Рет қаралды 318,043
ఇది శుభదినం 4K || Katru Yohanu || Sireesha Bhagavatula || Idi Subhadinam || Telugu Christmas latest Song 2022
Album: ఇది శుభదినం || Idi Subhadinam
Lyrics : Bro. Yohanu Katru
Produced : Master. Joel Katru
Tune & Music : KY Ratnam
Singer : Sireesha Bhagavatula
పల్లవి: ఇది శుభదినం - మనకెంతో సుధినం
క్రీస్తేసుని జననం - మానవాళికే రక్షణ కరం
సంతోషం సమాధానం ఈ భువికే పర్వదినం
అ.ప : Happy Christmas ...... Merry Christmas....
ప్రభుయేసు ఉదయించిన దినం.....హల్లేలూయా...
1.చ : దూత తెచ్చే వర్తమానం - రక్షకుండు వెలసినాడని
పరలోక దూతాళి - పరవశించి ప్రకటించే
మహిమ ఘనతా - స్తోత్రగానం చేసెనుగా... " Happy "
2.చ: సత్రమే కరువైంది - పశులపాకే ఆశ్రయమైంది
పశుల తొట్టి - పావనుని విరిపాన్పు అయ్యింది
కలసిపాడుదాం - రక్షకుని ఆరాదిద్ధాం... " Happy".
3.చ : తారవెలసింది ఆకాశాన్న - దారి చూపింది జ్ఞానులకు
శిశువును గాంచి - సాగిలపడి పూజించిరి
కానుకలు సమర్పించి - రారాజుని ఘనపరచిరే.... Happy ".