Prashant Kishor Interview On AP Election | ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌ కిషోర్ | Ravi Prakash | RTV

  Рет қаралды 702,724

RTV

RTV

2 ай бұрын

Prashant Kishor Interview On AP Election | ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌ కిషోర్ | Ravi Prakash | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 989
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt Ай бұрын
చాలా బాగా ఎనలైజ్ చేశారు. ఇప్పుడు జూన్ 4న అదే జరిగింది.
@ashwakothuru950
@ashwakothuru950 2 ай бұрын
Ravi prakash garu is the First person to show what exactly is journalism refers to. Infact he introduced journalism in Telugu states. Such a great person
@kvvamsee
@kvvamsee 2 ай бұрын
Pawankalyan thittindi gurthuledanukunta bhayya..Marchipoyinattunaru
@shashikalakurumaddali2901
@shashikalakurumaddali2901 2 ай бұрын
చాలా కాలం తర్వాత మళ్ళీ రవి ప్రకాష్ గారు కనిపించి బాగా రిలవెంట్ questions తో ఇంటర్వ్యూ చేశారు. సంతోషం. He should continue this
@abhimanyuvaradhi7083
@abhimanyuvaradhi7083 2 ай бұрын
One of the honest political interviews of this year...👌👌👌
@user-kk1bx9cd2f
@user-kk1bx9cd2f 2 ай бұрын
ప్రశాంత్ కిషోర్ గారు చెప్పేది నూటికి నూరు శాతం నిజం. అది ప్రజల మనసులను మాటలవి 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏. వచ్చేదిటీడీపీ 😄. ఏమంటారు తమ్ముళ్లు
@ponugumatidurgaprasad9162
@ponugumatidurgaprasad9162 2 ай бұрын
Bokkem kadhu vachedi ycp
@krishnashreemantha472
@krishnashreemantha472 2 ай бұрын
Prashant Kishore only main culprit to become AP like this,now he is talking about Jagan but he helped Jagan to become cm and he knew that he is accused in so many cases these type of traitors are in the country why these people are giving importance for traitors and accused persons.
@Mekala413
@Mekala413 2 ай бұрын
🚲
@real_kick
@real_kick 2 ай бұрын
భరత దేశం లోని ప్రజాసామ్యాన్ని మట్టికరిపించే ఇలాంటి PK గాడి ద గురించి నీకింతే తెలుసా అన్నా 🤭🫢
@real_kick
@real_kick 2 ай бұрын
@@krishnashreemantha472 You are correct
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz 2 ай бұрын
రవిప్రకాష్ మిమ్మల్ని మళ్ళీ ఛానల్లో చూడటానికి సంతోషంగా వుంది అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు
@dhanu871
@dhanu871 Ай бұрын
Edi chusthe telusthundi how constant his mindset is... Very great analysis , knowledge, stability, and truthfulness great sir.... Political analysis is not easy he did it in a great manner.
@Satya2408
@Satya2408 2 ай бұрын
Just impressed with the interview. Professional and to the point. Not against or towards any political leaders or parties.
@apple7080
@apple7080 2 ай бұрын
రవి ప్రకాష్ గారు నమస్కారం TV9 న్యూస్ ఛానెల్ మళ్ళీ మీ చేతిలోకి రావాలని నా ఆకాంక్ష
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 ай бұрын
ఎందుకు హిందుత్వ పై విషం చిమ్మటానికా.
@durgaprasad7755
@durgaprasad7755 2 ай бұрын
​@@mullapudimanyam2999nee bondha raa
@nehamahanthi687
@nehamahanthi687 2 ай бұрын
​@@mullapudimanyam2999ఇప్పుడూ అదే పని మీద ఉన్నారు...
@VishnuVardhanReddyPatlol-km1vs
@VishnuVardhanReddyPatlol-km1vs 2 ай бұрын
Vaadu amuukunadu malli yela vosthadhi
@balaramaraju210
@balaramaraju210 2 ай бұрын
😂😂 కొని పెట్టు అంత కుతి ఉంటే
@ashokkumarkumar4052
@ashokkumarkumar4052 2 ай бұрын
100% కరెక్ట్ గా చెప్పారు
@rcchannelnetwork1163
@rcchannelnetwork1163 2 ай бұрын
RAVI PRAKASH CHOWDARY veedu TDP kukka anduke TV9 lo nunchi tesesaru jail ki vellina tana Kula kosam patipadutunnadu TDP kukka RAVI PRAKASH
@ramamano8332
@ramamano8332 2 ай бұрын
రవి ప్రకాష్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ని
@jaibheem9729
@jaibheem9729 2 ай бұрын
Mind blowing interview sir.. అన్నీ కూడా వాస్తవాలే
@shaikbaba8
@shaikbaba8 2 ай бұрын
Thank you Ravi prakash garu for arrenged great interview with pk Sir
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 ай бұрын
💥బటన్ నొక్కితే మటన్ కొనుకుందామనుకున్నా😁 కిలో వెయ్యి రూపాయలు అంట‼️
@gangadharrokkam
@gangadharrokkam 2 ай бұрын
😂
@rameshbandi8088
@rameshbandi8088 2 ай бұрын
అంత సీను లేదు దేశమంతటా ధరలు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేటు పెరిగితే చాలు అన్నీ టి రెట్లు పెరుగుతాయి
@DreamDanczer
@DreamDanczer 2 ай бұрын
జగన్ అన్న cheyutha మటన్ కొట్టు 😂
@ramcharanmanish5207
@ramcharanmanish5207 2 ай бұрын
😂
@tejprakashg
@tejprakashg 2 ай бұрын
Wah sir kya baat hai, aapke interview se logon k mind me satta(politics)ko kaise dekhte hain,shikhne ko milta hai🙏🏽
@gsgs8185
@gsgs8185 2 ай бұрын
*ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్* *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు … ఇలా చెప్పుకుంటూ పోతే…. 👉చెత్త పన్ను విధింపు 👉ఇంటి పన్ను పెంపు 👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు 👉ఆస్థి పన్ను పెంపు. 👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్ 👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్ 👉అన్నా క్యాంటిన్ రద్దు 👉ప్రజా వేదిక కూల్చివేత 👉నూలు సబ్సిడీ కట్ 👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్ 👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్ 👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్ 👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్ 👉రజకులకు చెరువుల హక్కులు కట్ 👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్ 👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్ 👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్ 👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్ 👉విద్యోన్నతి కట్ 👉నిరుద్యోగ భృతి కట్ 👉సంక్రాతి కానుక కట్ 👉రంజాన్ తోఫా కట్ 👉క్రిస్మస్ కానుక కట్ 👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్ 👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్ 🙏🌳💧🤝👆✍️
@vinay6807
@vinay6807 2 ай бұрын
Islamic Bank enti oka Vela unna RBI nimisham lone tokkestadi
@chandubehara6112
@chandubehara6112 2 ай бұрын
Bye bye jagan
@sainisrinu7950
@sainisrinu7950 2 ай бұрын
Good
@srinivaspailu1149
@srinivaspailu1149 2 ай бұрын
Veyyaku anea cheppadu ivvani enduku guru niku inka
@gayathri9230
@gayathri9230 2 ай бұрын
Best interview I have ever seen till now
@androidphone6972
@androidphone6972 2 ай бұрын
I’m bookmarking this video to cross check on June 4 May the new beginnings be possible
@kanakadurga6413
@kanakadurga6413 2 ай бұрын
Ravi prakash గారు మీరు లేని టీవీ 9 చూడలేకపోతున్నాము .....అవినీతికి అమ్ముడుపోయి నిజమైన జర్నలిజం ను చంపేసింది ప్రస్తుత టీవీ9
@udaysantoshkumar8805
@udaysantoshkumar8805 2 ай бұрын
వీడు టీవీ9 నీ అమ్ముకు దొబ్బలని ప్లాన్ చేస్తే లోపల వేశారు.... ఈయన ఉన్నప్పుడు ఊర్లలో టీవీ9 రిపోర్టర్ల దోపిడీ బానే ఉండేది... ఇప్పుడు కాస్త తగ్గింది...
@veerababumungi9547
@veerababumungi9547 2 ай бұрын
Ayya sir Ravi prakash adey chesindu eppudu R tv mothm amukundu tdp ki
@prasadg5352
@prasadg5352 2 ай бұрын
Evadi karma vaadidhi
@srikanthdra
@srikanthdra 2 ай бұрын
Ravi Prakash itself is big fraud .. lol
@prembhukya5785
@prembhukya5785 2 ай бұрын
Rajinikanth unadu bro
@davunaveen9009
@davunaveen9009 2 ай бұрын
RTV Good interview taken from Prashanth Kishore. he said right . Chandrababu powerful leader in Ap
@kishorereddy7210
@kishorereddy7210 2 ай бұрын
That's why he is coming with three parties....
@Stranger-ve4om
@Stranger-ve4om 2 ай бұрын
The only reason for bjp to go against jagan because of its conversation of hindus and missionaries agenda,​@@kishorereddy7210
@kumaraswamymunagala2415
@kumaraswamymunagala2415 2 ай бұрын
పిల్లల భవిష్యత్ మన రాష్ట్ర భవిష్యత్ ఇప్పుడు మన చేతుల్లో వుంది,, ఆలోచన తో ఓటు వేయండి 👍
@harishreddy597
@harishreddy597 2 ай бұрын
Anduke malli jagan
@manikumarmullagiri2778
@manikumarmullagiri2778 2 ай бұрын
ఎందుకు సార్ అడుక్కు తినటానికా
@GowtamBevara
@GowtamBevara 2 ай бұрын
​@@manikumarmullagiri2778em sir.bilingual subject,offerd English medium only,digital boards with fascinating education, toilets,food,uniform,tabs,naadu nedu,IB syllabus Mari emayyindi,next question jobs corona 2 years.3years ki 2.5lakh sachivalayam permanent jobs.anukunnatha companies kaadu gaani konni private chinna janalaki theliyani konni companies Mari emayyindi
@indiavspakisthanmatches5493
@indiavspakisthanmatches5493 2 ай бұрын
@@harishreddy597what jahan bro what development he has done except freebies ?
@harishreddy597
@harishreddy597 2 ай бұрын
@@indiavspakisthanmatches5493 nvu Andhra Leva bro emi jarigindi teliyadu
@navyateku573
@navyateku573 2 ай бұрын
Sach wonderful conversation 🎉 thank you Prashant ji
@KrishnaMurthy-ss3ii
@KrishnaMurthy-ss3ii 2 ай бұрын
చాలా గొప్ప విశ్లేషణ
@Olympusmons9
@Olympusmons9 2 ай бұрын
Well said Prasanth Kishor , thank you RP garu for the interview
@sharmilasiddula1711
@sharmilasiddula1711 2 ай бұрын
Good interview, His assessment is hundred percent genuine, seeing this I knew fact about Prashanth Kishore ji.
@ravindherjangaigar7824
@ravindherjangaigar7824 2 ай бұрын
I am a big fan of Raviprakesh
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 ай бұрын
💥🔥💥🔥💥🔥💥 👉2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోతే ఆ ఎన్నికలలో టీడీపీ గెలిచి CBN సీఎం అయ్యెవాడు కేసీఆర్ని ఒక తొక్కు తొక్కేవాడు‼️ వై.ఎస్.ఆర్ ఎన్నికలలో ఓడిపోయినా ఇప్పుడు మనమద్య ఉండేవారు‼️ 👍🙌💪
@nrambabuyadavadvocate8602
@nrambabuyadavadvocate8602 2 ай бұрын
Same my thought
@NicePeople1984
@NicePeople1984 2 ай бұрын
Correct
@venkatnani1477
@venkatnani1477 2 ай бұрын
yes correct aa roju only prajarajyam valle tdp poyindi lekpothe aa time tdp vachesedi ysr appudu anni welfare techina aa 5 yrs ki ipoyndi ayana pani appudu only prp valla west east vizag srikakulam vizianagaram anni minus ayyay
@itskrish26
@itskrish26 2 ай бұрын
TDP PRP loki covert ni pampi neecha rajakeeyalu cheyakapotunte hung vachundedi
@srinivas123j
@srinivas123j 2 ай бұрын
Perfect . Event date would not have divided . One Andhra Pradesh United. Prajarajaym came and gone but the damage it has done is for ever
@user-kq7zb9dk3o
@user-kq7zb9dk3o 2 ай бұрын
Excellent...really well said. Lot more to learn from this guy as a voter. Ravi Prakash ji....Good work. TV3*3 is now a ruling party channel.
@divineankolasparsh2203
@divineankolasparsh2203 2 ай бұрын
Today, anyone talks on any side it is called paid etc... but very important points raised by PK is don't think poor people are beggers for welfare schemes. They also want work to do along with welfare schemes.
@chakravarthi369
@chakravarthi369 2 ай бұрын
అతను చెప్పవలసిన అవసరం లేదు బ్రో ప్రజలే అంటున్నారు 5years లొ నాకు 1lk వచ్చింది కానీ ప్రయోజనం ఏమిటి నాకు పనిలేనపుడు అన్ని టాక్స్ లు పెంచేసినపుడు అంటున్నారు
@Nothing-tell
@Nothing-tell 2 ай бұрын
Bro use your mind 🐑 not like this
@kishorereddy7210
@kishorereddy7210 2 ай бұрын
Then why cbn announced to give more than jagan.....
@chakravarthi369
@chakravarthi369 2 ай бұрын
@@kishorereddy7210 200 rs to 2000 who is given befor only CBN REDDY garu Then jagan came 2250 2500 2750 What is this CBN incred 1800 rs Jagan 750 rs
@aravindroy6640
@aravindroy6640 2 ай бұрын
If people vote for welfare schemes and free cash then the same party will rule forever.. But it doesn't work like This in Indian politics..In TN , Jayalalithaa nd karunnidhi gave more freebies like refrigerator to grinders but always kicked out After 5 years...Even Sr NTR introduced 2Rs per kg rice scheme But got defeated in next elections..jagan thinks that free cash will keep him in Power for next 30 years😂😂😂😂..i hope Andhra people r more aware now nd take a good choice to vote...
@abhinave.v4295
@abhinave.v4295 2 ай бұрын
Jai Janasena He fought hard God will bless him
@praveengk4472
@praveengk4472 2 ай бұрын
1000% correct. 👌 Good Analysis sir.
@raviv2059
@raviv2059 2 ай бұрын
ravi sir you will back it isa good news by prasanth Kishore formals rewrite jaganmohan Reddy mentally dispointed
@chandrat8104
@chandrat8104 2 ай бұрын
Very good analysis on present scenario in AP.
@davidhyny6291
@davidhyny6291 2 ай бұрын
2019 లోకూడా లగడపాటి ఇలాగే చెప్పాడు
@sandhyarani1979
@sandhyarani1979 2 ай бұрын
Well said Prasanth Kishore
@premsagarshanigarapu9339
@premsagarshanigarapu9339 2 ай бұрын
Excellent 👌 analysis for politics prashanth.. Ji.
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 2 ай бұрын
Excellent interview.👏💐🙏
@vinodkumarbandla9182
@vinodkumarbandla9182 2 ай бұрын
Prashanth kishore ji spoke 100 % true words
@abhishekacharya1108
@abhishekacharya1108 2 ай бұрын
Exactly, Jagan is believing he is a king and all AP people are slaves of him... Jagan provide cash in welfare but he don't develop roads , no employment , forget about infrastructure and Technology. and AP people are just foolish to accept his money and drink his liquor...
@piyothikumari8664
@piyothikumari8664 2 ай бұрын
P.K is a real intelectual.
@krishnanaidu4310
@krishnanaidu4310 2 ай бұрын
Whatever u said is absolutely right sir👌
@prasadbt707
@prasadbt707 2 ай бұрын
Andhra People never forgot Prashanth Kishore because he spoil the Andhra People
@harish1508
@harish1508 2 ай бұрын
He is realising now. Don't worry
@real_kick
@real_kick 2 ай бұрын
👏👏👏
@user-yd8cb6zr4h
@user-yd8cb6zr4h 2 ай бұрын
150+ seats lo gelichele votlu ichendhi-- Prashant kishore Aaa?
@hariprasadmathukumalli1338
@hariprasadmathukumalli1338 2 ай бұрын
Nice & Selective Interview_ Disastotous defeat ahead of YCP & shock to hear on 4 th June is Prashant Kishore' prediction will go right as per my assessment also_ NAMASTHE
@user-kw7il8tg2z
@user-kw7il8tg2z 2 ай бұрын
Great analysis by PK… He should come forward to mainstream politics
@lordanubysh
@lordanubysh 2 ай бұрын
He is doing it in bihar
@lordanubysh
@lordanubysh 2 ай бұрын
Btw which Telugu movie has shown Prashant kishor as villain???
@user-ye3zs6hu7b
@user-ye3zs6hu7b 2 ай бұрын
Ravi prakash garu seems to be very confident . After a big tragedy of tv 9 , he was not depressed . He started a new channel , it's good sir . Wishu u all the very best . I am mpharamngrafuate , I want to work with u
@phrao100
@phrao100 2 ай бұрын
Ravi Prakash is back with bang. Hope he will keep up his image
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 ай бұрын
💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️ 💥మనిషి ఆయుషు 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️ 💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️ 💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅ 👍🙌💪
@nageswara7024
@nageswara7024 2 ай бұрын
Posting without proper thinking results are like this
@hara4680
@hara4680 2 ай бұрын
All doubts are cleared about Prashant Kishore with this interview. He is a political professional.
@NamitaPanigrahi-fq8ih
@NamitaPanigrahi-fq8ih 2 ай бұрын
Absolutely right 🎉🎉
@srinuchennuri3998
@srinuchennuri3998 2 ай бұрын
పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి గెలువ బోతున్నది. వైసీపీ ఓడిపోతున్నది..
@tejunarendra6868
@tejunarendra6868 2 ай бұрын
Avarivalla odipoena .manaku kavalsindi pshyco ni dimpite adi chalu.adi CBN pk na chudakandi.
@harishbogiti
@harishbogiti 2 ай бұрын
Tdp win single
@vhpsarma9693
@vhpsarma9693 2 ай бұрын
Kadu last election learnings TDP janasena seperate ga poticheyyatam valla Jagan win ayyadu. Appude kalasi unte CBN CM ayyevadu
@srinusrinivas8145
@srinusrinivas8145 2 ай бұрын
అంత సీన్ లేదు.
@srinivasarao9238
@srinivasarao9238 2 ай бұрын
​@@srinusrinivas8145అంతకు మించి ఉంది బ్రో..
@lakshmanlara
@lakshmanlara 2 ай бұрын
135 seat latho telugu sena prabhanjam 🔥🔥🔥
@bhuvaneswarbavurapalli7648
@bhuvaneswarbavurapalli7648 2 ай бұрын
I am really appreciating Mr. Prashant Kishore sir, he has done his job the best in last elections as he promised.
@bhuvaneswarbavurapalli7648
@bhuvaneswarbavurapalli7648 2 ай бұрын
Unfortunately what he proposed those things govt couldn't implement. So he is telling the facts about future.
@baluanna1
@baluanna1 2 ай бұрын
Perfect analysis....
@JNTUUPDATES2023
@JNTUUPDATES2023 2 ай бұрын
13:23
@gangadharrokkam
@gangadharrokkam 2 ай бұрын
Ravi Prakash garu happy to see you again after long time. Hope everything is fine with you.
@balakrishnadasari827
@balakrishnadasari827 2 ай бұрын
Good evening sir Ravi prakash gaaruuu chaala rojula taruvaata salute sir
@mariyamnooryy3455
@mariyamnooryy3455 2 ай бұрын
రవిప్రకాష్ గారు i am your fan
@rafidada46
@rafidada46 2 ай бұрын
ప్రశాంత్ కిషోర్ ఒక మంచి మహా తెలివిగల రాజకీయ చాణిక్యుడు సలహాదారుడు, విశ్లేషకుడు, గ్రేట్ పర్సన్.....
@real_kick
@real_kick 2 ай бұрын
రాజకీయ సంఘ ద్రోహి వీడు
@meghanathbejjanki3279
@meghanathbejjanki3279 2 ай бұрын
He got very good knowledge. Speaks well. Differentiate between leader & provider. We want good leader, not provider.
@buchima3265
@buchima3265 2 ай бұрын
Very nice interview
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 Ай бұрын
He said before election results. What he said about results same results came💯💯💯💯👏👏👏👏
@prakki1434
@prakki1434 2 ай бұрын
Please Save Andhra Pradesh from waste CM Jagan No roads No companies invested No revenue to state No Jobs No Future🙏🏻🙏🏻
@wilsonkeri6540
@wilsonkeri6540 2 ай бұрын
Musko ra noru.. chnadra babu enni companies techado cheppu
@stanchill6174
@stanchill6174 2 ай бұрын
Orey lanjakodaka 5 years lo 2 years covid vachchaaka ichchindi chaaladaa? Inkaa em kaavaali raa?
@user-kx2cb7yl1g
@user-kx2cb7yl1g 2 ай бұрын
ప్రజలు ఎన్నికల తర్వాత RP ని, PK ని తరిమి తరిమి కొడతారు. వాళ్ళకు నమ్మకముంటే ఇప్పుడు ఎందుకు చెబుతారు. Already ఎప్పుడో చెప్పారుగా. అంటే వాళ్ల దురుద్దేశం అర్ధం చేసుకోండి. ఇద్దరూ డబ్బుల కోసం పెంట తినేవాళ్ళే.
@mahaboobalishaik9355
@mahaboobalishaik9355 2 ай бұрын
Well said sir really you are great person
@noorahamad6953
@noorahamad6953 2 ай бұрын
Waiting
@Who_iz_dis
@Who_iz_dis 2 ай бұрын
Great action heroes ra meeru 😂
@Nothing-tell
@Nothing-tell 2 ай бұрын
Nv 🐑
@mahonnathunividya6034
@mahonnathunividya6034 2 ай бұрын
kzfaq.info/get/bejne/mMWaoZufnbW4eJ8.htmlsi=P84oxgsRITgNcscj
@rajendravalavala3632
@rajendravalavala3632 2 ай бұрын
Ravi prakash let prashanth answer your question, don't stop him inbetween.
@gowthamraj9674
@gowthamraj9674 2 ай бұрын
Ravi prakash starts as a good journalist and good channel kindly dont get corrupted on long run be a responsible media all the best
@balarajuvaka3552
@balarajuvaka3552 2 ай бұрын
Super
@Deepika-23Y
@Deepika-23Y 2 ай бұрын
ఈసారి పెద్దాయన చంద్రబాబు ను గెలిపించుకుందాం లేకపోతే సంకనాకి పోతావ్ మేలుకో ఆంధ్రుడా మేలుకో ఆంధ్రప్రదేశ్ లో పసుపు రంగు మార్మోగుతోంది చూడండి మిత్రులారా
@kishorereddy7210
@kishorereddy7210 2 ай бұрын
Aandhrudu 2019 lo na maalukunaadu....
@ashalathabj4383
@ashalathabj4383 2 ай бұрын
ఆరే నీ ముఖం నీకీ ముసలి నక్క 🦊 కావాలి
@nishanthreddy3631
@nishanthreddy3631 2 ай бұрын
Idi gurthupettukondi, June 4th matladukundaam.
@dollartreeshark6786
@dollartreeshark6786 2 ай бұрын
TDP manifesto is copy of YCP schemes at 20% more amount. Such ridiculous people these yellows. Mosapoorithamaina party TDP and castiest kammas. They will go to any extent with their lies to get power.
@aravindroy6640
@aravindroy6640 2 ай бұрын
Still some suntaas supporting goonda YCP..no development only free cash 😂😂😂😂 what a government
@kumaraswamymunagala2415
@kumaraswamymunagala2415 2 ай бұрын
రవి ప్రకాష్ గారు మళ్లీ మీ వాయిస్ వినడం గుడ్ పవర్ ఆఫ్ జర్నలిస్టు fell వచ్చింది sir 👍
@kishoresripuri7584
@kishoresripuri7584 2 ай бұрын
Yes you're right
@nawin19872
@nawin19872 2 ай бұрын
Excellent analysis
@Pandu_Gameing75
@Pandu_Gameing75 2 ай бұрын
కూటమికి 140 సీట్లు వస్తుంది
@v_s9863
@v_s9863 2 ай бұрын
Kutami kabati.....all mix.....jagan Anna single ga 151 🤫
@mqser
@mqser 2 ай бұрын
We need more people like pradhant kishore to tell the facts to the people
@Jeshvera04
@Jeshvera04 2 ай бұрын
Prashanth kishore.what a clarity you have about JAGAN....
@lordanubysh
@lordanubysh 2 ай бұрын
Which movie is he talking about in which Prashant kishor is represented as villain???
@thelastdaysministers8380
@thelastdaysministers8380 2 ай бұрын
Iddaru Dongale.. veeru cheppedhi abaddale.. malli manchi majority tho Jagan geru YSRCP gelusthundhi..
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 2 ай бұрын
No chance
@Suryatalks311
@Suryatalks311 2 ай бұрын
Christian missionaries should be kept at bay when they try to convert people they should be liable for criminal cases
@mahidharDevarapalli-fe2mx
@mahidharDevarapalli-fe2mx 2 ай бұрын
Under stand his views brother
@AshokBanka-hv9gj
@AshokBanka-hv9gj 2 ай бұрын
Ravi Prakash the king of AP news
@LovelyMountainLandscape-dn2wi
@LovelyMountainLandscape-dn2wi 2 ай бұрын
ఎవరు వచ్చినా పర్వాలేదు మా కాంట్రాక్టు ఉద్యోగులను బాగా చూడాలి
@sandhyakodali7695
@sandhyakodali7695 2 ай бұрын
Ravi prakash garu news channels lo mee prabanjanam marchipolenidhi. Mee channel TV 9 ni minchi yedagali. Good luck 🤞🍀
@ramr6436
@ramr6436 2 ай бұрын
Rajinikant Hindi చూడాలేక సస్తున్నాం.. Ravi Prakash from North అన్నట్టు మాట్లాడుతున్నాడు.. super.. Tv3x3 ని క్రిందకు దించాలి ఈ R టీవీ అని ఆకాంక్షిస్తూ.. ASAP మీరు channel open చేయ్యండి
@rvsrajuraju184
@rvsrajuraju184 2 ай бұрын
Pavan Kalyan Gave Life to TDP. And This 13 MAy2024.is Got A Pojishan of TREEKutam,is By the Pavanji...if they Get Benefit, it is Pavanji...
@mogallarambabu5595
@mogallarambabu5595 2 ай бұрын
Very good analysis by Prashant kishore👍🙏👍
@prasad5621
@prasad5621 2 ай бұрын
Some portions of the interview seems to have been cut out..? What happened to the references to Botsa Satyanarayana..?
@Jagadesh04
@Jagadesh04 2 ай бұрын
Please let him finish what he wants to say. Ravi Prakash, please refrain from interrupting.
@kiruery4768
@kiruery4768 2 ай бұрын
Excellent interview....Ravi sir excellent...
@venkymenapaty7497
@venkymenapaty7497 2 ай бұрын
Wonderful interview ❤
@chalapathiraom9983
@chalapathiraom9983 2 ай бұрын
Looks like honest interview.... good sir....
@sandjxnnxx
@sandjxnnxx 2 ай бұрын
Prashanth Kishore is working for tdp and how can you treat him as neutral person
@Pamsasi
@Pamsasi 2 ай бұрын
Definitely you will get return gifts be giving ideas to this Jagan Syco. People have been crying since you made this Jagan Syco became cm
@vijjyreddypanduga8474
@vijjyreddypanduga8474 2 ай бұрын
Excellent Master Question : are you not responsible for Volunteers? That's Prakash Encounter
@user-om7xy2tr5l
@user-om7xy2tr5l Ай бұрын
Super analysis exact ga cheppadu chellini thallini saakaleni vadu rashthra parajalanu emi pattinchukuntadu
@cha6036
@cha6036 2 ай бұрын
Good interview Ravi Prakash garu
@Nagaraju12344
@Nagaraju12344 2 ай бұрын
Ravi prakash garu I like ur interviews
@gedalakishoreadvocate1760
@gedalakishoreadvocate1760 2 ай бұрын
ఈ ఎలక్షన్ లో హీరో పవన్ కళ్యాణ్ అన్న మాట తప్పని వాడు జగన్ ను దిచ్చుత అన్న మాట నిలబెట్టు కొన్నారు
@kishorereddy7210
@kishorereddy7210 2 ай бұрын
2024 lo kuda jagan is going to win more than 140 seats....
@balajiramana4588
@balajiramana4588 2 ай бұрын
ఎవుడండీ ఈడు, ఏటి మన ఆంధ్రావోల్ల కన్నా తెలివైనోడా?
@rajeshbade3602
@rajeshbade3602 2 ай бұрын
Thelivi ainavadu kabatte chala states lo villu Support chesina vallani gelipinchadu 2019 lo YCP gelavadaniki kuda main reason ethane
@nukarajukomarapuri3103
@nukarajukomarapuri3103 2 ай бұрын
తెలివైనవాడు అని భావించే అన్ని పార్టీలు వాడి వెంట క్యూ కట్టాయి. రాజకీయాలు అంటే ప్రజా పరిపాలన కాదు, ఈవెంట్ మేనేజ్మెంట్ అని ప్రశాంత్ కిషోర్ నిరూపించాడు.
@vamsinaidu4741
@vamsinaidu4741 2 ай бұрын
E interview yedho before election cheste bagundedhi. 15 days before
@user-iy9dv5be7m
@user-iy9dv5be7m 2 ай бұрын
Excellent..sir
@dudekulasiddu1580
@dudekulasiddu1580 2 ай бұрын
65k views live today prasanth kishor interview beat jagan reddy interview 64 k live 😂😂😂😂😂😂 jai nda 🎉🎉🎉🎉
@sandjxnnxx
@sandjxnnxx 2 ай бұрын
Election mundu endi ra Ravi Prakash ee koti chestalu.. siggu ledhu. Jagan is winning
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 2,5 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН