Hot balloonలోరమ్యపుట్టినరోజు|వారాహి పుట్టినరోజు|బాధపడేనన్నుఓదార్చినరోజు|వారాహి నవరాత్రులుమొదటి రోజు

  Рет қаралды 79,975

Ammamaata

Ammamaata

11 күн бұрын

Ramya Videos tj creations
• Vizag to Laos part - 2...
Anandanilayam లో మహాలక్ష్మి గోవు 3rd time ఈనటం
• మనఇంట్లో3సారి మహాలక్ష్...

Пікірлер: 337
@laxmibobbili1587
@laxmibobbili1587 10 күн бұрын
అమ్మా నేను రోజు మా వారికి మీ వీడియోస్ గురించి చెప్తాను.అమ్మ చూడు గోవులు,చిలుకలు,షాపింగ్,దేవుడు పూజ ఇలా అన్నీ చెప్పి బుర్ర తింటాను.వారు వింటూ ఉంటారు.కాని నిన్న మా వారు ఒక విషయం చెప్పారు.నువ్వు అమ్మ మాట నుంచి నేర్చుకోవాలి అంటే ఒక స్త్రీ జీవితంలో ఎలా ఉండాలి నేర్చుకో.అమ్మ వాళ్ళ ఎన్ని కుటుంబాలు బావున్నాయో చూడు.ఆమె ప్రవర్తనా వాళ్ళ అత్తగారి ఇంట్లో శాంతి,పుట్టింటికి శాంతి,అమె పెంపకంలో వళ్ళ కూతుర్లు ఇద్దరు ఇంకో రెండు కుటుంబంలో శాంతి ని నింపారు.తను ఎన్ని కష్టాలు పడి,ఎంత ఓపికగా ఉందీ,ఎంత త్యాగాలు చేస్తే అంత మంది ఆడపడుచులు,మరిది,ఆత,మామ,భర్త,అల్లుడ్లు,కూతుర్లు,చుట్టాలు అందరు ఆమెని గౌరవించి ఉన్నారి చూడు. చిన్న విషయాల కి గొడవలు పడి కుటుంబాలు,బంధాలు తెంచుకునే వాళ్ళకి ఆమె ఆదర్శం .నిజంగా అమ్మ నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మా వారు అలా చెబితే.మాది కూడా ఉమ్మడి కుటుంబం.ఎన్నో విషయాలు మీ వీడియోలు ద్వార నేర్చుకుంటున్నాను.ఎవ్వరు ఎన్ని అన్న మీరు ఇలాగే వీడియోలు పెట్టండి.లవ్ యూ అమ్మా.
@Ammamaataofficial
@Ammamaataofficial 10 күн бұрын
అల్లుడు గారికి నా థాంక్స్ చెప్పమ్మా
@Jyothiprasad777
@Jyothiprasad777 10 күн бұрын
Nijaga superb cheparu anaya
@laxmibobbili1587
@laxmibobbili1587 10 күн бұрын
Sure Amma🙏​@@Ammamaataofficial
@nirmalahosuru8469
@nirmalahosuru8469 10 күн бұрын
Avunnadee naynu kuda Jaya gari gurenchee elagay alochechanu. Inte ki deepam Ellalu. Ee roju thanu ee stage lo vunnaru antay dhanne venukaa thana Sahanam, Orupu,patudhala+ Bagavathunee meedha Bakthee. Devudu meychee amma ni manaku parechayam chese ala vundalo narepestunadu. ❤❤
@madhavipoduri2829
@madhavipoduri2829 10 күн бұрын
Amma always super
@satyavathimullapati7516
@satyavathimullapati7516 10 күн бұрын
జయ గారు మీరు చాలా అదృష్టవంతు లు గోవు సేవ చేసుకునే అదృష్టం లభించింది మీరు చేసుకున్న పుణ్యం మీరు అదృష్ట వంతు లు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అదృష్ట వంతు లు మీరు కన్న మీ పిల్లలు మీ మరిది గారు మీ లాంటి వదిన గారు లభించి నందుకు మీ ఆడపడుచు లు అదృష్ట వంతు లు తల్లి లాంటి వదిన వున్నందు కు అందరి కంటే ఆనంద్ గారు మీ లాంటి మంచి మనస్సు వున్న భార్య వారి జీవతం లోకి వచ్చి నందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు
@annapurnakompella1666
@annapurnakompella1666 10 күн бұрын
చాలా చాలా సంతోషం జయ గారూ మీ అదృష్టం గోసేవ చేసే అవకాశం మీకు ఆ భగవంతుడు కల్పించడం 🙏🙏
@daravemalafkdyodeofhvictor7850
@daravemalafkdyodeofhvictor7850 10 күн бұрын
❤ అమ్మా నిజం కొన్ని సార్లు తప్పులేకుంన్నా మాటలు పడాల్సి వస్తుంది. మీరు అన్నట్టు నేను ఒక్కోసారి దేవుని దగ్గర కూర్చుని ఏడుస్తూ అడుగుతాను అమ్మా ఈ రోజు మీరు జీవత సత్యాలు అనుభవం తో నగ్నసత్యం చెప్పారు 👏👏👏👏👌👌👌👌🙏🙏🙏
@ramanipaturi4796
@ramanipaturi4796 10 күн бұрын
Sandhya enduku badhapatindi👌👌👌
@hamsikaharshil1853
@hamsikaharshil1853 10 күн бұрын
మీరు, సంధ్య ఎందుకు బాధ పడ్డారు...మీకు ఇబ్బంది లేకపోతే చెప్పండి....
@Bhavanisaisuma
@Bhavanisaisuma 10 күн бұрын
ముందుగా రమ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు❤ మీ అవార్డు ఫంక్షన్ వీడియోలు కొన్ని చూశాను, మీరు ఇంకా పెట్టలేదు అనుకుంటున్నాను. గోవులు మీ ఇంటికి రావడం మీరు పూజ చేయడం మీరు ఎంత పుణ్యం చేసుకున్నారు❤ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి జయ గారు❤
@prasannayanamala7652
@prasannayanamala7652 10 күн бұрын
govulu nallana gopamma tellana ani gopamma ekkada undo akkaday Kadamma kannaayya untaru very nice ma chala anandamga anipinchindamma🙏🙏🙏
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 10 күн бұрын
నమస్తే అమ్మ మీరు చేసే పని నాకు చాలా చాలా బాగా నచ్చింది అమ్మ నిత్యం గోమాతకు దాన పెట్టడం నీళ్లు పెట్టడం మనకు మాత్రమే కాపాడుతుంది అమ్మ గోమాత మన జాతీయ జంతువు అమ్మ నిత్యం ఇంటి దగ్గరికి వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆ లక్ష్మీదేవి మీ ఇంటి దగ్గర వస్తున్నట్లు అనిపిస్తుంది గోమాతకు దాన పెట్టడం నాకు చాలా ఇష్టం
@nagalakshmikodamanchili3047
@nagalakshmikodamanchili3047 10 күн бұрын
శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్టతిరమ్య కు జన్మదిన శుభాకాంక్షలు
@gautamviews8140
@gautamviews8140 10 күн бұрын
మీ గో సేవ... 🙏... మీకు శ్రీరామ రక్ష... ఒక్కరిలో అయినా మార్పు వస్తే... మహాదానందం ❤️❤️❤️...
@ushaberu3170
@ushaberu3170 10 күн бұрын
Jayagaru.. మనసు కలత చెందినపుడు గోవుమలక్ష్మి బిడ్డతో సహా వచ్చి మీకు స్వాంతన కలిగించిన విధానం మనసుకు హత్తుకునేలా ఉంది. రమ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు 💐🙌🏻
@gopalreddy4778
@gopalreddy4778 4 күн бұрын
అమ్మ మీరు మంచి వారు కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం మీకు చాలా ప్రాప్తిస్తుంది మీరు బాడ పడవద్దు
@darakiranmai1926
@darakiranmai1926 10 күн бұрын
అమ్మ మీరు అదృష్టవంతులు మీ మాటలు నా జీవితానికి చాలా ఉపయోగపడతాయి మీరు బాధపడ్డారు అంటే నాకెందుకో చాలా ఏడుపు వచ్చింది
@varalakshmiuppuluri9475
@varalakshmiuppuluri9475 10 күн бұрын
అమ్మ మీ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందమ్మా
@user-fg7io7gt7d
@user-fg7io7gt7d 10 күн бұрын
పెట్టే ఇంటికి వచ్చేది అమ్మ గోవులైన ఏవైనా పక్షులైన మనసులైనా అమ్మ పలానా ఇంటికి పోతే వాళ్ళు పెడతారని వస్తాయమ్మా మీరు మంచి మనసుతో పెడుతున్నారమ్మా అందుకే ఉన్నాయమ్మ వస్తున్నాయమ్మ రమ్య కి హ్యాపీ బర్త్డే టూ యు అమ్మ సూపర్ వీడియో అమ్మ 💞🎁🍫🧁👨‍👩‍👦‍👦🌹👍👌
@Sumabala29
@Sumabala29 10 күн бұрын
🙏 చిన్నమ్మ, sanju బాధ పడే విషయం ఏమి జరిగింది, plz రేపటి video లో చేప్పండి
@anuradhaviruvanti2168
@anuradhaviruvanti2168 10 күн бұрын
ఇది జీవితం అంటే, మీదీ పూర్వజన్మ సుకృతం జయ గారు
@usharani7422
@usharani7422 10 күн бұрын
Congrat Andi award vachinananku
@deepikakotmirkar5806
@deepikakotmirkar5806 14 сағат бұрын
Namaskaram Amma super super video ❤ love you Amma ❤
@Jyothiprasad777
@Jyothiprasad777 10 күн бұрын
Wow akshamlona wow superbbb
@gundebogulamanikanta1835
@gundebogulamanikanta1835 9 күн бұрын
Amma nijamga cheparu Amma just nenu kuda epudu adhevidhamga bhadha lo vuna currect ga e video vachindi TQ TQ so much amma
@Bhavanisaisuma
@Bhavanisaisuma 10 күн бұрын
ఈరోజు నా మనసు చాలా కష్టంగా ఉంది జయ గారు, వీడియో చూసి మీ మాటలు విన్నాక, మా అమ్మే నాతో మాట్లాడిందని అనిపించింది. ఓదార్పు కలిగింది
@vasantalatav1818
@vasantalatav1818 10 күн бұрын
Amma nice video. Goseva chesukuney adrustum meeku dakkindi.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌
@Godavari_Vlogs
@Godavari_Vlogs 10 күн бұрын
Amma namaste vedeo super ❤🙏🙏🙏🙏🙏
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 10 күн бұрын
Chala manchi Video Amma 🙏🌹 Go Mahalakshmi with Chitty Calf. 🙏🌹
@-MSaranya
@-MSaranya 10 күн бұрын
Nice video amma❤
@user-pj3kr2ge1n
@user-pj3kr2ge1n 10 күн бұрын
Me videos chustae manasuku chala relaxing ga untundi amma tension tagutundi❤🙏🙏
@murikikalpana4200
@murikikalpana4200 10 күн бұрын
Super Amma 🙏🙏
@SwapnaThuduri
@SwapnaThuduri 10 күн бұрын
Happy birthday ramya🎉🎉🎉 godbless u
@gajjimadhavi8301
@gajjimadhavi8301 9 күн бұрын
Chaala correct ga chepparu amma
@user-yf3jo5fr4c
@user-yf3jo5fr4c 10 күн бұрын
హ్యాపీ బర్త్ డే🎉 రమ్యా వెరీ నైస్❤❤❤❤
@desettybhavani8550
@desettybhavani8550 10 күн бұрын
Super video amma🙏🙏🙏🙏🙏
@bhagyammanchala4059
@bhagyammanchala4059 10 күн бұрын
Meeru rally great mam
@indumunduri2874
@indumunduri2874 10 күн бұрын
Happy Birthday Ramya garu
@lalithakumari9840
@lalithakumari9840 10 күн бұрын
Good suggestions vacchevanni mana manchikani anukovadame manishi pani
@hamsikaharshil1853
@hamsikaharshil1853 10 күн бұрын
HBD రమ్య 🎉🎉🎉🎉🎉
@sreegiriyoutubechannel8929
@sreegiriyoutubechannel8929 10 күн бұрын
Super amma ❤❤❤
@user-pp7gg7id9g
@user-pp7gg7id9g 10 күн бұрын
Hi ammaనాకు కూడా ఇలా వచ్చింది అమ్మ టెంకాయ happy birthday చెల్లి 🎉🎉
@mandadimallika7847
@mandadimallika7847 10 күн бұрын
Hi ma... Ur really blessed to do gomatha sava ma... Seeing this we are also blessed ma thank you much ma for showing all this in ur vlogs ma🙏🙏🙏. U n ur family members are very good persons ma don't feel about negative talk ma. We are all there for u ma.
@nagasudhamahanandigari5663
@nagasudhamahanandigari5663 10 күн бұрын
Namaskaram amma.wish u many more happy returns of the day ramya akka🎉🎉🎉
@revathimocherla9954
@revathimocherla9954 2 күн бұрын
You are so matured ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻 mee matallo..mee anubhavam telustondi...🙏🏻🙏🏻🙏🏻
@kavyar758
@kavyar758 10 күн бұрын
Miru chala adrusta vanthulu chala andamga vunnayi lakshmi devulu 🙏
@user-sb2op4hz8x
@user-sb2op4hz8x 10 күн бұрын
Goodafternoon jayagaru❤❤❤❤❤❤
@thotapadmavathi9749
@thotapadmavathi9749 10 күн бұрын
Happy birthday chelli 😘🍭💐🎉🎂👏👏👏
@dheerajsai282
@dheerajsai282 10 күн бұрын
HAPPY BIRTHDAY RAMYA GARU
@nrajini6144
@nrajini6144 10 күн бұрын
Hi akka sandhya ni bhadhapettaru ante chala bhadha vesindi, papam andarini kalupukoni velthundi andaritho baguntundi , anni bhadhyathalu andarini chudatamu anni perfect ga chestundi inni chesina inka nindala chala bhadha akka, bhadha pettina matalu lite ga thesukoni anni bhagavanthuniki vinnavinchukoni yavaraithe thanani bhadha pettaro vallani koncham duram pettamanandi akka, yeppudaina ayinavalle ila chestaru irshya vallaki friends antha manchivallu banduvululo vundaru akka
@maneswraopunyamantula1626
@maneswraopunyamantula1626 10 күн бұрын
Super amma mee prathi mata ❤❤❤
@santhoshigedela5506
@santhoshigedela5506 10 күн бұрын
Yemaindi aunty garu...❤😢
@user-sb2op4hz8x
@user-sb2op4hz8x 10 күн бұрын
Happy birthday ramya talli❤❤❤💐💐💐
@sunithavs1785
@sunithavs1785 10 күн бұрын
You are correct amma, even I too think and do like you, we have to do work which God likes 🙏🤝👍
@user-mz1bx2ei7t
@user-mz1bx2ei7t 10 күн бұрын
Haiii ammagaru kv . Kannaba laga vunntaru mi maatalu meeru saym alane jayagaru very nice andi mitho maataladali meeru naku chalaestham pless ponuchyara. Naku happy avutanu
@lakshmiy6684
@lakshmiy6684 10 күн бұрын
Happy birthday Ramya.
@user-mz1bx2ei7t
@user-mz1bx2ei7t 10 күн бұрын
Haiijayagaru happy birthday ramya soooo cute raa god bless you nana shannu babu eykada chalaandamga vunndi mee maatalu chaala baaguntaayi meerumeeru
@annapurna9217
@annapurna9217 10 күн бұрын
Super amma 💯
@manikyambalakhsmi7822
@manikyambalakhsmi7822 10 күн бұрын
Nejame madam meru chepedu 100% correct andi be happy ❤❤❤
@kamunipushpa895
@kamunipushpa895 10 күн бұрын
💯correct andi meru chapindi correct ,hurt ni baristunanu🙏🙏
@manikyambalakhsmi7822
@manikyambalakhsmi7822 10 күн бұрын
Many more happy returns of the day ma vizag papa yeelati putina rojulu inka yeeno chesukovali రమ్య
@ShasiNShasiVlogs
@ShasiNShasiVlogs 10 күн бұрын
So cute 😍 your great amma 😊
@gunalakshmi8112
@gunalakshmi8112 10 күн бұрын
గోవు. మహతలికి. నా నమస్కారము
@praveenagutta5088
@praveenagutta5088 10 күн бұрын
Happy BIrthday Ramya garu
@anithareddymeka8995
@anithareddymeka8995 9 күн бұрын
Nizam chapparu Amma ❤🙏
@ushapaluru8241
@ushapaluru8241 10 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు రమ్య
@kamalasiripuram1856
@kamalasiripuram1856 10 күн бұрын
Happy Birthday dear ramya sis❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 love you so much ra talliy amma Sandhya ku emaindhi amma badha padindhi annaru
@satyavathisontena1495
@satyavathisontena1495 10 күн бұрын
Congratsamma
@swarnalathachennuru3350
@swarnalathachennuru3350 10 күн бұрын
You are true jaya garu,
@anuradhaneerukonda8745
@anuradhaneerukonda8745 10 күн бұрын
Jay's garu bada padakandi, ramya happy birthday, God bless you 🙌 🙌 🎂
@gunalakshmi8112
@gunalakshmi8112 10 күн бұрын
Happy birthday talli🎉
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe 10 күн бұрын
Happy birthday ramya ku. Mee bhakthi chala nachhuddi, god yellapudu mee pakchna untadu.muga zeevalapai antha prema undatam goppa vishayam. Nenu kuda govulanu poshinchanu.avi kadupu ninda thinte aananda mesthundi.
@sujathakoppana3682
@sujathakoppana3682 10 күн бұрын
హాయ్ అమ్మ నమస్కారం నా పేరు సుజాత మీకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాంటి అవార్డులు తీసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీరు పూజ చేసేటప్పుడు నా గురించి దేవుడిని ప్రార్థిస్తూ నాకు వినిపించేలా మీరు దేవుడికి దండం పెట్టుకోండి అమ్మ మీ మాటల్లో వినాలని నాకు చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం మాకు ధైర్యం చెబుతూ మీరు దేవుని అడుగుతున్న మాట ఆలకించాలని ఎంతో సంతోషంగా ఉంది అమ్మ ఒక్కసారి మాకు వినిపించేలా దేవుని ప్రార్థించండి నీకు చాలా ధన్యవాదములు
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 10 күн бұрын
Nice vlog Amma 🎉🎉🎉
@madhavikoutha3818
@madhavikoutha3818 10 күн бұрын
Meeku goseva chesukomani devudy ichina avakasam. Balinthraliki susroosha chestunnaru❤
@vasuamma8438
@vasuamma8438 10 күн бұрын
హాయ్ అమ్మ గోసేవ చేయడం చాలా అదృష్టం అమ్మ రమ్య క పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ
@gumpulapadmapadmavathi6600
@gumpulapadmapadmavathi6600 10 күн бұрын
Yemaindi Amma Sandhya ki Ramya happy birthday raa God bless you nana and Amma meru super Amma ❤❤
@surekhasure6024
@surekhasure6024 10 күн бұрын
Happy birthday ramya Garu 🎉🎉
@durgabhavanibogisetti1234
@durgabhavanibogisetti1234 10 күн бұрын
Hai amma many more happy returns of the day 💐💐 Ramya akka
@kumarirajanala2287
@kumarirajanala2287 10 күн бұрын
Namskaram amma 🙏🙏Happy birthday to ramya sister 🎂🎂💐💐chala bagumdi amma aavu duda soo cute 🐄👌🏻👌🏻
@lalithak8560
@lalithak8560 10 күн бұрын
Hbd ramya 🎉🎉god bless you
@bhuvi7005
@bhuvi7005 9 күн бұрын
Keep rocking with your daily vlogs amma Me kosam me matala kosam wait chesevallam 12.30ki chalamandi unnaru Don’t worry amma ❤❤❤ Don’t take blablabla😊
@srirupavattem5330
@srirupavattem5330 10 күн бұрын
Manasuku chala prasanthamga untundhi amma me videos chustey..mimmalni me kutumbani kuda antunaru ante vallanu inka emi analoo ardam kavatla amma..meru bhadapadavaddu amma
@VIJAYkumar-uv9qk
@VIJAYkumar-uv9qk 10 күн бұрын
Happy birthday ramya sai garu🎉🎉
@rbkkumudavalli6722
@rbkkumudavalli6722 10 күн бұрын
Nice video ❤❤❤❤
@bhagyak1184
@bhagyak1184 10 күн бұрын
అమ్మ మీకు చాలా ఓపిక చాలా స౸తొశం
@anitharokkala7842
@anitharokkala7842 10 күн бұрын
Amma God bless you
@sandhyagandrikala8388
@sandhyagandrikala8388 10 күн бұрын
Happy Birthday ramya akka🎂🎂
@ramapriya4439
@ramapriya4439 10 күн бұрын
Nice video aama
@sangeetaraju278
@sangeetaraju278 9 күн бұрын
Happy birthday Ramya gaaru 😍😘🍰🎂👏🥰
@rajyalakshmikodela3278
@rajyalakshmikodela3278 10 күн бұрын
Hai ramya happy birthday Amma mee maatalu chaala baaguntaayi jayagaaru
@raswiniaswini9678
@raswiniaswini9678 10 күн бұрын
HBD chinna akka🎉🎉🎉🎉🎉.
@saiswarich6483
@saiswarich6483 10 күн бұрын
Happy birthday Ramya💐 🎂
@Duke...lover...123
@Duke...lover...123 10 күн бұрын
Happy Birthday to you Ramya akka
@sandhyanarahari7334
@sandhyanarahari7334 8 күн бұрын
Award vachinandhuku congrats
@lekhalakshmi4974
@lekhalakshmi4974 10 күн бұрын
Namasthe Amma nice video amma
@sujathakudulla2491
@sujathakudulla2491 10 күн бұрын
Superrrr❤❤❤
@TheIndianAllRounder999
@TheIndianAllRounder999 10 күн бұрын
Hi amma🥰 Happy birthday🎂🎂 ramya❤
@jyothinaveen8654
@jyothinaveen8654 10 күн бұрын
Amma......mi dawara avvu dudda vatini chusamu challa thanks Amma......
@seebhaarpitha9901
@seebhaarpitha9901 8 күн бұрын
Amma amaindi amma meeku abyantram lekunte cheppandi amma belated happy birthday to Ramya
@subhadracg644
@subhadracg644 10 күн бұрын
Happy Birthday Ramya❤❤❤❤❤❤
@kathkurusarika95
@kathkurusarika95 10 күн бұрын
Happy birthday Ramya sis🎉
@kailashmanas3501
@kailashmanas3501 9 күн бұрын
Nijanga... Ammavaru meeku gomata ni dooda ni pampincharu relief kosam mee mind divert avataniki.... Gomata... Dooda paalu taagutunte kallu chemarchayi
@deepaperisetti2506
@deepaperisetti2506 10 күн бұрын
Happy birthday Ramya
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 58 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,6 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН