Рет қаралды 729
Hello Students,
Inter Board COE Ramesh said that in the context of covid, the syllabus of practical examinations as well as theory examinations is being reduced by 30% for the academic year 2020-2021.
కోవిడ్ నేపథ్యంలో 2020 - 2021 విద్యాసంవత్సరంకి సంబంధించి థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షల సిలబస్‌ను కూడా 30% మేరకు తగ్గిస్తున్నట్లు ఇంటర్ బోర్డు సీవోఈ రమేష్ గారు తెలియజేశారు.