Indians Face It || నిశబ్ధంగా పెరిగిపోయాయ్

  Рет қаралды 53,262

journalist sai

journalist sai

Ай бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 119
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 28 күн бұрын
ఇటీవల నాకు తెలిసిన రైతు కుమారుడు, తన అన్నగారి చిన్న పాపకు ఆరోగ్య సమస్య వలన విజయవాడ లోని ప్రైవేటు హాస్పిటల్ లో 10 లక్షలు ఖర్చులు ఐనాయి అని చెప్పారు. వారికి జామ్ ఆయిల్ తోట అమ్మడం వలన బాగా డబ్బు వచ్చింది, కానీ మొత్తం 4 ఏళ్ల శ్రమ వైద్యానికి ఖర్చులు ఐపోయాయి, మరి ఆరోగ్య శ్రీ వంటివి ఎంతవరకు ఆదుకుంటున్నాయో అర్ధం కావడం లేదు. 2022 మే లో గాలి వానకు నా జామాయిల్ చెట్లు పడిపోవడంతో తప్పనిసరియై పెట్టుబడి ఖర్చులకు అమ్మేశాను, ఒక్క ఏడాది బాగుంటే ఒక అప్పు మొత్తం కట్టి ఉండేవాడిని, కానీ పడిపోయాయి.పేద, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి సొమ్ము ఉన్నా కూడా ఒక వైద్యమో లేదా విద్యకో మొత్తం ఆవిరి ఐపోతుంది. దీనికి తోడుగా కొందరు స్తొమతకు మించిన ఖర్చులు చేస్తూ ఉండడంతో అందరూ బాగానే ఉన్నారు అనే భ్రమలోకి ప్రభుత్వాలు వెళుతున్నాయి. నాకు 40 ఏళ్లుగా తెలిసిన ఒక ఇస్త్రీ చేసుకునే వ్యక్తి డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు, గత కొన్నేళ్లుగా కాళ్లకు వేరికోసిల్ తో బాధ పడుతూ, ఆపరేషన్ కోసం విజయవాడ లో సంప్రదిస్తే 5 లక్షలు అవుతుంది అన్నారు, వేరికోసీల్ ఆరోగ్య శ్రీ లో లేదు. అతను జీవితం మొత్తం కష్ట పడ్డాడు, డబ్బులు బాగా జాగ్రత్త చేసుకున్నా కూడా ఇలాంటి ఒక జబ్బు వచ్చేసరికి అప్పులు చేయాలి లేకుంటే అలా బాధ పడుతూనే ఉండాలి అనే పరిస్థితి. ప్రతి వస్తువుకు GST సామాన్యులు కూడా కడుతున్నారు ఈ రోజుల్లో. ఒక పేద వ్యక్తి ఫ్యాన్ కొన్నా gst కట్టాలి, ఈ విధంగా gst కట్టే జనం పెరిగారు, కానీ ప్రభుత్వ విద్యా వైద్యం లో నాణ్యత లేదు, తప్పనిసరై ప్రయివేట్ విద్యా, వైద్యం కు వెళ్లి కుటుంబాలకు కుటుంబాలే చితికి పోయినవి కోకొల్లలు.
@rosireddysv2422
@rosireddysv2422 28 күн бұрын
వెంకట సుబ్బారావు గారు మీ మాటలను నేను అంగీకరిస్తున్నాను
@KK-on1bk
@KK-on1bk 28 күн бұрын
Totally agree andi. Mana desam lo doctors koratha chala vundi. Ekkuva medical colleges open chesi ekkuva mandi doctors ni tayaru cheyali. Apude vidyam costs taggutayi.
@ashoknsso
@ashoknsso 27 күн бұрын
Better to take health insurance instead of waiting for government. Enta governments ni tittukunna final ga barinxhalsindi maname.
@pujari12345
@pujari12345 25 күн бұрын
Fan enti sir, తెల్ల varithe kone పాల paket meeda gst వుంది కదా sir
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 24 күн бұрын
@@venkatasubbaraopathipati5815 బిజెపి పెట్టిన ఆయుష్మాన్ భారత్ AYUSHMAN BHARAT గురించి వాకబు చేయండి సహాయం అందుతుందేమో చూడండి
@uppuprasad724
@uppuprasad724 28 күн бұрын
అత్యద్భుతమైన విశ్లేషణ
@Devi-Yenumula
@Devi-Yenumula 28 күн бұрын
మీరు చెప్పే బార్బర్స్ లాంటి పని చేసుకొనేవారి / పేదవారి standerd of living బాగానే పెరిగింది కదా సాయిగారూ!? పేద & rich people పరిస్థితి బాగానే ఉంది. మధ్యతరగతి వారే ఎక్కువ suffer అవుతున్నట్లున్నారు.
@pravveenkatakam3521
@pravveenkatakam3521 28 күн бұрын
ఈ వస్తువుల ధరలు ఎంత పెరిగిన విద్య, వైద్యం ఉచితం చేస్తే పెద్దగా ప్రభావం ఉండదు
@rosireddysv2422
@rosireddysv2422 28 күн бұрын
మధ్యతరగతిని బాగా ఇబ్బంది పెట్టేది విద్యా వైద్యం ఈ రెండు రూపాయి ఖర్చు లేకుండా ఎంతో నాణ్యతగా అందిస్తే చాలా సంతోష పడతారు
@pramodnvm
@pramodnvm 25 күн бұрын
Even if govt hospital does good, 95% middle class and lower middle class people wont go there. Namoshi leka apanammakam.
@reeeeel2858
@reeeeel2858 24 күн бұрын
Antha ledhu ,govt hospital lo facilities leka and negligence attitude undadam valla ne no one dares to go there​@@pramodnvm
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 24 күн бұрын
@@rosireddysv2422 రాష్ట్రాలు మూర్ఖంగా రాజ్యాంగ నిబంధనలు 45 ప్రకారం ఉచిత విద్య 14 ఏళ్ల వయసు వరకూ , 46 ప్రకారం వెనుకబడిన తరగతుల వారికి విద్యకు రాయితీలు ఇవ్వమని కమ్యూనిస్టు పార్టీ మొదలు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ వారిని నిలదీయాలి .
@pramodnvm
@pramodnvm 24 күн бұрын
@@reeeeel2858 Bagunna chota chebutunna andi. If everyone starts going to Govt hospital, the facilities will be worked upon. We are not going even for common cold. So, politicians just using them for arogyasree, and minorities are using to full extent.
@TruthTony
@TruthTony 28 күн бұрын
Exactly correct
@murali2787
@murali2787 21 күн бұрын
Nijame
@jagadeeshb5510
@jagadeeshb5510 27 күн бұрын
Hospital expenses are hectic now a days, i have 90k salary per month but I don't even have 30k as an emergency fund, because I spent more than 10 lakhs for my father hospital bills....
@thupakulanarasimharao5303
@thupakulanarasimharao5303 21 күн бұрын
మనుషులు ఎప్పుడూ అయితే ఉచితలు అలవాటు మానేస్తారొ అపుడె ధరులు తెగుతాయి
@ramjh9206
@ramjh9206 28 күн бұрын
సహాయం అన్నా, బియ్యం రేటు పెరిగితే ప్రజలు కోప్పడతారు బాగుందన్న,కిరాణా సరుకులు పెరిగితే ప్రజలు ఆనంద పడతారా అన్నా 🤣 గుద్ద మూసుకొని కొనుక్కొని తింటున్నారుగా! మరి వాళ్ళమీద లేవని నోరు రైతులమీద ఎందుకులేస్తోంది, అంటే జనానికి, ప్రభుత్వాలకు రైతు అంత చీఫ్ గా కనబడుతున్నాడా? రైతు పెట్టుబడిపేట్టి, కష్టం చేసినా, వాతావరణం అనుకూలిస్తే నే పంట దిగుబడి తీసుకొంటాడు లేక పోయి పంట పొతే రైతుకు అప్పు మిగులుతుంది, అది ఎవడి అమ్మమొగుడు తీరుస్తాడు, అప్పిచ్చినవాడు " కిడ్నీ " అమ్మి కట్టమంటాడు, రేట్లు ఎలాపేరుగుతున్నాయి రైతులకు సబ్సిడీలిచ్చి మద్దతుగా ధరను ప్రభుత్వాన్ని నిర్ణయించమను, అప్పుడెవరికి నష్ట భయం ఉండడు, అది మానేసి రేట్లు పెరిగాయి అంటే ఎలా సహాయం అన్నా,
@kuchipudirambabu955
@kuchipudirambabu955 28 күн бұрын
Currect enalysis sir. Thanks for supporting middle class..🎉🎉🎉
@rambabuvaka7322
@rambabuvaka7322 24 күн бұрын
2004లో కూలి రు. 50 ఈ రోజు 800 నుంచి రు.1000 వ్యవసాయ ఉత్పత్తులు పెరగకుండా ఎలా ఉంటాయి
@balarajkakumanu9882
@balarajkakumanu9882 26 күн бұрын
ఏం సాయి గారు ఏం మాట్లాడుతున్నారు. ఇదీ ఒక విష వలయం, అభివృద్ధి కాదు ఇది అంత్యానికి నాంది 😂
@markandeyasastrychintalapa3239
@markandeyasastrychintalapa3239 27 күн бұрын
Who will stop whom. Society itself is getting flattered.
@chandraraothota182
@chandraraothota182 28 күн бұрын
Very good point.
@ramaraodhulipudi426
@ramaraodhulipudi426 24 күн бұрын
సైకిల్ కొన్నపుడు మీరోజు సంపాదన ఎంత?, ఇవాల్టిరోజున ఎంత?
@vijaykothuri8838
@vijaykothuri8838 28 күн бұрын
Frist every family control out side food and emi's also
@sureshreddy-jv6wl
@sureshreddy-jv6wl 28 күн бұрын
True Sai Garu. I am experiencing now. School fee for 2 kids 7th and 9th standard 2,50,000. 2 BHK Flat rent 2,50,000. Eatables for 4 members family 2.5 L and other miscellaneous planned 1.5 unplanned 1L. Total p.a. is Rs. 10 Lakhs This is middle class expenditure not high class.
@dantuluriravi5511
@dantuluriravi5511 28 күн бұрын
జగన్ మీద పడి ఏడ్చేరు, ఇప్పుడు బాబు ని అడగండి
@krishnaprasad-jp4bd
@krishnaprasad-jp4bd 27 күн бұрын
ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ధరలు ఆగవు, మరి మన ఆదాయం పెరిగింది కదా, ముందు కుంభకోణాల డబ్బు వెలికి తీసి మధ్య తరగతి కి ఇవ్వాలి.
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 27 күн бұрын
అన్ని రాయితీలు ఉచితాలు మానేసి ప్రతీ కుటుంబానికి ఒక్కొక్కరికి నెలకు 2,000/- చొప్పున నగదు కుటుంబం లో 5 గురికి మాత్రమే చెల్లింపు బ్యాంకు ద్వారా ఏర్పాటు చేస్తే ప్రజలు సంతోష పెడతారు . రాజకీయ దోపిడీలు తగ్గుతాయి . ప్రభుత్వాలకు ఆర్ధిక భారం పడదు . ఇట్టి కుటుంబాల ఆదాయం నెలకు 10,000/- లకు మించరాదు .
@krishnamurtydevarakonda2681
@krishnamurtydevarakonda2681 27 күн бұрын
Very rightly analysed the truth Sai garu
@sainathpothuganti7855
@sainathpothuganti7855 25 күн бұрын
100/ corect
@VarunPedagadi
@VarunPedagadi 28 күн бұрын
Baga chepparu
@anand-yd3dz
@anand-yd3dz 28 күн бұрын
Truthful bro
@DamuReddy7
@DamuReddy7 28 күн бұрын
very good analysis... this kind of analysis would be great rather than politics.
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 28 күн бұрын
Sai garu thanks for change in platform of topics from earlier to present.
@nnrchk1288
@nnrchk1288 24 күн бұрын
Good analysis. But feel bad for situations.
@vidyasagar2806
@vidyasagar2806 27 күн бұрын
Freebie... వల్ల
@anjaneluthaluri
@anjaneluthaluri 28 күн бұрын
Recent gaa Basavatarakam hospital lo plastic pipe 9000 charge chesaru 200 pipe ki
@prabhakarp2534
@prabhakarp2534 28 күн бұрын
Corona effect
@rameshaitipamula575
@rameshaitipamula575 28 күн бұрын
Hmm correct sir middle class people no savings . What ever earning salary is going to expenditure
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 25 күн бұрын
Income hike of software engineers is effecting other low income people's.
@SiriG-sw6ci
@SiriG-sw6ci 28 күн бұрын
సార్ మీరు చెప్పిన మాటలు మధ్య తరగతుల జీవితం. అంతే.ముందుకు పోరు వెనకి పోరు లేనోడు మూడు పూటలు తింటే.రేషన్ బియ్యం అనుకుంటే మధ్య తరగతి వారు . ఏ వరికి .కనబడక .రేషన్ బియ్యం కొనుక్కొని తింటున్నారు.అధి రెండు పూటలు.
@mehervijayakrishna8555
@mehervijayakrishna8555 22 күн бұрын
బియ్యం పప్పు ధరలు పెరిగినా జనాలకు చైతన్యం ఎప్పుడో చచ్చి పోయింది....ఎయిర్టెల్ జియో ధరలు పెరిగితే మాత్రం స్పందిస్తున్నారు...నా దేశం ఎప్పుడో మూగబోయింది...
@dudduhimanayani9298
@dudduhimanayani9298 23 күн бұрын
After corono medicines rates baaga perigipoysy. Pensioners ki no savings No fruits. No tiffines
@JakarahiM
@JakarahiM 24 күн бұрын
2 month back 1400 100 14 kg recent BM 25 kg 18.50 . Only 2 month very bad very bad
@leelavara
@leelavara 22 күн бұрын
Meeru direct ga meeku telisina raitu daggara koni chudandi
@sudhakarreddy6841
@sudhakarreddy6841 28 күн бұрын
Pandicche vaadu lenappudu daralu peruguthayi
@vijaykothuri8838
@vijaykothuri8838 28 күн бұрын
Online shopping is also very danger to middle class families and dmart's also
@bgopinath1002
@bgopinath1002 24 күн бұрын
Humber cycle 360 in1974
@muralikrishna7483
@muralikrishna7483 25 күн бұрын
Maa chittoor lo cutting 120 sir
@nagarjunareddydatla7516
@nagarjunareddydatla7516 28 күн бұрын
Health insurance premiums also...
@jawaharparepally8247
@jawaharparepally8247 28 күн бұрын
Lost year varshalu leka panttalu panddaka , BHIYYAMU dharalu periagaye sai garu . E year varshalu padithe dharalu thagghuthaye .
@seenu9574
@seenu9574 26 күн бұрын
నీవు గొప్పగా చెప్పే నాయకుల వలనే
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 26 күн бұрын
జీతాలుకూడా పెరిగాయిగదండీ
@Karthi_2021
@Karthi_2021 23 күн бұрын
Hayyyooo nenu 2 years back cheppanu..evaru pattinchukola...the main reason is GST no one will understand
@sundeepsunny6877
@sundeepsunny6877 19 күн бұрын
1:21 2 RUPEES BITCO PEN INKAA VINDI SIR..
@srinivasmaddala2458
@srinivasmaddala2458 26 күн бұрын
Sai garu government medical College self management seats cancel cheyyale dene meda video cheyande please
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 28 күн бұрын
Meeru Cheppindi Nootiki Noor Shatam Correct Sir.
@muralikrishna7483
@muralikrishna7483 25 күн бұрын
Shaving 80/-
@Yogareddy21
@Yogareddy21 28 күн бұрын
sai anna bikes cars rates raise ayindi kotha bs6 , gst rules vachaka 28% gst , malli road tax daniki gst . petrol daniki tax , fastag malli daniki gst
@amulyachandu
@amulyachandu 27 күн бұрын
finance tho kalipi latest bike one and half lakh ....
@madhusudanrao1655
@madhusudanrao1655 17 күн бұрын
Yevaru question cheyaleru. Sir
@ramsatishrongala5595
@ramsatishrongala5595 11 күн бұрын
Adela unna sir barber cutting 100 minimum
@alladapavani9719
@alladapavani9719 25 күн бұрын
Super point prabutvaniki telida telusu vallu pattinchukoru and evari ami aity makenti memu bagunnam kada Ane maind set
@venkat3251
@venkat3251 27 күн бұрын
Nijame, YS Rajasekhar time lo perigina biyyam, mallee taggaledu
@SuperStar-yi4ow
@SuperStar-yi4ow 28 күн бұрын
Avi pandichevadu noruleni daddamma raithu. Emp salories entha periginay
@rushikeshvadavalsa6955
@rushikeshvadavalsa6955 28 күн бұрын
Activa 110 cc price 99000 vindi sai garu
@deepu3710
@deepu3710 28 күн бұрын
Annii perugutayi..ayushhu tappa
@KK-on1bk
@KK-on1bk 28 күн бұрын
Adi kuda peruguthondi andi. Average life span antaru danini. Adi kuda mana India lo perugithondi,
@crchandu6547
@crchandu6547 27 күн бұрын
Evadra nue intha talented ga unnaue .... I think nue kuda medavi vargam lo join avvochu
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 27 күн бұрын
Madhya tharagati people, poor people matram chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala aardhika ibbandulni edurkontunnaru
@lokachandu351
@lokachandu351 27 күн бұрын
Sai garu andariki unions unnatle dhara la niyantranaku customer union thayaru cheddham. Appudu prabhutvalu bhayapadathai. Reply me. Kaneesam nenu cheppina point nu oka video cheste prajalalo aa alochana prambhmai okkaranna strt cheyyadanki mundukostharemo?
@YouChangeFirst
@YouChangeFirst 21 күн бұрын
మీ మోడీ నే కదా! గత 10 ఏళ్ల నుంచి ఉండేది. అయినా రాముడు కృష్ణుడు కల్గిన దేశంలో ఇలాంటివి అస్సలు ఉండకూడదు.
@saipranay3416
@saipranay3416 26 күн бұрын
Inflation antaru Dane
@gopiredk
@gopiredk 28 күн бұрын
మీరు చెపుతున్న విషయాలు ఏ కాలానికి సంబంధించినవో తెలియక ఇక్కడ కొందరు మోడిపై ఏడుస్తున్నారు. పాపం 2004-14 మధ్య కాలంలో మోటర్ సైకిళ్కు, సైకిళ్లు, కతంగ,షేవింగ్ ధరలతో పాటు సబ్బులు పేస్టులు, షాంపూలు అన్నీ ఎంత పెరిగాయో వారే సరి చూసుకోవాలి. 2001లో 32 వేలకు మొదటి బైక్ కొన్నాను. తరువాత 2012లో దాదాపు 70 వేలతో వేరే మోడల్ కొన్నపుడు పాత మోడల్ ధర 48 వేలు ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా కంపెనీలు సాగినంతవరకు ధరలు పెంచుతాయి. వారి ఉద్యోగుల జీతాలు కూడా పెంచుతూనే ఉన్నారు కదా.మరి ఆ పెరిగిన వ్యయాలు ఎవరు భరించాలి?
@KK-on1bk
@KK-on1bk 28 күн бұрын
Exactly bro. It’s always supply and demand and people’s purchasing power. Market lo ee 3 vunnantha kalam rates peruguthayi. Alage manufacturing costs.
@SANDEEPKUMAR-he7fi
@SANDEEPKUMAR-he7fi 28 күн бұрын
Manishiki dabbulu easy ga vasthe yentha ayina kharchu chesthadu. Jagan mowayya alage freega itchi money ki value lekunda chesadu. Somaripothulanu chesthunnadu anega dhani ardham
@magapuraju7107
@magapuraju7107 28 күн бұрын
Election ఐయిపోయాయై..so every year పెరుగు తుంటాయి
@snmeesala1825
@snmeesala1825 27 күн бұрын
ఈ software పేరు చెప్పి మార్కెట్ నాశనం అయింది సామాన్యుడు బ్రతుకు పాత చెప్పులు ఎర్ర బస్సు మాదిరే వుంది
@saichakradhar4841
@saichakradhar4841 26 күн бұрын
India ambani, rrr, and malaya bank runallu radhu chastha a loss berthi chayadaniki unnadhi manna kasai prajallu. Vellaki kullam ani rangu pustha challu
@velagalareddykonda4073
@velagalareddykonda4073 26 күн бұрын
Adenti cbn cm Ina inkaa rates taggaledaa
@udaykumarvfx
@udaykumarvfx 28 күн бұрын
Edi Reality
@Alpha11007
@Alpha11007 24 күн бұрын
బియ్యం ,పప్పు రేట్లు పెంచనివ్వరు..రైతు మాత్రం ఎప్పుడూ పేదవాడిగానే ఉండాలి కదా
@yjayaramireddy4785
@yjayaramireddy4785 28 күн бұрын
ఏపీలో మా బాబు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బియ్యము ఎలిఫెంట్ రైస్ అనేది 900 ఉండేది 1600 కి వచ్చింది అదే సువర్ణమూర్తి వచ్చేసి 2,400 మా బాబు వచ్చి అందరికీ ఇస్తున్నారు ఓట్లు వేసిన వాళ్ళు అనుభవిస్తున్నారు
@user-1234abcd5
@user-1234abcd5 28 күн бұрын
badhyathaa vunna middle person ki eedhi challa gambeera mainna vishayam. Remaining valla ki eedho video.
@khayyumbasha2669
@khayyumbasha2669 28 күн бұрын
సాయి ఇది అడగవలసింది కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విషయం మటుకు చెప్పలేవు. అది నీ బలహీనత. అంతేగా.
@pericharlasai7242
@pericharlasai7242 28 күн бұрын
Tiffin, biryani rates perigithe central government emi chestadi. Tinevadi istamu idi
@sivaprasadkommalapati8821
@sivaprasadkommalapati8821 23 күн бұрын
Denne modi mark development antaru
@kasiviswanadh1981
@kasiviswanadh1981 28 күн бұрын
If you convert in to dollars not much when you compare vehicles but food items ok increased since they were locally produced and sell.
@arrao633
@arrao633 28 күн бұрын
There are no dollars in India. Only rupees.
@kasiviswanadh1981
@kasiviswanadh1981 28 күн бұрын
@@arrao633 but most of the vehicle manufacturing companies use dollar rate for importing of spares
@arrao633
@arrao633 28 күн бұрын
@@kasiviswanadh1981 Now a days not much imports. Imported components are negligible.
@kasiviswanadh1981
@kasiviswanadh1981 28 күн бұрын
@@arrao633 most of foreign companies like toyota,Hyundai,volvo,scania,Kia are import their components from their own countries.
@arrao633
@arrao633 28 күн бұрын
@@kasiviswanadh1981 They are also procuring from local sources nowadays.
@user-sz7yx8sb7s
@user-sz7yx8sb7s 28 күн бұрын
సాయి గారు జగన్ గారు ఉన్నప్పుడు రేట్లను పెరిగిపోయిన ఈ google వీటిని కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏమి పెరగలేదు ఇవి ఏ ఊరు అడగరే
@trajatalari1403
@trajatalari1403 27 күн бұрын
కేంద్రంలో బిజెపి ఉంటే రేట్లు అలాగే ఉంటాయి రా
@rakeshrepala6922
@rakeshrepala6922 25 күн бұрын
Idi journalism ante. Ilantivi discuss cheyandi
@sainathpothuganti7855
@sainathpothuganti7855 25 күн бұрын
Bjp 👎👎👎
@rajs5421
@rajs5421 27 күн бұрын
Ycp పాలనలో బాదుడే బాదుడు ఏం చేద్దాము గురుగారు
@babuji4259
@babuji4259 28 күн бұрын
అదే టెర్రరిస్ట్ బిజెపి టెర్రరిస్ట్ సాయి గారు ఇప్పుడు మంచి లైన్ లోకి వచ్చారు మోడీ అనే నాన్ బయోలాజికల్ మనిషి ప్రధానమంత్రిగా అయ్యాక రేట్లు అన్ని రకాలుగా నీకు తెలియకుండా పెరిగిపోయాయి సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవించాలంటే ఎంతో కష్టంగా ఉంది ఎందుకంటే సూది సూది నుంచి రైల్వేలు ఎయిర్పోర్ట్లు అన్ని కార్పొరేట్ వ్యవస్థ కిందకు వెళ్లిపోయాయి అందువల్ల కార్పొరేట్ అధిపతి ఏది చెబితే అది జరుగుతుంది మోడీ గారి 10 ఏళ్ల రేట్లు అన్ని పది రెట్లు పెరిగాయి కానీ ప్రజల తలసరి ఆదాయం దిగజారుతూ వచ్చింది నిరుద్యోగం ఉద్యోగ భద్రత లేకపోవటం పలు లేకపోవటం పంటలు సరిగా పండక పోవటం ఇంకా ఎన్నో చెప్పవచ్చు బిజెపి ప్రభుత్వం అనేది మతాన్ని రెచ్చగొట్టి తన పబ్బం గడుపుతుంది ఈ పిచ్చి ప్రజ దాన్ని గమనించకుండా బిజెపి ట్రాప్ లో పడిపోయి ఓట్లు వేస్తూ మన గొయ్యిని మనమే తీసుకుంటున్నాం
@vkmusunuri2376
@vkmusunuri2376 28 күн бұрын
👍👍👍
@KK-on1bk
@KK-on1bk 28 күн бұрын
Ratlu epudu peruguthune vuntayi. Prajala konugolu shakti ni batti peruguthayi. Aa vishayam teliyani neelanti fools Modiji ni antunnaru. Emi jeethalu peragatleda. Even roju kooli kuda entha perigindo chudu. Asalu cheyadaniki manushulu dorakatledu. Prapamcham lo ekkadina sare rates perugatayi thappa taggav. That is called inflation. Dabbu viluva epudu tagguthu vuntundi. Ee roju 100rs vache saraku konni years taruvatha 150rs avuthundi. Adi common . Andulo inka janalu poverty lonchi bayataki vachekoddi saruku cost peruguthayi. Anthe kaka corona vachi na tharuvatha prapancham antha rates bagaperigayi. Inka mana desam lone takuva perigayi. Nenu US lo work ki velli vachanu. Akada ee 2years lo rates vipareetham ga perigayi.
@pericharlasai7242
@pericharlasai7242 27 күн бұрын
Pandululaga kante Anni freega ivvali
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 28 күн бұрын
ఈ ధరలు కదా సాయి ఎంతైనా పెరిగనివ్వు పాలించేవాడు మా హిందువే మాకు మతం కావాలి ఈ ధరలు విపరీతంగా పెరిగినా ఈ దేశ ప్రజలు పట్టించుకోరు
@KK-on1bk
@KK-on1bk 28 күн бұрын
Edisavule. Dharalu ani desala lonu perigayi. US lo inka ekkuva kuda perigayi. Mari akkada palinchedi hinduva. Nee Italy santhathi Rahul khan gadu paliste pakistan lago, Srilanka lago leka Venezuela lago ayyevallam.
@pericharlasai7242
@pericharlasai7242 27 күн бұрын
Anni neeku freega kavali
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 27 күн бұрын
@@pericharlasai7242 ఎవడు ఇచ్చాడు రా నాకు ఫ్రీ గా నా దగ్గర 1,50,000 టాక్స్ దొబ్బుతున్నాడు నేను కొనే ప్రతి వస్తువు మీద GST చివరికి నేను పొదుపు చేసుకునే దానిపై GST వచ్చే వడ్డీ పై GST దొబ్బు తున్నాడు రా నా టాక్స్ డబ్బులు అంబానీ, అదాని కి పంచుతున్నాడు
@sudhirkumarbagadi2507
@sudhirkumarbagadi2507 25 күн бұрын
Mare india develop aindi antara 3 rd econimy antunaru kada mare ela aite ela
@thyarlaswapna9463
@thyarlaswapna9463 28 күн бұрын
Jio.gurinch.cheppandi.sar
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 40 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 45 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 68 МЛН
Historians New Point పూరీలో మరో రహస్యం
2:39
Bangladesh Crisis || Dr. Jayaprakash Narayan
23:56
JP Loksatta
Рет қаралды 111 М.
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 40 МЛН