No video

టిటిడి చైర్మెన్ గా ఊహించని వ్యక్తి ఖరారు..చంద్రబాబు నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ షాక్.. ఆ పేరు విని

  Рет қаралды 323,774

Amaravati Voice

Amaravati Voice

Ай бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
టిటిడి చైర్మెన్ గా ఊహించని వ్యక్తి ఖరారు..
చంద్రబాబు నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ షాక్.. ఆ పేరు విని జగన్ మైండ్ బ్లాంక్..
#ttd #jagan #chandrababu
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZfaq : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Пікірлер: 364
@ramarao-wq8yj
@ramarao-wq8yj Ай бұрын
ర్రిపుల్ R is the right person👌🏼👌🏼
@ceeplaccounts8305
@ceeplaccounts8305 Ай бұрын
అశోక గజపతి రాజు గారు చాలా సమర్ధనీయులు.
@dewpoint1637
@dewpoint1637 Ай бұрын
రఘురాం గారు కరెక్ట్ ఆని చాలా మంది ఉద్దేశ్యం
@shivashanker-oe8iv
@shivashanker-oe8iv Ай бұрын
RRR super
@surendratummala1593
@surendratummala1593 Ай бұрын
Super jai rrr
@NCBN99
@NCBN99 Ай бұрын
నాగబాబు కి ఇవ్వకూడదు. నో. అశోకగజపతి రాజు గారు /1000℅ suitable candidate
@amarkumarmadhira4785
@amarkumarmadhira4785 Ай бұрын
Rrr correct
@krish-zh3lc
@krish-zh3lc Ай бұрын
నిండైన హిందువు RRR.
@user-ol1pr5ef5q
@user-ol1pr5ef5q Ай бұрын
Rrr sir
@Nayuni004
@Nayuni004 Ай бұрын
రఘు రామ రాజు గారు సరైన వారు, ఎందుకంటే ఆయన వైచీపి తో పేచీ పెట్టుకున్నదే మన తిరుమల గోవిందుడి కోసమే..!
@NageswerRao-lw9dr
@NageswerRao-lw9dr Ай бұрын
No
@kannapurushotham993
@kannapurushotham993 14 күн бұрын
ఆర్ ఆర్ ఆర్ గాడికి ఇస్తే మెంటల్ గాడు లాగా చేసి భక్తుల ను తిరుమల కూడ రానివ్వడు. అవసరం అనుకొంటే చంద్ర బాబు ను కూడా తిడుతాడు ఆయనకు రోడ్ మీద స్వీపర్ సూపెర్వైసోర్ గా కరెక్ట్ గా ఉంటది.
@sadasiva999.
@sadasiva999. Ай бұрын
అందుకే ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా ఆపారు superrrrrrr ❤️❤️❤️❤️🙏🙏🙏👍👍👍👍👌👌👌👌😅
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 Ай бұрын
RRR కి ఇవ్వడం మంచిది.
@RamChandra-jx4cb
@RamChandra-jx4cb Ай бұрын
100% కరెక్ట్
@RamChandra-jx4cb
@RamChandra-jx4cb Ай бұрын
రఘురామ కృష్ణంరాజు అయితేఆ పదవికికరెక్ట్
@mv_lakshmi692
@mv_lakshmi692 Ай бұрын
అశోక్ గజపతి రాజు గారు....స్ వెరీ గుడ్ పర్సన్....ఈ సారి అలాంటి ది జరగదు...cbn గారు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.....అశోక్ గజ పతి రాజు గారు కూడా గతం లో బాధితులే....అల అని rrr గారు తక్కువేమీ కాదు....అకార్డింగ్ తో the age factor tho naa opsnion చెప్పాను... నమస్తే...
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Ай бұрын
అశోక్ గజపతీ రాజుగారు కఠిన నిర్ణయాలు తీసుకోరు. RRR గారు కరెక్ట్ పర్సన్
@Dastagiri-ei1ly
@Dastagiri-ei1ly 4 күн бұрын
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
RRR the best candidate for that post
@gvkyadav7176
@gvkyadav7176 Ай бұрын
Great job rrr 👍
@narasingaraogongala9203
@narasingaraogongala9203 Ай бұрын
Ashok gajapati best person for TTD chairman
@venkatk4574
@venkatk4574 Ай бұрын
RRR is the perfect Choice and Nagababu doesn't fit to it...
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Ай бұрын
నాగబాబు గారు లాభం లేదు. అనుభవజ్ఞులు అయిన అశోక్ గజపతిరాజు గారు అయితే బాగుంటుంది
@balaiahgundluru9064
@balaiahgundluru9064 Ай бұрын
Nagababu waste ashokegajapathi raju gariki evvandi please
@akhtarbegumchinthapally976
@akhtarbegumchinthapally976 Ай бұрын
అశోక్ గజపతి రాజు గారు మాత్రమే సరి అయిన వారు. నోటి దురుసు ఉన్న వాళ్ళు కాదు
@prabhavathidronamraju975
@prabhavathidronamraju975 Ай бұрын
100% correct
@satyanarayanagoli3230
@satyanarayanagoli3230 Ай бұрын
అశోక్ గజపతి సరైన వ్యక్తే ! కాని ఆయన వయసు ఆరోగ్యం సహకరించవని ఆయన నిరాకరించినట్టు తెలుస్తోంది .
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
Ashok is not suitable. his attitude is very stright forward he is not suitable.
@veerababujogi6527
@veerababujogi6527 Ай бұрын
నాగ బాబు గారు వేస్ట్ అతనికి నోటి దురుసు ఎక్కువ . ఎప్పుడు ఏమి మాట్లాడతాడో తెలియదు.
@athukurilakshminarayana8966
@athukurilakshminarayana8966 Ай бұрын
టీటీడీ చైర్మన్ రఘురామకృష్ణం రాజకీయ ఇచ్చినందువలన నెంబర్వన్గా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి రఘురాం రాజన్ టి ఆర్ ఆర్ ఆర్ ttd దేవస్థానానికి ఒక రూపు రేఖలు వస్తది అక్కడ టచ్ చేసే దళారులు అంత రఘురామరాజు ను చూసి భయపడి పోతారు థాంక్యూ
@krishnakolli3071
@krishnakolli3071 Ай бұрын
Sir RRR is the best person he is very elegebl.
@lokeshnuvvula2768
@lokeshnuvvula2768 Ай бұрын
వెకిలి నాగబాబు అన్ ఫిట్.
@bhanumurthy9062
@bhanumurthy9062 Ай бұрын
Rrr గారు సమర్దులు కానీ m.l.a గా వారి సేవలు వినియోగించుకుని Ttdకి అశోకగజపతి రాజుగారిని నియమించిన రెండు పదవుకి న్యాయం జరుగుతుంది సిఎం గారు ఆలోచించవలసిన అవసరం ఉంది
@ramadevivasireddy5290
@ramadevivasireddy5290 Ай бұрын
RRR is the correct person CBN CM kavatanki 10%kaarakudu👍
@umabitr8157
@umabitr8157 Ай бұрын
Ashoka gajapathi raju or RRR gharu is correct and perfect 💯
@PK-nv4on
@PK-nv4on Ай бұрын
Justice done.
@Padmavathi-fs3ur
@Padmavathi-fs3ur Ай бұрын
Our Vote for Ashoka Ganapati Raju gaaru....Raju gaaru right person for the TTD chairman post.
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 Ай бұрын
హిందూ ధర్మ ప్రచార పరిషత్తు....నిధులు ఏమవుతున్నాయో...టిటిడిలో...తెలియ జేయగలరు
@satyanarayanagoli3230
@satyanarayanagoli3230 Ай бұрын
నాగబాబుకు నోటిదురుసు ఎక్కువ ; అలాంటి పదవికి పనికిరాడు !
@ppraja5127
@ppraja5127 Ай бұрын
కేవలం నోటి దూల మాత్రమేనా ? కరువు, కక్కుర్తి , లేకి బుద్ధి ఇలా ఎన్నో ... తమ్ముడు కల్యాణ బాబు లా నిజాయితి, పెద్ద మనసు ఉన్నవాడు కాదు నాగ బాబు
@Pinaki479
@Pinaki479 Ай бұрын
నాగ బాబుకి ఇస్తే టి. టి. డి మర్యాద పోతుంది.
@lakshmibudi3956
@lakshmibudi3956 Ай бұрын
అవును
@avsastry7036
@avsastry7036 Ай бұрын
R R R కానీ,అశోకగజపతిగారు కానీ ఓకే, నాగబాబు అంత సమర్ధుడు కాదనిపిస్తోంది,మెత్తనివాడు.తిరుమలలో జరిగిన అరాచకాలు బయటికి తీయాలంటే RRR సరైన వ్యక్తి.
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 Ай бұрын
Yes.The TTD Chairman post should not be made into Cheap position .
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
Naga baabu is not suitable. Ashok rejected it as per my Knowledge. as of Now RRR is the best.
@satyanagamaniajjarapu7994
@satyanagamaniajjarapu7994 Ай бұрын
నాగబాబు నాస్తికుడు. కిరస్తానీ అయినా నాస్తికుడు అయినా ఒకటే.
@user-rb8jc8uf1s
@user-rb8jc8uf1s Ай бұрын
Ashok Gajapati garu, RRR or Yanamala Ramakrishnudu garu are good candidates for the post. Nagababu gariki ivvakoodadhu.
@kondaveetinarayana-dk3nk
@kondaveetinarayana-dk3nk 28 күн бұрын
వెంకటేశ్వరస్వామి అంటే భయపడేవారు చైర్మన్ పోస్టుకు అర్హులు.అధికారమున్న ప్రభుత్వాధికారులకు టిటిడి అవినీతిని బయటపెట్టేదమ్ములేదా.అన్నీ చైర్మన్ వల్లనే అవుతుందా.అధికారులలో అవినీతి తిమింగలాలను జైలుకు పంపితే చైర్మన్ ఎవరైనా ఒకటే.
@subhashbabu7397
@subhashbabu7397 15 күн бұрын
very very Nice Decision....either of them,Excellent idea...we welcome it DrArunaSubhash
@cvrmurthy3918
@cvrmurthy3918 Ай бұрын
RRR should be given the posy, so that justice would be done by him.
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 Ай бұрын
All the best God bless you Balayya Babu 🌺💐🌺💐🌺💐🌺💐🌺🌺🌺💐💐
@arjun_3969
@arjun_3969 Ай бұрын
RRR is best person for TTD chairman.He has good influence in Delhi level
@akhtarbegumchinthapally976
@akhtarbegumchinthapally976 Ай бұрын
Big NO NO NO to Nagababu. He spits venom on Chandrababu Naidu sir! Person's spirit should be clean and pure.
@ramalakshmibaggam2117
@ramalakshmibaggam2117 Ай бұрын
RRR గారు TTD చైర్మన్ అయితే జగన్ మాఫియా తిరుమల కొండ పై చేసిన అవినీతిని బయటకు తీయగలరు. రాజుగారికి పవిత్ర కొండలను ఆవాసంగా చేసుకుని ప్రశాంతంగా ఉంటారు. ధన్యవాదములు
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Ай бұрын
నాగబాబు not ఫిట్ for టీటీడీ పోస్ట్. Only RRR is ఎలిజిబుల్ for thatpost. కానీ ఏదో ఒక్కdhairyamచేయకపోతే సీబీన్ అసమర్ధత అవుతుంది. నాకు నమ్మకంలే చేస్తాడని. ఇంతవరకు చివరివరకు బాధపడిన శ్రీరావేంకటేశ్వరావు గారికి న్యాయంచేయాలె. జగన్ రాగానే fatafut అన్ని విభాగలు నింపేసాడు. One వీక్ లో tdp చైర్మన్ నింపి బోర్డు మెంబెర్స్ తో నింపేసాడు
@veerababujogi6527
@veerababujogi6527 Ай бұрын
RRR గారు కరెక్ట్.!!!.
@rohith12823
@rohith12823 Ай бұрын
RRR is suitable..అశోక్ gajapatiraaju and nagababu not suitable.
@brangababu
@brangababu Ай бұрын
❤🎉rrr కరెక్ట్ అయిన క్యాండిడేట్ నీతి నిజాయితీపరుడుRRR
@globaldynamicshub99
@globaldynamicshub99 Ай бұрын
RRR 100% CORRECT ❤
@BulusuSatyasuryasubrahmanyam
@BulusuSatyasuryasubrahmanyam 21 күн бұрын
శ్రీ అశోక్ గజపతి రాజు గారు టీటీడీ చైర్మన్ గా అన్ని అర్హతలు వున్నవారు వారికే ఇవ్వాలి ఈ పోస్ట్ pl
@rangaiahnaidu725
@rangaiahnaidu725 Ай бұрын
కందులగారు మీరుకూడా కల్లూరిసురేష్ గారిని ఫాలో అవండి టైటిల్ ఒకటి విశ్లేషణ ఒకటి చెప్పకండీ, మీమీద నమ్మకం పోతోంది
@AJM345
@AJM345 Ай бұрын
Kandula original channel lo title correct gaa untundhi. Ithani videos ni theesunkuni ithara channels vallu re-circulate chesukuni ila dikkumaalina titles petti vaadukuntaaru. So problem Kandula dhi kaadhu. ee "amaravathi voice" vaadi titles anni ila cheap gaaney untaayi clicks kosam. Veella Original content emi undadhu. Andhari videos vaadukuni veellaki istam vacchina titles pedathaaru.
@nagabushanachowdarykodali8174
@nagabushanachowdarykodali8174 Ай бұрын
చెప్పిన దాంట్లో..రాజుగారి ప్రస్తావన.. ఎక్కడా వినిపించలేదు..అంటే ఇది ఫేక్ అనేనా..😮
@prasadrao1875
@prasadrao1875 Ай бұрын
RRR గారికి ఇవ్వాలి...!!! 👍👍👍
@nalamsreemannarayanamurthy7222
@nalamsreemannarayanamurthy7222 Ай бұрын
ఎవ్వరైనా ఎ CM అయినా టీటీడీ తన గుప్పిట్లో ఉండాలి అని అనుకొంటారు అందులో తప్పు ఏమిటీ
@s.srinivasulu9424
@s.srinivasulu9424 Ай бұрын
పిఠాపురం వర్మ గారికి ఇస్తారు. రెండు పార్టీలకు కావలసిన వాడు.
@ykmlakshmi4786
@ykmlakshmi4786 Ай бұрын
TTD chairman ga RRR garu correct
@user-gv8hx5zr6v
@user-gv8hx5zr6v Ай бұрын
ఉన్నదీపోతుంది. ఉంచుకొన్నదీపోతుంది🎉 ఈ జగన్ సార్ కి.
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 Ай бұрын
Ashok sir or RRR Most suitable. ...justified.
@varadasuribabu7398
@varadasuribabu7398 24 күн бұрын
టీటీడీ బోర్డులోకి జీయర్ స్వాములు వంటి వారిని కూడా తీసుకోవాలి ఆలయంలో స్వామివారికి జరగవలసిన కైంకర్యాల విషయంలో వారికి అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంది.
@parvathichittineni620
@parvathichittineni620 Ай бұрын
అశోక్ గజపతి రాజుగారైతే అందరికంటే చాలా ఉత్తమలు. ఆయన సింహాచల దేవస్థానం నిర్వహణలో ఎక్కడ అవినీతి లేకుండా చాలా బాగా చేస్తారు. సింహాచల దేవస్థానం కి ట్రస్ట్ గా ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళకూడదని కొంతమంది అంటున్నారు. .అది గనక అడ్డుగనక అయితే రాజుగారికి ఏదో ఒక పదవి ఇవ్వాలి అని అంటున్నారు. కాబట్టి రఘురామకృష్ణ రాజు గారికి సీటు త్యాగం చేసిన మంతెన రామరాజు గారికి ఇస్తే బాగుంటుంది . ఎందుకంటే రఘురామ గారికి ఎమ్మెల్యే పదవి ఇచ్చి గౌరవించారు .ఆయన బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్త. అదేమంటే తనకు బిల్లులు రాలేదు కాబట్టి ఇవ్వలేదు అని అంటున్నారు. అలాంటి వాళ్లకు ఇవ్వటం కంటే చాలా నైతికంగా ఉండే వాళ్ళకి ఆ పదవి ఇస్తే ఎక్కువగా బాగుంటుంది . రామ గారికి గారికి పదవి త్యాగం చేస్తున్న మంతిని రామరాజు గారికి ఇస్తే బాగుంటుంది. జనసేనకి కోసం టిడిపి కార్యకర్తలను ఇన్చార్జెస్ను సీట్లు త్యాగం చేసి జనసేన క సీట్లిప్పించి టిడిపి వాళ్లకి సీట్లు పరంగా చాలా త్యాగం చేయించారు. అందుకని జనసేనకి ఇప్పటికే చాలా ప్రాధాన్యతగా సీట్లు మంత్రి పదవులు మన ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. కాబట్టి అంతకంటే వాళ్ళు కష్టపడిన దానికంటే ఇప్పటికే చాలా ఎక్కువ ఫలితం లభించింది జనసేన. జనసేన కంటే తటస్తులు చాలామంది పార్టీ కోసం టిడిపి గెలవాలని కృషి చేశారు . నిజం చెప్పాలంటే తటస్థుల వాళ్ళని టిడిపి గెలిచింది.. అంతకుముందు మూడు ఎమ్మెల్సీలు ఎవరితో పొత్తు లేకుండా గెలిచినట్లుగా కానీ అక్రమ అరెస్టును ఉపయోగించుకొని స0 జన సేన పుత్తుకొచ్చి లాభపడింది తద్వారా బిజెపి కూడా. ఇప్పుడు చంద్రబాబు గారికి అన్నీ తెలుసు. కానీ ఒక ఫీట్ బ్యాక్ మటుకు చెప్పేది జనసేనకి రఘురామ గారికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. . వాళ్ళు గత ఎన్నికల ముందు నష్టం చేసిన, కష్టంలో కలిసి రాకపోయినా, అనగా ఆఫీసులపై దాడులు జరిగినా పుంగనూరు భీమవరం పై దాడులు జరిగిన కూడా!( రఘురాం గారు ఢిల్లీలో లోకేష్ పక్కన ఉన్నారు కానీ ఆయన ఒక స్పైలాగా పని చేశారు) ఏమైనాప్పటికీ మనము కలిసి ఉంటే కలదు సుఖం . కాబట్టి వైసీపీ ను ఓడించగలగటంలో విజయం సాధించాము. ఆ విజయం సాధించడంలో జనసేన ను కలిపి అన్న దానికంటే ఎక్కువగా జనసేన లాభపడింది . కానీ జనసేన వలన టిడిపి చాలా సీట్లవి పదవులవి త్యాగం చేసి నష్టపోయింది. ఇంక అంతకంటే జనసేనకు ప్రాధాన్యత ఇవ్వటం కూడా టిడిపికి తద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ప్రమాదమని చెప్పాలి. ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు 2019 ముందులాగా పవన్ కళ్యాణ్ మరియు రఘు రాము గారు కూడా . తిరుపతిలో అక్కడ పని చేయాలి అంటే చాలా బాగా పనిచేస్తే , నైతికంగా ఉండే వాళ్ళకి ఇస్తేనే అక్కడ ఆ స్వామికి న్యాయం జరుగుతుంది . ఆ స్వామికి న్యాయం జరిగితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అందుకని అశోక గజపతిరాజు గారు మంతెన రామరాజు గారు ఇలాంటి నైతికమైన వాళ్ళకి ఆ పదవి ఇస్తే ఆ పదవికి గౌరవం ఉంటుంది.
@muralibobba4488
@muralibobba4488 Ай бұрын
rrr is the right person delaying decision is not good for tdp just like previous time that is a holy place for hindus through out the world .nris voice no body got tortured humiliated physical abused mentally depressed caused by his strong will supporting tdp party how ever he is an universal lover through him may lord venkateswara bless our ap and india n devotees .hope to hear his appointment with in a week he is a mp too all the dignities from loksabha will thank our cm sree babu garu for the recognitionof services past and future too
@vemulasrinivas4487
@vemulasrinivas4487 Ай бұрын
జనసేనకు ఇవ్వవలసిన దాని కంటే ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు ఇక చాలు.. పవన్ కళ్యాణ్ 6 మంత్రి పదవుల శాఖలు.. ఇచ్చారు
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 Ай бұрын
Ashok Ganapati gariki age problem valla Governor post ayite better
@srivenkatacharyulut8332
@srivenkatacharyulut8332 Ай бұрын
వెంకన్న స్వామి RRR ని ఎన్నుకోవాలని ప్రార్ధిస్తున్నాను, ఎన్నుకుంటాడని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@ramarao-wq8yj
@ramarao-wq8yj Ай бұрын
రమేష్ గారు బాబుగారిని కలిసి నామినేటెడ్ పోస్ట్స్ త్వరగా భర్తీ చేయమని చెప్పండి సర్. నానబెడితే కుదరదు. అందరి శ్రమ ఫలితం కూటమి గెలుపు
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Ай бұрын
అశోక్ గజపతి రాజు గారు కాని, RRR గారు ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా చాలా అద్భుతంగా ఉంటుంది.
@subbaiah2774
@subbaiah2774 28 күн бұрын
I like them both VERYMUCH and V.Prabhakar Reddy is highly intelligent and capable for any post given. V.V.S
@maniakula6951
@maniakula6951 Ай бұрын
Super ❤😊
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 28 күн бұрын
RRR 100 P.C.Correct..Jai TDP Jai CBN.❤❤❤
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 28 күн бұрын
RRR Huge Peoples Opinion Very Siutable Person..❤❤❤
@CTRAP_TTDGovinda
@CTRAP_TTDGovinda 22 күн бұрын
Sr. Justice Ramana garu. I'm recommended. He will be full attention all the time at tirumala and justice ga full legal experience help to control.
@narayanaubaby9236
@narayanaubaby9236 Ай бұрын
❤R ❤ R ❤ R❤ GARU NI URGENTU GA VEIAHALLI SIR 🎉🎉 C. B. N 🎉🎉GARU
@manoharpcr3012
@manoharpcr3012 Ай бұрын
Yes. RRR garu is fit person.
@MANHOHARR
@MANHOHARR Ай бұрын
Jai TDP your MANHOHARR
@ravindrasusarla6048
@ravindrasusarla6048 Ай бұрын
టిటిడి బోర్డు లో రిటైర్ అయిన పేరుప్రఖ్యాతులు గాంచిన మాజీ డిజిపి లు ఉన్నారు , టిటిడి బోర్డు లో బ్రాహ్మణులకు అవకాశం ఉంటుంది అని లోగడ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అందువలన బోర్డు లో IPS అరవిందరావు గారు లాంటి మేధావులను వేస్తే అన్నివిధాలా మంచిది అని గుర్తించాలి.
@jaggarao2312
@jaggarao2312 Ай бұрын
అరవిందరావు.. శుద్ధ వేస్ట్..!! YSR తో అంటకాగిన.. వాటా వేదాన్తి..!!
@ratnajatakalukumar4074
@ratnajatakalukumar4074 Ай бұрын
సూపర్ .R.R.R.jaitdp.jaiho.c.b.n
@Pamsasi
@Pamsasi Ай бұрын
Ashok gajapathi Raju garu correct person. He is loyal to TDP and honest leader. Other people can get chance next time.
@mvramana3145
@mvramana3145 24 күн бұрын
బీజేపీ Bhanu Prakash Reddy gariki ivvali sir suitable person ❤❤
@PM-tl2si
@PM-tl2si Ай бұрын
Excellent analysis! Both Ashok Gajapathi Raju garu & RRR should have a respectable responsible position. They both deserves.
@sreekarg7583
@sreekarg7583 Ай бұрын
Plzzzzzz ra babu plz give RRR some diginified position. He really deserves for what ever post he posses. He is public leader.
@prasaddokula2848
@prasaddokula2848 Ай бұрын
ఆల్రెడీ పదవులు వున్న కాళ్ళకి మళ్ళీ ఎందుకు, లేని వాళ్ళ కీ ఇస్తే మంచిది కదా
@mudunuribhaskararamachandr7911
@mudunuribhaskararamachandr7911 29 күн бұрын
RRR is the correct person he is real devotee to lord venkateswara .
@sriramachandramurthykota4649
@sriramachandramurthykota4649 15 күн бұрын
Asoka gajapati raju garu 100% correct.❤
@narasimhulupv4064
@narasimhulupv4064 Ай бұрын
RRR 100% suitable person
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 Ай бұрын
Expect chesthunna. RRR garu correct person
@user-bk9vr1gg7x
@user-bk9vr1gg7x Ай бұрын
Nagababu garu vestu
@jaohnccook165
@jaohnccook165 15 күн бұрын
R R R is 1000% correct person to TTDTTD o
@padmaraju1396
@padmaraju1396 Ай бұрын
RRR SUITABLE PERSON. SO ఆయన కే ఇవ్వాలి.
@p.n.v.sgudavallamma5900
@p.n.v.sgudavallamma5900 Ай бұрын
vote for ashok gajapathi raju garu
@padmaraju1396
@padmaraju1396 Ай бұрын
RRR is 100 persent suitable.
@jaggarao2312
@jaggarao2312 Ай бұрын
జగన్.. MLA గా resign చేసి.. MP గా పోటీచేయాలనుకోవటం.. ఆత్మహత్యాసదృశం..!!
@vijayabhaskararaokota9405
@vijayabhaskararaokota9405 28 күн бұрын
Ashoka Gajapathi Raju garu 100% suitable
@durgalakshmi7418
@durgalakshmi7418 Ай бұрын
RRR chairman ga ravali🙏🙏🙏
@komminenirosaiah418
@komminenirosaiah418 Ай бұрын
కరక్ట్ పర్సన్ ఆల్ ది బెస్ట్
@srinivaspadavala8097
@srinivaspadavala8097 Ай бұрын
థంబ్ నైల్ లో నిజాలు పెట్టండి సార్ ,............
@ChandraSekhar-z4j
@ChandraSekhar-z4j 21 күн бұрын
అశోక్ గజపతి రాజు కరెక్ట్ పర్సన్
@user-xn2eh6wb7e
@user-xn2eh6wb7e Ай бұрын
RRR choicest person for TTD chairman
@kethavenkateswararao216
@kethavenkateswararao216 Ай бұрын
RRR is best person for TTD Chairman
@appalaraju5924
@appalaraju5924 26 күн бұрын
RRR garu aethe భక్తులకు మంచిగా chusthaaru
@veernprasadrao3068
@veernprasadrao3068 28 күн бұрын
Sri Ashok gajapati raju garu is suitable for ttd chairman post.
@rajaraovv7639
@rajaraovv7639 Ай бұрын
RRR is best choice
@varadasuribabu7398
@varadasuribabu7398 24 күн бұрын
ఏ పదవి అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేట్ చేస్తే రెండు సంవత్సరాలకు ఒకరు మరొక రెండు సంవత్సరాలకి ఒకరు తదుపరి మరొకరికి చొప్పున ముగ్గురికి అవకాశం కలుగుతుంది కావున అధిష్టానం గుర్తించాలి.
@princeraj8089
@princeraj8089 Ай бұрын
It's just a month and అప్పుడే శ్రేణులలో అసంతృప్తి అంటారేంటి...అర్జెంటుగా టీటీడీ చైర్మన్ లేకపోతే కొంపలు ఏం మునగలేదు ..give the man some time ....
@srinivasamurthy5797
@srinivasamurthy5797 29 күн бұрын
Mr.Naga babu NO please. Give some respect to the post of TTD Chairman.
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 Ай бұрын
కాపు కార్పొరేషన్ పని నాగబాబు కు ఇవ్వచ్చు
@RajaGopal-tc8ox
@RajaGopal-tc8ox 28 күн бұрын
Rrr is suitable candidate🎉
@narayanavegeshna5137
@narayanavegeshna5137 Ай бұрын
RRR REAL HINDU ❤
@janardhanabhaskara
@janardhanabhaskara Ай бұрын
అంటే టీటీడీ దేవాదాయ శాఖ కింద ఉండాల్సిందే అంటారు?
@varmacvrajus
@varmacvrajus Ай бұрын
Radha Manohar das garu ayithe TTD chaala clean ga untundi❤
@sudhakarvs6181
@sudhakarvs6181 Ай бұрын
ఎనములు రామకృష్ణుడు కి ఇస్తే మంచిది
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 28 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 31 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН