ఇలాంటి నమ్మకాలతో మన కష్టాలు తీరవు ! | DON'T HARM DHARMA WITH SUPERSTITION

  Рет қаралды 17,450

Vastavam

Vastavam

11 ай бұрын

#prasadthota #vastavam
ఇలాంటి మూఢ చాదస్తపు నమ్మకాలతో జీవిత కాలాన్ని వృధా చేసుకోవద్దు.
గమనిక: ఆ కాలంలో వారు అలా పురాణాల్లో కొన్ని కధలు కల్పించి చెప్పడం లో చెడ్డ ఆలోచన లేదు, మంచి ఉద్దేశ్యమే వుంది. అలాంటి కల్పితాలు ఆ కాలానికి పనికి వచ్చాయి, కానీ ఈ ప్రస్తుత ఆధునిక యుగానికి, విద్యా వేత్త లు పెరుగుతున్న ఈ తరాల కు అవి పనికి రాక పోగా హాని చేస్తాయి.
అలాంటి హేతు బద్దం కాని విషయాలు మన పిల్లలకు, కొత్త తరాలకు అర్ధం అయ్యే లా చెప్పడం కూడా చాలా కష్టం. ముందు మనలో లోపాలు మనం సరిదిద్దు కోవాలి, అప్పుడే మన ధర్మం మీద, మన నమ్మకాల మీద దాడి చేసే వారికి సరిగ్గా సమాధానం చెప్పగలము.
ఆ విషయం మనం అందరం గ్రహించాలి.
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com

Пікірлер: 87
@srilathadevulapalli7274
@srilathadevulapalli7274 11 ай бұрын
Simple language lo .. ఏ తికమకలు లేకుండా సూటిగా బాగా చెప్పారు అండి.. religion migration కి కారణం బాగా చెప్పారు.. నిజం గా మీరు ఎం చెప్పారో. అది 101శాతం కరెక్ట్ అండి
@vishnupuppala2771
@vishnupuppala2771 11 ай бұрын
నాకు ఒక సిద్ద గురువు చెప్పారు కేవలం మన పని మనం చేస్తూ రోజు జపం దైవం యొక్క నామ చెయ్యడం వల్ల మాత్రమే కలియుగం లో దైవం పలుకుతుంది అంట అలాగే జపం చేసే వాడి కి జాతకం వాస్తు కూడా పనిచేయవు అంట శ్వదర్మం పాటిస్తే అంత శక్తి ఉంటుంది అంట మనిషి కి
@krishnasarmayv4836
@krishnasarmayv4836 11 ай бұрын
Correct Sir. But within 1 day or by next day result will not come. If you follow as you mentioned, within due course, our problems get resolved / intensity will come down / we feel the issue we can address.
@asura2000
@asura2000 11 ай бұрын
Ela sidha guruvuni kalavali ekada untaru Mantaram nerpinchadaniki money emaina thisukontara
@VR-1962
@VR-1962 11 ай бұрын
💖ఒక చిన్న విన్నపం: సనాతన (హిందు) విధానం మాత్రమే ధర్మం. మిగతావి ఇస్లాం, క్రిస్టియన్ వి మతాలు.... సనాతన ధర్మం కు ఈ మతాలకి ఎంతో తెడవున్నదని గమనించ ప్రార్దన...😊
@maheeinvest
@maheeinvest 10 ай бұрын
సనాతన ధర్మం ఒక జీవన విధానం ఎంతో ప్రామాణిక మైనది, ఆచరణ చేసి రుజువు చేయబడ్డది.ఇస్లాం క్రిస్టియానిటీ అనేవి ఒక మతాలు ఇంకా చెప్పాలంటే పాషండ మతాలు.., బలవంతముగా ఎటువంటి రుజువులు లేకుండా ప్రపంచం మీద బలవంతముగా రుద్దబడినది..,ఆ మతాల వలన ఎన్నో నాగరికతలు, దేశాలు, జీవన విధానాలు సర్వనాశనం కబడ్డాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అదే సనాతన ధర్మం వాళ్ళ మంచే కానీ ఎక్కడ చేదు జరిగిన దాఖలాలు లేవు..
@sarithachedurupally9328
@sarithachedurupally9328 11 ай бұрын
🙏. మీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు అలాగే ఆలోచిస్తారు.. మీ గురించి కూడా చాలా వీడియోస్ చూస్తూనే ఉన్నాను.. మీరు హింస కు వ్యతిరేకం అని... అయితే ఇది మనకు మన దేశాన్ని పాలించిన పరాయి రాజుల పుణ్యం.. ద్వాపర యుగం ముగిసేసరికి, కృష్ణుడు విధించిన నియమాలు, దర్మ ధర్మలు చాలావరకు పాటించే స్థితికి వచ్చారు పరీక్షిత్తు, జానమేజేయుడి పాలనవరకు.. అసుర శక్తికి కళ్ళు మండి కాలి రూపంలో ప్రవేశం తర్వాత తెలిసిందే మతాల పేరుతో మానవులు విడిపోవుట.... దాంతో మన దేశం ఒక్కటే మిగిలింది... జ్ఞాన వంతులుగా, శాఖహరిలుగా ఉన్న మనని ఎలా చేస్తే చెడిపోతారు ఎలా ఆచారాలు మార్చితే వీరి జ్ఞానం నాశనం అవుతుంది దీనిపై స్టడీ చేసి తెలుసుకుని మనపై మద్యం, మాంసం ఇలా అలవాటు చేశారు.. అజ్ఞానులుగా తయారు చేశారు.. వారి దేవుడు తింటాడు మరి మన దేవుడికి పేరు రావొద్దు అందుకే దేవుళ్ళకు కూడా బలులు అలవాటు చేశారు ఎందుకంటే ప్రశ్న వచ్చినపుడు వారి దేవుళ్ళు కూడా తింటారు అని చెప్పటానికి ... అయితే పురాణాలూ చాలా గోరంగా మార్చబడ్డాయని మీకూ తెలుసు... అందుకే రాముడు మాంసం తిన్నాడని ఉండొచ్చు... కాని నిజం కాదు.. అశ్వమేదా యాగన్ని ఆపాడు, అశ్వాన్ని బలి ఇవ్వనివ్వలేదు దానిలో సీత దేవి కూడా ఉంటుంది.. పురాణాలలో ఉన్నాయి కనుక చెప్పేవారు ఏది పురాణాలలో ఉంటే అదే చెప్తారు అది వారి తప్పు కాదు... సత్యం ఏమిటంటే.. వ్యాస మహర్షి పురాణాలూ రచించే ముందు సరస్వతి దేవి మంత్రం సిద్ది పొందిన తర్వాత రాచించడం మొదలుపెట్టాడట ఎందుకంటే అప్పటికి కూడా పురాణాలూ మార్చబడ్డాయి కనుక.. మళ్ళీ వ్యాస మహర్షి వాటిని సరి చేసి అందించాడు... కాని మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది అందుకే అవకాశం తీసుకోవాలనుకున్న ప్రతివాడు వినియోగించుకుంటున్నాడు... బీద వారిపై పగా వేస్తున్నారు ఇతర మతస్తులు. ఇప్పుడు జై బీమ్ పేరుతో యువతను, ముక్యంగా sc లను టార్గెట్ చేస్తున్నారు.. వీరికి ఉద్యోగాలు ఉండవు... ఇదో అవకాశం తీసుకుంటున్నారు.. కాని అందరికి ఒకే విద్య, నీరు, రేషన్, పెన్షన్, ఇలా వారికి అన్యాయం ఏమి జరగటం లేదు కాని chance తీసుకోని ప్రచారాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వారికే రిజర్వేషన్ కోటాలో ముందుగా వారికే importance ఇస్తున్నారు... ఇది నేను ఒక సందర్భం లో లేవనేత్తను కామెంట్ boxlo దానికి వారు సమాధానం ఇవ్వలేదు...కాని ఒక విషయం :-గ్రామాలలో హనుమాన్ ఆలయాలలో ఇప్పటికీ వారికి ప్రవేశం లేదు అది మన దురదృష్టం... ఇది పోవాలి... ఎంత ఎక్కువ మందిని మతం లో చేర్చితే పాస్టర్ ప్రమోషన్ ఇస్తారేమో వారికి,😀 అప్పుడు వారికి దశమా భగం దక్కుతుంది దీనికి ఆశపడి ఇలాంటి వాటికీ పాల్పడుతున్నారు... దుర్మార్గులు.. 🙏🙏
@user-si2mg3xr9p
@user-si2mg3xr9p 11 ай бұрын
ఇక్కడ ఉన్నదంతా మాలిన్యమే పాలు శ్రేష్టం అంటారే పాలయొక్క మూలం రక్తం,మాంసం ఏ పాలు రక్తం తో తయరైయిన మాంసం కాదా అలాగే ఉంచితే మరో రోజు దుర్వాసన రావా నెల ముట్టు నిలిస్తేనె నీ పిండమైన,నా పిండమైన పుట్టేది ఇక్కడ ఉన్నదంతా అశుద్దమే శుద్ధమై ఏది లేదు మాంసం అశుద్దలో అది ఒక రుచి మాత్రమే వాస్తవానికి ఉన్నదంతా అశుద్దమే
@JaiHind-qr7di
@JaiHind-qr7di 11 ай бұрын
ధర్మం గురించి చాల బాగా చెప్పారు. మీకు ధన్యవాద్. కానీ ఒక్క విషయం "వనవాస సమయములో శ్రీ రాముడు లక్ష్మణుడు జింకను వేటాడి తిన్నారు" అని చాగంటి గారు గరికపాటి గారు చెప్పిన విషయం వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా అటువంటి విషయం చెప్పలేదు అనేది కొందరు పండితుల వాదన. ఆ వాదన నేను కూడా ఏకీభవిస్తున్నాను. జై హింద్ జై శ్రీ కృష్ణ నిజమైన హిందూ హిందూ భాయి భాయి
@kakathi3gta
@kakathi3gta 11 ай бұрын
మీరు నమ్మిన విషయాలను ఏ ఒక్కరినీ విమర్శించకుండా చెబితే బావుంటుంది🙏🙏🙏🙏🙏 జై వారాహి
@gnanareddy5585
@gnanareddy5585 11 ай бұрын
THAN'Q SIR VALUABLE INFORMATION PRESENTED
@jayadevkrishnatheeram4617
@jayadevkrishnatheeram4617 11 ай бұрын
You are a practical person ❤
@peaceofmind1355
@peaceofmind1355 10 ай бұрын
Nice information
@tvskumar1990
@tvskumar1990 11 ай бұрын
Hats off sir. Very good video ❤
@addagallanagalakshmi4248
@addagallanagalakshmi4248 10 ай бұрын
Baga chepparandi
@thulasipraasad
@thulasipraasad 11 ай бұрын
Very good 👍
@ayushmanayurvedic8536
@ayushmanayurvedic8536 11 ай бұрын
Bhale chepparu sir.....
@luckysuri8790
@luckysuri8790 11 ай бұрын
శుభోదయం గురువుగారు 🙏🏻
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 11 ай бұрын
అన్నయ్య miku sathakoti 🙏. Miru chala goppavaru అన్నయ్య.miru yeppadu happy ga, healthy ga vundaali, vuntaaru. Milanti varu kavali e society ki. Hats off అన్నయ్య.🎉🎉🎉🎉🎉
@vastavam
@vastavam 10 ай бұрын
శ్రీ మాత్రేనమః
@vishwabhandari9900
@vishwabhandari9900 11 ай бұрын
Nice
@agriculturelandsale5332
@agriculturelandsale5332 11 ай бұрын
గరికపాటి గారు మూదనమ్మకాలను అస్సలు నమ్మరు
@vasantha485
@vasantha485 11 ай бұрын
👏👏 great sir
@ramadevi4476
@ramadevi4476 11 ай бұрын
Meeru chapindhi వాస్తవం sir 🙏🙏
@sirimuraari859
@sirimuraari859 11 ай бұрын
Nijamgaa chaalaa sensitive vishayaalani chaalaa sensible gaa cheppaaru Prasad gaaru....
@sailajavemula2422
@sailajavemula2422 11 ай бұрын
Truly said sir🙏
@VR-1962
@VR-1962 11 ай бұрын
ధర్మం, సత్యం వేరు. అహింసా పరమో ధర్మః అన్నది ప్రదమ పాదం... ధర్మ, సత్య రక్షణ కోసం దుర్మార్గులను శిక్షించడం అహింస కపాడడటం కన్న అతి ముఖ్యమైనది...
@bhagat7927
@bhagat7927 11 ай бұрын
అహింస అంటే దుర్మార్గులైన శత్రువులను చంపటం అది హింస కాదు, అది ధర్మమే, కనుక శత్రు నిర్ములన ధర్మ విహిత అహింస, హింస కదా అని వారిని చంపకపోతే వారు విపక్షములో ఉన్న ప్రజలను చంపగలరుకదా
@UshaRANI-ut5cb
@UshaRANI-ut5cb 11 ай бұрын
చాలా మంది పెద్దలు సనాతన ధర్మాన్ని ఉద్దరిస్తునామానుకొని భ్రష్టు పట్టిస్తున్నారు. భగవంతుడు అంటే భయం కాదు బంధం. ఆ తియ్యని అనుభందాన్ని, అగ్ర వర్గాల ధర్మచారణతో ముడిపెట్టి ఇది చేస్తే పాపం, అది చేస్తే పుణ్యం అంటూ ఒకరు చెప్పేది ఇంకొకరితో పోలిక లేకుండా భయం కలిగేలా ప్రవచనాలు ఉంటే మరి సామాన్యుడు ఎలా ఉద్దరింపబడతాడు. బ్రాహ్మణ ధర్మాన్ని అన్ని వర్గాల ధర్మానికి ఎలా అన్వయిస్తాము. భగవంతుడిని చేరాలంటే....మన స్వధర్మాన్ని పాటించాలి. కలియుగంలో సత్సంగం తో కాలయాపన కన్నా.... భగవనామ స్పరణ మేలు...... కదా.
@jyothipagadala3297
@jyothipagadala3297 11 ай бұрын
Thank you so much sir, mana darmani istam ,premato patinchali, adi cheykapote nekuanchi jaragadhu, patincha lekapote guilty feel avdam stress valla, endukule asalu cheykunda unte yem problem undadhani dooram petestunaru
@UmaDevi-jq5ux
@UmaDevi-jq5ux 11 ай бұрын
మీరు చెప్పి0ది కరెక్ట్ సర్
@dsoujanya8860
@dsoujanya8860 11 ай бұрын
Om Sri Mathre Namaha 🙏🙏🙏
@somusomuswamy1759
@somusomuswamy1759 11 ай бұрын
Anna vyapara abhivrudhiki manishi yedaghadaniki mantram chepandhi anna
@ganapathireddy9415
@ganapathireddy9415 11 ай бұрын
నాకు మీ క్యాప్షన్ చూసిన వెంటనే కోపం కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీరు చెప్పింది అక్షరాల నిజం కానీ ఎవరైతే క్షణికావేశంలో మతాలు మారుతున్నారు మళ్లీ వాళ్లు సనాతన ధర్మం తప్పు తెలుసుకొని వస్తున్నారు నేను చూసినంత వరకు
@venkatvenky7169
@venkatvenky7169 11 ай бұрын
Guruvugaru please aa mahayogini adress cheppandi please please
@shakunthalabasani2690
@shakunthalabasani2690 11 ай бұрын
శ్రీ మాత్రే నమ:🙏
@hungerbirdschannel5308
@hungerbirdschannel5308 11 ай бұрын
Sir 🙏🏼, membership join avvudam ante problem Ani vastundi..oksari chudagalaru..metho mataldali andi 🙏🏼🙏🏼
@santhoshkollavajjula5431
@santhoshkollavajjula5431 11 ай бұрын
Jai SriRam
@gokarnakarna6225
@gokarnakarna6225 11 ай бұрын
🙏🙏🙏
@user-md8tz1oq6b
@user-md8tz1oq6b 11 ай бұрын
Hi sir Ge.
@Tejas-lq2lm
@Tejas-lq2lm 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mithu9900
@Mithu9900 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@madhavijonnavitula9668
@madhavijonnavitula9668 11 ай бұрын
Title chudi e video waste anukunna...but the best ga chepparu...u r good....please continue like this...
@anjaneyulugouramoni6257
@anjaneyulugouramoni6257 11 ай бұрын
శ్రీరాముడు కండ బలానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆత్మ బలానికి సంబంధించిన వ్యక్తి అతనికి మాంసాహారం అవసరం లేదు
@rajakrishnanr3039
@rajakrishnanr3039 11 ай бұрын
You are correct However this is kaliyuga we can't teach people but one thing can do that's what you are doing now So santana dharma will slowly become weak due to kaliyuga pressure
@aravindasahukar9544
@aravindasahukar9544 11 ай бұрын
Guruvu gariki 🙏 Baaga chepparu ... food restrictions valla ... we are becoming isolated on marriage functions and within family... all other community people will see us with question mark ... there should be some remidy if we eat non veg. 🙏🙏
@vijayadurga7331
@vijayadurga7331 11 ай бұрын
అందరి కోసం మనం తినలేముగా షుగర్ జబ్బువున్నపుడు అందరూ తింటున్నారని మనం తీపి తినం కదా ఇది అంతే
@rojaabbathini4398
@rojaabbathini4398 11 ай бұрын
Sir ee madya vaarahi amma gurinchi kuda oka 3,4 members idi cheyandi repatikalla kotishwarulavtharu antu roju oka remedy pedtharu vati gurinchi nee spandana plz sir.... Avi edyna book lonchi chepthunnara vallu.
@vijayadurgachaitanya2450
@vijayadurgachaitanya2450 11 ай бұрын
Naku kuda same doubt sir.
@adeshpande2174
@adeshpande2174 11 ай бұрын
No
@nagendrababu9080
@nagendrababu9080 11 ай бұрын
వారాహి మాత లలితఅమ్మవారికి సేనాని . ఈమెను గ్రామ దేవతల మాదిరిగా ఆరాదించాలి . సాత్విక పూజలు చేయకూడదు.ఈమె శత్రువులను తొలగిస్తుంది . కోరికలు తీర్చే దేవత కాదు.
@pasagadugulachinnarao660
@pasagadugulachinnarao660 11 ай бұрын
Namaskar guruji.
@vastavam
@vastavam 11 ай бұрын
🙏
@eswarkumar2308
@eswarkumar2308 11 ай бұрын
Namastr sir🙏
@Kachulu1
@Kachulu1 10 ай бұрын
Yadartha vaadi, LOKA VIRODHÌ "
@manjulabolla7334
@manjulabolla7334 11 ай бұрын
Dharma margam antey yemiti??... Aathma Maargamlo Prayaanisthu athma gaa maaripovatam... This is what the essence of bhagavadgeeta...
@padmajap5414
@padmajap5414 11 ай бұрын
Egg veg? Or non veg?
@mycomments1815
@mycomments1815 10 ай бұрын
Nonveg....If it is not killed, it becomes a life
@mahikommathoti
@mahikommathoti 11 ай бұрын
అయ్యో
@maheeinvest
@maheeinvest 10 ай бұрын
,మాంసం తిన్నయడల మనిషి లోని రజోగుణము వచ్చును..,అది సాధారణ మనిషికి అక్కర్లేదు. శ్రీరాముడు క్షత్రియుడు అంతే పాండవులు కూడా మహాభారత యుద్ధ సమయంలో పాండవులకు ప్రత్యేకంగా మాంసాన్ని వన్డే వంటవాడు ఉండేవాడు.., ఆ మాంసం తెచ్చేవాడే దుర్యోధనుడు మడుగు లో దాక్కున్నాడని ధర్మరాజు కి చెప్పడం జరిగింది.ఇంకొకటి అహింసా పరమోధర్మ అనేది ధర్మరాజు వాన పర్వం లో ద్రూపడి కి చెప్పడం జరిగింది, అదే విషయం మళ్ళి ఉద్యోగ పర్వము లో శ్రీ కృష్ణుడికి చెప్పడం జరిగింది. అంటే సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని నివారించండి..,అవసరమైతే చెయ్యాలి అని.., దీన్ని వక్రీకరించి దేశాన్ని చేతకాని వెళ్లగా చేసింది దరిద్రుడు గాంధీ.
@mounikarajamallu38
@mounikarajamallu38 11 ай бұрын
Na request financial andaru please..hindu dharmanni kapadalante..first cheyalsina pani santhana dharmanni acharinche schools ravali a school lo fees thakkuva ga undali,quality education undali ..pillalaki chinnapati nunde mana dharmanni alavatu chesthe atti paristhithullo chedu Darilo vellaru..dharmanga untaru crime rate thagguthundi.. Nenu chepindi correct ithe cheppandi
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 10 ай бұрын
Hinduvulalo bhaghavantudu kanna sanatana dharamamu kanna kulamu paie Adhikamaina pitchhi perigee poyeendee Adee taggiteney samaajaamu baagupadutundee
@krishna-hindu
@krishna-hindu 11 ай бұрын
Chaganti garikapati gari gurinchi thappu ga matladithe channel unsubscribe cheddam anukunna sorry sir aa tappu cheyanu
@satyach4990
@satyach4990 11 ай бұрын
Eavari Shakthi upasananu batti untundi samanyulu ges cheyyaleam manam keavalam varu cheppinadi vini nachitea patinachtam. Eevarni tappu pattaludadu aundi Tq telusukuntea chalu
@goldenfangs
@goldenfangs 11 ай бұрын
Changanti ayina evaraina sada kula minchinavaru కాదు... Chalamandi sastrala nigudaardam telikunda... Ave nijalu anukuntaru... Meru Okada varilo okaraithe.. Danni evaru marchaleru
@santoshkakani
@santoshkakani 11 ай бұрын
Problem is with PPL want to get more PPL to view with wrong title
@kotagiridurgaprasad5798
@kotagiridurgaprasad5798 11 ай бұрын
But sir by birth cast radhu by SANATAN DHARMA Its only given by behavior, quality of life, Bhagavad gita chapter 4 shloka 13 🙌🙌🙌
@vastavam
@vastavam 11 ай бұрын
వర్ణం అంటే వృత్తి కులం కాదు
@mylifeonearthoffl
@mylifeonearthoffl 11 ай бұрын
“अहिंसा परमो धर्मः धर्म हिंसा तथैव च:” This is the full shloka…!! There was a planned propaganda by half knowledge pseudo intellectuals by quoting only अहिंसा परमो धर्मः line and not quoting second line of the shloka. This was done to convert Hindu community as a non violent community but our dharma says धर्म हिंसा तथैव च: We are the victims of अहिंसा परमो धर्मः propaganda because it is evident in many states like West Bengal, Kerala, Manipur, Gujarat ,Rajasthan, Tamilnadu, recently in Haryana…!! Every varna has significance in our Sanatana Dharma but nowadays in reality Kshatriya are reducing..!! We want more Kshatriya’s to protect our country from evil powers within and outside the country.
@arunkumarkumar930
@arunkumarkumar930 11 ай бұрын
💯 correct cheparu
@kotagiridurgaprasad5798
@kotagiridurgaprasad5798 11 ай бұрын
Yes brother correct 🙌
@jyothikatamsony2435
@jyothikatamsony2435 11 ай бұрын
Namaste andii.... Mana Hinduism loo enno pitaluu pithadhipathu luu kalaruuu..... Kaanii vaaruu pedhavariki kastallo vundii sahayam arthinchinaa variki sahayapaduthunnaraaa..... Cristian s.... Pedhavallaa...badhani...vari.. virakthini..... dabbulu sahayam...thoo .. catch chestunnaruu..,. Marii.... Mana... Sanyasi... Group lu annii donation luu Ani dhochukovadame.... Mahaa... Ante...annadanamm.... chestaruuu.... Hindu Dharma antaruu....😮
@jyothikatamsony2435
@jyothikatamsony2435 11 ай бұрын
Naakuu manasuku anipinchindi cheppanuu
@user-lu5qj2hg2b
@user-lu5qj2hg2b 11 ай бұрын
​​@@jyothikatamsony2435Hindu temples Indian govt control lo unnayi Minority vi Levu Kristyans ki baita desham nunchi kotla rupayalu osthayi anduke walu konkuntaru manshulani Jagan mana country lo richest cm kristyan countries nunchi chala dabbulu ostayi Hinduu pithalu konni social servicelu chestayi but pitalu mathalu actually unnadi poor ki help cheyadniki kaadu Hinduu pithalu devathalaki seva chestaru manshulaki kaadu Kontha Mandi money making kosam undachu but andaru atlane undaru And chala mandi ki against fake cases kuda pedtharu trap chestaru Hinduism ni naashanam cheyadam chala mandi ki chala deshalaki pedda goal
@shantisriproperties4799
@shantisriproperties4799 11 ай бұрын
సనాతన ధర్మం లో కులం ఉందా .. మనుషులు అందరూ సమానంగా చూడ బడుతారా ..వివరించండి
@nareshk9447
@nareshk9447 11 ай бұрын
Adhi nammakam mooda nammakam kaadu athyasha thoney Anni chestunnaru
@Rajendra9771
@Rajendra9771 11 ай бұрын
యధార్థ వాది, లోక విరోధి. నిజాలు digest చేసుకోలేరు. అలాగని... నిజం చెప్పకుండా ఉండటం ఇంకా దారుణం. ఎంత గొప్ప యోగులు చెప్పిన వాటికైన, వంకలు పెట్టే వాళ్ళు మన మతం లోనే ఉన్నారు. మీకు మా హృదయ పూర్వక అభినందనలు ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ 🙏
@vastavam
@vastavam 11 ай бұрын
🙏
@rajyalakshmipeddireddy3339
@rajyalakshmipeddireddy3339 11 ай бұрын
Nijam vopukuntunna unnadhi evariki ledu nenu aa chusaanu
@agriculturelandsale5332
@agriculturelandsale5332 11 ай бұрын
తప్పు ను తప్పు అనాలి
@sureshch296
@sureshch296 11 ай бұрын
Purvam Kshatriyulu andaru mamsam tinevaru anadam tapou, ramudu mamsam thinaledu idi fake translations lo tappu ga chese prachaaram maatrame remudu manaharam tinnadani andaram ledu
@sathishtadikonda5662
@sathishtadikonda5662 11 ай бұрын
మీరు అంటే చాలా గౌరవం కానీ .....పండితులు జ్ఞానులు కాదు ,ఆత్మ విజ్ఞానులు కాదు వారు ఎన్నో గ్రంధాలు చదివిన వారికి దాని పట్ల జ్ఞానం సున్యం అవ్వవచ్చు .. రాముడు గురుంచి ఎన్నో గాథలు చదివిన వారు అందులో విషయాలు నిజానిజాలు వారికి అనవసరం ఏకసంతగృహులు వారూ అంతే అయితే రాముడు ఎన్నో మూడచరలు రూపుమాపేడు అశ్వమేధ యాగం జరిగిన తరువాత ఆ గుర్రాన్ని బలి ఇవ్వడం ఆచారం దానికి రాముడు హింసని అంగీకరించాడు ....ఇక రాజులు చేసే యుద్దానికి మనం కేవలం ఆహరం కోసం చేసే జీవహింస కి సంబందం ఏమిటి ....మీరు అన్నట్లు అందరూ చ్చెప్పిన ఆచరించే అవకాశం వుండక పోవచ్చు కానీ దేశ కాల మనా పరిస్థితులకు అతీతమైనది సత్యం మారదు ...అది మనం మర్చ కూడదు వునికి కోసం ,మనం ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి చేసేది హింస కాదు అదే ధర్మ యుద్ధం ...ద్రౌపతి వస్ర్బరణం తరువత కూడా కృష్ణుడు వార్ని ద్రోపతి తో జరిగింది నీ కర్మని బట్టి కాదు కానీ నువ్వు దాన్ని ఎలా తీసుకుంటా వన్న దాని బట్టి అది నీ కర్మ గా పరిణామం చెందుతుంది ....అని చెప్పి వారి పై పగ వద్దు ..జరిగిన దాన్ని మర్చిపో అంటాడు. ... రాయబారానికి వెళ్లి ఐదుర్లు అడిగిన దుర్యోధనుడు ఇవ్వనన్ని అంటాడు అందుకే పాండవులు వారి వునికి కోసం యుద్ధం చేయక తప్ప లేదు ... జనం ఎంత మంది పెరిగిన danivalna ఏమి వుపోయిగం ఆహరం ద్వార మనస్సు నిర్మించ బడుతుంది అది మాంసాహారం వలన అందరూ అనారోగ్యం తో అశాంతి భ్యలతో కలిసి జీవించ లేని తనంతో వుండటానికి కారణం మసహరం తో నిర్మించ బడిన వారి మనస్సు.... ప్రకృతి పరంగా కూడా మన్షి శాకాహారి.....మీతో 90 శాతం ఏకీభవిస్తున్నాను కానీ చెప్పాలనిపించింది చెపుతున్నాను...తప్పు వుంటే క్షమించండి...🙏
@vastavam
@vastavam 11 ай бұрын
మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానండి 🙏
@bhumisunkara8489
@bhumisunkara8489 11 ай бұрын
మీరు ఈ విషయాలు ఎక్కడ చదివారు.? గరికపాటి గారు, చాగంటి గారు కి కూడా దొరకని రామాయణం మీకు మాత్రమే దొరికింది అని మీరు ఎలా నమ్ముతున్నారు?
@krishnasarmayv4836
@krishnasarmayv4836 11 ай бұрын
Sir, Good Evening. Please share your email id. In support of your voice, I sent some suggestions, as the text was bigger, You Tube has removed it. I want to reach you.
@vastavam
@vastavam 9 ай бұрын
vastavam2016@gmail.com
@janardhanjan7371
@janardhanjan7371 11 ай бұрын
🙏🙏🙏
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 44 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 58 М.
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 44 МЛН