No video

How to win Pro Note cases and Cheque Bounce cases

  Рет қаралды 266,005

Advocate Ramya

Advocate Ramya

Күн бұрын

What is the best rules to win promissory notes cases and Cheque Bounce cases in India

Пікірлер: 232
@birusantideepak4978
@birusantideepak4978 5 жыл бұрын
మీరు చాల గ్రేట్ మేడం,చట్టం,సబ్జెక్ట్ గురించి ఎంతో పరిపూర్ణత తో చెప్పారు, మీరు మాట్లాడే విధానం, భాష ఏంతో స్పష్టంగ ఉంది. మీకు కృతజ్ఞతలు మేడం
@kotlasudharshanreddy4750
@kotlasudharshanreddy4750 2 жыл бұрын
ఏమి బాగా చెప్పింది నీకు తెలివి లేదు
@ankamaraobade2247
@ankamaraobade2247 4 жыл бұрын
Very clear fluiuoncy talking is welcome,, as a woman ,ambassador to every lndian women,With matchless ability keep it sister.
@astramhariprasad9720
@astramhariprasad9720 Жыл бұрын
మేడం మీ లా వివరణలు మాకు చాలా చాలా చూడాలని ఉంటుంది.
@indianadityareddy7987
@indianadityareddy7987 4 жыл бұрын
Well said Madam 👏👏👏Baaga clarity iccharu Iam a Law Student Madam Ur my Favorite KZfaq lecturer Madam👏👏
@RoyalHomes1136
@RoyalHomes1136 4 жыл бұрын
చాల బాగ అర్థమయ్యే విధంగ చెప్పారు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravindrayadavganta4796
@ravindrayadavganta4796 4 жыл бұрын
మేడం గారు 19 సం. నేను ఒకరి వద్ద కొంత అమౌంట్ అవసరానిమిత్తం తీసుకొని ఆర్థికపరిస్థితి బాగాలేక వడ్డీ కొన్ని నెలలు అనగా సుమారుగా 13 నెలలు కట్టకపోయే సరికి 3 సం తర్వాత నాకు తీసుకున్న అమౌంట్కి నాలుగు రెట్లకు లీగల్ నోటీస్ మరియూ cheque బౌన్స్ క్రింద కేసు ఫైల్ చేసి అట్లా కొంతకాలం గా అంటే మరో 3సం. వాయిదాల మీద వాయిదాలు జరిగింది. తరువాత వారే నాతో personal గా మీకు ఇబ్బంది లేకుండా ఆ అస్సలు ఇవ్వాల్సిన అమౌంట్ మీకు ఏర్పాటు ఐనప్పుడల్లా ఇవ్వండి, మాకు ఇవ్వడమే కాకుండా మీ లాయర్ మా లాయర్లను డబ్బులు అనవసరం గా ఇవ్వడం ఎందుకు లాయర్ల సంబంధం లేకుండా నా వద్ద 4, 5 వాయిదాలలో తీసుకున్నారు. పైగా వాళ్ళ అబ్బాయి, తాను మళ్ళీ కొంత కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. అసలు ఒన్స్ కేసు ఫైల్ అయ్యాక ఆ కేసు ఎంతకాలం ఉంటుంది. అదే చెక్, ప్రొమిసోరీ నోట్ తో ఎన్నిసార్లు వేయొచ్చు దయచేసి తెలుపగలరు. లాయర్ తో సంబంధం లేదని చెప్పక సుమారుగా 7 సం. నుండి ఎటువంటి నోటీసు గాని లేదు. దయచేసి పరిస్కారం తెలుపగలరు
@vijaykumar-jp8ye
@vijaykumar-jp8ye 4 жыл бұрын
Nice teaching 👌👌👌👌 madam good spekar I am following you madam I saw so many videos
@simhamudhiraj4587
@simhamudhiraj4587 3 жыл бұрын
TV lo me programe chusthuntamu ma intlo vallandaram meeru baga a andhareki nyayam chestharu andhuke mi help adugudam ani anukuntunamu
@itsmychannelvs9836
@itsmychannelvs9836 5 жыл бұрын
2010 లో నేను ఆక ఆవిడకు 2 లక్షస్లు ఇచ్చాను ఆమె చెక్కులు ఇచ్చింది...తరువాత 8 సంవచ్చారాలు పారిపోయింది..ఇప్పుడు అడిగితే...మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటుంది...నేనేం చెయ్యొచ్చు.. ఆమె ఒక govt teacher ...
@mandavasrikanth7442
@mandavasrikanth7442 5 жыл бұрын
Curton road theesuko 2 kallu viragotti dhanni gudi mundhala kurchobettu
@mrs.lathakishanreddy5542
@mrs.lathakishanreddy5542 5 жыл бұрын
Same prblm madam please explain that...
@kirankumargundepuri1131
@kirankumargundepuri1131 4 жыл бұрын
ప్రామీసరి నోట్ 3years కాని చెక్కు 3months వ్యాలిడిటి ,మరి అన్ని fill చేస్తే ఎలా work అవుతది
@srimusururamakrishnayadav7784
@srimusururamakrishnayadav7784 4 жыл бұрын
చెక్ తీసుకున్నాను, 100రూపాయలు స్టాంప్ పేపర్, ఫ్రామశ్రీ నోట్ తీసుకున్నాను 80లక్షలు ఇచ్చాను, మూడు వాటి పైన సంతకం తప్ప ఏమి రాయలేదు, డబ్బులు రాయలేదు వడ్డీ రాయలేదు నా పరిస్థితి ఏమిటి మేడం
@groop7120
@groop7120 4 жыл бұрын
Please make a video. After filing a case on promissory note. How will be the court process.
@kommurisuresh5118
@kommurisuresh5118 2 жыл бұрын
నమస్కారం మేడం నా పేరు సురేష్ ఒంగోలు లో నివాసం మాకు కొంత ఆస్తి బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం లో ఉన్నది మా తాత గారు చనిపోయి 20 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ కూడా ఆస్తి మా తాత గారి పేరిటే ఉన్నది ఆయనకు రెండు పెళ్లిళ్లు మొదటిభార్య సంతానం మా నాన్నగారు మేనత్త ఈ మధ్యన చనిపోయారు ఇప్పుడు సమస్య మా బాబాయి తోటి ఉన్న ఆస్తి మొత్తం అతనిది అంటున్నాడు మొదటిభార్య సంతానం మా నాన్నగారికి ఏమీ లేదు ఇష్టం వచ్చింది చేసుకో అంటున్నాడు దీనికిగాను ఎలాగోలా ఆస్తికి కి సంబంధించిన నా కళ్ళు మా తాతగారు డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చాను కానీ ఫ్యామిలీ పర్సనల్ సర్టిఫికెట్ మొదటిభార్య సంతానం మా నాన్నగారు మేనత్త పేరు మీద ఇవ్వమని అడిగితే అలా కుదరదు ఎమ్మార్వో గారు అంటున్నారు మరి ఈ సమస్య ఎలా తీరుతుంది మేము ఎలా ముందుకి వెళదాము ఆస్తిలో వాటా ఎలా పంచుకోగల ము మీరు చెప్పే సలహా ఏమిటి ఎలా ఈ సమస్యకు మీరే పరిష్కారం చెప్పండి మేడం 🙏
@Justsimple999
@Justsimple999 4 жыл бұрын
Madam, Cheque తీసుకున్నప్పుడు, cheque మీద ఎం details mention cheyali....
@durgaprasuadthodagala4606
@durgaprasuadthodagala4606 5 жыл бұрын
Thank you Madam, good message Madam promissory note lo stamp duty meedha kontha doubt vunnadhi please explain Madam
@satyakumari5223
@satyakumari5223 3 жыл бұрын
Thanks madam. Very good information.
@kj3222
@kj3222 3 жыл бұрын
Very thanks mem, very valuable information
@chantich1232
@chantich1232 4 жыл бұрын
Super valuable information madam
@jckvsureshbabu4816
@jckvsureshbabu4816 5 жыл бұрын
Namaskaram Madam Thank q Good message and information given cheque and promissory note cases
@rameshklp5536
@rameshklp5536 4 жыл бұрын
మేడం మీరు ఎక్కువ చెక్కుల గురించి కోర్టుల గురించి వివరించారు తప్ప ప్రాంసరీ నోటు లో తీసుకున్న వారి పేరు మొదట రాయాలా ఇచ్చిన వారి పేరు మొదట రాయాలా ఈ విషయాన్ని తెలియజేయండి థాంక్యూ
@mohammedqureshi01
@mohammedqureshi01 5 жыл бұрын
Madam your all legal videos r fine...
@prasadarao2826
@prasadarao2826 Жыл бұрын
Very useful information madam
@srikakulamdurgaprasad2311
@srikakulamdurgaprasad2311 5 жыл бұрын
Layaramma so law knowledged and so fair in speaking
@gundetysatheshkhumor3190
@gundetysatheshkhumor3190 5 жыл бұрын
Nice information madam. Thanks a lot.
@Arjunayoutubechannel
@Arjunayoutubechannel 5 жыл бұрын
Good information madam
@dkh239
@dkh239 2 жыл бұрын
Vehicle finance varu chala chala badhapeduthunnaru medam M.t cheks thisukoni promissory note thisukoni🙏🙏🙏🙏🙏🙏
@subhashchandrabose9573
@subhashchandrabose9573 4 жыл бұрын
Super videos medam.promissary note undi court lo case veste teesukunna vyakthi daggara property, money lekapote ichina vyakthi money vastunda.
@kondusuprajarao6795
@kondusuprajarao6795 3 жыл бұрын
Madam miru clarity gaa chepputunnaruuu
@user-el4pu5tv3n
@user-el4pu5tv3n 4 жыл бұрын
Hi Medam, I given 5 Lacks to my village guy and I took his property documents for surity ( interest is RS 2)and I written promissory note. After 4 years he ran away and he sold the property what ever he given to me to other guy ( he given police complaint stating that he lost his property document s and took complaint copy and did registration to other guy) Now he upscanded and he put IP. Now what I have to do, please suggest me.
@PavaniVenkatesh.
@PavaniVenkatesh. 2 жыл бұрын
తెలుగు లో చెప్పు ...నువు చెప్పిన ఇంగ్లీష్ నీకు అయినా అర్థం అయిందా హిందు ధర్మం అని తెలుగు లో పెట్టావ్
@anushajonnala1527
@anushajonnala1527 4 жыл бұрын
Madam please do a video on personal loans and credit cards settilment process
@jbtv3689
@jbtv3689 4 жыл бұрын
మేడమ్ మ ఫ్రెండ్ కు పెళ్లి అయినా నాటి నుండి ఎప్పుడు గొడవలే పంచాయేతిలే అయితే ఎన్నో సార్లు గ్రామం లో పంచాయితీ పెట్టిన వారిద్దరిలో మార్పు రాలేదు అయితే మొన్న ఇద్దరి తరుపు పెద్దమనుషులు పంచాయితీ పెట్టి ఇద్దరినీ అడుగుతే ఒక్కరంట్టే ఒక్కరికీ ఇష్టం లేదు అని అన్నారు అయితే ఇద్దరి తరుపు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం మరియు అమ్మాయి అబ్బాయి వల్ల అమ్మ నాన్న మరియు పెద్ద మనుషుల సంతకాలతో కూడిన బ్యాండ్ పేపర్ రసినారు ఇది చట్ట ప్రకారం విడాకులు అయిన్నట్టే న మళ్లీ భవిష్యత్ లో వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా చెప్పండి మేడమ్. వారికీ పిల్లలు లేరు
@swatchbharatmission4576
@swatchbharatmission4576 5 жыл бұрын
Super madam....Tq for valuable information....
@k.chandrashekar5542
@k.chandrashekar5542 5 жыл бұрын
Varaganti Santhosh ...
@kishorepoonam8743
@kishorepoonam8743 5 жыл бұрын
Thanq for information madam garu
@ramsai8867
@ramsai8867 4 жыл бұрын
Usefull videos madam ,
@pranagnana3220
@pranagnana3220 5 жыл бұрын
మీరు చాలా క్లారిటీ ఇస్తారు మాం.
@bavisettisrinuvasarao4455
@bavisettisrinuvasarao4455 5 жыл бұрын
Madam naku pillanitchina attagaru verokariki amount etcharu pramasari note nenu fill chesanu adi chellutunda ledha chebutara madam & note lo amount antavaruku mention cheyyotchu
@rameshbabugudide4686
@rameshbabugudide4686 4 жыл бұрын
Note meda signature tesukovadam better ha....lekapote veli mudra better ha madam...athanu literacy ay unte
@prasannakumar8729
@prasannakumar8729 5 жыл бұрын
Good information madam One doubt madam pramisary note lo sakshulu appu tisukunna valla family members singnature cheyste manchida Leda na friends tho signature pettiste manchida please reply me madam
@swayamvarapuraju5598
@swayamvarapuraju5598 5 жыл бұрын
మేడం ప్రామసీనోటు మీద ఆనీసంతకంపెట్టించాను 70000 వేలు ఇవ్వలీ వడ్డిముడురుపాలకి ఆనితీసుకున్నడు ఏమేనాతేడాచేస్తే ఏమేనాఆవకాసంఊందా మేడం
@venkateshdasari5512
@venkateshdasari5512 5 жыл бұрын
మేడం కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం 1లాక్ బీలో ప్రామాసరి నోట్ వ్రాయాలి అని విన్నాను ఇది కరెక్ట్ నా
@vikasreddyraikoti837
@vikasreddyraikoti837 2 жыл бұрын
Awesome 👍
@srineevas8300
@srineevas8300 5 жыл бұрын
Important message.... Madam
@jayaprakashjp2230
@jayaprakashjp2230 4 жыл бұрын
Because advocate hard work almost all cases going to win
@kondanani8296
@kondanani8296 5 жыл бұрын
Thanks Madam good information
@nchinnachinna4499
@nchinnachinna4499 5 жыл бұрын
Thqs for valubule information madam
@BharathKumar-im4qe
@BharathKumar-im4qe 4 жыл бұрын
Blank note mada sign &tumb chysa medam Any Suggestions
@rambabukasani1652
@rambabukasani1652 4 жыл бұрын
Thanks for information madam.
@prasadrao1294
@prasadrao1294 5 жыл бұрын
Nice video
@sweetypriya7885
@sweetypriya7885 3 жыл бұрын
Madam garu barya barthalu vedi vediga untey kuthuru Coustady thalli chenduthundha thandri ka? Ea Karanam lo thappakunda thandriki Coustady cheyacho cheppagalara? Please reply estarani koruntunanu
@ayyagaru3317
@ayyagaru3317 Жыл бұрын
సేవింగ్స్ ఖాతా నుంచి చెక్ లిమిట్ ఎంత అమౌంట్ వరకు ఇవ్వవచ్చు.మేడమ్
@shivarao2157
@shivarao2157 5 жыл бұрын
Gd information madam
@manojrajayaram
@manojrajayaram 5 жыл бұрын
What about inchoate instrument...Filling option available to both parties ..As per NI Act....What about time debts which is differed from demand promissory note....One ink one day filling .?.?
@muralij4773
@muralij4773 4 жыл бұрын
Madam na bharya diver sivakunda second marriage chesukondi kesu Court lo noticed on the neenu em cheyali please madam now kusariga Roy Adam radhu yah mahina tappu ante swimming chandi
@baburao7609
@baburao7609 Жыл бұрын
Ma daggara blank promissory note meda sign tesukonnaru madam 3 years ayipoindi ippudu ivvadam ledu madam
@ramadas155
@ramadas155 4 жыл бұрын
Super clarity
@maheshkumar-gt8qo
@maheshkumar-gt8qo Жыл бұрын
Madam oka athanu na dagara chitti kosam cheque thesukunadu but ippudu athanu 36000 chitti amount ki 10lakhs na paina vesta ani bedhiristhu unnadu patha kakshalu pettukoni dhiniki ala cheyamantaru artham kaledhu
@msujan2722
@msujan2722 2 жыл бұрын
Thank you sister
@pravalikamadugula2439
@pravalikamadugula2439 2 жыл бұрын
Mam santhakam black pen tho pedithe yem problem s vasthavi medam
@narayanlakshmi9413
@narayanlakshmi9413 5 жыл бұрын
మేడమ్ నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ..నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి.. నేను ఒక రాజకీయ నాయకుడు వద్ద 5.5 లక్షలు నగదు రూపంలో24%వడ్డీ గా అప్పు తీసుకున్న అయితే వీలైనంత తొందరగా నా బ్యాంకు ఖాతా నుంచి అతని ఖాతాలో 3.5 లక్షలు జమ చేశాను. అతను నా నుంచి చెక్, ప్రామసరీ నోటు తీసుకొని ఉన్నాడు. నేను 3.5 లక్షలు చెల్లించి నప్పుడు అతను బయట ఉన్నందున నా చెక్కలు,ఫ్యామిలీ నోటు తర్వాత ఇస్తను, అంటు కాలయాపన చేస్తూ ఇప్పుడు వేరే ఇతర విషయాలు దృష్టిలో ఉంచుకుని నాపై 4లక్షలు కట్టాలని ఈ రోజు 9/9/19 లాయర్ నోటీసు పంపాడు. అతని వద్ద నావి 3చెక్కులు 2+2+1+0.5=5లక్షల చెక్కలు అతని వద్దే ఉన్నాయి. దయచేసి నేను అతనికి ఎలాసమాధానం చెప్పాలి.. దయచేసి మీరు తప్పుగా భావించక నా what's up no 9491836441కు పరిష్కారం తెలుపగలరు..మీకు ధన్యవాదాలు..
@nagarajuponnada6222
@nagarajuponnada6222 4 жыл бұрын
ముందు మీరు బ్యాంక్ కు వెళ్లి మీ చెక్కు బుక్ miss అయినవి అని చెప్పి అతనికి ఇచ్చిన చెక్కు నెంబర్లను cancel చేయండి ....అలా చేస్తే అతను చెక్కు వేసినా చెల్లదు...మీ మీద 138 కేసు నమోదు కాకుండా వుంటుంది....
@swathikiran4724
@swathikiran4724 4 жыл бұрын
Namaste Mam, I need your help I am facing same issue (above explained). How can I meet you, please give appointment to take up my case.
@bsrao425
@bsrao425 Ай бұрын
👌👌👌👍
@govindvenuvenu9119
@govindvenuvenu9119 3 жыл бұрын
నేను చెక్కు బ్యాంక్ లో వేసాను మేడమ్...insufficent అమౌంట్ అని వచ్చింది...నెక్స్ట్ నేను ఎం చేయాలి మేడమ్
@navyabebravetofaceanything3330
@navyabebravetofaceanything3330 5 жыл бұрын
Promissory note meda konta amount ఇచ్చి చెల్లు రాస్తే ఆ date nundi 3yrs extend autunda andi
@rajasekhar-rn5fg
@rajasekhar-rn5fg 5 жыл бұрын
S
@vision_2023.
@vision_2023. 3 жыл бұрын
Is this video in English ??? I need it. Since I'm unable to understand.
@sivakaredla6832
@sivakaredla6832 5 жыл бұрын
thank you ma'am
@anusharatnamm9556
@anusharatnamm9556 3 жыл бұрын
Madam if surity person and the person who took money both die. Then is their spouse responsible for payment if the deceased person is a govt employee
@rameshbellapu2062
@rameshbellapu2062 5 жыл бұрын
యవరీకైనా 500000 థిస్ అప్పు గ ఇచ్చి ప్రతినెలా వడ్డీ తీసు కుంటూ 20. మంత్స్ పీరియడ్ పెట్టి ఇవ్వాలనుకుంటున్నాను ఆ అమౌంట్ కు cheque ,mariyu promisory note rendu teesukuni oke date,data fill chesi teesu koovachha naaku oka salaha dayachesi ivvandi
@nagarajuponnada6222
@nagarajuponnada6222 4 жыл бұрын
ఎవరికీ ఎలా ఇవ్వవద్దు ఇస్తే మీ డబ్బు పోయినట్టే ....నాకు ఒకడు మీరు ఇస్తానన్నట్టే డబ్బు ఇచ్చి బాధ పడుతున్నాడు....మీరు జాగ్రత్త .........మీ మంచి కోరి చెబుతున్నా....
@lax004a9
@lax004a9 4 жыл бұрын
Thanks madam...
@ramanakumarsugoor4039
@ramanakumarsugoor4039 3 жыл бұрын
Madam how many years check will value
@lincolnmoparthy6496
@lincolnmoparthy6496 2 жыл бұрын
madam,what will happen when only one witness signed the promisory note.is it accepted by the hon'ble court
@ajaybabu6808
@ajaybabu6808 3 жыл бұрын
What about surity signature madam
@dellijagadeesh3760
@dellijagadeesh3760 3 жыл бұрын
Madam if the person due to loss of job unable to pay the the intrest, and the person wants to pay actual amount as per the promissory note, is there any possibility ,please clarify madam Thanking you.
@yafeedbasha7509
@yafeedbasha7509 5 жыл бұрын
Madam I already filed cheque bounce and recently received IP notice from opposite person.... What was the result
@AdvocateRamya
@AdvocateRamya 5 жыл бұрын
criminal case is deffrent..... he will not escape....i will try to say in my vedios... thank you
@sridharadurugatla8366
@sridharadurugatla8366 5 жыл бұрын
So good
@govardhanreddy8913
@govardhanreddy8913 5 жыл бұрын
Nice
@wggddbkhfh2636
@wggddbkhfh2636 5 жыл бұрын
madam promissory note made enta amount rayachu promissory note viluva entha enni Lakshalu viluva chestundi please reply me
@pradeepchandakanna2120
@pradeepchandakanna2120 2 жыл бұрын
1 crore varaku rayachu
@varalakshmi7171
@varalakshmi7171 3 ай бұрын
Madam appu ichina valle bond paper raste chelladaa,
@chshamba933
@chshamba933 2 жыл бұрын
Madam avasam challa ebandy loo unanu Anny Promsari Note meda apputisukunadu eppudu addygita Maa paru rasi chastanu Anny Badiristunadu madam mamu alla money recover alla chasukovalli madam please helpmee madam
@venkatgg-qm7fo
@venkatgg-qm7fo 4 жыл бұрын
Mam pramisari note meedha unna witness courtlo abadham chepthe money vaathaya margam cheppandi pls
@srividyavidya5708
@srividyavidya5708 3 жыл бұрын
Exlent ma
@hemakadali3163
@hemakadali3163 4 жыл бұрын
Medam...oka vyakti Ki. 100 stamp paper mida 1,50,000. Ichanu. Dani validity. Enni. Years.....emi fill cheyyakunda...ichadu..ela recovery. Cheyyali....plzzz...medam. Help me...
@rajareddyd3234
@rajareddyd3234 10 ай бұрын
అమ్మా "👌🙂🙏"
@struggler669
@struggler669 4 жыл бұрын
Hi mam small querry? Ipudu chitti vesevalu ma dagara empty promissory note medha sign cheinchukunaru without date and with stamp. So dini valla makemina prblms creat avtaya please chepandi
@vinodgunisetti3892
@vinodgunisetti3892 4 жыл бұрын
Why dont u start online classes for students
@gangadharamvenkata6090
@gangadharamvenkata6090 4 жыл бұрын
10 లక్షలు కాష్ అప్పు ఇస్తే ఎలా రబట్టాలి. బాంక్ ద్వారా ఇవ్వలేదు.
@drvempasatish154
@drvempasatish154 4 жыл бұрын
Govinda govinda
@pravalikasandeveni7318
@pravalikasandeveni7318 3 жыл бұрын
Madam memu okkari dhaggara 1 lak rupees thisukunnam thisukoni 10 years aythundhi financial problems ravadam valla bumi ammi vallu echina 1 lak dabbula ki 2 laks estham antunnam but vallu thisukuntaleru maku vaddi motam kavali antunru eyyakunte mi bumi lo house kattukuntam mi dhaggara konnattu papers thestham ani antunru police station ki velthe vallu kuda valla side a matladuthunru madam m cheyyalno ardham aythale please madam reply evvandi .vallaku promissory note rasi echi 3 years aythundhi .madam please reply helo me please madam please please please please
@allinonechannel6979
@allinonechannel6979 5 жыл бұрын
Pro notes lo interest rate entha varaku veyavachu madam
@balanagaprasad
@balanagaprasad 5 жыл бұрын
Blank check teesukovacha?
@srinivassirisha3798
@srinivassirisha3798 2 жыл бұрын
black cheques untaya
@balanagaprasad
@balanagaprasad 2 жыл бұрын
@@srinivassirisha3798 sorry it's spelling mistake. It's blank check
@upendra7111
@upendra7111 4 жыл бұрын
Hi Madam, meenu okariki thagira 60,,000 thisukunam ,thisukuna aapudu promissory note rassam.30,000 and ,30,000 two promissory note s but meenu 30,000 with interest pay caysamu but waluu 1oka promissory note kuda evadam laythu .pls any suggestions
@jagadishsunkara3830
@jagadishsunkara3830 5 жыл бұрын
I have a small doubt medam Nenu oka (railway sub contracor kinda sub tisukunnaru, nenu aa company project lo work chesthunnanu (private ga ). ma company lo 6 months nunchi salaries ivvatam ledhu adigithe sariga respond avvatledhu memu project chesthunnadhi a.p lo and ma company registration( Head office) vundhi Telangana lo,memu total ga 10 employees vuntamu legal ga maku yemaina salaries vachhey chance vunda and also ma company ( ltd company Ani join ayyamu salaries problem vundadhani).
@laalsuvarna5571
@laalsuvarna5571 5 жыл бұрын
Nice madam
@amarapallipraveen29
@amarapallipraveen29 3 жыл бұрын
Madam amount echinappudu videos vunai online transation kadu videos parledaaa madam
@emmanuelu8509
@emmanuelu8509 5 жыл бұрын
Thanks madam
@rajendraprasad-rf3ij
@rajendraprasad-rf3ij 3 жыл бұрын
అసైన్డ్ భూమి మీద పట్ట పొదండం ఎలా చేపండి
@gowrabattuniayyappa4857
@gowrabattuniayyappa4857 4 жыл бұрын
Hello madam....i am also facing one problem same like this....how can i contact to you about to proceed legally
@gowthami899
@gowthami899 Жыл бұрын
Mem dabbu appu echam sir adhi ravalante yem cheyali
@kandulaganeshreddy6208
@kandulaganeshreddy6208 3 жыл бұрын
Financial problem EM proof court Lo submit cheyali
@shaikrahamthulla3443
@shaikrahamthulla3443 5 жыл бұрын
Ur the best
@prasadpress2353
@prasadpress2353 5 жыл бұрын
Thanks
@madapalaarunkumar4902
@madapalaarunkumar4902 4 жыл бұрын
మేడం గారు భారత రాజ్యాంగం అనగా భారతీయులు అందరికీ వర్తిస్తుందని నా అభిప్రాయం కానీ హిందూ ఒకే ఒక చట్టం ముస్లిమ్ కి ఒక చట్టం ఎందుకని వీళ్ళు భారతీయులు కాదా భారతీయులు అయితే అందరికీ ఒకే చట్టం ఎందుకు వర్తించదు
@balamuralikrishnaalugubell249
@balamuralikrishnaalugubell249 4 жыл бұрын
సూపర్ మేడం గారు 10q
Cash Deposit Limit As Per Income Tax In Telugu - How To Avoid Income Tax Notice | Kowshik Maridi
15:04
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 16 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,1 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 43 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 46 МЛН
CM Son-in-Law In Kolkata Doctor Case.? | Red Tv
12:58
RED TV
Рет қаралды 132 М.
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 16 МЛН