మీరు నిజంగా గ్రేట్ అక్క.. పీడిత ప్రజల కోసం.. మీ సుఖాన్ని, ఆనందాన్ని వదిలివేసి, ఎండనక వాననక, కారు కమ్మ చీకట్లలో.. ఎంతో ఇబ్బందులు పడతా కూడా.. బాధిత పీడిత ప్రజలకు మేమున్నాము అని నిజంగా భరోసా కల్పించిన కల్పిస్తున్న.. అన్నలకు,అక్కలకు, నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏 ఇదే పోరాటం.. ప్రజల్లో కూడా ఉండి పోరాడితే.. అన్యాయం, దోపిడి, దౌర్జన్యం జరిగే ప్రతి దగ్గర, అలా పెత్తనం చెలాయించే పెత్తనదారుల, భూస్వాముల మీద పోరాడే తత్వం ప్రతి ఒక్కరికి అలవాటవుతుందని నా అభిప్రాయం.. ధన్యవాదములు 🙏🙏🙏
@munjasrikanth1459Ай бұрын
అన్నయ్య మీరు ప్రతి ఒక్కరిని మీరు సెటిల్మెంట్లు చేయకుండా ఇలా సాధారణ జీవితం గడుపుతున్నారు మరి దందాలు చేసిన వారు ఎవరు ఒకరు నన్ను ఇంటర్వ్యూలో మాట్లాడిన నువ్వు చేసేది ఇంటర్వ్యూలో 80 శాతం మంది సెటిల్మెంట్లు చేస్తుంటే ఉన్నారు వారి ముందు నీ నటన చాలా బాగుంది
@MaheshMandla-hx9wiАй бұрын
S
@saicreations1255Ай бұрын
ఉంటే చెప్పండి ఇప్పుడు తెలంగాణా lo నేను జాయిన్ అవుతా నాక్సల్ లో
@urstrulymahesh-ri1syАй бұрын
Join avvu ma chetullo chavey mi naxals ki hard warning from CRPF
@abhivardhan1194Ай бұрын
@@urstrulymahesh-ri1sy😂😂😂😂😂😂😂😂😂😂
@sruthi6604Ай бұрын
@@urstrulymahesh-ri1sywarning ivvadaniki meeru ready ga untaaru but aha thought endhuku vaachindhani adguthe baguntadhi power undi kadha ani alaa anadam correct kaadhu veelayithe solution cheppandi
@urstrulymahesh-ri1syАй бұрын
@@sruthi6604 already naxals tho life potunna kani mem wars chestunnam avanni chusi kudaa naxals lo Ela join avvali ani anukuntunnaruuu , join avvalanukuntey randi mathoo Indian paramilitary lo join avvandi
@prasadketham5189Ай бұрын
Nenu kuda join avutha.. emina exam rayala ??
@Ganesh-uw5oj7 күн бұрын
ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అక్క ఒక కమాండర్ ఉండి
@syedbasheerahmed971Ай бұрын
She is Very good and Heartful Ladie Smt Vijaya Medam 🎉