No video

Kamareddy MLA Katipally Venkataramana Reddy Interview | YSR గురించి చెప్తూ ఎంత ఎమోషనల్ అయ్యాడంటే

  Рет қаралды 177,863

RTV

RTV

Күн бұрын

Kamareddy MLA Katipally Venkataramana Reddy Interview | YSR గురించి చెప్తూ ఎంత ఎమోషనల్ అయ్యాడంటే
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/c...
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : apps.apple.com...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 211
@user-iv7wz1bu8v
@user-iv7wz1bu8v 8 ай бұрын
వందనాలు వెంకటరమణా రెడ్డి గారు. మీరు ఆదర్శం రాజకీయులు. ఈ దేశంలో మీలాంటి దేశ భక్తులు, పరోపకారమే పరమ ధర్మం అని ప్రజాబాహుల్య ప్రయోజనమే తమ ప్రయోజనంగా ప్రజాసేవ చేసే ప్రజాప్రతినిధులు కావాలి. అప్పుడు ఈ దేశానికి సాటి ఉండదు.
@gangarajuvarugu9084
@gangarajuvarugu9084 6 ай бұрын
కామారెడ్డి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు,democracy నీ కాపాడి నారు
@harikrishna7864
@harikrishna7864 8 ай бұрын
ఫస్ట్ టైం నేను ఒక రాజకీయ నాయకుని ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన గ్రేట్ లీడర్ హాట్సాఫ్
@Bogala-og6oy
@Bogala-og6oy 7 ай бұрын
Golligadu ysr great e bongu gadu cheppala faction nakodulu andaru grate a telangana drohulu
@SanazMolla
@SanazMolla 7 ай бұрын
😂😂
@m.chandraiahlic2785
@m.chandraiahlic2785 6 ай бұрын
సూపర్
@kapilkrish8514
@kapilkrish8514 14 күн бұрын
Deniki ra navvuthav ​@@SanazMolla
@m.chandraiahlic2785
@m.chandraiahlic2785 6 ай бұрын
మన దేశంలో kvr ఎమ్మెల్యే లాగా అంధరు మారాలి దేశం మరుతది ఒక్క సెకండ్ తప్పకుండా చూసిన మొదటి ఇంటర్యువ్
@hazarathete5132
@hazarathete5132 8 ай бұрын
పెద్దాయన వైయస్సార్ గారి కోసం వీడియో చూసేవాళ్లు ఒక లైక్ వేసుకోండి
@ganganamonishivudu4896
@ganganamonishivudu4896 5 ай бұрын
నువ్ గ్రేట్ లీడర్ సార్ మీలాంటి వారు తెలంగాణ CM కావాలి సార్
@rajum8639
@rajum8639 6 ай бұрын
మీలాంటి నాయకుడు ఉండాలి అన్నగారు మిమ్మల్ని చూసి మిగతా ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి మీలాగా సేవ చేసే సేవా చేయాలి వెంకట రమణారెడ్డి గారు ధన్యవాదములు అన్నగారు జై బిజెపి జై నరేంద్ర మోడీ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకీ జై
@nagireddychangalreddychang6900
@nagireddychangalreddychang6900 8 ай бұрын
Excellent Venkata Ramana Reddy garu real hero
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 8 ай бұрын
Very good initiative sir ❤
@narsingraodabilipuram1543
@narsingraodabilipuram1543 7 ай бұрын
చరిత్రను తిరగరాసే నాయకుడు 🙏
@user-pi5br4dg4v
@user-pi5br4dg4v 8 ай бұрын
Great leader great human being ❤🎉
@mallikarjunamuchatlu5690
@mallikarjunamuchatlu5690 8 ай бұрын
చాలా ఓపెన్ గా మాట్లాడారు. ఎంపీ సీట్ గెలిపించండి
@m.chandraiahlic2785
@m.chandraiahlic2785 6 ай бұрын
పక్క గెలిపించండి
@Adharsh_creatives
@Adharsh_creatives 8 ай бұрын
గ్రేట్ MLA గారు
@nakkasudarshanmudiraj3666
@nakkasudarshanmudiraj3666 8 ай бұрын
Super interview Sir Venkata Ramana Reddy garu.❤
@user-jj1xe4sr4n
@user-jj1xe4sr4n 8 ай бұрын
Super spech anna
@kolareddy7340
@kolareddy7340 8 ай бұрын
Very Nice speach M L A garu
@user-sl7zh2ut6w
@user-sl7zh2ut6w 6 ай бұрын
Excellent leader
@potlakayalavenkateshwarmud8177
@potlakayalavenkateshwarmud8177 7 күн бұрын
వెంకట్ రెడ్డి గారు మీ యొక్క ఇంటర్వ్యూ అద్భుతం ఒక్క చాలు మీలాంటి ఎమ్మెల్యేలు జైశ్రీరామ్
@kariperajashekar1706
@kariperajashekar1706 8 ай бұрын
Real hero venkata Ramana Reddy garu super speech
@prathapsinghrajaputhrarana8286
@prathapsinghrajaputhrarana8286 8 ай бұрын
Hearty Congratulations sir and wishing you u a better future. May ALMIGHTY bless you with good health and strength.
@anjannakancharla7008
@anjannakancharla7008 18 күн бұрын
దేశంలో ఏదో ఒక సెన్సేషన్ ఉండాలంటే బిజెపి ఉండాలి రాష్ట్రంలో కూడా ముమ్మాటికి బిజెపి వచ్చే అవకాశం ఉంది
@ramaiahkolluru2971
@ramaiahkolluru2971 8 ай бұрын
Well spoken. He is good.wish him good luck in his future politics ( honest)
@lakshminarayanarajukonduru4993
@lakshminarayanarajukonduru4993 8 ай бұрын
Good concept Sir keep it life long. One doubt sir Our PM sir said to be more expensive In day to day. Is it correct. Or any clarification in this regard.
@bheemeshmudhirajvakiti7743
@bheemeshmudhirajvakiti7743 8 ай бұрын
Good msg sir
@politicstelangana1342
@politicstelangana1342 8 ай бұрын
Excellent performance
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 8 ай бұрын
Sir We have to enlighten and learn from you everyone all over. India.Nonparty Democracy is ideal in India
@ajmeeraugendar
@ajmeeraugendar 16 күн бұрын
కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక అభినందనలు. నా అభిమాన నేత, కామారెడ్డి అభివృద్ది ప్రదాత శ్రీ వెంకటరమణ రెడ్డి గారు.
@user-yb9ix4vs8i
@user-yb9ix4vs8i 6 күн бұрын
జై శ్రీ రామ్ అన్న జై హింద్ జై భారత్ ❤❤❤❤❤❤👌🏾👌🏾👌🏾👌🏾👌🏾💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪👍👍👍👍👍👍👍👍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🙏🙏🙏🙏🙏
@vandrangisrinivas5390
@vandrangisrinivas5390 8 ай бұрын
Superb interview
@user-yb9ix4vs8i
@user-yb9ix4vs8i 6 күн бұрын
జై శ్రీ రామ్ అన్న సూపర్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪👍👍👍👍👍👍👍👍👍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏
@kothapalinarayanaswamy8494
@kothapalinarayanaswamy8494 19 күн бұрын
Excellent speech anna
@praveenmanchala9099
@praveenmanchala9099 6 ай бұрын
అన్న గారు నా జీవితం లో యోగి గారిని P M గా మిమ్ములను C M చూడాలని వుంది
@narendernathprem9490
@narendernathprem9490 8 ай бұрын
He is diamond in politics! BJP should recognise him and give him biggest post in party !
@mohammedsaddamhussain7259
@mohammedsaddamhussain7259 8 ай бұрын
Reyel Hero sir🎉
@banjara491
@banjara491 6 ай бұрын
కామారెడ్డిలో బిజెపి పార్టీ గెలవడానికి కారణం గజ్వేల్ నియోజకవర్గం సభలో కెసిఆర్ గారు నా నియోజకవర్గ ం వదిలేసి ఇంకో నియోజకవర్గంలో ఎందుకు ఉంటాను అన్నందుకు కామారెడ్డి ‌ప్రజలు కెసిఆర్ గారిని ఓటు వేసే సమయంలో ఓటు వెయ్యలేదు 2) కొడంగల్ నియోజకవర్గం సభలో రేవంత్ రెడ్డి నా రాజకీయ భవిష్యత్ ని ఈ కొడంగల్ నుంచి ప్రారంభం చేశా ఈ కొడంగల్ ఏ నా జీవితం అంటే ఈ రెండు కామారెడ్డి ప్రజలకు మైనేస్ గా అనిపించింది అదే సమయంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మంచి బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన వారు చేసిన పని కనబడుతోంది అది బిజెపి పార్టీ గెలవడానికి కారణం అయినది
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 18 күн бұрын
Jai hind Jai bharat
@mdakbar2666
@mdakbar2666 7 ай бұрын
Greatest thing and Naledege Great service
@user-fw4wq8ni4r
@user-fw4wq8ni4r 8 ай бұрын
VenkataramanaReddy oka Reddy natural gunam.chupinchukunnavu.
@surenb4321
@surenb4321 19 күн бұрын
GHMC lo టౌన్ ప్లానింగ్ కార్పొరేషన్ కాంక్రీట్ నిర్మాణాలకే అనుమతులు ఇస్తోంది....కాలం మారింది...ఇన్ని టెక్నాలజీలు వచ్చాయి...వ్యాపారాలకు టెంపరీ నిర్మాణాలకు అనుమతిని చట్టబద్ధం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది...ఇంతమంది అవినీతిపరులు ఈ లూప్ హోల్‌ని వారి ఆదాయాల కోసం ఉపయోగించుకోవడం... మీడియా డిఫిటల్ మరియు ప్రింట్ మరియు మునిసిపల్ అధికారులతో సహా.. దయచేసి దీనిని పరిగణించండి
@bhumaiahdevagandla3700
@bhumaiahdevagandla3700 25 күн бұрын
Telangana Asembli lo super .k.venkataRamanaReddi.garu.(Madyamu,Mamsam banducheyandi.)Anna.
@gangarajuvarugu9084
@gangarajuvarugu9084 6 ай бұрын
అన్నా నీవు అంటే యువతకు ఆదర్శం కావాలి,
@nalemelavenkatreddy4218
@nalemelavenkatreddy4218 2 ай бұрын
Good leader anna meeru
@dharavathshivaram3341
@dharavathshivaram3341 6 ай бұрын
Sir మీలాంటీ వాళ్ళు రాజకీయం లో ఉండాలి sir 🙏🏻🙏🏻 మీరు చరిత్ర ను మార్చాగలరు ani నా నమ్మకం sir
@dyagalaarjunarjun8433
@dyagalaarjunarjun8433 6 ай бұрын
Great ledar
@bandirajashekhar4497
@bandirajashekhar4497 16 күн бұрын
సూపర్ 😍😍 అన్న
@veereshyadavmodernboys4401
@veereshyadavmodernboys4401 8 ай бұрын
Jai Bjp jai kvr jai modiji 💪💪👍👍👌👌🙏🙏
@maniag3231
@maniag3231 8 ай бұрын
wonderful realistic personality with humanitarian thoght Aldbest GM 🎉
@VijayKumar-ps7xj
@VijayKumar-ps7xj 7 ай бұрын
Dear sir u r really great .. u r straight..in ur personality...hats off..
@jillapallyvenu469
@jillapallyvenu469 22 күн бұрын
Super anna 👌👌👌
@bochurameshyadav281
@bochurameshyadav281 18 күн бұрын
Your great sir this is corrct
@pradeepkethiri5922
@pradeepkethiri5922 8 ай бұрын
You are great Sir
@vadthyavathraju9867
@vadthyavathraju9867 8 ай бұрын
Well talking sir❤
@abduljafar4260
@abduljafar4260 8 ай бұрын
Y s r. ❤
@m.satyanarayanahappy1077
@m.satyanarayanahappy1077 8 ай бұрын
Your very good Leder Sir.Like that every politician should be like you sir our country will go up & world INDIA is great name will come. 👍
@narenderyadav5888
@narenderyadav5888 17 күн бұрын
Great leader.... Telangana lo milanti CM kavali sir.rastram bagupadutundi.
@petersonte9930
@petersonte9930 22 күн бұрын
Hat's off Sir
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 15 күн бұрын
ఇద్దరు పోటీ చేస్తే 3 va అభ్యర్థి gelavatamu సహజంగా ఉంటుంది
@srisidharth2904
@srisidharth2904 6 ай бұрын
32 :43 about ysr
@lakshmirajani3367
@lakshmirajani3367 7 ай бұрын
Wonderfull
@palsanarsimha5029
@palsanarsimha5029 8 ай бұрын
Good sir
@bandisangaiah97
@bandisangaiah97 8 ай бұрын
Superb anna🎉🎉🎉
@kiranmunigadapa9476
@kiranmunigadapa9476 6 ай бұрын
Tiger Maa KVR ANNA 🔥🔥🔥💪💪💪🚩🚩🚩🙏🙏🙏
@sakeshvlogs3682
@sakeshvlogs3682 21 күн бұрын
The grateful leader❤
@SaitotaTota-hd6nj
@SaitotaTota-hd6nj 5 ай бұрын
Super sir
@rodgedigamber3218
@rodgedigamber3218 15 күн бұрын
👌👌
@B.srinivas-su6xc
@B.srinivas-su6xc 28 күн бұрын
Super. lLedrs❤❤❤❤❤❤
@ramulumothe-jt2vt
@ramulumothe-jt2vt 16 күн бұрын
M L A garu chala manchi vyakthithavam manchi manavathvam unnamanishi🎉
@dr53
@dr53 6 ай бұрын
Reedy lo oka machi vekthine chustuna Very interested man
@sidhu6959
@sidhu6959 7 ай бұрын
First time life lo second gap ivakumda Mee full interview chusanu sir
@user-dj7vd4ig4z
@user-dj7vd4ig4z 5 ай бұрын
మరో యోగి జీ .. వచ్చాడు 👌
@VullengaNiranjan
@VullengaNiranjan 16 күн бұрын
Kamareddy M.lA garu manchi lidar ❤🙏mi manchi thananiki na johaar
@BagareddyReddy-ln8lo
@BagareddyReddy-ln8lo 23 күн бұрын
Supar Ana
@bikshapathybikshapathy6535
@bikshapathybikshapathy6535 18 күн бұрын
Vekanna edhi carrect asthi vishayam carect👍👍👍
@baskarreddy3129
@baskarreddy3129 8 ай бұрын
Real hero Venkataramana Reddy Garu🎉
@adinarayanalingam6654
@adinarayanalingam6654 17 күн бұрын
వెంకటరమణారెడ్డి స్వచమైన నిఖార్సైన పదహారణాల హిందువు దేశ ప్రేమికుడు జాతీయ వాది మానవతావాది. 119 మంది తెలంగాణ MLA లు ఇలాంటి ఉన్నత భావాలు గల వ్యక్తులైతే బంగారు తెలంగాణ త్వరలోనే ఆవిష్కారమౌతుంది. మత రాజకీయాలు కుల రాజకీయాలు చేసి ప్రజలను వంచించే కాంగ్రెస్ తె.రా.స వల్ల రాష్ట్రం గానీ దేశం గాని ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అభివృద్ధి చెందడం అసాధ్యం. బి.జె.పి వల్ల మాత్రమే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యం. మిగతా పార్టీలన్నీ దోచుకొనే దగుల్బాజీ తాజకీయ పార్టీలు అనే విషయాన్ని ప్రజలు త్వరలోనే గ్రహిస్తారు.
@pandu9706
@pandu9706 21 күн бұрын
👍
@remadelaremidalalingiah6511
@remadelaremidalalingiah6511 23 күн бұрын
గొప్ప నాయకుడు
@baskarreddy3129
@baskarreddy3129 8 ай бұрын
Shabash Venkata Ramana Reddy Garu salute
@ravinderbillareddy
@ravinderbillareddy 7 ай бұрын
Dear Mr sri katipallly Venkatarmanareddyleader of India Iam apprisisati garu really you great
@ravinderbillareddy
@ravinderbillareddy 7 ай бұрын
23:46
@madanmohan3291
@madanmohan3291 23 күн бұрын
Handsome brother strong counter RJ RJ ki
@rameshp2942
@rameshp2942 27 күн бұрын
Tiger
@viswasena3778
@viswasena3778 6 ай бұрын
🙏🌹
@manand6181
@manand6181 19 күн бұрын
@psagar8626
@psagar8626 20 күн бұрын
Mp అరవింద్ గారిని చూసిన మీ పార్టీ లో మీలాంటి వారిని చూస్తా అనుకోలే వెంకట రమణా రెడ్డి గారు
@remadelaremidalalingiah6511
@remadelaremidalalingiah6511 23 күн бұрын
ప్రతి నియేజకవర్గానికి నీ లాంటి నాయకుడు కావాలి
@kunchemanjunathreddy
@kunchemanjunathreddy 7 ай бұрын
Inta daka okka negative comment kuda chudaledu sir mee interview loo
@vangurivenkatesh4376
@vangurivenkatesh4376 8 ай бұрын
🔥🔥🔥
@dr.kundururavindarreddy3798
@dr.kundururavindarreddy3798 8 ай бұрын
next future CM VENKATRAM REDDY GARU❤
@anuradhamanohar4283
@anuradhamanohar4283 17 күн бұрын
Anna first time chusinnapudu naku NTR gari laga unnaru anipinchindi
@crazyvideos9767
@crazyvideos9767 7 ай бұрын
నీలాగా అందరి తెలంగాణ ఎమ్మెల్యేలు ఉంటేబాగా
@salikesrikanth2202
@salikesrikanth2202 16 күн бұрын
Future CM of Telangana state
@baskarreddy3129
@baskarreddy3129 8 ай бұрын
ఇలాంటి నాయకులు ఉంటే ఇక 1:10:45 బిజెపికి తిరుగులేదు ప్రతిపక్షమే ఉండదు
@vandrangisrinivas5390
@vandrangisrinivas5390 8 ай бұрын
Reddy garu superb
@sidhu6959
@sidhu6959 7 ай бұрын
Questions adigevariki tadisipotumdi... Single rapid fire ante idi.... Hats off to you sir
@doddaisrikanth8586
@doddaisrikanth8586 5 ай бұрын
Great sir
@vasemsd3214
@vasemsd3214 7 ай бұрын
MLA Venkat Rama Reddy Garu Intrivu Speech Super Hatsof sor😮
@sidhu6959
@sidhu6959 7 ай бұрын
Okka journalist kuda proper question adagaleka potunnaru
@manoharreddy3722
@manoharreddy3722 6 ай бұрын
The MLA,V.R.Reddy 's victory can prove in democracy people can show miracles but leaders till now have not changed their attitude
@ramakrishnagokarla6337
@ramakrishnagokarla6337 8 ай бұрын
SuPER.SUPER.SUPER.SUPERvenkata.ramanareddy
@harshith7944
@harshith7944 19 күн бұрын
Ramana Reddy spent Rs. 80 crores in his MLA election.
@gangarajuvarugu9084
@gangarajuvarugu9084 6 ай бұрын
Venkata ramnaareddy gariko ధన్యవాదములు
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 8 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 9 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 18 МЛН
MLA Mandula Samuel Exclusive Interview | Teenmaar Chandravva | V6 News
46:56