Hi friends how are you all🤔 we are fine and doing great 👍 This video about how we met and got married in Finland 🇫🇮🇮🇳 If you like this video please do like 👍 and subscribe 🙏🏻
Пікірлер: 720
@lakshmiprabhakarkv878712 күн бұрын
మిమ్మల్ని చూస్తూంటే పడమటి సంధ్య రాగం గుర్తుకు వస్తోంది.
@Amanganti4 күн бұрын
True
@venkatkola700613 күн бұрын
నీ కాల్మ్ షం లేని, మనసుకి మంచి, భర్త దొరికాడు ముత్యాల్లాంటి పిల్లలు పుట్టారు జాగ్రత చెల్లి
@jayalakshmiboreddy499113 күн бұрын
Andam ga levani anukovaddu. Emaindi neeku, bagaane unnavu, neeku nuvve baaga levani anukovaddu, average. Anthekaani vallu evaro comment chesarani pattinchukovaddu, iddaru happy ga undadam mukhyam. God bless you. 🎉🎉
@europelofamily943512 күн бұрын
Thank you so much sister 🙏🏻❤️
@MahalakshmiAnguru13 күн бұрын
మీ మనసుకి కల్మషమేమి లేదు కనుక భగవంతుడు ఎప్పుడూ మిమ్మల్ని చల్లగా చూస్తూ ఉన్నాడు. You'r gods daughter. You' r in good hands
@sandyaumavlogs13 күн бұрын
Plz supporting me #sandyauma vlogs Andi plz supporting me
@europelofamily943512 күн бұрын
Thank you sister 🙏🏻❤️👍very well said 🥲
@umasudheer929113 күн бұрын
100 percent GOD'S plan, you deserve 🙏 for this blessing and happiness.
@europelofamily943512 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@madhavvaka36Күн бұрын
నువ్వు పడ్డ కష్టాలు ఈ రోజు దేవుడు ఇతన్ని కలవడం కోసమే , There is Destiny. మనం వూహించనది జరగడం , నిన్ను అర్దం చేసుకునే భర్త నీకు దొరకడం దేవుడిచ్చిన వరం, అమ్మా తమ్ముడు , అక్కను వదలకు, youni జాగ్రత్తగా చూసుకో, చాలా సహనవంతుడు,
@ArogyaArogya-nj6wf13 күн бұрын
Meeru padina struggles ki epudu Jesus happiness echarukada praise the Lord🥳🥳🥳
@europelofamily943512 күн бұрын
Thank you sister 🙏🏻❤️👍
@Supermemer8035 күн бұрын
Orini modda naraka😂
@nanideep819817 сағат бұрын
Jai sriram
@varagantinagesh592610 күн бұрын
మీ జీవిత ప్రయాణం లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ..మీకు భగవంతుడు అన్ని విధాలా సంతోషాన్ని,ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాను..Hats off to your courage ...May Gid bless you with abundant happiness and love..
@varagantinagesh592610 күн бұрын
God
@devikalyanigopikrishna816313 күн бұрын
మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను
@europelofamily943512 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@nirmalakumari48266 күн бұрын
Praise god..god bless u
@malathiranga915913 күн бұрын
అరేయ్ ఎలాంటి నెగటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు, నీ మంచి మనస్సే, నీవు పడిన శ్రమలే, దేముడు నీకు యోని ని మంచి గిఫ్ట్ గా అందించారు, నీ వీడియో లు, వాయిస్, చెప్పే విధానం,అణుకువ, సంస్కారం చాలా మందికి ఈ రోజులు ల్లో తక్కువ.... మనస్సు అందం చూడలేని వాళ్ళు గుడ్డి వాళ్ళు కన్నా హీనం..... అలాంటి వాళ్ళు గురించి అస్సలు పట్టించుకోవద్దు..... మీరు పిల్లలు జాగ్రత్త....❤❤❤❤❤❤
@europelofamily943512 күн бұрын
Thank you so much amma for your boosting words 🙏🏻❤️🥹
@anjaliperka478112 күн бұрын
Mi lage chala andanga undi mi love story
@malathiranga915912 күн бұрын
@@europelofamily9435 ఒకవేళ బాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ని బ్లాక్ చేసేయ్ రా, వాళ్ళు దుమ్ము ధూళి కన్న హీనం...... రెస్పాండ్ అవ్వకు.... వాళ్ళు నిన్ను ఏమన్నా అవి వాళ్ళు అమ్మ కు, అక్క చెల్లెలు కు వర్తిస్తుంది... జాగ్రత్త రా
@harish83395 күн бұрын
Edaina cheppetappudu jagrata, blindness unnavallu kooda e vidios chustaru, maku andarlane feelings untai. so have some awareness before you speak.
@tvramana3062 күн бұрын
అబ్బాయి ది మంచి వ్యక్తిత్వం వున్నట్లు వుంది,🎉 good 👍 boy
@Karthik-ez6sb7 күн бұрын
Mee హస్బెండ్ చాలా ఇన్నోసేంట్ గా ఎలాంటి కల్మషం లేకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో చక్కగా అనిపిస్తున్నారు అండి
@ratnakumarsreekantha97386 күн бұрын
Yes good person
@jareenabegum715313 күн бұрын
Ni life ni eshtam papa, nivu simple ga, chala natural ga, yenta beautiful ga untavo, chesevariki, niku teliyadu, ye makup hangulu leni, ni manassu yenta bagundo, ni beauty anta undi, manishi chusedi beauty kadu, ni manasu nivu pade kashtalu, ni habites anni today niku manchi, exlent life demudu echadu, manchi houseband , india lo kuda elanti HB dorakaru, chala innosent manchi quit, quit babies, premiche atta, mama, and friends chalada, e lifeki, happy ga healthy manchiga preyer chesunkuntu safe ga life sagiponi, manaki venta peddala blessings and God faith unte chalu, lokulu gurinchi think cheyaku ma, God bless u mai dear
@bhavanivendra612013 күн бұрын
Well said.🎉😊
@europelofamily943512 күн бұрын
Thank you so much andi 🙏🏻🥹❤️ for your love and kind words 🙏🏻
@renukarajamanickam376712 күн бұрын
@@jareenabegum7153 exactly, what u said is correct. Dont care about anybody.
@హంసిని1987013 күн бұрын
అలాంటి కామెంట్లు పట్టించుకోకండి సిస్టర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వాళ్లు ముందుకు రారు ఇంకోలు చేయనివ్వరు మంచి నిర్ణయం తీసుకున్నారు నీకు ధైర్యం ఎక్కువ ఉన్నట్టుంది సిస్టర్ పిల్లలతో జీవితం హ్యాపీగా లీడ్ చేయండి ఆల్ ది బెస్ట్ రిప్లై ఇయ్యండి సిస్టర్🎉🎉💐👌 35:03
@europelofamily943512 күн бұрын
Hi sister🤗 thank you so much for your kind and love🙏🏻❤️
@pashamalivela123513 күн бұрын
మీ పిల్లలు చాలా బాగున్నారు మీరు సంతోషంగా ఉండాలి
@europelofamily943512 күн бұрын
Thank you andi🙏🏻
@bhagyasrigaram5 күн бұрын
అమ్మ ని సాక్ష్యం చాలా గొప్పగా ఉంది దేవుడు మీ కుటుంబని దీవించునుగాక చాలా చక్కగా ఉన్నారు ✝️🛐
@europelofamily94355 күн бұрын
Thank you so much andi🙏🏻
@masthan67456 сағат бұрын
Allaluya arakuloya Pris thi rod gutthi vankaya
@vadla.neelakanteswari383413 күн бұрын
Hi sister నేను కూడా అందం లేవు అనుకున్న ఫస్ట్. నీ వీడియోస్ చూస్తుంటే నిజంగా మీరు అందంగా కనిపిస్తున్నారు.అందం అంటే బహుశా మనకు నచ్చినప్పుడు అంతా అందంగా కనిపిస్తారు.
@europelofamily943512 күн бұрын
Thank you sister🙏🏻❤️
@RojuRacchhaRambolaRRR10 күн бұрын
Yes correct
@nareshpidikiti68656 күн бұрын
100 correct
@mahinagarajunagaraju64426 күн бұрын
Priase the lord Sister and brother అంతా దేవుని కృప దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు మీ మ్యారేజ్ జరిగిందంటే అది దేవుని చిత్తము
@jhanirani940913 күн бұрын
మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడు నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు కనుక నీకు మంచి లైఫ్ ని ఇచ్చాడు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@europelofamily943512 күн бұрын
Thank you so much Amma 🙏🏻❤️
@annapurnae39611 күн бұрын
Mee premakatha chitram Chala Chala bagundi 👌👌💕💕
@devotional-ksj1dr3mc9j11 күн бұрын
Praise the lord సిస్టర్ మీ స్టార్ట్ విన్నాక చాలా బాధేసింది కానీ దేవుడు అన్ని మన మంచికే చేసిది మీరు వాటినన్నింటినీ అధిగమించారు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా వుండునుగాక
@dailybollywoodfashionupdat672412 күн бұрын
Wow good sharing friend ❤❤❤❤ Very very nice ❤❤❤❤ Good Morning. ❤❤❤❤❤ take care ❤❤❤ have a great day ❤❤❤❤
@madhumohan88388 күн бұрын
మీ ఇల్లు ఆనంద నిలయమై, మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. May God bless you and your family . మీ జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కష్టం, సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం..
@Mysterimango12 күн бұрын
Most respectable couple ever :) Lots of love to you and your family.
@malathiappleutubechannel662913 күн бұрын
మీరు బాధపడకండి కాకపోతే ఎవరికైనా చూస్తే అలా కనిపిస్తున్నారు అంతేగాని మీ మనసు చాలా మంచిది
@europelofamily943512 күн бұрын
Thank you Amma🙏🏻
@DINESH-DARELLI12 күн бұрын
ఇది మీ లైఫ్ మీకు నచ్చినట్టు ఉండండి ఎవరి కోసం ఆలోచించోద్దు ...👍
@nagalaxminagam291613 күн бұрын
Nice sister, దేవుని క్రుప మీకు వుండును గాక
@europelofamily943512 күн бұрын
Thank you sister 🙏🏻❤️❤️
@bhagyasrigaram5 күн бұрын
దేవుడు కార్యాలు చాలా గొప్పది అమ్మ 🙏✝️ thank you so much, Jesus
@Aruna_RamKumar13 күн бұрын
My parents was love marriage...my mother a Tamilian and father a Telugu....she was only 19 and so naive and innocent when she came to AP and then much like in your story, my father met her and helped her and guided her and eventually married her. Perhaps it was paired in the heaven itself. You going to Finland or meeting your husband there too was all decided by the almighty himself so enjoy the rest of the life with your lovely family. Btw, your confidence is second to none and you are so so beautiful inside out so just dont allow negative energies to even surround you, Jyothi garu. Much love and thank you so much for sharing the story with us. Gbu both
@europelofamily943512 күн бұрын
Thank you so much sister Aruna🙏🏻❤️ it happens so times but some people can’t understand that 😢. I am so happy to hear from you 🙏🏻❤️❤️😘
@seshulatha13 күн бұрын
Beautiful story andi🎉Aniyamma garu is really great🎉
@ayanrithwikshainika796212 күн бұрын
Mi eddaru kalavadam devuni Krupa,miru chala happy ga undali
@europelofamily943512 күн бұрын
Thank you sister 🙏🏻 I think so even ❤️👍
@lovelyamrutha13 күн бұрын
Church లో వాలంటీర్ సర్వీస్ మీ ఇద్దరి జీవితాలని మార్చేసింది అండి డెస్టినీ కలిపింది ❤from repalle😊
@europelofamily943512 күн бұрын
Thank you sister🙏🏻❤️
@Nijamization13 күн бұрын
Never think that you are not beautiful. You have achieved yourself so much even being an orphan. You are good at heart. People negatively comment on outer beauty are ugly.
@europelofamily943512 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@ExllenceNews6 күн бұрын
God bless you 👍🌹 made for each other.. మీ జంట చాలా బాగుంది. మిమ్మల్ని జీసస్ కలిపాడని బలంగా నమ్మవచ్చు.. Gud luck
@madhavikilaru645712 күн бұрын
మాది కోడూరు all the best god bless you
@GorrekantiRaveena12 күн бұрын
Super duper hit avthadhakko ne channel all the best.
@seshulatha13 күн бұрын
Beautiful story andi🎉Aniyamma garu is really great🎉wish u good luck🎉
@europelofamily943512 күн бұрын
Yes andi she is 🙏🏻❤️
@mynenisushma678613 күн бұрын
God bless you both.mii matallo swachchata,mii manassu entha andamyndo chepputhondi Amma.nii manasu ,mata swachchata nii mokhamlo entho andanni istondi thalli.chustuu vundu niiku entha mandi fans vastaro future lo.be happy,be confident God bless you both.
Sometimes God comes in different forms and helps his devotees, God Bless You both.
@Totalcreations88811 күн бұрын
Padhe padhe mi gurinchi thakkuva ga matladakandi...andhukante miru chala bagunaru,avaru annarandi mimmalni baleru annadi ..super jodi❤
@Sunsolaris30212 күн бұрын
God bless you and your family. Nice to see your family
@DevarakondaMadhavi-v3iКүн бұрын
God bless you andi u deserve andi not about looks you both are love 💕 each other u are a honest person God gives this gift to you all the best
@somaiahcheenuru013811 күн бұрын
Both of you are very nice, don’t fight each other, you are very beautiful. Best of luck and may God bless your family.
@KrishnaPrasad-pj1hj12 күн бұрын
నేను మీ వీడియోలు చాలా వరకు చూసాను. ఒకదానిని మించి ఒకటి వున్నాయి వీడియోలు. మీ ధైర్యానికి మొదటగా అభినందనలు. మీరు వివరించిన విధానము, భాష లో మీ ప్రతిభ కనపడుతూ వుంది. వేరే దేశంలో జీవించాలంటే అందులోనూ మీ క్లిష్టమైన పరిస్థితి లో ఎంతో కష్టం. మీకు హృదయపూర్వక అభినందనలు. జీవితంలో ముందు కష్టపడితే తర్వాత సుఖ పడతారు అంటారు. మీ విషయంలో అది జరిగింది. మీ సహనం ఓపికలకు జోహార్లు. చక్కటి కుటుంబం భర్త, ముత్యాలలాంటి పిల్లలు, అత్త మామలు. దొరికాయి. ఎవరెన్ని అనుకున్నా అది అసూయతోనే. మీ మనస్సాక్షి మీకు తోడు. అమ్మను తోబుట్టువులను వదిలి ఉండడం అప్పుడప్పుడు బాధిస్తుంది. మీరు వచ్చి వెళ్తూ అలాగే అమ్మను తీసుకువెళ్తూ వుండండి. అందరికీ ఉండేది ఒకే జీవితం. అందులో సంతోషాన్ని చూసుకోవడమే. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ....... జయలక్ష్మి. అమ్మ
@europelofamily943512 күн бұрын
Thank you so much Amma 🙏🏻🥹❤️
@anantarebekah282312 күн бұрын
You are really great and brave girl. God blessed you like ruth in the bible. May God bless you with happy married life and also bless your child in that land
@bhargavsai938412 күн бұрын
థాంక్యూ సిస్టర్ మీ లవ్ స్టోరీ చెప్పినందుకు
@europelofamily943512 күн бұрын
Thank you sister🤗🙏🏻
@Chenna_Krishna_Reddy7 күн бұрын
#YPLTV All the Best for Your Bright Future 👍🤝
@mkvjewellery269013 күн бұрын
మీరు బాధ పడవలసిన పని లేదు జీవితం అంటే నే చాల రకాలుగా ఉంటుంది, బాహ్య సౌంద్యానికి అంతః సౌందర్యం కి సంబంధం లేదు, ఈ ప్రపంచం లో కుటుంబ జీవితమే అత్యుతమైనది సో హ్యాపీ
@europelofamily943512 күн бұрын
Thank you so much andi🙏🏻🥹
@user-kl2zm7zn7v12 күн бұрын
S.... 100%కర్రెక్ట్.. అది అర్థం చేసుకోక ఇమడలేక లైఫ్ నాశనం చేసుకుంటున్నారు 🤷🏻♀️🙏🏻..
@rajumandha42574 күн бұрын
Hi akka@@europelofamily9435
@youngminds30111 күн бұрын
Mi prema goppadi ma,god is with you
@sudeenapotti859612 күн бұрын
Very nice. God bless you 😊
@snicysanv579713 күн бұрын
Nice story, u got good person in ur life,God united you both don't leave God ,teach prayers to kids,be regular to church.
@europelofamily943512 күн бұрын
Thank you so much andi🙏🏻👍
@anushamurali882513 күн бұрын
Nice sister.. మీరెప్పుడు ఇలా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను..❤
@europelofamily943512 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@Swarnalathatadanki7195Күн бұрын
🎉greatest testimony God bless you both are in Jesus will ❤
@sankarpalepu398410 күн бұрын
Great. Nice family
@bhagyavathitalari142012 күн бұрын
Lk1.6k👍 మీ లవ్ స్టోరీ చాలా బాగుంది అమ్మ. ఆరు సంవత్సరాల మీ దాంపత్య జీవితం చక్కగా చెప్పారు. నిజమే గొడవలు అందరు కుటుంబాల్లోనే ఉంటాయి. సాయంత్రానికే ఒకలు సారీ చెప్పుకుంటే సమస్య అయిపోతుంది రా. మన పక్కటెముకుని దేవుడు ఏర్పరుస్తాడు నీకు అక్కడ ఏర్పరిచాడు. ఎవరు వారం లేని వాళ్ళు మాట్లాడే మాటలు ముసలి దాని లాగా ఉన్నావ్ అని కోతులా ఉన్నావని అందంగా లేవని మనల్ని మానసికంగా బాధపెట్టాలని వాళ్ళ ఆలోచన. అలాంటి కామెంట్స్ చూసి మనం బాధపడతాం. బాధపడొద్దు అన్న మాట సులువే కానీ అదే అనుభవించే వాళ్ళకి కష్టమమ్మ. కొందరు శరీర తత్వాన్ని బట్టి పెద్దవాళ్ల లాగా చిన్న వాళ్ళ లాగా ఉంటారు. నేను నాన్నగారు కూడా అలాగే ఉంటాం. మమ్మల్ని కూడా పెళ్లయిన కొత్తలో పెద్ద అమ్మాయిని చేసేసుకున్నాడు అనేవారు. కానీ ఆయన నా కన్నా ఐదు ఏళ్ళు పెద్ద. ఏదేమైనా మిమ్మల్ని దేవుడు ఏర్పడిన జంట అని నేను అనుకోను. మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అమ్మ గాడ్ గ్లాస్ బోత్ ఆఫ్ యు ❤️❤️🙌🙌🙌🙌🙌🙌 35:08
@kalyanimittuj614012 күн бұрын
Your great person I think.
@chkalyan82513 күн бұрын
Don't think about outside people, Carry on with your beautiful marriage life
@europelofamily943512 күн бұрын
Thank you so much andi🙏🏻❤️
@jyothivasa156713 күн бұрын
Naa Peru mee Peru okkate.but I am very old.old enough to be your grandmother.best wishes.
@europelofamily943512 күн бұрын
Thank you amma🙏🏻 happy to hear from you 🙏🏻❤️
@srikanthsiripurapu55228 күн бұрын
Very nice to here your story ,,,🙏🎁💐
@vinnathasaraf76222 күн бұрын
Nice god bless you sister
@smileymadhuri13 күн бұрын
Ignore negative comments.. you are purpose ful human... May God bless ur family..
@europelofamily943512 күн бұрын
Thanks a lot andi 🙏🏻👍
@lathaparchuri24703 күн бұрын
You and your husband made for each other la unnaru andi, kani meeru etarula matalo manchi ni teesukuni nachanidi pattinchukovadu appudu life chala baguntadi ,be positive everytime for your family sake
@snowdrop574612 күн бұрын
You have natural beauty, people who are writing bad comments are intact jealous of you.
@monurinagamani425213 күн бұрын
Akka, annayya meeru mi pillalu life long happy ga vundali.athma soundaryam mukhyam,bahya soundaryam kadu.negative comments pattinchukovaddu,all the best akka
@europelofamily943512 күн бұрын
Thank you so much sister🙏🏻❤️👍 well said 🥹
@maryammulu514712 күн бұрын
Beautiful couple, marriages are made in heaven. No worries about negative comments, long live dear.
@padmathalamarla824612 күн бұрын
Ur house is v good...atthamma u are saying very lucky that family too to have u...
@paulj831211 күн бұрын
GOD bless you abundantly....AMEN 🇦🇺
@praveenbomali92397 күн бұрын
అక్క బావ కి మన కల్చర్ నేర్పిచ్చు ❤️
@vijisyummytastykitchen604312 күн бұрын
What a wonderful journey ma ❤ Such a great couples Made for each other💐
@user-pq3tu9gc4g13 күн бұрын
Very good good friend nice family 💕
@europelofamily943512 күн бұрын
Thank you so much 🙂🙏🏻 andi
@suryacharan-ts3gk2 күн бұрын
God know everything akka
@Christ.church.Bondada10 күн бұрын
మీ వీడియోస్ అన్ని చూసాను బావుంది అక్క 💙
@europelofamily943510 күн бұрын
Thank you dear 🙏🏻❤️
@evanse940510 күн бұрын
Happy to see you both as a couple 🤗
@paulreddy301310 күн бұрын
God Bless you thalli.
@hanochpbe65749 күн бұрын
Wish you both best of luck May God bless you all
@margaretsmiles36512 күн бұрын
Alagina jainchavu all the best
@nicky639713 күн бұрын
Finalga naa faveret vedio all the best for cute coulpe🎉
@europelofamily943512 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@VijayaK-ri8nl7 күн бұрын
Really love couples.idi kada love ante...meeru made 4r each other's.. mimmalni chooste kullostundi...god bless you
@europelofamily94357 күн бұрын
Thank you so much andi 🙏🏻❤️
@shailajasaya913610 күн бұрын
Hii andi ur made for each other 🥰 happy to see u both ur kids r Soocute 👌meku ami thakuvandi meru bagunaru 🥰👍
@asokavangala18544 күн бұрын
Very inspiring story amma.God bless you and your beautiful family amma.
@syamalas352712 күн бұрын
Congrats kannama god bless you both and family
@sahithi.sai421413 күн бұрын
Mee jodi super sister mee love story superer meeru mee kids mee family eppudu happy ga unddali ur inside so beautiful ❤ sis
@europelofamily943512 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@prabhareddy281812 күн бұрын
Jyoti god bless you eddaru Chala happy ga undandi
@europelofamily943512 күн бұрын
Thank you so much andi🙏🏻
@Meghnareddy131013 күн бұрын
Manchivalki manchi avtundi avru em ankuna meru patinchkokandi pani pata lenolu chalane antaru 😊 mi pillalu meru mi husband lovely family ❤
@europelofamily943512 күн бұрын
Thank you so much sister 🙏🏻❤️🥹
@NkyFamilyvlogs11 күн бұрын
Nice Vedio
@ArogyaArogya-nj6wf13 күн бұрын
Yes your husband is lucky for you❤❤
@manusaimanusree53204 күн бұрын
Miru navithe chala bagunaru sister 😊
@yeswanthkumarkammili264710 күн бұрын
keep rocking with more videos sister love from Diviseema
@My_Living_Hope10 күн бұрын
God bless you and your family 🙏
@veerareddynaru380012 күн бұрын
Great story
@thinkgreenactgreenrecycleg51923 күн бұрын
he looks good human being....
@MANUxAxL12 күн бұрын
Hello ,it happens but if u feel sad abt ppl comments then u expected that every one in the world are good and understanding..but it is not.. so chill and enjoy your life. Not everyone gets such a beautiful life like u.. just spread humanity and love every religion,cast,creed.. God bless u
@vijayakumari.b384513 күн бұрын
Super God bless u
@europelofamily943512 күн бұрын
Thank you andi🙏🏻
@AannyG3 күн бұрын
PRAISE THE LORD 🙏 SISTER AND BROTHER FEEL SO HAPPY TO SEE BOTH,.. LOVE IS BLIND, MARRIAGES ARE MADE IN HEAVEN ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉GOD BLESS YOU 💐💐🙏🙏
@nicemeetingyou19044 күн бұрын
God bless you both. Wish you happy married life.
@seethalakshmi961813 күн бұрын
Super 👌 God bless you dear ❤️
@europelofamily943512 күн бұрын
Thank you so much andi 🙏🏻❤️
@jyothiraj50513 күн бұрын
అంతా దేవుని యేర్పాటు, చిత్తం
@europelofamily943512 күн бұрын
Thank you sister🙏🏻👍
@kalyaniveesam70665 күн бұрын
Jesus నీ జీవితాన్ని నిర్మించాడు. Thank you jesus . God blessed.
@msbhoomiinfrastructure28675 күн бұрын
We're is your god show me 😅😅😅😅😅😅😅
@gvijayakumar98132 күн бұрын
చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. చాలా చక్కటి కుటుంభం. God bless you and your family.