No video

ఇద్దరిలో ఎవరు గొప్ప ..? Who is the greatest of the two..? Adi Shankaracharya vs Ramanujacharya

  Рет қаралды 60,670

Sreepeetam

Sreepeetam

Жыл бұрын

#youtubeshorts #shortvideo #short #shorts #yt #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
----------------------------------------------------------------------------------------------------------------------------------------
* Official youtube channel of paripoornananda swami *
Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
---------------------------------------------------------------------------------
పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
ఇంకా చాలా...
అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
/ @sreepeetam
---------------------
EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
MORNING
5:00 A.M Harathi / Darshan
5:30 A.M Alamkara Seva
5:30 A.M Abhishekam
7:00 A.M Veda vidhyardhula veda parayana
9:00 A.M Gopooja
9:30 A.M Sahasra Namarchana with Silver Coins
11:00 A.M Mahanivedana
11:30 A.M Harathi
EVENING
4:30 P.M Darshanam
5:30 P.M Kumkumarchana
7:15 P.M Harathi

Пікірлер: 199
@venkym3578
@venkym3578 Жыл бұрын
ఓం శ్రీగురుభ్యోన్నమః💐 నేను చాలారోజుల తర్వాత మిమ్మల్ని, మీ ప్రవచనం వింటున్నాను💐
@kisorhemasundarchodavarapu9384
@kisorhemasundarchodavarapu9384 Жыл бұрын
ఈ గొప్ప అనేది ఈ మధ్య వచ్చింది, ఇద్దరూ సమాజోద్దరణ కోసం పుట్టిన వారే. సనాతనధర్మం "గొప్ప" కబళిస్తున్న వెళ కాపాడటానికి పుట్టిన మహానుభావులు. సర్వేజనా సుఖినోభవంతు ............. 🙏🙏🙏
@varalakshmi1352
@varalakshmi1352 Жыл бұрын
శ్రీ పరిపూర్ణానంద చరణం మనసా స్మరామి శ్రీ పరిపూర్ణానంద చరణం శిరసా నమామి 🙏🙏🙏🙏
@padmajab2036
@padmajab2036 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty Жыл бұрын
విశిష్ఠ అద్వైతం కోసం ద్వైతము అద్వైతం కోసం విశిష్ఠ అద్వైతం
@narasimhuluragiri3450
@narasimhuluragiri3450 Жыл бұрын
చక్కని తత్వ భోదచేశారు స్వామి పరిపూర్ణానందగారు ధన్యోస్మి
@chamarthysireesha7566
@chamarthysireesha7566 Жыл бұрын
అద్భుతం గా చెప్పారు స్వామి జీ 🙏🙏🙏
@subbusubhash5266
@subbusubhash5266 Жыл бұрын
Adi shankaracharya is great forever . Narayana stotram Lakshmi nrusimha karavalamba stotram Kanakadhara stotram bhajagovindam achyutastakm krishnastakam govindastakam etc; like that hundreds of stotras written by shankaracharya in very less time . We won debates through out India and removed 72 avaidic matams Can't be written by any human being. I am a common man . I can write a book on adi shankaracharya that is his greatness .
@vgundalagundala5754
@vgundalagundala5754 Жыл бұрын
ఇద్దరు ఆచార్యులు సామాన్యుల ద్రుష్టి లో గొప్ప వారే. మనం ఎవరం వారి గొప్ప తనాన్ని జడ్జి చేయడానికి. ఆలా జడ్జి చేసే వాళ్లకు పాపం వస్తుంది. మనం వాళ్ళ ఇద్దరికంటే గొప్పవాళ్ళం కాదు కదా? ఇలాంటి సందేహాలు ప్రజలలో పెట్టి మన భావాలు ప్రకటించడం మంచిది కాదని గ్రహిస్తే మంచిది.
@g.prudvimeher7614
@g.prudvimeher7614 Жыл бұрын
​@@vgundalagundala5754 nuvvu samanyudivemo nenu kadu
@Srkmns125
@Srkmns125 Жыл бұрын
​@@g.prudvimeher7614Evaraina valliddari Kali gotiki sari tugaru alantappudu vallani judge Ela chestaru ??
@g.prudvimeher7614
@g.prudvimeher7614 Жыл бұрын
@@Srkmns125 I am not judging I am telling the facts
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Жыл бұрын
మీ పాదములకు శతకోటి వందనము లు స్వామి
@HAPPY.DRAGON
@HAPPY.DRAGON Жыл бұрын
❤❤❤❤❤❤❤
@srinivasankrishnaswamy3088
@srinivasankrishnaswamy3088 Жыл бұрын
Why you want litigation? This is why we we harm Hinduism
@ksudha13
@ksudha13 Жыл бұрын
👌
@uvenu6450
@uvenu6450 Жыл бұрын
🙏
@simhabangaru7424
@simhabangaru7424 Жыл бұрын
Good one. Bharathmathaki jai.
@mahalakshmi5521
@mahalakshmi5521 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@mukundakrishna2300
@mukundakrishna2300 Жыл бұрын
ఓం నారాయణ ఓం నమః శివాయ స్వామి చాలా రోజ్జులు తరవాత మీరు కనిపించారు ధన్యులము
@jayasreetannidi7678
@jayasreetannidi7678 Жыл бұрын
Swami varu Chala Baga vivarincharu Sree GURUBHYONAMAHA 🙏🙏🌹
@magulurisrihari4390
@magulurisrihari4390 Жыл бұрын
పాదాభివందనములు స్వామి.🙏
@sgopal3405
@sgopal3405 Жыл бұрын
ఓం నమః శివాయ గురవే సచ్చిదానంద మూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ నిరాలంబాయ తేజసే
@girijashyamala7929
@girijashyamala7929 Жыл бұрын
శంకరాచార్యుల వారు తొలిగురువులు అప్పటి దేశకాలపరిస్థి తులబట్టి, వారువేదాంతముబోధ చేయటమేకాక, వా రు చక్కగా, ఎన్నోస్తోత్రాలు వాఖ్యానాలువ్రాశారు, రామానుజాచారి వారు కూడ గొప్పవారు వీరు అప్పటి దేశకాలానుబట్టి వారిసిధ్ధాంతమును బోధించారు. కాబట్టి మనకునచ్చినది అనసరిఉంచటమే గురువులందరకు సాష్షాంగప్రణామాలు .
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ 🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
🙏💐ధన్యవాదములు స్వామి
@bhaskaranand8285
@bhaskaranand8285 Жыл бұрын
My pranama to Shankara Bhagavatpadulu ku Bhagavath Ramanujula variki Madhva vallabhulaki. Namaskarams
@lakshamanaraom3314
@lakshamanaraom3314 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలు కి శత కోటి నమస్కారాలు ఇలా సమన్యయం చేయగలగాలి అప్పుడే వారు మహాత్ములు అవుతారు సంకుచిత భావాలు విడనాడాలి
@padmajab2036
@padmajab2036 Жыл бұрын
ఓం శ్రీ పరి పూర్ణానంద స్వామినే నమః 🎉
@Ljirao
@Ljirao Жыл бұрын
మీ తయారు చేయబోయి ఆ చిత్ర పఠం కోసం ఎదురు చూస్తున్నాము. 🙏
@dhananjayareddy9997
@dhananjayareddy9997 Жыл бұрын
భారతీయసంస్కృతికి ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు. ఆయా కాలానికి వారే గొప్ప.
@mahalakshmi5521
@mahalakshmi5521 Жыл бұрын
అంతే అండి భేద భావాలు చూడకూడదు ఇద్దరిలో
@subbaraygudipati5920
@subbaraygudipati5920 Жыл бұрын
Great message swami garu👍🙏 thanks for your knowledge👍🙏
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Om namo narayanaya om nama sivaya🙏🙏🙏
@tsn9395
@tsn9395 Жыл бұрын
జీవుడు+దేవుడు ఒక్కరే, రెండు కానిది అద్వైతం(శంకరాచార్య ) జ్ఞానమార్గం(భగవద్గీత 13 నుంచి 18 అధ్యాయాలు) జీవుడు+దేవుడు+జగత్ ఈ మూడు ఒక్కరే అది విశిష్టాద్వైతం.(రామానుజాచార్య) భక్తిమార్గం. భగవద్గీత 7 నుంచి 12 అధ్యాయాలు) జీవుడు వేరే+దేవుడు వేరే ఈ రెండూ ఎప్పటికీ ఒకటీ కావు అదే ద్వైతం (మధ్వాచార్య) కర్మమార్గం భగవద్గీత 1 నుంచి 6 అధ్యాయాలు).
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. 🙏
@balajiachartamraparni9067
@balajiachartamraparni9067 Жыл бұрын
Excellent advice must follow guruji advice🙏🙏🙏
@venkatasivavaliveru9829
@venkatasivavaliveru9829 Жыл бұрын
శ్రీ మాత్రే నమః, శ్రీ గరుభ్యో నమః అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే ! ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః !! 🙏🙏🙏🙏🙏
@polasuupender6444
@polasuupender6444 4 ай бұрын
🙏🙏🙏 shree Gurubhyom namaha 🙏🙏🙏
@maramrajeshwarpatel7675
@maramrajeshwarpatel7675 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏గురువు గారు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
@amiyavilasswami412
@amiyavilasswami412 Жыл бұрын
Really it is good realization thanks accepting the greatness of Acaryas Once again thanks for your realization
@mohanrajgommani653
@mohanrajgommani653 Жыл бұрын
Trimatacharyaya namaha
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
Om sri gurubhyo namaha🙏
@velmurugan8950
@velmurugan8950 Жыл бұрын
Awesome.nirvana shatakam audios sw
@nageshh4074
@nageshh4074 Жыл бұрын
ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಗುರವೇ ಪರಿಪೂರ್ಣನನಂದ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮೀಜಿ ನಮೋ ನಮ್ಹ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@himabindu3189
@himabindu3189 Жыл бұрын
Excellent explanation swamiji satakoti namaskaramulu
@ALLINTELUGU8TV
@ALLINTELUGU8TV Жыл бұрын
Jai shree ram
@nagd4800
@nagd4800 Жыл бұрын
ప్రతి దానిలో భేదాన్ని చూసే చిన్న జీయర్ కి ఇ వీడియో చూసిన తరువాత అయినా బుద్ది వస్తుంది అని ఆశిస్తున్నాను. 🤔🤔🤔🤔వస్తుందా 🧐🧐🧐🧐
@laxmipadmaja658
@laxmipadmaja658 Жыл бұрын
But finally as u said 3 r great on performing their duties given to them by God.
@mvaralaxmi2678
@mvaralaxmi2678 Жыл бұрын
Great message Swami Ji Garu🙏🙏🙏🙏🙏
@padmajab2036
@padmajab2036 Жыл бұрын
భజ గోవిందం గురించి ప్రవచనం మరలా ఒకసారి చెప్పండి గురువు గారు. చాలా బాగుంటుంది.
@krishnavadan1
@krishnavadan1 Жыл бұрын
Wonderful n timely exposition; it’s time that swami ji should recommence his public discourses,pranams
@madhavilathaannamraju3656
@madhavilathaannamraju3656 Жыл бұрын
Excellent 👌👌👌👌
@kothurukoushik2530
@kothurukoushik2530 Жыл бұрын
thanks swami ji for
@gnanareddy5585
@gnanareddy5585 Жыл бұрын
OM GURUBHYO NAMAH🙏🙏🙏🙏🙏🙏
@rakeshjanu7783
@rakeshjanu7783 Жыл бұрын
Guruvu gariki koti koti pranamalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridevibonam301
@sridevibonam301 Жыл бұрын
జయ జయ శంకర హర హర శంకర 🙏🙇
@ravindarchelkani8970
@ravindarchelkani8970 Жыл бұрын
మనం గొప్పగా బతుకుదాం కానీ మోత్తం హిందూదేశం కావాలి అంటే మరో మూడవ ప్రపంచయుద్ధం రావాలి అని కోరుకోవడమే గురువు గారు
@rameshy-ex6gn
@rameshy-ex6gn Жыл бұрын
అద్భుతం గా చెప్పారు స్వామి జీ
@enjoyyadavlingam2666
@enjoyyadavlingam2666 Жыл бұрын
ఇద్దరు గొప్ప గొప్ప వాళ్ళు మనల్ని మనం అవమానించడం చాలా పెద్ద తప్పు మనల్నీ అవమానించే వారిని సహించ కూడదు వాళ్లకు ఎదురు దెబ్బ కొట్టాలి మన దేవుళ్ళు అని తిడుతున్నారు
@krishnapramodkrishnamachar9567
@krishnapramodkrishnamachar9567 Жыл бұрын
కాషాయం రంగు మధ్వాచార్యులు (ఆంజనేయ స్వామి ఉపాసన) తెలుపు రంగు శంకరాచార్యులు (శివో పాసన) ఆకుపచ్చ రంగు రామానుజాచార్యులు (విష్ణు ఉపాసన) నీలం రంగు రామకృష్ణ పరమహంస ( కాళీ ఉపాసన)
@lavanyab2258
@lavanyab2258 Жыл бұрын
Please send me
@subbalakshmi2500
@subbalakshmi2500 Жыл бұрын
Wonderfulga chepparu swamiji
@kavithann8998
@kavithann8998 Жыл бұрын
Thank you so much swamiji ,it's always a great inspirational speech of yours that is an eye opening to our culture and divinity of our land. Thank you..
@32ujh
@32ujh Жыл бұрын
Guru, You are my guide for this maya life... touch your feet for revealing the purpose of life 🙏
@punnisoul
@punnisoul 14 күн бұрын
నమ్మకం నుండి నిజం కు, విశ్వాసం నుండి సత్యం కు ....నిజం & సత్యం రెండు వేరు వేరు శక్తి మూలం - ఇదం జగత్
@chadalavadaramakrishnamurt8805
@chadalavadaramakrishnamurt8805 Жыл бұрын
చక్కటి విశ్లేషణ
@himambee9251
@himambee9251 Жыл бұрын
Soo tq swamigaaru,i like Hinduism
@rajub119
@rajub119 Жыл бұрын
jaigurudev a🙏🙏🙏. Vandhanalu
@rajashekhar5537
@rajashekhar5537 Жыл бұрын
గురూజీ లందరికీ శతకోటి ధన్యవాదాలు🚩🙏
@srinivasankrishnaswamy3088
@srinivasankrishnaswamy3088 Жыл бұрын
Wa nt create hatred. Dirty fellow
@anandmohankaza2302
@anandmohankaza2302 Жыл бұрын
Great message swami
@ramarao8118
@ramarao8118 Жыл бұрын
గురుభ్యోన్నమః ! అనేక నమస్కారములు..స్వామి....
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Жыл бұрын
జగద్గురు శ్రీ ఆది శంకరుల మరియు శ్రీమద్రామనుజుల జయంతి నేడు.. 💐💐💐🙏🙏🙏 హైడ్రోజన్ గొప్పదా లేక ఆక్సిజన్ గొప్పదా అంటే ఏం చెప్ప గలం.? రెండూ కలిస్తేనే కదా నీరు తయారవుతుంది.! వేదాంత సారమైన అద్వైత సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు.! అద్వైతం అంటే రెండు కానిది.!అంటే... జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే సనాతన హైందవ ధర్మ సిద్ధాంతం.! శంకరుల సిద్ధాంతం ప్రకారం దేహమే దేవాలయం.! దేహంలో ఉండే జీవుడే ఆ దేవుడు.ఈ భౌతికమైన దేహం నశించినా.... దేహంలో ఉండే ఆ జీవుడు మాత్రం శాశ్వతంగా స్థిరంగా ఉంటాడని అద్వైతం ప్రతిపాదిస్తుంది.! నిశ్చలమైన బుద్ధితో "అహం బ్రహ్మాస్మి"...' అంటే "నేనే బ్రహ్మను" అని తెలుసుకునే వాడు" జీవన్ముక్తుడు" అవుతాడని అద్వైతం చెబుతుంది.! శ్రీ రామానుజులు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త. హేతువాది,యోగీశ్వరులు,యతీంద్రులు. ఆయన త్రిమతాచార్యులలో ద్వితీయుడు.! ఆదిశంకరుల అద్వైత సిద్దాంతానికి సొగసులద్ది విశిష్టాద్వైత సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. ప్రతి శరీరంలో జీవుడున్నట్లే.. ఆ జీవునిలో అంతర్యామిగా దేవుడున్నాడనేది విశిష్టాద్వైత సిద్ధాంతం.! 🙏🙏🙏🙏🙏
@lakshmanasubbarao3625
@lakshmanasubbarao3625 Жыл бұрын
🕉️🚩శత కోటి ప్రణా మాలు 🌸🌼🌺🙏🏻🙏🏻🙏🏻
@user-mr1sr1rr3u
@user-mr1sr1rr3u Жыл бұрын
Sri gurubhonamaha guruvugariki padabhivandanamulu
@beingbharat1969
@beingbharat1969 Жыл бұрын
Both are equal. Like Kali, Parvati and Annpoorna are equal. Rama, Krishna, Shiva are equal. To divide hindus we can take one side. For seculars ( sick) hindus one Acharya is great than other acharya. For seculars One God is superior than other.
@MuraliKrishna-gu8jg
@MuraliKrishna-gu8jg 11 ай бұрын
U R correct
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 Жыл бұрын
Swamiji namaskar your knowledge and skills is very high namesthe.
@narasimhamakella3968
@narasimhamakella3968 Жыл бұрын
స్వామి గారు మీరు చెప్పి న విషయాలు బుడ్డ జియ్యరు గాడు అంగీకర స్తాడా ?
@chkalyyaan1005
@chkalyyaan1005 Жыл бұрын
​@@narasimhamakella3968 Neku Kukka Chava Pakka....Thadastuu
@svssprakash3912
@svssprakash3912 Жыл бұрын
చాలా చక్కగా ఇద్దరి మధ్య ఉన్న పోలికలు వివరించారు🙏🙏🙏🙏🙏
@krishnavenik2063
@krishnavenik2063 Жыл бұрын
Guruvu gariki namaskaramulu 🙏🙏
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r Жыл бұрын
Greatly rendered speach and analysis
@saiprakashginnaram5024
@saiprakashginnaram5024 Жыл бұрын
Madwacharyula vari charitra gurunchi teliyachalani korutunnamu
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r Жыл бұрын
Your idea is great sir, first establish their statues in one of your institutions and then will circulate pictures to all villages and homes
@MuraliKrishna-gu8jg
@MuraliKrishna-gu8jg 11 ай бұрын
🕉️
@venugopal8435
@venugopal8435 Жыл бұрын
Sri Chitsukacharya the second Shankaracharya of Dwaraka Peet, was older to Sri Adi Shankara by 5 years and studied alongwith Sri Adi Shankara in the same Gurukul. He was so attached to Sri Adi Shankara that he never left him and followed Sri Adi Shankara from his school days till he took Samadhi at Goddess Kamakshi temple at Kanchi. He was given Sanyasa deeksha by Sri Adi Shankara himself. The first Shankara vijayam containing the entire Journey of Sri Adi Shankara as witnessed by Sri Chitsukacharya was written by him as known as Brihat Shankara vijayam. In this book he wrote about Sri Adi Shankara birth year prior to BC and samadhi at Kanchi in presence of King Rajasena. The Shankaracharya who disappeared in Himalayas was Sri Abhinava Shankara the 38th Acharya of Kanchi Mutt, born during 788 AD . Historians have intentionally suppressed this and showed Sri Adi Shankara period as 788 AD. The original Shringeri peet is Kudali-Shringeri peet which confirms birth year of Sri Adi Shankara as 2500 years ago. Some Shankara Vijayams written by Shringeri peet Swamijis are the ones which claims that Sri Adi Shankara was born during 788 AD, because they don't have Guru Shishya parampara from past 2500 years like other Shankara peet like Puri, Dwaraka, badari, Kudali-Shringeri and Kanchi Peet.
@shadyantra_eng
@shadyantra_eng 7 ай бұрын
I am Vaishnav but I know that Aadi Shangkaracharya is atvar of Omkar. Omkar is combined form of three Gunas of Parbrahm called Brahma Vishnu and Mahesh. Vedas are only truth. Ramaanujacharya tried to divide Vedic system. There cannot be any Rishi parallel to Aadi shangkaracharya.
@shekarj848
@shekarj848 Жыл бұрын
Sadashivam samarambam shankaracharya madyamam asmadacharya paryantam vandey guruparamparam 🙏
@uppalapadma2708
@uppalapadma2708 9 ай бұрын
🙏🙏🙏
@subramanyampuram247
@subramanyampuram247 Жыл бұрын
జై శ్రీరామ 🙏
@devendrappak957
@devendrappak957 11 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ayyarajuyalla1965
@ayyarajuyalla1965 Жыл бұрын
explanation is excellent. You are a great person.
@vemurumallikarjunaiah6607
@vemurumallikarjunaiah6607 Жыл бұрын
🙏🙏🙏🙏
@suryanarayanamurtyyellajos9590
@suryanarayanamurtyyellajos9590 Жыл бұрын
All modern law's trying to explain matter and energy equivalent are perfectly compatible with Adwait Sidhantam.Sigularity
@99seeker99
@99seeker99 Жыл бұрын
Adi Sankara is the greatest philosopher the world has seen as of now without doubt given the current Data we have about his work . No comparison . Namaskaram
@boyaramudu7171
@boyaramudu7171 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ravipsarva
@ravipsarva Жыл бұрын
🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
మంచి గురువు ద్వారా మనం ఏ దారిలో వెళ్ళినా ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ను తప్పక తెలుసుకో గల్గుతాము,జగదాచార్యులూ,జగత్గురువులూ వీరిరువురూ మంచి గురువులే, శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰 జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ జైజైజైజైజైజైజైజైజై శ్రీ మన్నారాయణ్ 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🥰🥰🥰
@lakshmanarao1083
@lakshmanarao1083 Жыл бұрын
Namo Namo Namonamaha
@sriravikiranr4788
@sriravikiranr4788 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yashodahn1937
@yashodahn1937 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@perepaprabhakarasarma3150
@perepaprabhakarasarma3150 Жыл бұрын
No one is equivalent to Adi Shankaracharya and no comparison at all
@p.venkateshwarraopvrao1435
@p.venkateshwarraopvrao1435 Жыл бұрын
🙏🙏🚩 RADHEY RADHEY 🦚🐂🦜👍🚩 what you are doing is absolutely right,three runas if possible send me one photo HAREKRISHNA 🚩🚩🚩🚩🚩🚩
@mukundakrishna2300
@mukundakrishna2300 Жыл бұрын
గణధిపత్యం +శైవం + వైష్ణవం + శక్తీయం+శౌర్యామానం+స్కందాము హరోం హర
@JanardanaReddy-rb7ki
@JanardanaReddy-rb7ki Жыл бұрын
OM NAMO NARAYANAYA NAMAHA
@kothapallyshankaraiah8841
@kothapallyshankaraiah8841 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswarlup7498
@venkateswarlup7498 Жыл бұрын
Sankara namha.
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Жыл бұрын
Aadishankara is great ramaanujaachaarya also same they both established dharma suthra and now we should take them both great
@venugopal8435
@venugopal8435 Жыл бұрын
Jagadguru Adi Shankaracharya was born in Kalady during the period 509 BC. He established four Amnaya peets and Kanchi Peet 2500 years ago in BC. The Puri, Dwaraka, Badari, Kudali-Shringeri, Kanchi Peets have details of their Guru Shishya parampara right from 2500 years ago with names of Swamijis and their period of Samadhi. The period of SRI Govinda Bhagavad padacharya, Kumarila Bhatta, King Sudhanva copper inscription, Nepal Kings Vamsavali, Scientific examination of the soil flowing near the house of Adi Shankara, Jaina Vijayam sacred book of Jain's also confirms that Adi Shankara period is over 2500 years ago during 509 BC. The western historians and few groups intentionally distorted history to show Adi Shankara was born during 788 AD. Had Adi Shankara was alive in 788 AD he would have even challenged Christianity which first came to Kerala much before.
@sairavinutala8529
@sairavinutala8529 11 ай бұрын
Hope it would have happened the same😢 but unfortunately not
@srihari936
@srihari936 Жыл бұрын
Title ala ga undi
@sureshnaidu3603
@sureshnaidu3603 Жыл бұрын
Jat Shankar a Kindly display such knowledge clips
@ashag2939
@ashag2939 Жыл бұрын
Very well explained guruji, acharya thiruvadigale sharanam🙏🏻
@venkateshvenky2573
@venkateshvenky2573 Жыл бұрын
ముందుగా మా స్వామీ గారికి నమస్కారములు 🙏
@sudhakarroyal7314
@sudhakarroyal7314 Жыл бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి
@darknesstolight3345
@darknesstolight3345 Жыл бұрын
యద్భావం తద్భవతి. సరైన ఆలోచన లేక భగవద్ సంపర్కం జరగదు. తపన ఉంటే సత్యం గోచరం. స్వ అనుభూతికి దోహదం. లేకపోతే ఇతరుల అనుభవాలను నమ్మవలసి వస్తుంది. తర్కం గూడా అంతే. ధర్మం, ఆచారం, సాంప్రదాయం ప్రశ్నించగలముగానీ దైవం అనుభూతి పరం.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 210 МЛН
Truth is ONE. Why so much Divisiveness? Advaita vs. Vishishta Advaita vs. Dvaita
29:53
ArshaBodha - Swami Tadatmananda
Рет қаралды 321 М.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН