ఇలా స్పందిస్తారని అసలు అనుకోలేదు Students First Comments on Nara Lokesh Solve IIT & NIT Problem

  Рет қаралды 107,640

The Leo News

The Leo News

Ай бұрын

ఇలా స్పందిస్తారని అసలు అనుకోలేదు Students First Comments on Nara Lokesh Solve IIT & NIT Problem
#ThankYouNaraLokesh #itministernaralokesh #ministernaralokesh #naralokesh #naralokeshlive #chandrababu #cmchandrababu #iitnitstudents #appolitics #apelection #apnews #iit #nit #andhrapradesh #theleonews
జగన్ ని రఫ్పాడించేసిన తాడేపల్లి మహిళ.. ► • జగన్ ని రఫ్పాడించేసిన ...
చంద్రబాబు మాస్ ర్యాగింగ్ ► • Chandrababu Hilarious ...
చంద్రబాబు పాలనపై ప్రజల మొదటి రియాక్షన్ ► • చంద్రబాబు పాలనపై ప్రజల...
బెంగళూరు నుంచి రాగానే జగన్ కు షాక్! ► • బెంగళూరు నుంచి రాగానే ...
రోజా మెడకి మరో ఉచ్చు ► • రోజా మెడకి మరో ఉచ్చు |...
#TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
Find us & Follow us to Get latest updates on every platform
Visit: www.theleonews.com
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on KZfaq
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional

Пікірлер: 186
@pbalu9457
@pbalu9457 Ай бұрын
లోకేష్ గారికి దేవుని ఆశీస్సులు నిండుగా ఉంటాయి 🙏🙏🙏
@user-qt7ix5jx6d
@user-qt7ix5jx6d Ай бұрын
మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి......లోకేష్ ji
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
తెలుగుదేశం పార్టీ పవర్ లోకి రావటం మీ అదృష్టం. అందులోనూ లోకేష్ బాబు ద్వారా ప్రొసీడ్ అవ్వటం మరీ అదృష్టం.all the best.
@ravikrishnaprasad4255
@ravikrishnaprasad4255 Ай бұрын
హాట్సాఫ్ లోకేష్ గారు... మీ చొరవ వల్ల ఇప్పుడు 24 మంది, తరువాత మరో పాతిక మందికి లైఫ్ ఇచ్చారు... ఒక నాయకుడు అంటే, ఒక మంత్రి అంటే ఎలా ఉండాలో మీరు నిరూపించారు ... గతం లో కనీస జ్ఞానం లేని పాలకులు ఇండటంచూశాం... ఇప్పుడు ఆ తేడా ఏమిటో తెలిసింది... మీరు ఇలానే ప్రజా నాయకుడుగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి...
@kumarraj351
@kumarraj351 Ай бұрын
చదువుకున్న వాళ్ళకు తెలుస్తుంది చదువు విలువ.లోకేష్ గారు ఏకంగా, వీళ్ళ గురించి GO తెచ్చి విద్యార్థుల భవిష్యత్ ని కాపాడారు.నాయకుడంటే ఇలా ఉండాలి.లోకేష్ గారిని భగవంతుడు చల్లగా చూడాలి.
@sudhakarmadala463
@sudhakarmadala463 Ай бұрын
మానవ సేవ మాధవ సేవ 🙏
@sreenivasc2113
@sreenivasc2113 Ай бұрын
క్రమశిక్షణ కలిగిన పెంపకంలో పెరిగిన లోకేష్ గారు విద్యా శాఖకు మంచి చేస్తారు.stanford యూనివర్సిటీ లో చదివిన వ్యక్తి విద్యా శాఖకు మంత్రి కావడం మంచి పరిణామం.Already best IT minister అనిపించుకున్నారు.
@ramakrishnarajusiravuri7873
@ramakrishnarajusiravuri7873 Ай бұрын
మంచి పాలనకు, తుక్లక్ పాలనకు తేడా ఇదే.
@bailapudidemudubabu6802
@bailapudidemudubabu6802 Ай бұрын
విజ్ఞానవంతుడు సమాజ హితం కోశం పాటూపడతారు......జై లోకేష్ అన్నా...
@prasadprasad5195
@prasadprasad5195 Ай бұрын
Nara Lokesh 👍👍🙏🙏🙏💞
@nukarajubudha4765
@nukarajubudha4765 Ай бұрын
మనసున్న మారాజు మా లోకేష్ అన్న❤❤❤❤❤❤👌👌👌✌️✌️✌️✌️✌️✌️
@mahesh-mc2lt
@mahesh-mc2lt Ай бұрын
లోకేష్ గారికి msg చేయాలంటే ఏ నెంబర్ కి చేయాలో కాస్త చెప్పండి ప్లీజ్... ఇలాంటి సమస్యలు ఎపుడైనా వుంటే లోకేష్ గారికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది....
@ghantaanitha4372
@ghantaanitha4372 Ай бұрын
Yes andi no. Share cheyandi
@hemagudiwada7457
@hemagudiwada7457 29 күн бұрын
Actually aa number valla undavalli inti dhaggariki velithey watch man ichhadanta.. ..
@141charan
@141charan Ай бұрын
Responding is not a big deal but responding in time according to seriousness of the issue is really appreciated 👍
@baddipadagachaithanya8432
@baddipadagachaithanya8432 Ай бұрын
చదువుకున్న వారు అధికారం లో ఉంట్టే ఎలా ఉంట్టుందీ అనేది లోకేష్ గారు చేసి చూపించారు తండ్రి కి తగ్గ తనయుడు 🎉🎉🎉
@reddysrinivas9574
@reddysrinivas9574 Ай бұрын
Keep it up... lokesh gaaru
@mvrr2270
@mvrr2270 Ай бұрын
అభినందనలు సోదరా ❤❤ ధన్యవాదాలు గౌ" మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@venkatkudupudi8545
@venkatkudupudi8545 Ай бұрын
అన్ని దానం లో కెల్లా విద్య దానం చాలా గొప్పది చదవు కలిగణవాడు ఇంకో పది మందిని చదివస్తాడు లోకేష్ గారు eppudunna పొలిటీషియన్ లో ఏపీ ఒక rollmodel మీరు ఏపీ ఎలాంటి మరిన్ని మంచి కార్యక్రమలు చేయాలని దేవుడు నీ కోరుతున్నాం
@vijaylenka6186
@vijaylenka6186 Ай бұрын
Crystal clear change in the government for the well being of the state. Much appreciated @Lokesh garu❤
@anuradhagandepalli5132
@anuradhagandepalli5132 Ай бұрын
Last year mcet counselling kosam botsa gaadiki msg chesina students parents andaru velli kalisina pattinchukoledu. Ee year students. Chala lucky . Lokesh garu vachchi students life save chesaru.
@ramasubbaraosure4062
@ramasubbaraosure4062 Ай бұрын
ఇది గొప్ప మనసు గలవారి లక్షణం,గుణం...ఇలాంటి నాయకుల అవసరం మాత్రమే సమాజానికీ కావాలి...🎉🙏🎉నారాలోకేష్ గారికి సమాజం తరపున కృతజ్ఞతలు మరియు అభినందనలతో... ఆశీర్వాదములు....🕉️
@kottusakunthala6282
@kottusakunthala6282 Ай бұрын
గత పాలనలో విధ్వంసం... నేటి పాలనలో వికాసం... ప్యాక్షనిజం నేపథ్యానికి... రాజ్యాంగ బద్ధ నేపథ్యానికి ఉన్న తేడా.. విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోవాలి
@balarambonagiri2306
@balarambonagiri2306 Ай бұрын
Good lider lokesh garu
@vasupsps680
@vasupsps680 Ай бұрын
ప్రజలు ఆశీస్సులు లోకేష్ గారికి మెండుగా ఉంటాయి
@nageswararaokondepati9951
@nageswararaokondepati9951 Ай бұрын
TQ lokesh iam proud to ur follower
@CBNArmy.
@CBNArmy. Ай бұрын
that is Youth Icon Lokesh Annaa The Peoples Leader ❤❤❤
@lazarusdevapriyam533
@lazarusdevapriyam533 Ай бұрын
God Bless You dear Lokesh garu.
@ChetanSai-i9f
@ChetanSai-i9f Ай бұрын
Jagan gadi government lo ela avvariki help kaledu , jai nara lokesh jai tdp jai Amaravati jai CBN dynamic leader 🙏
@navneethraja3175
@navneethraja3175 Ай бұрын
Visakhapatnam financial capital of Ap and economic hub amaravathi capital of ap as said by CBN
@nanduk1234
@nanduk1234 Ай бұрын
Chaduvukunnavallake telustundi chaduvu value lokesh anna great
@sridhargompa9208
@sridhargompa9208 Ай бұрын
సూపర్ 🎉🎉🎉🎉
@HIhi-lc2mk
@HIhi-lc2mk Ай бұрын
Hats off lokesh anna
@besthagangadhar5512
@besthagangadhar5512 Ай бұрын
Hatts off lokesh garu
@ratnamrv6944
@ratnamrv6944 Ай бұрын
That is the difference between educated Minister...and Nathi minister 🎉
@madhubabu6857
@madhubabu6857 Ай бұрын
this is an example when govt officials being reachable to normal people effects the life of so many individuals ..
@subhachunduru3800
@subhachunduru3800 Ай бұрын
Jai NaraLokesh
@venkateshgoud9406
@venkateshgoud9406 Ай бұрын
jai lokesh Jai CM Nara Chandra Babu Naidu Garu 🙏🙏🙏🙏🙏👍
@meenamannam3711
@meenamannam3711 Ай бұрын
Good lokash babu happy thanks
@user-wg1vx1yz7h
@user-wg1vx1yz7h Ай бұрын
Chaduvukunnavadu Nayakudaithe elage untadhi❤
@chandranaidu5728
@chandranaidu5728 Ай бұрын
Super
@tjaya6200
@tjaya6200 Ай бұрын
Super lokesh Anna 💐💐💐💐💐💐💐
@reddybabu6402
@reddybabu6402 Ай бұрын
సూపర్ మ్యాన్ 🎉🎉🎉
@jvmedia2023
@jvmedia2023 Ай бұрын
Dsc అభ్యార్ధులు.. సమయం కావలని.. Lokesh గారికి e-mail చెయ్యగానే... వెంటనే.. Respond అయ్యరు. Tet కి Dsc కి 3+3 months సమయం వుండేలా.. Reshedule చేయమని అదేశించారు. ఒక్క ధర్నా కూడ.. అభ్యార్ధులు..చేయకుండానే.. స్పందించారు.. అభ్యార్ధులు.. . So happy. Good Govt, Good lokesh గారు.
@tulasidas8703
@tulasidas8703 Ай бұрын
విధ్యార్థుల కృతజ్ఞతలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు లోకేష్ బాబుకు ఉంటాయి.
@nagarajuch7985
@nagarajuch7985 Ай бұрын
లోకేష్ గారికి మా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ తరఫున విన్నపం ఒకసారి మా కష్టాల గురించి ఆలోచించండి సార్ మాకు pf esi కనీస వేతనాలు ఉండేలా చూడండి సార్
@vennelapachava440
@vennelapachava440 Ай бұрын
Velli kalavandi sir
@nagarajuch7985
@nagarajuch7985 Ай бұрын
కలవాలి సార్ కానీ ఎలా కలవాలి అర్థం కావట్లేదు మీ కేమైనా ఛానల్ తెలిసి ఉంటే చెప్పండి సార్
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Ай бұрын
​@@nagarajuch7985గవర్నమెంటు వెబ్ సైట్ లో లోకేష్ నంబర్ వుంది డిటైల్స్ మేసేజ్ చేయండి. లేదా తాడేపల్లి టీడీపీ పార్టీ ఆఫిస్ వెళ్లి అక్కడ స్టాఫ్ కీ చెప్పండి
@user-vj4gr2qr3u
@user-vj4gr2qr3u Ай бұрын
​@@nagarajuch7985 మంగళగిరి లొ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు వెళ్ళి కలవండి డైలీ వందల మంది issues solve చేస్తున్నారు
@tilakv
@tilakv 26 күн бұрын
​@@nagarajuch7985daily prajaa darbaar
@nagarajuch7985
@nagarajuch7985 Ай бұрын
సార్ మా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కష్టాల గురించి ఒకసారి ఆలోచించండి సార్
@sharathkumarreddy8525
@sharathkumarreddy8525 27 күн бұрын
Evaru? ee channel owner aalochinchaala🤣😂
@venkyvenkatesh2278
@venkyvenkatesh2278 23 күн бұрын
మీరు లోకేష్ అన్న గారికి మెయిల్ చేయండి.. కచ్చితంగా స్పందిస్తారు
@nagarajuch7985
@nagarajuch7985 23 күн бұрын
Ok thank you brother
@koteswararothota3445
@koteswararothota3445 Ай бұрын
మాది జంగమ క్యాస్ట్ మా క్యాస్ట్ వారు 90% టీడీపీ వయిపే ఉన్నారు మా క్యాస్ట్ ఆర్ధికంగా రాజకీయంగా చాల ఇబ్బంది పడుతున్నారు మా వాడు ఒక్కడు ఉంటే పది మందితో సమానంగా ప్రభావితం చేస్తారు దయ ఉంచి పరిస్కారం చూడవలసిందిగా 🙏🙏🙏
@krsnamohan
@krsnamohan Ай бұрын
Good response from lokesh sir, truly inspiring for others to act responsible in their work.
@sureshbuddu3812
@sureshbuddu3812 Ай бұрын
Great lokesh sir
@RP33335
@RP33335 Ай бұрын
ఆ విద్యార్థులు అదృష్టవంతులు. క్రొత్త ప్రభుత్వంలో లోకేష్ గారు స్పందించిన తీరు హర్షణీయం. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ తర్వాత తరాలు కూడా ఋణపడి ఉంటారు. పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. GOD BLESS CHY.LOKESH, HIS FAMILY and NEW GOVERNMENT.
@katarisurendra360
@katarisurendra360 Ай бұрын
Admiralbul leader ❤❤❤❤
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 Ай бұрын
Lokesh a Dynamic Leader
@ramji7zs781
@ramji7zs781 Ай бұрын
Inka ahh patha govt gurunchi asalu matladadhu !! Asalu adhi govt ye Kadha !!
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc Ай бұрын
Jai... Tdp..
@prpullareddy5526
@prpullareddy5526 Ай бұрын
జై లోకేష్
@ramanakumar1225
@ramanakumar1225 29 күн бұрын
చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది చదువు విలువ, వైసీపీ లో ఆ రికార్డింగ్ డాన్స్ బ్యాచ్, కొడుగుడ్డు బ్యాచ్, గంట అరగంట బ్యాచ్ వల్లనా ఏమౌతుంది
@pmurali847
@pmurali847 Ай бұрын
Nara Lokesh sr
@kvlprasad5769
@kvlprasad5769 27 күн бұрын
Congratulations to all d students ..and specially congratulations to d education minister Mr.Nara Lokesh.....that will b d attitude if d this ministry is taken up by an educated person... Unlike Mrs. sabita Reddy in Telangana in previous government
@LavanyaN-ik5yt
@LavanyaN-ik5yt Ай бұрын
Good job lokesh sir 25 students ki life echaru elage cheyandi sir Ap sutdent education bagucheyandi
@madhavareddy7664
@madhavareddy7664 Ай бұрын
Super work
@chandranaidu5728
@chandranaidu5728 Ай бұрын
Thateisenaralokesh
@santhianandrajamani4790
@santhianandrajamani4790 Ай бұрын
👍
@chowdarysmart
@chowdarysmart Ай бұрын
Super Minister Lokesh Garu 🎉
@asap19980
@asap19980 Ай бұрын
EVERYONE MARK THIS, this what takes TDP, to set of explicit or understood regulations or principles governce and conducting or procedureings within a particular area of activities. Jai Andhra Pradesh !, Jai TDP !!, Janasena !!! & BJP !!!! ,🙏, Jai Nara Lokesh 🙏✌️👍
@DoGoodBeGood9
@DoGoodBeGood9 27 күн бұрын
🎉Like saripovatledhu 🎉 This is what a common man will expect from the Govt. Andhra will go beyond the expectations for sure.
@YuvarajC-yg3ti
@YuvarajC-yg3ti Ай бұрын
That is power of the legend lokesh anna 🎉🎉🎉🎉🎉
@tulasidas8703
@tulasidas8703 Ай бұрын
ఒక్కడు సినిమా గుర్తొచ్చింది.
@GODgamer12379
@GODgamer12379 29 күн бұрын
Great leader and visionary leadership
@SpaceIsInfinite953
@SpaceIsInfinite953 Ай бұрын
🎉👏✌️
@ramakrishnaraokosaraju955
@ramakrishnaraokosaraju955 Ай бұрын
Very good Lokesh entha twaraga redpond ayyi G O dwara students bhavishyattuku bata vesina Lokesh gariki abhinandanalu 🎉
@MANHOHARR
@MANHOHARR Ай бұрын
Jai TDP your MANHOHARR
@srinivasulugorla5465
@srinivasulugorla5465 Ай бұрын
Great attention Lokesh Garu
@venkataramanagautam1954
@venkataramanagautam1954 Ай бұрын
Thank you minster garu🎉🎉🎉🎉
@YuvarajC-yg3ti
@YuvarajC-yg3ti Ай бұрын
Prajalakosam porade nayakudu elaga undali Jai shree ram jai TDP jai CBN Jai bhim 🎉🎉🎉🎉🎉🎉🎉
@rajiyabegumshaik2161
@rajiyabegumshaik2161 Ай бұрын
God bless you sir🎉🎉
@vasuroyal6295
@vasuroyal6295 Ай бұрын
3-backlogs exception certificate AP-SBTET 4 years ga wait chestunaru students GO pass cheyande lokesh garu
@SreedharChandra
@SreedharChandra 28 күн бұрын
దుర్మార్గుల పాలనకు ధర్మ పాలనకు తేడా ఇదే
@user-hb6km9jl6r
@user-hb6km9jl6r 25 күн бұрын
My respect for Nara Lokesh has increased tremendously. No other person in the state can help other than him to these people.
@divakardabburi640
@divakardabburi640 Ай бұрын
Great 👍
@i.thaman
@i.thaman Ай бұрын
Lokesh proved the entire Ap that He is not Papu..... Super sir....the way you have handled the situation is
@gullipallisai1716
@gullipallisai1716 26 күн бұрын
🙏
@ushakiranushakiran8177
@ushakiranushakiran8177 29 күн бұрын
🙏👏💐
@Nayak-p4k
@Nayak-p4k Ай бұрын
చదువుకున్నవారు ప్రజా పాలకులు ఐతే దేశం అభివృద్ధి చెందుతుంది❤
@ChandraKala-ce6wk
@ChandraKala-ce6wk Ай бұрын
@nagababuvelivela9423
@nagababuvelivela9423 Ай бұрын
Ycp ithe bhuthulu thappa enka aemi thelidhu
@yurajuyuraju1265
@yurajuyuraju1265 Ай бұрын
❤❤❤❤❤❤❤
@syamalakoganti3210
@syamalakoganti3210 Ай бұрын
Jai lokesh
@nagajitendrasurapaneni7225
@nagajitendrasurapaneni7225 Ай бұрын
Kudos Lokesh garu
@georgepothen159
@georgepothen159 Ай бұрын
Hats off to you Lokesh Garu,for your timely intervention.God will definitely Bless you Sir🙏.
@saigraphics7968
@saigraphics7968 Ай бұрын
I request to save these students.. may be other political parties may trap and guide them wrong for their personal grudges..
@jettiramana2440
@jettiramana2440 27 күн бұрын
Lokesh sir....Jai hind
@user-qr9xn6pp8l
@user-qr9xn6pp8l Ай бұрын
Very Good Lokesh garu
@NareshNaresh-gn6rs
@NareshNaresh-gn6rs 26 күн бұрын
Great Lokesh Anna 🎉🎉🎉🎉
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 29 күн бұрын
అది ప్రజానాయకుడికి ఉండవలసిన కేటెక్టర్. V🎉🎉🎉🎉
@sridevip3081
@sridevip3081 Ай бұрын
Congratulations nanna god bless you all 💐🙌
@madamanchiganganaidu6807
@madamanchiganganaidu6807 Ай бұрын
Hats off Lokesh garu
@cheekatilavanyakumar5704
@cheekatilavanyakumar5704 27 күн бұрын
I also mailed to lokesh garu..no response..
@user-gp8sb6vz8o
@user-gp8sb6vz8o Ай бұрын
Jai Lokesh Anna
@sateeshkumarsahini5225
@sateeshkumarsahini5225 22 күн бұрын
That is Lokesh sir
@NaveenNaidu-py9ke
@NaveenNaidu-py9ke Ай бұрын
Lokesh anna u r super hero in Ap...❤🎉🎉
@pvenkatkrishna8498
@pvenkatkrishna8498 Ай бұрын
That is our lokesh sir🎉
@VARGamers
@VARGamers Ай бұрын
That is lokesh garu
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 31 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 20 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 3,7 МЛН
Minecraft_20240625034901
2:27
Owen Teodoro Teletubbie
Рет қаралды 2 М.
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 31 МЛН