Input Editor Subhakar on Ramana Deekshitulu | YS Jagan Vidvamsam Files | TOne News

  Рет қаралды 237,578

Tone News

Tone News

3 ай бұрын

Input Editor Subhakar on Ramana Deekshitulu | YS Jagan Vidvamsam Files | TOne News
#srjournalistsubhakar #RamanaDeekshitulu #ysjagan #Vidvamsam
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 170
@grandipadma2208
@grandipadma2208 Ай бұрын
హిందూవులకు సరియైన మార్గదర్శకాలు అందించాలి. హిందువులంతా మేలుకోవాలి
@jayalakshmi6898
@jayalakshmi6898 2 ай бұрын
ఓ గోవిందుడా మాకు దిక్కు నీవే. నీ కొండని నీవు కాపాడకపోతే ఎలా స్వామి. దయచుడు స్వామి. అరాచకులని పరద్రోలు స్వామి. గోవిందా గోవిందా గోవిందా. 🙏🏻🙏🏻🙏🏻
@PawaniGanta
@PawaniGanta 2 ай бұрын
Ani.talisina.kuda.ammi.pikalaka.poyadu.
@PawaniGanta
@PawaniGanta 2 ай бұрын
China.papani.kapadam.satagani.vadava.ammi.pikutadu
@storagemine7999
@storagemine7999 27 күн бұрын
ఒకే ఒకే సల్లబడు కాస్త ఎవరని అంటున్నావ్ అని ఆలోచించి కాస్త ఒక్క తొక్కు తొక్కితే ఉండకుండా పోతారు ఆ స్వామి తో పెట్టుకోకు
@PawaniGanta
@PawaniGanta 27 күн бұрын
Meeru.chapindi.corret.ha.kani.coment.loo.nayam.undi.kada.nanu.apudu.andariki.manchi.jaragali.korukuntanu.
@storagemine7999
@storagemine7999 27 күн бұрын
@@PawaniGanta నేను అన్నది కూడా అదే ఆయన కలియుగ దైవం ఆయన్నని వెక్కిరింత గా మాట్లాడకూడదు. ఎని వే నీకు పరమాత్మ ఆశీస్సులు ఉండాలి
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 2 ай бұрын
100 💯 శాతం కరక్టే ఈ అరాచకాలు . దేవుడే దేవుడ్ని కాపాడుకోవాలి.
@janicherukuri7589
@janicherukuri7589 2 ай бұрын
వద్దు వద్దు వెంకన్న స్వామి తో వద్దు. నమో వేంకటేశాయ నమః
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 3 ай бұрын
నీ కొండను నీవే రక్షించుకో ఆపదమొక్కులవాడా,గోవిందా గోవిందా.
@sudharasanamraju
@sudharasanamraju 2 ай бұрын
Govinda 👏 Govinda 👏 Govinda. Yashya ki Tcut Evakudadu
@smile-dl4ds
@smile-dl4ds Ай бұрын
​@@sudharasanamraju❤❤❤❤
@konamangaraju3346
@konamangaraju3346 2 ай бұрын
ఏడు కొండలవాడ వెంకట రమణ గోవిందా గోవింద గోవింద.
@mahankalivenkateswarlu6906
@mahankalivenkateswarlu6906 2 ай бұрын
2024 ఎన్నికల లో అనుభవిస్తారు
@LskKdkd
@LskKdkd Ай бұрын
Anubhavincharu
@jayasimhagv4680
@jayasimhagv4680 24 күн бұрын
Anubhavinchaaru kadaa ippudu
@srinivasulureddy8713
@srinivasulureddy8713 2 ай бұрын
స్వామి మే 13 న దుష్ట సంహంరం చేస్తారు. నమో వేంకటేశాయ🙏
@pvprasad6057
@pvprasad6057 Ай бұрын
ఈ నిజాలన్నీ ఇప్పుడు వరకు చెప్పలేదు ఇప్పుడు చెబుతున్నారు ఇంతవరకు భగవంతుడికి ఏమి జరిగినా కూడా ఎవరు పట్టించుకోలేదు
@rvv1599
@rvv1599 Ай бұрын
రమణ దీక్షితులు ను కూడా వెంకన్న శిక్షించాలి..... అప్పుడే అతను స్వామికి చేసిన ద్రోహానికి ప్రాయచ్చిత్తం జరుగుతుంది....
@gvrrao3225
@gvrrao3225 2 ай бұрын
దేముడు అంటే హాని చేసేవారు కాదు. ఆయనకు శత్రువులు ఎవరూ లేరు, అందరూ ఆయన బిడ్డలే. ఎవరికైనా హాని జరిగితే అది వారి స్వయంకృతమే ఔతుంది. కర్మ ఫలం నుంచి ఎవరూ తప్పించుకొనలేరు. పరమాత్ముని పాదాల చెంత ప్రధమ స్థానంలో ఉన్న వ్యక్తి, తన కమారుని మరియు తన ఉద్యోగ విషయంలో జరిగిన అవినీతిని ఆపిన ప్రభుత్వ పెద్దపై నిందలు వేసి తాత్కాలిక లబ్ది పొందారు. పరమాత్మ అన్నీ చూస్తూ ఉంటారు. ఎవరి ఖర్మఫలం వారు అనుభవిస్తుంటారు. పరమాత్మ పాదాలవద్ధ ప్రధమ స్థానంలో ఉన్న వ్యక్తి, తన కర్మ ఫలం వలన నేడు ఎక్కడ ఎలా ఉన్నారనేది కర్మ ఫలితమే కానీ మరొకటి కాదు. ఒకరు ప్రమాదంలో మరణించినా, మరొకరు ప్రజాభిమానం కోల్పోయి, పదవీత్యుచులై జైలుకో లేక విదేశాలకు పారిపోవడమో జరిగినా అది వారి స్వయంకృతమే, కర్మఫలితమే ఔతుంది. ప్రేమించే వారు పూజించబడితే, ద్వేషించే వారు శిక్షించబడుతారు, ప్రకృతి నియమం ఇదే..
@srinivasuluongole168
@srinivasuluongole168 2 ай бұрын
తిరుమల వెంకన్న పెట్టుకున్న అటువంటి మూర్ఖులు అందరూ పతనమై పోతున్నారు అది గమనించి జాగ్రత్తగా వ్యవహరించండి పవిత్రతను కాపాడండి నిదర్శనం ఒకే కుటుంబంలో ఐదు సంవత్సరాల ముందు ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత రెండు చూడండి
@user-zp6vm8rg3h
@user-zp6vm8rg3h Ай бұрын
విశ్లేషణ చాల బాగుంది సార్
@srikrishnamurthybondada9181
@srikrishnamurthybondada9181 3 ай бұрын
Thanks and congratulations for writer of "vidhwansam"book.sri Alapaty suresh kumar garu.your writing is crystal clear and centpercent correct.your writing is a mirror to actuvality centpercent.Thanks for your public awareness programme itself.your is also a social service in the society.Long live..Long live sri Suresh kumar garu.God can bless you for your public service itself.
@venkateswararaoseethamraju1398
@venkateswararaoseethamraju1398 3 ай бұрын
Broker
@chiranjeevigautam5205
@chiranjeevigautam5205 2 ай бұрын
Boycott YCP And Save Andhra Pradesh
@samueljacob2289
@samueljacob2289 3 ай бұрын
Ikadi janalaki buddunte malli ilanti varini gelipincharu😢😢
@nagendrababu2470
@nagendrababu2470 3 ай бұрын
Where is pink diamond♦ Ramanadeekshutulu swami garu
@lkv814
@lkv814 2 ай бұрын
Vaadi intlo vunnademo .cbi enquiry .
@bumpi555
@bumpi555 2 ай бұрын
If there is pink diamond. He can creat anything.
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 Ай бұрын
Tadepalli Reddys bungalow n farm house lo undhi Blue Diamond . Pink Diamond ku rangu marchaadu ..kantri jagat mayaloodu gaadu
@avantsaprasad7370
@avantsaprasad7370 3 ай бұрын
వేంకటేశ్వర స్వామి వారు,కలియుగం మొదలైన తర్వాత మాట్లాడేవారట.మరి ఆయన పవర్ ఎంతో చాలా మంది భక్తులు కు నిదర్శనం.
@pushpalathanaidu1506
@pushpalathanaidu1506 Ай бұрын
Namo venkatesaya namo srinivasa Apadamrukkulavada govindha Govinda Govinda ❤❤❤❤❤
@muralimukkamala9811
@muralimukkamala9811 29 күн бұрын
Excellent analysis Sir 👏👏
@ramchandramgunda574
@ramchandramgunda574 2 ай бұрын
తిరుమల ఇప్పుడు హిందువుల అధీనంలో ఉన్నదా.
@sekhargn9767
@sekhargn9767 Ай бұрын
లేదు
@lakshmiwomenshospital2962
@lakshmiwomenshospital2962 28 күн бұрын
😢
@RadhaKrishna-oz6cu
@RadhaKrishna-oz6cu 20 күн бұрын
ఇప్పుడు అందురూ మాట్లాడుతున్నారు కానీ మీలాంటి వారు ఎవరూ ఎందుకు ఎదురు తిరుగులేదు
@venkatalaxmi703
@venkatalaxmi703 3 ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM ❤
@user-cp5tx2xf8v
@user-cp5tx2xf8v Ай бұрын
Jai jai jai Sri govindha
@anasuyareddy8104
@anasuyareddy8104 Ай бұрын
జలగ అధికారం లో ఉన్నంతవరకు తిరుమలకు వెళ్లకూడదని స్వామితో చెప్పాను.
@user-jb6jb3hs8s
@user-jb6jb3hs8s 2 ай бұрын
Super power god🎉🎉🎉🎉🎉🎉🎉
@ssnmurthy8875
@ssnmurthy8875 Ай бұрын
తిరుపతిని తిరిగి బాగుచేయండి. బిజెపి కి ఇవ్వండి.
@pka1949
@pka1949 Ай бұрын
God had 11:32 shown him the exit. He dug a deep pitch. He and his total commandos trapped. Lord Venkateswara you saved yourself from the demons of another cast
@dvnmsharma5582
@dvnmsharma5582 Ай бұрын
తిరుమల శ్రీవారి మహిమ ప్రపంచంలో అందరికీ తెలుసు. ఒక్క పాపులే ఆ మహిమను గుర్తించరు. తిరుమల పవిత్రత ను మంట కలిపిన ఎవరైనా పతనావస్థ కు చేరక తప్పలేదు. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కుటుంబ సభ్యులు పోయారు. అధికారం పోయి నాశనం అయ్యారు. ఇదంతా ఎప్పుడూ జరిగేదే! ఐనా పాపులు లెక్కచేయరు. ఇదంతా చూస్తూ కూడా ఏమీ చేయని కేంద్ర పెద్ద ఈరోజున రెండు చంకల కింద కర్రల సాయంతో అధికారం నిలబెట్టుకునే స్థితికి చేరుకున్నారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినా బుద్ధి రాని నాయకులకు ఇలాంటి వీడియో లు చాలా అవసరం!
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf Ай бұрын
Gud clarity sir tq message tq
@sekhargn9767
@sekhargn9767 Ай бұрын
మేము 2021 లో, మళ్లీ 2023 వెళ్లాము . మొత్తంగా 4 టైమ్స్ ఉదయo బ్రేక్ఫాస్ట్ తిన్నాం. అన్ని సార్లు ఉప్మా పెట్టారు. చాలా bad గా ఉంది దానిలో ఏమీ లేవు. కనీసం పోపు దినుసులు , కరివేపాకు కూడా లేవు
@padmatarunithammisetti784
@padmatarunithammisetti784 Ай бұрын
అవును ఎ ఆలయం దగ్గరైన ఆదె పరిస్థితి
@santhianandrajamani4790
@santhianandrajamani4790 2 ай бұрын
👍
@pullamraju4855
@pullamraju4855 Ай бұрын
Thanks GOD, jagsn statue id not replaced in plsce of Lord vektewara!? 😢
@Keshavaprasadmani
@Keshavaprasadmani 3 күн бұрын
🙏🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳
@tumatuma7972
@tumatuma7972 Ай бұрын
నమౌ వేకటేశాయ యవరుని వదలడు క్రిస్టియన్ పాస్టర్సు కి అస్సాం
@subbareddyk9508
@subbareddyk9508 Ай бұрын
రమణ దీక్షితులు ఆంధ్ర ప్రజలను అవమానించారు. బాలాజీని అవమానించాడు. అతను పింక్ డైమండ్ గురించి చాలా అబద్ధాలు చెప్పాడు.
@nareshKumar-sj1yc
@nareshKumar-sj1yc 2 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹
@user-le3ti5ll1m
@user-le3ti5ll1m 2 ай бұрын
ఒకప్పుడు చంద్రబాబు పాలనలో భోజనానికి లోటు ఉండేది కాదు తిరుమలలో ఇప్పుడు సాంబారు కలిపి ముద్ద పెడుతున్నారు లేకపోతే ఉప్మా పెడుతున్నారు ఒకప్పుడు తిరుమలకి ఇప్పుడు తిరుమల కి ఎవరు ఎలా అనిపిస్తలేదు కూడా
@valajasreekrishna2691
@valajasreekrishna2691 Ай бұрын
టీటీడీ లో ఏది అయిన అవినీతి జరిగితే, ఆ భగవంతుడే తగిన గుణపాఠం చూపిస్తారు
@SivaShankar1507
@SivaShankar1507 Ай бұрын
🙏💯
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 Ай бұрын
Wow
@lathakyatam3557
@lathakyatam3557 2 ай бұрын
Namo narayana
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 2 ай бұрын
Sir, there is a news that the then CM Rajasekhara Reddy laid foundation stone for construction of Church near Ambani House it seems...but some how Ramana Dikshithulu succeeded in stopping the efforts of Rajasekhara Reddy...!!!
@vijjirayal5894
@vijjirayal5894 Ай бұрын
Tirumalalo neatness thaggindhi trees kottesaru
@CTRAP_TTDGovinda
@CTRAP_TTDGovinda 2 ай бұрын
Sir naaku thelusthumdi edo pedda thappe Govinda ki sambandimchi jaruguthumdi. Jagan ki, Modi, Gujarat base ga,UK ki links unnaye. Swami Temple ki edo proud jaruguthumdi. Naa manasu pade pade keedu sankisthumdi. India in trouble anipinchimdi. Modi gariki chala sarlu cheppanu tirumala Govinda very powerful ani. But still he is using his Prime minister power in tirumala. December 8th unforgettable day. Modi tirumala ki raavadam, Jagan vizag shift kakunda bayamkaramga fluds raavadam naa doubt conform ayyimdi. Jagan Tirumala temple vishayam lo edo pedda mistake chesadu. Adi emo Govinda ke theliyali.
@ramamohankp752
@ramamohankp752 2 ай бұрын
JAYAHO, GOURAVANIYULAINA. SRI, RAMANA. DHIKSHITHULU. GARIKI. JAYAHO. THIRUMALA. DHEVARA. SRIVARU
@SRINIVASRaoNaidu
@SRINIVASRaoNaidu 2 ай бұрын
ఏడుకొండలస్వామి పెద్దవాళ్లకి రాజకీయ నాయకులకి ఆయనే భయపడతాడు పేదవాళ్లు నేను పేరు పెట్టుకున్నాను శ్రీనివాస్ డ్రైవర్ని నాకు 50 ఏళ్లు పుట్టినప్పటినుంచి దరిద్ర జీవితం నాకు చిన్నవాళ్ళు కాపాడిన కనపడరు కూడా గొప్ప వాళ్ళు పెద్దవాళ్లు స్వామికి ఎన్ని దానాలు పెట్టినా పేదవాళ్లు కనికరం లేదా
@valajasreekrishna2691
@valajasreekrishna2691 Ай бұрын
Soniya (Gandhi) అలాంటి కుట్ర ను మొదలుపెట్టడం వలన కాంగ్రెస్ పదవిలో రాకుండా చేసింది. గోవిందా, గోవిందా, గోవిందా
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 25 күн бұрын
పాపం పండింది వై. సి.పి ఓడింది
@anilkumarmanikonda7481
@anilkumarmanikonda7481 Ай бұрын
Legal action to be taken against EO & Chairman & board members for not collecting declaration and allowing jagan to enter devasthanam.
@ramakrishnapalo8150
@ramakrishnapalo8150 2 ай бұрын
Sara sat 4 years lo amicasinau ysppudanduku sar
@nagarajuboddapati7432
@nagarajuboddapati7432 2 ай бұрын
దీనికి అంతటికీ ఇవన్నీ చేసేవాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ (ప్రస్తుత) సపోర్ట్ లేదంటారా సార్
@chandrakala9454
@chandrakala9454 2 ай бұрын
Bjp 100 support for jagan 😎
@svschanal3510
@svschanal3510 2 ай бұрын
హిందూ మతం మా అభిమతం అంటూ ప్రగల్బాలు పలకడం కాదు ఆచరించడం మేలుకోవటం అవసరం
@prasunadevi6077
@prasunadevi6077 Ай бұрын
కొన్ని విషయాలు స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో నే ఉంటాయి.సెంట్రల్ . సహాయం కావాలంటే చేస్తారు.ఉదాహరణకు రామ మందిర నిర్మాణం యోగీ చేశారు, కేంద్ర సహాయం చేసింది​@@chandrakala9454
@rameshbatchu9317
@rameshbatchu9317 Ай бұрын
100% curect
@dearestonetrust567
@dearestonetrust567 Ай бұрын
తెలుగు ప్రజలు ఏంటి సామి మొత్తం ప్రపంచం వ్యాప్తంగా...ఆరాధ్య దైవం.
@Srinivasulukalluri-ft9rf
@Srinivasulukalluri-ft9rf Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏😃😃😃😃🌹🌹🌹
@GovindarajuGovindaraju-zi7fr
@GovindarajuGovindaraju-zi7fr Ай бұрын
ಓಂ ನಮ ವಂಕಟಶಯ ನಮಃ 🙏🙏🙏
@damamadhusudhanarao7385
@damamadhusudhanarao7385 2 ай бұрын
Om venkatesh
@chandragupthakotha9837
@chandragupthakotha9837 Ай бұрын
Now please set right things with noidu garu administration.
@muraharirao2838
@muraharirao2838 Ай бұрын
టీటీడీ ఒక ధార్మిక సంస్థ. ప్రభుత్వసంస్థగా భావించి రిజర్వేషన్స్ అమలు చేయడం సబబేనా?ఎస్సీ ఎస్టీ ల లో నూటికి95 శాతం క్రైస్తవులే. వైసీపీ క్రైస్తవ పక్షపాతి అనుకుందాం మరి తెలుగు దేశం పార్టీ ఏం చేస్తున్నట్లు???.వీళ్ళ ఓట్లు పోతాయని భయమా?😅
@rajaleela7004
@rajaleela7004 29 күн бұрын
Akkada reservations levu
@user-ts3ns8xe7f
@user-ts3ns8xe7f Ай бұрын
సాక్షాత్ కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వరుడు
@TrimurthuluK-kn4sg
@TrimurthuluK-kn4sg 2 ай бұрын
🚩🕉️🙏🙏🧘📿
@geethascharlu5622
@geethascharlu5622 27 күн бұрын
Tirupati venkateswarlu okka rupayi yavarana theeskunte, aaayana vaddi tho vaapas theeskune shakthi undhi. Edi naa anubhavam. Yedukondalaswami chaana powerful.
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 2 ай бұрын
ఆ ఏడుకొండల వాడితో పెట్టుకుంటే.. ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాల్సింది వస్తుంది ఎవరైనా సరే., మనం చేసే ప్రతి తప్పు దేవుడు చూస్తూనే ఉంటాడు కర్మ ఫలితం అనుభవించుకు తప్పదు
@ChitturiShobharani-xl3cq
@ChitturiShobharani-xl3cq 4 күн бұрын
Venkatesh swara . Swamy power Ni. Unpopular chesena Ramana Dikshit and supported Christianity spoil the temple power and poverty he must be punished
@svschanal3510
@svschanal3510 2 ай бұрын
ఎవరైనా మూల్యం చెల్లించక తప్పదు...
@durgaannamraju5267
@durgaannamraju5267 26 күн бұрын
Ee ramsna deekshitulu yenduku vocchaadu?
@sudhakarjonnadula4400
@sudhakarjonnadula4400 2 ай бұрын
Pink diamond nu YCP chethiloniki velli vuntundhi andukane ieppudu ledu ani cheppuchunnaru
@RanganayakammaYendapally-gr3bd
@RanganayakammaYendapally-gr3bd 2 ай бұрын
Chala baga chepperu. TtD ki bhaktulaki anyayam chestunnaru.Thanks
@KViswanathaReddy-yt3qj
@KViswanathaReddy-yt3qj Ай бұрын
Against tirumal can,t stand anybody in the world....
@kokkiliramanayya3935
@kokkiliramanayya3935 2 ай бұрын
The statement of Ramana Dixitulu garu about PinkDiamond is a lie but he is not arrested.or punished.till date. Being a chief Priest what sort of message he had given to the public.with this total santity of TTD temple is lost.
@user-et3vt3oz2z
@user-et3vt3oz2z 2 ай бұрын
He should be expelled from his community.
@mukkaralakshmi4323
@mukkaralakshmi4323 Ай бұрын
M
@dharmapatnaik5121
@dharmapatnaik5121 Ай бұрын
Mari ippudu ysr lage jaggadu kuda sachipotada
@rajesharramma-kj6jr
@rajesharramma-kj6jr Ай бұрын
Tirupathiledhu Gongurakattaledhu Manamgathajanmalochesukunnave Ejanmalovastaye
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 2 ай бұрын
Om Namo Venkatesaya.Anyayam evaru chesina anubhavistaru.
@user-tc2sf3mw1g
@user-tc2sf3mw1g Ай бұрын
🙏🙏🙏🙏🙏🤲🌹🌺🌹🌺🏵️💐👍
@hemakumari5746
@hemakumari5746 Ай бұрын
రోజా ఐతే వేంకటేశ్వర స్వామి కొండ మీద ఉండగా లేనిది మాజగన్న ఉంటే ఏమిటి అని అన్నది
@satyavatikalidindi8947
@satyavatikalidindi8947 24 күн бұрын
😅😊
@user-je8bb1ez3m
@user-je8bb1ez3m 2 ай бұрын
Shree Venkateshwara shapam ysrp partiki thahaluthidhi
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Ай бұрын
NTR Laxmi Parvati ni Brahmotsvam lo uregincha valasina radhalatho uregincharu. Muralimohan Venkateswara Choudary annadu Dani gurinchi cheppu
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Ай бұрын
రెండు కొండలు వైఎస్సార్ మాట అబద్ధం ..అని ఎన్నోసార్లు అప్పటి జీఓ కూడా సోషల్ మీడియాలో పెట్టారు ..మళ్ళీ మొదలు పెట్టారు ..సూటు బాబు నువ్వు ఏ రాజకీయ పార్టీకి చెందని వాడ్ని సీనియర్ జర్నలిస్ట్ ఒకళ్ళు ..ఇద్దరని అడగండి ..లేకపోతే నెట్ లో వెతికి పట్టుకోండి ...ఆ మీడియా లాగా ఒకే అబద్ధాన్ని ప్రతి రోజు 100 సార్లు అదే అదే చెబుతుంటారు .సిగ్గు పడరా అబద్దాలు ప్రచారం చేయడం .....వెతకండి నెట్ లో 2 కొండల గిరించి దొరుకుతుంది...
@nadimpalliannapurna9438
@nadimpalliannapurna9438 2 ай бұрын
Why don't the journalists take this, since it is very serious, to the notice of the central govt. They should Pursue the matter tillthe centre opens her eyes and intervenes. The apathy of the people is alsoone of the reasons to y c psbrutal behaviour.
@user-ln2rl3hh2o
@user-ln2rl3hh2o 2 ай бұрын
Ycp is not party is the decoity
@mpurushotham9492
@mpurushotham9492 Ай бұрын
Raman.. S... Emi. Ayadu..
@rukminijalakam7319
@rukminijalakam7319 Ай бұрын
Intha matram theleeda kodali nani amma movidu kattinchadu kada😊
@KrishnaMurthySivaramuni
@KrishnaMurthySivaramuni 2 ай бұрын
ఋషి కొండ కు? అల్లు అర్జున్ కటింగా.😊
@subbus6319
@subbus6319 2 ай бұрын
Anduke. Use. Vegan gas. Poyyaadu
@narayanabeluri5524
@narayanabeluri5524 Ай бұрын
Anubavinchadu..gaa.......
@durgabhavani1921
@durgabhavani1921 Ай бұрын
వినాశకాలే విపరీత బుద్ది
@hareeshbabu1557
@hareeshbabu1557 Ай бұрын
Andrapradesh nu kapadu venkayya swami
@rukminijalakam7319
@rukminijalakam7319 Ай бұрын
Id ye prabhutwam chesindi? Intha pedda committee ni vesinapudu yevaru vaddanaledu meetho saha yenduku? Ippudenduku vivaristunnaru? Inthaku mundu yenduku cheppaledu? Yemi mathalabu?
@user-ig8uf9dv1y
@user-ig8uf9dv1y 2 ай бұрын
😍😍😍😍😍😍😍😍🤣🤣🤣🤣🤣🤣❤️❤️❤️💋💋❤️❤️
@nagakumarv9321
@nagakumarv9321 2 ай бұрын
Tirumala prabha thagguthundhi.
@anupamareddy8959
@anupamareddy8959 Ай бұрын
Jagan christian ayina kuda, oka CM ga majority hindus ni gauravisthu....pattu vasthralanu padhathi ga, jagratha ga prathi sari srivari ki samarpinche vadu. Indhulo kuda controversy emundho ? Meeru cheyyale kaani controversy, endhulonaina untundhi.
@PushkaraoK
@PushkaraoK Ай бұрын
Visnumurthy anivallinchraru reddygarni ramanadeexithulu alanti adhikara dahini thirumaleshude suskovali mari..
@anupamareddy8959
@anupamareddy8959 Ай бұрын
Chinna jeeyer swamy pakkana nilabadi stage meddha, chinna jeeyer garu jagan gurinchi nalugu manchi maatalu kuda chepparu. Konni homaalalo palgonnadu jagan, devudi meedha adhi jesus ayina kuda devudi meedha bhakthi bhayam undhi.....alanti vallu vere vallani gauravistharu. Prathidhi controversy ne.
@rraghavendrarao6219
@rraghavendrarao6219 3 ай бұрын
TTD tho baptism boss la chelagaatam pavuraalagutta kaadu anna gurantee emee ledu
@bshreeman2968
@bshreeman2968 2 ай бұрын
Ee sari Malli Jagan geliste - Tirumala Temple ni thakattu pedathadu! Lancham lenidhe (high cost of tickets) darsanam ledhu. Sreemannarayana endhuku mounam ga unnaru.
@srijagannathpowers4083
@srijagannathpowers4083 2 ай бұрын
Asalu Tirumala lo Venkanna ledhu. Yeppudo 2019 lone vaikuntam ki velli poyadu. Last ki Venkanna kuda Jagan Anna ki jadisi paripoyadu.
7 AM | ETV Telugu News | 8th June '2024
24:45
ETV Andhra Pradesh
Рет қаралды 1 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 103 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 17 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 103 МЛН