No video

how to repair LED bulb only 8 rupees//how to make a led bulb at home in telugu

  Рет қаралды 924,264

TECHNICAL KUMAR

TECHNICAL KUMAR

Күн бұрын

how to make a led bulb at home
how to repair LED bulb only 8 rupees
This is my new cooking and tailoring channel :- / @swapnacookingtailorin...
My all videos :
/ @technicalkumar
ఇ లింక్ లో తక్కువ రెట్లో వొచ్చేవి మాత్రమే తీసుకోండి
👉amzn.to/2SMX1fR

Пікірлер: 2 000
@telugugamerszone995
@telugugamerszone995 3 жыл бұрын
ఈ కాలం లో కూడా కల్మషం లేకుండా అందరికీ సహాయ పడుతున్నందుకు ధన్యవాదాలు..అన్నయ్య
@adilaxmi368
@adilaxmi368 2 жыл бұрын
The first time in
@NCSSatyaranjan
@NCSSatyaranjan 4 жыл бұрын
అన్న బాగా చెప్పారు. మాకు electronics లో మంచి అవగాహన కల్పిస్తున్నారు అందుకు కృతజ్ఞతలు.
@nagarajaraosibyala9698
@nagarajaraosibyala9698 4 жыл бұрын
Very nice & easy for learning
@bodduveerraju7716
@bodduveerraju7716 4 жыл бұрын
మీ వీ మీ వీడియోస్ చాలా బాగున్నాయి
@ramamv5678
@ramamv5678 4 жыл бұрын
Very clear explanation...T.Q.
@sammetamuralikrishnasammet6199
@sammetamuralikrishnasammet6199 3 жыл бұрын
Thanks brother mee cell nomber+ra metrel madras kavali brother
@srinukovuri347
@srinukovuri347 2 жыл бұрын
@@bodduveerraju7716 Annabagundi
@somasekhar1952
@somasekhar1952 3 жыл бұрын
మాలాంటి ఏమీ తెలియనివాళ్ళకి చాలా ఉపయోగకరమైన పోస్ట్ ఇది...ధన్యవాదాలు
@johnbabu7321
@johnbabu7321 2 ай бұрын
Tqbass
@divyakshetram
@divyakshetram 3 жыл бұрын
నీ video చూసిన తర్వాత విషయం పూర్తిగా అర్థం అయ్యింది అంటే మనం విషయం తెలియని కారణంగా ఎంత డబ్బు నష్ట పోతున్నది అర్థం చేసుకోవచ్చు చాల బాగుంది చక్కగా వివరించారు ఇంతకన్నా బాగా యెవరు వివరించాలేరు
@nimmalabhadradri3914
@nimmalabhadradri3914 4 жыл бұрын
ఎవరో ఏదో అనుకుంటారని కాదు నీ వీడియోస్ అందరికీ చాలా ఉపయోగపడతాయి
@technicalkumar
@technicalkumar 3 жыл бұрын
@srirams bujji ? మిత్రమా నీ ప్రోబ్లం ఏమిటి , దాని కాస్ట్ 8₹ నిజం నమ్ము
@technicalkumar
@technicalkumar 3 жыл бұрын
Sorry bro ,meru bulb konukkondi
@technicalkumar
@technicalkumar 3 жыл бұрын
@srirams bujji ? okay sir
@rameshyadavhyderabad
@rameshyadavhyderabad 3 жыл бұрын
@srirams bujji ? ChalaBagundi vedio వీడియోస్ అందరికీ చాలా ఉపయోగపడతాయి..Yenduku discourage chesthavu ..Ni daggara shouldring lekpothe ooruko.. dear Kumar its very good ...leave this..
@myvillagereels3108
@myvillagereels3108 3 жыл бұрын
Hardware shops lo untaya bro
@myworld-1080p
@myworld-1080p 4 жыл бұрын
బాగ చేశారు వీడియో . చాలా క్లియర్ గా
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 15 күн бұрын
❤ మీరు చాలా బాగా ఏమి తెలియని వాళ్లకు కూడా తెలియజేసి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు❤ శుభోదయం సార్❤
@akshaygamer5984
@akshaygamer5984 3 жыл бұрын
Nice bro. Chala detail ga chuparu. Tq bro.
@satishprabha111
@satishprabha111 4 жыл бұрын
Excellent ఉంది అన్న ఇలాంటివి వీడియోస్ ఇంకా పెట్టాలని కోరుకుంటున్నాను
@sury4219
@sury4219 3 жыл бұрын
Led bul repairగురించి చెక్కగ వివరణ ఇచ్చారు చాలా బాగుంది సార్.మీకు ధన్య వాదాలు.
@rajbsetti1937
@rajbsetti1937 3 жыл бұрын
అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. బాగుంది.
@venkatarao7849
@venkatarao7849 3 ай бұрын
వేరీ నైస్ వీడియోమీరు ఇంత చక్కగా వివరించి చెప్పినందుకు అభినందనలు💐💐
@patnalaumamaheswararao2178
@patnalaumamaheswararao2178 3 жыл бұрын
,నిదానంగా చక్కగా అందరికీ అర్థం అయ్యే లాగా వివరించి నందులకు ధన్యవాదములు
@malayappa777
@malayappa777 4 жыл бұрын
చాలా‌ చక్కగా చెప్పారమ్మా. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి అర్ధమైయేట్లు ప్రతిచిన్న విషయము చెప్పావు. థాంక్యూ
@thotavenkatesh9256
@thotavenkatesh9256 2 жыл бұрын
Very good idia cheppavu brother ekalamlo chinna repair ante ekkuvaga dabbulu gujutha vunnaru thank you
@srinukantepalli7907
@srinukantepalli7907 2 жыл бұрын
అన్నయ్య మీరు led bolb చాలా esegiga చసారు మీకు నా హృదయపూర్వక వందనాలు, అన్నయ్య ఇలాంటి ఎల్ట్రికల్ videvolu పెట్టండి బ్రో 👍👍👍👍
@chandrashekharchenna6878
@chandrashekharchenna6878 3 жыл бұрын
చాలా బాగా వివరించారు.. ధన్యవాదాలు.
@stephenprasad1941
@stephenprasad1941 2 жыл бұрын
సార్ కుమార్ గారు మీరు చేస్తున్న వీడియో చాలా బాగున్నాయి ఇలాగే అందరికీ తెలియజేయండి మీకు చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా
@rehanshayaan6872
@rehanshayaan6872 4 жыл бұрын
Anna. Mee videos naku baagaa nachayi. Thank you.
@ramaykarkanakamanik2132
@ramaykarkanakamanik2132 2 жыл бұрын
Super anna cheppinanduku thanks anna maku ila chesthe balbu velguthundi ani maku theliyadu anna super anna
@tellme22c
@tellme22c 3 жыл бұрын
Nicely explained, very helping technique, Thanks a lot brother.
@queensofweekends383
@queensofweekends383 4 жыл бұрын
Frend L E D. BULB. గురించి చాలా చక్కగా వివరించారు.,,,,బాగుంది
@chandrasekharraosavana6015
@chandrasekharraosavana6015 3 жыл бұрын
చాలా బాగుంది బాగా వివరించారు
@anilrockyb7602
@anilrockyb7602 3 жыл бұрын
Super Anna naku baga nachhindhi nenu electronics chadhuvuthunnanu
@n.murali9029
@n.murali9029 4 жыл бұрын
చాలా బాగుంది అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు వెరీ గుడ్
@mgreddy1729
@mgreddy1729 4 жыл бұрын
అనుకోకుండా నీ వీడియోస్ చూసా అన్నా.. ఇప్పుడు సబ్స్క్రిబ్ చేయకుండా ఉండలేకపోతున్నా.... సూపర్ అన్నా...💐
@bobbilinag905
@bobbilinag905 4 жыл бұрын
నేను కూడా...
@purushothamchari7392
@purushothamchari7392 3 жыл бұрын
West serkit teeste shart ayipotundi
@saiganeshdasari3265
@saiganeshdasari3265 3 жыл бұрын
Nenu kuda
@chakradharbhasuru6365
@chakradharbhasuru6365 3 жыл бұрын
Very good simple working explained, thank you
@santhosh_18
@santhosh_18 Ай бұрын
Chala baga chepparu brother super teliyani vallaki, baga panichestundi
@bathuprasad2240
@bathuprasad2240 2 ай бұрын
చాలా మంచిగా తెలిపిన నందుకు 🙏
@narasimharaovenkata1239
@narasimharaovenkata1239 3 жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది. Thank you. అలాగే దోమల బ్యాట్ రిపేర్ కూడా ఇలా సింపుల్ మెథడ్ ఉంటే వీడియో పెట్టండి..
@jadikamalesh4855
@jadikamalesh4855 2 жыл бұрын
Mom me me. L na mellllllllllllllKll,.. Kk ii HH h ji ivcvgggggggggggbc gg n by h nhi hahahahah go Ghosh jj HH gggg be k kk kk me nñ jj juki the happy iiikjjuuiill,. ,.? LM.,,.,...,.....,.,..........,?,.....?,,...,....... In..., me.,, mom and.,..., .?. By.,............,,......,..
@maheswararao4023
@maheswararao4023 2 жыл бұрын
ఎల్ఈడి బల్బ్ రిపేరింగ్ చాలా బాగుంది వాటర్ సహాయంతో బల్బు వెలగడం సూచించారు అలా ఎన్ని గంటలు వెలుగుతుంది
@rajupullurisahadevudu7859
@rajupullurisahadevudu7859 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు bro...
@venkateswarluitham6766
@venkateswarluitham6766 Ай бұрын
సోదరా మీకు హృదయ పూర్వక అభినందనలు. పతివక్కరు మీ లా తమకు తెలిసిన విజ్ఞానము అందరికి పంచితే.......
@satyanarayanamurthy2102
@satyanarayanamurthy2102 2 жыл бұрын
సోదర చాలా చాలా బాగుంది మాకు అవసరం లేకపోయినా ఈ వీడియో చూశాను విషయం తెలుసుకున్నాను ధన్యవాదాలు
@narayanarao6982
@narayanarao6982 4 жыл бұрын
Brother, very good explaining thank you...
@rangaraokalyanam1404
@rangaraokalyanam1404 4 жыл бұрын
Explanation in very clear for new persons , who are interested on subject.
@syedmeerasahab6029
@syedmeerasahab6029 7 ай бұрын
బాగా అర్ధం అయినట్టు చేప్పినార్ థాంక్స్ అన్న
@ramarao9840
@ramarao9840 2 жыл бұрын
Clear గా ప్రతి step బాగా చెప్పారు.camera is very clear.bulb ని holder side నుండి open చేసే పని లేకుండా.
@ZAProjects
@ZAProjects 4 жыл бұрын
Thanks bro for sharing your valuable knowledge 😀👍👍👍
@sanagavarapurk
@sanagavarapurk 3 жыл бұрын
చాలా బాగా చెప్పావు భయ్య సూపర్...అందరికీ అర్థం అయ్యేలా చెప్పావు... ఇలాగే పెట్టు బ్రదర్ ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం... 👍👍
@paparaopaparapaparaotnp6642
@paparaopaparapaparaotnp6642 Жыл бұрын
చాలా బాగా చెప్పే వు త మ్ముడు ఇలాంటి వీడుయో లు చాలా చెప్పాలన్నమా అర్ట్రం అయ్యేలాగ చెప్పి నందు కు నీ కు ధన్యవాధము
@vvsubbarao5475
@vvsubbarao5475 3 жыл бұрын
Helpful to non technical peoples very good I am diploma in electronics.
@vaenkatapadmavati9618
@vaenkatapadmavati9618 4 жыл бұрын
Thank you bhayya... Degree certificate lekapoina mee videos practice cheste original degree vochhinatte...😁😁😁✌️✌️👌👌👍👍
@simhachalampadi2520
@simhachalampadi2520 3 жыл бұрын
మీ వీడియో బాగుంది సార్ LED strips ఎక్కడ దొరుకుతాయి సార్?
@motuetech
@motuetech Күн бұрын
Adrass
@Ravinandu203
@Ravinandu203 3 жыл бұрын
chala baga chesaru. చాలా బాగుంది
@mysongs5189
@mysongs5189 3 жыл бұрын
సార్ థాంక్యూ మంచి వీడియో చూపించారు నమస్తే
@saikumarvillendula127
@saikumarvillendula127 4 жыл бұрын
Super information Anna thank you so much 😘
@saikumarvillendula127
@saikumarvillendula127 4 жыл бұрын
TQ Anna and 12v battery thoo DC to AC kee converter ayye inverter video cheayandi Anna.
@gaddamsrinivasulu2102
@gaddamsrinivasulu2102 4 жыл бұрын
EXCELENT EXPLAIN.....
@venimvsr88
@venimvsr88 3 жыл бұрын
Chala clear ga explain chesavu babu 👍👌
@sivaprasad6040
@sivaprasad6040 3 ай бұрын
What you are saying is correct with respect to comments. Don't bother. I am a qualified graduate sr. engineer supporting you. I appreciate you once again 👍
@venkataramanakuruva3011
@venkataramanakuruva3011 4 жыл бұрын
Good and clear Thank you Brother
@phdpkrnk839
@phdpkrnk839 4 жыл бұрын
Thanks for explain...
@kvrao.5767
@kvrao.5767 Жыл бұрын
జై గురు మహారాజ్. మీరు చెప్పింది బాగుంది కానీ "సర్క్యూట్," దొరికే స్థలం గురించి బాగా వివరిస్తే బాగుండేది.
@bhaskarchatla6774
@bhaskarchatla6774 3 жыл бұрын
Chala bhaga ardhamynattu chepaavu dhanyavaadamulu
@neerumallavenkanna3186
@neerumallavenkanna3186 3 жыл бұрын
Thanks a lot, అందరికి అర్థం అయ్యేలా చుపినందుకు ధన్యవాదాలు
@telugumahesh6158
@telugumahesh6158 3 жыл бұрын
Super bro avi akkada dorukuthai
@PraveenKumar_K
@PraveenKumar_K 4 жыл бұрын
Anna avaro ado anukuntunnaru ani anukunte alaga anna nuvu cheppu maku nerchukovali undi maku knowledge anedi kavali
@kumarthaikala3542
@kumarthaikala3542 4 жыл бұрын
Eltrical sparts avilivaleb shop
@venugopalchowdary77rudrapa81
@venugopalchowdary77rudrapa81 4 жыл бұрын
Ekkada dorukuthaee
@chandut4273
@chandut4273 Жыл бұрын
చాలా బాగుంది అన్నగారు అందరికి అర్ధం అయేలాగ చేశారు 👌👍🏿🤝
@errampalleharshanadhan9253
@errampalleharshanadhan9253 4 жыл бұрын
Mi videos bhagaa vupayoga paduthunnay brother...Chala thanks
@venkateshwarraotelkapally7253
@venkateshwarraotelkapally7253 4 жыл бұрын
🙏sir , chala bagunnadi, I tell you sir srip available in which shops
@chandra63gec
@chandra63gec 4 жыл бұрын
You mean you get eesl bulb for Rs. 8? where can I get it? Nice demonstration. I appreciate the teaching video.
@gopinathb7753
@gopinathb7753 Жыл бұрын
Good, it's very useful
@kseshadrireddy3566
@kseshadrireddy3566 Жыл бұрын
మీరు చెప్పినది బాగుండు థాంక్స్ ప్లేట్స్ కావాలి అడ్రస్ తెలపండి
@ramakrishnareddyma4987
@ramakrishnareddyma4987 3 жыл бұрын
సూపర్ అన్న చాలా బాగుంది ఈ విడియో
@as.murthyas.murthy6087
@as.murthyas.murthy6087 4 жыл бұрын
🌹🙏 ఎటువంటి LED బల్బ్ లైనా సరిగా పనిచేయక పాడైన బల్పులను స్వయంగా ఎవరికివారే మీడియాలో చూపిన విధంగా బాగు చేసుకోవచ్చు ! థాంక్యూ బ్రదర్ 🌹🙏
@Drinkars123
@Drinkars123 4 жыл бұрын
బుల్బ్ ఓపెన్ చేసిన అప్పుడు దాంట్లో ఎలాంటి బల్బు ఉందో చూడు . మళ్లీ ఆ బుల్బ్ ఫిక్స్ చేసాటప్పుడు చూడు తెలుస్తుంది మోసం
@achari7186
@achari7186 4 жыл бұрын
ఆబల్బు బోర్డ్ లు ఎక్కడ దొరుకుతాయి కొరియర్ పంపగలరా 25 పీసులు దయచేసి తెలుపగలరు
@lomadabhaskar7210
@lomadabhaskar7210 4 жыл бұрын
ఫ్లిప్ కార్డ్ లోచూడు సోదరా దొరుకుతాయి
@vivekadvancedtechnology1209
@vivekadvancedtechnology1209 4 жыл бұрын
6303183869 call me or what's app for led bulb supplier
@haranadhababa3261
@haranadhababa3261 4 жыл бұрын
Excellent video
@naughtybarbieshow8955
@naughtybarbieshow8955 4 жыл бұрын
@@vivekadvancedtechnology1209 enthaki per piece
@vivekadvancedtechnology1209
@vivekadvancedtechnology1209 4 жыл бұрын
@@naughtybarbieshow8955 send your requirement to my whatsapp number 6303183869
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 2 жыл бұрын
Super sir.... Naku kocham kuda theliyadhu.... DHANYAVADHALU.....
@rajeshsuperbkaldari933
@rajeshsuperbkaldari933 4 жыл бұрын
చాలా బాగా explain చేశారు btotheru
@lakshmichouta8372
@lakshmichouta8372 4 жыл бұрын
I see this video first time so I like this video I love this ❤️
@chukkaganesh9140
@chukkaganesh9140 4 жыл бұрын
Anna supear
@veeramreddysubbaramireddy4612
@veeramreddysubbaramireddy4612 3 жыл бұрын
చాలా క్లారిటీగా చెపుతున్నారు👌
@pulivarthanamuralipulivart9958
@pulivarthanamuralipulivart9958 8 ай бұрын
ANNA SUPER GA CHEPPARU.THANK YOU
@satishkumarb5591
@satishkumarb5591 4 жыл бұрын
Nice video but bulb lopala unna panel board remove chesaru kada adi unnapudu lenappudu difference enti
@9030603001
@9030603001 4 жыл бұрын
Good question
@Subharaju379
@Subharaju379 4 жыл бұрын
Modified latest led pannels ki avasaramledu
@srinivas578
@srinivas578 4 жыл бұрын
it converts AC (230V) to DC.
@madhavapandu5352
@madhavapandu5352 4 жыл бұрын
Ok thanks bro i want to know about latest led tube light repairing . Plz
@krishnamoorthy-pz2gl
@krishnamoorthy-pz2gl 3 жыл бұрын
Super bro
@rajuesn943
@rajuesn943 Жыл бұрын
Dear friend, Many thanks for your advice. To day i knew how to repair LED bulbs.
@amp_001
@amp_001 3 жыл бұрын
Chala patience tho chepparu
@manikantagopi4120
@manikantagopi4120 4 жыл бұрын
Where do we get led strips bro
@sagarthogalla9985
@sagarthogalla9985 3 жыл бұрын
Thogalla Sagar ఆబల్బు బోర్డ్ లు ఎక్కడ దొరుకుతాయి please address తెలుపగలరు
@venkatesharaovs802
@venkatesharaovs802 3 жыл бұрын
Shivani
@PRASANTH9870
@PRASANTH9870 3 жыл бұрын
నేను కొన్నాను నీ వీడియో చూసి ఫిట్టింగ్ చేశా చాలాబాగుంది
@mallikarjuna4204
@mallikarjuna4204 3 жыл бұрын
Excellent Anna baga explain chesaru
@shaikbabjan6688
@shaikbabjan6688 4 жыл бұрын
Emergency tube light want to change in to led how show video, if tube light how much it cost, make a video of emergency light repair
@mahi6073
@mahi6073 4 жыл бұрын
బ్రదర్ ! ఏసీ కనెక్షన్ ఇచ్చారా డిసి కనెక్షన్ ఇచ్చారా ? అర్థంకాని విధంగా ఉంది.
@schooldevils1613
@schooldevils1613 4 жыл бұрын
హాయ్ బ్రదర్ మీకు వచ్చినడౌటే నాకు వచ్చింది ఎందుకంటే రెండు వైర్లు మాత్రమే అది బోర్డు నుంచి వచ్చిందా లేకపోతే బ్యాటరీ నుంచి వచ్చిందా నాకు కూడా అర్థం కావడం లేదు ఓకే బ్రో థాంక్యూ గుడ్ నైట్ ...
@venkatkrishna1211
@venkatkrishna1211 3 жыл бұрын
Supply voltage 230v ha
@Kateagadda
@Kateagadda 3 жыл бұрын
Very good veedio
@kasturijayaramakrishnasarm3837
@kasturijayaramakrishnasarm3837 27 күн бұрын
ధన్య వాదములు.. బాగుంది
@bonthuprasad86
@bonthuprasad86 Жыл бұрын
గుడ్ వర్క్ అన్న విలేజ్ ప్రజల కోసం చాల సింపుల్ గా చెప్పారు. థాంక్స్
@SekharMekala
@SekharMekala 4 жыл бұрын
Where is available the led strip?
@techinfocareerguidance
@techinfocareerguidance 4 жыл бұрын
online link echaru chudandi
@SekharMekala
@SekharMekala 4 жыл бұрын
@@techinfocareerguidance is it in description?
@techinfocareerguidance
@techinfocareerguidance 4 жыл бұрын
@@SekharMekala yes pls
@ramaraojoga8930
@ramaraojoga8930 4 жыл бұрын
Where is available led strips sir please intimate sir
@biggboss4840
@biggboss4840 4 жыл бұрын
Cost is very high
@venkatramana4862
@venkatramana4862 4 жыл бұрын
Sir specification capacitors in led circuit bord
@gbkrishna3084
@gbkrishna3084 3 жыл бұрын
Nenu evaltiki oka 20 bulbs varaku throw chesanu,ee vedio chala help ful to common man,very valuable information you provided. Thanks for providing home need vedios.
@syedexgodrejservice3759
@syedexgodrejservice3759 Жыл бұрын
Very good .practical video. Thanks. From kurnool. God bless you brother
@raghavarapubalapraveena1533
@raghavarapubalapraveena1533 4 жыл бұрын
Bro.. nice video thank you so much..but board circuit Miru 8/- rs annaru but Amazon lo 10 piece 699/- vundi...?
@konagalaramakrishna6443
@konagalaramakrishna6443 4 жыл бұрын
Bajaj 9watt repair ￰దినిలాగానేనా
@mrgs007
@mrgs007 4 жыл бұрын
yes amzn.to/2SMX1fR
@ShankarYadav-uk3ov
@ShankarYadav-uk3ov 3 жыл бұрын
అన్న చాలా మంచిగా అర్ధం అయ్యో ల చెప్పినారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@krishnanidrabangi3754
@krishnanidrabangi3754 4 жыл бұрын
అన్న సూపర్, ఇలాంటి వీడియోస్ నువ్వు ఇంకా చెయ్యాలి
@satheeshb2831
@satheeshb2831 3 жыл бұрын
Super ilantivi inka cheyalani ashistunnamu
@kishoriboddu3273
@kishoriboddu3273 3 жыл бұрын
Thanks Anna video chala bavundhe e bulb ke sabbandhenchena samalu yakadha dhorukuthadhe
@srisaichakram2920
@srisaichakram2920 2 жыл бұрын
Tammudu video చాలా బాగుంది. నాకు బాగా ఉపయోగపడింది. ధన్యవాదాలు.
@prabhaprabhakar7676
@prabhaprabhakar7676 2 жыл бұрын
చాలా బాగా చేశారు అన్న 👌
@vullajagadeesh3879
@vullajagadeesh3879 3 жыл бұрын
Super idea Bro naku ee video chala nachindhi bro🤘🤘🤘
@gellaashok7161
@gellaashok7161 2 жыл бұрын
మంచి గా చెప్పారు బ్రదర్ Tank u
@rajusp1012
@rajusp1012 4 жыл бұрын
చాలా మంచి వీడియోలు పెడుతున్నారు
@subrahmanyamdangeti8870
@subrahmanyamdangeti8870 3 жыл бұрын
Very good Advice Thank You Kumar
@parvathivenkat9025
@parvathivenkat9025 3 жыл бұрын
🙏🙏🙏💐💐💐సూపర్అన్న చాలా బాగా చెప్పారు
@ragoutannaexlantsuperdance1549
@ragoutannaexlantsuperdance1549 3 жыл бұрын
bro super thilane vallaku maaadhereki vupayogam👌👍
@malayappa777
@malayappa777 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
@vijaypads3381
@vijaypads3381 4 жыл бұрын
అన్న చాలా బాగా చెప్పారు థాంక్స్
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 11 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 30 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 44 МЛН
How to make a practical rechargeable lamp
8:08
Inventor
Рет қаралды 11 МЛН
Ceiling fan repair Telugu
17:47
Electrical Telugu
Рет қаралды 2 МЛН
How to choose inverter | what is the best inverter for home?
14:45
TEDMED TECH
Рет қаралды 623 М.
LED light blinking problem capacitor repair 2 tips Telugu 💡💡💯👌
8:12
creative Jilani shorts
Рет қаралды 62 М.
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 11 МЛН