No video

ఇలా దొంగతనాలు జరుగుతాయని తెలీదు|నాకు ఖర్చురెట్టింపయ్యింది|ఇంటిదొంగలపనే|ఇల్లుకట్టేటప్పుడు జాగ్రత్త

  Рет қаралды 262,680

Ammamaata

Ammamaata

Күн бұрын

Пікірлер: 1 000
@nagarani.midatha5586
@nagarani.midatha5586 Жыл бұрын
అమ్మ బాధ పడకండి.మీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది.
@pkgardeningworld3965
@pkgardeningworld3965 Жыл бұрын
బాధపడకండి జయ గారు మీకు అంతా మంచే జరుగుతుంది
@jayalakshmib878
@jayalakshmib878 Жыл бұрын
Mee matalu chala diryanni ichayamma. Thanq.
@srividhya-oc3df
@srividhya-oc3df Жыл бұрын
Meeru chaala great ఎందుకంటే ellu కట్టడం అంటే మాటలు కాదు అందులో మనకు నచ్చినట్టుగా అంతే కాదు పూజలు కూడా అంతే బాగా చేస్తారు
@vishwateja206
@vishwateja206 Жыл бұрын
Amma meeru బాధ పడొద్దు అమ్మ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అమ్మ..🙏🙏🙏
@farhanaarif3884
@farhanaarif3884 Жыл бұрын
Meeru publicga Anni evi yekkada unnayo chupiste dongalu padara
@radhikaramesh5102
@radhikaramesh5102 Жыл бұрын
Chala badha anipinchindi Jaya garu Malli jaragakunda chosukondamma
@balajigadde6389
@balajigadde6389 Жыл бұрын
Good👍👍
@arunodayatelugu
@arunodayatelugu Жыл бұрын
మీ వాయిస్ చాలా స్లోగా వినబడుతుందమ్మా . మైక్ వాడితే బాగుంటుందని అనుకుంటున్నానమ్మ🙏🙏🙏
@nagadurga9555
@nagadurga9555 Жыл бұрын
అమ్మ బాధ పడకండి దేవుడు అంతా చూస్తూ వుంటాడు. మీ మంచి మనస్సు కి అంతా మంచి జరుగుతుంది. మాకు కూడా కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది
@julapallisunitha6413
@julapallisunitha6413 Жыл бұрын
Amma meeku Naraghosha tagulutundi. Amma jagratta.Oka Pani taruvata oka Pani chyeinchandi.mana manshulu compulsory kapala vundali
@soumyasammu5422
@soumyasammu5422 Жыл бұрын
Amma meru eroju matladina matalu naku chala Baga nachayee Amma garu.nenu mii valla chala manchi vishayali nerchukunna daily mii videos chustanu amma
@bommasanikavitha9802
@bommasanikavitha9802 Жыл бұрын
అమ్మ భాథ పడకండి మీరు ఏడీసై నెను చుఢలేను నాకు ఏడుపు వచ్చింది నిజం చెప్పాలంటే ఒక యుద్ధం చేస్తూనారు ‌ ‌ mma bhadhapadakandi
@nagaman5373
@nagaman5373 Жыл бұрын
బాధ పడకండి అమ్మ ఆ దేవుడు నీకు తోడుగా ఉంటారు 🙏🙏🙏
@crystalart7258
@crystalart7258 Жыл бұрын
Upset
@srividhya-oc3df
@srividhya-oc3df Жыл бұрын
So happy ga అనిపిస్తుంది మీ viseos
@adaboinaveditha5007
@adaboinaveditha5007 Жыл бұрын
బాధ పడకండి అమ్మ..దేవుడు ఎపుడు మీ తోనే ఉంటాడు ...దైర్యంగా ఉండ్ డి అమ్మ,...
@gayathris4972
@gayathris4972 Жыл бұрын
Amma,Pls take more safety precautions 🙏🙏
@katuriprabhavathi2946
@katuriprabhavathi2946 Жыл бұрын
అమ్మ మాకుఇలాగేజరిగిందినీలాగేమేముబాదపడాము
@gujjaomkargujjaomkar3382
@gujjaomkargujjaomkar3382 Жыл бұрын
Amma badapakandi adi jarigina aa devakaryame anukondi
@mangatayaru2964
@mangatayaru2964 Жыл бұрын
బాధ పడకండి అమ్మ బాధగాఅనీపిస్తుంది😔
@bhagyalaxmy9644
@bhagyalaxmy9644 Жыл бұрын
అమ్మ ఓర్చుకోలేని వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు
@SwathiSwathi-fm2ts
@SwathiSwathi-fm2ts Жыл бұрын
Bhudevi thalli kunna sahanam , dhyryam,meeku kalagaliginchalani aa devudni prardistunnanandi
@chappasuresh5173
@chappasuresh5173 Жыл бұрын
14:51 time baga cheparu
@ramshivani247
@ramshivani247 Жыл бұрын
Cameras fit chepiyandi feature lo kuda problem vundadhu
@momsmagichand
@momsmagichand Жыл бұрын
Chaala badaga anipinchindi amma. Meemu kuda illu kattukune appudu fix chesina kotha windows (18 ) Anni ethukellipoyaru. 😔😣 13 years back ... Kitchen slab granite pieces kuda ethukellipoyaru . Malli kitchen slab veskovadaniki Naku 4-5 years pattindi. Nenaythe enthaga badapaddanu edchanu kuda. Telsina Valle chesaru anukunnam. Endukante Maadi independent duplex house layout lo. Before day evening windows fix chesaru n memu kuda 5'0 clock varku unnamu. Next day morning 10'o clock phone tiles athanu vachhi granite cut chesam kada leevu ani. Velli choosthe windows enti levu ani appudu choosamu. Somuch painfull situation amma. Meeru badapadakandi amma. Oka drishti poyindi anukondi.
@pkameshwari1589
@pkameshwari1589 Жыл бұрын
Amma devudu unnadu antha chusukuntadu happy ga undandi
@chennajyothi5622
@chennajyothi5622 Жыл бұрын
Esavakandi amma chalaa badestundi naku edupu vastundi amma
@VijayalakshmiG_1426
@VijayalakshmiG_1426 Жыл бұрын
అమ్మ... నేను మీకు already cheppanu... Watchman compulsory vundalamma... Finishing works lo chala material ilage jarugutadi... Maaku experience vundi... Don't worry.. Be careful now onwards...
@rishaanachari7881
@rishaanachari7881 Жыл бұрын
Malli home tour cheyandi elantivi jaragavu mee entlo anni viluvaina itams chupinchpandi 🙏
@nudagalavenuashakala8743
@nudagalavenuashakala8743 Жыл бұрын
Amma, bhadapadakandi amma devudu chustunaru, health jagratha amma
@shanthisarma4051
@shanthisarma4051 Жыл бұрын
Namasthe amma meru house complete aye varaku cc cameras petinchandi Leda house lo e item touch chesina alaram ring ailaga. Alaram set chyandi. Leda house complete aye varaku watchman ni arrange chyandi. Now a days safety pin dorikina dongatanam chesestunaru. Emina me jagratalo meru undandi amma. 🙏🏽🙏🏽
@PADMAREDDY.
@PADMAREDDY. Жыл бұрын
Ayyo ..CC cameras must Jaya garu. We get temporary purpose ones also. Just install 4 sides immediately.Take access to Mobile
@bharathy83
@bharathy83 Жыл бұрын
Hi how we can install cc cameras in under construction house...thr won't be electricity right? Jus wanted to know how we can use...cc cameras in under construction..pls rply
@madhavich14
@madhavich14 Жыл бұрын
చివరగా మీరు చెప్పిన మాట 👌👌👌 ఇపుడు భాధ పడ్డారు కదా, గ్రూప్రవేశం తో ఎంతో ఆనందపడతారు ♥️😊
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 Жыл бұрын
Chaala painful ga vundandi.meeku bhagavantuni data valla tondaragane relief vastundani aasistunnamu.manasuki tiskokandi please🙏🙏🙏🙏
@Manasinaidu
@Manasinaidu Жыл бұрын
Idi chaala sarva saadhaaranam,prati Kotta intlo Ila jarugutoone vuntai,inka taps Anni kuda dobbe se vallu vunnaru
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 Жыл бұрын
అమ్మ బాధ‌ పడకండి చేసిన పాపం ఊరికే పోదు.... దిష్టి పోయింది అనుకోండి.....
@magalagirisrilakshemi9047
@magalagirisrilakshemi9047 Жыл бұрын
అమ్మ బాధపడకండి ఇలాంటి కక్కుర్తి ఎదవలు ఉన్నారని మనకి అర్థమైంది కదా ఇకనుంచి అలా జరగకుండా చూడండి సీసీటీవీ ఫుటేజ్ ఉంటే బాగుండేది బాధపడకు అమ్మ లవ్ యు మా
@venkataramana8657
@venkataramana8657 Жыл бұрын
Amma! I faced same problem last month. Don't bother about it. Take care ur health.
@mohanathulasi638
@mohanathulasi638 Жыл бұрын
This is big but adi jarigina manaa manchika
@bandarilalithabai
@bandarilalithabai Жыл бұрын
అమ్మా ఇంటా బైట ఈవైసులోక్కరే చూసుకోవడం చాలా కష్టం పనివరిపై నిగ్రపెటి అందుకు ఒక మనిషి తపకుండ ఉండాలి సీసీ కెమెరాలు ఏర్పాటు అవసరం వీడియో ల్ల i Mee guttantha తెలుస్తుంది కాస్త జాగ్రత తాగుబోతు వెడవల్లువస్తువులే theesukvelaru kanl మీ అదృష్టం ను తీసుకు వెళ్ళలేదు ఆ తల్లి దీవెనలు మీకు ఎపుడు వుంటాయి
@bharathinarayana9938
@bharathinarayana9938 Жыл бұрын
అమ్మ...... మీరు ఏమి బాదపడకండి. మీరు కన్నీరు పెడితే చూడలేకపోతున్నాను మా, ఈ పనిని 2 ఆర్ 3 మనుషులు కలసిచేసిఉంటారు. మిమ్మల్ని ఇంత భాధపెట్టినవాళ్ళ ని వాళ్ళ పాపం వారిని వదలదు వారికి యే గతి పడుతుంది చూడండి. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుస్తుంది . మీరు మంచి ధైర్యశాలి keep it up అమ్మ ఇల్లు construction అప్పుడు ఇలా జరుగుతున్నాయి now a days . Be happy maa 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏😘😘😘😘😘😘
@suneethareddy584
@suneethareddy584 Жыл бұрын
C. C. Tv కెమెరాస్ పెటించుకోండి అంత పెద్ద ఇంటికి తప్పక కావాలి ముందు జాగ్రత్త గా ఉండాలి.
@saipadmacheruvu589
@saipadmacheruvu589 Жыл бұрын
Jayagaru gruhapravesam chala jagrattaga undandi
@lalithasiddamshetty6808
@lalithasiddamshetty6808 Жыл бұрын
Hi
@lalithasiddamshetty6808
@lalithasiddamshetty6808 Жыл бұрын
Nenu mi vidios Anni chustanu madam
@subhashinik4808
@subhashinik4808 Жыл бұрын
Baadha padakandamma meeru bathakadam kosam chaala baaga cheppaaru
@chandramedarametla9602
@chandramedarametla9602 Жыл бұрын
Memu kotha illu kaduthunnamandi same maku ilanti anubhavame jarigindandi milagey memu chala badapaddamandi
@v.ponduv.nirmal9505
@v.ponduv.nirmal9505 Жыл бұрын
బాధ పడకండి అమ్మ ❤️❤️❤️❤️
@sarithagoud4895
@sarithagoud4895 Жыл бұрын
Don't worry amma,keep smiling
@vijayram5691
@vijayram5691 Жыл бұрын
Emm kadhu amma aa devudu meku oka chinnna pariksha pettadu anukondi thondaralo meku manchi jarugutundhi amma
@sudharani3613
@sudharani3613 Жыл бұрын
Meeru ela badha paduthunte naku kuda yedupu vasthundhi amma .feel avvakandi amma
@thulaseepcv2406
@thulaseepcv2406 Жыл бұрын
మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి అమ్మ సేఫ్ గా వుంటుంది
@koundinyabeautyandfoods547
@koundinyabeautyandfoods547 Жыл бұрын
పోనిలే అమ్మ మీరు బాద పడకండి మంచికి రోజులు లేవు అమ్మ
@padmaalluri5857
@padmaalluri5857 Жыл бұрын
సేమ్ ఇలాగే మా అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్లోయి కూడా కత్తిరించుకుని వెళ్ళిపోయారు
@sunithavardiyavath9753
@sunithavardiyavath9753 Жыл бұрын
Intlo electrition pani chese valle emyna teesi untaremo
@prasanthim7090
@prasanthim7090 Жыл бұрын
Don't worry Amma, c c cameras pettinchandi Amma, evvarini nammalemu ,ippati rojulu alane unnayyi.Take care Amma...
@ravalipabba1192
@ravalipabba1192 Жыл бұрын
Cc tv pertivvandi..Amma don't cry.. everything will be good soon..❤️❤️
@ShilarBegum369
@ShilarBegum369 Жыл бұрын
Hi Amma namaskaaram CC camera pettinchukondi mana safe kosam
@banothbalaram9055
@banothbalaram9055 Жыл бұрын
Ponile amma badha padaku.. Ninnu bhadha petina vallu happy ga undaru.. Nuvu bhadha padaku Amma..
@dvvramanarao7808
@dvvramanarao7808 Жыл бұрын
Very unfortunate happening in your new house. It looks like the workers might have stolen and spoiled the wiring. You used to see the workers with affection. Dont feel. Be brave to continue your work. God bless you.
@bhagyalaxmy9644
@bhagyalaxmy9644 Жыл бұрын
పోనీలే దిష్టి పోయింది అనుకోవాలి అమ్మ
@lalithaschannel841
@lalithaschannel841 Жыл бұрын
Avunu nijame
@nalinimokkapati7845
@nalinimokkapati7845 Жыл бұрын
Avunu
@sivabadam4782
@sivabadam4782 Жыл бұрын
Watchmen petkondamma CC footage petkoundyilla
@sivabadam4782
@sivabadam4782 Жыл бұрын
啊啪啪都怕陪你过好他提么扯出开车也㕶滴他噗噗嘎啊慢呀扯平提送人若眼底
@shilpaanil2785
@shilpaanil2785 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@varanasimeenakshi4383
@varanasimeenakshi4383 Жыл бұрын
Meeru gruhapravesa muhurtam malli baagaa pettinchande.chora,dhana,arogya,Agni,elaa panchagandalu lyni manchi muhurtam pettukuni eesare vellande amma antaa subham jayam meeku🌹🌹👌👌🆗💯👍🏻
@shreelakshmigollapudi7670
@shreelakshmigollapudi7670 Жыл бұрын
మనకి పెద్ద సంతోషం దేవుడు వరం గా ఇచ్చేముందు ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు . mee videos చూసి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. మీరు ఇలా కొంచెం డౌన్ అవ్వటం నాకు చాలా కష్టం గా ఉంది అమ్మ☹️. త్వరగా మీ ఇంటి గృహప్రవేశం చేస్కుని ఆనంద నిలయం లో మీమల్ని ఆనందంగా నవ్వుతూ చూడాలి అని కోరుతున్నాను.🥰😍
@aadhyathmikamanthri5217
@aadhyathmikamanthri5217 Жыл бұрын
100% correct amma
@rathnakumaridevabattula2727
@rathnakumaridevabattula2727 Жыл бұрын
Badha padakandi amma
@srinivasmadabhushi
@srinivasmadabhushi Жыл бұрын
నేను ఇల్లు ఇట్లా వుండాలి అని అనుకున్న ప్రతిదీ అచ్చు అలాగే మీరు కూడా అనుకోవడం నాకు మొట్టమొదట మీరు తులసి కోట కట్టుకుని చూపెట్టినప్పుడు చూసి చాలా ఆశ్చర్యమేసింది . మనిషిని పోలిన మనిషి ని చూస్తూ వుంటాం ఒక్కోసారి అదే లాగున ఆలోచనలు కూడా ఓకే లాగా కూడా మనము అనుకున్నట్లుగానే ఇంకొకరు కూడా అనుకుంటారా అని అనుకుని అశ్చయానందాలతో మీ వీడియోస్ చూడడం మొదలెట్టాను ఆ నాటినుంచి. ఆ చిలకలు, ఆ ఆవులు, ఆ తామర కొలనులు ,ఆ స్తంభాలున్న చావిడి, ఆ ఏనుగులు..ఇట్లా నా ఊహల్లో నేను కట్టుకుని (నిజ జీవితం లో కుదరలేదు కాబట్టి ) ఆనందించిన వన్ని మీ ఇల్లు చూసి సంతోషించాను అంటే నమ్ముతారా!? ఆ వినాయక నిమజ్జనం కార్యక్రమము అమ్మవారు సైకిల్ తొక్కుకుంటూ బుజ్జి గణపయ్య ను షికారు త్రిప్పట ము మట్టుకు నా ఊహకు అందని విషయం. కనుక చాలా థ్రిల్ గా వుండి, వా మారికి చూపెట్టాను. అలాగే అరుణాచల కొండ చేసి దీపాలు వెలిగించడం కూడా నా ఊహకు తట్టలేదు లెండి. భలే ctritivity అనుకుని మెచ్చుకున్నాను. మీరు సంతోషంగా క్రొత్త ఇంటికి వెళ్ళి మీరు అనుకున్నట్లు అన్నీ పండగలు ఇంకా బాగా చేసుకోవాలి అని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. , ఈ రోజు దొంగతనం జరిగి ఇట్లా (కూడా చేస్తారా !? వాళ్లకు దానికి తగిన దండన దేవుడే చేస్తాడు!) మీకు మనస్తాపం కలగడం నాకు కూడా మనసుకు బాధ కలిగించింది. మనసును సమాధానo , కలిగేలా వుంటుంది అని మీరు మీ స్నేహితు లతో చెప్పుకున్నారు గా ఈ వీడియో మూలంగా. అదే మంచిది. ఇక మీదట ఇంకాస్త జాగ్రత్తగా వుండాలి మరి. . శుభం భూయాత్. 🙏. ... మాడభూషి రోహిణి శ్రీనివాస్.
@user-hc6gp2nf2q
@user-hc6gp2nf2q Жыл бұрын
I am 29 naku kuda chavidi mungili manduva illu kattukovali ani na korika
@santhikumari7699
@santhikumari7699 Жыл бұрын
Badhapadakandamma drishtipoindanukondi
@satyanarayanasat4267
@satyanarayanasat4267 Жыл бұрын
Amma miru badapadadu davudu anugraham vuntundi challah miku miru maku inspiration amma
@sssnewchannel5962
@sssnewchannel5962 Жыл бұрын
అవును అమ్మ ఆనందంగా వుండాలి అంటే అదృష్టం ఉండాలి
@sowmyaaddankimullapudi9291
@sowmyaaddankimullapudi9291 Жыл бұрын
that’s so true aunty mana limits lo unna society chala fraud undii
@sasivadhan5006
@sasivadhan5006 Жыл бұрын
Ayyo mee devudu mee intini kudaa kapada leekapoyaarooo
@yashashwinigrandhe7735
@yashashwinigrandhe7735 Жыл бұрын
🙏
@alavijaya4909
@alavijaya4909 Жыл бұрын
Jai Srimannarayana Adiyen Dasohamu Amma👏👏👏👏👏
@sapavat
@sapavat Жыл бұрын
అమ్మ బాధ పడకండి దేవుడు ఉన్నాడు అన్నీ చూస్తూనే ఉన్నాడు 🙏
@jhansimr
@jhansimr Жыл бұрын
Hai Amma bhada padakandi... Anta manche jaruguthundi
@bhavanikowlwar5453
@bhavanikowlwar5453 Жыл бұрын
మా ఇంటికి కూడా ఇలానే జరిగింది.. మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము. మాది జరిగిన తర్వాత ఇంకో ఇద్దరవి విన్నాను. ఇప్పుడు మీది. మాకు కూడా ఎర్త్ వైర్, మెయిన్ మీటర్స్ కి వెళ్ళే వైర్ కట్ చేశారు మాకు. ఇల్లు కట్టుకునే అందరికీ బహుశా ఈ బాధలు తప్పవేమో.
@komalakovuri8551
@komalakovuri8551 Жыл бұрын
ఏం బాధ పడకండి ఇంటికి షిఫ్ట్ అయి మిగతా పని చేయించుకోండి . మేము అదే. పని చేస్తున్నాము . All the best
@umamaheshwari3488
@umamaheshwari3488 Жыл бұрын
చిల్లరి మనుషులు చేసే పనులు ..... ఇంటికి నరగోష తగిలి ఉంటుంది అండి..... 🥺
@A.N.Kcollections
@A.N.Kcollections Жыл бұрын
బాధపడకండి అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది ఆ దేవుడు చూసుకుంటాడు
@Manasa-k3o
@Manasa-k3o Жыл бұрын
Amma meeru ఏమీ అనుకూపోటే నేను ఒకటి చెపుతాను మీరు వినాయకుడు విగ్రహం ముందు వెంకన్న స్వామి విగ్రహం పెట్టారు అప్పటినుండి మీపనులు సాఫీగా జరగటం లేదు అనిపిస్తున్నది వెంకన్న స్వామికి మరొక మంచి place చూసి పెట్టండి అమ్మ గనేశున్ని యధావిధిగా వారి స్థానాన్ని వారికి ఇవ్వండి. ఇలా చేపానని యేమి అనుకోకండి🙏
@svaralaxmi7439
@svaralaxmi7439 Жыл бұрын
Amma badhapadakandi. Naradistipoyindi maaa.
@kjmbj9496
@kjmbj9496 Жыл бұрын
మీ ఇంటికి దిష్టి పోయింది అనుకోండి.. Be happy. Keep స్మైల్
@gowthamkishorevelupula7462
@gowthamkishorevelupula7462 Жыл бұрын
Ammammaaa don't feel bad be happy valla papana Valle potaru
@Sakura11233
@Sakura11233 Жыл бұрын
😢😔
@rajinisanaka4954
@rajinisanaka4954 Жыл бұрын
Antha Manchejaruguthundi👍
@saraswathigour1979
@saraswathigour1979 Жыл бұрын
Don’t worry Amma God is there❤
@niranjanaparipelley6444
@niranjanaparipelley6444 Жыл бұрын
Amma Don't worry be happy
@charanmavuduru2620
@charanmavuduru2620 Жыл бұрын
అమ్మ మీరు బాధపడుతుంటే చూడలేక పోతున్నాం
@shreelakshmidurga2836
@shreelakshmidurga2836 Жыл бұрын
🙏🙏🙏
@sjsdiarychannel7745
@sjsdiarychannel7745 Жыл бұрын
5.30
@vishnuyassnaka4442
@vishnuyassnaka4442 Жыл бұрын
మీకేమమ్మ నేలకు 5 లక్ష వస్తుంది అంటా
@calmandmotive7383
@calmandmotive7383 Жыл бұрын
Avns
@sivaprasadsanagapalli3401
@sivaprasadsanagapalli3401 Жыл бұрын
బాధ పడకండి జయ గారు ఇలాంటివి కూడా జరుగుతాయని తెలియచేసినందులకుమిమ్మలని అభినందిస్తున్నాను
@kodigutilalitha9971
@kodigutilalitha9971 Жыл бұрын
Bhadha pada Kandi madam Anni shivayya chusukuntaru.
@greeshmagavara2221
@greeshmagavara2221 Жыл бұрын
😥😥😥🙁
@lakshmirajeswari8576
@lakshmirajeswari8576 Жыл бұрын
బాధ పడకండి ఆంటీ గారు...కొత్త ఇంటి విషయాలు ఎక్కువ చెప్పకండి ఆంటీ.... దిష్టి కూడా ఉంది..ధైర్యం గా ఉండండి...
@shivashakti33
@shivashakti33 Жыл бұрын
Modata okkanimisham nenu adeanukunna kaani adi chaala kunchitamaina alochana Ani realize ayyanu ... Amma intivishayalu panchukovadam valla chaala mandiki tamasontinti kala ela saakaaram chesukovalo telisindi, enno vishayaalu nerchukunnam. Manam vaari sahrudayaaniki krutagnatato undali. Antekaani dishti Ani videos pettarani anumaanapu vyakhyanam cheyakudadandi
@lakshmirajeswari8576
@lakshmirajeswari8576 Жыл бұрын
@@shivashakti33 its my opinion...i ambig fan of amma maata channel..నా ఆలోచన నేను చెప్పాను.... మంచి గానే చెప్పాను.... మీకు నచ్చక పొతే u csn Skip 🙏🏻🙏🏻.....
@sripra
@sripra Жыл бұрын
Negative ni kuda positive ga think chestunaru aunty.....you're so broadminded...not everyone does that....be strong and take care..
@nagadevinadapana1372
@nagadevinadapana1372 Жыл бұрын
amma badha padakandi.antha mana manchike amma
@erigelavani4162
@erigelavani4162 Жыл бұрын
Don't feel auntie vallake telusthundhi taruvatha
@shubhanayak2852
@shubhanayak2852 Жыл бұрын
దొంగతనం అయిన రోజు వచ్చిన జనాలు .... పైన పని చేసిన వాళ్ళ చిట్టా చేసి ... పైన ఒక్కళ్ళే ఉన్న సమయం కొంచెం ఆలోచిస్తే, వెధవ పని చేసిన చిల్లర పేరు తెలుస్తుందేమో. Its good that you are sharing your sorrow too as you share your joys. Your experience is a lesson that we must all learn. I think the robber too will see this video. He/she should be guilty of his/her ill deed. Perhaps somebody who could not bear your progress, wanted to disturb you emotionally and financially, and get sadistic pleasure. As you said, that robber has knowledge of wiring to some extent. When our neighbour was constructing home, they had borrowed big tadpatri from us, to cover the freshly built wall. It could not be seen from the road. Next day morning, the tadapatri was gone! Somebody who had worked on that day and knew about the item, was the robber. We lost thousands of rupees. Further, it was not our construction. Neighbours neither replaced our tadpatri nor gave money to us. Such is their manners. Whom to ask? Sadly, to our pains, such things happen. So madam, we express our sadness too. We pray that you finish your dreamhome in accordance to your likes and tastes and celebrate the house warming in December, as decided by you. Wish you all the best!
@srinathkulkarni5393
@srinathkulkarni5393 Жыл бұрын
Same here.tadapatri 4000 rs .we lost our water pipe 40 feet the labourers cut it and took it neighbour building.
@kumarirajanala2287
@kumarirajanala2287 Жыл бұрын
Amma don't worry about this situation ☹☹god is always with you 🙏🏻🙏🏻be strong 👍👍😍😍
@rajanitalluri3366
@rajanitalluri3366 Жыл бұрын
CC camera lu pettinchandi, use untundi , kakkurthi vedavalu, mana kastam vallaku teliyadu
@himapydikondala
@himapydikondala Жыл бұрын
నేను ఉన్నాను అండి మనవాళ్ళు మన సొంత వాళ్ళు అనుకుని కాల్స్ చేసి మాట్లాడేదాన్ని ఇప్పుడు ఎవ్వరికి ఫోన్ అనేది చేయడంలేదు ... ఓన్లీ నా ఫ్రెండ్స్ కి చేసి మాట్లాడతాను .. నా ఆఫీస్ ఇంట్లో పని ఇంతకు మించి వేరే ఎలాంటి ఏవిగాషన్స్ పెట్టుకోవడంలేదు
@hyndavinanduri8519
@hyndavinanduri8519 Жыл бұрын
అమ్మ బాధపడకండి. దిష్టి పోయిందని అనుకోండి అంతే.మీరు ఎప్పుడు నవ్వుతూ ,నవ్విస్తూ ఉండాలి.
@prabavathiprabavathi1555
@prabavathiprabavathi1555 Жыл бұрын
అంతే అమ్మా మనం అందరూ మంచి వారే అనుకుంటూ అందరినీ నమ్ముతాం కానీ ఒక్కో సారి ఇలాంటి వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది
@pendotajyothi6867
@pendotajyothi6867 Жыл бұрын
Amma don, t cry amma
@madhulathathota5980
@madhulathathota5980 Жыл бұрын
Kachitam ga a wrk telisina valle ila chesi vundali antaku mundu a pani cheyadaniki vachina valle infrm chesi vundali amma Badapadakandi Amma
@navinasrinivas
@navinasrinivas Жыл бұрын
Plz badhapadaku amma..pina devudu vallaki thagina shashthi chestadu...
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 3 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН