సార్ మొత్తం యత్తు 12అడుగులు పెట్టుకోండి కింద ప్లేస్ 5 ఫిట్ పవట్టుకోండి బాగుంటుంది
@agritelugu1655Ай бұрын
12 అడుగులు ఎత్తు వేయటం వల్ల ప్రయోజనాలు తెలియచేయండి.....
@chiranjeevichitte8188Ай бұрын
Cleaning easy, gali veluthuru Baga untadi @@agritelugu1655
@chinthalasrinivas1955Ай бұрын
Village sir
@agritelugu1655Ай бұрын
సత్య సాయి జిల్లా చిలమత్తురు గ్రామం....
@rangaswamyranga7795Ай бұрын
పిల్లలు ఎక్కడనుంచి తెస్తున్నారు అన్న rs ఎంతవరకూపెట్టొచ్చు,, plss
@agritelugu1655Ай бұрын
99668 65676 Soma sekhar Farmer
@agritelugu1655Ай бұрын
సింధనురు or బళ్ళారి ఇక ధర విషయానికి వస్తె పిల్లల వయసు బట్టి ధర ఉంటుంది....4 నెలల నుంచి 5 నెలల వయసు పిల్లలు తీసుకోండి....ధర 5 వేల నుంచి 6 వేల వరకు ఉంటుంది.....మరిన్ని వివరాలకు రైతు తో మాట్లాడగలరు