I’M BAD : నేను చెడ్డవాణ్ణి అని చెప్పుకోవడం లో ఒక సుఖం ఉంది, కీర్తి ఉంది | Think Telugu Podcast

  Рет қаралды 104,238

Think Telugu Podcast

Think Telugu Podcast

Жыл бұрын

Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAn...
Get a 50% discount on 1st 250 users*
Use Coupon: PODCAST50
#casanova #thinktelugupodcast #telugupodcast

Пікірлер: 119
@AllIndiaDocumentary
@AllIndiaDocumentary Жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే నాకు RGV sir గుర్తుకువచ్చాడు.
@chagantinageswararao5678
@chagantinageswararao5678 Жыл бұрын
తప్పు అంగీకరిస్తే సరిపోతుందా! అలా అయితే అందరూ అంగీకరిస్తారు కానీ మరలా చేయకుండా ఉన్నవాడే కదా నిజమైన హీరో
@Naaistam_
@Naaistam_ Жыл бұрын
Chasina Thappu Mali Chasinavadu Wester new Gaa Thapulu cheyali
@chagantinageswararao5678
@chagantinageswararao5678 Жыл бұрын
@@sreekanth9412 manaku manam samardinchu kuntaa ade right 👍
@s.s5269
@s.s5269 Жыл бұрын
@@sreekanth9412 😄😄👍ఎవరో చెపితే మనం వినడం ఏంటి bro,,,, మనకే తెలుస్తుంది. మనం చేసిన పని అందరి ముందు నిర్భయంగా చెప్పగలితే అది మంచి 👍చెప్పుకోలేని పని చెస్తే అది తప్పు 👎మన మనసు చెపుతుంది తప్పు, ఒప్పు అనేది ఏంటి అని 😄😄
@swaroopsai7658
@swaroopsai7658 Жыл бұрын
య్యాలి
@swaroopsai7658
@swaroopsai7658 Жыл бұрын
ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చేస్తున్నది తప్పు అని మనకి తెలిసినా మళ్ళీ మళ్ళీ అదే చెయ్యాలి అనిపిస్తూవుంటుంది. మనం ఆ తప్పు చేసిన ప్రతి సారి ఒప్పుకోగలిగితే, ఒక రోజు కాకపోయినా మరొక రోజు దానిని వొదిలెయ్యగలం. మన తప్పు మనం తెలుసుకున్నా, వెంటనే మానేయడం అన్ని సందర్భాలలో కుదరదు. కొన్ని తప్పులు తెలియకుండా మొదలుపెట్టి, వాటికి అలవాటు పడితే, వెంటనే మానడం కష్టం. కనుక, పక్క వారి ముందు ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా, మనకు మనం అది తప్పు అని చెప్పుకోవాలి. అలా చేస్తేనే ఒక రోజు కాకపోతే మరోరోజు మనం మారగలం.
@user-he4hz3zt9z
@user-he4hz3zt9z Жыл бұрын
నేను నా లవర్ తో వీడియో కాల్ లో మాట్లాడుతున్న ,బ్యాక్ వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ వీడియో కనిపించింది అంతే ఇంకా నా లవర్ తో మాట్లాడుతున్న వీడియో కాల్ ఎప్పుడు కట్ చేద్దామా అనిపించింది. లేట్ అయితే మిస్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చింది.
@Ram-jq3sj
@Ram-jq3sj Жыл бұрын
Nuv enka nibba ve bro
@atthegym6566
@atthegym6566 Жыл бұрын
అలా ఎవ్వరు తమ తప్పులను ఒప్పుకోరు ఎందుకంటే మళ్ళీ తప్పు చేసే అవకాశం రాదేమో అని తప్పు చేసే అవకాశం వస్తే మళ్ళీ చేయవలసి వస్తుంది ముఖ్యంగా సెక్స్ లో.
@lakshminarasimhamaddineni
@lakshminarasimhamaddineni Жыл бұрын
Ee thumb line chudagane R G V garu gurthuku vacharu
@user-oh6wp4sv9b
@user-oh6wp4sv9b Жыл бұрын
తన తప్పుల్ని తాను ఒప్పుకున్నా కీర్తే, ఒప్పుకోక గొప్పలు చెప్పుకున్నా కీర్తే.. ప్రతి మాట ఏదో ఒక గుంపుని ఆకర్షిస్తుంది. అలానే అన్ని మాటలు కేవలం పదాలు..పదాల్ని ఎంత అందంగా చెప్తే అవి అంత నిజమేమో అన్నట్లు అనిపిస్తాయి.
@masteryourlifetelugu7446
@masteryourlifetelugu7446 Жыл бұрын
తప్పును ఒప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం కావలి
@neelasantu9641
@neelasantu9641 Жыл бұрын
వీడి ప్రతీ వీడియో సెక్స్ గురించే, వీడి లాగా అందరూ సెక్స్ గురించే ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటాడు. జీవితంలో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి .
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast Жыл бұрын
Thumbnail లో సెక్స్ అని కనిపించినా ఎందుకు చూసావ్ రా గూట్లే? అప్పుడు నీకా నాకా సెక్స్ పిచ్చి?
@neelasantu9641
@neelasantu9641 Жыл бұрын
@@ThinkTeluguPodcast video ఎమి చూడలేదు. Thumbnails అన్నీ Sex గురించే కదా. దానికి మరి పెద్ద ఫిలాసఫర్ ల బిల్డప్ ఎందుకు. ఆదిశంకరచార్య గురించి నువ్వు కొట్టి పడేసినప్పుడే అర్దం అయింది నీ దగ్గర మాటర్ లేదని. సరే కానియు, సెక్స్ గురించి వీడియోస్ చేస్తే reach ఎక్కువ ఉంటుంది
@gokararavikumar6562
@gokararavikumar6562 Жыл бұрын
good facts are brought in this vedio brother..learned thank you all the best..
@perladevan3519
@perladevan3519 Жыл бұрын
Good evening thanks for videos.
@rampakasairam2508
@rampakasairam2508 Жыл бұрын
Bro miru anna mi story anaa naku chela istamu anna💕💕💕💕🔥🔥
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast Жыл бұрын
Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6 Get a 50% discount on 1st 250 users* Use Coupon: PODCAST50
@Manalibrary37
@Manalibrary37 Жыл бұрын
Great👏
@manjulabolla7334
@manjulabolla7334 Жыл бұрын
Excellent 👍
@dnaresh548
@dnaresh548 Жыл бұрын
Thanks Sir
@rajeshdara7894
@rajeshdara7894 Жыл бұрын
Love u bro good podcast 😍
@macharlamahesh
@macharlamahesh Жыл бұрын
Hai bro కాని నేను , మీ padcast లో వచ్చిన ప్రతి video చూస్తా. నాకు thumbnail తో సంబంధం లేదు.
@AJAYKUMAR-nz1cf
@AJAYKUMAR-nz1cf Жыл бұрын
మంచి,చెడు అనేవి అసలు లేనేలేవు. అవి మనపై సొసైటీ చేత రుధపడిన ఒక unconditional thinking అంతే.(ఇది నా perspective మాత్రమే).
@surveyingoffieldsandmeasur3903
@surveyingoffieldsandmeasur3903 Жыл бұрын
You're right.
@sbscreativeartist5869
@sbscreativeartist5869 Жыл бұрын
Super 👍
@mvsudheer9
@mvsudheer9 Жыл бұрын
nenu thumbnail sarigga gamaninchal ledhu nuvvu podcast pettav ante adi vintunte naaku yedho telusukunani happy ga vuntundhi
@rampa.venkannababubabu2299
@rampa.venkannababubabu2299 Жыл бұрын
Job vs business medha oka vedio cheyandi Anna
@Magnetic-Vlog-s
@Magnetic-Vlog-s Жыл бұрын
Casanova gurinchi purthi video cheyi bro 🤌 and the man loves to Casanova book gurinchi kuda cheppandi bro 🤞
@pshyambabu5918
@pshyambabu5918 Жыл бұрын
Anna super. but I'm waiting for face reveal( since 2020) your follower pusanoor shyambabu
@ramamohan3211
@ramamohan3211 Жыл бұрын
Nice bro
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
శుభం భూయాత్
@srikanththotakura7884
@srikanththotakura7884 Жыл бұрын
హాయ్ బ్రో నాకు నచ్చిన కాన్సెప్ట్ ఫాలో అయ్యే కాన్సెప్ట్ మీద ఒక మంచి వీడియో చూసారు నాకు పిచ్చ పిచ్చగాన్ని చేసింది ఎందుకంటే మంచి వాళ్ళని నటిస్తూ అదొక పాతాళానికి పోవడం కన్నా మనసులో ఉన్నది నిజాయితీగా ఒప్పుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అలా నడవడం వల్ల నిజాయితీ అలవాటు అవుతుంది జీవితంలో అదే ముందుకు తీసుకెళ్తుంది ఇది నా నమ్మకం మరి మీరేమంటారు
@lovakumar.tangella3981
@lovakumar.tangella3981 Жыл бұрын
👌👍
@manzula
@manzula Жыл бұрын
👌👌👌
@satyamadam8438
@satyamadam8438 Жыл бұрын
Please make a video on your books what u learn
@bhaskarviratvlogs5488
@bhaskarviratvlogs5488 Жыл бұрын
Anna nuv great anna
@mridhamahendra2376
@mridhamahendra2376 Жыл бұрын
correct bro
@ashokranganapalem689
@ashokranganapalem689 Жыл бұрын
నైస్ గురూజీ
@23-guglothdevilal30
@23-guglothdevilal30 Жыл бұрын
Bro intha baga chepthunnav alage mana Indians saptharushula gurinchi cheppu bro
@ravikiransakepujari4130
@ravikiransakepujari4130 Жыл бұрын
Yes it s 100 correct rgv strategy
@HerVoice_HisWords
@HerVoice_HisWords Жыл бұрын
exactly 💯
@mrsrinu2873
@mrsrinu2873 Жыл бұрын
Rgv laga brathakali ante em cheyali bro plz let
@AnjiHarryAnjiHarry
@AnjiHarryAnjiHarry Жыл бұрын
Love u bro 🖤
@gani2481
@gani2481 Жыл бұрын
Hi Annayya ❤️
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 Жыл бұрын
Hatts of to him
@rkrealfactzofficial
@rkrealfactzofficial Жыл бұрын
కాదు బ్రో నీ Podcosts నచ్చి వచ్చాము ప్రతీ వీడియో లో ఏదో ఒక కొత్త విషయం చెప్తావు అని వచ్చాము but నువు మమల్ని అవమానించావు
@VinodKumar-xp7wt
@VinodKumar-xp7wt Жыл бұрын
Casanova book name please sir
@surveyingoffieldsandmeasur3903
@surveyingoffieldsandmeasur3903 Жыл бұрын
A video with vested interest.
@sateeshchippala6035
@sateeshchippala6035 Жыл бұрын
Book name pls
@sanju.n
@sanju.n Жыл бұрын
What is the Name of the book bro
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 Жыл бұрын
nenu tap chesindi em bad chesadani chesanu
@aravindraman966
@aravindraman966 Жыл бұрын
నా మాట వినండి బ్రదర్ ఇలా వెళ్తేమీకు చిప్పకూడా మిగలదు...?
@panduranga421
@panduranga421 Жыл бұрын
Bro aa book name cheppu bro
@sanju.n
@sanju.n Жыл бұрын
Book Name mention cheyyaledu video lo
@eshwarmahesh2492
@eshwarmahesh2492 Жыл бұрын
👏👏👏 మిత్రమా
@aravindraman966
@aravindraman966 Жыл бұрын
ఇప్పుడూ కూడా సలహాలు సలహాల లాగే కనిపిస్తున్నాయా? మరో విధంగా ఏమైనా కనిపిస్తున్నాయా? లేక పోతే నువ్వు సమయం గురించి భయపడుతున్నావ?
@santoshvarma8647
@santoshvarma8647 Жыл бұрын
Mindsight book not available for kukufm…😢
@hemanthchebrolu8695
@hemanthchebrolu8695 Жыл бұрын
Anna ne thumbnail kuda chudaledhu Anna ne videos vachindi antey chalu Chustam only for U 1:08
@rpgoud5049
@rpgoud5049 Жыл бұрын
Anna j.j Rousseau gurinchi video cei anna nene 500 subscribe lu chepistha
@mssanithkumar3127
@mssanithkumar3127 Жыл бұрын
అన్న cast ఫీలింగ్ గూర్చి ఒక వీడియో చేయండి అన్న
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 Жыл бұрын
cast feeling,religion feeling anedi oka contagious disease
@ramakrishnag1369
@ramakrishnag1369 Жыл бұрын
👍🤝👌
@rambhoopal9160
@rambhoopal9160 Жыл бұрын
Bro nenukani NENU gurincji chepu...antharatma....evariki vallalo thongi chudatam....
@TeluguVertex
@TeluguVertex Жыл бұрын
What is your name bro?
@geethabhavani8504
@geethabhavani8504 Жыл бұрын
Nenu thumbnail chusi open cheyaledu suresh voice vinalani chesanu
@aquans1751
@aquans1751 Жыл бұрын
Hiii Geetha gd evng plz reply 🌹
@aanshumotivationalquotes7114
@aanshumotivationalquotes7114 Жыл бұрын
తెలంగాణ యాస లో మంచి ముచ్చట్లు పెట్టిన జర సుడుర్రీ అలాగే ఎలావుందో చెప్పుర్రి
@adilabadful
@adilabadful Жыл бұрын
1st viewer
@mangonetworth3517
@mangonetworth3517 Жыл бұрын
Steve jobs vs skkbkm
@sagarkunda4830
@sagarkunda4830 Жыл бұрын
అవును మనుషులకి మన నుండి కావాల్సింది అదే .....చెడు
@capitalcanvassssss
@capitalcanvassssss Жыл бұрын
😁
@Devil.111
@Devil.111 Жыл бұрын
Im bad అని అనుకునేవాళ్లు ఒక లైక్ వేసుకోండి😜😂
@sethvinod8405
@sethvinod8405 Жыл бұрын
10 like lu
@yashrocky5384
@yashrocky5384 Жыл бұрын
Philosphy ki psychology ki similaries or differences cheppu bro?
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast Жыл бұрын
Philosophy tho ninnu nuv mosam chesukovachhu Psychology tho pakkonni mosam cheyyochhu
@jeevanprasad1211
@jeevanprasad1211 Жыл бұрын
@@ThinkTeluguPodcast 😂😂
@yashrocky5384
@yashrocky5384 Жыл бұрын
@@ThinkTeluguPodcast got it bro but will it true all the time?I feel there is a thin line between cheating ourself and helping ourself
@MrBrandslave499
@MrBrandslave499 Жыл бұрын
@@ThinkTeluguPodcast Philosophy ni psychology tho streamline chesi effective ga andariki reach cheyagaligithe prapanchaanne mosam cheyocchu. Hitler laaga!!
@chinnarao7451
@chinnarao7451 Жыл бұрын
@@ThinkTeluguPodcast above two lo meru em choose cheysukuntaru
@srinureddy9687
@srinureddy9687 Жыл бұрын
Comment no 1) 😀😃😄😁😆😅😂🤣🤩
@viswanathkrishna8574
@viswanathkrishna8574 Жыл бұрын
బ్రదర్ మీరు దీన్ని చెప్పి నాకు చాలా ప్రాబ్లెమ్ క్రియేట్ చేసారు, ఎందుకంటె bad అని చెప్పుకునే వాళ్లలో నేను ఒక్కడిని. మీరు ఇలా చెప్పి నా ముసుగు తీసేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ముసుగు వెతుక్కోవాలి 😂. అది ఎంత కష్టమో తెలుసా 😊. But నేను bad అని చెప్పుకునేది ఎందుకంటే నేను ఏ ఎదవ పని అయినా ధైర్యం గా చెయ్యడానికి, తర్వాత ఒప్పేసుకుంటే నిజాయతీ అనే ముసుగులో కలిసిపోతుంది 😊. ఇప్పుడు ఆ ముసుగు కాస్త మీరు తీస్తే ఎలా బ్రదర్ 😂😂.
@finalhour60
@finalhour60 Жыл бұрын
Yedava pani ani telisi kuda enduku chestunnav ?
@HH-qq8fk
@HH-qq8fk Жыл бұрын
Telugu audio 5%kooda ledu gaa basoo
@vj-qh1ip
@vj-qh1ip Жыл бұрын
తప్పు ఒప్పుకునే వాడు కీర్తి పెంచుకోవడానికి .. మరీ ఒప్పుకోని వాడు
@samarouthusambaiah2937
@samarouthusambaiah2937 Жыл бұрын
He may not have friends. So he could share his sex experiences with the people through books. Actually his intention is different from the intention of his followers.... . Sollu cheppaku...
@balajireddy6999
@balajireddy6999 Жыл бұрын
చదివితే బుర్ర తుట్లుపొడిచే బుక్స్ చదవాలి అన్నవ్ వాటిలో నీకు తెలిసిన తెలుగు బుక్స్ పేర్లు చెప్పగలవా.
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast Жыл бұрын
నాకు తెలిసి తెలుగులో అలాంటి బుక్స్ ఏం లేవు. but , రామాయణ విషవృక్షం try చెయ్
@balajireddy6999
@balajireddy6999 Жыл бұрын
@@ThinkTeluguPodcast thank you bro. English lo unnaya.
@mangonetworth3517
@mangonetworth3517 Жыл бұрын
👉😀👈
@RajeshRajesh-my1qx
@RajeshRajesh-my1qx Жыл бұрын
Antey veedu pedha Iteam gaadu mata😆
@vihalvishal-wp1mt
@vihalvishal-wp1mt Жыл бұрын
😂😂😂😂😂
@sahasradeeksh
@sahasradeeksh Жыл бұрын
Husband wife vidipoi 2 yrs avthundhi , husband Ammaila pichhi katnam pichhi Valle godava aindhi Thana bagothalanni baita paddai ani wife character bad cheyalani chusthe Wife ki medical tests lantivi emaina untaya prove cheskodaniki ? Legal ga ? Evaraina cheppandi thelisthe pls Legal ga prove cheyali genuine gane unna ani Oka lawyer madam ni adigithe em undav anattu annadhi But rape chesi okammaini champesinapudu ,cheptharuga enni times anedhi Ala history thelsukunw tests undava ammai prove cheskovali ante ?
@chetanchetu2539
@chetanchetu2539 Жыл бұрын
DNA test cheste telustundi
@komatibhikshapathi
@komatibhikshapathi Жыл бұрын
There are tests that whose sperm is there in vagina. It can only be done within the 5 days of inter course. After that you can’t find anything. Ayina alaanti luchaa gaanitho kalisi brathakadam waste of time.
@sahasradeeksh
@sahasradeeksh Жыл бұрын
@@chetanchetu2539 dheniki dna ?
@sahasradeeksh
@sahasradeeksh Жыл бұрын
@@chetanchetu2539 mem vidipoi 2 yrs avthundhi,thanaki Ammaila pichhi undhi ani andhariki thelsindhi ,but Naku husband ye kavali Thanavanni baita paddai,vere ammailani kuda bad chesadu ,vadhilinchukodaniki So alane nanu kuda blame chesthademo ee 2 yrs alane unnav Ani proof enti Ani antademo Andhuke adiga Naku test cheinchukodaniki
@chennuriravi4400
@chennuriravi4400 Жыл бұрын
Average
@listencarefully9038
@listencarefully9038 Жыл бұрын
ఇదేంటి బ్రో రోజు నైట్ వీడియో అప్లోడ్ చేసేవాడివి ఈసారి ఏంటి మధ్యాహ్నం పెట్టావ్.thinking is different. ఏదైనా సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా.,🤣🤣
@BNRSP
@BNRSP Жыл бұрын
సోది తప్ప ఇందులో ఏమి లేదు
@samarouthusambaiah2937
@samarouthusambaiah2937 Жыл бұрын
U said nothing
@samarouthusambaiah2937
@samarouthusambaiah2937 Жыл бұрын
Time waste podcast
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 12 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 62 МЛН
And who would you choose?👇
0:20
Kitty Power
Рет қаралды 14 МЛН
Они не знали, почему он так поступил, пока
0:39
Spot The Fake Animal For $10,000
0:40
MrBeast
Рет қаралды 164 МЛН
Моя Жена Босс!
0:40
Petya English
Рет қаралды 8 МЛН