసరం లేదు వీళ్లకు మోదీ అవసరం 100కు 100%అవసరం. వీళ్లే మీది కాళ్ళు పట్టుకున్నారు
@dasaradharamsigili4758
@dasaradharamsigili4758 9 күн бұрын
వాళ్లకి ఇంత మర్యాదగా చెప్తే వినరు. డోస్ పెంచాలి మేడం.
@vijaykumar-kl7cx
@vijaykumar-kl7cx 15 күн бұрын
Awsome
@kpnaidu9999
@kpnaidu9999 15 күн бұрын
మీడియా ముందు ఈ నాటకాలు ఆపండి. పరువు పోయింది.వైసిపీ లా చేయకండి
@kumarbongu9858
@kumarbongu9858 15 күн бұрын
మొదటి నెలకి కోపం వస్తే ఎలాగ అక్క
@tadipatrijanam
@tadipatrijanam 15 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు ఈమెకు మంత్రి పదవి ఇచ్చి మీరు చాలా తప్పు చేశారు సార్
@KirankumariM-yn3sw
@KirankumariM-yn3sw 15 күн бұрын
Madam MRO laki fullgaa pettandi 😊 jai అనితా మేడం🎉🎉
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 15 күн бұрын
మీ మినిస్టర్ కాల పర్యంతం ఇలాగే చురుగు గా ధర్మాన్ని ఆచారిస్తారని ఆశిస్తున్నాను ఓం నమోవెంకటేశాయ
@durgaraop7527
@durgaraop7527 15 күн бұрын
చాల,,సంతోషం,,అబీవ్రుద్ది,,ఇప్పుడే,,మొదలైంది,,
@VasanthMaddu-xx8ru
@VasanthMaddu-xx8ru 15 күн бұрын
ఉద్యోగస్తులు మీకు ఓటు వేసి గెలిపించనారు వాళ్లకు ముదు బుద్ది రావాలి టీడీపీ కి బానిసల ఉద్యోగులు ల ఫీలు అవుతుంది మత్రి గారు
@sandeep4285
@sandeep4285 14 күн бұрын
👏👏👏👏👏
@bojjasudhakarrao1060
@bojjasudhakarrao1060 14 күн бұрын
మేడం ఇంకా స్పీడ్ పెంచాలి
@nagakumarv9321
@nagakumarv9321 15 күн бұрын
MRO should attend .
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 15 күн бұрын
అధికారులు ఎవరైనా వాళ్ళు పట్ల మర్యాద గా మాట్లాడాలి సంప్రదాయం ముందు 🙏
@madasumanmadha9359
@madasumanmadha9359 14 күн бұрын
Excellent madam, super
@devasahayambodinagalla3261
@devasahayambodinagalla3261 14 күн бұрын
మీ ముఖలు చూస్తే సామాన్య మనసులే రారు ఏంఆర్ ఎందుకొస్తారు
@durgadevil1995
@durgadevil1995 15 күн бұрын
ఎన్ని తిట్టుకున్నా ఏం వినపడవ్.. కావాల్సింది పై రాబడి.. పోయిన అయిదేళ్లు జీతం తప్పా అంతా బొక్కే.. అంటే మాటేగా అనుకోని.. టీడీపీ వల్ల పై సంపాదన ఉంటదిగా వదిలేయండి..
@ivanboss1092
@ivanboss1092 15 күн бұрын
మర్యాద నేర్చుకోవాలి
@KBala-cw8fq
@KBala-cw8fq 14 күн бұрын
ఒక్క నెల ఇస్తే సరిపోదు
@pschalam8036
@pschalam8036 15 күн бұрын
ఎం ఆర్ ఓ రాడా అని మంత్రి వర్యులు మాటాడం బాగు లేదు
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 15 күн бұрын
మొన్న మిన్సిటర్ అయింది అక్క. అపుడే నా హడావుడి
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 15 күн бұрын
కొత్త పిచ్చోడు పొద్దు ఎరుగడు మరి
@ABDULQUADIRSHAIK
@ABDULQUADIRSHAIK 15 күн бұрын
😂 moye moye to AP employees 😂
@user-bh5mq1uy3j
@user-bh5mq1uy3j 7 күн бұрын
MRO radu hangover 😂😂😂
@polavarapuseethamahalakshm6206
@polavarapuseethamahalakshm6206 15 күн бұрын
Vachindhi andi vayari nuvu minister ani namalakapoyadu emo MRO andhukey raledhu auntie next month.ra vasthadu kani nuvu ravu ga 😅😅😂😂
@kittu5251
@kittu5251 15 күн бұрын
మేడం అది మనం5సం క్రితం వేసిన రోడ్డు కోంచెం ముందుా వెనుక చుాసుకోండి నిన్ననే రవాణా మంత్రిగారి భార్యతో భజనైందిగా
@mahakali8678
@mahakali8678 15 күн бұрын
Aekavachanam correct kadu.
@paladugulaprasad7311
@paladugulaprasad7311 15 күн бұрын
ఆ యమ్ ఆర్ ఓ వై స్సి పి లీడరు అందుకే రాలేదు హోమ్ గారు.
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 15 күн бұрын
Supero super correct lesson to the staff
@raghuramudu9825
@raghuramudu9825 15 күн бұрын
Good job mem
@worldenhancement2540
@worldenhancement2540 15 күн бұрын
Entha ground work chesunaty neeku home ichi vuntaaru chaala baaga kastapadinattu unnaru paapam
@user-nf9ym4tv9q
@user-nf9ym4tv9q 14 күн бұрын
జగన్ రెడ్డి... మాకు ఏది చేయలేదు అని టీడీపీ ఓటు వేశారుగా...అనుభవించండి, ఇంకా చాలా చూడాలి😝😀😄
@mahendrareddygade5032
@mahendrareddygade5032 12 күн бұрын
30 cr 86L elaa ayindi... Number of people: ~48000 So, 48000 x 4000 = 19cr 20L e kadaa.....inkaa enni abaddaalu chepthaaro
@sagargummalla1842
@sagargummalla1842 15 күн бұрын
నీ కంటే అదే పని వాళ్ళకు చాలా పనులుంటాయ్‌ నీరేంజికి ఇంత చాలు తగ్గు తగ్గు అవును మెుగుడిని పెట్టిన పోలీస్‌ స్‌టేషన్‌ ఏదో పాపం
@user-yn3vx6mb8c
@user-yn3vx6mb8c 15 күн бұрын
ఔను నువ్వ వ్యక్తి గతంగా ఎందుకు మాట్లడుతన్నావ్ అలా మాట్లాడితే భ్రష్టు పట్టింది వైసిపి. నీ సంస్కారం బైటేసుకోకు
@PudimadakaPrasad
@PudimadakaPrasad 15 күн бұрын
Infrontu crocodilu festivalu 😂😂😂😂😂
@KBala-cw8fq
@KBala-cw8fq 14 күн бұрын
అమ్మ మీరూ ప్రతి నెల ఇలాగే వచ్చి pension ఇచ్చి చూపించాలి
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 15 күн бұрын
వాళ్ళు నిన్ను home minister గా చూస్తే కదా వంగలేని అనితా
@karukondanagasubbarao2499
@karukondanagasubbarao2499 14 күн бұрын
కోతి కి కొబ్బరి కాయ దొరికినట్లు ఉంది తగ్గిచ్చు కోవాలి
@Ramu_Sepuri
@Ramu_Sepuri 15 күн бұрын
MRO garu ani sambodhana avasaram madam
@avlvnraju9946
@avlvnraju9946 15 күн бұрын
5 years guaranty leni rajakeeya prathinidi ki antha garam untee 30 years government officers ki aa Mataram unda da
@ravindrababu3103
@ravindrababu3103 15 күн бұрын
Bhagunnadha employees.MRO garini ekavachanam tho
@lakshmipriya2128
@lakshmipriya2128 15 күн бұрын
నడమంత్రపు సిరి వస్తే అంతే అహంకారంతో వొళ్ళు తెలియదు ఎదుటి వాళ్ళు బానిసల్లాగా కనపడతారు అనుభవించండి
@KondaiguntaUma
@KondaiguntaUma 15 күн бұрын
క్రింద పనిచేసే అటెండర్ ని వయసు లో పెద్దవాడైన పేరు పెట్టి ఏకవచనం తో పిలిచే అధికారిని ఆ అధికారి కంటే పైన ఉన్న మంత్రి ఏకవచనం తో పిలిస్తే తప్పేంటి, ఎదుటి వ్యక్తిని మీరు గౌరవిస్తే అప్పుడు మీరు అడగటానికి సరిపోతారు,పని మీద మీ దగ్గరకి వచ్చే వారితో మీరెలా మాట్లాడుతారో మీకు తెలియదా మీరు గౌరవాల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది
@cnmreddy8974
@cnmreddy8974 15 күн бұрын
Protocal emichebutunnadi . Tahsildar enduku raaledu? Prajalaku teliyaali .
@sudarsanaguptak7377
@sudarsanaguptak7377 14 күн бұрын
For xecute benifetes, leaders has to go with there local party cadets.why officers should available in the office.Must maintain time in the office. .
@surendrakumar-og6eu
@surendrakumar-og6eu 15 күн бұрын
Helo mandala minister give respect to mro
@surendrakumar-og6eu
@surendrakumar-og6eu 15 күн бұрын
Anitha garu Home minister post after election very hard working Give respect to mro, ok. Mro study bcom officer. Anitha everyone knows how to home mister post get easily. Anitha your face not suitable Home minister
@eshwarvemulapalli2357
@eshwarvemulapalli2357 15 күн бұрын
MRO gariki chala panuluvuntai babu gari ministries
@user-lt9ug9yf8l
@user-lt9ug9yf8l 11 күн бұрын
మంచి బాష బాగుంది
@SamhitaP2014
@SamhitaP2014 15 күн бұрын
Intha mandi time waste avasrama and it is not a sustainable solution.
@ramulumudavath-dw6om
@ramulumudavath-dw6om 15 күн бұрын
Suspend them madam
@Sahith1159D
@Sahith1159D 15 күн бұрын
Pls identify every one...she is home minister ani telling to everyone and publishing.
@nagamanirampalli3236
@nagamanirampalli3236 15 күн бұрын
Employee s life antha work chestharu meru 5 years mathrame untaru employees ki respect echi matladandi
@MsMadhulika
@MsMadhulika 14 күн бұрын
Meru ministry ki kotha avvachu Anitha garu...Emotees ki udyogalu kotha kadu.. Antala noru paresukuntunte me frustration artham avutondi... Jagan garu oka system petti last 5 years volunteers okkarito ippinchina pension, Me govt motham ddigi achi chesaru.. Mimmalni andarini Road medaku techaru Jagan garu.. Aa kullu ,badha undatam sahajam
@PullaiahKancharla
@PullaiahKancharla 14 күн бұрын
Mro.why.not.come. Suspend.
@gundekishore4567
@gundekishore4567 15 күн бұрын
లేడీ సివంగి...
@laasyasrienterprisessubbu5007
@laasyasrienterprisessubbu5007 15 күн бұрын
Employees ki ilage vundali
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 15 күн бұрын
అబ్బ షో ఆఫ్ చాలా వుంది. ఎంటా అరుపులు ..గర్వం పొంగి పొర్లతోంది. ఎంత గంజాయి పట్టుకున్నారు ? రెండు రోజుల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం మీద నీ రియాక్షన్ ఎక్కడ ? తప్పిపోయిన 32000 మంది అమ్మాయిలలో ఎంతమంది తిరిగి వచ్చారు ? మీరు చెప్పిన, పెన్షన్ కావాలంటే ముసలి అవ్వలను తమతో పడుకోమని చెప్పిన వాలంటీర్లను పట్టుకున్నారా ?
@nageswararaochinne685
@nageswararaochinne685 13 күн бұрын
అమ్మ తగ్గమ్మా అనిత. కొంచెం దిగి మాట్లాడు.Employees అంటే కనీసం మర్యాద లేదు. ఈవిడ మంత్రి. ఆ mro గారు నీకంటే పెద్ద పచ్చ batch దగ్గర ఉన్నారేమో. చూడమ్మా.తొందర పడకు.
@sugunakumari7548
@sugunakumari7548 14 күн бұрын
Noru tagginchukovali baby. Istamochinattu matladite, ne venaka evaru raru.. 5 years e hadavidi lekunda pension given, but ippudu inta hadavidi deniki.?
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 15 күн бұрын
అనితా గారు.మీరు.హోమ్ మంత్రి. M.A.bed. చదివారు.ఒక టీచరుగా కూడా పని చేశారు.మీరు పబ్లిక్ గా mro ఎక్కడ,అని అడగొచ్చు.తప్పుకాదు.కొంచెం ముందు సమాచారం ఉంటే మీ మీటింగ్ వచ్చేవారేమో.mro gaariki yenno పనులుంటాయి. Konchem అధికారులను గౌరవించి మాట్లాడండి. మీరు 5 సంవత్సరములు మాత్రమే పదవిలో అంటారు.
@Uday_76
@Uday_76 15 күн бұрын
అదివరకు నీళ్ల పంపుల దగ్గర పోట్లాడిన అనుభవం అనితది
@venkatvenky5100
@venkatvenky5100 15 күн бұрын
Madam meeru undedhi prajalu ఓటులు వేస్తే గెలిచావ్ ఓవర్ యాక్షన్ తగ్గించు madam government office valu meeku బానిసలు కాదు వాలు 60 ఇయర్స్ ఉంటారు మీరు అధికారం లో yappudu ఉంటారో ఉందరో తెలియదు
@srinivasaraokandregula9398
@srinivasaraokandregula9398 15 күн бұрын
Empley s.ki.sommga.unda.
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,3 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 103 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 29 МЛН
AP Home Minister Anitha over Friendly Policing in AP | Ntv
1:00
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,3 МЛН