టిడ్కో ఇళ్లు-చిగురిస్తున్న ఆశలు | Tidco Houses Beneficiaries Budding Hopes | NDA Govt | Idi Sangathi

  Рет қаралды 141,031

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

18 күн бұрын

శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ చెప్పిన మాట ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని. ఇలాంటి ఫలితాలను ఊహించలేదని. అక్క, చెల్లెళ్ల ఓట్లు ఎటు వెళ్లాయోనని. ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నామని, లబ్ధిదారుల ఆప్యాయత ఏమైందో అని బీద ఏడుపులు ఏడ్చారు జగన్ . ఐతే ఆ మాట సొంతింటి కల తీరాలని ఐదేళ్లు ఎదురుచూసిన టిడ్కో లబ్ధిదారులను అడిగితే తెలుస్తుంది. ఇళ్లు ఇవ్వకుండా తమ ఆశలను చిదిమేసిన జగన్ కు ఓటుతో సమాధానం చెప్పిన టిడ్కో లబ్ధిదారులు కూటమి ప్రభుత్వంలో తమ కోరిక తీరబోతోందని కోటి ఆశలతో ఉన్నారు. కొత్త ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తై తాళాలు చేతికి అందగలవని, తమ జీవితాల్లో వెలుగులు నిండగలవని ఆశిస్తున్నారు.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 64
@srinuvasurao4592
@srinuvasurao4592 12 күн бұрын
సార్ నిజం చెప్పేరు ✊ ఎవరు స్టార్ట్ చేసేరో వారిద్వారానే తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది ✊✊
@childchild7938
@childchild7938 16 күн бұрын
మాకు ఇచ్చిన ఇల్లు అంత పిచ్చిమొక్కలతో వర్షానికి నీళ్లు నిండి పాడైపోయింది ఈ తుగ్లక్ వల్ల . ఇప్పుడు అందులో పందులు కుక్కలు ఉంటున్నాయి
@alluarjunarmy2264
@alluarjunarmy2264 15 күн бұрын
Sir 2018 lo Amount 1 lakh kattam Maku house ledu Amount kuda Raledu
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 13 күн бұрын
చంద్రబాబు గారు అంటే నమ్మకం అందరు చంద్రబాబు పై ఎందుకు నమ్మకం పెట్టుకున్నారు.
@sridwarakaRam
@sridwarakaRam 16 күн бұрын
Around thirty lakhs tidco houses were started by tdp
@user-iv4mu3rn3f
@user-iv4mu3rn3f 13 күн бұрын
Please give all tidco houses free.
@t.moshe.ts6979
@t.moshe.ts6979 11 күн бұрын
C.h. Peta లో డీడీలు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు.🙏
@sheefumaster
@sheefumaster 14 күн бұрын
Why not. CBN can finish them and deliver them, even if state debt increases I don’t care, need growth and development for AP
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 16 күн бұрын
2019 to 2024 varakuAP ni naasanam cheyyadamulo busygaa unnaru , abhivrudhi ela chestaaru
@MadhuYadav-ov9lc
@MadhuYadav-ov9lc 14 күн бұрын
Avuna sachivalayalu medical collegelu kattadam nasanamega
@AnandKumar-ls8zb
@AnandKumar-ls8zb 12 күн бұрын
Waiting for tidco distribution in vizag
@Healthinhands
@Healthinhands 13 күн бұрын
ఇన్ని చేసినా నారాయణ గారిని ఓడించి ఆనందించారు కదా అని ప్రజలు అనుకుంటున్నారా
@GSKarunakar
@GSKarunakar 14 күн бұрын
Kutami prabhutvam tidco houses free ga evvali
@suribabubandaru3066
@suribabubandaru3066 11 күн бұрын
పెండింగ్ పనులు అన్నీ పూర్తి చెయ్యాలి.పెండింగ్ పనులు అన్నీ పూర్తి అయ్యాకే కొత్త మొదలు పెట్టలి
@s.s3209
@s.s3209 14 күн бұрын
అంటే గత ప్రభుత్వం ప్రజల ఓట్లు ఆసించి అక్కాచెల్లెళ్ళకు మంచి చేసాను కానీ ఓట్లు వేయలేదు అని బహిరంగంగా చెబుతుంటే ఓటర్లను ప్రలోభ పెట్టడం అవుతుంది కదా ! దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోదా?
@narendradasari3354
@narendradasari3354 10 күн бұрын
మచిలీపట్టణం రుద్రవరం లో టిక్కో ఇల్లు పూర్తిగా ఇవ్వాలేదు MLA నానిగారు
@Kodurugoodfamily
@Kodurugoodfamily 14 күн бұрын
ఆగిపోయిన ఇల్లులు . పూర్తిగా కట్టి ఇవ్వండి టీడీపీ చంద్రబాబు 🙏🙏 లేకపోతే ఓటుతో బుద్ధి చెప్తం 😜😜 పెడన ఊరు స్పీడ్ వర్క్ కావాలి. టీడీపీ
@namaste7151
@namaste7151 13 күн бұрын
ఓటు తో బుద్ధి chepthaavaa... 🤣🤣🤣🤣🤣 5 సం.. పాటు జగన్ govt లో నోరు లేనట్టు గా ఉన్నా రా...
@jagarapusrinivasarao5562
@jagarapusrinivasarao5562 13 күн бұрын
Five years ami pakavu
@padmajamurapaka8294
@padmajamurapaka8294 11 күн бұрын
ఐదు సంవత్సరాలు జగన్ అడగలేదు ఒక్కొక్కడికి ఎటకారం ఎక్కువైపోతుంది👊👊
@Sathyawathi-wn5ie
@Sathyawathi-wn5ie 10 күн бұрын
జగనన్న ఇల్లులు ఎప్పుడు ఇస్తారు మేము 35,000 అమౌంట్ కట్టు
@ramkrishna-zs3qp
@ramkrishna-zs3qp 13 күн бұрын
Pakka istaaru
@TulasiGutta-zb7lp
@TulasiGutta-zb7lp 11 күн бұрын
Cbn sir vasta tidco houes istaru
@user-bh1xu9hb2y
@user-bh1xu9hb2y 11 күн бұрын
మా, ఇల్లు, మాకు, తెలియకుండానే,తకఠుపేఠరు,
@arishasriyogaa4408
@arishasriyogaa4408 11 күн бұрын
సార్ మాకు సొంతము స్థలాలిచ్చి ఇండ్లు కట్టిస్తే తిరుపతిలో మేము రుణపడి ఉంటాము తెలుగుదేశానికే ఓటు వేస్తాము జీవితాంతం రుణపడి ఉంటాము మా కోసం ఇల్లు కళ నెరవేర్చండి చంద్రబాబునాయుడు గారు జగన్ స్థలం ఇచ్చాడు కానీ
@arishasriyogaa4408
@arishasriyogaa4408 11 күн бұрын
కానీ కట్టు ఇవ్వలేదు ఆ ఒక్క సెంటు స్థలంలో ఎలా ఇల్లు కట్టుకోవాలి ప్లీజ్ సర్ దయచేసి మీరు ఇచ్చే రెండు సెంట్లు స్థలం ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ ప్లీజ్ సర్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాము 😢
@kandukurikarthik6247
@kandukurikarthik6247 9 күн бұрын
Sir houses ki kutami simble vunte manchidi AA ycp rangulu teyyali.
@pbspbs.pilaka3617
@pbspbs.pilaka3617 13 күн бұрын
A blue colour theeseyandi blue sani ki symbal a daridrudhu blue colour veyatam valla andhra ki sani pattindhi pl remove blue colour
@gamingff4505
@gamingff4505 9 күн бұрын
Ela apply cheyalo cheppandi
@rajuvlogs8563
@rajuvlogs8563 16 күн бұрын
ఇ స్కీము tg లో పెడితె ఎంత బావుంటుందో
@nania776
@nania776 16 күн бұрын
Super 👌
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 11 күн бұрын
Tidco illaku sadupayalu kalpinchali roads drinking water drinage bores etc.,
@prasadrao6832
@prasadrao6832 9 күн бұрын
Prajalaku,manchi,rojulu,vacchaayi,,pedhaprajajala,aasalu,
@gorlirajugorliraju26
@gorlirajugorliraju26 16 күн бұрын
సార్ ntr రూలర్ హోసింగ్ పేమెంట్ ఎపుడు
@interestingupdatesfromsrin1659
@interestingupdatesfromsrin1659 10 күн бұрын
Tidko Visakhapatnam
@lakshmivenkata6983
@lakshmivenkata6983 15 күн бұрын
Remove house loan in bank
@newlight8656
@newlight8656 11 күн бұрын
Icds ఏర్పాటు ఐ 48 ఇయర్స్ అయింది తల్లి...nowledge పెంచుకో....
@davaleswarapubhaskararao6304
@davaleswarapubhaskararao6304 14 күн бұрын
Houses cancel chesi kattina dabbulu rupayi kuda tirigi ivvaledu,cbn garu amount ippanchandi
@konikijyothiswarupa8459
@konikijyothiswarupa8459 14 күн бұрын
50000 kattam. Return 25000 estam Annapurna.adi kudha ledhu.
@chinnarayudumiriyampalli808
@chinnarayudumiriyampalli808 14 күн бұрын
YSRCP YSRCP modigaru YSRCP Amitsha garu YSRCP police officer s YSRCP employees YSRCP volunteers YSRCP members YSRCP voters YSRCP jaihooooooooooo jaihooooooooooo jaihooooooooooo jaihooooooooooo YSRCP jaihooooooooooo jaihooooooooooo jaihooooooooooo
@user-io8kj4ck8f
@user-io8kj4ck8f 16 күн бұрын
JI CBN SIr
@garudajk3088
@garudajk3088 14 күн бұрын
Ayya madhee tadipathri ikkada tidco apportionment gurinchi mathram evaru pattinchukovavadam .press ante fourth piller antarughaa correct ghaa eppudu istharo meeru thelusukoru .mee prp rating kosam videos up loud chesi you tube lo pettadam gopphkadhu
@kandukurikarthik6247
@kandukurikarthik6247 9 күн бұрын
Memu 1 lack kattiamu. Vaddilu kadutunammu. Make place evvaledu. Maku ketainchina ellu evvaledu.
@gamingff4505
@gamingff4505 9 күн бұрын
Ela apply cheyali
@Srinivas-il5gg
@Srinivas-il5gg 13 күн бұрын
Chala mangi janalu 2500 rs kataru nenu kuda 2500 katanu nakuda titoko eelu vasthuda
@konikijyothiswarupa8459
@konikijyothiswarupa8459 14 күн бұрын
Bank loan kattali ani call chestunaru
@Sathyawathi-wn5ie
@Sathyawathi-wn5ie 10 күн бұрын
జగన్ ఇల్లు ఎప్పుడు ఇస్తారు మేము 35000 అమౌంట్ కట్టాం 3:03
@shakiasmanth6392
@shakiasmanth6392 13 күн бұрын
Punadi.kattivadilesaru..pleaseillupurtigakattandi..samarlakota
@apparaomeruva8541
@apparaomeruva8541 9 күн бұрын
Evaro Mosam Chesaru Emo
@govindraoravipati3697
@govindraoravipati3697 10 күн бұрын
వీడి మొఖం టీవీలో చూపించకండి. చాలా అసహ్యం వేస్తుంది వాడిని చూడాలంటే
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 16 күн бұрын
Yannirojulaki mavishayamchepperu makorikatheruthundi
@yuvarajyuva5100
@yuvarajyuva5100 13 күн бұрын
Palamaner
@user-zu5kt3jp4c
@user-zu5kt3jp4c 16 күн бұрын
Maku freega evvandi sir
@rajajavvadi4582
@rajajavvadi4582 13 күн бұрын
IDI NIJAMENA
@vijayaaysetty
@vijayaaysetty 10 күн бұрын
Sir.1laksh+1Lakshmi.vaddi.sir.bank.lone.4.lakshs.60000.rupes.sir.pl.sir.😢😢.tico.house.sir.lp.c.m.sir
@alluruharisingh8886
@alluruharisingh8886 13 күн бұрын
E.tv.varekinamaskarm.🎉🎉🎉🎉
@narayanaanandam9592
@narayanaanandam9592 12 күн бұрын
Aasaikonakoduku tidcoellu labdidarluvotuanw chepputokottaru janbuttu
7 AM | ETV Telugu News | 22nd July 2024
23:51
ETV Andhra Pradesh
Рет қаралды 161 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 58 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Sri Reddy Arrest Case Updates | Kurnool | Red Tv
8:24
RED TV
Рет қаралды 5 М.
4-30 PM || ETV Telugu News | 14th July 2024
7:38
ETV Andhra Pradesh
Рет қаралды 361 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42