ఇది వేసుకుంటే దుష్టశక్తులు దరిచేరవు! Rudraksha: Special Seed Protects You from Negative energies

  Рет қаралды 478,480

Sadhguru Telugu

Sadhguru Telugu

3 жыл бұрын

రుద్రాక్ష ధరించడం వల్ల అనేక శారీరక ఇంకా మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒకరి ఆధ్యాత్మిక పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఈ వీడియోలో, సద్గురు రుద్రాక్ష ప్రయోజనాలు గురుంచి వివరణ ఇస్తున్నారు.
**************************************************
English Video: • This Special Seed Prot...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Пікірлер: 661
@PavanKumar-tx2dz
@PavanKumar-tx2dz Жыл бұрын
రుద్రాక్షలు ధరించిన ఇప్పుడు పాటించవలసిన నియమాలు
@SadhguruTelugu
@SadhguruTelugu Жыл бұрын
నమస్కారం,నా పేరు వైష్ణవి.నేను ఒక ఈశా వాలంటీర్ ని. రుద్రాక్షను ధరించినప్పుడు పాటించవలసిన నియమాలను ఈ క్రింది లింక్స్ లలో పొందవచ్చు: Rudraksha Guide|All You Need To Know About Rudraksha 👉www.ishalife.com/in/the-rudraksha-guide 👉www-ishalife-com.translate.goog/usa/rudraksha-guide?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=tc FAQs On How to Track and Use Rudraksha Diksha 👉mahashivarathri.org/te/rudraksha-diksha/faq ఇది సాయపడుతుందని ఆశిస్తున్నాను. ప్రణామం,వైష్ణవి - ఈశా వాలంటీర్
@medigashankar5258
@medigashankar5258 Жыл бұрын
Heloo eesha garu
@ravinderj3598
@ravinderj3598 11 ай бұрын
How to get original Rudraksha
@sandhyamasna6283
@sandhyamasna6283 11 ай бұрын
​@@SadhguruTelugunamashe madam.. period time lo rudraksha ni medalo nundi thisiveyala?
@ramnetisurekha1802
@ramnetisurekha1802 11 ай бұрын
​​@@SadhguruTelugumadam naaku original siddhamala kaavala meeru help cheyagalara 🙏
@sandhyakiranalu4069
@sandhyakiranalu4069 3 жыл бұрын
మనసు చలిస్తున్న సమయంలో... హృదయం గతి తప్పుతున్న స్తితి లో... బుధ్ధి మందగిస్తున్న వేళలో... చూపు సన్న గిల్లుతున్న సమయంలో... శరీరం శిథిలమై, తనువు ఆత్మ వేరయ్యే తరుణంలో సైతం... ఆ పరమేశ్వరుని ధ్యాస వీడని శక్తి ఈ రుద్రాక్ష ఇస్తుంది.🙏🙏🙏
@orenirmalanirmala2749
@orenirmalanirmala2749 3 жыл бұрын
Wow ami chepparandi super👌👌
@mokshithaumarmokshitha2313
@mokshithaumarmokshitha2313 3 жыл бұрын
ఇందులో .. మంచి .. రుద్రాక్ష.. ఎలా ఉంటుంది .. ఇది ఎక్కడ దొరుకుంతుంది .. చెప్పగలరా..మేడం .. పైన చూపిన వాటిలో .. నాకు సంబంధించిన . హృదయం . గతి తపింది . బుద్ధి మందగించింది . ఇలా .. మీరు చెపినవని .. నాకు సంభందించిది.. సంధుగురు .. చూపిన .. రుద్రాక్ష మల కావాలి .. మేడం 🙏🙏
@ajayreddyb3955
@ajayreddyb3955 3 жыл бұрын
Meru vetini vesukunnaka me life lo emina changes vachaya mam. Nenu past 2 years nundi britiki vundagane narakam chusthunna problems tho. Pls give suggestions
@mokshithaumarmokshitha2313
@mokshithaumarmokshitha2313 3 жыл бұрын
@@sandhyakiranalu4069 ok medam tq
@ajayreddyb3955
@ajayreddyb3955 3 жыл бұрын
@Sandhya garu purley rudraksha ekada dorukuthayi (8106003486)
@mounikaguddala5013
@mounikaguddala5013 2 жыл бұрын
నిజమే.. కలుషిత నీళ్ళ పైన రుద్రాక్ష మాల ఉంచినపుడు అపసవ్య దిశలో తిరిగింది... నేను ఇవన్నీ ఒకప్పుడు నమ్మేదని కాదు.. కానీ నిజం దేవుడు ఉన్నాడు.. మనల్ని నడిపించే శక్తి ఉంది.. రుద్రాక్ష కి నిజమైన బలం ఉంది
@vishwakumar2864
@vishwakumar2864 2 жыл бұрын
😂🤦‍♂️
@nagendrababujadapalli1935
@nagendrababujadapalli1935 2 жыл бұрын
Yes
@Dspmusic7
@Dspmusic7 2 жыл бұрын
Hii
@Dspmusic7
@Dspmusic7 2 жыл бұрын
Mouni
@kovurramesh
@kovurramesh Жыл бұрын
Chemistry???
@mittakoluramesh8608
@mittakoluramesh8608 Жыл бұрын
మాకు ఈ రోజు ఈసా నుండి రుద్రాక్ష అందినది ధన్యవాదములు గురువు గారు ఆ పరమ శివుడు కృప మాకు లభించింది,,,🌹🥥🍎💐🌹
@kvanaja1251
@kvanaja1251 Жыл бұрын
How got రుద్రాక్ష plz tell us requesting 🙏
@YakasiriSrihari-gt5lb
@YakasiriSrihari-gt5lb Жыл бұрын
😅
@maheshpullemla555
@maheshpullemla555 10 күн бұрын
మాకు ఈరోజు ఈషా ఫౌండేషన్ నుంచి రుద్రాక్ష అందినది ధన్యవాదాలు గురువుగారు పరమ శివుడు కృప మాకు లభించింది 🙏🙏🙏
@user-st2ly9qp9g
@user-st2ly9qp9g 3 жыл бұрын
ధన్యవాదాలు సద్గురు .. ఈరోజే నేను రుద్రాక్ష అందుకున్నాను ..
@madhugamravi2680
@madhugamravi2680 2 жыл бұрын
నాకు ఈ రోజు రుద్రాక్ష వచ్చింది గురూజీ మీకు నాయోక ధాన్యవాదాలు 🙏🙏
@ismartrenuvlogs316
@ismartrenuvlogs316 Жыл бұрын
రుద్రాక్ష వేసుకున్నాక ఎలా ఉంది మీకు అండి
@ismartrenuvlogs316
@ismartrenuvlogs316 Жыл бұрын
Please chypandi
@bharathiramaraopaila3303
@bharathiramaraopaila3303 Жыл бұрын
Meru a rudraksha vesukunaru
@bharathiramaraopaila3303
@bharathiramaraopaila3303 Жыл бұрын
Meku rudraksha ekadhadhi please reply
@madhugamravi2680
@madhugamravi2680 Жыл бұрын
@@bharathiramaraopaila3303 shivaratri mondu book cheyesukovali
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
ఓం నమః శివాయ...🕉️ 🙏 😊
@omgheymeraindia2078
@omgheymeraindia2078 2 жыл бұрын
మాకు ఈ రోజు (ISHA) నుండి రుద్రాక్ష వచ్చింది. మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు . ఆ ఆది దేవుని ఆశీర్వాదాలు పొందాము.కృతజ్జతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🤝🤝
@kethapagaprashanthi1448
@kethapagaprashanthi1448 2 жыл бұрын
Maku kuda e roje vachindhi
@bharathiyandra166
@bharathiyandra166 Жыл бұрын
Yes today I received
@sivalingareddy4666
@sivalingareddy4666 Жыл бұрын
I have received as well. Shall we wear it
@Reshma19928
@Reshma19928 Жыл бұрын
Rudraksha nu ela veskunnaru thread tho na
@sarikazeenat6155
@sarikazeenat6155 Жыл бұрын
How to book online
@rakshithapatel5432
@rakshithapatel5432 10 күн бұрын
నేను నిత్య దరిద్రుడును, అనారోగ్యంతో బాధపడుతున్నాను నాకు రుద్రాక్షను పంపించి సహాయం చేయగలరని కోరుచున్నాను గురువుగారు
@rakshithapatel5432
@rakshithapatel5432 10 күн бұрын
నా పేరు వెంకటేశ్వర్లు
@Ravi-vk8fc
@Ravi-vk8fc Жыл бұрын
రుద్రాక్ష ను పంపించినందుకు మీకు నా ధన్యవాదాలు
@veerusadda1653
@veerusadda1653 3 жыл бұрын
నిజం సద్గురు.. హర హర మహాదేవ ..ఓం శివోహం..
@vrvrvrvrvrk
@vrvrvrvrvrk 2 жыл бұрын
ఓం నమః శివాయ Thank you guru ji 🙏
@sailajavani
@sailajavani 3 жыл бұрын
🙏🙏🙏మా అపోహలను తొలగించి నందుకు ధన్యవాదాలు సద్గురు
@nageshnageshnag6529
@nageshnageshnag6529 2 жыл бұрын
Meeru rudrakaha veskunnara
@nageshnageshnag6529
@nageshnageshnag6529 2 жыл бұрын
Eka telusukunaru original ani cheppandi please
@sivakrishna9750
@sivakrishna9750 3 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@pirumalaveerabadrinath5440
@pirumalaveerabadrinath5440 2 жыл бұрын
మీకు ధన్యవాదములు గురూజీ 🙏🙏🙏🙏🙏🙏
@mahikommathoti
@mahikommathoti 3 жыл бұрын
Thank you for giving us 🙏🙏🙏
@gangadharrajoji6111
@gangadharrajoji6111 3 жыл бұрын
Sadhduru garu miku sathakoti vandanalu a lot of thanks for your giving valuable message to all of us 🙏💐🛐 Hara Hara Mahadeva Sambo Shankara 🙏💐🔱🐚🐍🌄🛐
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Good morning sadhuguruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rameshchenna2511
@rameshchenna2511 2 жыл бұрын
నాకు ఈ రోజు రుద్రాక్ష వచ్చింది ధన్య వాదాలు గురూజీ 🙏🙏🙏🙏
@santhubhai958
@santhubhai958 2 жыл бұрын
అన్నయ్య నాకు కూడా వచ్చింది ఎలా వేసుకోవాలి ఏమైనా నియమాలు ఉన్నాయా
@user-xi4mb7zy6y
@user-xi4mb7zy6y Жыл бұрын
@@santhubhai958 ఎక్కడ నుంచి వచ్చింది అన్న
@poojalakka8681
@poojalakka8681 2 ай бұрын
Rudraksha ela vachindi?naku kuda kavali...dayachesi teppinchukundama vallu ela teppinchukunnaro cheppagalaru🙏
@prasadbylapudi4755
@prasadbylapudi4755 13 күн бұрын
Isha website lo unnayandi and Shiva rathri ki ayithe free ga distribute chestunnaru
@radhakandarpa470
@radhakandarpa470 3 жыл бұрын
Thank you sadhguru
@panugantivishnu7551
@panugantivishnu7551 3 жыл бұрын
ఓం నమః శివాయ
@ramakrishnanyathani9389
@ramakrishnanyathani9389 2 жыл бұрын
నాకు ఈ రోజు రుద్రాక్ష వచ్చింది గురువు గారు...Thank you గురువు గారు 🙏🙏🙏
@krishnatalluri4420
@krishnatalluri4420 Жыл бұрын
నా కు రుద్రాక్ష కావాలి సర్ య వ రి ని అ డా గా లి
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 Жыл бұрын
Sir, నాకు పంచముఖి రుద్రాక్ష మాల కావాలి.లింక్ ఇవ్వండి
@swamytvchannel8798
@swamytvchannel8798 9 ай бұрын
SADGURU JI I WANT RUDRAKSHA IN YOUR ISHA FOUNDATION PLEASE SEND ONE RUDRAKSHA From KRL SWAMY Anakapalli
@poojalakka8681
@poojalakka8681 2 ай бұрын
Rudraksha ela teppinchukovali please cheppagalaru 🙏
@radhakrishnasriperumbudur2968
@radhakrishnasriperumbudur2968 3 жыл бұрын
Om shivoham om sadguru Elanti rudraksha dharinchali
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 жыл бұрын
Good morning sadhuguruji 🙏🏻🙏🏻
@ravikunja8670
@ravikunja8670 Жыл бұрын
Thank u guruvu gaaru
@ramanjinareddykummathi3625
@ramanjinareddykummathi3625 2 жыл бұрын
ఈ రోజు రుద్రాక్ష వచ్చింది గురూజీ, ధన్యవాదములు
@sreejasampath2997
@sreejasampath2997 3 жыл бұрын
Thank you sadhguru.hara hara mahadev
@kesavaraobagati3987
@kesavaraobagati3987 3 жыл бұрын
Pranam Sadhguru.....
@ramireddyduvvuru3240
@ramireddyduvvuru3240 20 күн бұрын
We Received Rudhraksha Thanks Sadhguru
@narapinniravi7715
@narapinniravi7715 Жыл бұрын
Thank you guruji dhanyavadamulu 🙏🏻
@amarkumarmugidhi2578
@amarkumarmugidhi2578 2 жыл бұрын
🙏🕉️🙏 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🕉️🙏
@user-np4xz2lr7x
@user-np4xz2lr7x Жыл бұрын
Thanq guriji mi foundation nundi ee roju rudraksha andindi thanq very match
@lalithasahasranamalu3147
@lalithasahasranamalu3147 2 жыл бұрын
Today I got Rudraksha 🙏🙏🙏 Kruthagnathalu 🙏 Guruji 🙏
@moukthikakodavali4008
@moukthikakodavali4008 Жыл бұрын
Today I received Rudraksha from Isha... Thank u Isha...and Sadhguru.🙏
@srinivassuguna1992
@srinivassuguna1992 Ай бұрын
Thank you sooo much guvugaaru rudraksha pampinchi andhuku....🙏🙏🙇
@venkateshnimmala3464
@venkateshnimmala3464 3 жыл бұрын
ఓమ్ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@anilkumar-zq6mq
@anilkumar-zq6mq Жыл бұрын
Om nama shivaya..Iam received Rudraksha. ..Thankyou sadguru Sir...
@bedramraju3181
@bedramraju3181 3 жыл бұрын
Excellent powerful guruji salute to powerful guruji
@naiksuredra1221
@naiksuredra1221 Жыл бұрын
మాకు ఈ రోజు ఇషా నుండి రుద్రక్ష అందింది అది గురువు గారికి ధన్యవాదములు హర హర మహా దేవా శంభో శంకర
@mahaashortfilmsyoutubechannel
@mahaashortfilmsyoutubechannel Жыл бұрын
రుద్రాక్ష ఎలా పొందాలి అమౌంట్ ఎంత అయితది
@mahaashortfilmsyoutubechannel
@mahaashortfilmsyoutubechannel Жыл бұрын
అడ్రస్ చెప్పండి
@poojalakka8681
@poojalakka8681 2 ай бұрын
Rudraksha ela teppinchukovali please cheppagalaru 🙏
@PremKumar-pw1us
@PremKumar-pw1us 3 жыл бұрын
Thank-you so much
@guggillabhanu1371
@guggillabhanu1371 Жыл бұрын
Thank you God 🙏🙏 i received yesterday from adhiyogi rudraksha thanks a lot🙏🙏
@hemagundala7727
@hemagundala7727 3 жыл бұрын
Tqq guruvugaru
@rajeshkanna1094
@rajeshkanna1094 Жыл бұрын
#Adhiyogi# Om Namashivaya# My Heartfelt gratitude to Sadguru & Isha members
@ramakrishnavummadi9768
@ramakrishnavummadi9768 2 жыл бұрын
హార హార మహా దేవ్ శంభో శంకర🙏🙏🙏💐💐🕉
@Prashanthbathini1212
@Prashanthbathini1212 8 ай бұрын
థాంక్యూ గురూజీ నాకు ఈరోజు రుద్రాక్ష అందింది ఎంతో సంతోషంగా ఉంది ఆ శివయ్య దయతో నాకు రుద్రాక్ష రావడం చాలా సంతోషంగా ఉంది నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఆ శివయ్యను నమ్ముకునే ఉంటాను🙏🙏🙏🙏🙏
@manasa82
@manasa82 8 ай бұрын
Om namashivaya
@poojalakka8681
@poojalakka8681 2 ай бұрын
Rudraksha ela teppinchukovali please cheppagalaru 🙏
@shabnamshaik3855
@shabnamshaik3855 Жыл бұрын
Thank you Sadhguru 🙏🏻
@mohanraokapilavayi78
@mohanraokapilavayi78 3 жыл бұрын
Good message
@kaparthimamatha7229
@kaparthimamatha7229 Жыл бұрын
Dasara roju maku rudraksha vachindi ..tq so much
@butchibabu9211
@butchibabu9211 Жыл бұрын
నేను సోమవారం నాడు ఇషా ఫౌండేషన్ నుండి రెండు పంచముఖి రుద్రాక్షలు , సూత్రం, విభూతి పొందాను. ధన్యవాదాలు సద్గురు.
@kovasridevi2314
@kovasridevi2314 3 жыл бұрын
Tq guriji
@induks6037
@induks6037 Жыл бұрын
I got rudraksha from Isha foundation, thank you so much Sadhguru
@Sagaryadav02
@Sagaryadav02 Жыл бұрын
Thank you Sadhguru today i received 🙏
@king_raawan
@king_raawan 2 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🕉️📿
@thummanapellinaresh3415
@thummanapellinaresh3415 2 жыл бұрын
Om namasivaya sivayya jai sad guru ji
@eppakayalashivakumar9316
@eppakayalashivakumar9316 2 жыл бұрын
🙏ఓం నమః శివాయ🙏
@alluyerukunaidu2796
@alluyerukunaidu2796 2 жыл бұрын
Maku Rudraksha vachhindhi guruji. Dhanyavadhamulu🙏🙏🙏🙏🙏
@anandashekar5936
@anandashekar5936 Жыл бұрын
Thank u guruji maaku rudrakshalu vachai
@ravikunja8670
@ravikunja8670 Жыл бұрын
Guruji naaku rudraksha pampinchinandhuku thank u guruvu gaaru
@rajaasthram
@rajaasthram 2 жыл бұрын
నాకు ఈరోజే రుద్రాక్ష వచ్చింది ధన్యవాదాలు సద్గురు
@narenderkadaverugu4850
@narenderkadaverugu4850 2 жыл бұрын
Yekada nundi thisukaveli thelupagalaru please
@poojalakka8681
@poojalakka8681 2 ай бұрын
Rudraksha ela teppinchukovali please cheppagalaru🙏
@rajaasthram
@rajaasthram 2 ай бұрын
@@poojalakka8681 ఆన్లైన్ లో సద్గురు వారి వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే వస్తాయి శివరాత్రి ముందు పెడతారు ఫ్రీ గా ఇచ్చే రుద్రాక్షలు సద్గురు ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి
@prudvirajpanchitha5100
@prudvirajpanchitha5100 3 жыл бұрын
కావాలి
@mounikabolka4453
@mounikabolka4453 Жыл бұрын
నాకు రుద్రాక్షను ప్రసాదించినందుకు ధన్యవాదాలు సద్గురు..🙏
@thummanapellinaresh3415
@thummanapellinaresh3415 2 жыл бұрын
Super swmi ji good message
@newupdatetechchannel346
@newupdatetechchannel346 3 жыл бұрын
Thank you Guruji... Nenu recent ga rudraksha gurinchi telusukovaali anukunna 🙏🙏🙏
@kameshvoleti
@kameshvoleti 2 жыл бұрын
శంభో 🙏🙏🙏
@chiranjeevireddyenukonda9838
@chiranjeevireddyenukonda9838 Жыл бұрын
Tq sadguru,
@chandrakala2967
@chandrakala2967 Жыл бұрын
Rudhraksha andindi danya vadalu guruvu garu
@dattisr5765
@dattisr5765 3 жыл бұрын
Omnamahshivayah:
@sasapubalaji8389
@sasapubalaji8389 Жыл бұрын
I will get rudraksh guruvugaru
@laxmigedhela7429
@laxmigedhela7429 Жыл бұрын
Padalaku vandanalu tandri namaste 🙏
@manoharpuppala3775
@manoharpuppala3775 8 ай бұрын
Thank you guruji Om namah shivaya
@guruswamy6454
@guruswamy6454 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
@rajareddypolureddy984
@rajareddypolureddy984 3 жыл бұрын
Very Very Very good
@dsreenivasmuddiraj1573
@dsreenivasmuddiraj1573 Жыл бұрын
దన్యవాదాలు గురువుగారు మాకు రుద్రాక్ష చేరినది నమస్కారం గురువుగారు
@PavanKumar-tx2dz
@PavanKumar-tx2dz Жыл бұрын
రుద్రాక్షను ధరించిన ఇప్పుడు పాటించవలసిన నియమాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను
@ramyabharath8061
@ramyabharath8061 Жыл бұрын
❤😊
@neelamvasu5226
@neelamvasu5226 13 күн бұрын
Thank you so much for giving me rudraksha sadhguru
@narendrapantham
@narendrapantham 3 жыл бұрын
🙏
@SREENIVAAS-0507
@SREENIVAAS-0507 2 жыл бұрын
Thanks Swamy Ji
@bk.kumarkumar9521
@bk.kumarkumar9521 3 жыл бұрын
Superb guruji very nice demonstration, namaste
@SalmanDilse786
@SalmanDilse786 3 жыл бұрын
Tq
@bhargav3200
@bhargav3200 3 жыл бұрын
Thanksh sir
@mochevenkatesh5335
@mochevenkatesh5335 Жыл бұрын
నాకు ఈరోజు రుద్రాక్ష వచ్చింది ధన్యవాదములు గురువు గారు ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@mahaashortfilmsyoutubechannel
@mahaashortfilmsyoutubechannel Жыл бұрын
Om Namashivaya 🕉 Om Sadhguru 🕉
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 3 жыл бұрын
Jai satguru 🙏🙏🙏🙏
@madhubabuchepuri4520
@madhubabuchepuri4520 3 жыл бұрын
Good information for Rudreaksha Guruji🙏 Thank you
@ramakrishnad5515
@ramakrishnad5515 2 жыл бұрын
Naku oka rudraksha eppenchnde sir
@nagadurgainampudi9222
@nagadurgainampudi9222 3 жыл бұрын
రుద్రాక్షలు ఆడ వాళ్లు వేసుకోవొచ్చ
@baludamam127
@baludamam127 3 жыл бұрын
@@saiisree7239 Oka Small Doubt Kondaru non veg tinevallu vuntaru rudraksha veskunnaka Non Veg tinocha ??? 😊
@suryateja3288
@suryateja3288 3 жыл бұрын
Super
@shekarbathula1428
@shekarbathula1428 3 жыл бұрын
Om nama shivaya
@splppndps5952
@splppndps5952 3 жыл бұрын
Ome parameswaraya namaha🙏
@rameshgai1492
@rameshgai1492 3 жыл бұрын
Om nam shivay🙏🙏
@neerajakumari2074
@neerajakumari2074 Жыл бұрын
Maku eroju rudraksh vachindi guruvu garu miku danyavadalu
@vallemhanumanthreddy5411
@vallemhanumanthreddy5411 Жыл бұрын
నాకు ఈరోజు రుద్రాక్ష అంది. స్వామి
@mahaashortfilmsyoutubechannel
@mahaashortfilmsyoutubechannel Жыл бұрын
రుద్రాక్ష ఎలా పొందాలి అమౌంట్ ఎంత అయితది అడ్రస్ చెప్పగలరు
@venkateshbommanala4795
@venkateshbommanala4795 Жыл бұрын
Please tell me I want rudraksha
@poojalakka8681
@poojalakka8681 2 ай бұрын
Rudraksha ela teppinchukovali please cheppandi🙏
@kishorbabu9129
@kishorbabu9129 2 жыл бұрын
Is really true ......
@shanthikv3987
@shanthikv3987 2 жыл бұрын
🌹ఓం నమశ్శివాయ 🌹గురుజి ఆడవారు రుద్ర క్ష వేసుకోవచున 108 లేద ఏనివెసుకోవచు, తెలియ చేయండి 🌹🙏🌹
@ANJIBUNNYTEJU
@ANJIBUNNYTEJU 2 жыл бұрын
Om namasivaayaa
@rajkumarmudiraj1480
@rajkumarmudiraj1480 Жыл бұрын
Om namah shivaya,,I love shiva
@Srihanuman2498
@Srihanuman2498 Жыл бұрын
Sir namaskaaramu
@shirinomula3572
@shirinomula3572 3 жыл бұрын
Ammayilu rudraksha dharinchavacha sadguru garu
@madhusudhannama1075
@madhusudhannama1075 11 ай бұрын
ఓం నమః శివాయ 🌹🌹🙏
@movvarao9682
@movvarao9682 3 жыл бұрын
Sadhguru is doing yeoman service to mankind.we are all blessed by his divine grace.
@suroman6677
@suroman6677 3 жыл бұрын
Om om Hara Hara mahadeva Om sadugur
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 18 МЛН
Benefits Of Rudraksha | Interesting Facts About Rudraksha | By Brahmasri Vaddiparti Padmakar Garu
23:24
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 45 М.
Is Mahavatar Babaji AGHORI? | Samadhi & Aliens | Aghori Guru Explains.
28:08
Understanding Death
Рет қаралды 358 М.
Косички из морковки 🥕
0:40
Сан Тан
Рет қаралды 9 МЛН