No video

వాలంటీర్లపై బాబు చేపట్టబోయే నిర్ణయాలు ఏంటి ? | Present AP Volunteers Situation | iNews

  Рет қаралды 27,526

iNEWS

iNEWS

Ай бұрын

#deputycmpawankalyan #producers #tfi #telugumovies #producers #inews #inewstelugu
వాలంటీర్లపై బాబు చేపట్టబోయే నిర్ణయాలు ఏంటి ? | Present AP Volunteers Situation | iNews
► Like us on Facebook : / inews
► Follow us on Instagram : / inewsofficial
► Follow us on Twitter : / inewstelugu
► Follow us on Official Site : inewstelugu.com/

Пікірлер: 50
@user-bs5in9mt9p
@user-bs5in9mt9p Ай бұрын
Nice medam Baga adigaru Volunteers Baga work chysaru vallanu unchandi
@rajachebrolu2474
@rajachebrolu2474 Ай бұрын
మీరు మంచి queation వేశారు మేడం
@PuriniSulochana786
@PuriniSulochana786 Ай бұрын
సూపర్ గా చేపినారు medam
@RadhaSri-xb6qm
@RadhaSri-xb6qm Ай бұрын
Baga adigaru madam super madam mela evaru adagaledu meku na padhabhi vandhalu....... 🙏🙏🙏🙏🙏🙏
@RadhaSri-xb6qm
@RadhaSri-xb6qm Ай бұрын
టీచర్స్ వంటి వాళ్ళు మీద రాజకీయ ఒత్తిడి అండ్ ycp నాయకుల ఒత్తిడి లేదు మేము ఇంట్లో ఉంటాము బయటకు రాము అన్న బలంతం గా బయటకు రప్పిచి రాజీనామా చేయించారు ఇంకొక విషయం చేయము అని ప్రాదెయ పడ్డాము... ప్రచారాల్లో తిప్పుకోవద్దు అంటే తిప్పుకున్నారు వల్లే చేసారు వాళ్ళు మాటలు ఎందుకు విన్నారు అని అనుకోవచ్చు అధికార పార్టీ లో ఉండి మమ్మల్ని ఒత్తిడి ఆడవాళ్లు ఫ్యామిలీ ఉన్న వాళ్ళం ఎం తెల్చుకోము పిచ్చిక మీద బ్రహ్మ అస్త్రం అన్నట్లు మా మీద పడకండి సార్ జాలి చూపండి దయచేసి రాజీనామా చేసిన వారు అందరిని తీసుకోండి🙏🙏🙏🙏
@BaluVantari-b9j
@BaluVantari-b9j Ай бұрын
సార్ దయ చేసి వాలెంటీర్ వ్యవస్థ తీయవద్దు చాలామంది నష్టపోతున్నారు వాలెంటీర్స్ కాదు ప్రజలు నష్టపోతున్నారు
@nickymekala2172
@nickymekala2172 Ай бұрын
Super ga cheppav madam
@user-bm4fj5rz3d
@user-bm4fj5rz3d Ай бұрын
👌చెప్పారు మేడం
@tjyothi8440
@tjyothi8440 Ай бұрын
Super ga adigaru medam vallani
@RaviKumar-uj1bn
@RaviKumar-uj1bn Ай бұрын
Super మేడం anchor గారు 👏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Ай бұрын
TDP అధికారం లోకి వస్తే వాలంటీర్స్ ని రద్దు చేస్తాడు చంద్రబాబు. ఈ మాట 200 సార్లు messages post చేశాను. ఎవ్వరు నమ్మలేదు. ₹10000 ఇస్తారు. అని నాకు నీతులు చెప్పి గొర్రెలమందలు అని బాగా నిరూపించుకున్నారు.ఇప్పుడు తెలిసింది కదా జగన్ సేవ స్వచ్చందంగా చేసే సేవ గౌరవ వేతనం అని చెబితే వాలంటీర్స్ కూడ ఓటు వేయకుండా ఓడించారు. అనుభవించాలి అటు ప్రజలు ఇటు వాలంటీర్స్.జగన్ ఉసురు తప్పకుండ తగులుతుంది
@IlluriRoja
@IlluriRoja Ай бұрын
Avunu annayya
@ramyasri1528
@ramyasri1528 Ай бұрын
Super Adigaru medam
@JyothiReddyJyothiReddy-e8h
@JyothiReddyJyothiReddy-e8h Ай бұрын
Volunteers ni unchadi madam
@ChandanaVattikala
@ChandanaVattikala Ай бұрын
Super ga cheparu madam volunteers unchandi plzz
@vijayawadamajaka
@vijayawadamajaka Ай бұрын
Good baga adigaru
@madibhanu2423
@madibhanu2423 Ай бұрын
Super cheparu medm
@user-io2wg5gh7d
@user-io2wg5gh7d Ай бұрын
Meeru cheppina maata nijam rajkiya nayakulutho poliste volunteers beteer
@SriNivas-vc6og
@SriNivas-vc6og Ай бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.
@BaluVantari-b9j
@BaluVantari-b9j Ай бұрын
వాలెంటీర్స్ కు పదివేలు చేస్తామని 10 రూపాయిలు కూడా రాకుండా చేస్తున్నారు em గోవేర్నమేంట్ బాబు ఇది
@user-io2wg5gh7d
@user-io2wg5gh7d Ай бұрын
Anchor talking super
@YeshweeryadavJajula
@YeshweeryadavJajula Ай бұрын
Madam Baga chepparu
@user-xq3fr7qn6e
@user-xq3fr7qn6e Ай бұрын
Super sis
@user-ho4jr8gp1n
@user-ho4jr8gp1n Ай бұрын
Super madam miru question tq
@nickymekala2172
@nickymekala2172 Ай бұрын
Meru anna siggu thiyyanndi madam
@user-ob6ry7bt8m
@user-ob6ry7bt8m Ай бұрын
Super medam
@rajumani-ox3gv
@rajumani-ox3gv Ай бұрын
super madam
@ramNaturalstar
@ramNaturalstar Ай бұрын
ఉపాధి అన్ని వచ్చి ఊపిరి తీసేటటు ఉన్నారు
@sivavelanti470
@sivavelanti470 Ай бұрын
Volunteers 100/ work chasaru sir
@ashokmurahari9840
@ashokmurahari9840 Ай бұрын
మీరు కాదు ఈ మాట సీఎం చెప్పాలి
@user-mh7ch5wh6k
@user-mh7ch5wh6k Ай бұрын
Ala cheppakapothe,ycp ki kutami ki teda ledu kadha
@sivavelanti470
@sivavelanti470 Ай бұрын
Volunteers vyavadsa konnasagali sir
@saiganesh3697
@saiganesh3697 Ай бұрын
బాబోయ్ పాత వాలంటీర్ కి మరలా వాలంటీర్ ఇవ్వకండి రాష్ట్రం లో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు వద్దు బాబోయ్ వద్దు
@YaGouse-kp6nc
@YaGouse-kp6nc Ай бұрын
Crct Ga Chepparu
@gompalavanya9859
@gompalavanya9859 Ай бұрын
Volunteers unchutaru
@poornadevipuppala6476
@poornadevipuppala6476 Ай бұрын
Volunteers ni tesese vishayamlo kuda konni chotla rajakiyam jarigindhi
@KandregulaMani
@KandregulaMani Ай бұрын
Ma medha leanivi pettakandi sir maku help cheyeandi
@RamaRaju-x6q
@RamaRaju-x6q 28 күн бұрын
Volunters kaavali
@bammidileela5745
@bammidileela5745 Ай бұрын
Neenu resion cheyaledu Kani Naa signature petti Mari na reason letter eccesaru
@user-ns2qc9iy1u
@user-ns2qc9iy1u Ай бұрын
Nuvvu Ycp gaadivi anduke niku e volunteer iccharu enduku ivvali miku asalu bokka miku
@divyakondapalli3230
@divyakondapalli3230 Ай бұрын
Regination cheyyani volunteers vunchali...
@YaGouse-kp6nc
@YaGouse-kp6nc Ай бұрын
Volunteers Ki Okka Avakasam Esthey Mi Party Ki Work Cheystharo Leydho Telusuddi Ga
@madibhanu2423
@madibhanu2423 Ай бұрын
Coruna time lo volunteers chesina help yekadiki poyindhi
@user-bm4fj5rz3d
@user-bm4fj5rz3d Ай бұрын
రాజీనామా చేయని వాళ్ళ కి ఏమి చేస్తున్నారు
@YaGouse-kp6nc
@YaGouse-kp6nc Ай бұрын
Pedha Pedha Rajakiya Nayakuley Party Lu Marchuthunnaru
@sravaniswarupa
@sravaniswarupa Ай бұрын
Hi
@devarasettyKrishnaveni
@devarasettyKrishnaveni Ай бұрын
rajinam cheyani valani unchuthanu antunaru nijamga unchuthara
@user-rq5je3ql2s
@user-rq5je3ql2s Ай бұрын
Vallani teesuko vaddu
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4,7 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 37 МЛН
Public Comments On Volunteer System Issue : Janam Kosam
8:53
Janam Kosam
Рет қаралды 15 М.
Vanaf vandaag heeft Nederland 18 miljoen inwoners
2:28
NOS Jeugdjournaal
Рет қаралды 38 М.