'శిరోభార'తీయుడు : Bharateeyudu 2 Review | Kamal Haasan | Shankar | greatandhra.com

  Рет қаралды 46,586

greatandhra

greatandhra

27 күн бұрын

'శిరోభార'తీయుడు : Bharateeyudu 2 Review | Kamal Haasan | Shankar | greatandhra.com
bharateeyudu 2 public talk,bharateeyudu 2 movie public talk,bharateeyudu 2 review,bharateeyudu 2,bharateeyudu 2 public response,indian 2 public talk,bharateeyudu 2 movie review,bharateeyudu 2 trailer,bharateeyudu 2 public review,kamal haasan bharateeyudu 2,indian 2 public review,indian 2 movie public talk,bharateeyudu 2 songs,bharateeyudu 2 usa public talk,bharateeyudu 2 public talk telugu,bharateeyudu 2 review telugu,shankar bharateeyudu 2,greatandhra
#Bharateeyudu2 #KamalHaasan #Shankar #vsnmurthy #greatandhra #greatandhratelugu
Click this link for more Videos: / greatandhrachannel
For Subscribe : kzfaq.info...

Пікірлер: 106
@commanman_81
@commanman_81 24 күн бұрын
రివ్యూ లు చుసిన అట్టర్ ఫ్లాప్ అనుకున్నా. సినిమా చూశా. బాగుంది. 28 ఏళ్ళ క్రితం అప్పటి భారతీయుడు తో పోల్చలేం. సామాజిక పరిస్థితులలో మార్పులు వచ్చాయి. లంచం పట్ల యువత దృక్పథం మారింది. ఈ సినిమా కి . ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ఉండుంటే ఇంకా బాగుండేది. ఇది ఈ జనరేషన్ భారతీయుడు. తప్పక చూడొచ్చు. చూడాలి కూడా.
@vijjubhai1573
@vijjubhai1573 25 күн бұрын
Great Andhra Murthy garu. Miru matrame common audience pulse batti analysis chestaru. Very good sir. Keep it up
@Everestbabu-us2fw
@Everestbabu-us2fw 25 күн бұрын
భారతీయుడు డైరెక్ట్ గా సినిమా చూసే ఆడియోస్ నే టార్గెట్ చేశాడు నీలో నిజాయితీ ఉందా అని అవినీతిపరుడువా...అని డైరెక్ట్ గా సినిమా ద్వారా అడిగాడు the శంకర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ మెసేజ్ మూవీ 🔥⚡👌🏿 మోర్ గార్డ్స్ శంకర్
@alienartstech
@alienartstech 25 күн бұрын
కరెక్ట్ గ చెప్పారు..
@SampadaShrustistha
@SampadaShrustistha 24 күн бұрын
mana teligu rotta cinimaalu chudham broooo😂😂😂
@pavankumarpk1997
@pavankumarpk1997 24 күн бұрын
శిరోభారతీయుడు😂 వీరభారతీయుడు పార్ట్ 3 లో చూస్తారు 🔥 శంకర్ సార్ విల్ బి బాక్ ❤
@tarunchavali
@tarunchavali 25 күн бұрын
Ee discussion format review chala bagundandi like Siskel and Ebert in Hollywood. Please keep making these for every new movie 👍
@vivekmad2010
@vivekmad2010 24 күн бұрын
Shankar's biggest asset was his writer friend "Sujatha" rangarajan..he helped him in creating "Indian, Mudhalvan, Boys, Anniyan, Sivaji and Robo.." After his demise Shankar became clueless about Film making..
@rajmusic15
@rajmusic15 24 күн бұрын
సినిమా అర్థం చేసుకోడానికి ఒక మనస్సు ఉండాలి. ఇంట్లో మాట్లాడే సంభాషణలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండదు. శంకర్ గారు డబ్బుల కోసం సినిమా అనుకుంటే ఆయన ను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ సైతం ఆయన ఊహను ప్రేజెంట్ చెయ్యదు. ఈ కాలంలో నిజాయితీ, మార్పు మోసపోయాక, దెబ్బలు తిన్నాక తెలుస్తాయి. సినిమా బాగా లేదు అని మీరు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు. టైటిల్ కార్డు సీన్ ఒక్కటి చాలదా శంకర్ గారి విజన్ ఏంటి అని తెలుసుకోవడానికి. మనసుతో సినిమా చూడండి.
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 24 күн бұрын
నువ్వు వేసుకొన్న 15 తులాల బంగారం లో 5 తులాల బంగారం మాత్రమే నీది.... మిగతా 10 తులాల బంగారం నీది కాదమ్మా....! అడ్డదారుల్లో సంపాదించింది ఏదీ మంది కాదమ్మా...!! ఆంటూ ఒక కొడుకు తన తల్లితో అంటున్న ఇలాంటి మాటలు మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న ఒక్క సినిమాలో ఆయినా కనిపిస్తాయా...? వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఇలాంటి సినిమాల్లో కూడా తప్పులు వెతుకుతున్నామంటే ... ఇక మనం ఎలాంటి సినిమాలు రావాలని చూస్తున్నాం, ఎలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకొంటున్నామో అర్థమవుతోంది...! జనాల్ని దేవుడు,దెయ్యం, ప్రేమ, దోమ, కామిడీ లకే కనెక్ట్ అయ్యేలా వాళ్లని, వాళ్ళ మైండ్ సెట్ నీ అలా తయారు చేసేశారు....ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలని ఇలాంటి సినిమాలు తీస్తే వంకలు పెట్టీ బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు చాలా మంది! ఎవ్వరూ మిస్ కావద్దూ... ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా...! చాలా సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేం.... అన్నీ అశ్లీల దృశ్యాలు, బూతులు వుంటాయి... సో... ఈ సినిమాలో అలాంటివి వుండవు.... మంచి సినిమా...
@udaykiran4370
@udaykiran4370 25 күн бұрын
2 Blunder mistakes from shankar for Bharatheeyudu 2 1. Spliting the movie story into 2 parts 2. Choosing anirudh for music
@sudheerkumar3310
@sudheerkumar3310 25 күн бұрын
Indian already mentioned that that was for below 40 years people only
@kishanbathula
@kishanbathula 25 күн бұрын
Nenu movie chusanu ..movie chala bagundi
@chanduqt001
@chanduqt001 25 күн бұрын
Nijam ga kalki meru first half antha Baga enjoy chesara.. boring ga untundi..mari enduku asalu criticism cheyaledu meru
@prudvisagar6369
@prudvisagar6369 25 күн бұрын
Finally apart from interviews you sharing right content మూర్తి గారు we really need your knowledge 🎉🎉🎉 please do more analysis videos on movies.
@chanduqt001
@chanduqt001 25 күн бұрын
Shankar entha length lo teeyalo mere cheppestunnaru..meru criticize chese way asalu baledu
@user-fb6kb6tx7b
@user-fb6kb6tx7b 25 күн бұрын
శిరోభారతీయుడు 👌😂, ఈ సినిమా గురించి నేను చూసిన రివ్యూస్ లో మీదే బెస్ట్ రివ్యూ, ఇకనుండి మీ రివ్యూస్ రెగ్యులర్ గా చూస్తాను
@user-qu1qh2sk4b
@user-qu1qh2sk4b 25 күн бұрын
Movie baagundi
@mohanarangachal8609
@mohanarangachal8609 25 күн бұрын
ఇలాంటి వీడియోస్ మంత్లీ ఒక్కటైనా చెయ్యండి మూర్తి గారూ
@BHARATHEEYUDU.
@BHARATHEEYUDU. 22 күн бұрын
ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది
@anupkumarchernapalli7402
@anupkumarchernapalli7402 25 күн бұрын
Please dont believe Reviews, Movie is good and it has some touching points..
@mr.aakash9576
@mr.aakash9576 24 күн бұрын
Murthy garu reviews excellent
@ravishankarperi4038
@ravishankarperi4038 24 күн бұрын
You saved us a lot of time, money and peace. Ta
@raosneni
@raosneni 24 күн бұрын
ఇలాంటి discussion మంచి movies మీద కూడా చెయ్యండి,
@sudarshanmedagam8506
@sudarshanmedagam8506 25 күн бұрын
Movie baavundhi. Enduko kavalani negative propaganda chesthunnaru. Ofcourse konni negatives unnay movie lo but vellu cheppentha goram ledhu
@rajmusic15
@rajmusic15 24 күн бұрын
అబద్ధం, మాయ, గ్రాఫిక్స్, న్యూడ్, ఎలివేషన్, సినిమా అంటే హిట్ అని చెప్పేవారికి ఈ సినిమా ఎలా నచ్చుతుంది లెండి. కొత్త ప్రయత్నాన్ని అభినందించండి.
@gowthamkotaloni2087
@gowthamkotaloni2087 24 күн бұрын
Perfect analysis 👏👏
@dheemanthchakravarthyho882
@dheemanthchakravarthyho882 24 күн бұрын
Cinema super ga undi. I'm satisfied
@chandrakanthgodala4515
@chandrakanthgodala4515 24 күн бұрын
Please do this for every reasonable popular movie
@venkyks6796
@venkyks6796 25 күн бұрын
EXCELLENT
@sirispokenenglishkadapa9459
@sirispokenenglishkadapa9459 23 күн бұрын
Superb analysis sir 🙏🙏
@Chanu2703
@Chanu2703 24 күн бұрын
Ar rahman lekapodm bharateeyudu 2 minus point.. But I like the movie
@SAIPRADEEP070
@SAIPRADEEP070 25 күн бұрын
pata prati movie lo undali ana mindset nundi bayatiki ravali.Kani entertainment miss avvakudadu. audience di engaged ga unchali ana point matram oppukovali. adi pata ,dances or unkoti.adaina sare.
@user-xz8jj4df7m
@user-xz8jj4df7m 24 күн бұрын
It's a conspiracy conversation Murthy garu...Shankar is always the best than rajamouli
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 25 күн бұрын
People are willing to offer bribe to employees and employees are not shy to accept ! How this can be eradicated !
@narenderntr3732
@narenderntr3732 25 күн бұрын
Murthy Garu make this kind of videos for every movie
@user-ez9mm6ec5v
@user-ez9mm6ec5v 25 күн бұрын
Jaishankar
@srikanthpuli9721
@srikanthpuli9721 22 күн бұрын
Then you plan best movie sir andi garand
@munigantisudhakar465
@munigantisudhakar465 25 күн бұрын
Super hit film 🤘🤘
@tom99995
@tom99995 25 күн бұрын
Murty garu every movie ki review iste baguntundi ❤
@popcornpassions
@popcornpassions 23 күн бұрын
మొదటిసారి మూర్తిగారు చాలా బాగా చిత్రాన్ని విశ్లేషించి ఎక్కడెక్కడ తప్పులున్నాయని బాగా చెప్పారు. నేన 1.5X వేగంలో చూసాను, ఆయన బాగా బాధపడినట్లు అనిపించింది. నాకున్న భావాన్ని ఆయన బాగా చెప్పుకొచ్చారు.
@rgvmakings6178
@rgvmakings6178 24 күн бұрын
Ee interview lo anchor evro , celebrity evro telitledu maku ..mundu adi clarity ichi tarvta shankar indian 2 clarity gurinchi matladandi ..jai hind ..jai bharateeyudu
@user-pz5we1ec1d
@user-pz5we1ec1d 25 күн бұрын
Cinema vijay malya gurunchi first part, anduke kingfisher calendar song pettadu , Shankar
@avkhub
@avkhub 25 күн бұрын
Your reviews are also routine...try different ly
@user-yn2dq6zh6w
@user-yn2dq6zh6w 24 күн бұрын
బాగానే వుంది
@pothurikrishnaprabhu
@pothurikrishnaprabhu 24 күн бұрын
Same problem ps1 and ps2 tamil industry knowingly missing 1000 cr content
@Kp-rf4fj
@Kp-rf4fj 24 күн бұрын
Movie is good and message oriented
@YASWANTBANDI
@YASWANTBANDI 25 күн бұрын
spoilers cheppakandi sir
@wishvakrish3583
@wishvakrish3583 22 күн бұрын
Society is selfish thats what Shankar shown it s agood point but, problem is with Senpathi's make up, cringe fights and no characterisation
@biggbossteluguupdates5662
@biggbossteluguupdates5662 25 күн бұрын
Kalki kanna Bane undi ra
@udaykiran4370
@udaykiran4370 25 күн бұрын
Shankar age ippudu alomost 59 years, ante retirement age, ee age vachaka even dasari gaaru, raghavendra rao gaaru kuda form kolpoyaru inthaku mundhu enni hits vachina, deeni evaru emi cheyaleru, oka age vachaka andariki jarige transformation idhi, shankar inko 2 movies ilage theesthe inka thanaku thaanu self realisation ayyi cinemalu lo budget lo safe business lo chesukovatam better..
@24bit192khtz
@24bit192khtz 24 күн бұрын
మీ ఇద్దరికీ ఇంత సినిమా knowledge ఉంది, మీరే ఒక సినిమా తీయొచ్చు కదా ?
@narasimhasarma2222
@narasimhasarma2222 25 күн бұрын
మారాల్సింది మనుషులే
@sagarkumar7509
@sagarkumar7509 24 күн бұрын
Ippudu pedda problem social media lo oka abaddani correct ani pracharam cheyadam
@Sklmnews
@Sklmnews 22 күн бұрын
రాజమౌళి ఇప్పటికి తెలుగు సినిమానే తీస్తున్నారు అది దేశం అంత ఆడుతుంది..ఇది వరకు శంకర్ అలానే ఉండేవాళ్ళు..తమిళ సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీసేవాళ్ళు..ఇప్పుడు pan india భ్రమలో పాడు అయిపోతున్నారు...
@madhav176
@madhav176 24 күн бұрын
how correct is this? ,review discussion on release day itself ?
@mdtoursandreviews487
@mdtoursandreviews487 23 күн бұрын
Moorthy gaaru genuine ga cheppandi cinema super
@kleelaprasad9013
@kleelaprasad9013 22 күн бұрын
Kalki medha better a waiting for part 3
@MUSHKINVALI-it8ix
@MUSHKINVALI-it8ix 25 күн бұрын
నాకు సినిమా అంతా మోసం అనిపించింది,,
@ggcchannel123
@ggcchannel123 23 күн бұрын
సూపర్ ఉంది సినిమా
@sagarkumar7509
@sagarkumar7509 24 күн бұрын
భారతీయుడు 1996 ఏప్రిల్ 9 అబ్బా ఆ కథ ఆ పాటలు ఆ ఎమోషన్ గ్రాఫిక్స్ సినిమా అంటే ఇదిరా అనిపించింది కానీ ఆ శంకర్ ఇప్పుడు లేదు
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 25 күн бұрын
Bharateeyudu and Tagore can't fix !
@ksvvsatyanarayanaraju4370
@ksvvsatyanarayanaraju4370 25 күн бұрын
Murthy gaaru, Ika nundi rendu bhagaalu theese cinema la modati bhagam chooddam maneddam.
@gsk_views
@gsk_views 25 күн бұрын
cinema bagundali live with thatha❤❤❤
@ajathashatru2895
@ajathashatru2895 23 күн бұрын
Negative points 1, concept outdated 2, Kamal hasan make up 3, kamal presentation introduction scenes with old marma kala 4, worse music not catchy one song 5 , useless storyline and Characters 6, Technical and execution failure
@subramanyamraju9738
@subramanyamraju9738 24 күн бұрын
Great title for review😂😂.. Shiro bhara... teeyudu
@PsychoSubbu-gt9fv
@PsychoSubbu-gt9fv 25 күн бұрын
కథలు&కంటెంట్ లు కావాలనుకుంటే మలయాళం సినిమాలు చూడాలి. ఇలా సొల్లు కబుర్లు చెప్పుకోవడం కోసమైతే తెలుగు &తమిళ్ సినిమాలు చూడాలి.
@supernerd8527
@supernerd8527 25 күн бұрын
Mari nuvvelli chudu. Ikkada yenduku unnavu?!
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 25 күн бұрын
Avey Chusko, ikkada Enduku Post pettadam
@vasupasupuleti831
@vasupasupuleti831 25 күн бұрын
Very Bad joke 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@Krishnamaitreya
@Krishnamaitreya 24 күн бұрын
అన్ని విషయాలు మాట్లాడి, ఒక విషయం వదిలేశారు సర్. రైటర్ కాని దర్శకుల పరిస్థితి ఏనాటికైనా ఇదే. శంకర్ గారి గొప్పతనం అనుకున్నది అంతా సుజాత గారి రైటింగ్ పవర్ అని తేలిపోయింది. శంకర్ లో రైటర్ లేరు. ఇది వాస్తవం. భరించి తీరాలి. నా భయం ఏమిటంటే, విజయేంద్ర ప్రసాద్ గారు లేని రాజమౌళి గారు కూడా ఇంతేనా అని. ఏమో కాలం ఏమి చేస్తుందో చూడాలి. సుజాత గారు, విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి రైటర్స్ కి ఉన్న బలం మన పురాణాలలో పరిచయం, తద్వారా వచ్చిన కథ, కథనం, పాత్రల ఔచిత్యం. ఇప్పటి వరకూ రాజమౌళి గారి సినిమాలలో ఉన్నది, రోబో వరకూ శంకర్ గారి సినిమాలలో మనం చూసింది అదే. కొత్త కుర్రాళ్ళకి అది లోపం. అంచేతే కథనాలు, పాత్రల స్వభావాలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి.
@nanicreativesmasspublictal7797
@nanicreativesmasspublictal7797 25 күн бұрын
Movie chala bagundi blockbuster bharateeyudu 2 area pankimalina musalinaakodkularaa meeku dhamuntea meeru teeyandra movie blockbuster mind leakapotea samajam lo manshi kakapotea ne movie artam kaadu migatha andariki artam itundi
@local2129
@local2129 24 күн бұрын
If u post mortem like this. Who will go to see the film. 😅😅😅😅😂😂😂
@chsatyanarayana90
@chsatyanarayana90 25 күн бұрын
Heavy Budjet hike ticket rates చెంప దెబ్బ
@Marmayogi1
@Marmayogi1 25 күн бұрын
you think kaklski is good movie so yu are down playng trhis movie. its not as bad as yu analyse , kalki is really terrible than this movie
@THKVideos45
@THKVideos45 24 күн бұрын
Shankar ee cinema fail avachhu gaani, Shankar malli comeback istadu, mee vrudda panditulu badha padakandi. Mee vriddha reviews bagunnayi. Ee cinema musalloki kadu... Shankar ni meeru entha down chesina, ayana malli manchi cinema teestadu...
@krishnaphaniakella
@krishnaphaniakella 24 күн бұрын
Coruption meda mov, distribution is red giant , Red giant owner is udaynidhi stalin Entha comedy Shankar mava idi
@sathishraavan8296
@sathishraavan8296 25 күн бұрын
35 minutes review yenti swamy?
@manojms
@manojms 25 күн бұрын
SAVE YOUR PRECIOUS MONEY 🤑 FOR GAME CHANGER 🙏
@VarunKumar-lr9rf
@VarunKumar-lr9rf 25 күн бұрын
E cinemaki producer udaynidhi stalin anta, enthamandhiki teluso telidhu, nenu cinema chudaledhu. Sanathana dharmanni dengue malaria tho polchina vadu e cinema thisthe manam chusi vadiki dabbulu vachela cheyala, mumnatiki support cheyanu nenu. Jai Sanathana dharma
@rlakshmanaprasadprasad7565
@rlakshmanaprasadprasad7565 24 күн бұрын
1:39 ivvanni kadu sankar ki hit movies anni writer sujatha garu iccharu he died in 2009 after that all his fims robo 2 to tilldate flop sujata was a great story screenplay everything behind sankar sucess
@kishanbathula
@kishanbathula 25 күн бұрын
Orey nve okka cinema thesi chupettura babu
@RakeshKumar-jp2wv
@RakeshKumar-jp2wv 25 күн бұрын
Roast ah review ah idhi?
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo 25 күн бұрын
1000.years.back Ki.velly.copy.director.movies.kosam Goppa.ga.cheputam Present.30.years Back.jarigina.katalu Manaku.nacchavu
@murali2787
@murali2787 25 күн бұрын
Utter flop in tamil
@rajdesign100
@rajdesign100 24 күн бұрын
Bapu gaari Raaambantu ni vere vaati tho polchadam tappu
@sanji2823
@sanji2823 25 күн бұрын
worst movie , INDIAN 3 asalu release avutunda ani doubt
@SampadaShrustistha
@SampadaShrustistha 24 күн бұрын
idhe discussion mana telugu rotta cinimaalu meedha pettagalarraaaa😂😂😂😂
@mnagaraj6087
@mnagaraj6087 25 күн бұрын
మీరొక పంథా ఎంచుకొని మాట్లాడితే ఇలా ఉంటుంది
@NaveenkumarRayi
@NaveenkumarRayi 25 күн бұрын
Chedu Nijam evari nachadu
@sandy666ification
@sandy666ification 25 күн бұрын
😂😂😂😂
@hemumoni
@hemumoni 25 күн бұрын
One time watchable movie ra babu🥺...mari darunam ga potray chestunaru movie ni😏
@Venkysir463
@Venkysir463 25 күн бұрын
Shankar wrong experiment movie utter flop
@ramumadem6
@ramumadem6 24 күн бұрын
Dabbulu dobbadaaniki 2 parts one movie 2 tickets for head anthe logic 😂😂
@VenDezer
@VenDezer 25 күн бұрын
Bale undhi musalolla discussion .. lol
@sevenhills999
@sevenhills999 25 күн бұрын
Boring movie 😢
@user-bf2by9nb9e
@user-bf2by9nb9e 24 күн бұрын
Trash movie
@skumar_praboss2065
@skumar_praboss2065 25 күн бұрын
Chalaa Flopp 🤮🤮
@karunadev7076
@karunadev7076 25 күн бұрын
Music not good
@sandiegotechnology8154
@sandiegotechnology8154 25 күн бұрын
Murthy garu The movie is dedicated to Udayanidhi Stalin He thanked in the beginning itself It’s a ridiculous movie
@nareshkakumanu2774
@nareshkakumanu2774 25 күн бұрын
Poni mee iddaru kalisi ok cinema teyyakapoyyaraa......
@Chanu2703
@Chanu2703 24 күн бұрын
Ar rahman lekapodm bharateeyudu 2 minus point.. But I like the movie
@BHARATHEEYUDU.
@BHARATHEEYUDU. 22 күн бұрын
ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది
Bangladesh Crisis || Dr. Jayaprakash Narayan
23:56
JP Loksatta
Рет қаралды 62 М.
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 18 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 5 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 55 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 128 МЛН
Exclusive Interview With Producer BunnyVas | AAY | greatandhra.com
44:14
INDIAN 2 review by prashanth
16:31
tamilcinemareview
Рет қаралды 821 М.
Вы так любезны
0:16
KOTVITSKY
Рет қаралды 3,8 МЛН
😆
0:20
Santi
Рет қаралды 13 МЛН
как пройти скулбоя за 36 секунд?
0:22
Holy Baam
Рет қаралды 1,2 МЛН