No video

How China Overtook India to Become a Super Power ?

  Рет қаралды 857,497

Voice of Surya Telugu

Voice of Surya Telugu

Күн бұрын

In this video we have explained about the economic policies and strategies that China had implement in its economy to become a super power in just 40 years. and how China overcome its poverty from 63% in 1981 to 0.1% in 2023 and what are the measures that China has took to get this massive change in its economy. and also the lessons that India and its citizens can learn from Chinese immense handwork and dedication towards its growth.
1.TATA Zudio case study - • Why TATA ZUDIO Prices ...
2.. TATA AIR INDIA DEAL - • How TATA Plans to Redu...
3.. The dirty business of ITC -
• ITC's Dirty busin...
4. how compounding effect make u rich -
• How a Sweeper Mad...
5. Rise and fall of jackma -
• The Rise and Fall...
6. How kia successed -
• How KIA Succussed...
7. Rise and fall of xiaomi -
• Rise and Fall of ...
8. how physics wallah become a unicorn -
• How Physics Walla...
9. Why Honda company loosing its market in india -
• Why Honda Company...
#china
#business
#growth
#exports
#entrepreneur
#llc
#franchise
#startup
#mlm
#soleproprietorship
#networ marketing
#phonepebusiness
#businessdevelopment
#mbe
#bcorp
#amwaycom
#startupindia
#onlinebusiness
#smallbusiness
#sole trader
#economicdevelopment
#limitedliabilitycompany
#quickbooksselfemployed
#businessbankaccount
#leanstartup
#franchiseindia
#businesspartner
#multilevelmarketing
#companynames
#limitedcompany
#businessnames
#startingabusiness
#businessfinance

Пікірлер: 1 000
@user-mo6ys8zr6q
@user-mo6ys8zr6q 7 ай бұрын
❤❤❤❤❤ ఆత్మాభిమానం లో చైనా ప్రపంచానికే ఆదర్శం. నాకు నచ్చిన వీడియో ఇది. శుభసాయంత్రం మిత్రమా.
@darveshshaik4993
@darveshshaik4993 Жыл бұрын
మీరు సబ్జెక్ట్ బాగా స్టడీ చేశారు సూపర్ ,ఇలాగే కొనసాగించండి
@Youtubervenky123
@Youtubervenky123 Жыл бұрын
Na aneevshna told this facts respect to you and him🙏
@tejakothamasu5112
@tejakothamasu5112 Жыл бұрын
Vadoka siddhanti veedoka vedanthi😂
@premkumaranduru8216
@premkumaranduru8216 Жыл бұрын
​@@tejakothamasu5112 neelantollu batukunnanta kalam mana India development kaadhu
@chinnaj.r.646
@chinnaj.r.646 Жыл бұрын
​@@tejakothamasu5112modda kudu vachede na de corrupation kukka ganivii nuv🤣🤣🤣
@satyadeva3275
@satyadeva3275 Жыл бұрын
​@@tejakothamasu5112nuvvu velli murkhapu chaduvu chaduvuko
@tejakothamasu5112
@tejakothamasu5112 Жыл бұрын
@@chinnaj.r.646 When your parents don't give you proper life... Gaaliki vadilesthe i the pillalu ilaantivi maatladutaru
@mr.attitude..
@mr.attitude.. Жыл бұрын
నీ వీడియోస్ లో దమ్ము ఉంది బయ్య...👍
@sureshkarri5803
@sureshkarri5803 3 ай бұрын
చాలా బాగా చెప్పారు. మనదేశంలో ఇలా ప్రతిసారి రాజకీయ పార్టీలు మారుతున్న కాలం ఇలాంటి సిస్టం ఉన్నంతకాలం డెవలప్ అవ్వడం చాలా కష్టం.
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 Жыл бұрын
బ్రదర్ మీరు కష్టపడి ఎంతో సేకరించి వీడియో చేశారు కానీ నేను ఒకటి చెప్తా భారతదేశ ప్రజల జీన్స్ లో తేడా ఉంది వీళ్లు పెద్దగా కష్ట పడరు ఉచితాల కోసం చేతులు చాచే మనుషులు మండుటెండ అయినా చెమటలు కారుతూ చెప్పులు లేకపోయినా నిలబడతాడు సోమరితనం సోంబేరి తనం చెప్పుడు మాటలు వినడం ఇది వీళ్ళ నైజం రాజకీయ నాయకులు కావాల్సింది ఇదే ఒక మనిషికి కేవలం పది రూపాయలు ఇచ్చి వాడు ఎంత తిన్నా వీడు మాట్లాడడు ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకో పది రూపాయలు ఇస్తాడు అని భారతదేశ కర్మ అంతే చైనా వాళ్లు తక్కువ కూలీ అందరికీ పని పనిచేయటానికి ఎగబడతారు వాళ్లు కొండ గాని గుట్ట గాని చెరువు గాని నది గాని సముద్రం గాని ఏది వదలడు దానిని సుందరంగా చేసి టూరిజం డెవలప్మెంట్ చేస్తాడు ప్రతి ఒక్కరూ ఆదాయం కోసం కష్టపడతారు అభివృద్ధి చెందుతారు సింగపూరు అంతే కదా
@saishankarjetla2642
@saishankarjetla2642 11 ай бұрын
mana india lo india ni develop cheyaru kani rajakiyamga okasari geliste matram vallu develop matram avutharu ila mana india ila chala jaruguthundi bro...😢
@yourssrikar7134
@yourssrikar7134 Ай бұрын
Anthegaa
@rajendrareddy2794
@rajendrareddy2794 14 күн бұрын
Ayya politicals ante rajakeeya nayakulu unnantavaraku india bagupadadu
@jangireddysuram-jw1bx
@jangireddysuram-jw1bx Жыл бұрын
చైనాలో హోటల్లో సర్వీస్ చేసేవారు కూడా ఉచితంగా టిప్పు ఆశించారు మనదేశంలో ఎదురుచూస్తూ ఉంటారు ఉచిత పథకాల కోసం
@ramnaidusiddineni5296
@ramnaidusiddineni5296 Жыл бұрын
Jagan gaadi effect
@VenuGopal-xr6lh
@VenuGopal-xr6lh 11 ай бұрын
Leaders started free scames and USA gaven chance pouples r don't fallo rules
@ketavatanjaneyulu2601
@ketavatanjaneyulu2601 11 ай бұрын
​@@ramnaidusiddineni5296already some parties started .ignore bro.
@07Ap1a0608
@07Ap1a0608 10 ай бұрын
China lo votes ki dabu asicharu kani ikada musti padeyende yavaru vote veyaru
@saijibavirisetti7529
@saijibavirisetti7529 10 ай бұрын
S Reddy brother
@user-lw9xs1pm5e
@user-lw9xs1pm5e Жыл бұрын
ఇండియాలో ఒక మంచి పని చేయాలనుకుంటే 1 కులం అడ్డుపడింది 2 మతం అడ్డుపడిద్ది 3 నీటి సమస్య అడ్డుపడింది 4 భూ సేకరణ అడ్డుపడుద్ది 5 రాజకీయ రాజకీయ పార్టీ అడ్డు పడతాయి 6 లంచాలు ఇవ్వాలి 7 పునరావసంకల్పించాలి 8 స్థానికత అడ్డుపడుతుంది 9 ఐదేళ్లకోసారి గవర్నమెంట్ మారుతుంది 10 ఉచిత పథకాలు
@saikrishnapatel1011
@saikrishnapatel1011 Жыл бұрын
Main thing last di stable govt ..and manavallu kuda panikanna ee politicians cheppe sollu vintu untaru
@srinivasrajudendukuri7903
@srinivasrajudendukuri7903 10 ай бұрын
మన రాజకీయ నాయకులుకువాటాలు కావాలి
@MahendraBaagaari
@MahendraBaagaari 10 ай бұрын
Nice
@rushivaastu
@rushivaastu 10 ай бұрын
ఇన్ని లేవు ఒక్క కులం మాత్రమే మిగిలిన దరిద్రాలన్నిటికీ కారణం
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 10 ай бұрын
Only okkate development ni aaputondi,,ade politics ,,india lo 5 years ki ookasari elections valla govt change avutundi ,, so development growth continuity missing ,, em cheddam manadi democratic country ga ,,okko country okala ,,but still we are living happily ❤❤❤ in India ,, mari technology ekkuvaithene china covid virus kanipettindi ,Ala misuse chesi entha nastam chesindo andariki telusu ,, I love India 🇮🇳🇮🇳
@akrishnamachary5495
@akrishnamachary5495 8 ай бұрын
చాలా విషయాలు స్పష్టంగా తెలియ చేశారు....🎉 ధన్యవాదాలు... సోదరా....
@mahendrababulake
@mahendrababulake 9 ай бұрын
మన భారత దేశం లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసి అన్ని రాష్ట్రాలు ఒకే తాటి పైకి వస్తే ఖచ్చితంగా దేశం లో ఓకె ఒక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నడిపించుకుంటే మనం,మన దేశం అభివృద్ధి చెందుతుంది..
@sivaprasadmadakam
@sivaprasadmadakam Жыл бұрын
కులం మతం లో మనమే టాప్ బ్రో 😊
@santhoshdiddi5868
@santhoshdiddi5868 10 ай бұрын
Avunu bro...
@sampat9912
@sampat9912 10 ай бұрын
Manam annitelonu top .. Oka neeti manchitanam tappa,
@PraveenPeriyar
@PraveenPeriyar 10 ай бұрын
😂
@new1717......
@new1717...... 10 ай бұрын
Yes.....lekapote rendu kulalu matrame....... Yela inta kalam adhikaram lo vuntayie.....
@vegiarjunarao1916
@vegiarjunarao1916 18 күн бұрын
❤❤❤​@@sampat9912
@gopiswaroop5317
@gopiswaroop5317 12 күн бұрын
It's OK...the positive thing is now chainese life span is 50 years and our Indian life span is 70 years.....don't compare India with China...India has some standards...unity in diversity 🎉
@ramvani2637
@ramvani2637 11 ай бұрын
చైనా అభివృద్ధి చెందడానికి జపాన్ దేశం లో లాగా ఇంట్లో ప్రతి ఒక్కరు పనిచేస్తారు అందువల్ల వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుంది ప్రపంచం లో ఎక్కడకు వెళ్లిన వాళ్ళ మార్క్ ఉంటుంది అగ్గిపెట్టెలు, ఆట బొమ్మల మొదలుకొని పెద్ద పెద్ద కట్టడాలు కట్టే వరకు వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నారు మనదేశం లో ఫ్యామిలో లో ఒకరిమీదే ఆధారాపడి ఉంటుంది మన సంపాదన. ఒకరు సంపాదిస్తే 10మంది తినాలి.మనదేశం అభివృద్ధి చెందక పోవడానికి ఇది కూడా ఒక కారణం అలాగే మన పాలిటిక్స్, అలాగే ఇప్పటికి మారని కులాలు, మతాల ఘర్షణలు, తప్పుచేసిన వారికి కఠినమైన శిక్షలు విదించక పోవడం. అలాగే అంతో ఇంతో చదువుకున్న వాళ్లు విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవడం
@mounikareddy1081
@mounikareddy1081 2 ай бұрын
Alage chala Mandi abbailaki chaduvukuna ammailu kavali kani intlo undi parents pillalni chusukovadaniki valla career sacrifice vallu matrame kavali. I agree konthamandi support chestunaru job cheyadaniki
@JaiHindJaiAndhra
@JaiHindJaiAndhra Жыл бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్..🤝👍
@VinodVlogsfromchina
@VinodVlogsfromchina Жыл бұрын
Super efforts for this true video bro. Hope our people will understand
@luckkyuday
@luckkyuday Жыл бұрын
ANNA MEERU MANA TELGU VALLU CHESTHUNNA QUALITY CONTENT SUPPORT CHESTHUNANDHUKU THANKS ANNA
@LokeshChakari-pj2bg
@LokeshChakari-pj2bg Жыл бұрын
ఇండియాలో కులము మతము అని కొట్టుకు చస్తున్నారు,,, చైనాలో అలాంటివి ఏమీ లేవు అందుకే అభివృద్ధి చెందింది
@user-ev1wm3gz3r
@user-ev1wm3gz3r 10 ай бұрын
Avunu brother correct 😢
@user-qo9wf3si9i
@user-qo9wf3si9i 9 ай бұрын
Yes 💯 currect
@ShivaKalyan-wv4sp
@ShivaKalyan-wv4sp 8 ай бұрын
M*sl!ms yekada unna akada development undadhu. China uyghur m*sl!ms nu concentration camps lo petti control chesindhi, akada unnetara parties kuda aa decision ku cooperat chestundhi. But India lo ala undanuvvaru, muslim vote bank kosam vallu enni bomb blasts chesina light ga teesukuntaru. BJP govt dairyanga konni strict decisions yeesukuntu problems ku solutions testunadhi. Kani manam matram malli Congress ku vote chesi jarugutuna development nu aapudam.
@mancherialunityngo4168
@mancherialunityngo4168 6 ай бұрын
Qatar Saudi Dubai lo nee Amma mogullu unnara ra bulle
@mdilias2827
@mdilias2827 5 ай бұрын
​@@ShivaKalyan-wv4sp Nice joke... India lo mejority of people yekkadiki velli bratukutunnaru, vallu yevaro... Koddiga ni Matti burra ki aartham padunu peditey aartham... Matti burra ga...
@surlasathibabu2299
@surlasathibabu2299 Жыл бұрын
Anna.... ఇది అన్నా వీడియో అంటే. Thank you
@gopakishore3567
@gopakishore3567 Жыл бұрын
అక్కడ ప్రతి మనిషి పని చేయటం వలన ఆ దేశం అంత డెవలప్ ఐనది త
@umpdesing6350
@umpdesing6350 5 ай бұрын
Pani cheyyadam kadhu Pani ichevallunnaru antunnaru manaki Pani chestham kani paniko thagga Money evvadu iyyadu kani companys isthay dhani valla bro em matladuthunnav bro 😅
@mahendrababulake
@mahendrababulake 9 ай бұрын
చైనా లాగే మన దేశం లో కూడా 5సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగే కన్న ఏ 20సంవత్సరాలకు ఒకసారి ఒక కేంద్రం లోనే కేంద్రం ఆధీనంలోనే రాష్ట్రాలన్ని ఉంటే బాగుంటుంది..అలా అయితేనే మన దేశం బాగుపడుతుంది,అభివృద్ధి కనిపిస్తుంది.. అంతే గానీ...రాష్ట్రానికి ఒక సీఎం ఉంటే ప్రతి 5సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావటం ప్రభుత్వాలు మారటం వల్ల వేరే వేరే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అభివృద్ధి జరగటం లేదు..
@jithendermarati2213
@jithendermarati2213 10 ай бұрын
1980 లో చైనా తీసుకువచ్చిన economic reforms, 2018 లో భారత్ తీసుకు వచ్చింది మన దేశం అభివృద్ది చెందాలంటే మరో 20 ఏళ్లు పడుతుందీ
@srinivasuluparvatala6939
@srinivasuluparvatala6939 9 күн бұрын
No..India started economic reforms in 1991. Thanks to p v Narasimha Rao and Dr Manmohan Singh. But very slow due to Indian socio political reasons
@satishganta8991
@satishganta8991 11 ай бұрын
పరిశ్రమలు వస్తేనే ప్రజలు బాగుపడతారు... సంక్షేమ పధకాలు ఇస్తే కాదు అని, మనదేశానికి, ముఖ్యంగా మన తెలుగు రాష్టాలకు, మరీ మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడు అర్ధమవుతుందో భగవంతుడా...🙏 సామజిక - రాజకీయ - ఆర్ధిక - పారిశ్రామిక రంగాలలో విప్లవత్మాకమైన మార్పులు రావాల్సిన అవసరం తథ్యం... మరి ముఖ్యంగా, కుల - మత - వర్గ - లింగ - ప్రాంతీయ - జాతి - వర్ణ విభేదాలు లేని సమాజం అవసరం, దానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణలలో మార్పులు రావాల్సిన అవసరం తథ్యం...🙏
@ketavatanjaneyulu2601
@ketavatanjaneyulu2601 11 ай бұрын
Super analysis bro .
@yogeethcreations2072
@yogeethcreations2072 10 ай бұрын
Good analysis bro!
@sunimurali8566
@sunimurali8566 10 ай бұрын
Cheppevallanu bathakaniyaru ippudu alage jaruthondi intiki pedda sariga bhadyathalu nirvahinchaledante illu eppatiki paiki radu alage desham kuda
@kannababu4064
@kannababu4064 7 ай бұрын
13:31
@PNTRST-jz5jp
@PNTRST-jz5jp 2 ай бұрын
ముఖ్యంగా AP ఒక్కటే కాదు.. తెలంగాణ కూడా.
@rohithchandralenka9157
@rohithchandralenka9157 Жыл бұрын
ముందు మన లాంటి చదువుకున్న వాళ్ళు ప్రతీ రాజకీయ నాయకులు కి ఓటే వెయ్యకుండా వుంటే ఇండియా కూడా డెవలప్ అవ్తుంది
@kallepallisai3095
@kallepallisai3095 Жыл бұрын
Yes bro
@user-sv9kt6kp6w
@user-sv9kt6kp6w Жыл бұрын
👍
@SriramOmnia
@SriramOmnia 10 ай бұрын
అప్పుడు మన ఓట్లు దొంగ ఓట్ల రూపంలో లో పడతాయి. ఎవడు నీతిగా ఉంటాడో వాడికి ఓట్లు వెయ్యాలి. కులం మతం చూసి ఓట్లు వేస్తే ఇలానే ఉంటాయి.
@ramakrishnakolli904
@ramakrishnakolli904 10 ай бұрын
Awnu brother
@rajanikanth5847
@rajanikanth5847 6 ай бұрын
Ikkada problem kula picchi kuda ఉంది 🎉
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
Congress government was stable in India for 30years from 1947 to 1977. But no develop. From the last 76 years Congress government was situated in India more than 56years. PV. Narasimhs Rao turned the policies and given life to Indian economy. Later 50% development started in India because next governments also followed PVs policies. But 50% draw backs due to the politicians corruption
@Reddyfarms1
@Reddyfarms1 Жыл бұрын
Congrees ravali
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h Жыл бұрын
😂😂😂😂😂😂 Water projects IIT COLLEGES POWER PROJECTS LIC,GIC, ONGC,NMDC,GAIL,SAIL ఇవన్నీ ఎవరు నిర్మించారు..? 😂😂😂😂😂😂😂😂😂 ఇస్రో ఏర్పాటు ఎవరి హయాం లో జరిగింది.? 1947 లో అడుక్కుతినే స్థాయిలో కంటే హీనంగా ( అమెరికా గోధుమలు ఇచ్చిన వాటిని తీసుకురావడానికి డబ్బులు లేని పరిస్తితి నుండి) హరిత విప్లవం తో స్వయం గా సరిపడా ధాన్యాన్ని పండించే లా చేసింది ఎవరి హయాం లో..? FCI ఏర్పాటు చేసి దేశ ప్రజల ఆకలిని రేషన్ షాపు ద్వారా తీర్చింది ఎవరో తెలుసా.!? 😂😂😂😂😂😂😂😂😂😂😂
@Gumpena9247
@Gumpena9247 Жыл бұрын
It is wrong statement
@singidisathwik829
@singidisathwik829 Жыл бұрын
9😂😂😂
@singidisathwik829
@singidisathwik829 Жыл бұрын
😊😊
@Midnight_terror
@Midnight_terror Жыл бұрын
Bro excellent explanation. Bro nenu thee economics gurunchi chadiva naku telusu but naku ee video chuseka life long gurthundi podhi .Tq u bro❤.Love from Odisha .
@ravindrabennybaby3456
@ravindrabennybaby3456 Жыл бұрын
thanks annaya chala Baga ardam ayyetattu chepparu 😊 e video valla chala ardam aindi
@venkatachandu1496
@venkatachandu1496 Жыл бұрын
Chala Baga explain chesaru Surya Anna and your team thank you so much for sharing your knowledge ❤❤❤
@abhijustlike8361
@abhijustlike8361 14 күн бұрын
Me explanation India lo unna prathi okkariki reach avvali👌👏👏
@ratnajeerao7620
@ratnajeerao7620 8 күн бұрын
Super chala baagumdi mee video. Prati okkaru ee video chuste 1% janabha lo marpu vaste chalu. 50% economy perugutumdi.
@nayinisailu7244
@nayinisailu7244 6 ай бұрын
ఇండియాలో బ్రాహ్మణ మనువాదం ఆడిపత్యం ఉండగా ఎక్కడ అభివృద్ధి.
@srinubabusurisetti4558
@srinubabusurisetti4558 Жыл бұрын
Superb analysis suryagaru Anni vishayalu chala vivaranga chepparu God bless you
@SunilKumar-gl9ro
@SunilKumar-gl9ro Жыл бұрын
💦✨ super చాలా బాగా చెప్పారు....... ఇప్పటికీ నాకు తెలియదు..... thanku you 🤝
@shivamnews192
@shivamnews192 12 күн бұрын
అద్భుతమైన విలువైన వీడియో చేశారు... మీకు ధన్యవాదాలు😊
@nuthanshiva7925
@nuthanshiva7925 Жыл бұрын
Great job brother... Keep rocking man Breaf knowledge about content
@SrinuSrinu-hz1de
@SrinuSrinu-hz1de Жыл бұрын
మనదేశం బాగు పడాలి అంటే ముందు రాజకీయం పోవాలి..స్వార్థం పోవాలి అపుడు చైనా అమెరికా నీ దాటి పోతుంది
@jammalamadakanageswararao4278
@jammalamadakanageswararao4278 9 ай бұрын
Thanks, Excellentand Useful Information, Explanation lo Clarity vundhi.Namaskaaraalu Sir.Jai Bhaararth Maathaaji ki.Jai Hind.
@balajik.j.6195
@balajik.j.6195 10 ай бұрын
Commendable report indeed!👏👍👌 Superrrrrrrrrr congrats 👏🙏
@venkatmaddala5986
@venkatmaddala5986 Жыл бұрын
All the best man... We can see your efforts ❤
@moghalbadsha5015
@moghalbadsha5015 Жыл бұрын
చైనా లాంటి దేశాలు ఎంత డెవలప్ ఐన కూడా పవిత్రమైన దేశం అంటే మన భారతదేశం. అందుకే మన చిన్న నాటి నుంచే మనకు ఒక పాఠం చెప్పారు. అదే "భారతీయుడిగా" పుట్టినందుకు గర్విస్తున్నాను అని.
@sunimurali8566
@sunimurali8566 10 ай бұрын
Akkada kuda premalu akkaralu untai manam melukokapothe mana tharalu munduku polevu mundu govt stable ga undadam kavali
@moghalbadsha5015
@moghalbadsha5015 10 ай бұрын
@@sunimurali8566 నిజానికి మన పవిత్రమైన భారత ప్రభుత్వం చాలా స్థిరంగా వుంది. ఎలాగంటే భారత భారత ప్రభుత్వాన్ని స్వయంగా భారతీయులే ఎన్నుకుంటారు. ఇంతకంటే ఇంకేం గర్వకారణం కావాలి ?
@sunimurali8566
@sunimurali8566 10 ай бұрын
@@moghalbadsha5015 garvapaduthunna kani ee maasina raajakeeyalani chusi chala siggupaduthunna
@moghalbadsha5015
@moghalbadsha5015 10 ай бұрын
@@sunimurali8566 రాజకీయాల్ని ఇంకా రాజకీయ నాయకులని ఎన్నుకుంటు వుండేది పవిత్రమైన భారతీయులే ఐనప్పుడు రాజకీయాలు కూడా పవిత్రంగా వుంటాయి కానీ మాసిన రాజకీయాలు వుండవు. కాబట్టి మిరు సిగ్గుపడటంలో అర్థమే లేదు.
@G.P.S_961.
@G.P.S_961. 10 ай бұрын
Pudite saripodu. Desaniki panikochhe pani cheste garvapadali. Mana desham lo yem cheddamanna kulam matam ane rondu rogalu vunnai mundu vatini teeseyyali. Appide india bagupadiddi appatidaka bagupadadu. And reservations kuda teeseyyali.
@yourssrikar7134
@yourssrikar7134 Ай бұрын
Suriya....annaa meeru thopu🎉🎉🎉🎉🎉❤
@mangarajusudhakar3919
@mangarajusudhakar3919 Жыл бұрын
మత పరమైన పార్టీల వలన, మత ద్వేషాలు పెంచుతున్నటువంటి పార్టీల వలన ఇండియాకి జరుగుతున్న నష్టం గురించి వీడియో చేయండి
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 Жыл бұрын
కాంగ్రేస్ చేసిన దానికి BJP ఏమి చేస్తది
@Yk-fu5su
@Yk-fu5su 10 ай бұрын
Independence vachina dagara nunchi 54 years Congress rule chesindi. Ardam avutundi mana development.🙏 BJP vachi 10 years kuda avaledu. India 5 place lo vundi. Ipudu ardam avutundi Modi vision & development for India. 🙏
@sunjaysahu7823
@sunjaysahu7823 5 ай бұрын
అంటే కాంగ్రెస్స్ పార్టీ ఎం చేసింది 70 years😅
@ComedyScenes-ij8ho
@ComedyScenes-ij8ho Жыл бұрын
Do a video on "India before 30 years and India now".....
@Benbravo
@Benbravo Жыл бұрын
Yes it is ❤❤
@k.jagadish2916
@k.jagadish2916 Жыл бұрын
Ee marala...aave auto lu
@thesignofsmart306
@thesignofsmart306 Жыл бұрын
అక్కడ ఉంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్.వాళ్ళు చదువుకు,ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు.ఇక్కడ గవర్నమెంట్ లాగా అదాని,అంబానీ సంక నాకరు.ప్రజలందరూ సమానం అక్కడ
@coolsingh2469
@coolsingh2469 10 ай бұрын
Lavda isthaaru.. 50 communist countries adukkathintunnai.. India lo SC ST free scheme ani.. Pastor maula salary lu ani minority schemes ani money antha waste chesthaaru...
@vasug2348
@vasug2348 10 ай бұрын
Thank you very much for your help ful video .your opinion is correct.you are real patriot
@tellagorlasatyanarayana2080
@tellagorlasatyanarayana2080 2 ай бұрын
బాగుంది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు
@ShivaBobba
@ShivaBobba Ай бұрын
Super ga chepparu bhaiya 🙏
@k.v.reddynallamilli9879
@k.v.reddynallamilli9879 Жыл бұрын
ఒకటే తేడా ఇండియా ని కాంగ్రెస్ పాలించింది చైనాను పాలించలేదు అదే తేడా😅😅😅
@ramaiahdomathoti-cy4qg
@ramaiahdomathoti-cy4qg 6 ай бұрын
Picci comets
@k.v.reddynallamilli9879
@k.v.reddynallamilli9879 6 ай бұрын
@@ramaiahdomathoti-cy4qg వెళ్లి చైనా వాడి...... నాకు
@ramaiahdomathoti-cy4qg
@ramaiahdomathoti-cy4qg 6 ай бұрын
@@k.v.reddynallamilli9879 nee yamma puku vadaa
@PNTRST-jz5jp
@PNTRST-jz5jp 2 ай бұрын
జనాభా అభివృద్ది చెందింది... Very good & funny Punch dialogue.
@kittunandu8184
@kittunandu8184 Жыл бұрын
I love China's technology and there working system and political leaders system grt rules love China's system
@depends3384
@depends3384 Жыл бұрын
For India not developing reasons 1. Before independence British people's looted 2. After independence our dirty political people's are looting still its continues processes 3. Stable and uncorrupted government required and every responsibility citizens need to corporate and need work hard
@PrasannaKumar-zi3hl
@PrasannaKumar-zi3hl Жыл бұрын
Surya, your analysis super, I am working as an professor....superb
@ViswanadhMuppina-sl1ig
@ViswanadhMuppina-sl1ig 8 ай бұрын
సూపర్.బ్రోవీడియోచూపించటంలొనెకాకుండచాలబాగచెప్పవుఒకదేశంఅబివ్రుద్దిచెందలంటేఅదేశప్రజలు.మంచినాయికుడ్నిఎన్నుకోవాలి
@SRISRINIVASAPROPERTIES
@SRISRINIVASAPROPERTIES 9 күн бұрын
మన దరిద్రం ఏంటంటే మన రాజకీయ వ్యవస్థ మరియు మన న్యాయవ్యవస్థ లోని లొసుగులు
@user-tp7jx2cs4o
@user-tp7jx2cs4o Жыл бұрын
❤సూపథ్😢చైన😮❤ఐlike🎉china🎉super😮talk😢keepit😮
@bheemeshwellnesscoach.6533
@bheemeshwellnesscoach.6533 Жыл бұрын
Super Information brother 🙏
@Mr-wf6fy
@Mr-wf6fy 5 ай бұрын
Naa mind lo inni rojulu undede meru cheparu bro, really dictatorship vastene India bagupadutundi ani nenu ma frnds discuss chestu untam. First manam marali tarvate marpu vetakali ani.
@parkumar1256
@parkumar1256 Жыл бұрын
India lo stable government state development vs unstable state development.ex odisha,Bihar.
@Diamond-chromostone
@Diamond-chromostone Жыл бұрын
Stable govt america lo unda every 8 years ki guaranty ga government martadi
@bodaprashanthyadav617
@bodaprashanthyadav617 Жыл бұрын
Naa anvesh currect ga chypqeuu..auper ❤❤❤❤
@user-fx7xq5cy1h
@user-fx7xq5cy1h 11 ай бұрын
Very good explanation👍
@Lokanadhanlakshmidevi2468
@Lokanadhanlakshmidevi2468 Жыл бұрын
You are telling truths - Dr.Venkatesh
@srinukma8265
@srinukma8265 28 күн бұрын
చాలా బాగా క్లియర్ గా చెప్పారు గుడ్ గాడ్ బ్లేస్ యూ
@Funblaaters
@Funblaaters Жыл бұрын
Bro reality of education system in India explain chey bro
@prasad6962
@prasad6962 Жыл бұрын
Think school lo vundhi chudu
@Ayushrider877
@Ayushrider877 Жыл бұрын
We need that type of person as AP CM 😢😢 please address pettu.. pettu 😡😠😠
@krameshr
@krameshr Жыл бұрын
Yes Baga chopparu yandhuku still India is developing country
@1323752
@1323752 4 ай бұрын
చైనా లో దేశాన్ని అభివృద్ధి చేసే నాయకులు వున్నరు కానీ మనకి వాళ్ళ కుటుంబం అభివృద్ధి చూసుకుంటారు అదే తేడా
@sudheerdeekonda273
@sudheerdeekonda273 Жыл бұрын
Entha clear ga aa youtuber cheppaledu bro.. Nice explanation 💥💯
@voiceofsuryatelugu
@voiceofsuryatelugu Жыл бұрын
My pleasure
@user-by6pb7hl7y
@user-by6pb7hl7y Жыл бұрын
Anna freedom map gurinchi alag a business expand gurinchi cheppandi alag Avery income gurinchi cheppand alagey freedom app gurinchi Mira ke video chahie
@lokeshmeenadausarj
@lokeshmeenadausarj 10 ай бұрын
Jay hind India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@murthyprakhya8623
@murthyprakhya8623 Күн бұрын
We missed PV Narasimha Rao second term. That made China super power. Old timers will understand this
@_VK9959
@_VK9959 Жыл бұрын
1948 ninchi ee range lo khangress government nidrapotundo idi chuste ardham autundi.
@sekharchandra6160
@sekharchandra6160 10 ай бұрын
ఇచ్చి పడేసావ్ బ్రో... మన దేశం ఎప్పటికి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది...
@psk1990
@psk1990 9 ай бұрын
Yes tirupati lo bhakthula kosam rice udikinattu
@darbeverygreatdicisionprem7043
@darbeverygreatdicisionprem7043 11 ай бұрын
Strong leadership, development country
@vgnnaidu
@vgnnaidu 11 ай бұрын
ఇండియా ఎందుకు ఎదగలేదు అంటే 1947 నుండి మనల్ని పాలించిన కాంగ్రెస్ వలన...అందుకే మన దేశం ఎదగలేదు...
@maheshkanukuntla8967
@maheshkanukuntla8967 Жыл бұрын
Great job brother good informative video
@sainadhrayapudi6095
@sainadhrayapudi6095 Жыл бұрын
Annaya Mana Idea ni business la ela marchikovali ela investment kosam chudali oka video cheyyi anna Please
@vramaraju8343
@vramaraju8343 6 күн бұрын
చాలా బాగా చెప్పారు థాంక్స్...... మనకు స్వాతంత్రం వచ్చిన రెండు సంహాత్సరాలకు చైనా కు స్వాతంత్రం,, వచ్చింది.. ఓకే..... 1980. నుండి ఒక గొప్ప పాలకుడు,, చైనా దేశాన్ని అభివృద్ధి చేసాడు అంటున్నావు కదా ,,,.... మరి అదే 1980.. నుండి.. 2010.. వరకు... ఖాన్ గ్రేస్.. ఎందుకు చేయలేకపోయింది,,, సంపాదించుకొని * స్విచ్ * బ్యాంక్ లో దాచుకుంది..... ఖాన్ గ్రేస్ అప్పటి నుండి ఈ 2024.. వరకు కూడా బస్ ఫ్రీ,,, కరెంట్ ఫ్రీ,,,, గ్యాస్ ఫ్రీ,, రేషన్ ఫ్రీ,, ఇల్లు ఫ్రీ,,,...... ప్రతీ ఒక్కటి ఫ్రీ,, ఫ్రీ,,, ఫ్రీ,..జనాలకు.. ఉచితాలు.. అలవాటు చేసి ప్రజలను సోమరి పోతులను తయారు చేసారు,,, మన దగ్గర అన్ని రకాల వనరులు వున్నా ఉపయోగించే తెలివితేటలూ , ఖాన్ గ్రేస్ కు లేక పాయె,,,,, కులాలను,,, మతాలను,, పెంచి, పోషించింది,, ఖాన్ గ్రేస్సే,,, ఇప్పుడు 2024... లో కూడా కుల గనన జరగాలని... ఫిరోజ్ ఖాన్ మనవడు.. రాహుల్ ఖాన్... పార్లమెంట్ లో,, గోల... చేస్తున్నాడు.... నరేంద్ర మోడీ గారు వచ్చాక,,, ఇప్పుడిప్పుడే... దేశం.. అభివృద్ధి జరుగుతుంది,,.. స్కిల్ డెవలప్మెంట్,,, మేక్ ఇన్ ఇండియా,,, లాంటి,,, గొప్ప గొప్ప.. ప్రయోగాలతో.... జీడీపీ... పెరిగింది..... పాకిస్తాన్,,, బాంగ్లాదేశ్,,, శ్రీలంక,,,.. లాంటి ఎన్నో దేశాలు అడుక్కు తినే పరిస్థితి లో వున్నాయి,, కానీ.... మోడీ గారు తెలివిగా దేశాన్ని అలాంటి పరిస్థితి రాకుండా కాపాడి,,,, ఈ రోజు అమెరికా,, చైనా,, బ్రిటన్,, లాంటి దేశాల సరసన.. భారత్ ను నిలబెడుతున్నాడు..... ఉచితాలకు అలవాటు పడ్డ సన్నాసులు మోడీ గారిని అర్ధం చేసుకో వట్లేదు.... ఇప్పటికైనా......ప్రజలు మోడీ గారికి సపోర్ట్ గా,,,, ఉండాలి... అప్పుడే భారత్... చైనా ను,, అమెరికా ను దాటి... ముందుకెళ్తుంది...... భారత్ మాతాకీ జై.
@udayanathpanda8671
@udayanathpanda8671 10 ай бұрын
Surya sir your.analysis.of Chinese economy is true and itis wonderfuly explained.thank you very much please explain the causes of Palestine Israel hostility with a bit of history
@rameshsatla4788
@rameshsatla4788 Жыл бұрын
Very good explanation brother
@anilm1355
@anilm1355 Жыл бұрын
Nice Explanation 👏👏👏🙏
@laxminarayanamutyapu2854
@laxminarayanamutyapu2854 5 ай бұрын
Excellent analysis and in our country people like freedom rather than iron curtain.
@mdrizwaan5513
@mdrizwaan5513 Жыл бұрын
English.lo.unna.ilanti.vidios.trlugu.valallaku.baaga.ardhamayyela.baagunnai.ilage.india.world.developement.vishayaalu.chsslas.baagunnai.tq
@vaddisarveswararao750
@vaddisarveswararao750 Жыл бұрын
Very good explanation 😊😊
@crazystatus5775
@crazystatus5775 Жыл бұрын
Nice explanation bro❤❤❤
@karimullas909
@karimullas909 10 ай бұрын
Your the genius bro super .i love your explanation,thanks for your usefull channel bro
@RSRPROPERTIES5555
@RSRPROPERTIES5555 3 ай бұрын
China lo india peoples ki chala respect undi , yesterday I came china
@likhith5993
@likhith5993 Жыл бұрын
Avunu bro 30 years future kosam alochinchey leaders companies thesthey government maraka kontha mandhi aa companies ni tarmesthunnai
@geetapriyadarshini9523
@geetapriyadarshini9523 11 ай бұрын
Every dark moment has a bright future. China's poverty pushed it's destination economically
@munimunimuni9490
@munimunimuni9490 11 ай бұрын
మన దేశంలో పొలిటికల్ లీడర్స్ పని చెయ్యరు చెయ్యరు చెయ్యరు ఇది మన దేశం పరిస్థితి
@sai.kumarchinnu6266
@sai.kumarchinnu6266 Жыл бұрын
Great 👍 anna chala Baga chepav And naa anveshana anna kuda ede chepadu kani mana vallaki edi nachadu ........🙏🏻
@vechalapueswarudu1470
@vechalapueswarudu1470 Жыл бұрын
Good analysis,thank you for your valuable information
@voiceofsuryatelugu
@voiceofsuryatelugu Жыл бұрын
My pleasure
@singurumuralimohan5609
@singurumuralimohan5609 Жыл бұрын
@@voiceofsuryatelugu Of course the persons with good strategies in the stable government may develop the state/country. But what about the changing governments in the countries like USA Please clarify
@akhilakki4313
@akhilakki4313 Жыл бұрын
Superb explanation anna 👏
@voiceofsuryatelugu
@voiceofsuryatelugu Жыл бұрын
Thank you
@supreme3928
@supreme3928 Жыл бұрын
Video (content).... excellent gaa vumdi bro..... very good information ...... 👍
@nikhilgogada3535
@nikhilgogada3535 Жыл бұрын
Bro nijanga super ga cheppav fact ento telise la chesav really impressive 👏
@samratprudhvirajsripathi5720
@samratprudhvirajsripathi5720 Жыл бұрын
Super explanation..😊
@getyughi
@getyughi Жыл бұрын
Good analysis 👍
@voiceofsuryatelugu
@voiceofsuryatelugu Жыл бұрын
Thank you
@annamrameshbabu1986
@annamrameshbabu1986 9 ай бұрын
Super India Development Ideas 👌👌
@vramana1471
@vramana1471 4 ай бұрын
మనదేశంలోఅబద్ధాలు చెప్పి వాటిని నమ్మించేందుకు చాలామంది ద్వారా ప్రచారం చేయిస్తారు అక్కడ అబద్దాలు కాకుండా అభివృద్ధి చేస్తారు వాటినే మనం చూస్తున్నాం
@killamsettijayaram3733
@killamsettijayaram3733 Жыл бұрын
Anna one important task Aina UNICORN STARTUPS gurunchi full video chey anna 😀😀😀😀😊😊
@voiceofsuryatelugu
@voiceofsuryatelugu Жыл бұрын
soon
@kalyans198
@kalyans198 Жыл бұрын
Sir Congress ruling made India 300yrs back...
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Жыл бұрын
China developed as people are hard workers two one rule no opposition three chinese are not dreaming for huge rates for their productions but in our india no such
How Manmohan Singh changed Indian Economy ? #india
18:33
Voice of Surya Telugu
Рет қаралды 489 М.
Why UK 🇬🇧 is going Bankrupt? : Detailed Economic Case Study
20:37
Think School
Рет қаралды 1,4 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 85 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 19 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 49 МЛН
How TATA Build India ? #tata
18:34
Voice of Surya Telugu
Рет қаралды 455 М.
Live: Times Network India Health Awards 2024
2:29:09
TIMES NOW
Рет қаралды 2,1 М.
African village life#cooking  village food for Breakfast
51:17
kimberley
Рет қаралды 99 М.
How Dubai Become Soo Rich #dubai
12:27
Voice of Surya Telugu
Рет қаралды 82 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 899 М.
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 85 МЛН