No video

India Checkmates Anti-National Forces In Jammu Kashmir | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 40,638

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 172
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 Ай бұрын
వేర్పాటువాద శక్తులు ఏవిధంగా ఐతే కనుమరుగు అవుతాయో ఆ పద్దతులన్ని తెరమీదకు తేవాల్సిన అవసరం ఉంది
@veram2.0
@veram2.0 Ай бұрын
ఇది చాలా మంచి నిర్ణయమే అని చెప్పడంలో ఎట్టువంటి సందేహం లేదు.. వ్యవస్థ అనే కత్తికి ఒక్కపక్కన పదును పెంచడం ఎంత ముఖ్యమో అలాగే మరోవైపు కూడా పదును పెంచడం అంతే అవసరం..
@subbunittala2012
@subbunittala2012 Ай бұрын
అందుకే మన బీజేపీ కి నేను vote vesedhi...❤❤...
@haranathraju9311
@haranathraju9311 Ай бұрын
మంచి విషయం చెప్పారు రాకా గారు 🎉
@PK-454
@PK-454 Ай бұрын
మీరు హిందీ లో కూడా చేయండి. మీరు చెప్పే విషయాలు మరియు విశ్లేషణ చేరవలసిన ప్రదేశాలకు చేరుతుంది .
@malleswararaot7813
@malleswararaot7813 Ай бұрын
వేర్పాటు వాదులు టెర్రరిస్టుల్లు ఎలెక్షనలో పార్టిసిపేట్. పోటీ చేయకుండా ఒక చట్టం తేవాలి లేకపోతె వాళ్ళే చట్ట సభల్లో వారీ సంఖ్య ప్రమాదకర రీతుల్లో పెరుగుతుంది
@ramachary9690
@ramachary9690 Ай бұрын
చాలామంచి నిర్ణయం సార్ పశ్చిమబెంగాల్ మరియు కేరళలో కూడా ఇలాంటి చట్టం చాలా అవసరం.
@omnamahshivayom5691
@omnamahshivayom5691 Ай бұрын
Even in TN and Assam also
@lokanadhammarrapu848
@lokanadhammarrapu848 Ай бұрын
Yes 1,000 % Correct 🖕🖕🖕
@kvani9006
@kvani9006 Ай бұрын
Very much right.
@kvani9006
@kvani9006 Ай бұрын
​@omnamahshivayom5691yes
@Pavansolo.traveler
@Pavansolo.traveler Ай бұрын
భారత్ మాతా కీ జై 🚩మోదీ ❤
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 Ай бұрын
జైశ్రీరామ్ రాక గారు 🙏
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
సూపర్ జయహో మోధీ జీ. భారత్ మాతా కీ జై
@krishnay3682
@krishnay3682 Ай бұрын
ఇదంతా ఎందుకు.... అసెంబ్లీ ఎన్నికలు తీసేస్తే బాగుంటుంది.... లేకుంటే ఏర్పాటు వాదులు... ఉగ్రవాదులు పెచ్చు మీరుతారు.... కాశ్మీర్ లో శాంతి రాదు.... ముస్లిం ఎప్పుడు కూడా దేశం గురించి ఎంత వరకు ఆలోచిస్తారు అనేది సందేహం... మళ్ళీ కేంద్రం లో కాంగ్రెస్ వస్తే ఈ ఆర్డినేన్స్ నీ రద్దు చేసే అవకాశం ఉంటుంది గా...
@peyyalasarma4939
@peyyalasarma4939 Ай бұрын
బెంగాల్ మరియు కేరళ లో రాష్ట్రపతి పాలన వెంటనే అమలుపరచాలి
@srinivasyadav8089
@srinivasyadav8089 Ай бұрын
WOW 👌 👏 😍 JAIOOO NAMO 3.0
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 Ай бұрын
Adbutamaina Vishleshana Rakha Sir Good Points Expose Sir We support Bharatha Govt.
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Ай бұрын
Jai hind Jai bharat
@srinivasjatavath6460
@srinivasjatavath6460 Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@suryasssurya1813
@suryasssurya1813 Ай бұрын
వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాక సుధాకర్ గారు వీడియో చేయండి సార్ ప్లీజ్ 🙏
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru Ай бұрын
జయహో రఖ లోకం జీ 👍👌
@Vijjiprsn
@Vijjiprsn Ай бұрын
🩸👹💥పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ ల్లో కూడా ఇటువంటి చట్టం తీసుకురావాలి.⚖️🔱
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 Ай бұрын
Jai shree Raam
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Ай бұрын
Jaisreeram jaimodiji ❤1
@chiranjeevululukkani6652
@chiranjeevululukkani6652 Ай бұрын
JAI HIND
@narsingkukutla2702
@narsingkukutla2702 Ай бұрын
MODI government elanti decission tiskunna Bharat ki laabam avtundi Jai Bharat JAI Hind JAi BJP JAI MODI JAI Javan
@user-yw7tx2lx3e
@user-yw7tx2lx3e Ай бұрын
GOOD DECISION BY THE APEX COURT, JAI BHAARATH MAATHAAJIKI NAMONNAMAHA ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@srinivasrao2422
@srinivasrao2422 Ай бұрын
మార్పు తథ్యం 🚩🚩🚩
@KalagarlaVenkat-xn9gq
@KalagarlaVenkat-xn9gq Ай бұрын
Super message
@jayanthideshikachar3600
@jayanthideshikachar3600 Ай бұрын
Thank you for the information
@user-of6kl9je7q
@user-of6kl9je7q Ай бұрын
Jai shree ram jai hindu jayaho BJP
@abhisheknm1226
@abhisheknm1226 Ай бұрын
Jai shree Ram, Jai BJP, Bharat matha ki jai
@muvvagopal
@muvvagopal Ай бұрын
Jai Bharat
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb Ай бұрын
True information 🙏 with perfect analysis 🙏
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb Ай бұрын
Thanking you all 🙏
@repalasatynarayana7944
@repalasatynarayana7944 Ай бұрын
ఈ దేశం లోని పాకిస్తాన్ అనుకూలురులను లేపెయ్యక పోతే టెర్రరిజం పై గెలువలేము.
@rathodvakeel5493
@rathodvakeel5493 Ай бұрын
99.99 % are muslims
@arajendraprasad2022
@arajendraprasad2022 Ай бұрын
​@@rathodvakeel5493మరకలు అని పెట్టాలి
@repalasatynarayana7944
@repalasatynarayana7944 Ай бұрын
@@rathodvakeel5493 you in Pakistan ?
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
Jayaho gurtu teliyani vyaktulu... kaagala karyam gandharvulu tirchinatlu ga.... manchi paristitulu yerpadalani Full support ni prakatiddam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa
@lokanadhammarrapu848
@lokanadhammarrapu848 Ай бұрын
Yes 1,000 % correct cheyali 🖕🖕🖕
@pavansingh6103
@pavansingh6103 Ай бұрын
Jai Sri Ram
@subhash7588
@subhash7588 Ай бұрын
అందుకే రాకా సార్ మన దేశాన్ని " హిందు రాష్ట్రం " గా ప్రకటించాలని కోరుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@garuna5679
@garuna5679 Ай бұрын
Jai shree Ram
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Ай бұрын
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
తెలంగాణ కూ కేరళ కూ బెంగాల్ కూ ఇలా గే చేయాలీ
@SwamiMA
@SwamiMA Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 Ай бұрын
Sir, A INTELECTUAL, A INTELLIGENT, A BRAVE AND THE BEST DECISION OF MODIJI GOVERNAMENT ON JAMMU AND KASHMIR STATE FOR MAINTAIN PROTECTION, PEACE AND PROSEPORITY.
@SwamiMA
@SwamiMA Ай бұрын
Jai. B. J. P❤ Jaiho. Modiji❤🙏🙏🙏🙏
@rrgurugubelli2415
@rrgurugubelli2415 Ай бұрын
చాలా మంచి నిర్ణయం
@umeshkl4202
@umeshkl4202 Ай бұрын
ನಮಸ್ತೆ ಸರ್
@venkataramana2037
@venkataramana2037 Ай бұрын
అడుసు త్రొక్కనేల , కాలు కడుగ నేల ? ఇప్పుడు కాశ్మీర్ ఎలా ఉందో అలానే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచితే ఏమయింది? అక్కడి ముస్లిం మతోన్మాదుల మనసు గెలవడానికి ప్రభుత్వం ఎన్ని పాట్లు పడినా విజయం లభించదు. వారికి దండనీతి ఒక్కటే సరైనది. దానికితోడు పాలకుల ఉదాసీనత్వం పెను ప్రమాదాలకు దారితీస్తునంది. దేశ ద్రోహకర చర్యలక్రింద అరస్టయిన వారిని అసలు ఎన్నికల్లో ఎలా పోటీ చేయనిచ్చింది రాజ్యాంగ వ్యవస్థ? దాన్ని ముందు మార్చుకోవాలి. LG గా జర్నల్ VK సింగ్ లాంటి వారిని నియమించాలి. మనోజ్ సింహా గారికి UP ఎన్నికల్లో ఎవరికి టికెట్లిప్పించాలన్న విషయాలపట్ల శ్రద్ధ ఉన్నదని తెలిసింది. అలాంటి వారు కశ్మీర్ లో ఏం పనిచేయగలుగుతారు? సరిహద్దు రాష్ట్రాల పట్ల పాలకులకి మెతకతనం పనికిరాదు. ఈ పాలకులకి ఎప్పుడు క్షాత్రం అర్థమవుతుందో !?
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Ай бұрын
Jayaho Modi ji 🙏🇮🇳🙏 Jai Javan 🙏🇮🇳🙏 Thanks for your great info RAKA ji
@polankisivaram3097
@polankisivaram3097 Ай бұрын
excellent realities Raka Garu.
@srinivasudommeti2201
@srinivasudommeti2201 Ай бұрын
Superb Sir jai Modi
@rajashekhar2212
@rajashekhar2212 Ай бұрын
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రాకా గారూ మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు 🙏
@sravansara9186
@sravansara9186 Ай бұрын
ఇది మంచి నిర్ణయం
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 Ай бұрын
Adbhutamaina vidhaanalu vugravaada verpaatuvaadulani bhusthaapitam cheyaali🎉🎉🎉
@jillepalliram8154
@jillepalliram8154 Ай бұрын
రాకా గారు నమస్కారం ఇదే చట్టాన్ని పశ్చిమబెంగాల్, పంజాబ్ ల లో తక్షణం అమలు చేయాలి.
@umeshkl4202
@umeshkl4202 Ай бұрын
👌👌👌
@Nana-hi4rs
@Nana-hi4rs Ай бұрын
Jai shree Ram Jai Bharat Jai BJP Jai modi 🇮🇳🚩🕉️👍🙏
@muralimohan9319
@muralimohan9319 Ай бұрын
Well good info and Great Analysis thank you so much ser Raaka Sudhakar vaaru 👍👍👍👍👍👍
@Srinivaschary333
@Srinivaschary333 Ай бұрын
Jai SREERAM 🚩Jai Bharat 🚩 🇮🇳 🏹 🌍 Jai Modi ji 🙏
@kr-ft6qo
@kr-ft6qo Ай бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩
@srinivas7642
@srinivas7642 20 күн бұрын
Fentastic You Tube Chanel......The Best Chanel.... Bharatha Desa Chanel..🙏
@VijayKumar-fn9ln
@VijayKumar-fn9ln Ай бұрын
Jai sriram
@thotayadagiri5346
@thotayadagiri5346 Ай бұрын
Jai Sri Ram Jai Hindu Jai bjp jai Modi Jai yogi jai annamalai jai D fadnavees jai H b sharma jai Amith shaw 🎉🎉🎉
@marthachandu7935
@marthachandu7935 Ай бұрын
మీ వీడియోలు చూసి పొపెసర్ చాలా నేర్చు కోవాలి
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@VINAYKUMAR-rl9dj
@VINAYKUMAR-rl9dj Ай бұрын
పాకిస్తాన్ కి అనుకూలంగా అసెంబ్లీ లో చట్టం చేసే అవకాశం ఉంది అని అన్నారు మరి ఇంత కాలం సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేస్తున్నట్లు ఇలాంటి వారికి ఎందుకు ఏరివేయలేదు !!!!!
@TanguturiSrinivasamurthy
@TanguturiSrinivasamurthy Ай бұрын
Thank you sir!
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
🤝👌👍👏🙌స్వాగతించాలి..
@thotayadagiri5346
@thotayadagiri5346 Ай бұрын
Manchi nirnayam 🎉🎉🎉
@VishnuKumar-el6yo
@VishnuKumar-el6yo Ай бұрын
Sir,it is a right decision taken by central government, in this issue definitely executive powers must in the hands of leftnenent governor,so government of india spend lot of money on kasmir, and many soldiers lost their lives,central government must be very careful in protecting kasmeer
@madhusudansaga6369
@madhusudansaga6369 Ай бұрын
Ok సర్ వేర్పాటు వాదులని అంతమొందించే విధానాల కంటే వారిని తయారుచేసే వ్యవస్త నీ అంతమొందించాలని అంటే ఉగ్రవాదులను తయారుచేసే శిబిరాల పై మరొక్క సారి సర్జికల్ స్ట్రిక్ చేయాలి అదేవిధంగా తీవ్ర వాదులను మనా దేశం లో కి పంపే పాక్ ఆర్మీ శిబిరాలను ధ్వంసం చేయాలి
@rajasekhar1094
@rajasekhar1094 2 күн бұрын
Good step
@Patriot_bharath
@Patriot_bharath Ай бұрын
Sir you cover many subejects that is extremely difficult to even for imagination for many people. Unless you have abundant knowledge on the subject its very tough to make such videos .kudos to you sir 👍🙏❤️😎
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
కేరళ, మమత బేగం రాష్ట్రాల లో కూడ ఇలాగే చేయాలి
@subbunittala2012
@subbunittala2012 Ай бұрын
ఉల్లిపాయల.కోసం.మనం.vote వెయ్యడం ఆపేయాలి
@gsramakrishna9971
@gsramakrishna9971 Ай бұрын
Good Message Sir
@kr-ft6qo
@kr-ft6qo Ай бұрын
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩
@narayanagada
@narayanagada Ай бұрын
మనం బీజేపీ కీ మద్దతు కాదు కావలసింది. మన దగ్గర ఉన్న కాంగ్రెస్ అదే హిందూ వ్యతిరేక పార్టీ సానుభూతి పరుల్ని ఎండగట్టాలి, నిజం బోధపడేటట్లు చెయ్యాలి లేదా వారితో స్నేహం దూరం చేసుకోవాలి. వందే మాతరం...
@rathodvakeel5493
@rathodvakeel5493 Ай бұрын
👋👌👌👌👌
@ramaganesh348
@ramaganesh348 Ай бұрын
శుభపరిణామం ఇది
@venkatasubbareddyboddu8214
@venkatasubbareddyboddu8214 11 күн бұрын
Good decision
@shravankumardevara9327
@shravankumardevara9327 Ай бұрын
Good explain sir
@sureshchokkaku7518
@sureshchokkaku7518 Ай бұрын
❤❤❤super
@sivadarshanam5387
@sivadarshanam5387 Ай бұрын
Good👌👌👏👏
@shyamchenna4922
@shyamchenna4922 Ай бұрын
Namaste raka sir
@eswarareddytetala4919
@eswarareddytetala4919 Ай бұрын
Thanks 🙏🙏🙏 Modi
@user-pc1gx8kz9r
@user-pc1gx8kz9r Ай бұрын
🙏
@Mywishtimepass
@Mywishtimepass Ай бұрын
@raghunandhkotike7305
@raghunandhkotike7305 Ай бұрын
ప్రజామోదం పొందిన మోడీ జి ప్రభుత్వం దేశభద్రత కు చెందిన సున్నితమైన అంశం మీద కూడా నియంత్రించడం ఆహ్వానించ దగింది. కష్టపడి చేసిన రిఫార్మ్స్ చిరస్థాయి గా నిలవాలంటే ఇటువంటి సంస్కరణలు అత్యవసరం.
@kagitharameshbabu5412
@kagitharameshbabu5412 Ай бұрын
🚩🚩🚩🚩🚩
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty Ай бұрын
Jai Sai Ram ji Jai Pawan Kalyan Jai Modi
@ConfusedBeachHammock-lk5ch
@ConfusedBeachHammock-lk5ch Ай бұрын
What ever opposition parties are opposing each and ever law they wanted to destroy india for their small gains but Modiji will not allow this parties to do for their own benefits jai hind jai sri ram🙏🙏🙏🙏🙏
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 Ай бұрын
👍🇮🇳👍
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
కాశ్మీర్ లో తీవ్ర వాదులు, తీవ్ర వాదులకే ఓటు వేశారు అని అర్ధం
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Ай бұрын
👌👍💪💪
@koteswararaoswamy6936
@koteswararaoswamy6936 Ай бұрын
Who will appointed the Lftnent Governor General?
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
మంచి విషయం, కేంద్రం కంట్రోల్ కాశ్మీర్ మీద ఉండాలి
@ramunaiduk657
@ramunaiduk657 Ай бұрын
వెస్టుబెంగాల్, మణిపూరలు కూడా చెయ్యాలి అక్కడ కూడా హిందువులు ఉన్నారు
@504venu
@504venu Ай бұрын
జై భారత్ జై శ్రీరామ్
@uraju-bharath
@uraju-bharath Ай бұрын
బలమైన బీజేపీ బలమైన భారత్
@chiranjeevululukkani6652
@chiranjeevululukkani6652 Ай бұрын
Hyderabad lo kudaa ilaanti sistem teesukuraavaali
@user-xy2ge2fw8t
@user-xy2ge2fw8t Ай бұрын
Sir do video s in hindi also please
@narasimhareddyyarramalla5847
@narasimhareddyyarramalla5847 Ай бұрын
Raka garu release it in Hindi also
@subramanyampv8706
@subramanyampv8706 Ай бұрын
I won't understand that, what are qualifications for MPs and MLAs, who are involved in criminal, anti elements are elected
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l Ай бұрын
జై బీజేపీ ❤
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 19 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10