How to build a shed step by step | shed material cost

  Рет қаралды 996

Bhogoji Mahesh Arc Welder 👍

Bhogoji Mahesh Arc Welder 👍

Ай бұрын

How to build a shed step by step | shed material cost
#shedmaterialcost
#shedbuild ideas
#shedwork
#bhogojimahesharcwelder
#jindalsabrang
#roofinginstallation
#roofingwork

Пікірлер: 27
@Anilvallepu-fn2vl
@Anilvallepu-fn2vl 29 күн бұрын
good information bro
@TeluguElectricalworksriramu
@TeluguElectricalworksriramu 29 күн бұрын
మీరు చెప్పే విధానం బాగుంది అన్నయ్య ప్రతి ఒక ఐటమ్ రేట్ చెప్పడం ఇంకా మిగతా ఐటమ్స్ గేజి రేటు టోటల్గా మీ మాట్లాడే విధానం బాగుంది అన్నయ్య మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తుంటాను నేను మీరు ఇలానే ఇంకా వీడియోస్ రెగ్యులర్గా చేయాలని కోరుకుంటున్నా నేను శ్రీరామ్
@bhogojimahesharcwelder
@bhogojimahesharcwelder 29 күн бұрын
Thank you so much❤️ anna
@rajuchunchula1435
@rajuchunchula1435 29 күн бұрын
Good job bro...👌
@bhogojimahesharcwelder
@bhogojimahesharcwelder 29 күн бұрын
Thank you brother❤️ 🤝
@anugandulasidduvivek5618
@anugandulasidduvivek5618 28 күн бұрын
Super Anna ❤
@bhogojimahesharcwelder
@bhogojimahesharcwelder 28 күн бұрын
Thank you brother 🤝
@RithishAryanRajesh
@RithishAryanRajesh 28 күн бұрын
TATA insulation sheet గురించి చెప్పండి అన్నా
@bhogojimahesharcwelder
@bhogojimahesharcwelder 28 күн бұрын
Ok anna
@dawoodammeersha8351
@dawoodammeersha8351 29 күн бұрын
అన్న. మీ వర్క్ అభివృద్ధి వైపు. వెళ్లాలి. వర్క్ మీద ఫోకస్ పెట్టండి. చిన్న వర్క్ అయినా సరే. పెద్ద. వర్క్ అయినా .గాని. మిస్ అవ్వకుండా చేయండి. వర్క్ . లోకల్ కాకుండా. తెలుగు రాష్ట్రాలలో. ఈ ఊరు నుంచి అయినా. వర్క్ చేయడానికి.సిద్ధంగా. ఉండాలి. 👍
@bhogojimahesharcwelder
@bhogojimahesharcwelder 29 күн бұрын
Thank you so much❤️ anna
@kalyand3959
@kalyand3959 27 күн бұрын
పెంట్ హౌస్ కి ఇనుప అడుగులు కోసం ఒక వీడియో చేస్తారా??
@bhogojimahesharcwelder
@bhogojimahesharcwelder 27 күн бұрын
Ok chesta బ్రదర్
@kalyand3959
@kalyand3959 19 күн бұрын
@@bhogojimahesharcwelder mi number istara
@rcfans5547
@rcfans5547 5 күн бұрын
రేకులు వేయడానికి ఒక అడుగుకి ఎంత amount తీసుకుంటున్నారు ఇప్పుడు
@bhogojimahesharcwelder
@bhogojimahesharcwelder 5 күн бұрын
Sft 15 నుండి 20 రూపాయలు తీసుకుంటున్నాం అన్న
@ARama-oq6nb
@ARama-oq6nb 24 күн бұрын
Mshesh garu memu steel rekula షెడ్ వేయించినాము వానకు నీళ్ళు లీకు అవుతున్నాయి యేమీ చెయ్యాలి చెప్పండి please 😢
@bhogojimahesharcwelder
@bhogojimahesharcwelder 24 күн бұрын
స్టీల్ రేకులకి జేబోల్ట్ ఫిట్టింగ్ చేయించారా జేబోల్ట్ నుండి వాటర్ లీక్ ఐతే రేకుల పైన నట్టు స్టీల్ వాచర్ క్రింద డంబార్ వచార్లు రెండు వేయండి జెబోల్ట్ నుండి వాటర్ రావు
@ARama-oq6nb
@ARama-oq6nb 24 күн бұрын
రేకుకు రేకుకు మంచిగా సెట్ కాలేదు అందుకే వాటర్ లీక్ అవుతుంది దీనికి solution చెప్పండి సిలికాన్ selent వెయ్యచ్చ
@ARama-oq6nb
@ARama-oq6nb 24 күн бұрын
@@bhogojimahesharcwelder రేకుల జాయింట్ దగ్గర వాటర్ లీక్ అవుతుంది . జాయింట్ దగ్గర సిలికాన్ celent వెయ్య చ్చ
@bhogojimahesharcwelder
@bhogojimahesharcwelder 24 күн бұрын
ఇ వీడియో లో వున్నా రేకులు వేసారా 👇లింక్ క్లిక్ చేయండి 👉kzfaq.info/get/bejne/Z61nl7Cg27alaIE.html👈
@ARama-oq6nb
@ARama-oq6nb 24 күн бұрын
@@bhogojimahesharcwelder JSW Colouron షీట్ వేయించాము. తర్వాత కొంచెం ముందుకు లాగాటానికి tata colour రేకులు వేశారు అవి మంచిగా gala సెట్ కాలేదు. వానకు నీళ్లు కారకుండా ఏమి చేయవచ్చు చెప్పండి
house front shed without pole | fitting details | shed metireal price #bhogojimahesharcwelder
6:12
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 13 МЛН
Readymade compound wall work in mannarkudi (peraiur)👍👍👍💯💯💯
3:41
Readymade compound wall Delta company orathanadu
Рет қаралды 216 М.
Shed material details and cost #bhogojimahesharcwelder
7:00
Bhogoji Mahesh Arc Welder 👍
Рет қаралды 1,8 М.
Jindal sabrang roofing sheet | shed material details & cost #bhogojimahesharcwelder
5:10