How to Control Diabetes | High Protein | Low Carb | Groundnuts | Exercise | Dr. Ravikanth Kongara

  Рет қаралды 882,437

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

7 ай бұрын

How to Control Diabetes | High Protein | Low Carb | Groundnuts | Exercise | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, control diabetes, diabetes, high protein, kongara ravikanth doctor, dr kongara ravikanth, kongara ravikanth sugar, protein, protein food, exercise, how to lose weight, control sugar, protein food, exercises, control sugar levels, type 1 diabetes, protein rich, protein diet, ravi super speciality hospital, low carb diet, groundnuts, diabetes reverse, diabetic patient, diabetic diet, best diet plan, how to control diabetes,diabetes control tips,diabetes,blood sugar,how to control diabetes in hindi,how to control diabetes naturally,reverse diabetes,diabetes diet,groundnuts,
#diabetes #groundnuts #highprotein #diet #exercise #ravkanthkongara #drravihospital #drravikanthkongara

Пікірлер: 1 500
@madhusudhanrao2094
@madhusudhanrao2094 7 ай бұрын
Very useful message to diabetic patients 👍
@satulurivinaykumar8196
@satulurivinaykumar8196 5 ай бұрын
L
@lokeshmudila9069
@lokeshmudila9069 3 ай бұрын
Suparmedicin
@janakidevibaikaty1919
@janakidevibaikaty1919 2 ай бұрын
I like the your msg's Dr
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 7 ай бұрын
సార్ మీరు చేసిన ప్రతీ వీడియో ప్రజలు కు చాలా ఉపయోగపడుతుంది ఎందుకో ఈమధ్య వీడియో లు బాగా తగ్గించారు మేము మీ వీడియో కొరకు ఎదురు చూస్తున్నాం సార్ ధన్యవాదాలు సార్
@ganeshk7678
@ganeshk7678 7 ай бұрын
Sr. Miru chala great sr 🙏🙏🙏🙏🙏🙏
@Ushakumari-dc1tq
@Ushakumari-dc1tq 7 ай бұрын
Unknowingly I ate daily I got very good results ❤
@likithsai7481
@likithsai7481 7 ай бұрын
Super sir
@krishnashanmukh1997
@krishnashanmukh1997 7 ай бұрын
Super sir🙏🙏
@jayadurgap7284
@jayadurgap7284 7 ай бұрын
Correct ga chappau
@raviabbapur541
@raviabbapur541 7 ай бұрын
సర్...చాలా గొప్పగా చెప్పారు. ఒకప్పుడు అన్న దానం గొప్పది... ఆ పిమ్మట విద్యా దానం గొప్పది... ఇటీవల కాలంలో రక్త దానం గొప్పది గా చెప్పుకున్నాం... ఇక నుంచి మీరూ అందరికి పంచే ఆరోగ్య దానమే గొప్పది అని నా భావన... సమాజాన్ని ఆరోగ్య పథంలో నడి పించలన్న మీ కృషి కి సదా వందనాలు ..... మీ Dr Ravinder Reddy Physical Director NIZAMABAD
@lakshmibalu2750
@lakshmibalu2750 7 ай бұрын
S sir u r current
@adamshafi1238
@adamshafi1238 7 ай бұрын
I am shafi my age is ,60 form my child hood time I had eaten the ground seeds up to now no sugar
@manthasatyanarayana6320
@manthasatyanarayana6320 5 ай бұрын
Doctor.garu.meeku.sarakoti.vandanamulu
@kasulavsnjewellerywork1399
@kasulavsnjewellerywork1399 25 күн бұрын
మీరు సూపర్ సార్ 🙏🙏🙏
@ammulu3321
@ammulu3321 7 ай бұрын
నాకు షుగర్ కంట్రోల్ అయింది. ఎలా అంటే 3 నెలల క్రితం నాకు షుగర్ తినక ముందు155, తిన్నాక 255 మరియు HB1AC 10.4 ఉండేది. 3 నెలల తరువాత నిన్న HB1AC టెస్ట్ లో 5.4 వచ్చింది. నేను చేసిందల్లా కొంచెం రైస్ తినడం తగ్గించి, ప్రతి రోజూ మెంతుల పౌడర్ రాత్రి గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తాగేవాడిని. ఇప్పుడు మెంతుల రసం తాగడం అనేది నా దినచర్య లో భాగం అయింది. ఎలాంటి షుగర్ టాబ్లెట్స్ వాడకుండానే
@Yadavsarkar323
@Yadavsarkar323 6 ай бұрын
Asalu sugar entha undali, నీకు ఇప్పుడు sugar control lo unda ledha
@ammulu3321
@ammulu3321 6 ай бұрын
@@Yadavsarkar323 తినక ముందు 90, తిన్నాక 110. ఇప్పుడు షుగర్ లేదు.
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 6 ай бұрын
​Super..@@ammulu3321
@MadhurimaGudapati
@MadhurimaGudapati 6 ай бұрын
@@ammulu3321 meru elante tips vadaru andi koncham chepthara pls naku recent ga vachindhe
@sujana-creations
@sujana-creations 6 ай бұрын
Menthi pindini small vundalu ga chesi tablet la vesukovacha
@kprasad1756
@kprasad1756 17 күн бұрын
Thankyou Sir.. రోగి కోరినదే వైద్యుడు ఇచ్చారు అన్నట్టు మీరే పల్లీలు తినమంటే ఆనందంగా ఉంది సర్. May God bless you 🙏🏼.
@rasamallarevanth1351
@rasamallarevanth1351 7 ай бұрын
అవును sir... నేను పల్లిలు బెల్లం (పల్లి పట్టీలు) బాగా తింటాను. దీని వల్ల మనకి ఐరన్, హిమోగ్లోబిన్ వస్తది😋
@vaddadisatyavani2563
@vaddadisatyavani2563 7 ай бұрын
మీ నవ్వుతూ ఉంటే చాలా రోగాలు పోతాయి సార్
@user-sb8er2ix4j
@user-sb8er2ix4j 7 ай бұрын
Yes👍🙏
@user-sb8er2ix4j
@user-sb8er2ix4j 7 ай бұрын
Hi 😊 sir
@mallikarjunk4693
@mallikarjunk4693 4 ай бұрын
hi
@nageswararaovelamarthy4023
@nageswararaovelamarthy4023 6 ай бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు పల్లీలు గురించి బాగా విఫలంగా మాకు వివరించారు, రేపటి నుండి నేను ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తింటాను
@anagaraju734
@anagaraju734 3 ай бұрын
మీరు చల్లగా వుండాలి sir మీరు బాగుంటే వేలమంది ఆరోగ్యాలు బాగుపడతాయి
@srinivasulukuruva3427
@srinivasulukuruva3427 7 ай бұрын
6 గంటలు నీటిలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
I love
@AwesomeSujatha.
@AwesomeSujatha. 7 ай бұрын
మీ నవ్వుతూ చెప్తుంటే అన్ని రోగాలు పోతయి రోజు వీడియో పెట్టండి డాక్టర్ బాబు 😀😀
@nanibabu3572
@nanibabu3572 Ай бұрын
Yes.
@chakradharkota
@chakradharkota 21 күн бұрын
Good information sir. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. 🙏
@nagendrudubattu5069
@nagendrudubattu5069 5 ай бұрын
Sir మీరు నవ్వుతూ చెబుతుంటే నా మనసు చాలా relox గా ఉంటుంది మీరు గొప్ప వారు sir అలాగే కలకాలమూ నవ్వుతూ ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@sanjeevgoud9203
@sanjeevgoud9203 7 ай бұрын
సర్ గుడ్ ఆఫ్టర్నూన్. కుమార్ కడప నుండి. సార్ బీపీ షుగర్ ఉండి హార్ట్ ప్రాబ్లం స్టంట్ బైపాస్ అయిన వాళ్లు మీరు చెప్పిన పల్లీలు లేదా వేరుసెనగ గుళ్ళు తినవచ్చా. దయచేసి రిప్లై ఇవ్వండి. ఇలాగ మంచి వీడియోస్ చేస్తున్నారు సార్ థాంక్యూ. ఇలాంటి వీడియోస్ లో ఏ ప్రాబ్లం ఉన్నవాళ్లు తినకూడదో తెలియజేస్తే వీడియో ఇంకా సక్సెస్ఫుల్ గా ఉంటుంది.
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 7 ай бұрын
ఎంత సంతోష కరమైన విషయం చెప్పినారు సార్.మాది రాయలసీమ ధర్మంవరం మాకు వేరుశనగా ఎక్కువ తోసుకోవడం అలవాటు షుగర్ ఉన్న వాళ్ల కు మంచిది కాదు అని విన్నాము. కాని మీరు తిన మంటు న్నారు. ఇక దైర్యంగా తింటాము.మాకు వేరుశనగ ఎక్కువ తీసుకోవడం బాగా ఎక్కువ.Tq sir
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 7 ай бұрын
డాక్టర్ గారూ, ప్రతి విషయంలోనూ మీరు ఇచ్చే వివరణ చాలామంది సామాన్య ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండే లాగున మీరు వివరిస్తున్నారు. చాలా నమస్కారాలు. ప్రతిరోజు పల్లీలను నానబెట్టి గాని, ఉడకబెట్టి గాని, వేయించి గాని కానీ తినడం కంటే మార్చి మార్చి జీడిపప్పు, బాదం పప్పు తినడం వల్ల కూడా ఇలాంటి లాభాలు ఉంటాయా? అయితే వాటిని ఏవిధంగా, అంటే వేటిని నానబెట్టి, వేటిని వేయించి, వేటిని మరొక రకంగా తింటే ఎక్కువ లాభం కలుగుతుందో దానిని తెలియజేస్తూ ఒక వీడియో చేసినట్లయితే అది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని పోషకాలు నష్టపోతాము అని విన్నాము. కొన్ని గింజలను నానబెడితే వాటిలో పోషకాలు పెరుగుతాయి అని విన్నాము. ఉదాహరణకు నానబెట్టిన, మొలక కట్టిన కొన్ని పప్పు ధాన్యాలలో "బి" విటమిన్ పెరుగుతుంది అని, బాదంపప్పును నానబెట్టి మాత్రమే తినాలి అనే ఉంటుంది. కాబట్టి దయచేసి శ్రమ అనుకోకుండా అందరికీ ప్రతి చిన్న విషయం అర్థమయ్యే లాగున వివరించగలరని నా మనవి. మీ వీడియోలు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇవి చాలా తేలికగా ఆచరణ యోగ్యంగా ఉంటున్నాయి.
@CHERRY-9035
@CHERRY-9035 7 ай бұрын
ఇంటిలో దొరికే సులభమైన వస్తువుతో షుగర్ ఎలా తగ్గించాలి మీరు చక్కగా వివరించారు ఇక ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను నేటి సమాజంలో మీ అవసరం చాలా ఉంది Thank u sir
@varalaxmikotti4575
@varalaxmikotti4575 7 ай бұрын
మీరు చెప్పింది మా వారు ఎప్పుడు ఇడ్లీ ఎంతుందో చట్నీ అంతే షుగర్ వచ్చే ఏడు సంవత్సరాలు అయిందండి ఏడు సంవత్సరాల నుంచి నార్మల్ గానే నైటు రాగి జావా
@balatripurasundharigaddam8922
@balatripurasundharigaddam8922 7 ай бұрын
డాక్టర్ గారు... మీరు మా పాలిట దేవుడు సార్. మంచి విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదములు ‌సార్.🙏🙏🙏
@vijayalalithamaddukuri6400
@vijayalalithamaddukuri6400 7 ай бұрын
Doctor గారు మీ Videos చాలా ఉపయోగం అండి. మీ సలహాలతో నేను 18kgs weight తగ్గాను. Thank you so much అండి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijayanandareddy3638
@vijayanandareddy3638 7 ай бұрын
Doctor garu meeru చెప్పే ప్రతి విషయం అక్షర సత్యం sir❤
@poketalk7575
@poketalk7575 7 ай бұрын
Today u gave a nice remedy fr diabetics,HERO DOCTOR SIR. 🎉Thanku so much🎉
@kprasad1756
@kprasad1756 5 ай бұрын
సర్ మంచి advice ఇచ్చినందుకు thanks అండి. మీరు మంచి టీచర్ లా నవ్వుతూ చెపుతూ చాలామంది ఆరోగ్యాన్ని బాగుచేస్తునందుకు కృతఙ్ఞతలు. May God bless you Sir🙏🎉
@praveenapilly7370
@praveenapilly7370 6 ай бұрын
మీరు చెప్పే విధానం నవ్వు తో కంఠం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది 👍🙏🙌
@mallikarjunatraders5079
@mallikarjunatraders5079 3 ай бұрын
కొంగర జగ్గయ్య గారి వంశం 👍🙏
@subrahmanyampaturu4713
@subrahmanyampaturu4713 Ай бұрын
Your smiling face way of explanation. Hats off sir. Pvr
@sitamurthy4193
@sitamurthy4193 7 ай бұрын
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు 👌👌👌👌
@taamthoughts4560
@taamthoughts4560 7 ай бұрын
నాకైతే చాలా చాలా ఇష్టం డాక్టర్ గారూ. Daily పల్లీలు, పుట్నాలపప్పు రెండూ తింటానండి😊
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 7 ай бұрын
చాలా చక్కగా వివరించారు అందరి కి అర్థం అయ్యేలా చెప్పారు ధన్యవాదాలు సార్
@tavvagopal2341
@tavvagopal2341 7 ай бұрын
మీ వీడియోస్ చూసి చాలాకాలం అయ్యింది ఈ వీడియో చూసిన తర్వాత నేను చాలా హ్యాపీనెస్ గా ఫీల్ అయ్యాను సార్ మీ వీడియోస్ చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి సార్ దయచేసి వీడియోలు చేయండి సార్ ❤❤❤
@kiranpharma7291
@kiranpharma7291 7 ай бұрын
Thank you Doctor garu,word to word very understanding to common man. Great personality Doctor garu
@khajamd5555
@khajamd5555 2 ай бұрын
సార్... మీరు.. సూపర్ గా ఎక్సప్లయిన్ చేస్తారు.. సార్.. Iam your fance... 🙏🏿
@SuneethaDasari-xo3is
@SuneethaDasari-xo3is 7 ай бұрын
Namaste sir mee video's follow autu health kapadukuntunam thank you so much doctor Babu 💐💐🙏🙏
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 7 ай бұрын
Family Doctorగారికి నమస్కారము..మీఆలోచన చాలాబాగుంది.
@mamillaveeranagarjunasetty919
@mamillaveeranagarjunasetty919 4 ай бұрын
మీ సలహా చాలా బాగా వుంటుంది, మీరు చెప్పే విధానం సూపర్ డాక్టరు గారు
@Luckychandra143
@Luckychandra143 7 ай бұрын
Great Service Sir, Really u r very special then other doctors👨‍⚕ thanks🙏
@ramadeviyellapragada1802
@ramadeviyellapragada1802 7 ай бұрын
Thank you Doctor. Very valuable information.
@krishnadeshagani160
@krishnadeshagani160 7 ай бұрын
చాలాఉపయోగకరమైన సమాచారంఅందించారు సార్
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 7 ай бұрын
Well Explained Sir, Hatsof Dr.Ravi Kanth, garu, God Bless you All.
@jyothichinnu7095
@jyothichinnu7095 7 ай бұрын
థాంక్యూ సార్ మీరు చెప్పే ఆరోగ్య విషయాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి థాంక్యు థాంక్యు వెరీ మచ్ సార్
@manoramaasokan7031
@manoramaasokan7031 7 ай бұрын
Hi Dr. Ravikanth garu I always follow you regularly , I have diabetes, past so many yrs. But I am very careful and follow the rules, like now you said that ground nuts are good , yes I do follow you, I like to hear your comments is very useful , I am senior . Thankyou once again Dr.
@ramagiriswapna8278
@ramagiriswapna8278 7 ай бұрын
Thank you sir.... very useful information doctor gaaru..🙏🙏🙏🙏
@kommandurupushpalathalatha3566
@kommandurupushpalathalatha3566 7 ай бұрын
Thank you so much doctor garu for your valuable information.God bless you.
@rajyamlakshmi8235
@rajyamlakshmi8235 7 ай бұрын
థాంక్యూ సార్ చాలా మంచి విషయం చెప్పారు ఈ షుగర్ ఉన్న వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది మీది చాలా మంచి మనసు సార్ మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలంట
@madajishashikala
@madajishashikala 7 ай бұрын
Thanku sir baga chepparu
@vemuladevika422
@vemuladevika422 7 ай бұрын
షుగర్ లేని వాళ్ళు పల్లీలు తినవచ్చా మరి
@VenkateswarraoUmmenthala
@VenkateswarraoUmmenthala 6 ай бұрын
మీరు చెప్పైవిదానం మంచిగా ఉంటుంది
@HARIPRASAD-zu5xf
@HARIPRASAD-zu5xf 2 ай бұрын
సర్ ఈరోజు చాల సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న కాలంలో ఇంత వివరంగా పేషంట్ కి వివరంగా చెప్పడం లేదు. పేషంట్ కి డాక్టర్ కి ఉన్న ఈ ఫ్రీ రిలియేషన్ లోనే 90% జబ్బు తగ్గిపోతుంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాము సర్.🙏
@kalichepidilatha
@kalichepidilatha 7 ай бұрын
మీరు సూపర్ సార్ నవ్వుతూ చాలా బాగా చెప్పేరు థాంక్ you సార్ 🙏🙏😊😊
@topintowninterors5062
@topintowninterors5062 7 ай бұрын
Sir your smile is the secret of our health thank you so much sir God bless you sir really your my family doctor 🙏
@healthyandtastyfood1156
@healthyandtastyfood1156 7 ай бұрын
డాక్టర్ గారు నమస్కారం. మీ వీడియోలు సామాన్య జనాలకు ఉపయోగకరంగా ఉన్నాయి. వీడియోస్ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. దయచేసి రూమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ఒక విడియో చేయండి please🙏
@medhinijadapalli318
@medhinijadapalli318 4 ай бұрын
Sir, మంచి tip చెప్పారు.పాటిస్తాను.Sugar patient కి శుభ వార్త Thankyou Sir 🙏
@muralimogalapalli
@muralimogalapalli 7 ай бұрын
Thanks 🙏 for your life saving videos
@mithinbabu
@mithinbabu 7 ай бұрын
Very Good Information Sir ----- Thank you So Much
@PremChand-pp5cz
@PremChand-pp5cz 7 ай бұрын
Wonderful Doctor Thank you so much for your wonderful video Grateful to you 🙏
@syedhazrathali375
@syedhazrathali375 5 ай бұрын
Bhale manchi vishayalu cheppuchunnaru doctor garu. Thankyou Doctor garu
@Vijayasree1967
@Vijayasree1967 6 ай бұрын
As per guided by you I controlled sugar levels by taking pallelu + Phool makhana as a snacks. Thank you sir
@Syamalasake1972
@Syamalasake1972 7 ай бұрын
God bless you sir 🙏
@prasadavss2218
@prasadavss2218 6 ай бұрын
Thank you Doctor, after 8 years of my bariatric surgery, in your hospital. Now i came back on insulin. So i will try this tip for some time and reply to you sir 🙏🙏
@savithrivennelaganti1946
@savithrivennelaganti1946 6 ай бұрын
Thanq Dr Ravi kandu garu I will try👍
@sravania5836
@sravania5836 7 ай бұрын
Chala baga explain chesaru, Tnq so much Anna ❤
@jayasreegaddam7070
@jayasreegaddam7070 7 ай бұрын
Sir,Really you are great. Sir plz make a video about women health after 40s.
@rajeshwaritelangi9513
@rajeshwaritelangi9513 7 ай бұрын
Thankyou Dr miru chese prati vidio andariki upayoga padela chaala bavuntai Sir. Dhanyavadalu
@vanajakanthavali6765
@vanajakanthavali6765 7 ай бұрын
Chala manchi vishayalu chepparu Dr.garu🎉❤❤
@MrPatel58
@MrPatel58 7 ай бұрын
Keep posting valuable information plz sir. Huge respect sir. God bless u 🙏
@rupamedikonda4536
@rupamedikonda4536 7 ай бұрын
Dr. గారు మోనోపాజ్ లేడీస్ తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరంగా చెప్పండి, please
@mary4613
@mary4613 7 ай бұрын
God bless u doctor Garu Baga chepparu
@Mrmandalorian2023
@Mrmandalorian2023 7 ай бұрын
Yes I tried this long ago…… my doctor recommended this very long ago. I didn’t use any sugar medication and controlled gestational diabetes.
@UjwalaBehara
@UjwalaBehara 7 ай бұрын
చాలా మంచి information Sir.... అందరికి ఉపయోగపడేలా మంచి videos చేస్తారు మీరు... All videos are very useful to us sir... Thank you Sir and మీ స్మైల్ ఐతే 👌🏻👌🏻👌🏻👌🏻 సార్... మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాం ❤
@sekhareddula8846
@sekhareddula8846 7 ай бұрын
Sir...I am very good at eating peanuts in a variety of ways. I have been doing the same thing for the past six months, and I am seeing significant benefits. I have two favorite specialists: you and VRK garu. Both of you are perfectly conveying the reality. Bravo to you both. Amazing!
@user-zf3md4pd3y
@user-zf3md4pd3y 5 ай бұрын
Super massage icharu ThanQ so much
@user-zp3lw7ro3e
@user-zp3lw7ro3e 5 ай бұрын
Mi seva very good Sir, Thanks Dr garu.
@kumar8887
@kumar8887 7 ай бұрын
I've been taking soaked ground nuts for the last 2 years as a material part of my diet, and really it makes magic for me. My H1bAc comes from 6.8 to 5.2. so, you can think about how useful it is.
@udyourdreamtv834
@udyourdreamtv834 6 ай бұрын
What is the quantity daily ur taking ? And ur age?
@user-fy8ec6bk7n
@user-fy8ec6bk7n 6 ай бұрын
Ok
@santhakumari1194
@santhakumari1194 7 ай бұрын
God bless u nd ur family sir
@amary7541
@amary7541 7 ай бұрын
Namaste Dr. gaaru very useful information for Diabetic patients Tanq sir
@user-le9bj2ns1s
@user-le9bj2ns1s 7 ай бұрын
nenu mee videos chala varaku chusanu facts chepataru its great meru blood test scan report gurinchi video cheste bagunundi like throid test echo lipid profile ct scan mri scan etc aa reports lo konni chala important vutuntayi avi meri brief ga explain chestey bagundi nenu youtube telugu lo search chesi dorakaledu vatine adugutuna
@padmac1793
@padmac1793 7 ай бұрын
Thank you so much for sharing docter 🎉🎉
@kotesrwarrao5740
@kotesrwarrao5740 7 ай бұрын
SIR MEERU PRAJALA DOCTOR GOD BLESS U SIR
@JyothiGundlapalli-ig2zd
@JyothiGundlapalli-ig2zd 7 ай бұрын
Doctor Garu Chala Baga explain chesaru
@thamilasuk1677
@thamilasuk1677 6 ай бұрын
Super sir Chala baga explain chesaru
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 7 ай бұрын
నమస్తే Dr గారు మీరూ చెప్పింది నిజం నాకు పల్లీలు చాలా ఇష్టం షుగర్ వుంది. అయినా ఆకలి వేసినప్పుడు అవి తిటుంటాను. ఆకలి తీరు తుంది. ఇంకా అన్నం తిన బుద్ధి కాదు 🌹ధన్యవాదములు మీకు
@hariprasad6682
@hariprasad6682 7 ай бұрын
నమస్కారం సార్ మా అమ్మకు షుగర్ ఉంది నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను ఆమెకు ఈ టాబ్లెట్ల బాధ కొంచమైనా తగ్గిస్తే బాగుండు.. నాచురల్ గా ఎలా తగ్గుతుంది అని.. మీరు చెప్పింది విన్నాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మీ వీడియో మా అమ్మకు చూపించి ట్రై చేస్తాను.. థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు🙏
@renukakavalapati9538
@renukakavalapati9538 2 ай бұрын
Menthulu powder water lo kalipi teesukunte sugar control lo untundhi Menthi powder gartric ki kuda Baga panichesthundh Try cheyandi
@Gumpallyramesh9906
@Gumpallyramesh9906 19 күн бұрын
​@@renukakavalapati9538ఎలా వాడాలి sir
@bhavaniprasadunq6451
@bhavaniprasadunq6451 13 күн бұрын
Udayam sayatrm mentupodi vedinilalo vesi padinimihlu in taruvata vedigane tagite katroll nijam
@jayaprabhutagile8792
@jayaprabhutagile8792 7 ай бұрын
Thanq sir, I like your style of presentation 👌👌👌, no doubt groundnut price will hike 👌
@mounikakarnam2473
@mounikakarnam2473 7 ай бұрын
Hi sir gud evening..... Mi వీడియోస్ రెగ్యులర్ గా follow avthuntam....tnq soo much for such a gud info to us...
@sarampatisrinivasu6033
@sarampatisrinivasu6033 7 ай бұрын
సార్ పదాలు మడమ నొప్పి....కీళ్ళవాతం తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి ప్లీజ్...
@minis3360
@minis3360 7 ай бұрын
Thank you Doctor please give us such diet combinations which are healthy for family also
@ilovepurepeople
@ilovepurepeople 7 ай бұрын
👌👌Doctor gaaru.very healthy and easy yummy food .Thank you so much😍
@supathachannel8392
@supathachannel8392 2 ай бұрын
చాలా గొప్పగా చెప్పారు డాక్టర్ గారు ధన్య వాదాలు
@sitalaxmi8194
@sitalaxmi8194 7 ай бұрын
I am 58+now. I am doing sit ups slowly & regularly as per your previous video. It was very simple & useful to me. Thanks doctor 😊
@sravsk7340
@sravsk7340 7 ай бұрын
eggs 2 or 3 omlette laga veskuni tintunnam andi aakali control lo vuntundi ... very useful suggestion doctor garu
@muralikrishna-iv4qk
@muralikrishna-iv4qk 7 ай бұрын
​@@sravsk7340eggs valana kuda sugar vyadi vastundi అంటున్నారు నిపుణులు
@premadommeto7064
@premadommeto7064 6 ай бұрын
నేను చేస్తున్న సార్... నాకు చాలా తగ్గింది సార్... థాంక్స్ 🙏
@bhavaniprasadunq6451
@bhavaniprasadunq6451 13 күн бұрын
Ala tagindi mesej cheyandi
@arunajyothi6185
@arunajyothi6185 7 ай бұрын
Sir nenu mee videos 2 days aindhi chustu chala Baga cheptunnaru chala useful ga vunnayi
@rajupandrangi4110
@rajupandrangi4110 7 ай бұрын
Such a beautiful information your voice is very nice and health tips very nice nice thank you so much❤❤❤
@Devi-eh8if
@Devi-eh8if 7 ай бұрын
Sir please do video on cholesterol and blood pressure and sugar together. If people having all these three what foods they can take. Please explain it sir. Because. Some foods good for sugar but not for cholesterol and bp. So please do video on that
@Myselfkk
@Myselfkk 7 ай бұрын
Please give suggestions about gas trouble..lot of patients are coming with this complaint .. especially at rural aread
@satyanarayanapullemla4408
@satyanarayanapullemla4408 Ай бұрын
Dr sir మీ సూచనలు చాలా మంచిగా వున్నాయి.
@shantivikkirala6842
@shantivikkirala6842 7 ай бұрын
Chala Baga explain chestunnaru sir tq
@War_Thunder_Player1
@War_Thunder_Player1 7 ай бұрын
Thank you Dr garu 🙏
@baluchouhan8113
@baluchouhan8113 7 ай бұрын
Sir, iam using glitary mp2 when i was my sugar levels at 300 . Now my sugar levels are below 200 can i continue the same or should I change? please suggest
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 6 күн бұрын
Doctor గారు మీరు చాలా అద్భుతంగా సూచనలు ఇస్తున్నారు. ధన్యవాదములు.
@ushakumariatluri4959
@ushakumariatluri4959 7 ай бұрын
Thank you Doctor very much impressed 👍👏🎊
@lakshmeekasanee
@lakshmeekasanee 7 ай бұрын
సార్ ఈరోజు మిమ్మల్ని కలిసాను చాలా సంతోషం గా వుంది థాంక్యూ సార్
@januramesh9030
@januramesh9030 Күн бұрын
@@lakshmeekasanee hello
@Khasim123
@Khasim123 7 ай бұрын
సర్ మీరు చాలా మంచి సూచనలు చేశారు, నేను కూడా పల్లిలు వేయించిన మరియు పచ్చిగా కూడా వాడుతున్నా, కానీ గ్యాస్ తో sounds వస్తున్నది నలుగురి లో ఇబ్బంది గా ఉంది సలహా ఇవ్వండి please 🙏 🙏
@upendrajanagamnews2663
@upendrajanagamnews2663 5 ай бұрын
మజ్జిగ త్రాగండి
@JohnwilliamsJohnwiliams-zy8ow
@JohnwilliamsJohnwiliams-zy8ow 7 ай бұрын
మంచి వీడియో చేశారు సార్ థాంక్యూ వెరీమచ్ ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంను కాపాడునుగాక!ఆమెన్.
@yesudasug9920
@yesudasug9920 2 ай бұрын
Meru chala baga chepparu Dr garu tnq
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 98 МЛН
Happy National Doctors Day by Dr Ramavath Dev
2:00
Dr. Ramavath Dev
Рет қаралды 42
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01