No video

How Rajanala died...? That is why Chiranjeevi was angry with Rajasekhar | Murali Mohan || Film Tree

  Рет қаралды 317,033

Tree Media

Tree Media

3 жыл бұрын

How #RajanalaKaleswaraRao died...? That is why #Chiranjeevi was angry with #DrRajasekhar #MuraliMohanMaganti
Murali Mohan Maganti is an Indian film actor, producer, politician and business executive from Telugu cinema. In 1973, Murali Mohan debuted in Jagame Maya, produced by Atluri Poornachandra Rao. He gained recognition with the 1974 film Tirupati, directed by Dasari Narayana Rao. He has acted in over 350 feature films.
#RealTalkWithAnji #FilmTreeInterviews #TeluguInterviews #AnjiInterviews #AnjiRealTalk #OpenTalkWithAnji
#TeluguInterviewsLatest #MuraliMohanInterview
Film Tree Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#FilmTree
Follow Us On
Twitter: / telugushows1
Facebook: / telugushows
Instagram: / telugushows

Пікірлер: 220
@googleuser6844
@googleuser6844 3 жыл бұрын
మురళిమోహన్ గారి కి 80 సంవత్సరాలు వయసు. ఎంత ఆరోగ్యం గా ఉన్నారో. భగవంతుడు ఆయనకి అన్ని ఇచ్చాడు.
@googleuser6844
@googleuser6844 3 жыл бұрын
@@panduatta6118 68 బ్రో మీనింగ్.
@anjaneyulukandimalla5171
@anjaneyulukandimalla5171 3 жыл бұрын
@@googleuser6844 ⁰
@rahulsharma-qp1ij
@rahulsharma-qp1ij 3 жыл бұрын
Dabbu mahima babu..
@googleuser6844
@googleuser6844 3 жыл бұрын
@@rahulsharma-qp1ij డబ్బు విపిరీతం గా సమ్పాహించాడు. కృష్ణ గారు ఇతను క్లాస్ మేట్స్. కాని కృష్ణ ఇంత ఆరోగ్యం లేదు.
@rahulsharma-qp1ij
@rahulsharma-qp1ij 3 жыл бұрын
@@googleuser6844 Krishna is a nice human being.. but not this guy
@vlanil007
@vlanil007 3 жыл бұрын
Cr.Naresh & Rajashekar is the main problem for the MAA..
@madusree7104
@madusree7104 3 жыл бұрын
ೊ೦ ೯೮ಿ,លលឡុំលខឋឋឋេេេដៃេឋឋឋឋឋឋខឋឋមមស :: ើ។ ើើើើ ។់់ើ់ើើ់់។ ។់។ើើ ៉ ។ើើ។ើៀ់។។ើ់ផ់់។។់ផ។ផ់។់ើ។។។ ៉់។ ។។។ផ។។់៉។ផ។់។។់ ់៉់ើ។់។។។។។់់។់់ើ់។។ផើើផ។ើផ។់ផ៉ផផើើ។៉។។។ើ។់៉់ផ។ផ។ើ់។់់ ផ។់។។់់ ។ផ។ឿ់់ ។ផផ ។ផ់។ផ។ផ។ផ។ោ់។់ ៀ។។់ើ។ផផ។។ ់ផ ើ ។។ លក់ ភ។។។ ់់់ើើ់។។។ើើោះ់់់់។ផ។់ ផ។ ។ឿ។ ផ។។ផ់។ផ។ផ។ផ។ផ។៉។់ផ ៉់៉ភ។់ ។ផ។ផផ។ផ។។ផើផផភ។ ។។។។់់ ។់។។។។។់។។ើ។ ់។។។់។ផ។។។។ ។។ើ ។ ។់់ ។។ ៉៉់់។ ់់ ់។។់ ។។។។។។៉។់ ។ ។។។់ ់។់ ។់។៉។៉ ់។ ។់ ។់។់ ់ ។។។់។។ ៉។ ។។ ។។ ។់ ផ។ ់។់ ។ផ ៉។។់៉ ។។់។។៉។ ។់់ ។ ។់។៉។។ ។់ ់។។។ ។ផ់។។ ផ់ ។។។់ ់់ ។៉ ់ ់ើ។។ ។ ភព ។ ។។។ើ ។។។។ ។។ ់។។។ ើ។ ់ ។។ោ ់៉។។់៉់ ។់។។់់។។។។់់។់។ ើ។។។។។់់ើ។់។។ ៉់់ ់ ។។ ។។់ ់់ ់។ ។ ។។់់។។ើ់ ើ់ ោះ។ភ់។់។ផ ៉។។់ផ ។ភ។់។។់់់់ ់ ។។ ។។់។។ ។់។។់់។់៉។់។់់។។់។។។។់។់ ។់់។ផ។ភ។។់ ។ ់់។។។់។។ ់ ។់ ់។។់។ ៉ ់។់់។់។់់។់ ់ ។ ។ៀ ។។ ផ។ ។ ។៉។ផ់។ ់ ។។៉។។ើ់់ ់។់ ។ ។ ៉ ។់។់។់ើ។់។។៉ើ។។់។ើ់ផ។ឋឋឋៀៀៀៀៀៀសោះៀមកៅ។ុំើល។ើ់ ់។ ើ។ៀ ើើើើ ះះោះើើើើើើើើោះើើោះភ។។ុំោះឡ។ើ ើើ់។ើើឡើ់លើើើើើើើ់ើើើ។ើើើើ ។ើើើើ់ើើើើើើើើើ ើ់ើើើើើើើ់។វរ. ទ។ផុំ 082885( «: 0*,3,9,0?@,66( (:
@millymagic6324
@millymagic6324 3 жыл бұрын
Why these people have to call CM's of 2 states.Murali Mohan is one of the richest guy in the industry.Rajanala Garu is a great actor and cant these people afford to give him a nice funeral.
@NAGANAG-bm3yz
@NAGANAG-bm3yz 3 жыл бұрын
coz they dont want to loose their money daa
@Rajkumar-hp9wl
@Rajkumar-hp9wl 3 жыл бұрын
4:30 రాజనాల గారు
@pvramaiah4558
@pvramaiah4558 3 жыл бұрын
Cinee field completely occupied by only one caste .another caste people so many people not got chances. Like Rajanala Kantharao so many people not got chances.
@karthekch5
@karthekch5 3 жыл бұрын
@@pvramaiah4558 rajanal is kapu, kantharao brhamin
@googleuser6844
@googleuser6844 3 жыл бұрын
@@pvramaiah4558 రాజనాల, కాంతారావు గార్లకు ఒక టైం లో అవకాశాలు బాగా వచ్చాయి. బాగా సమ్పాహించారు. దురదృష్టవంతులు. నిలుపుకోలేదు.
@suryachandrasekhar3891
@suryachandrasekhar3891 3 жыл бұрын
Chala manchi pani chesaru sir... Kastalo vunna vallaki help chesaru. Manchide. Kani chanipoye vallaki grand ga send off antarenti? Manchide kani chanipoyaka smasananiki simple ga theskelli formality kanisthe saripotundi. Bratiki vunnappude inka help cheddam
@imanindian5270
@imanindian5270 3 жыл бұрын
Sir u r telling proudly after death we took them with grand decoration whats use in that instead of that you Shld help them before death this Shld be shame to u while saying it
@krishnachaitanyas2084
@krishnachaitanyas2084 3 жыл бұрын
Well said bro.
@sunilKumar-jc3ye
@sunilKumar-jc3ye 3 жыл бұрын
Exactly, he is laughing while saying all these.
@imanindian5270
@imanindian5270 3 жыл бұрын
@@krishnachaitanyas2084 these Fellows r biggest frauds bro
@amulu6957
@amulu6957 3 жыл бұрын
Correct
@shaikrkhaja
@shaikrkhaja 3 жыл бұрын
చాలా మంచిమాట
@meghasandesam
@meghasandesam 3 жыл бұрын
Moral of the interview is very simple: Enni Kotlu unnavadina ..vadi jebulonchi paisa teeyaru...
@riteinfo2422
@riteinfo2422 3 жыл бұрын
Very well said!
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 жыл бұрын
@@riteinfo2422 yes veeru dabbu bayataku theeyaru
@kaliprasadchowdhary3259
@kaliprasadchowdhary3259 3 жыл бұрын
Bhaava daridrudu Murali Mohan.
@venkatagirikotte4019
@venkatagirikotte4019 3 жыл бұрын
Yenduku sontha dabbu pettali? Evarainaa kastapade kadaa sampadinchedi? Appatiki modatlo antha tama dabbu chandalu vesukune kadaa panulu chesaaru?
@saibabu292
@saibabu292 3 жыл бұрын
Aa Kalam lo Chiranjeevi garu 1 lack ecchadu ...Rajanala gari...pls check old papers. Dasari garu help chesaru.
@leelasankar8717
@leelasankar8717 3 жыл бұрын
చచ్చిన తరువాత ఘనంగా సాగనంపడం గ్రేట్ కాదు. బ్రతికి ఉండగా ఆదుకుని మీ మా ఎందుకు ? రాజ నాల, పి.అల్.నారాయణ ,వంటి నటులు ఆర్థికంగా ఇబ్బందులు పడితే మీరు ఏమి చేశారు
@suryaprakashk9653
@suryaprakashk9653 3 жыл бұрын
Genuine information👍👍👍thanks murali mohan sir
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
మాలాంటి మధ్య తరగతి గవర్నమెంట్ ఉద్యోగులము మాకు వృధ్యాప్యం లో పెన్షన్ మా తదనంతరం భార్యాపిల్లలు పెన్షన్ , ఆరోగ్య భీమా ,సీజ్ హెచ్ ఎస్ వంటి సంస్థలలో ఉచిత వైద్యమూ చికిత్సలూ, గృహ రుణాలూ ఇన్ని వున్నామేము భవిష్యత్హు గురించి ఎంతో భయపడు తుంటాము . సినిమా రంగం గ్లామర్ తో కూడిన ట్రెండ్స్ పై ఆధార పడే ప్రైవేట్ రంగం! ఎప్పుడేమైనా జరగవచ్చు!. మన స్థానం పదిలం అనుకోవడానికి వీల్లేదు! ఈ మాత్రం ఇంగిత జ్ఙానం లేకుండా ఉన్నపుడుజాగ్రత్త పడకుండా ఇంత కేర్ లెస్ గా కొందరు సినిమావాళ్ళు ఇలా పతన వస్థ కు ఎందుకు చేరుకుంటారో అర్ధం కాదు . పైగా అయన కు జోతిష్యం లో ప్రవేశం ఉందట ! వారి కర్మలకు వారే బాధ్యులు! .
@jgroups007
@jgroups007 3 жыл бұрын
Meeru grate Sir 👍👍👍
@Balu-jd6im
@Balu-jd6im 3 жыл бұрын
MAA Associationకు స్థలంకోసం YS రాజాశేఖర్ రెడ్డీ గారు CMగా వున్నపుడు 4హీరోలు,మురళిమోహన్ గారు వెళ్ళారు,మురళిమోహన్ కు ఎన్నో ఎకరాలా స్థలాలున్నాయి ఆయనఇవ్వోచ్చు కదా అని జనం కోసం కానీదానికి నేను ఇవ్వను అన్నారు
@gopichandthottadi1663
@gopichandthottadi1663 3 жыл бұрын
Vizag lo kuda me chethulu meedaga 24crafs ni petti Ap lo kuda cine industry ni thondaraga devolop cheyandi sir ma lanti workers ki chala help chesina valu avutharu sir plz sir
@klnswamykosinapogu9716
@klnswamykosinapogu9716 3 жыл бұрын
Jai megastar
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db 3 жыл бұрын
గుడ్ సూపర్
@prasadaraolic
@prasadaraolic 3 жыл бұрын
Clever man....
@shanmukh512
@shanmukh512 3 жыл бұрын
Two morals here Moral 1: Nee daggara dabbulu lekunte, kukka kooda lekka cheyyadu....Rajanala kaali gotiki kooda saripodu eeyana,fame wise....But still commenting....Savings is the key andedi moral ikkada Moral 2: Nee gurinchi nuvvue choosukovali, vere vaadu choosedhi nuvvu poooyakeeee
@pidchedrr1796
@pidchedrr1796 3 жыл бұрын
When he was a MP he asked to make Andhra a separate country, lost respect for this guy that day.
@mahadevanmarella5203
@mahadevanmarella5203 3 жыл бұрын
After long time I am seeing interviewer
@satishganji4711
@satishganji4711 3 жыл бұрын
రాజనాల గారికి అంత ప్రజల డబ్బుతో చేశారు కానీ మీరు ఒక్క పైసా తీయలేదు బయటికి పెద్ద గొప్ప గొప్ప చెపుతున్నారు మాట్లాడితే చంద్రబాబు గారు చంద్రబాబు గారు మరి ఇండస్ట్రీ చేసింది ఏమిటి
@diwakarrao5639
@diwakarrao5639 3 жыл бұрын
Sert
@karthekch5
@karthekch5 3 жыл бұрын
Chiranjeevi bankcheck pethi vachadu in between fruits in that days.
@nsrinivarao4777
@nsrinivarao4777 3 жыл бұрын
Sir, mee heros daggara paisalu leva?
@rambosriramentertainments
@rambosriramentertainments 3 жыл бұрын
దేవుడు చాలా విచిత్ర మయిన వాడు, రాజనాల గారు ఎంతో మందికి దానాలు చేసే వారట చివరికి ఆయనకే ఏమి లేకుండా పోయింది, అందుకే మనకు ఒక సామెత వుంది " తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం" అని, అంటే " నీ కోసం అంటూ కొంత దాచుకుని మిగిలినది దానం చేయ్యు, అంతేగానీ నీకు ఏమి లేకుండా చేసుకుని మొత్తం దానం చెయ్యొద్దు అధి ప్రమాదానికి దారి తీస్తుంది" , కానీ వేల కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా చందాలు వేసుకుందాం, ప్రభుత్వం ఆదుకోవాలి లాంటి reasons చెప్పడం హాస్యాస్పదంగా వుంటుంది, తెలుగు సినిమా నిలబడింది కేవలం హీరోల వల్లే కాదు, అందరి సమిష్టి కృషి వుంటుంది... అనాధ లా చావ కూడదు అనేది గొప్పవిషయం కాదు, ఎందుకంటే అలా చనిపోతే యూనియన్ పరువు పోతుందనే భయం తప్ప, మీరు వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన మీకు లేదు, ఒక ఆర్టిస్టు కి మీరు చేసే నిజమయిన సాయం ఎంటో తెలుసా చిన్నది అయినా సరే ప్రతి ఒక్కరికీ ఒక సొంత ఇల్లు వుండేలా చూడండి ఎందుకంటే వాళ్ళు సంపాదించినా లేకున్నా కనీసం వాళ్ళ పిల్లల కయినా నిలువ నీడను ఇచ్చిన వాళ్ళు అనిపించు కుంటారు...🙏
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
హిరో రాజశేఖర్ గారు చాలా మంచి మనిషి
@mdharmendra6071
@mdharmendra6071 3 жыл бұрын
Intha dabbu undi kuda cab fare kosam andaru kalisi 5k 10k lu veskunnara. Ento ra karma.
@pidchedrr1796
@pidchedrr1796 3 жыл бұрын
Same feeling
@Kissy_speaks
@Kissy_speaks 3 жыл бұрын
Rajanaala chanipovadaniki karanam👉chiranjeeviki rajashekar meeda kopam ravatam 😅🤣😂
@RamaKrishna-ei6mz
@RamaKrishna-ei6mz 3 жыл бұрын
All
@indianmagician6085
@indianmagician6085 3 жыл бұрын
Nuvu eyyale paisalu gaani cm daggarki vellavvaa Ni abbaa😎😎
@jayasreejayasree1557
@jayasreejayasree1557 3 жыл бұрын
Sir your good fine
@manikantaprasad5560
@manikantaprasad5560 3 жыл бұрын
Yes every hero had Hundred of crore but no need to give other atleast develop ur film actor/actress Film actor is filthy See sonu just real human being.... Telugu hero are real villian
@rameshg7904
@rameshg7904 3 жыл бұрын
Meeru rajanaala ku second time money ivvandy any paper stmt ichina entomandy prajalu money ichevallu..
@jagadesanvaradharajan8896
@jagadesanvaradharajan8896 3 жыл бұрын
Super interviewsir.
@indirammagara1467
@indirammagara1467 3 жыл бұрын
మోహన్.మొరలికిఎమిపనిపాటలేదు.(నీగురించినీపిళలగురించిచెపుకో))👆✋👎🏿🐘🇮🇳🙊🙉
@shaan-lb2ch
@shaan-lb2ch 3 жыл бұрын
Rajshekhar is very good paresan
@gajjarapuprasad739
@gajjarapuprasad739 3 жыл бұрын
Mana saru,kulabalam,Valla,hero,nilabadi,kulam, Loni,poor,ki,yemicheyyaledhu,mukku,tho,maatkadathaadu
@sekharmuddapolu2617
@sekharmuddapolu2617 3 жыл бұрын
Good interview
@naaneeruvudeninngaagi3546
@naaneeruvudeninngaagi3546 Жыл бұрын
MURALI MOHANGAARU IPPUDU KOODA ENNI ACTORS UNNARU PAAVAL LAXMI, JHANSI NINDA DHARUNAMAINA STITHILU UNNARU U TUBESLU MEERU CHOOSITAARU PL VALLALIKI HELP CHEYYANDI
@nareshntr9538
@nareshntr9538 3 жыл бұрын
సూపర్
@krishnakrish2637
@krishnakrish2637 3 жыл бұрын
వెంకన్న చౌదరి గారి ఇంటర్వ్యూ
@satyanarayana.konalasatyan1812
@satyanarayana.konalasatyan1812 3 жыл бұрын
Yes
@Jeevan919
@Jeevan919 3 жыл бұрын
yesu reddy jindabad
@crtv6388
@crtv6388 3 жыл бұрын
Nice interview
@ganeshkilari7032
@ganeshkilari7032 3 жыл бұрын
Please help to any person before death . After death what you have done was not important. Please save moral and save LIFES.. Jai legend Rajanala garu..
@balasunderramagiri3510
@balasunderramagiri3510 3 жыл бұрын
Sir meeru great
@IndianStud
@IndianStud 2 жыл бұрын
🙏🏻
@satyanarayana.konalasatyan1812
@satyanarayana.konalasatyan1812 3 жыл бұрын
Om. Namo venkanna. Chowdary namaha
@Jeevan919
@Jeevan919 3 жыл бұрын
om namo yesayya
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@anilkumarkota5027
@anilkumarkota5027 3 жыл бұрын
''అతడు'' సినిమా నిర్మించటము వలన సినిమా చరిత్రలో మీ పేరు శాశ్వతముగా సువర్ణ అక్షరాలతో నిలిచిపోయింది. ఈ సినిమా నచ్చలేదు అని చెప్పే వ్యక్తి ఉండడు.
@srinivasprasad4685
@srinivasprasad4685 3 жыл бұрын
Eppudao cheppalsinavi kalliga vunnavu kada Ippudu chebithe ela Murali. Jayabheri gurinchi cheeppave.
@yakarajukontham9326
@yakarajukontham9326 3 жыл бұрын
Talent full-time
@swethakrishnamurthym
@swethakrishnamurthym 3 жыл бұрын
ante veella artist association ki kuda veella sontha rupai theyarannamata...
@fashion4gals896
@fashion4gals896 3 жыл бұрын
Tiyyaru bro
@shannushalini8524
@shannushalini8524 3 жыл бұрын
Very bad murali mohan helping nature assalu ledu anni abaddalu rajanala gaariki asalu yevaru help cheyyaledu
@lonestarfun8389
@lonestarfun8389 3 жыл бұрын
@@shannushalini8524 every year 250 poor students pursue education because of him . He don’t publicize . And he was doing for the last 20 years . Cinema artists paid huge amount of tax in their life time and when it comes to retirement there are no benifits for them - it’s govt duty to help them . What’s wrong in it ?
@humungous09
@humungous09 3 жыл бұрын
@@lonestarfun8389 వాళ్ళ అసోసియేషన్ కి నెల నెలా చందాలు ఇస్తే తప్పేంటి? వాళ్ళల్లో వాళ్ల కోసమే కదా..
@fashion4gals896
@fashion4gals896 3 жыл бұрын
@@shannushalini8524 neekela telusu
@bhagatrishi5454
@bhagatrishi5454 3 жыл бұрын
ante bratiki unnapudu emi ledu. super boss
@balabhaskarvennelakanti7060
@balabhaskarvennelakanti7060 3 жыл бұрын
Discipline is most important to develop anything. Unity and responsibility is most important. Some persons wants to do good things to their people. Some blady persons will join to spoil the unity and organization
@brahmaiahpapisetty6920
@brahmaiahpapisetty6920 3 жыл бұрын
.
@suryayalla6672
@suryayalla6672 3 жыл бұрын
Jayamu jayamu chadranna jayamu neku chandranna
@ssaihtc8922
@ssaihtc8922 3 жыл бұрын
Very good memories 💞💞💞
@karthekch5
@karthekch5 3 жыл бұрын
jeevithrajasekhar mohanbabu always spoil good environment in functions
@Firozshaik-ih1xz
@Firozshaik-ih1xz 3 жыл бұрын
హెడ్డింగ్ రాజనాల గారి పేరుంది ప్రస్తావన లో లేదు తలాతోకా లేని ప్రసంగం ఇలాంటి వీడియోల వల్ల ఏమీ ఉపయోగం లేదు
@14324srinivas
@14324srinivas 3 жыл бұрын
That is CBN garu.... And Jayalalithaa did not respond...they acted together in many films
@googleuser6844
@googleuser6844 3 жыл бұрын
అర్ధం kaledu
@googleuser6844
@googleuser6844 3 жыл бұрын
అర్ధం కాలేదు
@cheenidiyadaiah1580
@cheenidiyadaiah1580 3 жыл бұрын
Rajanalagaru rip thatha
@rameshwater5665
@rameshwater5665 3 жыл бұрын
Rajasekar is right
@MANAyoutubchannel
@MANAyoutubchannel 3 жыл бұрын
kzfaq.info/get/bejne/epiShN2dxsmoXYk.html
@ranjithbcm
@ranjithbcm 3 жыл бұрын
🙏
@prameelaprameelavaggu4875
@prameelaprameelavaggu4875 3 жыл бұрын
Manishi unnappudu help chiyandi Pavala shymala Garu Chala prablam lo unnaru atu chudandi
@imanindian5270
@imanindian5270 3 жыл бұрын
Correct bro
@amulu6957
@amulu6957 3 жыл бұрын
Absolutely
@Jeevan919
@Jeevan919 3 жыл бұрын
nuvvu cheyyochu kada cheppe badulu
@burownbo7613
@burownbo7613 3 жыл бұрын
@@Jeevan919 funds donations cinema vallu collect cheskuni oka organisation undi kada bro....they should help...
@burownbo7613
@burownbo7613 3 жыл бұрын
Even we should but even we r there to just pity.. Not in a stage to help..
@chakravarthy3711
@chakravarthy3711 3 жыл бұрын
Babu Murali Mohan neeku backgroundlo Venkatewsara Swamy vigraham enduku. Rajanala garini konchem kuda respect lekunda ekavachanam to pilistunnavu. Bhakti okkati unte waste saripodu konchem peddalni gouravinche manchi manasu undali. Nuvvu 100 janmalettina Rajanala garantha goppa artist kalevu. Ade ayana edo oka studio establish chesi baga dabbulu sampadinchi unte varini goppavadu devudu ane vadvi. Dabbuku tappa kalaku viluva ivvaleni nee lanti vala vallane telugu industry itla vundi. Rajanala garu Madraslone unte bagudedomo.
@ThinAirElon
@ThinAirElon 3 жыл бұрын
Oka doubt ! Murali mohan is in capacity to pay all by himself ? Or is he poor? I know he can’t do it for every one but atleast he can help rajanala? Why these rich guys go to governanent for money ?
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 3 жыл бұрын
మంచి మనిషి శ్రీ మాగంటి మురళీమోహన్ గారు..నమస్కారం
@nageshvinnakota6022
@nageshvinnakota6022 3 жыл бұрын
Why can’t you guys build a super specialty hospital, international school for movie artists exclusively
@viswakanth9002
@viswakanth9002 3 жыл бұрын
Where is the money...
@saibabu292
@saibabu292 3 жыл бұрын
Aa okkati adakku ... !
@nageshvinnakota6022
@nageshvinnakota6022 3 жыл бұрын
@@viswakanth9002 I think movie is a wonderful art n great entertainment to all of us. So artists( cut remuneration), government(lift tax), audience (part of ticket price)all of them should contribute n create a corpus fund to build these essentials.
@Jeevan919
@Jeevan919 3 жыл бұрын
jagan laksha kolo oh 10 crores daanam cheyyamani seppu
@735mohan
@735mohan 3 жыл бұрын
Garikipati dialouge copy cottina Chiranjivi
@srikanthgopu320
@srikanthgopu320 3 жыл бұрын
Sir meru chesinde good Sir me deggara. Chiru . Etc.. thala one crore ista Dani meda vaccha interest meda remaining programmes ki spent cheyacchu ga
@sunandasravanthi4563
@sunandasravanthi4563 3 жыл бұрын
Intelligent fellow
@VarunGamini
@VarunGamini 3 жыл бұрын
Jai cbn...
@americanatheart110
@americanatheart110 3 жыл бұрын
Any association or organization is not private owned. Have elections ptoblems go down by half. People paid money for their work. Raising funds from people again for thier artists is not so right.
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 3 жыл бұрын
ok mrb sbi.11.6.21
@venkataramanachitta6089
@venkataramanachitta6089 3 жыл бұрын
ఆర్టిస్ట్ association కోత ఆర్టిస్ట్ నుంచి మెంబర్ షిప్ ఫీ తీసుకుంటుంది గా ఆ డబ్బును వాడి అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఈపించండి
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 3 жыл бұрын
Chanipoeena taruvata cheyadam kadu Bate key nappudu cheyandey help
@IndianStud
@IndianStud 2 жыл бұрын
MAA is spoilt by younger or this gen presidents as Murali Mohan garu said.. no point of MAA ..still actors like Chiru and many are givin or helpin artists from their pockets or personal accounts
@chanduchandu-ig7jv
@chanduchandu-ig7jv 3 жыл бұрын
Rajashekar good person
@dailogkottu279
@dailogkottu279 3 жыл бұрын
Ippudunna maa president naresh full waste ani 100% janalu antunnaru
@naveenreddy1010
@naveenreddy1010 3 жыл бұрын
Good work Murali mohan garu.
@yaminithota5565
@yaminithota5565 3 жыл бұрын
Janam somu tho bhakatimi kadhra
@madhusudhan5240
@madhusudhan5240 3 жыл бұрын
Mee Venkanna Chowdary ga Ela unnaru Sir
@vshri6433
@vshri6433 3 жыл бұрын
Lol. The objective was to take care after death but not taking care of actors when they’re alive. :( that’s the status
@RSK252
@RSK252 3 жыл бұрын
అంజి ఇంటర్వ్యూ చేయటం అంట్టే వాడు చెప్పే దొంగ మాటలు తల ఊపుతూ వినటంకాదు!! నువ్వు వాడిని ప్రశ్నలు వెయ్యాలి!! ఉదాహరణకు, జగన్ కి అనుభవం లేదు అన్నాడు, నువ్వు అడగాలి ఎన్టీఆర్ కి ఏ అనుభవం వుంది, నీ కులానికి అనుభవం అవసరం లేదా అని!! ఏదన్న అంట్టే ఎన్టీఆర్ జోలిపట్టాడు అంటాడు, అప్పుడు నువ్వు అడగాలి ఎన్టీఆర్ దగ్గర డబ్బులు లెవా అని, ఏనాడైనా విరాళం ఇచ్చిన పాపాన పోయిందా అని, ఆఖరికి బాలకృష్ణ తో సహా, వీడు రాజనాలకి ఒక లక్ష ఇవ్వటానికి చంద్రబాబుని అడిగాడట బాబు జనల డబ్బులు ఇచ్చాడు పెద్దమనసుతో మల్లి వాడిని పొగడటం అంత గజ్జి మయం!! వీడు కోట్ల భూములు కొట్టేసి ఒక లక్ష ఇవ్వలేడా?? ఏదన్నా అంట్టే మిగతా ఆర్టిస్టుల దగ్గర పోగు చేసి ఆ కార్యక్రమం చక్కగా చేసేసాను అని చెప్తాడు, ఇలాంటి వెధవల్ని గుడ్డలూడదీసి రోడ్డుమీద నుంచో పెట్టాలి ప్రశ్నలతో అది మానేసి తమరు సోది వింటున్నట్లు వాడు చెప్పే ప్రతి అబద్ధం, రాగలహరిలాగా వింటున్నారు!!
@karvingreddy5268
@karvingreddy5268 Жыл бұрын
Correct 💯 same venu madhav ni kuda alaney chesadu fund ledu ani appudu TRS government fund release chesindi.
@kondetiproductions8039
@kondetiproductions8039 3 жыл бұрын
Like, SAGARA SANGAMAM, ANURAGA DEVATHA, story for JRNTR sir, in KZfaq,type, "KONDETI PRODUCTIONS "
@Pavankumar-zl1gp
@Pavankumar-zl1gp 3 жыл бұрын
dabbulu unna artists andaru chandaalu veskoni site konachu ga saar govt mida depend avvadam enduku
@suhasv5979
@suhasv5979 3 жыл бұрын
Miru grand ga dahana samsakarulu chesaru...
@talupurukrishnaprasad4655
@talupurukrishnaprasad4655 3 жыл бұрын
మరి వజ్రోత్సవాల్లో చిరంజీవి మొహనబాబు యెందుకు ప్రొటొకాల్ పాటించ లేదు మరి. వాల్లకి లేదా రూలు
@ManiKumar-rv7by
@ManiKumar-rv7by 3 жыл бұрын
Anni bagane unnayi, manchi panule chesharu, siddantalu Anni goppagane unnayi MURALI MOHAN GARU, kaani kudirite rajakiyam kudaraka POTE malli cinema industry Anni break dancelu adi CHIVARAKU cinema ne minna Anni tirigi vachinodini yella industry pedda ga niyamincharu?? Yem Mohan Babu aveshapaeudu kaada? Yem Krishnam Raju senior kada? Unnadi unnatu chebite adi CHEDDA Anni ye bailalo rasiundandi Mee association lo? Repu malli kendram lono rastram lono ye mantri padavi iste malli cinema industry ni NATTETA munchadani yavaru HAMI UNTARANDI? Rajasekhar aveshapaeudu Aina nijayiti parudu, Chiranjeevi dabbu kosam gaddi tinevadu. Pedda star Anni peddaga petestara? ARHATA YOGYATA vodda?
@gonthinaramarao2627
@gonthinaramarao2627 3 жыл бұрын
SEEN FULL ON 27-12-2020
@muralikrishna1067
@muralikrishna1067 3 жыл бұрын
venkanna chowdry
@RAJURAJU-tm2kp
@RAJURAJU-tm2kp 3 жыл бұрын
Hi
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 3 жыл бұрын
Bangaru manchali chenchu kuntaru Help cheyaru
@dfghggdggfhh6291
@dfghggdggfhh6291 3 жыл бұрын
Why on earth are these millionaire actors drawing money from govt .. it’s people’s tax money not to cater to these vine artists needs .. Shane on the govt and these heartless cine actors
@mooolaa7222
@mooolaa7222 3 жыл бұрын
Useless analysis,,ippudenduku ivvannee,,batikunnappudu cheppandi..this mmohan a big fraudster
@amruthabeautyparlour4751
@amruthabeautyparlour4751 3 жыл бұрын
Manchey vallaku antey
@truthhurts9036
@truthhurts9036 3 жыл бұрын
Mana industry anta show off, inni kotlu unnayi kada, mari 5000 rupees istaara okkokoru. Paisalem chestaru, teesukeltara chacchipoyaaka?
@JAI.PANJAA
@JAI.PANJAA 3 жыл бұрын
adi eppudo villaki dabbulu leni apdu, ah situation ninna monna jarigindi kadhu
@rajakrishna4508
@rajakrishna4508 3 жыл бұрын
Meru prajulu yemchayru ane telusu..kansamu me movie artists kuda yeme chayaru...yapudu racha chasukunatru...meku meru ayana help chasukunde
@HavHavee
@HavHavee 3 жыл бұрын
Prajalaki ella ndhuku cinema valu ndhuku chyali vote luu esi gelpinchna vad nee adkoo prajalaki emina chyamani
@ramusunitha6304
@ramusunitha6304 3 жыл бұрын
Daniki kuda prajala somme vadalaaaa
@raghuv9900
@raghuv9900 3 жыл бұрын
CBN GAVE PUBLIC MONEY WHY MM DID SOOME THING GOOD?
@suurreshv5685
@suurreshv5685 3 жыл бұрын
Deennibatti artamavutundhi e MAA loni kondaru pedda valluga cheppukune E Muralimohan lanti vallo, Eyana cheputadu, grand ga dhansamskaralu ata, PL narayana batiki unnapudu okkasari kuda vani vypu chudaledu, ayana chnaipoyina taruvaha savam peru cheppi goppalu cheppu kovatam,Idi Maa vari modati presidne tmariyu e G secratary yokka mindset.
@brahma8879
@brahma8879 3 жыл бұрын
Monal gajjar
@radhamadhava8832
@radhamadhava8832 3 жыл бұрын
Miru kotlu sampadinchukondi malli viralalaki janala mida padandi
@suureshch1185
@suureshch1185 3 жыл бұрын
Real estate bagane dobbav kadara,rajachandra ni dochav kadara
@venkateswarlupamulapati7044
@venkateswarlupamulapati7044 3 жыл бұрын
నువ్వే దగ్గరుండి మూట కట్టుకుని తెచినట్లున్నవ్
@salim.channelpasha1917
@salim.channelpasha1917 3 жыл бұрын
ఆది ఎపుడు చైపాలి సర్ రాజశైకార్ మైక్ తీసుకునపడై మోహన్ బాబూ చైవులో చైప్టె ఎలా వుంటుంది రాజశైకర్ గుడ్ హీరో సాప్ట్ లేని స్టార్ హీరో
@musuluriyagnachowdary1235
@musuluriyagnachowdary1235 3 жыл бұрын
Enthaki meeru chesindhi emi ledhu.total interview lo prajala money tho problem solve chesanu.mee sontha money emi èevaledhu
@sudhakarthanikonda6047
@sudhakarthanikonda6047 3 жыл бұрын
MAA=Maganti artists association
@vvijayraju
@vvijayraju 3 жыл бұрын
😏🤔😩
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 14 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 30 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 57 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Versatile Artist Rajanala .. interesting facts
10:29
VENDI VENNELA
Рет қаралды 150 М.
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 14 МЛН