Idli Babai @ RB Kothuru | One Rupee Idli in Andhra Pradesh | ఇడ్లీ బాబాయ్ | Aadhan Food

  Рет қаралды 415,316

Aadhan Food & Travel

Aadhan Food & Travel

3 жыл бұрын

Do You Ever Ate One Idli For One Rupee? Here We Are Introducing Idli Babai Who is Famous For Giving One Rupee Idli in RB Kothuru, Andhra Pradesh. Watch Full Video To Know The Story Behind Him.
#IdliBabai #AadhanFood
రాంబాబు హోటల్
ఆర్.బి.కొత్తూరు (ఎడిబి రోడ్ నుండి 2కి.మీ దూరం)
పెద్దాపురం మండలం, తూర్పుగోదావరిజిల్లా
ఆంధ్రప్రదేశ్
Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
Download Our Aadhan App: bit.ly/2leHJnn
For more Indian Recipes
Visit : kzfaq.info?list...
For Sweet Recipes
Visit : kzfaq.info?list...
For Breakfast Recipes
Visit : kzfaq.info?list...
For Non-Veg Recipes
Visit : kzfaq.info?list...
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
For More Tasty and yummy recipes
Visit : / aadhanfoodtravel
Website : www.aadhan.in
Facebook : AadhanFoodNTravel/
Instagram: / aadhan_food_n_travel
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For Adhyatmika : / aadhanadhyatmika
For ShortFilms & Interviews : / aadhantelugu
Thank you for watching.

Пікірлер: 682
@srinualthi8909
@srinualthi8909 3 жыл бұрын
ఈరోజుల్లో రోడ్ మీద రూపాయి కనిపిస్తే తియ్యకుండా వదిలేస్తారు. అలాంటిది ఒక్క రూపాయికి ఇడ్లీ ఇవ్వడం నిజంగా గ్రేట్..వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్.. అలాంటి వీడియో చేసిన మీకు ధన్యవాదాలు
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Yes you r true said
@santu980
@santu980 3 жыл бұрын
గోదారోల్ల మర్యాద, మాట తీరు చాలా బాగుంటుంది 👍👍👍👍
@manikantanraju8683
@manikantanraju8683 3 жыл бұрын
Godarollu ekkadunnna anthey andi
@anveshnaidu2709
@anveshnaidu2709 2 жыл бұрын
Avnuu
@naveenchilaka6515
@naveenchilaka6515 3 жыл бұрын
కొన్ని వీడియోలు చూసినప్పుడు ..... ఏం చెప్పినా ....ఎంత చెప్పినా ......!!!!❤️❤️❤️❤️
@khimasagar6974
@khimasagar6974 3 жыл бұрын
రాంబాబు గారు మీరు చేసేది కూడా ఒక రకంగా నిస్వార్ధం లేని సేవే ...మీ నిజాయితీకి శతకోటి వందనాలు ....చాలా మంచి వీడియో శ్రీకాంత్ భయ్యా .....🙏🙏
@lakshmisomayajula3384
@lakshmisomayajula3384 Жыл бұрын
Great
@chalapathimallepalli1985
@chalapathimallepalli1985 Жыл бұрын
​@@lakshmisomayajula3384🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂
@sekharbuddiga1232
@sekharbuddiga1232 3 жыл бұрын
ముందుగా Aadhan Food & Travel Channel వారికీ కృతజ్ఞతలు ఇలాంటి మంచి వ్యక్తులను కలిసి వారియొక్క మంచి బావాలు వాళ్లలో ఒక ఆదర్శ దంపతులను వెలికి తీసినందుకు నా తరుపున మా R. B. కొత్తూరు.. గ్రామం తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం🙏...🙏 Very Nice Rambabu Garu... ఇలాంటి టిఫిన్ సెంటర్ ఎప్పుడు కూడా ఇట్లానే ఉండాలి అని మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషం గా ఉండాలి..నా తరుపున Aadhan Food & Travels Channel తరుపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం...
@chinnichaitanyakumar9510
@chinnichaitanyakumar9510 3 жыл бұрын
Tq
@chakradharsasanapuri7328
@chakradharsasanapuri7328 3 жыл бұрын
Thanks so much aadhan food travel
@nekkantiabhiram1085
@nekkantiabhiram1085 3 жыл бұрын
ఈ రోజుల్లో కూడా ఇంత తక్కువ ధరకే పెట్టడం చాలా చాలా అభినందనీయం
@seshugrandhi8239
@seshugrandhi8239 3 жыл бұрын
అన్నదాత సుఖీభవ....... ఫ్రీ గా ఇస్తున్నారు అని అనుకోకండి....... రూపాయికి ఇవ్వడం కూడా అర్థం చేసుకోండి మిత్రమా.......
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
తేట గీతి పద్యము : ఒక్క రూపాయికే ఇడ్లీ ఒక్క బోండ ఒక్క రూపాయికే పూరి చక్క గాను పంచు చున్న రాంబాబు దంపతుల కొరకు వంద నమ్ములు ఒక వంద అందు కొనుడు
@srivanib9661
@srivanib9661 3 жыл бұрын
Sir Meru pallani Swamy channel lo regular ga comment chestaru kada menu chala comments Mevi chusanu
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
@@srivanib9661 అవును నిజమే కదా శభాష్ మహిళా శుభమ్ భూయాత్
@srivanib9661
@srivanib9661 3 жыл бұрын
Thank you for u r reply guruvu garu🙏🙏🙏
@ramachandrapuramvolgs5652
@ramachandrapuramvolgs5652 2 жыл бұрын
uncle super Meru nenu okerakamyna videos chustam
@ramachandrapuramvolgs5652
@ramachandrapuramvolgs5652 2 жыл бұрын
me comment a videolo unna tapakunda chaduvutanu me comments ki nenu peda fan ni
@nildespo
@nildespo 3 жыл бұрын
రాంబాబు గారి నిజాయితీ చాలా నచ్చింది. కింద చాలామంది కామెంట్ చేసినట్లు గొప్పవారు మన మధ్యలోనే ఉంటూ ఉంటారు...వాళ్ళు నలుగురికి తెలిసేటట్లు మెప్పు గురించి పనిచేయరు. రాంబాబు గారు మనిషి ఎలా బతకాలో హుందాగా బతికి చూపిస్తున్నారు. It is really an inspirational success story. Thanks for sharing!👍
@jagadishguptha3847
@jagadishguptha3847 3 жыл бұрын
Government should give award for this owner. Doing good service.
@nareshtammineedi4065
@nareshtammineedi4065 3 жыл бұрын
I can proudly say that his son is friend of my mine
@cultman6679
@cultman6679 Ай бұрын
❤❤
@venkyvenkat4193
@venkyvenkat4193 3 жыл бұрын
￰కలా కపటం లేని జంట మీకు నిజంగా వందనము
@vrsyamala9195
@vrsyamala9195 Ай бұрын
Bocchu eam kadu. Antha acting
@kvnraju2744
@kvnraju2744 3 жыл бұрын
మీరు కష్ట జీవులు మీకు మంచి జరుగుతుంది...ఈ వీడియో తీసిన తమ్ముడు నీ కు కృతజ్ఞతలు... మంచి మనుషులు, మంచి మనసులు....
@ramakrishna85096
@ramakrishna85096 3 жыл бұрын
ఆ ఊరి ప్రజలు అదృష్టవంతు లు
@gsrinivasulu5630
@gsrinivasulu5630 3 жыл бұрын
కాలం మనిషిని ఎంత పని అయినా చేపిస్తుంది అందుకని మనిషి ఏ మార్పు కైన సిద్దంగా ఉండాలి thank you aadan food and travel
@RR-kv1zj
@RR-kv1zj 3 жыл бұрын
Srikanth ki yekkada dorukutaro inta manchi manushulu, maybe because he is good too. I got tears watching the couple talk. Srikanth lets others talk when they want to express themselves, thats a great quality in Srikanth
@satyam7483
@satyam7483 3 жыл бұрын
మా ఇంటి పేరు, మీ ఇంటి పేరు ఒక్కటే రాంబాబు గారు,... 😊 మీరు మా బంధువులు అయితే మాకు చాలా గర్వంగా ఉంటుంది అంకుల్. 😊 మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. 🙏 మీకు పబ్లిసిటీ తోడైతే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అంకుల్....
@sridharsirEnglish
@sridharsirEnglish 3 жыл бұрын
కంగ్రాట్స్ రాంబాబు గారు.....మన వూరికి మంచి పేరు తెచ్చి నందుకు....all the best
@youneesjack7466
@youneesjack7466 3 жыл бұрын
a village broh
@sridharsirEnglish
@sridharsirEnglish 3 жыл бұрын
@@youneesjack7466 ఆర్ బి కొత్తూరు...పెద్దాపురం మండలం... తూర్పు గోదావరి జిల్లా
@anreddyvlogs7633
@anreddyvlogs7633 3 жыл бұрын
ಅನ್ನದಾತ ಸುಖೀಭವ 🙏
@jangamvijayendrakumar6203
@jangamvijayendrakumar6203 3 жыл бұрын
ANNADHATA SUKIBAWA Is it Broo
@m.g.raghavendra2459
@m.g.raghavendra2459 3 жыл бұрын
Ramakrishna Garu super
@saikrishnanallala
@saikrishnanallala 3 жыл бұрын
Their story is most inspiring like their cost 🙏... Rambabu garu 👍
@dileeptelugutravelersinger
@dileeptelugutravelersinger 3 жыл бұрын
Inspirational people akkada nuncho raru manalo okari nunchey vastaru e couple best example 🙏🙏🙏
@kageswaradora6938
@kageswaradora6938 2 жыл бұрын
ఆ గ్రామప్రజలు పరిసరగ్రామప్రజలు అదృష్టవంతులు, ఆ శివుడు మీకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@kageswaradora6938
@kageswaradora6938 2 жыл бұрын
ఆ గ్రామప్రజలు పరిసరగ్రామప్రజలు అదృష్టవంతులు, ఆ శివుడు meekuc
@ranikalali7551
@ranikalali7551 3 жыл бұрын
Good story,no words🙏🙏miru am badhapadakandi amma, business cheste tappu ledu,10 mandiki food pedutunnaru🙏🙏🙏🙏
@kameswararao6872
@kameswararao6872 3 жыл бұрын
డియర్ బ్రదర్... మీరు రాంబాబు గారి సెల్ నెంబెర్...ఇస్తే మేము అభినందనలు తెలుపుతాము...జై భీమ్
@chinnichaitanyakumar9510
@chinnichaitanyakumar9510 3 жыл бұрын
9391463090
@SG_Siddani
@SG_Siddani 3 жыл бұрын
మీరు చెప్పిన జీవిత కథ తో ...నా కళ్ళు ఎందుకో తడిచాయి చాలా మంచి విషయం తెలుసుకొన్న Motivated....:)
@superkiddossuperkiddos2022
@superkiddossuperkiddos2022 3 жыл бұрын
We should give them Award how hard working couple ! ... like them v much I wil try to meet them one day lots love from USA 🇺🇸 . May God help them every time 🙏
@prudvikumar4707
@prudvikumar4707 Жыл бұрын
Kalisara?....have u met them?
@superkiddossuperkiddos2022
@superkiddossuperkiddos2022 Жыл бұрын
@@prudvikumar4707 Hi I didn’t visit india once I come to india I’m going to meet them .
@abhiramreddy8402
@abhiramreddy8402 2 жыл бұрын
The best part of this food blog is that he visits people who inspires us in their own ways.. Good job Srikanth.
@srinivasr1806
@srinivasr1806 3 жыл бұрын
మంచి వీడియో శ్రీకాంత్... Motivation కావాలన్నా, Inspiration కావాలన్నా ఎక్కడెక్కడో చూడక్కర్లా, మనచుట్టూ ఉంటారు. అన్నీకోల్పోయినా మళ్ళీ 0 నుండి మొదలుపెట్టొచ్చు అని అప్పుడెప్పుడో యండమూరి పుస్తకాల్లొ చదవడమే, ఇప్పుడు నిజంగా చూస్తున్నా.
@naturelovers-ol9gv
@naturelovers-ol9gv 2 жыл бұрын
అన్నదాత సుఖీభవ 🙏🙏🙏🙏🙏🙏🙏God blessing u Sir
@jeevanreddy4382
@jeevanreddy4382 3 жыл бұрын
ఉన్నంతలో తృప్తి పడుతూ..తోటి పేదవారి ఆకలి తీరుస్తున్న రాంబాబు గారి నిజాయితీ తో కూడిన వ్యక్తిత్వానికి మరియు ఆదాన్ ఫుడ్ వారికి హృదయపూర్వక అభినందనలు..
@SigmaCap84
@SigmaCap84 3 жыл бұрын
Take it easy.. Nothing is impossible.. Wait N see..... Super rambabu gaaru 👌👏👏.. Ur story is much inspirational..
@kharish
@kharish 3 жыл бұрын
great video sreekanth garu...these are few great people who define the hospitality industry. Seriously they deserver a ovation
@venugopalaraoveerisetti8324
@venugopalaraoveerisetti8324 3 жыл бұрын
సత్యం గారు మూడు జీవిత సూత్రాలు చాలా బాగా చెప్పారు.వాళ్ల కుటుంబం, అంతా ఎంతో ఉన్నతమైన ఎత్తు కి ఎదగాలని కోరుకుంటూ,మా అందరి ఆశీస్సులు వారికి వుంటాయని కోరుకుంటున్నాము💐
@venupechetti3165
@venupechetti3165 3 жыл бұрын
ఇలాంటి వీడియోస్ కావాలి బ్రో....... 🤝
@nirmalanaresh2859
@nirmalanaresh2859 3 жыл бұрын
ನಾನು ಎಲ್ಲಿಯೂ ಕೇಳಲಿಲ್ಲ ನೇೂಡಿಲ್ಲ ಒಂದು ರೂಪಾಯಿಗೆ ಇಡ್ಲಿ ಒಂದು ರೂಪಾಗೆ ಬಜ್ಜಿ ದೇವರು ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿರಲಿ
@hanumansays3725
@hanumansays3725 3 жыл бұрын
The couple seems to be so honest. So inspiring journey. Thanks to Aadhan team and srikanth
@nagaraju6225
@nagaraju6225 3 жыл бұрын
Both are great humanity 🙏🙏🙏
@sriramkapavarapu5099
@sriramkapavarapu5099 Ай бұрын
రాంబాబు గారు మీరు నిజంగా great అండి.... మీరు చేస్తున్నది Social Service, Not a Business...
@p.s.chalam
@p.s.chalam 3 жыл бұрын
ఈ హోటల్ మా R.B.Kothuru గ్రామానికే గర్వకారణం..
@pcpcpc8063
@pcpcpc8063 3 жыл бұрын
Super sir
@praveenkumar-hc4lz
@praveenkumar-hc4lz 3 жыл бұрын
Meeru chala adrustavanthulu intha manchi manushula madhyalo brathukutunnanduku
@cvsshero177
@cvsshero177 3 жыл бұрын
Op love
@user-pv8dc
@user-pv8dc 3 жыл бұрын
Mana Andhra Pradesh ki Garva karanam P.M Shri Narendra Modi garu chudali ee video
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
తేట గీతి పద్యము : ఒక్క రూపాయికే ఇడ్లీ ఒక్క బొండ ఒక్క రూపాయికే పూరి చక్క గాను పంచు చున్న రాంబాబు దంపతుల కొరకు వందనమ్ములు ఒక వంద అందు కొనుడు
@ravikumar27
@ravikumar27 10 ай бұрын
It's Not only a BUSINESS It's a SOCIAL SERVICE Hat's off 🙏 to RAM BABU Garu and His Family / Team.
@inugurusrinivasulu4775
@inugurusrinivasulu4775 3 жыл бұрын
Rambabu garu... 🙏🙏🙏
@adventure2055
@adventure2055 3 жыл бұрын
No words to speak ❤️
@nnfollowers6419
@nnfollowers6419 3 жыл бұрын
Hardwork never fails.....alage mee maatalu kuda aanimuthyaluu...
@sirammagaritarunreddy2231
@sirammagaritarunreddy2231 3 жыл бұрын
Very great person's those hotel people ❤️❤️🙏
@shinetosurvive4717
@shinetosurvive4717 3 жыл бұрын
So innocent and genuine owner... Thanks bro for introducing these people.....👍👍👍 From Bangalore
@aparnam2760
@aparnam2760 3 жыл бұрын
Chaala manchi program chesthunnaru meeru, evariki teliyani oorlallo vunna chinna food stall ayina manchi food andisthunna vallani meeru andariki choopisthunnaru 💯👍 All the best.
@sekharmortha4143
@sekharmortha4143 3 жыл бұрын
The Best hotel of my village Quality and Low cost 👌
@krishnachaitanya573
@krishnachaitanya573 3 жыл бұрын
Really nice bro..are they doing good financially..I wish them best for their lives.eerojullo elanti vallu arudu...
@sarojakode3366
@sarojakode3366 3 жыл бұрын
Genuine persons. 🙏
@Aamusri
@Aamusri 3 жыл бұрын
One of your best vlog, thanks for bringing this to us. 🙏
@ajaykumar-uq4yz
@ajaykumar-uq4yz 3 жыл бұрын
మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అంత మంచిగా మాట్లాడుతున్నారు మీరు గ్రేట్ సార్
@sivakrishnamutta8288
@sivakrishnamutta8288 3 жыл бұрын
రాంబాబు గారు సార్ నిజంగా చెపుతున్న మీ మాటలు వింటుంటే ఏదో తెలియని సంతోషం వస్తుంది సార్ మీరు హ్యాపీ గా ఉండాలి
@anithasklm
@anithasklm 3 жыл бұрын
మంచి స్టోరీ
@thammanaayyappa6778
@thammanaayyappa6778 3 жыл бұрын
May God bless him. And having a great future
@laxmaiahravula4236
@laxmaiahravula4236 3 жыл бұрын
Till this date this is the best video you created ❤️🔥
@sureshduggempudi4336
@sureshduggempudi4336 3 жыл бұрын
Inspirational story, good video brother.
@kobbaraakuchannel984
@kobbaraakuchannel984 3 жыл бұрын
THIS IS ONE OF YOUR BEST VIDEOS SRIKANTH GARU, BEST WISHES TO RAMBABU GARU AND THEIR FAMILY MEMBERS.
@chinnichaitanyakumar9510
@chinnichaitanyakumar9510 3 жыл бұрын
Tq andi
@harghartiranga8690
@harghartiranga8690 3 жыл бұрын
Thank you so much brother for making my grand pa proud
@madhuri.n4899
@madhuri.n4899 3 жыл бұрын
Truly inspiring person!
@vpavangips
@vpavangips 3 жыл бұрын
Talking is good and behavior is nice and doing very good job well done...inspirational people...
@jagadeeshyalamanchili8759
@jagadeeshyalamanchili8759 3 жыл бұрын
Great brother ❤️ the vedios ur doing is down to earth🙏
@bharathkumar1050
@bharathkumar1050 2 жыл бұрын
Chala great sir 🙏
@anilpanuganti2064
@anilpanuganti2064 3 жыл бұрын
Pure Soul ....Best Video....
@kick2ki2
@kick2ki2 3 жыл бұрын
Super he is an inspiration
@kiran4218
@kiran4218 2 жыл бұрын
Woow just wooow nothing more than that , this kind of personalities should be recognised n awarded. Brilliant sir god should give more strengthen to ur family.
@ganaidu5242
@ganaidu5242 3 жыл бұрын
GOd bless you. Good service to people.
@PROUDTOBEINDIAN-og8ps
@PROUDTOBEINDIAN-og8ps 2 жыл бұрын
God bless you brother. This is real selfless service. I salute you brother. Kerp up.
@vsjveenem9295
@vsjveenem9295 3 жыл бұрын
Very good visit Srikanth garu 👍🙏
@vijayanirmala1801
@vijayanirmala1801 3 жыл бұрын
Very good information thank you 🙏
@mvmnagendra101
@mvmnagendra101 3 жыл бұрын
No more words .......their feelings are Real ......
@ismarttrilokall997
@ismarttrilokall997 3 жыл бұрын
మాది R.B కొత్తూరు ఇక్కడ చట్నీలు సూపర్
@swaroopareddy167
@swaroopareddy167 3 жыл бұрын
E district..
@VinayKumar0707
@VinayKumar0707 3 жыл бұрын
@@swaroopareddy167 east Godavari peddapuram mandalam...4kms from peddapuram
@danasudhir7300
@danasudhir7300 20 күн бұрын
చట్నీ సూపర్ అని తినేస్తే సరిపోదు వారికి తగిన సహాయం చేయండి సర్
@vsjveenem9295
@vsjveenem9295 3 жыл бұрын
అద్భుతం....🙏🙏🙏
@harikishore7968
@harikishore7968 3 жыл бұрын
Extraordinary exlent really great
@srinivasv5015
@srinivasv5015 3 жыл бұрын
Hard work never fails, good inspirational story
@subrahmanyampapolu8565
@subrahmanyampapolu8565 3 жыл бұрын
Srikanth Garu , ee video chustunte enduko kallalo neellu vachayi, ee video na heart lo ee corner ki touch avvalo akkada touch ayyindi , his value system is worth follow , thanks
@lavanya..2510
@lavanya..2510 3 жыл бұрын
Tq for encouraging talented guys
@vasudevadernierstuff
@vasudevadernierstuff 3 жыл бұрын
thanks for showing village foods
@neelimasfdc5316
@neelimasfdc5316 3 жыл бұрын
Thanks Adhan garu , chala manchi vallanu interview chesaru
@usrinu6497
@usrinu6497 2 жыл бұрын
Wow.supar. sir,
@sekhar2hyd
@sekhar2hyd 3 жыл бұрын
very inspirational story, great respect to Rambabu garu and family, god bless you, thanks to Adhan for covering this
@marymatiki6888
@marymatiki6888 3 жыл бұрын
Super parents, good job. God bless you all.
@swethashwe1803
@swethashwe1803 3 жыл бұрын
Its nice that you are showing us unique places foods which we don't know
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 3 жыл бұрын
రాంబాబు గారు మీకు చాలా ధన్యవాదాలు
@avinashbtt
@avinashbtt 3 жыл бұрын
Very nice Srikanth. Keep up the good work. Wishes from USA !
@hisateesh
@hisateesh 3 жыл бұрын
Ee rojulo kuda ee prices maintain chestunaru ante manam padhbhivandanam cheyyali ee couples ki......the best inspiration video Bro...thanks to sharing us👍👍👍
@srinivasareddykarri8995
@srinivasareddykarri8995 3 жыл бұрын
Great job sir. Hearty congratulations
@jewelshorab4140
@jewelshorab4140 3 жыл бұрын
One of the best video Great Rambam garu.
@mohanreddymekala1114
@mohanreddymekala1114 2 жыл бұрын
I love this video
@vadrevusaikiran
@vadrevusaikiran 3 жыл бұрын
Hats off Anna. Chala manchi video chesav
@harghartiranga8690
@harghartiranga8690 3 жыл бұрын
Proud to be his grandson
@swaroopareddy167
@swaroopareddy167 3 жыл бұрын
Oh..he is ur grand father... great..
@harghartiranga8690
@harghartiranga8690 3 жыл бұрын
@@swaroopareddy167 yes
@harishchowdary20
@harishchowdary20 3 жыл бұрын
One inspirational and best video from Aadhan food
@Balaji_Balu99
@Balaji_Balu99 3 жыл бұрын
Thanks allot Srikanth garu, for yours good work🙏
@PinkuMilky
@PinkuMilky 3 жыл бұрын
Take it easy, nothing is impossible, wait and see..super 😍😍
@PavanKumar-up5co
@PavanKumar-up5co 3 жыл бұрын
Great sir he is good human being ❤️❤️
@krishnam6717
@krishnam6717 3 жыл бұрын
Bro you are great you are taking good inspirational stories you are giving the hope to them we are finding new places to eat
@somasekharsuggula4998
@somasekharsuggula4998 3 жыл бұрын
Really hats of to them very inspirational story !!!
@gudipatinaveenkumar4839
@gudipatinaveenkumar4839 3 жыл бұрын
Great work Rambabu garu and very genuine and generous couple
@foodasmr6043
@foodasmr6043 3 жыл бұрын
Hey these couple is too frank so simple straight forward happy to know your story and god bless you
@tejaasd8379
@tejaasd8379 2 күн бұрын
Very genuine couple. Mangalam nitya subha Mangalam
@avsvprasadraju2102
@avsvprasadraju2102 3 жыл бұрын
Great people God bless you
@gutamgopi2482
@gutamgopi2482 3 жыл бұрын
Super doing great service to the people 🙏🙏🙏
@srinivassrinivas258
@srinivassrinivas258 3 жыл бұрын
Good storey inspirable
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 21 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 45 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 25 МЛН
1 Rupee Idly by 80 years old Granny!
15:33
Irfan's view
Рет қаралды 2,5 МЛН
One Rupee Idly Super | Rambabu Hotel Full Rush| Telugu Food Lovers
12:52
Telugu Food Lovers
Рет қаралды 7 М.
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 21 МЛН