ఇకనుంచి 10 మందికి ఆర్ధికసహాయం|నాకు శుక్ర మంగళవారం సెంటిమెంట్లులేవు|ఈసారి ముక్కుపుడక|

  Рет қаралды 159,050

Ammamaata

Ammamaata

11 ай бұрын

#VaralakshmiAmmavariDecorationItems
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 614
@madhavisivalanka8819
@madhavisivalanka8819 11 ай бұрын
ఇలాగే ఇంకా పది మందికి సాయం చేసే శక్తి భగవంతుడు మీకు కల్పించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మా 🙏
@chiranjeeviburle7791
@chiranjeeviburle7791 11 ай бұрын
అమ్మ మీ మంచి మనసుకు దేవుడు అంతా మంచే చేస్తాడు, త్వొరలోనే మీరు కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను
@bhamidipatigowtami2995
@bhamidipatigowtami2995 11 ай бұрын
ఇందాక సంధ్య వీడియో లో చెప్పారు, మీకు బాలేదని. చాలా బాధేసింది. త్వరగా తగ్గిపోవాలి అమ్మ, మీరు హ్యాపీ గా ఉండాలి 🙏.మీ గొంతు ఎలా ఉన్న మాకు ఇష్టమే అమ్మ. Health బాగోకపోయినా మీ బాధ్యత ని మర్చిపోలేదు మీరు 👏👏👏
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 11 ай бұрын
దానధర్మాలు చేయడానికి ఆస్తి కంటే ముందు మనసుండాలి అది మీకు సమృద్ధిగా ఉందమ్మా మీ ఆరోగ్యం కుదుటపడే త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తూ మీ రామకృష్ణ💞💞
@FunnAunty
@FunnAunty 11 ай бұрын
దేవతమ్మా మీరు... బంగారు మనసు ఇచ్చాడు తల్లీ మీకు దేవుడు🙏
@bogadhibhavani2518
@bogadhibhavani2518 11 ай бұрын
అమ్మ మీకూ చేతి లేతి నమస్కరించాలి అమ్మ నిజంగా మీరు సూపర్ ❤❤❤
@kimidikiran8848
@kimidikiran8848 11 ай бұрын
అంత పెద్ద ఆయన అన్ని సార్లు నమస్కారం పెట్టారు అంటే ఆయనికి పెట్టిన ఆహారం అయినా, డబ్బులు అయినా ఆయనికి ఎంత అవసమవుతుంది అనేది ఆ దేవుడికి ఆయనకి తెలుసు అమ్మ . మీ గొప్ప మనసుకి ఎన్ని సార్లు మీకు ధన్యవాదాలు చెపిన తకువే అమ్మ.
@ramapriya4439
@ramapriya4439 11 ай бұрын
Aama meku Ami avadhu meru manchi varuu
@mnindira1827
@mnindira1827 11 ай бұрын
అమ్మ. ఆ పెద్దయనకి సహాయం. చేసారు ఎంతో. సంతోషం వేసేంది..ఆ పెద్దయన ని. చుస్తే చాలా బాధ వేసేంది అమ్మ..అలాంటి ఆశీర్వాదాలు మీ కుటుంబానికి రావాలని. కోరుకొంటున్న
@pallevenkateshgoud3436
@pallevenkateshgoud3436 11 ай бұрын
మీ సహాయం కి శతకోటి వందనాలు 😮
@durgapula3106
@durgapula3106 11 ай бұрын
నమస్తే అమ్మ మీరు చేస్తున్న ఆర్థిక సహాయం కొంతమంది ఇవ్వాలి అని ఆ దేవుడు మీకు ఆ శక్తి ఇవ్వాలి అని ఆ తల్లిని కోరుకుంటున్న 🙏
@rajeswariram3031
@rajeswariram3031 11 ай бұрын
అమ్మ నమస్తే హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీలాగా సహాయం చేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే మీ ఆరోగ్యం బాగుండాలని ఆ వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నాం
@venkatavijayalakshmivarana5887
@venkatavijayalakshmivarana5887 11 ай бұрын
మీ మంచి మనసుకు నా పాదాభివందనం తల్లీ..
@anishanishvardhan535
@anishanishvardhan535 11 ай бұрын
Entha ఓపిక అమ్మ మీకు మీలాంటి అమ్మ అందరికీ ఉండాలి... నమస్కారం
@varalakshmidigudadi2890
@varalakshmidigudadi2890 11 ай бұрын
Amma, get well soon . కొన్ని సార్లు మా అమ్మ గారికి, నాకు ( వేరే ఊర్లలో ఉంటాము) కూడా ఇలా ఎవరైనా భోజనం టైం కి ఆకలితో వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఇది మనకు భగవంతుడు ఇచ్చే అత్యద్భుత యోగం. చేసే సహాయానికి వారాలు, రోజులతో సంబంధం లేదు అమ్మా.అవసరమైనప్పుడు చేస్తేనే సేవ అయినా, సహాయం అయినా ఆర్తులకు ఉపయోగపడేది.
@nscreations7842
@nscreations7842 10 ай бұрын
మీ మంచి మనసుకు హృదయ పూర్వక ధన్య వాదాలు అమ్మా
@ThekingAkgaming
@ThekingAkgaming 11 ай бұрын
చాలా సంతోషం అండి మీ ఆరోగ్యం జాగ్రత్త ఆంటీ
@rajiniankaraju3238
@rajiniankaraju3238 11 ай бұрын
మీ మంచి మనసుకు జోహార్లు అండి 🙏👏💐
@prasannareddyedla8130
@prasannareddyedla8130 11 ай бұрын
Challa bagundi Jaya garu. Lakshmi maa's blessings to you & your family. 😊
@vishwateja206
@vishwateja206 11 ай бұрын
అమ్మ ఆరోగ్యం జాగ్రత్త మీ voice వినగానే నాకు ఏడుపు వచ్చింది అమ్మ మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఆరోగ్యం బాలేదని..🙏😭
@Anu3051
@Anu3051 11 ай бұрын
మీలాంటే ఓపిక సహనం మా అందరికి ఉండాలి అని భగవంతుడు ఆశీర్వదించాలి 😍
@suneethabadimala4380
@suneethabadimala4380 11 ай бұрын
అమ్మా మీ మాటలు చాలా స్వచ్ఛoగా ఉంటాయి. అలా వింటూ ఉండాలని అనిపిస్తుంది. మీరు ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ 🙏👌
@valluripadmaja4953
@valluripadmaja4953 11 ай бұрын
మీకు ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అండి మస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🙏🙏
@rajeswarihari2465
@rajeswarihari2465 11 ай бұрын
పూజ చాలా బాగుంది అమ్మ మీ కళ్ళు జాగ్రత్త అమ్మ
@RikkyIshuVlogs
@RikkyIshuVlogs 11 ай бұрын
Meru చేసే ఇల్లాంటి మంచి పనుల వల్ల memu కొంత nerchukuntunnam amma🙏👌🏼
@gangadhargadde9027
@gangadhargadde9027 11 ай бұрын
అమ్మ నమస్తే అమ్మ మావుళ్ళమ్మ దర్శనం చేసుకుని ముక్తి పొందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానము మినుకు ముక్కుపుడక చాలా బాగున్నది అండి మీరు కట్టు కున్న చీర కూడా చాలా బాగున్నది అండి అమ్మ మీలాంటి మంచి వాళ్లకి మంచే జరగాలని కోరుకుంటున్నాము అమ్మ🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@user-wh7kz8hm6i
@user-wh7kz8hm6i 11 ай бұрын
నమస్తే అండి జయాగారు నిజమండీ మీ వలన అంటే మిమ్మల్ని చూసి నేను కూడా ఈ నెల నుండి ఒక ఇద్దరికీ హెల్ప్ చేస్తున్నాను అండి నిజంగా మీరు చాలా చాలా గొప్పవారు అండి మీ నుండి నేర్చుకోవలసింది చాలా వుండండి కానీ మీలా వుండడం ఇంపాజిబుల్ అండి జాయగారు
@gangadegala8031
@gangadegala8031 11 ай бұрын
Get well soon amma, meku twaraga healthy ga avvalani a sai baba ki korukuntunaa🙏
@anjigangireddymallidi2959
@anjigangireddymallidi2959 11 ай бұрын
అమ్మ 🙏అర్యోగం జాగ్రత్త
@renukakaviraj1058
@renukakaviraj1058 11 ай бұрын
Mukupudka meku chala bhaga suit ayindhi Amma👌 Meku chala Dhanya Gunam Amma God bless you 🙏
@mangavydha5741
@mangavydha5741 11 ай бұрын
మీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది. ఆ పెద్దాయన నీ చూస్తే నిజంగా బాధ వేసింది అమ్మ.
@anithamaroju3175
@anithamaroju3175 11 ай бұрын
Meeru sativallaki sahayam chese vidhanam chala impressive andi.Dubbunna andaruki avasaram unna vallaki help chese Mee nature chusi entho kontha nerchukunte chalandi.
@mahammedzareenabegum2473
@mahammedzareenabegum2473 11 ай бұрын
Meeru chese sevalu Naku chala nachhutundi eeroju aite kallu chemarchayi God bless you Jaya garu
@lvlakshmigajula4749
@lvlakshmigajula4749 10 ай бұрын
అమ్మ మీరు నిజంగా దేవత మనసు ఉండాలి గాని మార్గం ఏదో ఒక రూపంలో చూపిస్తుంది ఆకలి తీర్చడానికి అయినా వేరే వారికి సాయం చెయ్యడానికి
@sunnammadhavi3861
@sunnammadhavi3861 11 ай бұрын
హాయ్ అమ్మ 🙏 మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ.... మీరు చేసే పూజలు, దానధర్మాలు చూస్తే మేము కూడా ఇలా చెయ్యాలి అనిపిస్తుంది అమ్మ.... ఆ భగవంతుడు అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను అమ్మ....సంధ్య గారు చేసిన పూజ అలంకరణ రెండు కళ్ళు సరిపోవు అమ్మ..... చాలా అంటే చాలా బావుంది..... మీరు ఆరోగ్యం గా ఉండాలి అమ్మ....
@annapurnam7177
@annapurnam7177 11 ай бұрын
Baagundi amma mukkupodaka. All the best maa .get well soon 😊
@kumpatlajayalakshmi6710
@kumpatlajayalakshmi6710 11 ай бұрын
Avunamma.naaku sandhya vratham decoration.baaga nacchindi.Meeku mukkupudaka lakshmikaranga vundi.Devathalu mee intlo vunnaru.❤❤❤
@sarojadegala3352
@sarojadegala3352 11 ай бұрын
సంతోషం అమ్మ మీరు చేసే అన్ని పనులు మాకు హ్యాపీగా ఉంటాయి మీ హెల్త్ మీరు ఆయురారోగ్యము సంతోషంగా ఉండాలి
@radhika4486
@radhika4486 11 ай бұрын
అమ్మ మీరు సూపర్. నాకు ఇలాగే ఉండేది కానీ తగింది మీకు త్వరగా తగ్గుతుంది, సంధ్య కూడా చెప్పింది మీరు జాగ్రత్త
@lakshmikadavakollu5450
@lakshmikadavakollu5450 11 ай бұрын
Amma mee manchi manasuku Meeku manchi avutundi meemmalani chuste santoshsm ga untindi
@bbsjyothi512
@bbsjyothi512 10 ай бұрын
Amma Meeru oka inspiration to everyone
@vidyavijju40
@vidyavijju40 11 ай бұрын
Amma meedi chala manchi manusu❤ meru eppudu elage happy ga undali🙏🙏
@anuradhakodidala4475
@anuradhakodidala4475 11 ай бұрын
Jayagaru chala happygaunnadi.meeku lakshmianugraham eppudu undali.andariki help chestu undali
@saireddykalyani5306
@saireddykalyani5306 11 ай бұрын
Amma Baga Ayaka చేయొచ్చు కదా అమ్మ జాగ్రత గా ఉండండి
@lakshmispot9165
@lakshmispot9165 10 ай бұрын
Ilanti vallaki help chestey chala manchidandi Great andi meeru
@durgagundicota
@durgagundicota 11 ай бұрын
Don't worry amma ur very strongest women u will get a speedy recovery be happy amma❤❤❤
@baratamrajeswari2990
@baratamrajeswari2990 11 ай бұрын
జయ గారు mi మంచి మనసు కు దేవుడు అంతా మంచే జరుగుతుంది పెద్దాయనా ని చుస్తే నిజంగా చాలా బాద వేచింది mi health important ముక్కు పుడక చాలా బాగుంది❤👌👌👏👏🙏🌹🙏🌹
@janapamulasharada1761
@janapamulasharada1761 11 ай бұрын
Meeru chupina prama ku hatsup meeru chesina help ku hatsup God bless you
@Varadati
@Varadati 11 ай бұрын
Amma really heart touching vedio, aa paddayana thinetappudu yedupochindhi ma 🙏God bless you ma. Annapurne sadapurne 🙏🙏
@-MSaranya
@-MSaranya 11 ай бұрын
Entha bagalekapoyina voice over echi vlog miss cheyakudadhu ana me dedication ki hats off amma
@kalavathia6301
@kalavathia6301 11 ай бұрын
Amma thwaraga kolukovalani a ammani korukuntunnam ❤ Love you Amma
@parvathidevi427
@parvathidevi427 11 ай бұрын
చాలా బాగుంది
@saiaru8989
@saiaru8989 11 ай бұрын
Edhuti manishilo devunni chudatam...mi goppathanam amma..chalaa manchipani chesaru memu nerchukuntam mimmalni chusi... thanks for sharing video Amma 🙏🏻
@keerthitikkireddy6056
@keerthitikkireddy6056 11 ай бұрын
Present generation vallu me daggara chala nerchukovachu amma get well soon
@padmajyothi8874
@padmajyothi8874 11 ай бұрын
Good job akka 🤝, శ్రీ మాత్రే నమః 🙏🌷
@vijayasaripella583
@vijayasaripella583 11 ай бұрын
Aa devudu ekkada vunnadamma meelanti vallalone kadamma vunnadu enta munchi manaso meedi meeru bagundali endukante meeru bavinte entomandi bavuntaro God bless u love u
@annapurnakomaravolu8133
@annapurnakomaravolu8133 11 ай бұрын
Ammavari assilu appudu untayi health jagaratha nice vlog
@alurivenkatranganath643
@alurivenkatranganath643 11 ай бұрын
Super amma ❤milanti goppa vyatithvam gala ammanu maku prasadinchina devudiki krutagyatalu cheppukuntunnanu amma ❤❤❤mi manchi manasuku padabhi vandanalu amma❤ love you sooo much amma ❤❤aarogyam jagrata amma ❤
@radhaadapa-ui9pt
@radhaadapa-ui9pt 11 ай бұрын
Jaya, meeru chala great. Pooja baga aindi, next week ichhukondi tambooqlalu. Meedi chala manchi manasu, meeku anta manche jarugutundi. 🎉
@tejmsd8548
@tejmsd8548 10 ай бұрын
Amma miru manava roopamlo unna devatha ❤❤❤
@s.v.industries7756
@s.v.industries7756 11 ай бұрын
మీలాంటి.వారంటే.నాకుచాలాఇష్టం గ్రేట్ తల్లీ..
@hymavathiyeluri3727
@hymavathiyeluri3727 11 ай бұрын
అమ్మ మీరు చాలా మంచి పని చేశారు ఎవరు గ్రేట్❤❤
@bhanumathikushal2048
@bhanumathikushal2048 11 ай бұрын
Amma mimmalni roju follow avithu untanu,eeroju miru chesina help chala nacchindi, pujalu chestene kaadu ,sati manishiki help cheyadam chala great amma
@sunithareddy4031
@sunithareddy4031 11 ай бұрын
Ama🙏🙏health జాగ్రత్త amma
@madhaviprasanna6602
@madhaviprasanna6602 10 ай бұрын
Amma God bless u immensely. Thanks for sharing ur wonderful videos. U stand as an inspiration to mankind.🎉🎉🎉🎉😊😊
@vinodareddy3584
@vinodareddy3584 11 ай бұрын
Amma sakshattu narayana Murthy vacharu amma mi janma danyamaindi pakkane kurchunnaru meeru super❤🎉
@bleelavathi4939
@bleelavathi4939 11 ай бұрын
ముక్కుపుడక చాలా బాగుంది అమ్మ కుట్టించు కొండమ్మ
@ramasamayam4262
@ramasamayam4262 11 ай бұрын
Amma u r a blessed soul with a golden heart. Pls take care of your health and I pray for your speedy recovery.
@kalpanasappa6800
@kalpanasappa6800 11 ай бұрын
Meeru chesina sahayaniki chala santoshamga vundandi
@sirisettisahithi8838
@sirisettisahithi8838 11 ай бұрын
Chala badhaga undhi aunty .. wishing you speedy recovery
@TheCozyOven
@TheCozyOven 11 ай бұрын
Chala manchi pani chesaramma really great love you so much you’re my inspiration 🙏🙏
@madhavisurepalli6973
@madhavisurepalli6973 11 ай бұрын
Keep going Amma...all the best 👏👏
@vijji9705
@vijji9705 11 ай бұрын
chala manchi Pani chesaru Amma meeku god blessings undali
@premalathadevi5524
@premalathadevi5524 11 ай бұрын
Jaya garu mee health yelaga unnadhi, recover iyyara andi, annayya garu meeku happy Raksha Bandhan andi meeru healthy ga happy ga undali Baba blessings you and your family andi. 😊
@kannamjayamangala9136
@kannamjayamangala9136 11 ай бұрын
God bless you Mam with good health. Praying God for speedy recovery
@kavithachimata8047
@kavithachimata8047 11 ай бұрын
Mee channel e madye chustunnanu chala Mandi ki sahayam chestunnaru meeku andariki manchi jaragalani d vuni pradistunnanu
@ravanammag5113
@ravanammag5113 11 ай бұрын
Chala great amma meru kallamati nillu agaledu amma good job
@Mmm41820
@Mmm41820 11 ай бұрын
Amma mee health bagundali,twaraga meeru kolukovali ani devudini korukuntanu🙏
@user-bi7oo7ho4q
@user-bi7oo7ho4q 11 ай бұрын
Amma meeru superb superb...help cheyadam lo meeku mere sati 🙏🙏🙏 mukku pudaka bavundi amma ...😘😘love u amma 😍😍😍
@saraswathikoppula6183
@saraswathikoppula6183 11 ай бұрын
Chala manchiga santoshamga anipinchidi
@sugathrireddy1462
@sugathrireddy1462 11 ай бұрын
meedenta manchi manasu jayagaru...... God bless you dear
@radha3830
@radha3830 11 ай бұрын
Mee manasu chala goppadi Amma meru chala tondaraga kolukuntharu amma
@bhagyavathitalari1420
@bhagyavathitalari1420 11 ай бұрын
నమస్తే అండి జయమ్మ గారు నిజంగా మీది ఎంత గొప్ప మనసు డబ్బులు ఇవ్వడానికి వారాలు వజ్రాలు చూడన అన్నారు కానీ అందరూ అలా ఉంటారండి మంగళవారం శుక్రవారం ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసండి చాలా సంవత్సరాల క్రితం మా వారికి బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్లడం నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయి ఎవరు ఇవ్వలేదు ఆ రోజు శుక్రవారం అన్న సంగతి నాకు గుర్తులేదు చాలామందిని అడగవు ఒక్క ఆవిడ ఇచ్చింది ఆవిడని ఎప్పటికీ మర్చిపోలేని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను అలాంటి మంచి మనుషులు ఇంకా ఉంటారు మీరు అలా చెప్తుంటే ఆ రోజుల్లో జరిగింది జ్ఞాపకం వచ్చి కళ్ళు చిమరిచ్చాయి 😢😢 ఇలాంటి మంచి మనసున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ❤️❤️🙏🙏🙏🙏🙏
@devisri6895
@devisri6895 11 ай бұрын
Amma meku chala namaskaralu Akali telusukoni Annam pedutunnaru 😢❤❤❤
@ilovepurepeople
@ilovepurepeople 11 ай бұрын
మీ ఇల్లు ఒక brundaavanam .అందులోకి సకల దేవతలు రక రకాల రూపాలలో వస్తున్నారు అనిపిస్తుంది జయ గారు .అద్భుతం 🙏🙏🌹
@sarasthenaturelover
@sarasthenaturelover 11 ай бұрын
Chala bagundi Mukku pudaka ammavaarila unnaaru chakkaga ❤
@bharathigullapalli5828
@bharathigullapalli5828 11 ай бұрын
అమ్మ మీ హెల్త్ బాగుండాలని మీరు త్వరలోనే కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటాము మీరు పెద్దాయనకు డబ్బులు ఇస్తే మాకు కళ్ళు చెమర్చాయి 🙏🙏
@ambalasirisha2803
@ambalasirisha2803 11 ай бұрын
Aa pedda ayana ni chusthunte naku badhaga anipinchindhi amma......meeru sentiment emi pattinchukokunda athaniki help chasaru grt amma meeru....
@gangajalapotti6375
@gangajalapotti6375 11 ай бұрын
Mee manchi manasuki antha manche jaruguthundi Amma🙏🙏🙏🙏meeru thoraga korukovalani a bhagavanthuni vedukuntunna🙏🙏🙏🙏💖💖💖💖💖💖
@raidirajani6542
@raidirajani6542 11 ай бұрын
Amma meru jagratha ga vundandi🎉🎉❤
@Pavan6844
@Pavan6844 10 ай бұрын
అమ్మ నీకి ముక్కు పుడక చాలా బాగా వుంది అమ్మ 🙏🙏🙏
@gangadegala8031
@gangadegala8031 11 ай бұрын
Mukkupudaka chala bagundi amma❤
@suneethakrishna3988
@suneethakrishna3988 11 ай бұрын
Take care andi. Manchi pani chesaru aa pedda athaniki sayam chesi🙏🙏
@gurunathraju832
@gurunathraju832 11 ай бұрын
Amma mee nundi chala chala nerchukuntunnam , first time meeru chesthunna sahayam gurinchi vinnappati nundi nenu kuda iddariki chesthunna meelanti peddavaaru maa lanti pillalaki Marga darshakulu mee nundi inka Manchi vishayalu nerchukovali anukuntunnam, alage meeru mukku pudaka pettukunte mahalakshmi la unnaru amma
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 11 ай бұрын
Hi jayanand garu. Mee voice vintunte elago undi, thondaraga kolukovalani bhagavantunni vedukuntunnanu,bhagavatudu peddayana roopamlo vachi mee aathithyanni sweekarinchadu, pooja chakkaga cheskunnaru,kontha mandi telusukokunda maatalu anestaru, mukkupudaka bagundi,eesari closeup lo chuyinchandi, get well soon jaya 😊🙏
@mynampatisanthi176
@mynampatisanthi176 11 ай бұрын
Amma meku satakoti🙏🙏 meru appudu happy ga healthy ga undali
@revanthtelugugamer7199
@revanthtelugugamer7199 11 ай бұрын
Super ga undi Amma mukkupudaka health jagratha Amma
@katyayanidassri2392
@katyayanidassri2392 11 ай бұрын
Super ga chepparu
@RamyaRamya-sp2ly
@RamyaRamya-sp2ly 11 ай бұрын
Amma meru twaragakolukovalani vedukuntunnanu❣️❣️❣️
@user-py1ze7zk9k
@user-py1ze7zk9k 10 ай бұрын
Great job amma .you are a very pure hearted soul.godbless u with good health, happiness and everything amma.
@vsn8109
@vsn8109 11 ай бұрын
Chala goppa manasu amma midi elanti sahayale miru inka chala cheyali aa Shakti bagavanthudu eche mi kutumbani challaga chudali aunty🙏
Sri Chinna Jeeyar Swamyji About His " Mother Song " || iDream Media
10:45
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 68 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 26 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 7 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 77 МЛН
Chinna Jeeyar Swamyji Exclusive Full Interview | @SignatureStudiostv
22:06
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 68 МЛН