HomeTour/పుట్టపర్తి లో మన పొదరిల్లు - మా మొదటి ఆస్తి/Puttaparthi ఇల్లు - పది మందికి భోజనం పెట్టొచ్చు

  Рет қаралды 291,446

Kalagura Gampa

Kalagura Gampa

Жыл бұрын

Thank you so much for watching!
📍Kalagura Gampa Store📍 - goo.gl/maps/YYKbaYQmsHH51sMR7
🌐Kalagura Gampa Website🌐 - kalaguragampa.com/shop/
✈️International Shipment✈️ - kalaguragampa.com/international/
For Complaints, Issues, Enquires, Promotions, Business Patnerships Please Contact - 7672047896
SUBSCRIBE if you want to see daily videos from me; kzfaq.info...
Music: Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommons.org/licenses/...
Source: incompetech.com/music/royalty-...
Artist: incompetech.com/
-------------------------------------
🎶 Music Credits by:
------------------------------------
KZfaq Audio Library - kzfaq.info...
Sound of Isha - / soundsofisha
Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
----------------------------------------------------
✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
----------------------------------------------------
♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
------------------------------------------------------------------
✉️ For business enquiries:
Email - info@kalaguragampa.com
------------------------------------------------------------------
My Shooting & Editing Equipments:
Apple iMac - amzn.to/39n2fqx
Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
Canon EOS 70D - amzn.to/2BoJoia
Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
-----------------------------
✨ My Play Lists ✨
-----------------------------
My uploads: • Mango Pickle with Ging...
Cooking: • Mango Pickle with Ging...
Home: • Telugu vakili ఇది- అంద...
My Village Show Series: • My village show episod...
Informative: • Patnamlo palleturu- ma...
Fruit Garden: • Mad gardener -నేను- మొ...
Vegetable Garden: • Tella galijeru-Dialysi...
Flower Garden: • Urban gardening ki vil...
Health Tips: • Uttareni green leaf cu...
Unique Trees Series: • Unique trees in Hydera...
Leafy Vegetable: • Uttareni green leaf cu...
DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
Explore: • Hitech city Hyderabad ...
Vlogs: • INDIA'S Most beautiful...
-------
About me:
The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
We believe in living life and not in just Surviving.
I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
ఇట్లు
మీ శ్రీదేవి పట్లోళ్ళ

Пікірлер: 346
@vijayalakshmi-ts5sy
@vijayalakshmi-ts5sy Жыл бұрын
ఇల్లు చిన్నది అయినా సరే మన సొంతం అయినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
@swathihoneychannel6738
@swathihoneychannel6738 Жыл бұрын
ఒక్క రూమ్ లో life మొత్తం చూపించారు miru great Akka mi happiness mi face lo కనిపిస్తుంది 😊😊
@arunaraghu4406
@arunaraghu4406 Жыл бұрын
మీరెంతో ఇష్టంగా కొనుక్కున్న మొదటి ఇంటిలో మీ సంతోషం కనబడుతోంది మీకళ్ళలో👌👌👌👌👌
@vmkdevi4459
@vmkdevi4459 Жыл бұрын
చాలా బాగుంది శ్రీ.నీవు ఈ వీడియోలో చూపించిన పుట్టపర్తిలో పొదరిల్లు.మేము కూడా పుట్టపర్తిలోనే ఉంటున్నాము.నీవు చెప్పిన ఆనాటి రోజులలోని నీ అనుభవాలు స్వామివారితో మందిరంలోని ఆ అనుభూతులను చెపుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.నీవు చెప్పింది చాలా కరెక్ట్.ఎంత పెద్ద ఇంట్లో ఉన్నామన్నది కాదు ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం శ్రీ. ఇదంతా ఆ స్వామి దయవల్లనే కలుగుతుంది.ఇది మాత్రం నిజం.
@ramaratnamvlogs
@ramaratnamvlogs Жыл бұрын
Avunu swami daya vundali,vuntene edayina jaruguthundi
@musicbykumarirayasam5113
@musicbykumarirayasam5113 Жыл бұрын
వీడియో చూస్తుంటే మన ఇంటికి సంబంధించిన ,మన స్వంత మనిషి మనకు వివరాలు చెపుతున్నట్లుంది..అది మన ఇల్లే అన్ని భావన కలిగింది..... సాయిరాం
@a.v.ratna.nirmala6628
@a.v.ratna.nirmala6628 Жыл бұрын
మీ యిల్లు చూడగానే నాకు మా అమ్మ యిల్లు గుర్తు వచ్చింది మా అమ్మ పుట్టపర్తి లో వుండేది చిన్న Apartment. మేము 4 పిల్లలము. మాfamilies +మా అమ్మ, నాన్నగారు మొత్తం16 మంది ఆ వొక్క గదిలో పడుకునే వాళ్ళం మీ యిల్లు చూడగానే నాకు ఆదంతా గుర్తు వచ్చింది. Thank u యిప్పుడు ఆ యిల్లు లేదు, అమ్మ లేదు కానీ జ్ఞాపకాలు మాత్రం సజీవంగా వున్నాయి యిల్లు చిన్న దా, పెద్ద దా అనే కంటే దానితో ముడిపడి వున్న జ్ఞాపకాలు మాత్రం తీయనివి మీకు యెంత పెద్ద యిల్లు Hyd లో వున్నా మొదట కొనుక్కున్న ఆచిన్న కుటీరంతో ముడిపడి వున్న జ్ఞాపకాలు మాత్రం మీ మనసులో సజీవంగా వుంటాయి కదా మరోసారి మీకు Thanks, నా జ్నాపకాన్ని బయటకి తెచ్చి నందు కు చాలా రా సా ను మీ యిల్లు చాలా బాగుంది, మీ పిల్లల తో మీ వారితో enjoy చెయ్యండి
@vishupoojachintha7034
@vishupoojachintha7034 Жыл бұрын
..
@mazzafilms2993
@mazzafilms2993 Жыл бұрын
పుట్టపర్తిలో చిన్న కుటీరం అద్భుతంగా ఉంది అండి .. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఆయాసం వస్తుంది జనరల్ చెకప్ చేపించుకొండి ఒకసారి
@malathiramana6281
@malathiramana6281 Жыл бұрын
Wow... Mee first house chala chala bagundi... Mee face lo aasanthosam telusthundi... Really superb...
@shobhadatta9549
@shobhadatta9549 Жыл бұрын
Adbhutham Sridevi Garu Guruvu vunte life lo anni Vunnatte .meerannattu adi evariki varu Experience avvalsinde. Thank you so much for sharing your Beautiful House.
@surekhachiluveru5
@surekhachiluveru5 Жыл бұрын
wow......meeru kuda parthi ki velthara......soooo nice sairam andi......am sooo happy to hear from u
@padalasatya7735
@padalasatya7735 Жыл бұрын
You are great dear- Amma. May Swami Blessings are always there for your family. Om Sairam
@sudhamadhusudan3485
@sudhamadhusudan3485 Жыл бұрын
Sai Ram sridevi, Chala santosham ga vundi saima gurinchi parthi lo flat gurinchi vintu vunte.. May swami's blessings be always showered on you and your family abundantly 🙏
@anita-.
@anita-. Жыл бұрын
Wowwww!!! So blessed! Sooo cute, very lucky, thoroughly enjoyed Thanks for sharing🙏❤️
@lakshmiteerdhala8438
@lakshmiteerdhala8438 Жыл бұрын
పుట్టపర్తి లో ఇల్లు తప్పకుండా ఉండాలి శ్రీదేవి గారూ మాకు కూడా కోరిక వుంది మరి స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తారో మేము ప్రస్తుతం హైదరాబాద్ లో ASRao నగర్ లో ఉంటాము
@andaluparne9095
@andaluparne9095 Жыл бұрын
మీరు ఏది చేసినా కొత్తగా అద్భుతం గా ఉంటుంది 👌👌🌺🌹
@mayurisadhana8169
@mayurisadhana8169 Жыл бұрын
చిన్న ఇల్లు చింత లేని ఇల్లు...👌👌👌👌 Very much true Andi
@ssugunanaidu7219
@ssugunanaidu7219 Жыл бұрын
Sairam amma...you are so lucky to have a house at Puttaparthi...started with a small house and now you have a big house..Baba is doing everything for us..Sairam👍🙏🙏🙏
@sujatharani8195
@sujatharani8195 Жыл бұрын
మీ తెలివి సూపర్ sreedevigaru 👌👌
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 Жыл бұрын
పుట్టపర్తి లో మీ పొదరిల్లు చాలా బాగుంది.చిన్నగ అన్ని సౌకర్యాలతో సుపర్ గా ఉంది. అటువంటి ప్లేస్ లో ఇల్లు ఉంటే ఎప్పుడు వెళ్ళాలనుకుంటె అప్పుడు వెళ్ళవచ్చు.👌👌
@rashmikulkarni6544
@rashmikulkarni6544 Жыл бұрын
Very nice Sridevi you are so happy God bless you and your family
@kunchauma3017
@kunchauma3017 Жыл бұрын
Meeru traditional look lo chala baavunnaru Sridevi garu.
@juturuanasuya3249
@juturuanasuya3249 Жыл бұрын
మొత్తానికి మావూరోచ్చారు శ్రీదేవి garu 👍ఓమ్ సాయిరాం 🙏🙏❤
@vijayaramagiri1632
@vijayaramagiri1632 Жыл бұрын
అద్భుతంగా ఉంది నేస్తం... 👌👌👏👏👏💐💐🌿🌿🌺
@sahisiromani8695
@sahisiromani8695 Жыл бұрын
Life ko din se chala bhaga cheppa and Sridevi 👌👌
@Sreekanthbolla8
@Sreekanthbolla8 Жыл бұрын
చాలా బాగుంది అమ్మ... పుట్టపర్తి వీడియోస్ చేయండి అమ్మ🙏
@prasannameruva638
@prasannameruva638 Жыл бұрын
Sai Ram andi, happy to meet you in PUTTAPARTHI for two days.🙏🏻🙏🏻, Sai Kulvanth hall lo meet ayyanu. Hope you remember.
@madhavialluri1401
@madhavialluri1401 Жыл бұрын
Sairam andi!! This is Madhavi from Parthi… I stay in the same apartment from 2009 … shocking is didn’t knew that Kalyangaru is ur husband & u have a flat here… one of my cousin told long back about u…. She is an follower of u… She sent me this link & told to watch… I’m at hyd… now.missed seeing u all @ Parthi …hopefully next time…by our loving swami’s grace.. Hope u had a very Blessed stay @ Parthi. Yesterday Kalyangaru called to thank me, Then also didn’t knew … about u…Its my pleasure getting to know u all through this channel. Swami’s Eternal grace & Blessings with u all for ever… Sairam!!🙏🏻
@kalaguragampa
@kalaguragampa Жыл бұрын
😊😊😊😍🙏Sairam Madhavi garu
@sslittlechamps
@sslittlechamps Жыл бұрын
Maa puttaparthiki vachinanduku chaalaa santhoshamgaa undi sridevi garu
@nagalakshmi7176
@nagalakshmi7176 Жыл бұрын
చాలా బాగుంది శ్రీదేవి గారు మీ ఇల్లు 👌👌
@praveenayalamarthi5304
@praveenayalamarthi5304 Жыл бұрын
Nice ,i love Swami ,love all ,serve all, mi chanel chusedey meeru Swami devotees Ani chustaa ,mi Pooja room lo Swami ni chusaa
@laksmy7472
@laksmy7472 Жыл бұрын
Nice akka.... life journey .... medi illu chinnadi ayina happy ga undali
@maheshwariu6627
@maheshwariu6627 Жыл бұрын
swami varitho mee anubhoothulu maatho panchukondi. memu santhoshistamu. modati illu adi puttaparti lo 👌👌👌
@vanapalliyashuaslp
@vanapalliyashuaslp Жыл бұрын
Sairam akka, all these days i was thinking u may be from a very rich family ani but akka e video lo meru chippinavi anni chala baga anipinchindi, life lo nerchukovalsina lessons ani anipinchindi, thankyou so much for sharing these experiences of yours with all of us. more happiness to you and your family akka, i love watching your videos. Sairam.
@koilammaragalu8936
@koilammaragalu8936 Жыл бұрын
Muru oka inspiration Naku And mee eyes very beautiful
@gvssdevikarani3729
@gvssdevikarani3729 Жыл бұрын
So.intrasting.kalaguragampa.sridevi&family.happy&enjoyma
@sunitathadigadapa5234
@sunitathadigadapa5234 Жыл бұрын
Hi Sridevi garu ,nice flat ,I can see happiness in your face,what you said is right we have to adjust accordingly where ever we may be. From Hyderabad
@neelmakkapati8612
@neelmakkapati8612 Жыл бұрын
చక్కగా చెప్పావు బంగారు సాయిరామ్
@gvssdevikarani3729
@gvssdevikarani3729 Жыл бұрын
Super womennaturaltalk.verytelent&amotional.practical.loveablefamily.may god bless ed all
@sirishirisha1873
@sirishirisha1873 Жыл бұрын
Antha chinna brain la meku ennenni kotha kotha thoughts untayo amma🥰 Oka kotha illu kattukovalante me videos lo chala ideas untay asalu🙏🏻
@geethaddena4192
@geethaddena4192 Жыл бұрын
Hi akka chala chala bagundi 🏠 me idea's ki hatsoff, Maku Rat's tho same situation garigindi present memu kuda sink ki down side hole stone pedutham. Keep smiling 😊.
@gayatrideviarshanapalli5152
@gayatrideviarshanapalli5152 Жыл бұрын
Interesting. You fulfilled tour dad's wish. Your husband fulfilled your wish. Appreciable. Thanks to show the sweet nest. How much you spend to build this? Could you show us puttaparthi. Also visit koyambathoor to join mahasivarathri, whenever you get sometime all of you. Bless you all. Good family.
@lakshmiteerdhala8438
@lakshmiteerdhala8438 Жыл бұрын
మీరు స్వామి devotees అని మీ starting లో పూజ గది వీడియోలో చూసాను మేము కూడా పుట్టిన దగ్గర నుంచి స్వామి devotee's అండి నేను కూడా 2years back channel start చేశాను నా channel పేరు live like lakshmi, అప్పుడప్పుడు మా పాపకి వీలైనప్పుడు వీడియోస్ చేస్తూ వుంటాను మా పాప CA finalచదువుతోంది,మీ లాగా frequent గా వీడియోస్ చెయ్యాలని వుంది, స్వామి blessings ఉంటే చేస్తాను. మీరు మాత్రం సూపర్ గా చేస్తారు అందరికి ఉపయోగం ఉండేవి 🙏🙏నా ఛానల్ లో వీడియోస్ చూసి కామెంట్స్ పెడితే సంతోషిస్తాను 😍
@surekhagonuguntla8654
@surekhagonuguntla8654 Жыл бұрын
Meeku Swami icchina darsanme ati adrustam meeku.🙏 Mee podarillu bagunnadandi.
@ashaneti2896
@ashaneti2896 Жыл бұрын
Avi vintunte chala santhosham ga vuntundi
@rojaa4097
@rojaa4097 Жыл бұрын
Sairam anti Meru kalustaru ani aukole okate anukunna Meru meet iethe chalu ani tnq so much swamy
@vanibonthuchanal1374
@vanibonthuchanal1374 Жыл бұрын
అక్క కూడా పుట్టపర్తిలొ గుండె ఆపరేషన్ చేశారు ఇప్పుడు బాగుంది అప్పుడు ఏమి పని చేసుకో లేకపోయింది ఇప్పుడుఅన్ని పనులు చేస్తుంది మా అమ్మమ్మ ని చూసుకుంటుంది అంత బాబ గారి దయ
@ippilikiranmai2616
@ippilikiranmai2616 Жыл бұрын
Sairam amma naku chala happy ga vundi puttaparthi lo house super naku chala istam puttaparthi ante
@paidijyothi6703
@paidijyothi6703 Жыл бұрын
కుటీరం చాలా బాగుంది మాకు నచ్చింది అబ్బా 😊
@ramaratnamvlogs
@ramaratnamvlogs Жыл бұрын
Swami emanukunte manaku ade chestharu,mee matalu swami kosam cheppevi vini chala anandamga vundi sairam, memu sai devotees mam
@sridevisuravaram2885
@sridevisuravaram2885 Жыл бұрын
Super madam nice planning very comfortable
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Sridevi garu Superman's pathakalam matalu vinataniki Vina sopuga unayinise ma great apachu ate for you by good wishies for you
@navyashreek6862
@navyashreek6862 Жыл бұрын
Super house and super family 👌👌👌👍🙏🙏❤️
@vimala.m3787
@vimala.m3787 Жыл бұрын
అమ్మ ఇల్లు చిన్నదా, పెద్దదా కాదు మనస్సు విశాలాము ఐతే ఇల్లు ఎంత చిన్నదైనా మంచం మీద, కింద, చుట్టుతా, పాతిక మంది పడుకొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ అనందమైనా జీవితం గడపవచ్చు, అదే మనసు చిన్నదిఐతే ఇల్లు ఎంత పెద్దదైనా ఇరుకు అనిపిస్తుంది ఒకరిద్దరూ వచ్చేప్పటికి, కానీ మీ మనస్సు చాలా చాలా పెద్దది ఎప్పుడు పది మంది రావాలి కలిసి ఉండాలి అనే ఆలోచనే కాబట్టే ఆ భగవంతుడు మిమ్మలిని తన దగ్గర గా ఉంచుకున్నారు. మీరు ఎళ్లప్పుడు ఇలానే నిండు నూరేళ్లు సుకషంతోషాలతో పదిమందికి సహారా గా ఉండాలి తల్లి 🙌🏿🙌🏿🙌🏿💐🌹
@rajanalamamatha5027
@rajanalamamatha5027 Жыл бұрын
Akka mi manchi manasuku god manchesestharu😊
@SahodariDiaries
@SahodariDiaries Жыл бұрын
Meru all rounder mam meru ellu kuda hyd lo organised ga katichukunaru garden area and rain water sloping and we'll laga katinchatam Anni oka enginer ki enni ideas vastayo Anni ideas me brain lo untaye mam anduke anta planned chakaga untundi me vedios lo me ellu konchum konchum ga chusinapudu ardhum aindi mam and Putapatri lo kuda chakaga chinna ellu iyena kuda manchi planing tho katicharu mam malli Farming lo Anni telusu meku Good wife, mother, Business women, farmer, Engineer laga chakaga ellu Anni oka organised ga chestaru Superb mam U r an all rounder mam
@leelagullapalli8495
@leelagullapalli8495 Жыл бұрын
పుట్టపర్తిలో పొదరిల్లు చలా బాగుంది అమ్మా.
@kavithanikki96
@kavithanikki96 Жыл бұрын
Chala chala bagundhi thalli 😍
@rajinikumari887
@rajinikumari887 Жыл бұрын
Ellu elaa vundali ani naa korika Calla bagundi Sri 👌
@saisudharani9565
@saisudharani9565 Жыл бұрын
Hii andi sai ram🙏I love పుట్టపర్తి nee nu par thi llo sava chesanu andi maa grandma and grandpa వాళ్లు వున్నారు 50years nunchi devotes neenu 6years వున్నను ఛాలా బాగుంటుంది
@jyothi.srinivas6515
@jyothi.srinivas6515 Жыл бұрын
Sai ram mam u r very lucky to had a small paradise in puttaparthi
@shobhasistla2193
@shobhasistla2193 Жыл бұрын
మీ సంకల్పం ఆనందం చెప్పనలవి కానిది విలువైనది
@praveenkondoju3131
@praveenkondoju3131 Жыл бұрын
చిన్న ఇల్లు అయినా చాలా చక్కగా ఉంది
@girijaramarao253
@girijaramarao253 Жыл бұрын
Hare Krishna Amma Sridevi chala bhaghundi 👌 super mi Eillu nenu ade anadipina Eid i unkoThalligaru Eillu Super 👌
@lakshmirao9986
@lakshmirao9986 Жыл бұрын
Sairam sreedevi garu. Swami ni taluchukunte ne vibrations. Mee illu chusi naku ma illu gurtu vachindi. Nenu puttaparti velli 2 years aytondi.
@mallakamala4610
@mallakamala4610 Жыл бұрын
Simply superb vlog sridevi garu
@jyothii947
@jyothii947 Жыл бұрын
Hi sister super మి ఫ్యామిలీ సూపర్ మీ ఇల్లు చాల బాగుంది.ఆ బాబా గారి దయ వల్ల మీరు బాగున్నారు నీ హప్పనాస్ కూడా ఎక్కువ 👋👋👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿బావగారికి తల్లి బై రా అందరికీ
@sreedevikalvacherlla6072
@sreedevikalvacherlla6072 Жыл бұрын
చాల చాల బాగుండి..బాగుంధీ
@vanajarani5987
@vanajarani5987 Жыл бұрын
Bagundi shridevigaaru mee illu.
@vanajalathapulla4233
@vanajalathapulla4233 Жыл бұрын
Nice vedio sreedevi meeru babanu daggaralo chucinanduku 🙏atuvanti place lu peaceofulga untavi baba blessings me family ki eppudu undalani 🙏🙏💕
@Bhuvumegu
@Bhuvumegu Жыл бұрын
Akka ma puttaparthi lo papers dhorukuthai akka miku emi kaavalanna easy ga swamy store lo dhorukuthai
@psudheendra5294
@psudheendra5294 Жыл бұрын
Really nice video and great inspiration
@subbalakshmi3535
@subbalakshmi3535 Жыл бұрын
Sridevi Akka Kotladithe Meeru Kotladali Kani, Maa Anna Kadhu. Maa Anna Bangaram 😀. Nice Vedio
@vijayalakshmilakkamraju2022
@vijayalakshmilakkamraju2022 Жыл бұрын
Hai sridevi super video super happy family small house happy house
@sailajakiran7732
@sailajakiran7732 Жыл бұрын
Chala bagundi meee eee video
@sunandaparnati
@sunandaparnati Жыл бұрын
Nice andi we also have a flat in puttaparthi in chitravathi road. My mother and father used to come often and father used to do lot of service in the ashram. True having a House in puttaparthi is a luxury especially when Swami was there. I studied in swamy college so very nostalgic about the days spent with swamy. Thank you ma'am for bringing back those memories.👍
@rajithadaggupati4324
@rajithadaggupati4324 Жыл бұрын
Super ga vundi madam 👌
@vijayamannem7700
@vijayamannem7700 Жыл бұрын
శ్రీదేవి నీవు చెపుతుంటే చాలా హప్ప్య్ అనిపించింది ఈ క్రెడిట్ మీ వారిది
@rohinijami4908
@rohinijami4908 Жыл бұрын
God BLESS Your Family good luck
@GkANkd
@GkANkd Жыл бұрын
Hello akka nuv super akka.meeru manchi message iccharu.jeevitham anedi chinnaga. yenta santoshanga unnamanedi important kada Akka. Cool family akka. Bawa dorakadamu Bawa ku meeru dorakadam adrushatamu.yenti varusalu kalipestunnadu adikaka yekavachanamu to matladu tunnadu anukuntunnava akka. Touch chesavakka anduke mansuloni Mata cheppa. Mee videos chustanakka simple ga ఉంటాయి. కానీ మంచి message ఉంటాయి అక్క.I feel ur my sister. Tq akka.Hare Krishna.
@namagiribidarahalli1383
@namagiribidarahalli1383 Жыл бұрын
Good one 👍 True. HOME is where your heart IS. ❤
@ushaberu3170
@ushaberu3170 Жыл бұрын
illu kadu swami mandiram anali. swami dayaku patrulayyaru meeku abhinandanalu. mandiram chala bagundi Sreedevi.
@karunapochampalli7546
@karunapochampalli7546 Жыл бұрын
Hello Kalyan and Sridevi garu ; you have happiness with in you and hence can make any place happier for you and others ; I wish I were like you ; I changed a lot over time ; but this video is indeed a very soothing and happiness giving one ; love your family and happenings of your life a lot ; stay blessed and thanks for this video
@anuradhaanu724
@anuradhaanu724 Жыл бұрын
Hi sreedevi garu me house chalabagundi ma manammavalladi puttaparthi pakkane village memu Ananthapur lo untamu me video kosam chalasarlu chusanu me house chudaloani super
@jalajavallurupalli7748
@jalajavallurupalli7748 Жыл бұрын
Annitikanna mee husband manchitanam great meeru emi chesina unta ayana support valle with out husband support manam enta cheyagalina cheyalemu good place.👌🙏
@suseelamoka2035
@suseelamoka2035 Жыл бұрын
సాయిరాం ..జీ. ఇల్లు ఇరుకుఅయితే...హృదయం విశాలమైనది కదా..జీ. సూపర్..ఎక్కడ అయినా వుండగలను అని నిరూపించారు. థాంక్యూ.,🙏
@rekhabhagya3726
@rekhabhagya3726 Жыл бұрын
Chaala bhagunnaru saree lo flowers tho Madam..
@syedgemini
@syedgemini Жыл бұрын
Bagundi illuu...... 👍
@vgrathna7826
@vgrathna7826 Жыл бұрын
Sai ram medam ela unnaru miru puttaparthi ki vachara memu puttaparthi lone untamu mi vlogs nenu chusthuuntanu ninnati nunchi waiting chesthunna puttaparthi video kosam mimmalni kalavali ani undhi medam.
@shaikasif2906
@shaikasif2906 Жыл бұрын
Super ga chepparu
@rajiyasiddu3
@rajiyasiddu3 Жыл бұрын
Welcome to puttaparthi,we are in puttaparthi Akka.
@praneebadam
@praneebadam Жыл бұрын
so happy to see you in puttaparthi amma
@lakshmimadapaka5245
@lakshmimadapaka5245 Жыл бұрын
Constration mind kuda undhi kalagura gampaki qute house
@sairudrabhavanidogiparthy2534
@sairudrabhavanidogiparthy2534 Жыл бұрын
Super andi
@rajireddy7864
@rajireddy7864 Жыл бұрын
Hearty Congratulations
@lakshmikumariramisetti2478
@lakshmikumariramisetti2478 Жыл бұрын
Sridevi garu meeru saree lo chala bavunnaru🤩🤩🤩🤩
@thulasammae795
@thulasammae795 Жыл бұрын
💞 Meru super Amma Happy 🙏👌👌👌🥰💞
@saisaralag7622
@saisaralag7622 Жыл бұрын
SaiRam Akka We r also devotees of Swami Chala times mee intlo Swami photo mee shop lo photo chusi, ankune vallamu meeru Swami devotees ani.. So lucky akka Parthi lo illu amarchukunnaru. May Swami shower his abundant blessings on you n your family....🙏 SaiRam 🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs Жыл бұрын
Sairam 🙏🙏🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs Жыл бұрын
Sairam 🙏🙏🙏
@pandurvk1
@pandurvk1 Жыл бұрын
పుట్టపర్తీ బాబా భక్తీ। చిత్తశుద్ధీ జీవన్ముక్తీ॥ ఇది మా చిన్నప్పుడు మా తెనాలిలో మేము కొత్తపేట స్వరాజ్ టాకీసు ప్రక్కన చిట్టాంజనేయస్వామి వారి గుడి ఎదురుగా అద్దెకున్న “సత్యసాయి నిలయం” యింటావిడె స్వర్గీయ రూపాకుల సుందరమ్మ గారు పాడుతూ వుండిన సత్యసాయి భజన కీర్తన।
@syamala5118
@syamala5118 Жыл бұрын
చాలా బాగుంది 👌👌
@umasanthoshi5876
@umasanthoshi5876 Жыл бұрын
సాయిరాం, చాలా బాగుంది. పూర్తిగా చెబుతారా భజన.
@chiranjeevivarma278
@chiranjeevivarma278 Жыл бұрын
Thanku Sri good video
@sreelathapolavarpu8055
@sreelathapolavarpu8055 Жыл бұрын
U r very nice person madam.. I like ur plain heart..
@ismartrazia9341
@ismartrazia9341 Жыл бұрын
Mam meeru ptp lo darshanam velle laga pallu cover chesukovadam super mam from kothachervu
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 190 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 115 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 78 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Заботьтесь о любимых❤️🫶🏾 инст:sarkison7
0:58
SARKISONCHIK.OFFICIAL
Рет қаралды 3,2 МЛН
I lost my kitten on the street😭 #cat #cats
0:32
Prince Tom
Рет қаралды 155 МЛН
Some muslims mistakes #muslimfemale #hijab
0:11
Asel Mustafaeva
Рет қаралды 17 МЛН
Самодельное ухо?!? @zackdfilms - автор анимации.
0:31
Время знаний
Рет қаралды 3,9 МЛН
БЕСТРАШНЫЙ ШКОЛЬНИК НА ВЕЛОСИПЕДЕ #shorts
0:11