How the

  Рет қаралды 3,600,380

EDUSCOPE

EDUSCOPE

5 жыл бұрын

How the #DIGESTIVE SYSTEM works in HUMAN BODY in telugu | Manava jeerna vyavastha | Eduscope | మానవ జీర్ణ వ్యవస్థ : Biology Video
This video explains the structure and functioning of the human digestive system in detail with smart animations in telugu language.
హాయ్ ఫ్రెండ్స్, EDUSCOPE ఛానెల్ ద్వారా, సైన్స్, హెల్త్ , టెక్నాలజీ , ఇంగ్లీష్ మరియు జనరల్ కనౌలెడ్జి టాపిక్స్ ను , మంచి అనిమేషన్స్, మరియు విజువల్స్ ద్వారా అందరికి సులువుగా అర్ధమయ్యేలా రూపొందిస్తున్నాము. ఎడ్యుకేషన్ అంటే ఈ ప్రపంచం పై అవగాహనా కల్పించటమే అని మేము విశ్వసిస్తాము. అందుకే ప్రపంచంలోని అనేక ఆసక్తికరమైన ఉపయోగకరమైన విషయాలపై వీడియోలు చేసే విషయాల పై శాస్త్రీయ అవగాహనా కల్పించాలన్నదే EDUSCOPE ఉద్దేశ్యం. EDUSCOPE ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, ఈ వీడియోలను షేర్ చెయ్యడం ద్వారా మీరు మీ సహకారాన్ని మాకు అందించగలరని ఆశిస్తున్నాము.
Hi friends, Eduscope channel posts videos on Health, science, technology, English and General knowledge. These videos are made using rich animations and apt visuals for an appealing presentation of complex concepts in a simple way with a friendly voice over tone exclusively for telugu viewers. We strongly believe that "Education means creating awareness". So we are aspired to make videos on interesting and useful content to create awareness among people. We hope you also join our mission by subscribing to our Eduscope channel and by sharing our videos. Do visit our facebook page and instagram too..
Heart attack : • Symptoms of heart atta...
DIGESTIVE SYSTEM works in HUMAN BODY in telugu • How the #DIGESTIVE SYS...
Top 10 dangerous chemical food additives in our food : • Top 10 dangerous chemi...
World Health Organisation on healthy diet food : • World Health Organisat...
10 mistakes that damage our immune system : • 10 mistakes that damag...
What is healthy food | Which is healthy food | ఏది ఆరోగ్యకరమైన ఆహారం ? • What is healthy food |...
working of heart in telugu గుండె ఎలా పని చేస్తుంది ? : • working of heart in te...
Healthy teenage lifestyle in telugu : • Healthy teenage lifest...
లివర్ ను ఎలా కాపాడుకోవాలి ? How to protect your #liver ? • లివర్ ను ఎలా కాపాడుకోవ...
Is fasting good or bad for health in telugu • Is fasting good or bad...
కిడ్నీలను ఎలా కాపాడుకోవాలి ? How to protect your kidney ? • కిడ్నీలను ఎలా కాపాడుకో...
Why #BLOOD is Needed ? రక్తం ఎందుకు అవసరం? • Why #BLOOD is Needed ?...
#SCIENCE
#digestivesystem
#humandigestivesystem
#biology
#JEERNAVYAVASTHA
#manavajeernavyavastha
more videos :
Human respiratory system in telugu : TET DSC SGT Biology :మానవ శ్వాస వ్యవస్థ : Biology Video for Competitive Exams : • #మానవ శ్వాస వ్యవస్థ :H...
Human digestive system in telugu : TET DSC SGT Biology : మానవ జీర్ణ వ్యవస్థ : • మానవ జీర్ణ వ్యవస్థ #hu...
Symptoms of heart attack in Telugu | Eduscope science videos #Heartattack
• Symptoms of heart atta...
Importance of BLOOD in our BODY in telugu | రక్తం పని తీరు Human body in telugu | EDUSCOPE Telugu
• Why #BLOOD is Needed ?...
మానవుని కన్ను: Human Eye in telugu :TET DSC SGT Biology (తెలుగు)Online classes for competitive exams : • #మానవుని కన్ను: human ...
జనరల్ సైన్స్ బయాలజీ ప్రాక్టీస్ బిట్స్: General science biology bits in telugu :Animals : TET DSC SGT
• Classification of anim...
జనరల్ సైన్స్ బయాలజీ : General cience biology bits (telugu) : Scientific names of plants :TET DSC SGT
• #Scientific names of p...
జనరల్ సైన్స్ బయాలజీ: General science biology bits (telugu) :Scientific names of animals :TET DSC SGT
• #Animals| scientific n...
జనరల్ సైన్స్ బయాలజీ ప్రాక్టీస్ బిట్స్:General science biology bits in telugu :Diseases : TET DSC SGT : • #వ్యాధులు |vyadhulu in...
జనరల్ సైన్స్ బయాలజీ ప్రాక్టీస్ బిట్స్: General science biology bits in telugu : పోషణ : TET DSC SGT: • #పోషణ జనరల్ సైన్స్ బయా...
Play Lists:
బయాలజీ Online Classes :TET : DSC : Biology for Competitive exams in telugu
• మానవ జీర్ణ వ్యవస్థ #hu...
Engage with us
kzfaq.info/love/Em1...
/ edu.scope.73

Пікірлер: 2 300
@nandinidigitalvrp4143
@nandinidigitalvrp4143 Жыл бұрын
వాటర్ 2 లీటర్ తాగినప్పుడు పొట్టలో జరిగే ఒత్తిడి ఎలా జరుగుతుందో యానిమేషన్ ద్వారా దయచేసి చూపించగలరు ఒక వీడియో చేయగలరు
@onerupee2175
@onerupee2175 Жыл бұрын
ఇలాంటి అద్భుత యంత్రాన్ని తయారు చేసిన దేమునికి ధన్యవాదములు
@rajashekargummula2300
@rajashekargummula2300 3 жыл бұрын
జీర్ణక్రియ గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు తమరికి 🌹🙏🌷
@sekharmkonda9521
@sekharmkonda9521 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో... ఇది స్టూడెంట్స్ కి అయితే మోర్ మోర్ ఎఫెక్ట్ గా ఉంటుంది.. వంద మంది టీచర్లు చెప్పిన సరే అర్థం కాకపోవచ్చు కానీ వీడియో చూస్తే, పూర్తిగా క్లారిటీగా ప్రతి ఒక్క విషయం అర్థం అయిపోతుంది... జీర్ణ వ్యవస్థ అంతా బాగా వివరించారు...👍
@pastormpbaburao
@pastormpbaburao 3 жыл бұрын
ఎవరువయ్యా బాబు నీవు.... చాలా గొప్పగా చెప్పావు. దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక !ఆమేన్
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 3 жыл бұрын
Thanks for your prayer Bro
@apparaothota2318
@apparaothota2318 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు జీర్ణశయం గురించి ఒక మంచి అవగాహన కల్పించారు చాలా ధన్యవాదములు
@shivajiganji2175
@shivajiganji2175 3 жыл бұрын
ఇలాంటి వాటికోసమే నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ......🙏🙏
@TejCharantej
@TejCharantej Жыл бұрын
ok
@sudhaprabhakar3307
@sudhaprabhakar3307 3 жыл бұрын
మంచి విషయాలు చెప్పారండీ .థాంక్యూ. నాకు 14 నెలల ముందు గాల్ బ్లాడర్ remove చేశారు.నా వయస్సు63yrs. డయాబెటిస్ 17 yrs. నుండి ఉంది.ఇప్పుడు తరచుగా త్రేన్పులు continue గా వస్తునేఉంటాయి.జీర్ణశక్తి బాగా తగ్గింది.త్రేన్పులు ఎందువలన తెలియచేయగలరు.
@mohammeddarwesh6480
@mohammeddarwesh6480 3 жыл бұрын
వీడియో, మీ వాయిస్ చాల బాగా సెట్ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ చాల బాగుంది.
@madhusudanaraobv4323
@madhusudanaraobv4323 Жыл бұрын
చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ధన్యవాదములు👍🏽👏🏼👏🏼👏🏼
@vannursab6003
@vannursab6003 Жыл бұрын
బాగా అర్థమయ్యేలా వివరంగా చెప్పారు sir దన్యవాదాలు
@dhananjayareddy1802
@dhananjayareddy1802 2 жыл бұрын
జీర్ణవ్యవస్థ గురించిన మీ వీడియో సమగ్రంగా చక్కగా ఉంది. ఇలాగే ప్రతి శరీరాంతర్గత భాగాలపై వివరణాత్మకంగా చేసినట్టయితే ఆరోగ్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఎంతో దోహదపడతాయవి. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ...
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 2 жыл бұрын
You are most welcome, Click the below link to watch rest of videos kzfaq.infovideos
@koosree5251
@koosree5251 4 жыл бұрын
సర్ చాలా బాగుంది చాలా బాగా చెప్పారు సర్ మన నోటి నుండి పాయువు వరకూ ఏమేమి అవయవలుంటాయి, ఆ అవయవాలు దేనితో దేనితో ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయో , వాటికి ఏ ఏయ్ జబ్బులు వస్తాయో వ్యాధి కి ఏ భాగాలు ఎలా స్పందిస్తాయో వాటి నివారణకు చర్యలు ఒక్కోటి వివరంగా వీడియోస్ చెయ్యండి సర్ చాలా మందికి అస్సలు అవగాహన లేక జాగ్రత్తలు పాటించడంలేదు మీరు ఈ పని చేసి సమాజానికి మేలు చేసినవారవుతారు అందరూ అవయవ వ్యవస్థలు చెపుతున్నారు గాని వ్యవస్థకు వ్యవస్థకు లింక్స్ టోటల్ బాడీమేకనిజం చెప్పటంలేదు అవయవాలకు (నరాలకు ),నాళలకు సంబంధం ఎలాఉంటుందో చెప్పడం లేదు మీరూ డయాగ్రామ్ తో వివరంగా చాలా బాగా చెపుతున్నారు సర్ మరిన్ని వీడియోస్ చెయ్యండి ఈ విధంగా టోటల్ బాడీ మేకనిజంపై
@bonthanag6667
@bonthanag6667 4 жыл бұрын
జీర్ణ వ్యవస్థ మీద అవగాహన కలిగింది థాంక్స్
@vinodkumar-jz5uf
@vinodkumar-jz5uf 3 жыл бұрын
అన్ని స్కూల్స్ పిల్లలకు ఈ వీడియో చూపిస్తే చాలా బాగుంటుంది 🙏👌👌👌👌👍👍👍👍👏👏👏👏
@raghurachapalem8785
@raghurachapalem8785 3 жыл бұрын
ప్రియమైన మిత్రమా చాలా వివరంగా చెప్పారు మిత్రమా హృదయపూర్వక అభినందనలు మిత్రమా
@nandinidigitalvrp4143
@nandinidigitalvrp4143 Жыл бұрын
సూపర్ బ్రో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు
@shailuk9862
@shailuk9862 4 жыл бұрын
చక్కని గొంతుతో... వీడియోను చక్కగా ప్రజెంట్ చేసారు 👌👌👍👏👏
@shivashiva5291
@shivashiva5291 3 жыл бұрын
Super bro 👌👌👌👌👌👌👌👌👌👌
@sudharani2561
@sudharani2561 3 жыл бұрын
Very good subject thanku sar
@verryverrtgoodnagendra1508
@verryverrtgoodnagendra1508 3 жыл бұрын
ఇంత మంచిగా ఎవరు చెపలేదు Super sar
@chinakrishnakinthada2217
@chinakrishnakinthada2217 3 жыл бұрын
mm
@ravilimmaka253
@ravilimmaka253 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్. మీకూ నా ప్రత్యేక ధన్యవాదములు
@srinivastadisetti7276
@srinivastadisetti7276 3 жыл бұрын
జీర్ణ వ్యవస్థ గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏 ఇటువంటివి మరెన్నో వీడియోలు చేయాలని కోరుతున్నాను
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 3 жыл бұрын
Thanks
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 3 жыл бұрын
బాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతలా ఉండొద్దు సార్ చాలా బాగా వివరించారు వాయిస్ చాలా బావుంది
@santhuesamsanthu6229
@santhuesamsanthu6229 2 жыл бұрын
Exllent explanation sir
@kotireddymf4325
@kotireddymf4325 3 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చారు దన్యవాదాలు మీకు 💐🙏
@Chitti-ds9xg
@Chitti-ds9xg 8 ай бұрын
I never shown this much of interest in any class of my college 😂😂...I really appreciate your explanation sir ❤... I want names in English of organs when you say some words in Telugu ... please mention it sir ❤❤❤
@uppalapatisubbaraju7654
@uppalapatisubbaraju7654 4 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
welcome:)
@luckysai4038
@luckysai4038 4 жыл бұрын
Chalaa tqq Sir. Baga explain chesaru. 5 year's age lo vunapudu pegu ki Sergery chesaru naku food sariga digest avadu, little bit food tiskoganee... Stomach full aipotundi. 1crore people loo one person ki epanti problem vachindatta Dr. Cheparu. Na laga evaru kuda bada padakudadu ani korukuntunaa.!
@rohinisaiwellnesscoach2282
@rohinisaiwellnesscoach2282 3 жыл бұрын
Hi sir....I'm wellness coach....Meru food habits change chesukunte mi digestion baaga avadainki help avvachu...Nenu kuda ilane ibbandi padi ippudu aa problem ni control chesukunna...Meru kuda healthy ga vundali... Digestion baaga avvali anukunte nenu help chesta....
@gsuvarna9256
@gsuvarna9256 6 ай бұрын
ఆరోగ్యం + తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుందో చాలా వివరంగా తెలియ చేసారు 🙏
@BoyaLokesh-LS7711
@BoyaLokesh-LS7711 3 жыл бұрын
మా తెలుగు వారి కోసం చాలా బాగా చేశారు అన్న 🙏🙏🙏🙏🙏
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 3 жыл бұрын
Thank you bro
@gayathreed6591
@gayathreed6591 4 жыл бұрын
Super message sir thank u
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
You are most welcome. Thanks for your support.
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 Жыл бұрын
Sir.Respects.Now a days, all are very busy with their daily routine. May be, according to the speedy circumstances, your lesson to the people who are very speedy, is a VITAL AND GOLD LECTURE. IN fact,if this essence of lecture strictly implemented by every person, ill-health and indigestion doesn't arise, a valuable lecture given by you.Satakotki vandanamulu.
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus Жыл бұрын
Thank you sir. For your valuable comments.
@shalomshalom7353
@shalomshalom7353 Жыл бұрын
Digestion gurchi chala baga explain chesharu👌
@venkateshboddeda
@venkateshboddeda 4 жыл бұрын
Chala spastam ga chepparu. Manchi upayogakaramina vishayalu chepparu. Thank you.
@mounikamouni3935
@mounikamouni3935 4 жыл бұрын
Super
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
Thanks
@vibrantnutritionhub7648
@vibrantnutritionhub7648 3 жыл бұрын
Very good information and very important for human body! Thank you so much
@naveen_neeli
@naveen_neeli 4 жыл бұрын
Thankyou very much for your video...chala manchi tips chepparu last lo.
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel Ай бұрын
Aarogyame Mahayogam... Baga cepparu.... Jeevana vidanam..jeevanasaili life style valana. Aarogyam ga untamu.. Very good information. Thank you andi
@santhoshkumar-vc2ff
@santhoshkumar-vc2ff 4 жыл бұрын
చాలా స్పష్టంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
Thank you santhosh kumar.
@baddurikrishnakrishna181
@baddurikrishnakrishna181 4 жыл бұрын
Raju9948866795
@mychoice7282
@mychoice7282 4 жыл бұрын
kzfaq.info/get/bejne/pa9zgsV6ubGnp30.html Very important pls watch like share 🙏
@muralimurali3229
@muralimurali3229 4 жыл бұрын
Chala dhagunde sir
@vamshikrishna7945
@vamshikrishna7945 4 жыл бұрын
Very nice explantion sir thank you 😊
@muralimurali3229
@muralimurali3229 4 жыл бұрын
Sir class chaladhagunde super
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
Thank you
@ashwiniveerbaswa4381
@ashwiniveerbaswa4381 3 жыл бұрын
Asalu Ela cheppalo artham kavatle Antha super explanation sir.. Really Tq somuch sir... Superrrrrr
@sakeshanthi1383
@sakeshanthi1383 2 жыл бұрын
Super ga cheppaarandi ...very clear .. thanks for information about digestive system
@sridharreddyd
@sridharreddyd Жыл бұрын
Very simple yet comprehensive depiction of digestive processes.. 👍🏻 ❤
@SrinivasReddy-iu1om
@SrinivasReddy-iu1om 3 жыл бұрын
Nicely explained. A must watch video. Thanks. Manly voice too. Loud and clear
@knarayanamurthy9409
@knarayanamurthy9409 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 thank you so much sir ilanti videos Inka chesi maku teliyani health tips cheppalani korukuntunnanu
@bannibanni6197
@bannibanni6197 4 жыл бұрын
చాలా చాలా బాగా చేశారు వీడియో చాలా కృతజ్ఞతలు బ్రదర్ మీకు
@bixapathimacharla1198
@bixapathimacharla1198 4 жыл бұрын
సూపర్ ....,,, నోటిలో, జీర్ణాశయంలో, అంత్రమూలంలో, చిన్న పేగులో సీక్రీట్ అయ్యే ఎంజైమ్స్ పేర్లు అవి ఆ ప్రదేశం లో యే యే ఆహారాన్ని , ఏ విధంగా మార్చుతుంది. ఉంటే ఇంకా బాగండేది.
@nareshraju518
@nareshraju518 4 жыл бұрын
Ryyitc mlllmbnll
@dr.puvvulakishorekumar680
@dr.puvvulakishorekumar680 5 жыл бұрын
మీ వీడియో చాల బాగుంది. ఇక్కడ మీరు proteins, fats and carbohydrates గురించి ఇంకా కొంచెం examples తో explain చేసుంటే బాగుండేది.
@santhu1144
@santhu1144 4 жыл бұрын
Super explain sir
@sridharreddyd
@sridharreddyd Жыл бұрын
Thank you for very simple yet comprehensive depiction of digestive processes.. 👍🏻
@awarenessofgodchannel
@awarenessofgodchannel 4 жыл бұрын
Super messej annayya
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
Thanks bro
@nagamanibhupatiraju4633
@nagamanibhupatiraju4633 Жыл бұрын
ఇప్పటి జీవన విధానం లో ఈ సమాచారం చాల అవసరం👌మంచి విషయాలు చెప్పరు ధన్యవాదాలు 🙏👌👌👌👍
@hindhutreditions9311
@hindhutreditions9311 2 жыл бұрын
digestive system gurinchi chala chakkaga chepparu
@vidyasagarvengala8413
@vidyasagarvengala8413 Жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది. తెలియని విషయాలను తెలుసుకున్నాము.🙏🙏
@nagarajukurma9634
@nagarajukurma9634 4 жыл бұрын
Thanks for the clear explanation, learnt a lot :)
@miraclesofstream
@miraclesofstream 3 жыл бұрын
Neku hats off boss really u r so inspiration
@imamhussain7188
@imamhussain7188 Жыл бұрын
హాయ్ అన్న మీ వీడియో చూసాను చాలా బాగా మరియు క్లారిటీ,క్వాలిటీ గా ఉంది👌👌👍👍 ఒక సందేహం అన్న ఒక మనిషి ఒక రోజుకు ఎన్ని లీటర్లు నీరు తాగాలి? దీని మీద ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్ 🙏🙏
@praveensandru1823
@praveensandru1823 Жыл бұрын
Very nice sir ,edhi konta madhiki telika arogya samasyalu techukuntunaru thank you sir
@vineelavaahini9153
@vineelavaahini9153 4 жыл бұрын
వివరంగా...చాలా బాగా చెప్పారు...ధన్యవాదములు....,👌
@kolakarnakar9675
@kolakarnakar9675 3 жыл бұрын
కృతజ్ఞతాభివందనాలు 👏👏👏
@eswararaopeela4204
@eswararaopeela4204 4 жыл бұрын
Good explanation in digestive system in body
@josephinedarigi6155
@josephinedarigi6155 3 жыл бұрын
Super chalsbaga ardam ayyindi sir thankyou so much
@sandharikarisruthigamana500
@sandharikarisruthigamana500 Жыл бұрын
chala manshi information echaru bro... chala chala thanx..ea generations vallu thana food habits ni marchukune vedio chesaru once again thank you vry much.🙏🙏🙏
@RaviTeja-jr1ld
@RaviTeja-jr1ld 4 жыл бұрын
Well done for creating awareness
@subhanipeta8779
@subhanipeta8779 4 жыл бұрын
Thanks for the clear explanation
@guptayakkali4080
@guptayakkali4080 3 жыл бұрын
Chala clear and clarity gaa chepparu super Inka konni health issues kosam kuda cheppandi sir breathing problems rakunda
@akshayalite6133
@akshayalite6133 3 жыл бұрын
good information sir helped us ..inka videos cheyandi
@maheshamirishetty6506
@maheshamirishetty6506 4 жыл бұрын
wow such a clear and detailed explanation 👌👌👌 thank you so much 🙏🙏🙏
@gangasekhar3131
@gangasekhar3131 5 жыл бұрын
Thank u so much sir,,inthavaraku aevaru ilanti videos cheyyaledu,inka videos cheyalani korukuntunnamu sir
@kumarpalaparthi6712
@kumarpalaparthi6712 3 жыл бұрын
Excellent sir...ThanQ so much 🙏🙏🙏
@abilash2488
@abilash2488 Жыл бұрын
Thank you completely understand what is human body with a simple 13min video
@sciencesrinivas99
@sciencesrinivas99 3 жыл бұрын
Good explanation keep up this kind of good work ...srinivas
@rajashekharborlakunta9326
@rajashekharborlakunta9326 4 жыл бұрын
What a beautiful explanation brother
@fahadklk794
@fahadklk794 2 жыл бұрын
Chaala thanks Anna human digestive system video pettinandhuku endhukante ee video 10th class and inter vaalaki chaala usefull avuthundhi
@p.srilathareddy2366
@p.srilathareddy2366 Жыл бұрын
Excellent sir naku science mida intrest kaligela chesaru God bless u sir
@gopichandu5005
@gopichandu5005 5 жыл бұрын
Way of explaining 👌👌👌👌👌 very easy to understand and memorize...
@vhemalatha717
@vhemalatha717 3 жыл бұрын
Hii I'm Hii I'm personal wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670 wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670
@pavitrapremkumar1643
@pavitrapremkumar1643 4 жыл бұрын
Very well explained. Anyone can understand it. Great job..!!!👏👏👏
@bhavithasundu9272
@bhavithasundu9272 3 жыл бұрын
Excellent thanks for the video formats
@syadmahaboobbasha1953
@syadmahaboobbasha1953 11 ай бұрын
చాలా అద్భతమైన విషయాలు తెలియజేశారు ఇలాంటివి మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.
@h.pravallika8965
@h.pravallika8965 4 жыл бұрын
super explanation sir very well done its very clear and no doubt
@vinodreddy8029
@vinodreddy8029 4 жыл бұрын
Hiiiii Dar
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
Thanks a lot for your appreciation. Thanks for your support and Thanks for watching.
@naveen.kocherla
@naveen.kocherla 3 жыл бұрын
Wonderful video brother, lots of information at single place... Appreciate your effort.
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 3 жыл бұрын
Thanks a ton
@ashokmanikyam9999
@ashokmanikyam9999 Жыл бұрын
Chala baga explain chesaru Sir tq very much🙏
@bokamdemudu7512
@bokamdemudu7512 2 жыл бұрын
Excellent. Explained nicely. Thank you.
@sravika1433
@sravika1433 3 жыл бұрын
Super cheppav bro
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 3 жыл бұрын
Thank you
@panduvr4936
@panduvr4936 4 жыл бұрын
Excellent sir,thank you.
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
You are most welcome
@sreedharmeesala290
@sreedharmeesala290 Жыл бұрын
పిల్లలకంటే పెద్దవాళ్ళే తప్పక తెలుసుకోవలసిన పాఠం. ధన్యవాదాలు మీకు 🎉
@ramalakshmir5050
@ramalakshmir5050 3 жыл бұрын
thank you so much chala baga clearga chepparu
@chandrasekhar5406
@chandrasekhar5406 3 жыл бұрын
excellent video, thank you sir..
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 3 жыл бұрын
You are welcome
@Junnu.gajje_
@Junnu.gajje_ 3 жыл бұрын
Really you made all of us to realize!! Hope you will keep on realizing us by making such videos..🙏
@payamsujatha9051
@payamsujatha9051 2 жыл бұрын
1 Do.
@sayraj2625
@sayraj2625 Жыл бұрын
@@payamsujatha9051 "
@sutharibabu5543
@sutharibabu5543 3 жыл бұрын
Very informative video.....the way you are explaining is good....Thank you very much 👍
@kvsubbareddyreddy6111
@kvsubbareddyreddy6111 3 жыл бұрын
Thank you very useful information.
@mahenderkumarsara357
@mahenderkumarsara357 4 жыл бұрын
🙏 చాలా చాలా ధన్యవాదాలు
@sonyravuru
@sonyravuru 4 жыл бұрын
Superb you have given only the usfull information no any unnecessary anyone can understand bcz u have explained in that manner excellent sir
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
Thanks for your appreciation Sony ! Do subscribe to our channel and also share our videos with your friends as well! Keep watching our other videos :) Keep commenting!! More videos coming.
@avulachandru3202
@avulachandru3202 3 жыл бұрын
Chala baga chepparu thanq good message 🙏🙏🙏👌👌👌
@interestingvideos2116
@interestingvideos2116 3 жыл бұрын
Challa baga explain chesaru....tnq sir
@naginali1811
@naginali1811 4 жыл бұрын
Well👍 done Good explanation sir Keep it up 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@firozshaik5746
@firozshaik5746 4 жыл бұрын
Wonderfully explained
@tchandra4129
@tchandra4129 3 жыл бұрын
Good information ,present generation should follow for good health .
@reshmasyed1584
@reshmasyed1584 3 жыл бұрын
Good information.Thank you sir🤗
@kk-cg6um
@kk-cg6um 4 жыл бұрын
చాలా ధన్యవాదాలు. ఇలాంటి విడియోలను తెలుగులో ఇంక అప్లలోడ్ చెయండి
@pandumedisetti6070
@pandumedisetti6070 3 жыл бұрын
HAAA
@gec-470p.s9
@gec-470p.s9 2 жыл бұрын
Ilanti video naku kavali
@prasanthraju1831
@prasanthraju1831 4 жыл бұрын
Good and most useful for human being sir thank you for giving this🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
Thanks a lot for your appreciation. Thanks for your support.
@rakshanakumari8564
@rakshanakumari8564 Жыл бұрын
Excellent information TQ So Much
@devarapallibenarji9822
@devarapallibenarji9822 3 жыл бұрын
Good demonistration.thank you so much.
@lateefshaik874
@lateefshaik874 4 жыл бұрын
Mind blowing explanation about digestive system, thanks a million
@EDUSCOPEtelugustatesyllabus
@EDUSCOPEtelugustatesyllabus 4 жыл бұрын
Thanks for your appreciation lateef shaik.
@mahikabaddiking9048
@mahikabaddiking9048 4 жыл бұрын
@@EDUSCOPEtelugustatesyllabus good explen
Human digestive system - How it works! (Animation)
14:15
Thomas Schwenke
Рет қаралды 32 МЛН
Life Inside the Womb in Telugu | 9 Months Life Before Birth | Telugu Badi
13:33
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 13 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 29 МЛН
Signs of Heart Attack | Symptoms of Gastric and Acidity Problem | Dr. Ravikanth Kongara
10:07
How The Respiratory System Works in Human Body in Telugu | How Breathing Works | Telugu Badi
11:25
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,2 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 817 М.
Бедная бабушка...
0:56
Почему?
Рет қаралды 2,5 МЛН
архив.. Северные Дачи Угледара 23..
0:15
Виталик
Рет қаралды 13 МЛН
REAL OR FAKE?
0:10
dednahype
Рет қаралды 6 МЛН
SMART idea and very USEFUL 📱 #camping #survival #bushcraft #outdoors
0:14
Ăn Vặt Tuổi Thơ
Рет қаралды 35 МЛН