No video

హిందువులను తమిళ రాజకీయాల్లో చిన్నచూపు | Tamil Nadu Politics | Telugu Facts | V R Raja Facts

  Рет қаралды 409,000

V R RAJA

V R RAJA

Күн бұрын

హిందువులను తమిళ రాజకీయాల్లో చిన్నచూపు | Tamil Nadu Politics | Telugu Facts | V R Raja Facts
PDF Link :
tinyurl.com/3m...
Note : And another Pdf Given In Main Class Only
Free Angel One Demat Account Link: tinyurl.com/2h...
Angel One Account Opening Process KZfaq Video Link:
• Angel One Demat Accoun...
Motilal Oswal Demat Account Link : mosl.co/bOKNOwZ9D7
Motilal Account Opening Process KZfaq Video Link:
• Motilal Oswal Demat Ac...
📢 For Advertising Your Products 🏹
🥇 vrfactsofficial1969@gmail.com
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 2 800
@ss-di9bl
@ss-di9bl 11 ай бұрын
మంచి వీడియో .....మన ధర్మం ను మనమే కాపాడుకోవాలి.........జై శ్రీరామ్
@uc_rod47
@uc_rod47 11 ай бұрын
మన దేశాన్ని మన ధర్మాన్ని మనమే కాపాడాలి ... కుక్కలు మొరుగుతే వాటిని మనమే సమాధానం చెప్పాలి ✊🏻✊🏻✊🏻
@ksmcreations9157
@ksmcreations9157 11 ай бұрын
జై శ్రీ రామ్ 🚩
@Eagle_Eye2
@Eagle_Eye2 11 ай бұрын
Jai shree ram bro 🚩
@senapathikrisnaveni6266
@senapathikrisnaveni6266 11 ай бұрын
Jai Sri ram
@sumanchinthala2359
@sumanchinthala2359 11 ай бұрын
Jai shree Ram 🕉️🚩
@hafijullashaik9207
@hafijullashaik9207 11 ай бұрын
I born to be a Muslim but I love sanatana dharama and respect sanatana dharama
@_MAHESH007
@_MAHESH007 11 ай бұрын
🙏🙏
@whoiam0004
@whoiam0004 11 ай бұрын
8:59
@amazonsomethingneweveryday6246
@amazonsomethingneweveryday6246 11 ай бұрын
INSHALLAH ❤️ JAI SREE RAM...KONDARE UNNARU BRI MEELO NEELANTI VALLU
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 11 ай бұрын
Great word's 👍
@uppilisrigiri3279
@uppilisrigiri3279 11 ай бұрын
Unnaru bro, Muslims and Christians lo kuda Sanatana Dharmam gouravistunna varu! You're not alone and we don't have any issues with such people who respect other beliefs!
@vidhatha100
@vidhatha100 11 ай бұрын
సూపర్ బయ్యా నేను పురోహితుడినే అప్పట్లో జరిగాయా, ఒప్పుకుంటాం, కానీ మా దాట్లో కూడా దరిద్రులు ఉండేవారారు, కానీ కొంతమందే, చాలా బాగా చెప్పారు
@raviteja-ix5ou
@raviteja-ix5ou 7 ай бұрын
😢jh
@settypallipavan902
@settypallipavan902 9 күн бұрын
apptlo andaru vedavlu unde vallu chaduvu rani vallu vallu jealous tho brahmis meeda chala negativity spread chessaru
@kunjikonjumon
@kunjikonjumon 11 ай бұрын
Mgr is also atheist but he never insulted any religion He just opposed about these caste discrimination which is good only
@RidewithRShekar
@RidewithRShekar 11 ай бұрын
నీ వీడియో కోసం వెయిట్ చేసిన అన్న ఈ విషయం నీ వలన నాకు క్లియర్ గా అర్థం అయింది థాంక్స్ బ్రో❤
@bunnym6688
@bunnym6688 11 ай бұрын
Happy Birthday lord Krishna 🎈🥳🥳🥳🎉
@saisai..3799
@saisai..3799 11 ай бұрын
@quark2023
@quark2023 11 ай бұрын
@Mobilet316
@Mobilet316 11 ай бұрын
Tq
@senapathikrisnaveni6266
@senapathikrisnaveni6266 11 ай бұрын
Jai Sri Krishna
@shiva_jella
@shiva_jella 11 ай бұрын
Hare krsna💕
@gudayteja3299
@gudayteja3299 11 ай бұрын
Jai Bharath....💗 Jai SanathanaDharma.....❤
@raju-mhds-123
@raju-mhds-123 11 ай бұрын
As a Hindu, I will respect other religions until unless they also respect
@user-rc8jw2to1q
@user-rc8jw2to1q 11 ай бұрын
వి ఆర్ రాజా ఇంకో 100 సంవత్సరాల్లో మన భారతదేశం హిందూ దేశంగా మారుతుందా లేదా ఇస్లామిక్ కంట్రీ అవుతుందా ఒక్క వీడియో చెయ్
@imrereengineer4386
@imrereengineer4386 11 ай бұрын
నాకో చిన్న డౌట్... ఇండియా ను 1200 ఇయర్స్ మొఘల్స్,250 ఇయర్స్ బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసారు అప్పుడే కాలేదు... క్రిస్టియన్ కంట్రీ గా మరే ఛాన్స్ ఉంది... Because of a caste system.. క్రిస్టియన్స్ చాలా స్పీడ్ గా మతా మార్పిడి లు చేస్తున్నారు...బ్రిటిష్ మొఘల్ ల వాళ్ళ ఇండియా కి ప్రాబ్లెమ్ రాలేదు కానీ ఇండియన్స్ వల్లే ఇండియా కు ప్రాబ్లెమ్ వచ్చింది అది మనం దళిద్రం
@amazonsomethingneweveryday6246
@amazonsomethingneweveryday6246 11 ай бұрын
700 years Islamic vallu 200 years British వాళ్ళు పికలేక పోయారు....100 కాదు 1000 అయినా హిందూయిజం శస్వతం
@someshp2997
@someshp2997 11 ай бұрын
@vr raja please
@krishnachaitanya6417
@krishnachaitanya6417 11 ай бұрын
​@@amazonsomethingneweveryday6246vallu bayata vallu. Andukani vala valla kaledu. But ippudu chesedi inti dongale. Kabatti damage ekkuva avtondi
@shanmukharaorokkam8823
@shanmukharaorokkam8823 11 ай бұрын
Mana country a okka. Mataniki maaradhu it will be the most diverse country in the whole world
@jmksharma1143
@jmksharma1143 11 ай бұрын
మీరు చెప్పిన విధానం బాగుంది సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ఎవ్వరిని తక్కువ చేయ్యదు
@saibusd
@saibusd 11 ай бұрын
నేను మిమ్మల్ని గౌరవిస్తాను. అయితే మీ పేరులో శర్మ ఎందుకు ఉందో సమాధానం చెప్పండి? కులాంతర వివాహం చేసుకున్నందుకు మారుతీరావు లాంటి వాళ్ళు ప్రణయ్ లాంటి వాడిని ఎందుకు చంపారు? నిజానికి అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అసమానతలు, అగౌరవం ఎక్కువ
@bunny5679
@bunny5679 11 ай бұрын
Gottam raja a ni pettuo ra bevakuff raja......paytm andinda.... bongulo sanatana darmamm.....67
@saikiranvadamudula
@saikiranvadamudula 11 ай бұрын
చాల చక్కగా వివరించారు🙏🙏🙏
@kasojuram
@kasojuram 11 ай бұрын
Super analysis 👌 Jai sanathana 🕉 Jai bharat 🇮🇳
@bunny5679
@bunny5679 11 ай бұрын
Gottam raja a ni pettuo ra bevakuff raja......paytm andinda.... bongulo sanatana darmamm.....ij
@ffid7015
@ffid7015 11 ай бұрын
సనాతన ధర్మం ఎప్పుడూ ఒకరిని కించపరచదు, కానీ ఇక్కడ ఒక్కో పార్ట్ నుండి వచ్చిన వారు మాత్రం ఎప్పుడూ తన కింది భాగం నుంచి వచ్చిన వాళ్ళను కించపరుస్తూనే ఉన్నారు,,,
@saibusd
@saibusd 11 ай бұрын
కులాంతర వివాహం చేసుకున్నందుకు మారుతీరావు లాంటి వాళ్ళు ప్రణయ్ లాంటి వాడిని ఎందుకు చంపారు? నిజానికి అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అసమానతలు, అగౌరవం ఎక్కువ
@Eagle_Eye2
@Eagle_Eye2 11 ай бұрын
ఎవరు వారు? పేరు చెప్పే దమ్ము నికు లేదా?
@chintasantoshr-4124
@chintasantoshr-4124 11 ай бұрын
​​@@vinodrathod1251sanatana ante eternal ante meaning shaswatham ani meaning mostly 19th century lo ee name vachindi antaru coz british leda mughals vachina hinduism purthiga nasanam avvaledu migatha cultures laga like Egypt, mayan etc
@bodhisatthva99
@bodhisatthva99 11 ай бұрын
​@@chintasantoshr-4124 sanathan antey THERE IS NO BEGINNING AND END... Manam sivudini sanathanaya.. Ani antam.. Idi 19 th century lo raledu... Mana vedas purana upanishads lo undi.. DHARMAHA : SANATHANA HA : ani.. Half knowledge is dangerous bro
@gogikardashrath9275
@gogikardashrath9275 11 ай бұрын
Central lo BJP vunnanni rojulu bharathadesham hindu desham gane vunttundhi
@GANESH...1223
@GANESH...1223 11 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అన్న ధన్యవాదములు 🎉🎉
@uc_rod47
@uc_rod47 11 ай бұрын
మన దేశాన్ని మన ధర్మాన్ని మనమే కాపాడాలి ... కుక్కలు మొరుగుతే వాటిని మనమే సమాధానం చెప్పాలి ✊🏻✊🏻✊🏻
@Shivajyothi333.
@Shivajyothi333. 4 ай бұрын
ధర్మం ముందు అందరూ సమానులే ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని ఎవరూ కపడుతారో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది 🙏🙏🙏
@mibsquad777
@mibsquad777 11 ай бұрын
ఒకప్పుడు చదువుకోక కుల,మత భేదాలకు బానిసలం అయ్యం, ఇప్పుడు చదువుకుని కూడా బానిసలం అవుతున్నాం.Keypad Phones నుండి Flip Phones వరకు వచ్చాం. అభివృద్ధి అనేది ఆలోచనల్లో, పెరిగే విధానం లో ఉంటుంది. స్వాతంత్రం వచ్చి 73 యేళ్లు అయింది, ఇంకో వందేళ్లు అయిన ఇంకా వాటికి బానిసలగానే మిగిలిపోతాం...
@PraveenPasham2917
@PraveenPasham2917 11 ай бұрын
హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🚩🚩🚩💪💪🔥🔥🔥🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🛕🛕🛕🛕🛕
@Tarun_kandra_7-xh1mp
@Tarun_kandra_7-xh1mp 11 ай бұрын
Pakka poyi aduko raa
@hemaraju4309
@hemaraju4309 11 ай бұрын
​@@Tarun_kandra_7-xh1mpnuvvu pakka ki poyi siluva pettukoni adukkora
@powerstarpawankalyanfan2605
@powerstarpawankalyanfan2605 11 ай бұрын
Bathayi
@PraveenPasham2917
@PraveenPasham2917 11 ай бұрын
@@powerstarpawankalyanfan2605 బ్రదర్ నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని నువ్వు ఆయన పేరు పెట్టుకున్నావు కాబట్టి నిన్ను ఏమి అనట్లేదు బత్తాయి అని ఎవరిని అన్నావు ఎందుకు అన్నావు
@rajd9406
@rajd9406 11 ай бұрын
periyar ramaswamy gari gurinchi purthiga telusukuni video chesuntey bavundedhi brother.....
@JagadishBoora
@JagadishBoora 11 ай бұрын
Thanks Sir. ఇంతకు ముందు మీ videos చాలా lite గా తీసుకునే వాడిని. And ఈ రెండు, మూడు రోజులుగా WhatsApp and local discussions వినీ వినీ చాలా down feel అయ్యాను. As a హిందువు గా that to సుధ్రుడినిగా వుండి అవసరమా మనకి ఈ సనాతన ధర్మం అని feel అయ్యాను. But Mee video చూశాక నా ఆలోచన మార్చుకున్నాను. Once again THANKS. Now iam Subscribing ur Channel.💙💙💙😊😊😊 Maybe నా comment spam లోకి వెళ్తాదేమో 🤔🤔🤔
@sayappa1239
@sayappa1239 10 ай бұрын
Periyar gurinchi correct cheritra chadivi video chey bro
@gowthamprashanth7368
@gowthamprashanth7368 11 ай бұрын
Athanu intlo godava pettukoni Kasi velladu anna movie undhi Telugu lo mana kattappa satyaraj chesaru it's a master piece.
@pedadasiddardha9655
@pedadasiddardha9655 11 ай бұрын
Kani andhulo chala chupinchaledu including his motive to separate entire south India under his dhravidanadu movement like Jinnah made annadurai (founder of DMK) to separate From him
@beyondtheclouds7449
@beyondtheclouds7449 11 ай бұрын
కులాలను తీసేయాలి రెసర్వేషన్స్ తీసేయాలి అప్పుడే Equal అవుతుంది
@Shiva-O9n
@Shiva-O9n 11 ай бұрын
Correct
@satyag1895
@satyag1895 11 ай бұрын
సనాతన ధర్మంలో కులాలను కొనసాగిస్తారు కానీ తీసివేయ్యడానికి ఇస్తాపడరు అందుకే ఈ గోలంతా
@asirvadamab6687
@asirvadamab6687 11 ай бұрын
Exactly 👍🏻
@Vjforyou
@Vjforyou 11 ай бұрын
India lo unna prathee okkariki samaanam gaaa aasthi ni panchaalii Appudu reservation lu teesesthe evariki ebbandi undadhuu..
@kshivakumar4229
@kshivakumar4229 7 ай бұрын
100%correct
@kingsandpeacemakers710
@kingsandpeacemakers710 11 ай бұрын
నీ గ్రంథాలు అని నీవు చెప్పే నీ గ్రంథాల గురించి నీకు ఏమి తెలియదు అని అర్ధము అవుతుంది. వాటిగురించి తెలుసుకో వలసినదిగా కోరుతున్నాను.
@user-sm8hl8xi3v
@user-sm8hl8xi3v 11 ай бұрын
Pakkavadi g-urichi vage mu-ndhu me christ lo unde d-arunalu gurinchi c-husuko
@user-rw9qr4tf8i
@user-rw9qr4tf8i 11 ай бұрын
గొర్రె వచ్చాడు
@MDGV325
@MDGV325 11 ай бұрын
My all Doubts cleared, thanks 🤝 Jai Sanathana Dharma✊
@Naina46746
@Naina46746 11 ай бұрын
Wt ever respect every religion and gods .. Hinduism respect science and tredational some brain less people can't understand Hinduism ..❤
@saibusd
@saibusd 11 ай бұрын
Problem is that Hindus respects other religions, science and etc, but they don't see other Hindus as equal because of caste. Some Hindus say don't convert to other religions, but at the same time, they don't give respect (forget about equality) others and treat them like how britishers treated Indian pre independence (like dogs).
@teja7984
@teja7984 11 ай бұрын
Navya nuvvu respect istav kaani vallu ivvaru ra . Kasta alochinchu nanna
@teja7984
@teja7984 11 ай бұрын
Navya nuvvu respect istav kaani vallu ivvaru ra . Kasta alochinchu nanna
@Naina46746
@Naina46746 11 ай бұрын
​@@saibusd Hindus never said believe our god and Muslims Never said believe alla ..only Christian do those things... respect gods that's matter A..real man never said believe our god .. just say do good be good respect others people thoughts that's it..😊
@Naina46746
@Naina46746 11 ай бұрын
​@@saibusdsome religions not used these words bro some people in all religions and casts do these bad things...
@suneelpasupuleti945
@suneelpasupuleti945 11 ай бұрын
మన దేశం పేరు మార్చబడింది కానీ మన దేశం కుల, మతాలను తొలగించలేదు....దేశం పేరు కాదు ప్రజలను మార్చండి ❤🙏🏻
@youramigokrishna3347
@youramigokrishna3347 11 ай бұрын
Nee nunde adhi modhalu pedadham,, mundhu nuvvu maaru bro
@srinivasedits8569
@srinivasedits8569 11 ай бұрын
Ayya Inka Desham Name Change Cheyaledhu Bharath Ani Already Mana Desham Ki Peru Undhi.... Ippudu Kothaga Change Cheyalsina Avasaram Ledhu
@suneelpasupuleti945
@suneelpasupuleti945 11 ай бұрын
@@srinivasedits8569 chesthunaruu bro fix chesaru anta adhe ga trending ippudu !
@srinivasedits8569
@srinivasedits8569 11 ай бұрын
@@suneelpasupuleti945 Bro Already Mana Desham Name Already Bharath Ani Undi Inka Chenge Cheyalsina Avasaram Enti
@suneelpasupuleti945
@suneelpasupuleti945 11 ай бұрын
@@srinivasedits8569 yekkada undi bro...yevarina other country vallu medhi ye country ante India ani chepthunam... Bharath ani cheppelaga manam chesukovali
@tapabratachandra1197
@tapabratachandra1197 11 ай бұрын
I am from west Bengal If they are against caste discrimination then why it is still present in Tamil nadu???? I must proudly say Hindus in west Bengal are united and it is free from casteism Ishwar Chandra vidyasagar, a staunch brahmin and one of the pioneers in erasing caste discrimination in west bengal in mid 1850s and also legalicing widow remarriage(As it is allowed in our Hindu scripture) also starting women education He was followed by other eminent persons but no one targeted the great Sanatana dharma but rather found that our scriptures contain solution to all the problems❤❤❤
@pedadasiddardha9655
@pedadasiddardha9655 11 ай бұрын
But still you people are supporting mamata
@sunntr
@sunntr 11 ай бұрын
Bro this is the best explanation on caste system I have seen without hurting anybody/caste feeling nice explanation bro waiting for MGR biography as you promised
@saibusd
@saibusd 11 ай бұрын
Biggest problem with Hinduism is internal inequality. We see Christians, Muslims, Sikes and etc have problem with other religions, but in Hinduism we have problem within because of caste division!
@the_shallow_pockets
@the_shallow_pockets 11 ай бұрын
Vadevado swamy thala testhe 20 kotlu istha annadu alantolu unappudu follow avvali kada ani follow avvaleru kada bro andhuke unity undadu oka swamy anevadu ala matadakudadu evado edava Edo ante ala respond avvakarle Inka dharmam antara evadi kastam vadiki undi kanipinche padi Mandi padi rakaluga cheppe edavalu mana dharmam loney ekkuva so manake telidu edi correct oh edi kado 99 guddi nammakale unnai
@venkatraju9909
@venkatraju9909 11 ай бұрын
Bro your wrong, they have inequalities too, we do not see them because they are minority here. If you go to other countries where they are majority you will find them.
@pedadasiddardha9655
@pedadasiddardha9655 11 ай бұрын
Sikh Buddhism Jainism came from Hinduism , you should know one thing about Sikhism they are the one who fought valiantly with Islamic Invaders and saved along with marathas Please learn about Sikh warriors Guru Hargobind Khurana Guru Gobind Singh Bandha Singh Bahadur Hari Singh nalwa Maharaja Ranjit Singh Jassa Sing Ahluwalia Jai Singh Kanhaiya
@phanikatam4048
@phanikatam4048 11 ай бұрын
@@the_shallow_pockets aathanu sudden ga vochudu athanu avaro kuda teliyadu avarakii
@the_shallow_pockets
@the_shallow_pockets 11 ай бұрын
Edi emaina mana nammakalu manaki pakkanvalaki manchi chesevi la undevi patha time lo .. ippudemo ala Lev business sagam kopalu sagam mudanammakalu sagam ..edemaina manam ayna mana acharalu kapadukuni ardham cheskunte bauntundhi inkollatho fight cheyyakarledhu ani na opinion
@prudhviteja6952
@prudhviteja6952 11 ай бұрын
Thanks raja anna for making this video
@sidsiddhus
@sidsiddhus 11 ай бұрын
శూద్రులు అందరికీ పనులు చేసి పెట్టేవాళ్ళు, పైగా అదే వాళ్లకు ఇచ్చే ఇంపార్టెన్స్... చాలా విచిత్రంగా ఉంది మీ అభిప్రాయం...
@user-sm8hl8xi3v
@user-sm8hl8xi3v 11 ай бұрын
re laf ot ga sudhras panulu ch-esi petevaala ? First learn shudra is not a community Sudhra is a occupation Learn the difference between Cast(kula/community) and Varna Varna is completely occupation based where a person from any community can select his Varna based on his merit
@sidsiddhus
@sidsiddhus 11 ай бұрын
@@user-sm8hl8xi3v దళితులు వేద మంత్రాలు చదివినా ఇంకా వాళ్ళకు ఎందుకు గుళ్ళలో పూజారిగా అవకాశం ఇవ్వడం లేదు... తిరుపతిలో పూజారిని చేయగలరా... రామాయణం చాకలి కులం తెలియదా, భారతం లో యాదవ కులం గురించి తెలియదా....వర్ణ సంకరం తిరస్కరించిన విషయం గురించి తెలియదా....
@user-sm8hl8xi3v
@user-sm8hl8xi3v 11 ай бұрын
​@@sidsiddhuswho said you that they are not allowed even they know the Vedas , already TTD vaalu Non brahmins train chesi mari Tirupati lo posting esthunaaru
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 11 ай бұрын
నాశనం చేయలేరు నాశనం అవుతారు సనాతన ధర్మం యుగయుగాల కు శాశ్వతం
@mr.brighttelugu
@mr.brighttelugu 11 ай бұрын
Knowledge అనే ఒకే ఒక్క మతం వుంటే ఇలా గొడవలు వచ్చేవి కాదేమో bro.... But u r right bro 👍🏻. ధర్మం ఎక్కడైనా ధర్మమే.
@uc_rod47
@uc_rod47 11 ай бұрын
మన దేశాన్ని మన ధర్మాన్ని మనమే కాపాడాలి ... కుక్కలు మొరుగుతే వాటిని మనమే సమాధానం చెప్పాలి ✊🏻✊🏻✊🏻
@venugopal6405
@venugopal6405 11 ай бұрын
Congress ki independence ochinapudu castes motham tesese chance unde kani danni opt chesthe future lo hindus antha unite ithe problem ithadi ani expect chesaru adi 2014 lo effect chupettindi hindus unite ithe ala untadoo.. Congress first nunch hindus divide chese(division of votes) chusthunde muslims unite chesi (complete votes).. Andhuke vallu anni years rule chesaru.. Apude tesesi unte 10 years lo motham caste aa undakapothunde ..
@kirraksreenu6728
@kirraksreenu6728 11 ай бұрын
సూద్రుల కుటుంబాలలో ఉన్న ఆడపిల్లలను జోగిని అనే టాగ్ తగిలించి ఆ ఊరిలో ఉన్న పంతుల్లు అందరు ఆ అమ్మాయితో సెక్స్ చేసి టైమ్ పాస్ చేస్తారు, అదే కదా హీరో నాని మూవీ శ్యాంసింగరాయి ఇది ఈ బొక్కలో సనాతన దర్మం
@rangerover849
@rangerover849 11 ай бұрын
వీడికి కనబడదు... బ్రో అది
@mohanrathod22222
@mohanrathod22222 11 ай бұрын
అరే లుచ్ఛా అలాంటివి కొంత మంది స్వర్ధం కోసం పెట్టినవి నీలాంటి కొజ్జాలు సగం సగం తెలుసుకుని మొరుగుతారు మాదిగలని మాలలు తక్కువగా చూస్తారు మా దాంట్లో కూడా ఉన్నాయి
@krish-sp7xf
@krish-sp7xf 11 ай бұрын
జై శ్రీ సనాతన ధర్మం ❤❤
@Vikramhhj
@Vikramhhj 11 ай бұрын
what Stalin said is 100% correct in present day situation.
@user-sm8hl8xi3v
@user-sm8hl8xi3v 11 ай бұрын
What Stalin said is 100% you should also learn the truth that caste system is even there in Christianity and Islam which he can't even dare to admit
@Vikramhhj
@Vikramhhj 11 ай бұрын
@@user-sm8hl8xi3v OK where the proof
@user-sm8hl8xi3v
@user-sm8hl8xi3v 11 ай бұрын
​@@Vikramhhjthere are so many groups in the catholic, protestant Anglican,Baptist many more and in Islam syed, ashrafs, pataan, emire, shari many more i know ppl like never want to admit it
@finnypaul151
@finnypaul151 11 ай бұрын
​@@user-sm8hl8xi3v What you commented about Christianity is about churches. He who discriminates anyone will never be a Christian 👍 Can you recite this as a Hindu ?
@pedadasiddardha9655
@pedadasiddardha9655 10 ай бұрын
​@@finnypaul151 What you said is done by a section of corrupted priests not on all first you should know the fact that there is no concept discrimination in Santana Dharma , Sanatan Dharma clearly believes on Vasudeva Kutumbakam
@Sunilgoud-Telugu
@Sunilgoud-Telugu 11 ай бұрын
ఇది చాలా మంచిగా బ్రదర్ మీ వీడియోల గురించి ఎప్పుడు నేను వెయిట్ చేస్తూ బ్రో దీన్ని బట్టి మన హిందువులు ఇప్పటికైనా
@Eagle_Eye2
@Eagle_Eye2 11 ай бұрын
ఇప్పటికైనా అంటే ఎంటి నీ ఉద్దేశం?
@madhuagga1080
@madhuagga1080 11 ай бұрын
Jai Shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@uc_rod47
@uc_rod47 11 ай бұрын
మన దేశాన్ని మన ధర్మాన్ని మనమే కాపాడాలి ... కుక్కలు మొరుగుతే వాటిని మనమే సమాధానం చెప్పాలి ✊🏻✊🏻✊🏻
@VenuYadav-ms9jx
@VenuYadav-ms9jx 11 ай бұрын
Jai sree ram 🙏
@harisasdasari1128
@harisasdasari1128 11 ай бұрын
నిజంగా చెప్పాలి అంటే మన హిందూవులే మనల్ని తక్కువ చేసుకుంటున్నారు మనది కులం అందం చాలా తప్పు కదా జై భారత్ జై జై సనాతన
@bunny5679
@bunny5679 11 ай бұрын
Gottam raja a ni pettuo ra bevakuff raja......paytm andinda.... bongulo sanatana darmamm.....7b
@rajanishnagalapuram6730
@rajanishnagalapuram6730 11 ай бұрын
Sad realty😂😂 the content in the video is not fact but just the admin opinion 😊😊 but addressed it as fact which misleads the actual information😢
@iqhub.
@iqhub. 11 ай бұрын
Yes😢
@blessypadmaja8667
@blessypadmaja8667 11 ай бұрын
This person talk about not only facts he always stands for ethics and values. That's why I follow VR facts.
@NagaRaju-ks4uc
@NagaRaju-ks4uc 11 ай бұрын
😂😂😂
@indrajachalamani8660
@indrajachalamani8660 11 ай бұрын
​@@NagaRaju-ks4uchahaha 😂only bjp upper caste biased
@damathotisurendra145
@damathotisurendra145 11 ай бұрын
😂😂😂
@pydichittibabu954
@pydichittibabu954 11 ай бұрын
Pak పోతే cast reservation బాగా ఉంటుంది
@--atheist
@--atheist 11 ай бұрын
Sister Anna konchem history,civilization , evolution, universe gurinchi telusukovali god is man made religion wallaaa humans divide ayuthunaru
@nagachinni6706
@nagachinni6706 11 ай бұрын
Periyar గారి చాలా గొప్ప వ్యక్తి. ఆయన కేవలం కులం,బ్రహ్మణులు తక్కువ జాతి, అంటరాని తనం వంటి వాటి పై పోరాడారు. నీకు తెలిసి తెలియని దానిపై videos చేయకు Pls మీ video ki కొంచెం value ఉంది
@Eagle_Eye2
@Eagle_Eye2 11 ай бұрын
నిన్ను ఎవడో బాగా బ్రెయిన్ వాష్ చేశాడు రా గొర్రె
@mohan143yuga9
@mohan143yuga9 11 ай бұрын
Kuthuru ni pelli chesukunna chala goppa manishi
@anandkompelly5648
@anandkompelly5648 11 ай бұрын
Veedu vadiki thaggattu chesukuni chepthadu, videos ki value vundi anaku bro.
@nagachinni6706
@nagachinni6706 11 ай бұрын
@@mohan143yuga9 Periyar గారి గురించి నీకు em తెలుసు. కూతురు కాదు. కూతురు వయసు ఉన్న వ్యక్తి ని. ఎందుకు అన్నది తెలుసుకో వీడియోs లో చూసి comment చేయడం కాదు
@bhushan7997
@bhushan7997 11 ай бұрын
​@@mohan143yuga9whatsup University lo చెప్పారా....
@iamchinna5372
@iamchinna5372 11 ай бұрын
చాలా బాగా చెప్పావు Vr raja.. మరీ నిను ఒక్కటి అడుగుతా చేస్తావా.. కుల వ్యవస్థలో 4వర్ణాలు ఉన్నాయి కదా...??? అందుకు ఒక మార్పు చెయ్యమని సూచించి నీ ఛానల్ నుంచి... (బ్రహ్మ.. తన నుంచి - దళితుడు (జ్ఞ్యానం నేర్పించే వాడు) భుజం నుంచి - శుత్రుడు (దేశాన్ని పాలించే వాడు) తొడ నుంచి - వైశ్యుడు (వ్యాపారం చేసే వాడు) కాలి నుంచి - క్షత్రియుడు (పై మూడు వర్ణాల వారికి సేవ చేసే వాడు) నాడు దళితుడు ఉన్న స్త్నానం లో బ్రాహ్మణుడిని పెట్టమని చెప్పండి బ్రాహ్మణుడు (పారిశుధ్యం పనులు చేసే వారు)
@pedadasiddardha9655
@pedadasiddardha9655 11 ай бұрын
Nuvu baga edustuna kaani nuvu burra vadalsia pani eda okati unde ie Brahmin Kshatriya Vaishya Sudhra Aur not communities they are quality Brahmin - Knowledge Kashtriya - Strength Vaiysha - Financial Sudhra - Service By Birth everyone is Sudra and with his merit he can become Brahmin, Kshatriya,Vaishya if he doesn't have merit he will remain as sudhra already yentho mandhi Brahmin c-hepulu dukanalu , stores petukuntu serverlu gaanu pani chestunaru
@thisisforgod9342
@thisisforgod9342 11 ай бұрын
మరి మోడీ గారు చేసేది ఎంది? భారత్ అని పెడితే హిందూ దేశం అవ్తుందా... విరాట్ కోహ్లీ అని పేరు పెట్టుకున్న వాళ్ళు అందరూ కోహ్లీ అవ్తరా మారాల్సింది పేరు కాదు దేశం లోని రాజకీయాలు... చెయ్యగలిగితే ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి.. పేదవారిని గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి...I love INDIA❤
@user-sm8hl8xi3v
@user-sm8hl8xi3v 11 ай бұрын
re l-u c-ha tell me one thing are you from India or North Korea , Bharat annadhi officially registered name in our constitution since 1947 , you can refer article 1 it is clearly mentioned that India that is Bharat Shall be the Union of States indhilo name change ekada bey go to any country you can write your country name as India or Bharat as these both names are officially registered (you can't write Hindustan , hind , Jambudweep,Himavarsh because these are not register) , Bharat Anna Peru tho neku antha issue go to your Christ British but🕳️ country) you are telling something about employment mundu gosbells aapi interviews attend avvu
@ganeshguru9615
@ganeshguru9615 11 ай бұрын
MGR is One of the Great Leader and actor I ever Seen ❤❤
@sivaarjampudi9855
@sivaarjampudi9855 11 ай бұрын
It's not about acting it's about our dhrama
@manavurukuradu9350
@manavurukuradu9350 11 ай бұрын
మణిపూర్ లో అంత మందిని చంపిన మాట్లాడని ఎదావలూ ఇప్పుడు స్టాలిన్ గారు పెట్టిన పోస్ట్ కి ఎందుకు రెచ్చిపోతున్నారు
@pedadasiddardha9655
@pedadasiddardha9655 11 ай бұрын
Asalu High court decision ni dhikaristhu violence start c-he-sina kukis ye batch ra Also Manipur antu vagutun meru West Bengal lo jarigina dharunalu medha endhuku ra noru medhapledu , recently Rajasthan lo jarigina dharunam medha kuda endhuku musukoni unnav
@bankapallijagadeesh3729
@bankapallijagadeesh3729 11 ай бұрын
Eppudu kuda vr raja kuda mataladuthunadu chudu comedy ga vundhi yento andharu samanaga vundali antaru kani velle vundaru
@bddevagaming3530
@bddevagaming3530 11 ай бұрын
⛪🐏🐏🙌
@rangerover849
@rangerover849 11 ай бұрын
​@@bankapallijagadeesh3729 vr కాజా గాడి కి vews కావాలి 😀😀😀
@doppalapudivenkatesh5525
@doppalapudivenkatesh5525 11 ай бұрын
Baga cheppru
@ravindra3154
@ravindra3154 11 ай бұрын
We support stalin
@nivedithabharam8408
@nivedithabharam8408 Ай бұрын
Meeru video chese sincearity chuste chala bagundi.awesome
@immadisettyvlpsanthi1503
@immadisettyvlpsanthi1503 11 ай бұрын
Raja, Generally your videos gives information and entertainment but this one is triggering emotion.. 👍👍
@kumardk1417
@kumardk1417 11 ай бұрын
Caste system creates haters of Hinduism 🤷🤷🤷🤷
@indra97
@indra97 11 ай бұрын
Caste lo vunaa manishi thapu cheste Hinduism thapuu Ela avuthundii
@kumardk1417
@kumardk1417 11 ай бұрын
@@indra97 a tappu vallu baadha padinodu hate chesthadu 🤷🤷
@Praveen_Ramalingan
@Praveen_Ramalingan 11 ай бұрын
Bro..mana Mahabharatam lo karnudini sudhraputrudu ani,aayanaku vunna saamarthyanni andaru nirakarinchaaru..ala enni vunnai bro....caste anedhi puttukatho paduthunna mudra....ivanni akkadi nunche vacchinattu kadha...adhi entha matram correct bro.....
@ShashiKumar-jt2xk
@ShashiKumar-jt2xk 11 ай бұрын
@@indra97 Okkaru chesthe ok, but ekkada andaru chesthunnaru ade problem.
@sudeepheni6016
@sudeepheni6016 11 ай бұрын
స్టాలిన్ గారు చెప్పింది 100% కరెక్ట్ సనాతన ధర్మాన్ని నిర్మూలన చేయాలి... జై స్టాలిన్ 👍👍
@pedadasiddardha9655
@pedadasiddardha9655 11 ай бұрын
Ala aye prathi paurudu oka Chhatrapati Shivaji Maharaj ga mu-ndhu Christianity ne nirmulinchadam jarugudhi
@yash4647
@yash4647 10 ай бұрын
Sanatana dharmam sasvatam , ni lanti cheeda purugulu em cheyalev. Jai bharat
@funnyboy2.0-p7z
@funnyboy2.0-p7z 11 ай бұрын
Hi brother. .. మీ talent మీకున్న knowledge లో manchi మెసేజ్ చెప్తున్నారు as Iam a subscriber good luck for ur work then my small request is A small video for Dr. Puneeth raj kumar who was mark in kannada and his greatness & charishmaaaaa
@amazonsomethingneweveryday6246
@amazonsomethingneweveryday6246 11 ай бұрын
🚩అస్సలు సిగ్గు ఉండాలి బ్రో హిందువులకి...ప్రతి నా కొడుకు జోక్ లు వేస్తుంది మన ధర్మం మీద...ఉన్నదో లేదో తెలియని శిలువ నా కొడుకులు కనిపించని ఇస్లాం నయ్యలు కే..అంత ఉంటే మన ధర్మం సంస్కృతి వెళ్ళ చరిత్ర కలిగినది...మనకి ఎంత ఉండాలి బ్రో...సో ఇప్పటికైనా హిందువు భక్తులే మేల్కొనండి...శివాజీ మహారాజ్ కలలు కన్నా ప్రపంచని శృష్టించండి....తప్పుగా మాట్లాడిన నా కొడుకులు గువ్వ పగలకొట్టంది....జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩
@Mathrapuanil
@Mathrapuanil 11 ай бұрын
Nijam matladinav bro modi valla kondharu aina kallu thericharu andharu kallu theravali jai sri ram 🚩
@singarapuniranjan6377
@singarapuniranjan6377 11 ай бұрын
Amma nuv annadaniki ithe yavadu vundadhu nennu Hindu ni gani budhi chepudam vundakudadhu ela matalu addutunavu nela matalu addaena valega vedakoti vundali ainedi eppudu vuntundi me eintelo nuchi vachidi kadhu ma eintelo nuchi vachindi kadhu ekkada mana Hindu le vundali ainte okati chedam nennu vizgu lo vuntanu na nmbr estanu nuv vasthe matalu addudam ela vedakoti godavalu peti matalu addaku gurtu petuko anna
@ksmcreations9157
@ksmcreations9157 11 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩
@baazishaik4395
@baazishaik4395 11 ай бұрын
Itharula meeda ummithey nee meeda padthadi, adi gurthu pettuko.. Nee pusthakam teesi chaduvu, devudi ki roopam unda? Neerakaruda kaada ani, whatsapp gallu meeru, nuvvu vervadini anaku, verevaadu emi anadu, nuvu okkati chepthey padhi chepthaaeu buddy😊
@amazonsomethingneweveryday6246
@amazonsomethingneweveryday6246 11 ай бұрын
@@baazishaik4395 PAKKI MINGEY RAA ☪️HUSLIM
@bhargavtadi7283
@bhargavtadi7283 11 ай бұрын
Hindu 🕉️ attendance ⬇️
@harshithpabboju519
@harshithpabboju519 11 ай бұрын
8:37 superb one!!!
@kanumurimuralinagendravarm4220
@kanumurimuralinagendravarm4220 11 ай бұрын
Nice information we are more like this real content we are also with you V R RAJA real content
@varunbavatrools2859
@varunbavatrools2859 11 ай бұрын
3:16 hindhus midha kadhu హిందూ ధర్మంలో ఉన్న కుల వ్యవస్థ మీద
@NadipalliSatyaSundar
@NadipalliSatyaSundar 11 ай бұрын
U spoke very well 👍 I respect every religion.
@kiran_localpk4147
@kiran_localpk4147 11 ай бұрын
కొందరు బత్తాయి లు దీనికి సమాధానం చెప్పండి సతీసహగమనం అంటే తెలుసా ఒకప్పుడు మన హిందూ ఆచారం హిందూ సంప్రదాయం మరి అది కూడా మళ్ళీ తెచ్చేద్దాం తెచ్చి మొగుడు పోయిన అందరికి నిప్పుల్లో తోసేద్దాం మన హిందూ సంప్రదాయం ని కాపాడుకుందాం 👍👍👍👍
@user-sm8hl8xi3v
@user-sm8hl8xi3v 11 ай бұрын
Re v-ata-kaye, endhakataninchi chustuna prathi V-ata-kayey vachi speaking about Sathi Sahagamanam Sati Sahagamanam is optional not compulsory and it is used to practice when enemy used kingdom's attack them edhi teliyadha bey Sati sahagamana is a not a part of Dharma
@VinayDaya-ig7rp
@VinayDaya-ig7rp 11 ай бұрын
Chala baga chepparu anna miru elanti videos enka enno cheyaali , evevi ardam kaka kothamandhi kuhana medhavulu anukune vallu, bavilo kappalaga thanu unnadhe prapamcham anukuntu notiki vachinatlu vaguthunnaru.
@varunyadav9137
@varunyadav9137 11 ай бұрын
Anna repu krishnastami oka manchi devotional video chey anna plz jai shree krisha ❤❤
@Divine_Vibes_
@Divine_Vibes_ 11 ай бұрын
Eeroju kuda krishna ashtami bro
@varunyadav9137
@varunyadav9137 11 ай бұрын
@@Divine_Vibes_ avunaaa nak telidhu❤❤
@uc_rod47
@uc_rod47 11 ай бұрын
మన దేశాన్ని మన ధర్మాన్ని మనమే కాపాడాలి ... కుక్కలు మొరుగుతే వాటిని మనమే సమాధానం చెప్పాలి ✊🏻✊🏻✊🏻
@varunyadav9137
@varunyadav9137 11 ай бұрын
@@uc_rod47 asal em matladutunav broo
@sharonpeter1246
@sharonpeter1246 11 ай бұрын
Anna nenu neku big fan anna kane e.. video chusenaka inka Mali ne videos life lo chudanu anna manipur lo antaha war jaregendi kane meru Hindu ley currect antunaru eppudu c.m garu adi adegetey 10cr estanu tala narakandi annaru meru currect point medha video cheyandi Hindu kosam kadhu
@prasadchitturi4166
@prasadchitturi4166 11 ай бұрын
Manipur lo Christians ra kottukundi vallu matham mararu kani kulam maraLedu nee lanti vallu andaru Hindus ane valle
@Saikumar-kh8tw
@Saikumar-kh8tw 11 ай бұрын
Nenu mee videos eppati nuncho chusthunna.. Kani e video cheppetappudu meelo oka emotion kanapadindhi..
@user-cz6kh8wu3d
@user-cz6kh8wu3d 11 ай бұрын
Best explanation.aa religion ni,caste ni thakkuva cheyakunda correct matladav anna.🇮🇳ns must maintain unity.appude india devolop avuthundhi.
@kirraksreenu6728
@kirraksreenu6728 11 ай бұрын
ఒక్కటేంటి మన దేశం లొ ఏదైనా పనికిమాలిన పని జరుగుతుందంటే దానికి కారణం సనాతన దర్మం
@indra97
@indra97 11 ай бұрын
How Ela answer chepu
@kirraksreenu6728
@kirraksreenu6728 11 ай бұрын
@@indra97 వ్యభిచారం అనేది పొట్టకూటికోసం కొంతమంది డబ్బు సంపాదనకోసం అమ్మాయిల్ని కిడ్నప్చేసి వ్యభిచారం లోకి దింపుతారు, అసలు వ్యభిచారం అనేది శివుడివల్ల వచ్చిందని హిందూమత పుస్తకాలు చెప్తాయి, once up on a time శివుడు స్వర్గంలో భూమిమీద ఇంకా ఏడు లోకాలలో ఉన్న అందమైన అమ్మాయిలని మాయమాటలు చెప్పి లొ పరచుకుని కిడ్నప్ చేసి సెక్స్ చేస్తాడు, ఇది తెలుసుకుని పార్వతి శివుడి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిల్ని భూమిమీద వ్యభిచారలుగా ఉండాలని శపిస్తుంది ఇది స్టోరీ
@bodhisatthva99
@bodhisatthva99 11 ай бұрын
​@@kirraksreenu6728 reference chepu guru... Ae puranam lo undi.. Edi padithey adhi vagaku... Inkoti telusa... Jesus.. 4 vyasya la deggaraki... Vellinapudu.. Thanadi levaledu... Anta.. Valu dani chusi navvaru.. Appudu.. Jesus valani sapistadu.. Mee rommulu sannaga ayipovali.. Ani... Tarvata jesus thana thandri ayina.. Yohava ni adugtadu.. Nadi levatledu... Em cheyali anteyy...appudu yahova chebutadu.. Neeku untey ga leyadaniki.. Ani
@bodhisatthva99
@bodhisatthva99 11 ай бұрын
​@@kirraksreenu6728inkoti telusko guru... Mana world lo.. No 1 prostitutes unna country edo telusa.. Christian country denmark.. Inka USA.. 70% Christian countries lo vyabicharam undi.. India lo 5.38% matram undi.. According to 2017 research
@kirraksreenu6728
@kirraksreenu6728 11 ай бұрын
@@bodhisatthva99 గురూ నేను చెప్పిన దానికి మీ పుస్తకాలలో రిఫరెన్స్ పెడతా నువ్వు చెప్పిన దానికి రిఫరెన్స్ పెట్టు,మనిద్దరిలో ఎవరు రిఫరెన్స్ పెట్టక పొతే వాడు ఒక డాడీకి కాకుండా వంద మంది డాడీ లకు పుట్టినట్టు ఓకేనా
@kirandhoni3489
@kirandhoni3489 11 ай бұрын
రామాయణం,మహాభారతంలో కులం లేదా? సరిగ్గా రామాయణం లోని స్లోకాలు చదివితే తెలుస్తుంది,కులం ఉందని.పూర్తిగా చదవకుండా సగం సగం నాలెడ్జ్ ఉంటే ఇలానే ఉంటుంది.వాల్మికి రాసిన ఒరిజినల్ సంస్కృత రామాయణం మొత్తం కులాల గురించే ఉంటుంది.ముందు వెళ్ళి తెలుసుకొని ఆ తర్వాత చెయ్యండి videos (VR Raja bro..). I'm not against u I'm against to cast system, manu smruthi, sanatan darmam..
@akhillokesh4755
@akhillokesh4755 11 ай бұрын
Caste discrimination ledu bro❤
@kirandhoni3489
@kirandhoni3489 11 ай бұрын
​@@akhillokesh4755 Motham chadivava bro nuvvu ❤
@akhillokesh4755
@akhillokesh4755 11 ай бұрын
@@kirandhoni3489 avunu bro
@surisettisai
@surisettisai 8 ай бұрын
Re babu Ramayanam lo gani mahabartham gani kulalu Levu varnalu vunnai sarina evidence lekunada matladakudadu...
@aranyaDandaka
@aranyaDandaka 11 ай бұрын
Just now subscribed Anna...! What a fantastic explanation Anna...!
@Bro.s969
@Bro.s969 11 ай бұрын
హలో బ్రో మరే మీరు అన్నా సనాత ధర్మం అని అంటారు కదా అంటే ఏంటి మారే నువ్వు ఒక్క మాతా ఉనుంమధివి. ..
@rajeshbandi2287
@rajeshbandi2287 11 ай бұрын
అతను నిజంగా హిందూ మతాన్ని నిర్మూలించాలనుకుంటే, మొదట అతను తన తల్లిని మార్చడానికి ప్రయత్నిస్తాడు. సనాతన ధర్మంలో ఏకత్వానికి మరియు భిన్నత్వానికి విరుద్ధమైన తప్పుడు నిబంధనలను నిర్మూలించాలనుకున్నాడు.
@Movi10
@Movi10 11 ай бұрын
It’s important to remain neutral and present facts naturally without imposing personal perspectives.
@SmileTravelVideos
@SmileTravelVideos 11 ай бұрын
నిజాలు చెప్తూనే అసృశ్యతను సపోర్ట్ చేస్తున్నావు , నచ్చలేదు ,
@harshamandangi
@harshamandangi 11 ай бұрын
Hindu 🇮🇳🕉️🚩🔱🔱🔱
@redsheep9468
@redsheep9468 11 ай бұрын
8:57 oka sari villages lo chudu brother ae range lo discrimination undho thelusunthdi
@narsimlupitla5986
@narsimlupitla5986 11 ай бұрын
మాది గ్రామమే మరి ఇక్కడ నువ్వు చెప్పిన అంత ఎం లేదే
@kumarsivabhakthudu4981
@kumarsivabhakthudu4981 11 ай бұрын
As a sc candidate i support that these days have no caste system in friendship or a relation, some of them may show in weddings but it's their individual idea, so they never hate or disrespect others and aslo inviting all other friends to wedding. That's the change we have moved far away from cast system.
@JaswanthDuggirala
@JaswanthDuggirala 11 ай бұрын
Then what about recent Manipur incident bro ?
@user-sm8hl8xi3v
@user-sm8hl8xi3v 11 ай бұрын
​@@JaswanthDuggiralareally then what about West Bengal instant bro , u ppl are speaking on Manipur but silent on West Bengal (because there are not minority or the ruling party in West Bengal is not bjp)
@user-sm8hl8xi3v
@user-sm8hl8xi3v 11 ай бұрын
​@@JaswanthDuggiralareally then what about West Bengal instant bro , u ppl are speaking on Manipur but silent on West Bengal (because there are not minority or the ruling party in West Bengal is not bjp)
@deshbhakt9062
@deshbhakt9062 11 ай бұрын
​@@JaswanthDuggiralathen what about Haryana riots and Rajasthan tailor behaded incident? Why you people silent on this incidents
@JaswanthDuggirala
@JaswanthDuggirala 11 ай бұрын
Its a common reply to everyone, i do not support any political party i will raise my voice for any kind of atrocity for any community i strongly condemn that, each an everyone in this has the same right to speak and live no one should not take over other. My comment was, he said being an SC candidate i dont think there’s no caste these days. For that i said the Recent Incident in Manipur was based on Caste discrimination. I hope you guys got the point.
@trulychary
@trulychary 11 ай бұрын
Hatsoff to you anna🎉❤😊😊❤❤❤🎉🎉🎉
@prabhakarbijja8773
@prabhakarbijja8773 11 ай бұрын
చాలా బాగా నిజాల్ని చెప్పారు...ధన్యవాదాలు
@youtubepeddamupparam8530
@youtubepeddamupparam8530 11 ай бұрын
మనిషివా పశువ్వా నువ్వు
@rc-ro452
@rc-ro452 11 ай бұрын
ᵍᵒʳʳᵉ ᵇⁱᵈᵈᵃᵛⁱ ⁿᵘᵛ
@sandeepchakrapani2841
@sandeepchakrapani2841 11 ай бұрын
Vr anna fire 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 The way u r delivering the msg was awesome brooo
@loadigitindia
@loadigitindia 11 ай бұрын
మణిపూర్ లో జరిగిన సంఘటనా గురించి ఎవరు స్పందించరు కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడితే మాత్రం ఇంత మందికి ఎదో అవుతుంది
@onlyfood210
@onlyfood210 11 ай бұрын
Me tatha muttatalu andulo ne unnaru
@MercysoulNirvana
@MercysoulNirvana 11 ай бұрын
జై శ్రీ రామ్ అంటే మిగతా దేవుళ్ళు హిందువులు కదా...
@businessman3724
@businessman3724 11 ай бұрын
Nv cheppevi anni అబద్దాలు
@kishorebabu3729
@kishorebabu3729 11 ай бұрын
Udayanidhi Stalin correct 💯
@Tonyjamesbirudula
@Tonyjamesbirudula 11 ай бұрын
నువ్వు ఎన్ని వీడియోస్ యూట్యూబ్ పెట్టిన చూస్తా కానీ లైక్ చెయ్యను సబ్క్రైబ్ చెయ్యను బ్రో సారి అన్య..
@AB_113
@AB_113 2 ай бұрын
Very Good Analysis Bro Keep making such vedios more. I like your videos very much. I request you to make vedio on Jayalalitha. as I know Tamil people Admires MGR like a God.
@DileepKumar-tb6vr
@DileepKumar-tb6vr 11 ай бұрын
MGR -----> from Kerala Rajinikanth Orginal name is shivaji rao Gaikwad ----> From Maharastra Jayalalitha ----> From Karnataka Stalin ----> Ancestors from Telugu community But tamil have more language feeling these people belongs to other states ruling in tamilnadu.
@mohansheshu4049
@mohansheshu4049 11 ай бұрын
MGR from Sri Lanka
@DileepKumar-tb6vr
@DileepKumar-tb6vr 10 ай бұрын
@@mohansheshu4049 Feeling proud our telugu person is ruling Tamil Nadu as a CM.
@chittelaganesh6530
@chittelaganesh6530 11 ай бұрын
Periyar gurunchi neeku em telusu ayya
@potnurusanjay9848
@potnurusanjay9848 11 ай бұрын
Nuvvu putava apuudu mari ..... nuvvu vinedi DMK supporters emo.... fact cheptee kopam .?
@chittelaganesh6530
@chittelaganesh6530 11 ай бұрын
Fact chepinaduku kadhu ra lafuuuut .... If u don't know the about something completely u have to make clear . Edhi padthey adhi matladodu
@vasudevkrishna2903
@vasudevkrishna2903 11 ай бұрын
​@@chittelaganesh6530adhey cheppadu vr raha anna. Deni gurinchi purthiga teliyandhi dhanni vimarshinchakudadu. Mee periyar ki nuvvu cheppalsindhi
@geniousman
@geniousman 11 ай бұрын
Super👏
@arunakonjeti6218
@arunakonjeti6218 11 ай бұрын
*బ్రాహ్మిణ్‌లపై వాస్తవ తనిఖీ* కాలక్రమేణా కల్పన ఎలా నిజం అవుతుందో చూడటం ఆశ్చర్యంగా ఉంది! వాస్తవాలు మరియు వాస్తవ చరిత్ర ఆధారంగా సత్యాన్ని పరిశీలిద్దాం. *1.* ముందుగా... హిందూ మతంలో ఒక్క బ్రాహ్మణ దేవుడు లేడు! *2.* దేవుళ్లందరూ వెనుకబడిన కులాలు, దళితులు మరియు గిరిజనుల నుండి వచ్చారు. *3*. బ్రాహ్మణులు హిందూ మతంలో దేవుళ్ల భావనను సృష్టించలేదు. *4.* భారతదేశాన్ని పాలించిన బ్రాహ్మణ రాజు ఒక్కడు కూడా లేడు. *5.* ఇతరులను అణచివేయడానికి అధికార స్థానాలు అవసరం. బ్రాహ్మణులు ఉపాధ్యాయులు, పండితులు, పూజారులు, సలహాదారులు కానీ పాలకులు కాదు. *6*. బ్రాహ్మణుల సాంప్రదాయక వృత్తి ఆలయ పూజారి (పురోహిత్), మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం. వారి ఏకైక ఆదాయం భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చిన _బిక్ష_ (భిక్ష). *7.* బ్రాహ్మణుల మరొక విభాగం ఉపాధ్యాయులు, అది కూడా జీతం లేకుండా. *8*. వేద సాహిత్యం ఎక్కువగా బ్రాహ్మణేతరులచే వ్రాయబడింది. బ్రాహ్మణులకు ఉన్నత హోదా ఇచ్చే ధర్మ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనది, బ్రాహ్మణేతరుడైన మను వ్రాసిన మనుస్మృతి. బ్రాహ్మణుడు అంటే అదొక వృత్తి (వర్ణ) - కులం కాదు. *9.* సంస్కృతం చదవడం మరియు రాయడం బ్రాహ్మణులకే పరిమితమైతే, మీరు గిరిజన వాల్మీకి రామాయణాన్ని ఎలా కంపోజ్ చేస్తారు? నాలుగు వేదాలను వర్గీకరించి మహాభారతం రచించిన వేదవ్యాసుడు ఒక మత్స్యకారునికి జన్మించాడు. *10*. సంస్కృతాన్ని బ్రాహ్మణేతర రచయితలు ఎక్కువగా ఉపయోగించారు - బ్రాహ్మణులు రచించిన సంస్కృతంలో చాలా తక్కువ గ్రంథాలు ఉన్నాయి. *11*. వేదవ్యాసులు, వశిష్ట, వాల్మీకి, కృష్ణ, రాముడు, అగస్త్య, విశ్వామిత్ర, శృంగ, గౌతమ, బుద్ధ, మహావీర, తులసీదాస్, తిరువళ్లువర్, కబీర్, వివేకానంద, గాంధీ, నారాయణ గురు మొదలైన వారి బోధనలను అత్యంత విలువైనవిగా భావిస్తాం. *12*. వారెవరూ బ్రాహ్మణులు కాకపోతే, "బ్రాహ్మణులు మిమ్మల్ని నేర్చుకోవడానికి అనుమతించలేదు" అని ఎందుకు గట్టిగా అరుస్తారు? బ్రాహ్మణేతర భక్తి సాధువులచే భక్తిపై అనేక రచనలు ఉన్నాయి. *13.* బ్రాహ్మణులు ఇతరులను నేర్చుకోకుండా ఎప్పుడూ నిరోధించలేదు. *14*. చరిత్రలో ఏ సమయంలోనూ బ్రాహ్మణులు ధనవంతులు లేదా శక్తివంతులు కాదు. ఏదైనా పాత భారతీయ కథల పుస్తకాన్ని తీయండి, మీరు గరీబ్_ బ్రాహ్మణుడు (పేద బ్రాహ్మణుడు) ధర్మంగా పేర్కొనడాన్ని చూస్తారు. (సుదామ-కృష్ణ కథ గుర్తుందా?) *15.* వారి వృత్తి సమాజంలో అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతున్నప్పటికీ, బ్రాహ్మణ సన్యాసుల మనుగడకు ఏకైక మార్గం ప్రజలు ఇచ్చే భిక్ష. *16.* బ్రాహ్మణుల అతిపెద్ద సహకారం భూమిలో ఇప్పటివరకు మాట్లాడే అత్యుత్తమ భాష - సంస్కృతాన్ని నిలబెట్టుకోవడం. మీరు ఇంగ్లీష్ లేదా అరబిక్ నేర్చుకుంటే, మీకు వాణిజ్య ప్రయోజనాలు ఉంటాయి. *17*. సంస్కృతాన్ని ఎవరూ ప్రోత్సహించలేదు. ఎలాంటి ప్రయోజనాలు లేకుండా, బ్రాహ్మణులు సంస్కృతం నేర్చుకునే స్వచ్ఛంద పనిని చేపట్టారు. ఇప్పుడు మీరు వాటిని సంస్కృతంలో గుత్తాధిపత్యంగా ఆరోపిస్తున్నారు! అంతే కాకుండా, బ్రాహ్మణులు రాజులు కాదు. వారు అధికారాలను ఆస్వాదించలేదు లేదా సంపదను కలిగి లేరు. వారు జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు కష్టతరమైన జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి బ్రాహ్మణుల దోపిడీ ప్రశ్న లేదు. బ్రాహ్మణుల జనాభా తమిళనాడులో కేవలం 2% నుండి ఉత్తరాఖండ్‌లో 12% వరకు ఉన్నప్పుడు, వారు మెజారిటీలో ఎలా ఆధిపత్యం చెలాయించగలరు? ఇవన్నీ చదివిన తరువాత ఎవరైనా *బ్రాహ్మణులను* నిందించగలరా? *దయచేసి వీలైనంత ఎక్కువ మందికి ఫార్వార్డ్ చేయండి మరియు సమాజాన్ని విభజించే తప్పుడు సమాచారం యొక్క ఈ వైరస్‌ను చంపండి ...*🙏🙏🙏
@Manoj-br3kk
@Manoj-br3kk 11 ай бұрын
Anna Jagan cases paina video chestha annav
@Vvk6921
@Vvk6921 11 ай бұрын
Cheyadu bro chesthe channel pothadhi, inti mundhu jcb vuntadhi ani bhayam bro annaki
@avinashmekala6896
@avinashmekala6896 11 ай бұрын
😂😂😂😂
@vkeuphoria295
@vkeuphoria295 11 ай бұрын
Pedatadu bro....elections mundu .... Adi aite inka hard impact untundi.....wait and see
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 11 ай бұрын
​@@Vvk6921lol
@ranganadhp1558
@ranganadhp1558 11 ай бұрын
What about ap ... I'm a pujari Kaani maaku 5 months ayyimdi salary vachi ... kaani church ki mathram 1cr funds vesaru ... andhra pradesh endowments system gurimchi ok vedio chey bro
@vkeuphoria295
@vkeuphoria295 11 ай бұрын
Converted kukka CM aite inkem expect chestam. 👍
@massmawa5496
@massmawa5496 11 ай бұрын
@vrraja bro pls do a video on this topic
@crisvamc83
@crisvamc83 11 ай бұрын
స్వరూపానంద, రమణ దీక్షితులు.... 😂😂😂
@chaithanyachaithanya714
@chaithanyachaithanya714 11 ай бұрын
E pani maneshi kastapadi vere pani cheshuko...
@kotagiridurgaprasad5798
@kotagiridurgaprasad5798 11 ай бұрын
😢😢😢
@viswanadhapallysubramanyam5920
@viswanadhapallysubramanyam5920 11 ай бұрын
అన్న అలాగైతే గ్రంధాలు చదును వారు శ్లోకాలు పట్టించేవారు కింద కులాల వారిని దేవాలయాల్లో బజార్లుగాను కింద వర్ణాల వారిని బ్రాహ్మణులు నివాస్ వివాహమాడుతారా అందరిదీ ఒకటే కులం ఒకటే దైవం అనే శ్లోకం అనే మాట అనే ఒక చట్టాన్ని ఈ దేశంలోనికి తీసుకొచ్చి అని అమలు చేయగలుగుతారా ప్రశ్న దీనిపై మంచి క్లారిటీతో ఒక ఎవరిని ఇవ్వండి అప్పుడు మీరు చెప్పే మాటలన్నీ మేము నమ్ముతాం ఎడల కేవలం విషయాలు రాసి మాట్లాడుతున్నారని మాకు తెలుస్తుంది
@Indian-ix3vn
@Indian-ix3vn 11 ай бұрын
Sanathana dharmam perutho Politics chese battaigalla gurinchi udayanidhi matladadu vallu aacharinche Devide and rule policy ni సనాతన ధర్మం గా చెప్తున్నారు..... నిజమైన సనాతన ధర్మం వేరు ఆ పేరుతో జరిగే మోసాలు, రాజకీయాలు వేరు..... పెడియర్ ఒక పోరాట యోధుడు Undoubtedly 🙏🙏🙏
@deepakathota8152
@deepakathota8152 11 ай бұрын
Maybe you can research some books before posting this video. I think I am unsubscribing. there was truth behind Udayanidhi .stalin. Some of your videos posted by you are very good like polavaram etc. and in contrast others like demons and religious matters are purely unscientific, In this context you are biased towards religious aspects. Usually videos are most liked by viewers those are not biased. i am unsubscribing from your channel.
@Bharat_Ya
@Bharat_Ya 11 ай бұрын
రాష్ట్ర మంత్రి అయిన ఉదయనిది స్టాలిన్ గారు చెప్పింది.... సనాతన ధర్మం అంటే కుల అహంభావం అనే:- మలేరియా వ్యాధి కుల వివక్షత అనే :- కరోనా వ్యాధి కుల అనిచివేత అనే :- డెంగ్యూ వ్యాధి అనే ఈ మూడు వ్యాధులు కలిసి సనాతన ధర్మం లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అనే వారి ఎదుగుదలని అణచివేస్తున్నాయి వారిని ఒక బానిసలుగా చూస్తున్నారు ఒక ఓటు బ్యాంకు గా మార్చి వేశారు రాజకీయ పార్టీ పరంగా చూడకండి భారతదేశం అంటే ఒక మతంగా కాకుండా కులంగా చూస్తున్నారు అది కేవలం ఒక సనాతన ధర్మం లోనే జరుగుతుంది.....
@praneeth__official2403
@praneeth__official2403 11 ай бұрын
600 సంవత్సరాలు అనేక మంది పోర్చుగీస్ అని మొగల్ లని, బ్రిటీష్ అని ఎలా ఒకరి తర్వత ఒకరు వచ్చి సనాతన ధర్మం మాకంటె తక్కువ మీరు హింషించి కొట్టి చంపి మనబంగలు చేసి సంపద దోచుకొని గుళ్ళు గోపురాలు కూల్చి ,మనుషుల రక్తాలని కల్ల చూసినపుడు . ఇవ్వన్ని స్టాలిన్ కొడుక్కి కనపలేదా.
@kiranamarapu8569
@kiranamarapu8569 10 ай бұрын
🙏Jai shree ram 🙏🕉️🌺. I am proud to be living in sanatana Dharmam.... okka chukka septic mud oka samudranni kalusitam cheyagalada evaru vachina maa dharmanni em cheyyaleru
@TONYSTARK-dv4us
@TONYSTARK-dv4us 11 ай бұрын
Jai Shree Ram ❤
@IndianHacker7.6
@IndianHacker7.6 11 ай бұрын
🚩జై శ్రీ రామ్ 🚩
@saisai..3799
@saisai..3799 11 ай бұрын
Jai shree ram🔥
@cherrypavanist238
@cherrypavanist238 11 ай бұрын
Jai hind anali 😢
@saisai..3799
@saisai..3799 11 ай бұрын
@@cherrypavanist238 jai shree ram Ane antam okk
@user-xp9hp9md8x
@user-xp9hp9md8x 11 ай бұрын
​@@cherrypavanist238jai Hind but what is the problem when Bharat people say jai shree ram . shree ram teaches the way of life and he is god see other country people take gods Name repeatedly like Jesus allah
@saisai..3799
@saisai..3799 11 ай бұрын
@@user-xp9hp9md8x 🔥🔥🔥
@bommaliajay2694
@bommaliajay2694 11 ай бұрын
Anna cast system kosam and registervation okka video cahyyi Anna
@venkateshwarlukodithyala3426
@venkateshwarlukodithyala3426 11 ай бұрын
To . Great bro... apudhu. .... correct intensity....tho...una....info....eastharu
@ranganathrao4260
@ranganathrao4260 4 ай бұрын
Varnas correctly explained according their work. All are important.
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 19 МЛН
Why is Tamil so Proud?
41:28
India in Pixels by Ashris
Рет қаралды 135 М.
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН