Bahu Soundarya Siyonulo - బహు సౌందర్య సీయోనులో ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

  Рет қаралды 7,591

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

27 күн бұрын

#hosannagorantla #christiansongs #gospelsongs
#hosannaministriesofficial #hosannaministriessongs
#hosannaministries #4k
బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా ||2||
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే ||బహు సౌందర్య||
1. పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటిదేవుడు జగమునలేడు ||2||
నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ
నీకే నాహృదయార్పణ ||2|| ||బహు సౌందర్య||
2.ఓటమినీడలో క్షేమములేక
వేదనకలిగిన వేళలయందు ||2||
నీవు చూపించిన నీవాత్సల్యమే
నాహృదయాన నవజ్ఞాపిక ||2|| ||బహు సౌందర్య||
3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
చల్లని నీచూపే ఔషధమే ||2||
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే ||2|| ||బహు సౌందర్య||

Пікірлер: 18
@Gospel_Messages_2023
@Gospel_Messages_2023 6 күн бұрын
బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నను జీవింప జేసె నీ వాక్యమే నాకిలలోన సంతోషమే పరిశుద్ధత లో మహనీయుడవు నీవంటి దేవుడు జగమున లేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ " బహు " ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళల యందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక " బహు " ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే " బహు "
@AnilKumar-wd6zk
@AnilKumar-wd6zk 25 күн бұрын
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏
@GiriThepalapodi
@GiriThepalapodi 25 күн бұрын
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏
@sivalakshmig5275
@sivalakshmig5275 25 күн бұрын
Praise the Lord annayya garu
@lakshmi7183
@lakshmi7183 25 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanajathommandru
@vanajathommandru 25 күн бұрын
Praise the lord 🙏 abraham anna
@supermessagebhaktanubabu3943
@supermessagebhaktanubabu3943 25 күн бұрын
Praise the lord Anna Amen
@MalleswariG-oo1rq
@MalleswariG-oo1rq 25 күн бұрын
Praise the lord Anna 🙏🙏
@suvarthajanumala3293
@suvarthajanumala3293 25 күн бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@ArpithaArpitha-cq2zi
@ArpithaArpitha-cq2zi 25 күн бұрын
👏🙏👏🙏
@kakivijay3760
@kakivijay3760 25 күн бұрын
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa yesayyaaaaaaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa parishuddathma Deevaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vanajathommandru
@vanajathommandru 25 күн бұрын
Siyonulo 🙌🙌🙌🙌🙌
@Gracemary325
@Gracemary325 25 күн бұрын
Praise The Lord Annaiah. God bless you. Yenthagano odharpu nemmadi eche song tnq jesus. Glory to God. God bless you Annaiah ❤❤❤
@owk.praveenprastor302
@owk.praveenprastor302 12 күн бұрын
youtube.com/@owk.praveenprastor302?si=pxr0PfASEa6LGj1u
@suvarthajanumala3293
@suvarthajanumala3293 25 күн бұрын
Melodious song annayya. Glory to God. Hallelujah praise the lord Annayya. 🙏🙏👑👑🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙌🙌🙌🙌🙌
@user-fe5ur8gl7m
@user-fe5ur8gl7m 25 күн бұрын
2𝐤 𝐯𝐢𝐝𝐞𝐨𝐬 𝐜𝐡𝐮𝐬𝐢 240 𝐥𝐢𝐤𝐞𝐬 𝐯𝐚𝐬𝐭𝐡𝐚𝐲𝐢 𝐚𝐧𝐝𝐚𝐫𝐮 𝐥𝐢𝐤𝐞 𝐤𝐨𝐭𝐭𝐚𝐧𝐝𝐢
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 28 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 18 МЛН
КАРОЧЕ НЕУДОБНАЯ СИТУАЦИЯ😱🔥 #shorts
0:45
ПОПОВИЧИ
Рет қаралды 7 МЛН
Did you see the photo?
0:20
Women Power
Рет қаралды 9 МЛН