No video

Commissioner & DIR of Municipal Administration G Vijay Kumar IAS Interview | iDream Nagaraju

  Рет қаралды 322,640

iDream News

iDream News

4 жыл бұрын

Here is the exclusive interview with Commissioner & Director of Municipal Administration G Vijay Kumar IAS only on మీ iDream Nagaraju B.Com.
In this exclusive interview, G Vijay Kumar talks about his career as IAS officer, critical situations handled during Paritala Ravi period, about his personal life, about current politics and many more!
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
This video is sponsored by
La Excellence IAS Academy
1-10-223/S, Ashok Nagar Extension,
Lower Tankbund, Kavadiguda,
Hyderabad, Telangana 500020
www.laex.in/
E-mail: info@laex.in
Phone: +91 9052 19 2929
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost...

Пікірлер: 1 000
@suneelspartan978
@suneelspartan978 4 жыл бұрын
నాగరాజు మొట్టమొదటి సారిగా తన జీవితంలో ఒక నిజాయితీ గల ప్రభుత్వ అధికారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. 🙏విజయకుమార్ సార్, మీలాంటి నిజాయితీ గల IAS OFFICER మన తెలుగు వాళ్లలో పుట్టడం .. తెలుగు వాళ్ళ అదృష్టం.
@ramachandrasreeram3497
@ramachandrasreeram3497 4 жыл бұрын
నాగరాజు గారు.. మీరు ఒక మంచి ఆఫీసర్ తో ఇంటర్వ్యూ పెట్టారు.. సూపర్
@harikrishnausulumarthi1521
@harikrishnausulumarthi1521 4 жыл бұрын
Nagaraju Garu good and Inspiring interview
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 4 жыл бұрын
మీరు మా ప్రకాశం జిల్లాలో ఉన్నపుడు మా జిల్లాలో చదువుకొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని నా అభిప్రాయం...
@rajasekharreddym2050
@rajasekharreddym2050 4 жыл бұрын
Jeeva Angalakurthi national award kuda vachindi
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 4 жыл бұрын
అవును.. అండి.. తెలుసు .. కానీ రాయడం మరిచిపోయిన ...🙏
@Kanasrin7
@Kanasrin7 4 жыл бұрын
విజయ్ కుమార్ సర్ మీరు ప్రజల కోసం చేసిన పనులు చాలా ఉపయోగకరమైనవి! మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి ప్రజల కోసం.. మీలాంటి వారికి రిటైర్మెంట్ ఉండకూడదు 🙏 God bless!!
@jesuvennam7426
@jesuvennam7426 2 жыл бұрын
Qàa
@naveenreddy7950
@naveenreddy7950 4 жыл бұрын
ఇంటర్వ్యూ ఏమో గాని మీ బ్రెయిన్ జ్ఞాపకశక్తి మాత్రం అద్భుతం...అమోఘం...
@manimurali1632
@manimurali1632 4 жыл бұрын
సర్ మా రెవిన్యూ డివిజన్ లో ఫస్ట్ పోస్టింగ్ అంటే చాలా గర్వంగా ఉంది...ఈ ఇంటర్వూ చూసిన తరువాత విజయకుమార్ గారు కార్య దక్షకుడు ...వెరీ వెరీ సూపర్ సర్
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 4 жыл бұрын
మీ లాంటి అద్భుతమైన మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు మా లాంటి వారికి చాలా గొప్ప అనుభూతి
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 4 жыл бұрын
మీ లాంటి గొప్ప మనిషి మా రాష్ట్రంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్న
@nagendrajampala5165
@nagendrajampala5165 2 жыл бұрын
సర్ మీరు ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ప్రజా మానవహక్కుల కమిటీ జాతీయ అధ్యక్షులు J నాగేంద్ర
@anandakunnuthala1385
@anandakunnuthala1385 2 жыл бұрын
Selute sir, you are admirable person sir
@johnpaul564
@johnpaul564 4 жыл бұрын
సేవా దృక్పథం , నిర్దిష్ట లక్ష్యం కలిగిన ఒక మంచి ఆఫీసర్ గారికి, ఇంటర్వ్యూ నిర్వహించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@kiranariga4898
@kiranariga4898 4 жыл бұрын
One of the finest interviews I have ever watched Matured and balanced answering with much knowledge and memory power Hats off you Sir
@sankarreddysadhulashiva898
@sankarreddysadhulashiva898 4 жыл бұрын
మీలాంటి వారి గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం డేరింగ్, డాషింగ్, ఆఫీసర్ మీరు అని విన్నాను
@RaghavuluBussa
@RaghavuluBussa 4 жыл бұрын
One of the most talented, transparent and honest officer. God bless you sir!
@ambitibalaji6197
@ambitibalaji6197 4 жыл бұрын
What a great officer he is. Real hero. Hats off sir. Very proud to see u sir. Salute to ur confidence in ur life sir. Thank u i dream channel.
@bdsudhir
@bdsudhir 4 жыл бұрын
నాగరాజు ని దయచేసి సినిమా ఇంటర్వ్యూ లకి పడెయ్యండి .గుడ్ పాయింట్స్ దగ్గర డైవర్షన్ చేస్తన్నాడు
@baptistpulipaka716
@baptistpulipaka716 4 жыл бұрын
Yes
@SantoshKumar-zp2pt
@SantoshKumar-zp2pt 3 жыл бұрын
Nagaraju gadiki emi teleedu chepte vinadu sannaasi gaadu.
@sambasivarao6013
@sambasivarao6013 4 жыл бұрын
మీ జీవితం ధన్యం.. మీరు మీ జీవితాన్ని సార్ధకం చేసుకున్న ధన్యజీవులు.. మీకు పాదాభివందనం విజయకుమార్ గారు
@vamsikrishna2643
@vamsikrishna2643 4 жыл бұрын
Proud of you Sir really you deserve to be in that post being an IAS officer you are inspiring to everyone including me 🙏🙏🙏🙌🙌🙌
@gottipudiamardeep
@gottipudiamardeep 4 жыл бұрын
What a knowledge, what a memory power sir salute u Vijay Kumar sir 🙏🙏
@satyanarayanamarri6416
@satyanarayanamarri6416 4 жыл бұрын
I worked as RDO during 2014 election sir.i never forget your cooperation sir
@govindt6041
@govindt6041 4 жыл бұрын
Yekkada Sir, a area lo chesaru meru
@arunkudumula2506
@arunkudumula2506 4 жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ. I learned a lot
@mni_nikhil
@mni_nikhil 4 жыл бұрын
Such an Inspiration sir.... Just awesome 😄 Three time prelims , none cleared... 4th attempt I will sir.. will reach out to you once I get through the service.... Truth Triumphs 🙏🙂 Jai hind
@jamespalaparthi8785
@jamespalaparthi8785 4 жыл бұрын
బాబు నాగరాజు నీకు సినిమా జ్ఞానం తప్ప రియల్ గా ఆలోచించటం తెలిదా ఇంత మంచి ఇంటరవ్యుని చెత్త సినిమాలతో పోల్చి డిస్టప్ చేస్తావ్.
@guruchandra534
@guruchandra534 4 жыл бұрын
James Palaparthi sir exactly what you said is correct
@mahabodhi650
@mahabodhi650 4 жыл бұрын
Correct sir
@parusharameera674
@parusharameera674 4 жыл бұрын
Worest anchor ever seen, this interview,
@krishnam0305
@krishnam0305 4 жыл бұрын
Danikanna ayanaki vetakaram ekkuva ,pedda thopu lekka feel aithuntadu
@sudahkernvreddy5968
@sudahkernvreddy5968 4 жыл бұрын
X tra gaadilagaaa
@sunu4792
@sunu4792 4 жыл бұрын
Sir I con't believe you r near to retire. U r looking like young as just 40-45 years.
@Mithra-827
@Mithra-827 4 жыл бұрын
Really hard to believe that these kind of officers also exist in our society. You are an inspiration, especially to bureaucrats who can do wonders.
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 4 жыл бұрын
మీతో పని చేస్తున్న వారు చాలా అదృష్టవంతులు
@gangalaanilkumar2021
@gangalaanilkumar2021 4 жыл бұрын
Your Daring and honest behaviour makes me your respect double sir , excellent move on your special way
@samrajyam9488
@samrajyam9488 4 жыл бұрын
ఇలాంటి అధికారులు ఎప్పుడూ ప్రజలు కష్ట సుఖాలు చూడాలి ఇప్పుడే రాజ కీయాలు వద్దు. విజయకుమార్ గారికి అభినందనలు
@raveendrabandela295
@raveendrabandela295 4 жыл бұрын
గుడ్ ఇంటర్వ్యూ. హానెస్ట్అండ్ డేరింగ్ ఆఫీసర్.
@ajaykumar-qt7vw
@ajaykumar-qt7vw 3 жыл бұрын
నెల్లూరు జిల్లాలో మీ వల్ల DRDA లో ఉద్యోగం పొందినవారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు.
@gopichand9727
@gopichand9727 4 жыл бұрын
Nagaraju Sir This is the Best Interview I have seen. All the Best Sir.
@tilothamreddy6415
@tilothamreddy6415 4 жыл бұрын
One of the besttttttt interview in idreams
@pranav5503
@pranav5503 4 жыл бұрын
Idream media team ki chaala thanks oka manchi vyakthi gurinchi telusukenela chesaru
@gudapatiprudhviraju2762
@gudapatiprudhviraju2762 4 жыл бұрын
Super babai Very much inspired Mee gurinchi tatayya chepputu undevaru మిమ్మల్ని ఒక్కసారి అయిన kalavali
@balakrishnab6044
@balakrishnab6044 4 жыл бұрын
Good Interview 👌👍 ఇద్దరు చాలా ‌బాగ మాట్లాడారు
@gokulnamburi8413
@gokulnamburi8413 4 жыл бұрын
Nagaraju garu this is one of the Wonderful interview in 2k20
@pinnikavenkateswarlu4978
@pinnikavenkateswarlu4978 4 жыл бұрын
Good officer and good working in prakasam district
@peddaiahpuli1570
@peddaiahpuli1570 4 жыл бұрын
Enti sir chala open ga chepparu nice love story
@nagendrababu8036
@nagendrababu8036 4 жыл бұрын
Daring&dashing IAS vijay kumar garu
@battumohanrao9052
@battumohanrao9052 4 жыл бұрын
Still the officer is seems to be so young and dinomic,this video has given a lot of social awareness to the as sections of the people.
@sreenivasarao1495
@sreenivasarao1495 Жыл бұрын
సార్ మీ యొక్క ,ambition , attitude , మీరు చేపట్టిన పేద ప్రజల పట్ల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని పట్టుదల , ఇవన్నీ ప్రజలకు మేలు , అవగాహన , స్ఫూర్తి నిచ్చినవి. యం , శ్రీనివాస రావు హెల్త్ సూపర్వైజర్ . ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యదర్శి కందుకూరు నెల్లూరు జిల్లా, ధన్యవాదములు.
@tarunkumarmekala3747
@tarunkumarmekala3747 4 жыл бұрын
I started watching this video after paritala ravi episode..... and later watched the complete video....he's truly knowledgeable and got great memory.... he did great work for the society..... his voice remind me of SP balu.... finally i became your fan sir...
@banschbanna4269
@banschbanna4269 4 жыл бұрын
When talent and struggle combines, it leads to extreme success. Super officer.
@srisri3574
@srisri3574 4 жыл бұрын
Manchi officer 🙏
@kallepalliharibabu501
@kallepalliharibabu501 4 жыл бұрын
ఒక మంచి అధికారి మనసులో ఉన్న భావాలు తెలుసుకోగలిగాము, కె. హరిబాబు, jr. asst., పాలకొండ మున్సిపాలిటీ, శ్రీకాకుళం జిల్లా
@rajagopalansripathy9863
@rajagopalansripathy9863 4 жыл бұрын
Bygarila
@venkatreddy9296
@venkatreddy9296 4 жыл бұрын
I am not wrong kada. This is the best sentence
@raipramodkumar7989
@raipramodkumar7989 4 жыл бұрын
An excellent interview of a committed officer with amazing guts.
@nirmala9707
@nirmala9707 4 жыл бұрын
Appreciate you sir..you are an adorable human being. Hats off.
@sadanandandra7681
@sadanandandra7681 3 ай бұрын
Ma prakasam జిల్లా కి మీరు వరం లాగా వచ్చారు.మాకు జ్ఞానం ఇచ్చి వెళ్ళారు.మీ దయతో మేము ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నాము.
@apdcbnlg4567
@apdcbnlg4567 4 жыл бұрын
Hai Brother, charan goutham APD -DWMA/DRDA now (Aprlp) Nalgonda . Meeru nannu brother ane piliche vaaru. Great daring officer meeru. Praise the Lord..
@oseiostore1755
@oseiostore1755 4 жыл бұрын
PRAISE THE LORD
@oseiostore1755
@oseiostore1755 4 жыл бұрын
He is christain????
@pulivarthibhupeshgupta4984
@pulivarthibhupeshgupta4984 3 жыл бұрын
Yes
@sankarareddy8071
@sankarareddy8071 4 жыл бұрын
We are very lucky sir,Having IAS officer like you sir, hats off sir.
@charanteja2003
@charanteja2003 4 жыл бұрын
Mi voice loney Edo teliyani attraction sir...
@medavenkateswarlu5115
@medavenkateswarlu5115 4 жыл бұрын
మీ ఆలోచనలు యువతకు ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. మీ లాగే మీ అడుగు జాడల్లో యావత్తు యువత అడుగులు వేయాలని కోరుకుంటున్నాను.
@praveenyajjalafilms3003
@praveenyajjalafilms3003 4 жыл бұрын
మొదటిలో విజయ్ గారి వాక్ ప్రవాహానికి అడ్డు పడినా తరువాత, తరువాత సెట్ అయిపోయారు నాగరాజుగారు... మట్టివాసన మూలాల్ని గుండెలో దాచుకున్నారు కాబట్టే మనుషులకు, మట్టి మనుషులకు మనసారా సేవ చెయ్యగల్గారు... నాకైతే మంచి పుస్తకం చదివిన అనుభూతి కలిగింది. నిజంగా రాస్తే కూడా మంచి పుస్తకం అవుతుంది. ఇలాంటి సక్సెస్ ఫుల్ పర్సన్స్ గురించి తెలుసుకోవడం అవసరం. మరీ ముఖ్యంగా మట్టి మనుషులు మాత్రం చాలా అవసరం. ధన్యవాదాలు విజయ్ సార్💓💪✊😍🙏
@satishvelpula2446
@satishvelpula2446 4 жыл бұрын
Sir nenu vertanary driver ongole meru unnakada prajapathinidhu avasaramu ledhu me Admistation super sir
@mrajeshreddy3947
@mrajeshreddy3947 4 жыл бұрын
wow
@mani.j2981
@mani.j2981 4 жыл бұрын
Nagaraju Garu meru adigena question aee aduguthunaru. Vijaya kumar sir is very good & humble person 🙏
@koteswararaomanthri7019
@koteswararaomanthri7019 4 жыл бұрын
Hi sir,,, my dream is seen u as" AP CS"🙏🙏🙏🙏🙏
@ajayraj-ef8zq
@ajayraj-ef8zq 4 жыл бұрын
Sir Vijay Kumar, You are a true inspiration. To the young. And true people minded humans. Thank you for your inspiration.
@mohanrao7423
@mohanrao7423 4 жыл бұрын
Love u vijaya anna ..u r our role model anna..God bless u n ur family anna
@vijayraju941
@vijayraju941 4 жыл бұрын
నీతిమంతులు సింహమువలె దైర్యంగా ఉందురు . మీ పరిపాలన దక్షతకు సాటిలేరు ఇంకెవరు .
@oseiostore1755
@oseiostore1755 4 жыл бұрын
good from bible verse
@swethasandhi9104
@swethasandhi9104 3 жыл бұрын
Very proud of you sir... Salutes to you ...very much inspired
@nattalababu661
@nattalababu661 4 жыл бұрын
సార్ మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ మన ఆంధ్రప్రదేశ్ లో భారత రాజ్యాంగం అమలులో ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొంటున్న మీకు సెల్యూట్
@revurirams
@revurirams 3 жыл бұрын
We proud to be your subordinates sir, such a great opportunity God has given to us to do work under your guidance.thanks to the Almighty God.
@pvr634
@pvr634 4 жыл бұрын
After seeing your speech about your perception about previous and present govt. I became a great fan of you . Ajeya Kallam also did his PG and PhD in Plant Breeding and Genetics . So you can discuss with him our favorite subject also . All the best to you Sir .
@ashakiran5263
@ashakiran5263 4 жыл бұрын
India needs this kind of fair officers
@antonyb7741
@antonyb7741 4 жыл бұрын
This is one of the BEST, DECENT, INSPIRING AND QUITE MOTIVATING INTERVIEWS that I have watched. Vijay garu reminded me of two people 1. Actor Surya 2. My most all time favourite school teacher PRABHAKAR SIR who is from Eluru. Thank you for this wonderful interview. I watched it throughout and LOVED it throughout.
@prakashjinukuti3902
@prakashjinukuti3902 4 жыл бұрын
1000%/100 worthable to see. Genuine officer, very inspirational
@MaheshKumar-ic6tg
@MaheshKumar-ic6tg 4 жыл бұрын
Chala Baga chesaru manchi interview Vijay sir story very inspiring me 🙏
@satyanarayanamarri6416
@satyanarayanamarri6416 4 жыл бұрын
Vijayakumar sir very good administrator and very good collector.iam working as RDO markapur of prakasam district
@spenugonda3596
@spenugonda3596 4 жыл бұрын
I Dream channel lo first time intha Manchi interview chusanu,yeppudu dongalani rowdylani, thappudu panulu chesi jail lo Shiksha Anubhavinchi yedho grt annattu Unnavarini Interview Chesey Badhulu ILanti Dynamic Officers interview valla,ee videos Ni chusina youngsters inspire ayyi Manchi Possition lo Untarani my Opinion...Hats off To G. Vijay Kumar Sir IAS...
@creativekingmedia007
@creativekingmedia007 4 жыл бұрын
One of the best and most Inspirational interviews ever... all the best! #creativekingmedia
@dara4006
@dara4006 4 жыл бұрын
He is foing good job. God bless you.
@praveengudigandla3403
@praveengudigandla3403 4 жыл бұрын
ఇది కరెక్ట్ గా అడి గారు చాలా యంగ్ గా వున్నారు
@SAGINELA123
@SAGINELA123 4 ай бұрын
థాంక్యూ సార్ మా బ్రతుకులు మారాలంటే మీలాంటి వారు ఉండి తీరాలి సార్ తప్పనిసరిగా దేవుడు మీకు తోడై ఉంటాడు మీ హృదయ వాంఛలు తీరుస్తాడు ప్రజలు అదృష్టవంతులవుతారు మై గాడ్ బ్లెస్స్ యు సార్
@balakrishnamutchi9181
@balakrishnamutchi9181 4 жыл бұрын
Yes u said well raju sir .vijay sir is looking young and dynamic..when he said with in 3 years left the service i am surprised...But my humble request is he must be in the system until last breathe. We need this type of real heros to preserve society..
@vamsikrishna2643
@vamsikrishna2643 4 жыл бұрын
If I wanna become an IAS officer I would be the last person to meet you Sir in your life you have got impeccable knowledge about everything that you had gone about certain postings passed through an IAS OFFICER LIKE YOU DIDNOT NEED RETIREMENT Sir🙏🙏🙏🙌🙌🙌
@rechaly6336
@rechaly6336 4 жыл бұрын
Most talented officer . This video is worth watching . Very informative . 👌👌👌
@vamsikrishna2643
@vamsikrishna2643 4 жыл бұрын
Sir watching your conversation what I have observed is that you are down to earth while you had faced the difficult circumstances
@JaganArmy17524
@JaganArmy17524 4 жыл бұрын
Plz do more interviews like this with honest offers.....
@RajeshDommetiRD
@RajeshDommetiRD 4 жыл бұрын
Great interview and Inspirational words Sir... We need this kind of intelligent, hard working and honest person as a politician for revolution in indian political scenario. maa Amalapuram nunchi poti cheyandi sir...Okka saraina meet avvali mimmalani.
@ramachennareddycse07
@ramachennareddycse07 4 жыл бұрын
Meeku Hatsoff Sir...Mee lanti officers vuntey mana vevastha baagupadutundi sir
@skahammad2562
@skahammad2562 2 жыл бұрын
Interview chuste.,Theater lo Action High voltage movie chusina feeling vachindhi sir....,Supee interview...,🔥🔥🔥🔥
@srilahari-lm7fs
@srilahari-lm7fs 4 жыл бұрын
Gud eveng pednanna garu ur all ways king devudu meeku manchi manasu echaru... Devudu meeku eppudu todu ga untaruuu.. Meru maku chesina sahayam valla memu eppudu bratukutunnam... Kanipinchani devudu Jesus ithe naku miru kanipinche daivam.... Ramesh sir kuda eddaru ki naa jeevitam anta runapadi unta pednanna garu thanku so much.. Am monica (eluru)
@venkatbasetty1796
@venkatbasetty1796 4 жыл бұрын
I saw full interview meeru great officer sir.
@omkarreddydevarapalli130
@omkarreddydevarapalli130 4 жыл бұрын
Hello Sir, Great work .. I knew it is very difficult to serve people due to so many things in society. Anyway thanks a lot for sharing all your experiences .. Hello Nagaraj Sir, Thanks for wonderful interview with Vijay Sir.. and great questions as always..
@ravik6201
@ravik6201 4 жыл бұрын
wow what an interview, i salute your personality.. really hatsoff to you Vijay Kaumar garu. you have been inspiring a lot of people by telling your experiences , really am happy to have a such honest & humanity officer in the present society
@jayanthvaddi
@jayanthvaddi Жыл бұрын
What an interview sir Salute to You🙏🫡Highly Inspirational
@venkateshperikala7764
@venkateshperikala7764 4 жыл бұрын
Very committed officer....great sir
@kkrahul.7499
@kkrahul.7499 4 жыл бұрын
; this anchor behaviour is awkward,. kindly develop the interview skills.
@kamalindia1066
@kamalindia1066 4 жыл бұрын
He is worst behaviour, and interrupted every time.
@pavantej4201
@pavantej4201 3 жыл бұрын
Sir meelanti cadarlantivaru elage vunte prajalandariki chala baguntidi sir
@gangarajubobili505
@gangarajubobili505 4 жыл бұрын
Great vijay gaaru. Prati okkalamu edho cheyali anukuntamu kani mana kunna problems tho sathamathamay ayye sariki jeevithamu aipotundi. Thanks a lot for your service for combined andhra Pradesh. But prati officer nijayati ga pani chesthe bagundedi.
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 4 жыл бұрын
ఎంతో తెలివైన ప్రేమకలిగిన ఉన్నతాధికారి శ్రీ విజయకుమార్.. హ్యాట్సాఫ్
@rajakumarchikile7847
@rajakumarchikile7847 4 жыл бұрын
U r great Sir in Paritala Episode Nalgonda Nellore prakasam All r good progrmmes
@sureshkumarmudavath8799
@sureshkumarmudavath8799 4 жыл бұрын
I really learn more knowledge from you Sir ....I can’t forgot you in my end of the life sir
@SrinathKanugovi
@SrinathKanugovi 4 жыл бұрын
chaalaa kaalam tarvatha manchi vyakthi interview choosa. age - nammadhakyangaa ledhu. young ya unnaaru voice - sooper daring, dashing, dynamic, polite
@gunturkrishna8782
@gunturkrishna8782 4 жыл бұрын
డా. బి ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను క్రియారూపంలో చూపిస్తున్న గట్స్ వున్న ఆఫీసర్ . it is a inpirational intervew
@srinuallena
@srinuallena 4 жыл бұрын
He completed his M.Sc in 1985. That means he was 22 then. So now he is now 57. But looks like 35.
@ullipayalasubbarayudu
@ullipayalasubbarayudu 4 жыл бұрын
Singham lo surya la unnadu
@venugopal1278
@venugopal1278 3 жыл бұрын
Real Ambedkarist Honesty Officer 👏👏👏👏👏
@suppyraj
@suppyraj 4 жыл бұрын
What a man he is, honest and dare to protect democracy.Nagaraju unfit for interviews as Anchor.
@ajprakash407
@ajprakash407 4 жыл бұрын
నాగరాజు నీ ఇస్టం వచ్హినట్టు ఇంటర్వ్యూ చేయటానికి సర్ ఎమన్నా జలిల్ ఖాన్ అనుకున్నావా
@himas6521
@himas6521 3 жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్ 😂😂👍
@mamidivarunkumar2821
@mamidivarunkumar2821 2 жыл бұрын
@@himas6521 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@madhusudhanguniganti4468
@madhusudhanguniganti4468 3 жыл бұрын
Haats off to Vijay Kumar Sir! Media should turn their focus on these kind of officers and not just on Movies, Politics. Great job by iDream News
@Suchissisterscreation5312
@Suchissisterscreation5312 4 жыл бұрын
విజయ్ కుమార్ సార్ యూ are very grate లెజెండ్ యూ అర్ creater సార్ మీరు create చేసిన fecililater వ్యవస్థ lo నేనుఒక membar tq sir
@sureshhindu136
@sureshhindu136 4 жыл бұрын
He is genuine officer
@anantapuramu3314
@anantapuramu3314 4 жыл бұрын
Paritala incedent meeda RGV Edina Movie lo scene pettali……….Brave n Dynamic officer...………….
@bhagyaraoj4492
@bhagyaraoj4492 4 жыл бұрын
Excellent speech sir,
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 4 жыл бұрын
మీరు మీ మనసు ఎంత మంచిది సార్..
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 9 МЛН
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 1,6 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 46 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 9 МЛН