Watch► ఇదీ మెగా ఫ్యామిలీ అంటే..| Analyst Chandu Srinivas About Mega Family Emotional at Pawan Kalyan | #SumanTVDaily #megastarchiranjeevi #pawankalyan #sumantvdaily
Пікірлер: 75
@LuckyLucky-yy3zmАй бұрын
కుటుంబ విలువలు అంటే మెగాస్టార్ పెంపకం అంతే గూస్ బమ్స్
@venkataswamybandla7278Ай бұрын
❤l
@satyakalpanapendyala8356Ай бұрын
ఈ క్రెడిట్ అంత ఆ ఆది దంపతులు అయిన చిరంజీవీ సురేఖగార్లకె దక్కుతుంది జై మెగాస్టార్ ఆకుటుంబాని ఎవరి దిష్ఠి తగలకుండచూడు పరమేశ్వర
@sumahimahi1041Ай бұрын
ఆ వీడియో ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది చూసిన ప్రతీ సారి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు😢😢😢😢😢❤❤❤❤❤✊✊✊✊✊
@sudhakarbandaru1402Ай бұрын
అన్నదమ్ముల అనుబంధం అంటే ఇది అని నేనైతే నా జీవితంలో ఇదే చూడటం.ఇప్పుడు అనుబంధం అనేది అసలు ఉందా.అదే మెగాస్టార్ దంపతుల గొప్పతనం 💐💐💐💐
@madasusatyaanjaneyulu4867Ай бұрын
Automatically tears came in my eyes. Ever seen never seen in my life Chiru surekha garu great
@praveenputcha1133Ай бұрын
జై మెగా ఫ్యామిలీ ✊
@SrinuDasari14143Ай бұрын
అతను పండగలకి రాడు.... అతను వచ్చిన రోజే ఆ కుటుంబానికి పెద్ద పండగ...🎉🎉❤❤❤
@ranastalamsrinivasarao6216Ай бұрын
చందు గారూ మీ కామెంట్స్ కోసమే ఎదురు చూస్తున్నాం మెగా ఫ్యామిలీ గురుంచి
@user-gr5op5ir8zАй бұрын
That is mega Family ❤❤❤
@srinivasguttula2353Ай бұрын
నేనైతే ఆ వీడియో 20సార్లు సుశను జై మెగా ఫ్యామిలి
@msyaga7739Ай бұрын
Jai mega family ❤❤❤❤❤❤❤
@vinayakam3732Ай бұрын
Goosebumps ❤️
@lakshminarayan2087Ай бұрын
Jai mega family Jai power star Jai mega power star Jai mega star Jai janasena
@Karuna-my6zmАй бұрын
pk sir u are sooo lucky to have such a wonderful family .god bless you mega family 🙏🙏
@VARAHIAMMA7975Ай бұрын
నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆ సన్నివేశం చూస్తుంటే 🙏🙏గాడ్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ అన్న జై మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గాడ్ బ్లెస్ యు ..🙏🙏🙏🙏🙏♥️♥️✊✊✊✊✊👌👌👌💐🥰🥰🥰🙏🙏
@VenkatKatari-kh1etАй бұрын
Kumba viluvalu.What a great word sir. Mega family ni min hindi ledu
@krushiiti5573Ай бұрын
ఎలాంటి అన్నదమ్ములు ఎక్కడ ఉంటారు మా ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది చాలా ఆనందం అనిపించింది వదిన అంటే అమ్మ అని అనుకున్న పవన్ అన్నకు నా పాదాభివందనం
@chvjayadurgacharychirravur5727Ай бұрын
Correct...
@sekhar6878Ай бұрын
ఇలాంటి ఫ్యామిలీ నాకు లేనందుకు నాకు చాలా భాధగా ఉంది..proud to be I'm a megastar, power star ,and global star fan🎉🎉🎉
@satyavani3377Ай бұрын
మీ మాట లో చాల విలువ ఉన్నావి
@venkataramanichoppa9511Ай бұрын
family anty ilga undali❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉
@vishwakaran902027 күн бұрын
Lucky mega family nijam gaa.... Crores of fans own them like their family .... Pawan anna Fans n Prajalaki chala runa padi vunnaru....
@palikapadma1216Ай бұрын
Nijangane Sir ippatiki video chustune vuntunnanu kannillu agatam ledhu ramalaksamanulni chusthunnam ide kada Mana Andhra valla samskaram hats up megha family👪 jai jenasena jai Pawan Anna
@praveenputcha1133Ай бұрын
జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేన ✊
@balu_samarlaАй бұрын
చందు గారు మీరు సూపర్
@sattibabuk1617Ай бұрын
Jai Pawan Kalyan ✊✊✊✊✊✊
@maheshsanapati6891Ай бұрын
Waiting for your video sir for this topic
@rohiththeekinam2295Ай бұрын
Iam very proud to be a pavan fan
@RAJAMOULIBALABHADRAАй бұрын
Very nice &excellent
@user-ny9pf9hj1n15 күн бұрын
👍👍👍👌👌♥️♥️🌹🌹🌺🌺💐💐
@hanumakrishnaАй бұрын
Video about relationships and respect but the anchor
గల్ఫ్ లో ఉన్న మాకు ఈ ద్రుశ్యం చూసి ఉద్వేగంతో పొంగిపోయినాం కన్నీళ్లు పెట్టుకున్నాం
@pappuvenkatramana3665Ай бұрын
❤❤❤❤❤
@sudhakarraograndhi319Ай бұрын
Jai Mega Family 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@subuketha134katha3Ай бұрын
👌👌👌👌👌👌
@LakshmiPrasannaSirigiriАй бұрын
❤❤❤❤❤❤
@eswaraoredddy1237Ай бұрын
👍❤️❤️❤️❤️❤️❤️❤️
@SriDevi-ur5jhАй бұрын
జగ్లక్ సచ్చినోడు కి ఎవ్వరు లేరు, అమ్మ లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేడు, వాడి దుఃఖం పంచుకోవడానికి ఎవ్వరు లేకుండా చేసుకున్నాడు. పోరంబోక్లు ఉన్నారు చుట్టూ.
@vishali.ymunny169Ай бұрын
👌🏼👌🏼👌🏼
@tamilarasan9725Ай бұрын
🎉🎉🎉🎉 jai power Star
@technicmobile4749Ай бұрын
Super video
@gangaramaddandi9277Ай бұрын
🙏🙏🙏🙏🙏
@nancyrao3016Ай бұрын
I think in today's day chiranjeevi is the only person who keeps his own family and wives surekha family together,I hope bunny and arvind should come together
మీ విశ్లేషణ గురించి ఎదురుచూస్తున్నాం చందు గారు, గుడ్ sir, Jai janasena 💪💪💪💪💪
@SONUSONU-xl9thАй бұрын
Jai janasena ✊✊✊✊✊✊
@valmikikadharasi5045Ай бұрын
Cenima testhe India Motham
@mendusreenivas9675Ай бұрын
Yes. Mega family shows true family values.
@hemaprada4003Ай бұрын
Family ni choodaleni vaaru, vere vallani ela choostaru sir
@amarnathm7961Ай бұрын
Actually moogaboyamm..original fan..ku idi telusu..kanneellu. Vachchay..20 sarlu chusina..eppuduuuu..ANNANU. .VIBHEDHINCHALA.. Opposition entha
@chirusmile364127 күн бұрын
Anchor name ?
@nk3520Ай бұрын
why you left from TV9
@shamraj92Ай бұрын
THIS FAMILY ARE ACTERS SO THEY KNOW TO ACT
@12345love100Ай бұрын
Na bhuthu Na bhavasyathu
@dandamainacharan2424Ай бұрын
😰😰😰🙏🙏🥰✊✊✊✊👌🏻👊💪
@valmikikadharasi5045Ай бұрын
Kallambadi nellochai
@shamraj92Ай бұрын
NOW RENU DESAI A ACTRESS WANT TO REACT IN THIS FAMILY RE ENTER INTO FAMILY FOR HER LIFE SETTLEMENT AND MONEY. PAWAN TO ROB GOVT PRAJALA MONEY AND GIVE HER SOME
@kurmapuramanajee3440Ай бұрын
PAVAN KALYAAN, SAMSKAARAM JAGAN KI EKKADIDI, CHIRANJEEVI ALAA CHUSTHAARU, ANNADAMMULU, VADINAA MARIDI ANTE MEGA FAMILY NI CHUSTHE ENTHA MUCHATESTHAADO.
@ksrguptabcomАй бұрын
Sir ఎమోషన్స్ కీ వీరు ఫలానా వాళ్ళ వీళ్ళు ఫలానా వాళ్ళ అని ఉండదు ,అది సన్నివేశము ,అనాలా లేక కుటుంబ బంధం అనాలా ,లేక సంఘటన అనాలా తెలీదు నాకు చూస్తూవుంటే తెలీకుండా నా కళ్ళ లో నుండి నీరు వచ్చింది నిజంగా నిజం అండి నాకు తెలిసి మోకాళ్ళ మీద ఉండి ప్రణమిల్లి నమస్కారము చెయ్యటం వుంది చూచారా నా గుండె పిండేసింది సర్ ❤ జై చిరంజీవి జై పవన్కళ్యాణ్ జై జై మెగా ఫామిలీ ❤🎉
@shamraj92Ай бұрын
AMMAGARU DABBU ANNI CHEYISTHARU. THEY TOLD ANNA TO DO SHE WILL DO TO GET MONEY
@VARAHIAMMA7975Ай бұрын
ఇలాంటి ఫ్యామిలీని నా లైఫ్ లో ఎక్కడ చూడలేదు దేవుడు మెగా కుటుంబం నీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలని నా మనసు పూర్తిగా ఆ దేవుళ్ళను కోరుకుంటున్నాను .. జై చిరంజీవ జై హనుమాన్ జై వారాహి అమ్మ వారు ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ 🙏 జై శ్రీరామ్ 🙏💯♥️ ..
@user-tp3ky7ut6eАй бұрын
So selfish Pavan Kalyan. ... Neeku naithika vilivale levu e show off deniki
@shamraj92Ай бұрын
MEGA FAMILY IS A DRAMA FAMILY
@phanisudharshanam3666Ай бұрын
అంతా విజయం సాధించిక కూడా డ్రామా చెయ్యవలసిన అవసరం లేదు వాళ్ళకీ , స్వచ్ఛమైన విజయా ఆనందం వాళ్లది